య్యూటూబ్ లో ఆదాయం కోసం చానల్ పెట్టి....డబ్బులు అడిగే వారిని చూశాను..... వచ్చిన ఆదాయంతో పది మందికి అన్నం పెట్టిన మీరు చాలా గొప్ప వారు సోదరా....... మీకు నా అభినందనలు....
ఊళ్లో వాళ్లకి ఒక పండగ వాతావరణాని కల్పించారు. వృద్ధ స్త్రీలకు చీరలు ఇవ్వటం, అందరికీ భోజనాలు పెట్టడం నాకు చాలా నచ్చింది. మీరు అనేకమందికి కడుపు నింపేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను🙏.
❤️నిజంగా మీలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది ఈరోజుల్లో మీకు జోహార్లు🙏🏻🙏🏻🙏🏻 మీరు పెట్టిన భోజనం ఒక రోజులో అరిగిపోతుంది కానీ, మీరు ఒక విజయం సాధించి భోజనం పెట్టేరు అనే మాట మీ గ్రామంలో నిత్యం ఉంటుంది 👏🏻👏🏻👏🏻 big fan me 💪🏻Araku tribal culture my impression
మీకు గొప్ప మనసు వుంది. వున్నన్నాళ్ళు హాయిగా ఉంటారు. బంగారం లేదు బంగాళలు లేవనే బాధ లేదు. జీవితంలో తృప్తి లేక రోజు మానసిక బాధ అనుభవిస్తున్న దురదృష్ట వంతులు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు
మీ వీడియోస్ చూశాను ఈరోజే చాలా బాగున్నాయి ఎంత మంచి మనసు మీ ఊర్లో వాళ్ళందరికీ భోజనం చేసి వండి మరీ పెట్టారు నిజంగా మీరు Genuine మనసున్న వాల్లు , వీలైతే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి really hattsoff to your heart, really great. మీరు సంతోషంగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలి రోజు కడుపునిండా భోజనం చేయాలి అందరూ బాగుండాలి మీరు మీ ఊర్లో వాళ్ళందరూ బాగుండాలి తప్పకుండా మీరు అనుకున్నది అన్ని సాధించాలి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి ఇలానే ఇలానే మంచి మంచి వీడియోస్ చేయండి మీ ఊర్లో వాళ్ళందరినీ ఒక కలిసి ఒక కుటుంబంలా అందరూ కలిసిమెలిసి ఉండండి thank you so much
అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న.రాము అన్న, రాజు అన్న మీరు ఈ విధంగా అన్న దానం చేయడం చాలా మంచిగా ఉన్నది.ఇలానే మీరు మంచి మంచి వీడియోలు తీసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై భీమ్...😘
ముందుగా రెండు లక్షల సబ్స్క్రయిబర్స్ అయినందుకు శుభాకాంక్షలు మీ ఆనందాన్ని మీ ఊరివాళ్ళందరితో పంచుకోవడం చాల బాగా నచ్చింది మీరు ఇంకా మంచి స్థాయికి ఎదిగి మీ ఊరికి మంచి చెయ్యాలి అని కోరుకుంటూ మరో సారి శుభాకాంక్షలు తమ్ముళ్లు good job guys and we always support you guys keep going on 💐💐
మీకు కలిగిన దాంట్లో మంచి వంటంకం తో బోజనాలు సిద్దపరిసారు మీ మంచితనానికి నా జోహార్లు 👏💝👌🙏 మీ మంచితనము ఇక్కడ నిలబెట్టింది త్వరలో వన్ మిలియన్ subscribers కావాలని కోరుకుంటున్న🙏🙏🙏🥳🥳🎊🎊
By this video, You deserve a Lot of love from all corners of the world❤❤❤❤ Don't stop being good even you reach a great position. So happy to see you 😊😊😊😊
Chala santhoshanga vundhi amma. Meeru mee santhoshanni chala baga celebrate chesaru. Vooru andhariki bojanam pettaru . God bless both of you and friends 👌👌👌👌👌👌👌👌🙏
సూపర్..thammullu...god bless you...ఎప్పుడు ఇలాంటివి చేస్తు వుం డా లి ...అందరి శ్రేయస్సు కోరే మీరు మరింత వున్న త స్థాయిలో ఎదుగ ల ని కోరుతున్నా................శివకుమార్ గాజువాక విశాఖ
ముందుగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. మీ సంతోషాన్ని గ్రామం లో ఉన్న వాళ్ళు తో పంచుకున్నారు. చాలా బాగుంది. భోజనం టైమ్ లో వర్షం కురిసింది మీ మెహం లో చాలా బాధ కనిపించింది.
మీ మంచి మనసు కి ముందు గా ధన్యవాదాలు 👌👌👌👌👌మంచి పని కి దేవతలు కూడ వర్షం తో ఆశీస్సులు తెలిపి వుంటారు 😍మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేయాలి 👍😊
స్వచ్ఛమైన ప్రకృతి తల్లి ఒడిలో మీ మనసుల లాగే ఏంతో స్వచ్చంగా ఉంది వీడియో,ఎటువంటి కల్మషాలు లేకుండా ఊరంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి భోజనాలు చేస్తుంటే చూడటానికి చాలా ఆనందంగా ఉంది, మా ఇంట్లో జరుపుకునే వెదుకలా ఎంతో చూస్తున్నంత సేపు మనసు చాలా హ్యాపీగా ఉంది.ఇలాంటి ఆనంద క్షణాలు ఇచ్చిన దేవుళ్ళ లాంటి subscribers కి ,viewers కి నిజ0గా చాలా ధన్యవాదాలు
నేను మీ ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నాను సోదరులారా....సంస్కృతి గురించి మీరు చూపిస్తున్న వాస్తవమైన వాస్తవాలు నన్ను ఆకట్టుకున్నాయి... మీరు నాకు కాస్త ఆతిథ్యం ఇస్తారని ఆశిస్తున్నాను....
200k subscribers ki meeru intha goppa Pani chesarante meeru chala great brother...meedi chala Manchi manasu ... Evaru ila cheyaledu... Keep it up and all the best brother 🤝🤝🤝
నమస్తే బ్రదర్స్ 😍🙏 భగవంతుడు మీకు మంచి మనసుని ఇచ్చాడు వాన వస్తున్న లెక్కచేయకుండా వంట చేసి అందరికీ వడ్డించారు మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఊరంతా భోజనాలు పెట్టి పెద్దవారికి చీరలు ఇచ్చి మీ మంచి మనసుని చాటుకున్నారు ఇదే మీకు శ్రీరామరక్షగా వెన్నంటే ఉంటుంది. మీరు ఎప్పుడూ బావుoటారు బావుoడాలని ఇలాంటి మంచి పనులు చేసే స్తోమత భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏 మీ మంచి మనసుకి 🙏 ధన్యవాదములు బ్రదర్స్ 😍🙏
You are far better than so many people. So many people scored 3/2/1L subscribers but they didn’t do anything for others. You guys fill joy in others' life. Must appreciate 🎉🎉🎉🎉
సూపర్ అరకు ట్రైబల్ టీమ్ 😍😍.. చాలా మంచి పని చేసారు చాలా సంతోషం గా వుంది.. అన్న పరబ్రహ్మ స్వరూప అంటారు అందరికీ ఎలా పెట్టడం సంతోషం మీకు వున్నా దానిలో.🙏థాంక్స్ రామ్, భీమ్.... వర్షం అన్ని వేళలా ఆలా పడుతుంది మీకు చాలా నెలలు నుండి🤔 చాలా టైమ్స్ చూసా ను.
Appreciate Your Thoughts Bro! You're Doing Amazing Job for Demonstrating Your culture Globally Online and Thanks for Providing Great Visuals Of Nature it gives us immense pleasure and relaxation, Hope U will Do More Spectacular Videos going forward, All the Best 🤗
అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ టీం మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇలాగే మీరు ఇంకా ఎక్కువ సస్క్రైబర్స్ ని చేరుకోవాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను చాలా మంచి పని చేశారు నాకైతే నచ్చింది ఇలాంటి ఐడియా వచ్చినందుకు మీకు సూపర్ 🌱👌
చాలా ఆనందంగా ఉంది మీ వీడియోస్ చూస్తుంటే నిజమైన ఆనందం నిజమైన ప్రేమ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు ఎటువంటి చెడు ఆలోచనలకు తావు లేకుండా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్💓💞💘💖 అందరికీ కూడా 200K subscriber💐💐 అయినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీలాంటి మంచి మనసు కలిగిన వారికి ఆ దేవ్వుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏
Anandam vasthe, mana family thone share chesi saripettukune e rojullo, uru andarni pelichi Ela celebrate chesukovadam chala bagundi brother. kalmasham Leni Mee manassulaki vandanam !!
Hi brother's 🙏🏻 Congratulations 💐, ఈ రోజుల్లో మీలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు👍🏻 మీ మంచి మనసులకు జోహార్లు🙏🏻 చాలా సంతోషంగా అనిపించింది😍 may God bless everyone 🎊
Great job Ram Anna and Team. Chala rojula tharvata chinari bava ni chusam. Chala happy ga undi.meru ilage manchi panulu chese life lo pyke ravali ani devudu ni korukuntuna.
Congratulations guys...god bless you meeru chese e manchi pani..very heart touching....vallandariki bojanam pettaru chusara meerento okka video tho cheppesaru hats off to you me videos ki ma support eppudu vuntundi all the best for the future videos..
So happy to see your village is having a meal because of us viewing your channel regularly. It's so much fun to have a get together, cook and share a meal with your neighbours. Keep up the good work!
మాకు కలిగినదానిట్లో అనే మాట చాలా గొప్పది...దేవుడు మిమ్మును దీవించును గాక...From
భీమవరం
సూపర్ రాజు మీ బ్యాచ్ మీ టీం మీరు చేస్తున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగాలి
య్యూటూబ్ లో ఆదాయం కోసం చానల్ పెట్టి....డబ్బులు అడిగే వారిని చూశాను.....
వచ్చిన ఆదాయంతో పది మందికి అన్నం పెట్టిన మీరు చాలా గొప్ప వారు సోదరా.......
మీకు నా అభినందనలు....
ఏ పనికిరాని ప్రమోషన్ లు చేయకుండా నిజాయితీగా వెళ్తున్న మీకు ఒక పుట భోజనాలు పెట్టిన మీకు ధన్యవాదాలు Pavan Kalyan Fans
Super Anna
Jai pspk next cm
వాళ్ళు ఏమి ప్రమోట్ చేయటంలా కామెంట్ లో మీరు పవన్ అని ప్రమోట్ చేస్తున్నారు.
Super anna
Fans enti ra
చూస్తుంటే, మా ఇంట్లో భోజనాలు జరిగినంత సంతోషం గా ఉంది. కుర్రోళ్ళు చాలా చక్కగా చేసారు. నా శుభాకాంక్షలు మీ అందరికి.
🙏🏻🙏🏻😊
స్వచ్ఛమైన కల్తీకాని యువకులు మంచి మనసుతో ఆగిరిజనులకు అన్నం పెట్టడం.....అభినందనియం
Keep it up young fellas
ఊళ్లో వాళ్లకి ఒక పండగ వాతావరణాని కల్పించారు. వృద్ధ స్త్రీలకు చీరలు ఇవ్వటం, అందరికీ భోజనాలు పెట్టడం నాకు చాలా నచ్చింది. మీరు అనేకమందికి కడుపు నింపేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను🙏.
Thank you.! 🙏🏻
❤️నిజంగా మీలాంటి మంచి మనసు ఎంత మందికి ఉంటుంది ఈరోజుల్లో మీకు జోహార్లు🙏🏻🙏🏻🙏🏻
మీరు పెట్టిన భోజనం ఒక రోజులో అరిగిపోతుంది కానీ, మీరు ఒక విజయం సాధించి భోజనం పెట్టేరు అనే మాట మీ గ్రామంలో నిత్యం ఉంటుంది 👏🏻👏🏻👏🏻
big fan me 💪🏻Araku tribal culture my impression
👍👍👍👍
Super bro ur all videos 😊
Yes 👍🏻
Superb 👌👌👌
Thank you.! Tribal village vlogs
అద్భుతం 👏🏻👏🏻👏🏻
అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ 🙏🏻🙏🏻🙏🏻
మీ మంచి మనసుతో మంచి తృప్తి అయినా విందు భోజనం కడుపు నిండా పెట్టేరు 👌🏻👌🏻👌🏻
Good job bv garu.......mee manchu mansuthooo machi turpthiooo....garama prajalu andhariki...vindhu bojanam.. kadupunidha...pettaru....super bv💯🥰🥰🥰🥰🙏🏻.Tribals culture team .. Big congratulations 💐💐💐💐💐💯👍🥰❤️❤️🙏🏻🙏🏻
ఊరంత సందడి -మంచి ఆలోచన😋😀👍🏻
మీకు గొప్ప మనసు వుంది. వున్నన్నాళ్ళు హాయిగా ఉంటారు. బంగారం లేదు బంగాళలు లేవనే బాధ లేదు. జీవితంలో తృప్తి లేక రోజు మానసిక బాధ అనుభవిస్తున్న దురదృష్ట వంతులు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారు
ఈ లోకంలో మీ లాంటి వాళ్ళు బ్రదర్స్ వచ్చిన సంపాదనలో కొంచెమైనా 10 మందిని భోజనం పెట్టడం చాలా మంచిది బ్రదర్స్ good blees you
5 లక్షలు ... ఒక మిలియన్ subscribers మీకు రావాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ ప్రాంతంలో మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్న.
ఒకరికి పేరు వస్తె ఇంకొకరు తొక్కేసే ఈ రోజుల్లో మీలా కల్మషం లేకుండా అందరూ కలసి మెలసి ఉండటం మీ అదృష్టం 👌👌 god bless you
👍🏻అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ ప్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఒక లైక్ వేసుకోండి❤️😀🙄
ఆ అడివితల్లి ఆశీర్వదించింది వర్షంతో మీ కష్టానికి 🙏❤️
మీరు అలాంటి ఏరియా లో ఇంత ట్రీట్ ఎచెరంటే..... your a great 👍
తొందర్లోనే 1 M + Subscribers ఉన్న ఛానల్ గా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.. All the Best
వర్షంకు కూడా ఆనందంగా ఉంది అందుకే మిమ్మల్ని bless చేయడానికి వచ్చింది అనుకుంట.
మీరు మరింత ఉన్నతస్థాయికు వెళ్లి మరిన్ని మంచిపనులు చేయాలనీ కోరుకుంటున్నాను. 👍👍
మంచి వీడియో మీకు వచ్చిన ఆదాయం తో వందమందికి ఆకలి తీర్చారు👏👏 చివరలో ఆడవారికి చీరలు ఇవ్వటం బాగుంది 👌👍all the best
మీ వీడియోస్ చూశాను ఈరోజే చాలా బాగున్నాయి ఎంత మంచి మనసు మీ ఊర్లో వాళ్ళందరికీ భోజనం చేసి వండి మరీ పెట్టారు నిజంగా మీరు Genuine మనసున్న వాల్లు , వీలైతే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి really hattsoff to your heart, really great. మీరు సంతోషంగా ఉండాలి అందరూ చల్లగా ఉండాలి రోజు కడుపునిండా భోజనం చేయాలి అందరూ బాగుండాలి మీరు మీ ఊర్లో వాళ్ళందరూ బాగుండాలి తప్పకుండా మీరు అనుకున్నది అన్ని సాధించాలి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి ఇలానే ఇలానే మంచి మంచి వీడియోస్ చేయండి మీ ఊర్లో వాళ్ళందరినీ ఒక కలిసి ఒక కుటుంబంలా అందరూ కలిసిమెలిసి ఉండండి thank you so much
అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న.రాము అన్న, రాజు అన్న మీరు ఈ విధంగా అన్న దానం చేయడం చాలా మంచిగా ఉన్నది.ఇలానే మీరు మంచి మంచి వీడియోలు తీసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై భీమ్...😘
Thank you.! 🙏🏻
Congratulations guys
💐💐💐💐
ఇలాంటి మంచి కార్యాలు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాను....
Thank you.! Dileep kumar Garu
ఇక ముందు మీ ప్రయాణం ఇంత ఇంతగా మంచి మంచి వీడియోస్ మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం విష్ యు ఆల్ ద బెస్ట్
Thank you.! Swapna Garu
Aruku ట్రైబల్ కల్చర్ channel ki స్వాగతం... సుస్వాగతం... ఇంత అద్భుతమైన వీడియోస్ and ఆహ్లాదకరమైన వాతావరణం i like this channel more..,
ఎపుడు ఇల్లా హ్యాపీ గా వుండాలి మీరందరూ God bless you 🙌🙌 బ్రదర్స్
హైద్రాబాద్ వ్యూస్ర్స్ ఎంత మంది ఉన్నారు లైక్❤️😭
✋
🤚
Nvu kuda bojanam pedatva
WeAllso👍
Ts manchiral
ముందుగా రెండు లక్షల సబ్స్క్రయిబర్స్ అయినందుకు శుభాకాంక్షలు మీ ఆనందాన్ని మీ ఊరివాళ్ళందరితో పంచుకోవడం చాల బాగా నచ్చింది మీరు ఇంకా మంచి స్థాయికి ఎదిగి మీ ఊరికి మంచి చెయ్యాలి అని కోరుకుంటూ మరో సారి శుభాకాంక్షలు తమ్ముళ్లు good job guys and we always support you guys keep going on 💐💐
Thank you.! Mahi Garu
మీకు కలిగిన దాంట్లో మంచి వంటంకం తో బోజనాలు సిద్దపరిసారు
మీ మంచితనానికి నా జోహార్లు 👏💝👌🙏
మీ మంచితనము ఇక్కడ నిలబెట్టింది త్వరలో వన్ మిలియన్ subscribers కావాలని కోరుకుంటున్న🙏🙏🙏🥳🥳🎊🎊
Hii
@@Rajutambeli94 karuvu
Thank you.! Kavya Garu
Hii baby ❤️❤️ I love you
Hi medam
By this video, You deserve a Lot of love from all corners of the world❤❤❤❤
Don't stop being good even you reach a great position. So happy to see you 😊😊😊😊
You are so kind 🙂
Chala santhoshanga vundhi amma.
Meeru mee santhoshanni chala baga celebrate chesaru. Vooru andhariki bojanam pettaru .
God bless both of you and friends 👌👌👌👌👌👌👌👌🙏
చాలా సంతోషం. మీ ఆనందాన్ని పది మందితో పంచుకోవడమే కాదు కడుపు నిండా అన్నం పెట్టారు. ఇలాగే మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
Thank you.! Durga Prasad Garu
సూపర్ సూపర్ మీలాంటి మంచి మనుషులు ఉన్నందుకు థాంక్స్ రాజు 👌👌
సూపర్..thammullu...god bless you...ఎప్పుడు ఇలాంటివి చేస్తు వుం డా లి ...అందరి శ్రేయస్సు కోరే మీరు మరింత వున్న త స్థాయిలో ఎదుగ ల ని కోరుతున్నా................శివకుమార్ గాజువాక విశాఖ
Thank you.! Sivakumar Garu
అన్నదానం చేశారు మీకు దేవుడు ఆశీస్సులు ఉంటాయి బ్రదర్ త్వరలోనే మీకు 1M subscribers రావాలని దేవుడును కోరుతున్న..🙏🙏
Thank you.! Surya Narayana Garu
సూపర్ బ్రో ఏ పని చేయక నీవు నీ సొంతంగా కష్టపడి నీవు గ్రామం వాళ్లకు ఒక పూట విందుని పెడుతున్నావ్ చాలా సంతోషం చాలా హ్యాపీగా ఉంది బ్రో
నేను అనుకోలేదు ఇలాంటి వీడియో మీ ఛానల్ లో మళ్లీ చూస్తాను అనుకోలేదు మీరు మంచి మనస్సు గలవారు
వన్ మిలియన్ subscribers త్వరలో అవ్వాలని కోరుకుంటున్న👌👌
Thank you.! Soo much JaThIn roy 😊
ముందుగా మీకు అభినందనలు తెలుపుతున్నాను. మీ సంతోషాన్ని గ్రామం లో ఉన్న వాళ్ళు తో పంచుకున్నారు. చాలా బాగుంది. భోజనం టైమ్ లో వర్షం కురిసింది మీ మెహం లో చాలా బాధ కనిపించింది.
మీ మంచి మనసు కి ముందు గా ధన్యవాదాలు 👌👌👌👌👌మంచి పని కి దేవతలు కూడ వర్షం తో ఆశీస్సులు తెలిపి వుంటారు 😍మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఇలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేయాలి 👍😊
Thank you.! Padma Garu
మీరు సూపర్ బ్రో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
స్వచ్ఛమైన ప్రకృతి తల్లి ఒడిలో మీ మనసుల లాగే ఏంతో స్వచ్చంగా ఉంది వీడియో,ఎటువంటి కల్మషాలు లేకుండా ఊరంతా ఒక కుటుంబంగా కలిసిమెలిసి భోజనాలు చేస్తుంటే చూడటానికి చాలా ఆనందంగా ఉంది, మా ఇంట్లో జరుపుకునే వెదుకలా ఎంతో చూస్తున్నంత సేపు మనసు చాలా హ్యాపీగా ఉంది.ఇలాంటి ఆనంద క్షణాలు ఇచ్చిన దేవుళ్ళ లాంటి subscribers కి ,viewers కి నిజ0గా చాలా ధన్యవాదాలు
E video valla mi paina Gowravam inka perigindi.. mi success ni voorivalathoo panchukunnaru adi chaala.I love you Dr 💝
Thank you.! Sooo much Dia 🌿
మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు
మీ వీడియోస్ అన్ని సూపర్👍
నా చిన్నప్పుడు చూశాను ఇస్థరాకు నీ..... మీ వీడియో వల్ల చూసాను అన్న కృతజ్ఞతలు😘
నేను మీ ప్రదేశాన్ని సందర్శించాలనుకుంటున్నాను సోదరులారా....సంస్కృతి గురించి మీరు చూపిస్తున్న వాస్తవమైన వాస్తవాలు నన్ను ఆకట్టుకున్నాయి... మీరు నాకు కాస్త ఆతిథ్యం ఇస్తారని ఆశిస్తున్నాను....
200k subscribers ki meeru intha goppa Pani chesarante meeru chala great brother...meedi chala Manchi manasu ... Evaru ila cheyaledu... Keep it up and all the best brother 🤝🤝🤝
🌾అన్న దాత సుఖీభవ🌾
🤩🥳Congratulations My Dear Brothers 💖💖
Thank you.! Nagaraju Garu
@@ArakuTribalCulture Thanks For Reply Broh
Welcome 🤗🤗
మీలాంటి మంచి మనసు అందరికీ ఉండాలని కోరుకుంటానను
Thank you.! Tribal Tv
చాలా మంచి మనసు చేసుకొని అందరికి బోజనాలు పెట్టరు మంచి పని మీరు ఇలానే ఇంకా ఎత్తుకి ఎదగాలని korukuntunna all the best friends 💐💐💐
Just...wow..meeru bhojanam petti.. credit viewers ki ichesaru..nijamga..chala great andi..
అన్న నువ్వు సూపర్ మది పాడేరు అన్న దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు
నమస్తే బ్రదర్స్ 😍🙏
భగవంతుడు మీకు మంచి
మనసుని ఇచ్చాడు వాన వస్తున్న
లెక్కచేయకుండా వంట చేసి అందరికీ వడ్డించారు మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది ఊరంతా భోజనాలు పెట్టి పెద్దవారికి చీరలు ఇచ్చి మీ మంచి మనసుని చాటుకున్నారు ఇదే మీకు శ్రీరామరక్షగా వెన్నంటే ఉంటుంది.
మీరు ఎప్పుడూ బావుoటారు
బావుoడాలని ఇలాంటి మంచి
పనులు చేసే స్తోమత భగవంతుడు
మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను 🙏
మీ మంచి మనసుకి 🙏
ధన్యవాదములు బ్రదర్స్ 😍🙏
Thank you.! Purna Garu
You are far better than so many people. So many people scored 3/2/1L subscribers but they didn’t do anything for others. You guys fill joy in others' life. Must appreciate 🎉🎉🎉🎉
Mee vallu matalade basha anti bro......
Odia
మంచి పని చేసినారు, మీ మంచి మనసు తో అందరికి భోజనాలు పెట్టినారు తమ్ముళ్లు,
మీరు చేసిన సహాయం చాలా గొప్పది ......మీ టీం అందరికి 🙏.......
ఎటువంటి కల్మసం, స్వార్థం లేని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది బ్రదర్...
మీరు ఇలాగే ఇంకా మంచి పనులు చేయాలనీ కోరుకుంటున్నాను బ్రేధర్ 🌹👍❤️
మనకు ఉన్న దానిలోంచి పది మందికి భోజనాలు పెట్టే దాంట్లో వచ్చే కిక్కే వేరప్పా....!! థాంక్స్ to అరకు ట్రైబుల్ కల్చర్...🙏
🙏🏻
సూపర్ అరకు ట్రైబల్ టీమ్ 😍😍.. చాలా మంచి పని చేసారు చాలా సంతోషం గా వుంది.. అన్న పరబ్రహ్మ స్వరూప అంటారు అందరికీ ఎలా పెట్టడం సంతోషం మీకు వున్నా దానిలో.🙏థాంక్స్ రామ్, భీమ్.... వర్షం అన్ని వేళలా ఆలా పడుతుంది మీకు చాలా నెలలు నుండి🤔 చాలా టైమ్స్ చూసా ను.
Thank you.! 🙏🏻
Entire village moving like a single family & you people's love ; innocens r heart touching. ❤
Appreciate Your Thoughts Bro! You're Doing Amazing Job for Demonstrating Your culture Globally Online and Thanks for Providing Great Visuals Of Nature it gives us immense pleasure and relaxation, Hope U will Do More Spectacular Videos going forward, All the Best 🤗
అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ టీం మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇలాగే మీరు ఇంకా ఎక్కువ సస్క్రైబర్స్ ని చేరుకోవాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను చాలా మంచి పని చేశారు నాకైతే నచ్చింది ఇలాంటి ఐడియా వచ్చినందుకు మీకు సూపర్ 🌱👌
Thank you.! Nagaanji Garu
మంచి మనస్సుతో.... భోజనాలు పెట్టారు
Congratulations 🎉🎉🎉 అరకు పరిసర ప్రాంతాలలో ఇంకా మంచి వీడియోస్ చేసి ,అరకు ప్రాంతం కోసం ఇంకా అందరికీ తెలిసేలా చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
చాలా ఆనందంగా ఉంది మీ వీడియోస్ చూస్తుంటే నిజమైన ఆనందం నిజమైన ప్రేమ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీరు ఎటువంటి చెడు ఆలోచనలకు తావు లేకుండా పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
మీ ఊరిలో అందరికీ భోజనం విందు ఏర్పాటు చేసిన ప్రత్యేక సాల బాగుంది ఇలానే ఎనో సేయాలని కోరుకుంటున్నాను
అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్💓💞💘💖 అందరికీ కూడా 200K subscriber💐💐 అయినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మీలాంటి మంచి మనసు కలిగిన వారికి ఆ దేవ్వుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏
Thank you.! Nagendra Garu ❤️🩹
అన్ని దానముకన్న అన్నదానము మిన్న
ఓం శ్రీ మత్రే నమః.
Anandam vasthe, mana family thone share chesi saripettukune e rojullo, uru andarni pelichi Ela celebrate chesukovadam chala bagundi brother. kalmasham Leni Mee manassulaki vandanam !!
🥳❤️🥰మి ప్రేమ అమోగం మి ఊరి జనం అద్భుతం చివరిగా ఇ వీడియో చూడ్డం మాకు చాలా సంతోషం🥳❤️🥰
Thank you.! Sunny Garu
Chala great merandaru and moton tho bojanalu peduthunaru Chala mande ❤❤❤kadupu Nimputunaru super
మీరు భోజనం పెట్టడానికి వచ్చిన ఐడియా చాలా మంచిది దేవుడు దయతో ఇంకా చాలామందికి భోజనం పెట్టాలని కోరుకుంటున్నాము మీ నాగరాజ్ శ్రీకాళహస్తి
అన్ని దాన్నలకన్నా అన్నదానం మిన్న 👌👌
Great & Good brothers, Love you bro's
అన్నదాత సుఖీభవ 🙏❤️
వారికి దుప్పట్లు ఇచ్చుంటే బాగుండేది అని నా అభిప్రాయం. చలికాలం కదా !
ఇలాంటి సహాయాలు ఇంకా చేయాలని 🌱🌳🌷
already okasari ichhinaru anukuntaa andi
Yaa good idea 💡
@@sadhanareddychanneloldisgold నిజమే దుపట్లు ముందు ఇచ్చారు.
చాల మంచి పని చేసినారు మీరు .... మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది మీలాగా స్వార్థం లేకుండా చేసే పనులకు .... నేను కర్నూల్ నుండి ... రాజు
Thank you.! Nagaraju Garu 🍀
సూపర్ బ్రదర్స్.. keep it up
నాకు మీతో కలిసి ఒక రోజు గడపాలని ఉంది.
me life Nature lo undadam chala happy bro.... all governments please support nature rural villages..... from Telangana.
Hi brother's 🙏🏻 Congratulations 💐, ఈ రోజుల్లో మీలా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు👍🏻 మీ మంచి మనసులకు జోహార్లు🙏🏻 చాలా సంతోషంగా అనిపించింది😍 may God bless everyone 🎊
Thank you.! Sruji Garu
@@ArakuTribalCulture tq for replying me 🙏🏻
సూపర్ తమ్ముడు
Good job me team Congratulations Ram garu Roju anna ganesh annaya, 👌👌👌
Thank you.! Roja Garu
చాలా చాలా బాగుంది... మీ విలేజ్.. మీ ఆవా భావాలు... కల్మసo లేని...🤗... భావాలు కలిగి వున్నారు.... Guys
Really hats of all your team.miru Inka manchi sthayiki vellalani asisthu mi sreyobhilazhi
Congratulations to అరకు ట్రైబల్ team
చాలా మంచి పని చేసారు బ్రదర్స్ 👌👌
Great job Ram Anna and Team. Chala rojula tharvata chinari bava ni chusam. Chala happy ga undi.meru ilage manchi panulu chese life lo pyke ravali ani devudu ni korukuntuna.
Thank you.! Srikanth Garu 💝
ఇలాగే మీ ఊరు వాళ్లతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను
చాలా బాగుంది. చాలా బాగా చేశారు. మీ కృషి అభినందనీయం. మీరు ఇంకా మంచి మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thank you.! 😊
This channel has separate fan base 😍😍🙏
Thank you.! Rocky Raju Garu
Chinnavallainaa manchi nirnayam thesukunnaru me swachamaina alochanaku 🙏cahalaa mandhi akali thercharu,chinna pillala navvulu devudu mimmalni devinchunugaka
Thank you.! Sunitha Garu
Congratulations brothers 👍🏻❤️❤️❤️ Good job God bless you all 🤝🏻
Thank you.! Raju Anna
మమ్మల్ని కూడా పిలిస్తే బాగుండేది ❤❤❤❤..... మీకు ముందు ముందు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటున్న
Very nice bro👍miru వంటలు చేసిన place location superga undhi. అన్ని దానాల కన్న అన్న దానం చాలా గొప్పది బ్రో👍.super
Really hat's up to arku tribal team for your kind heart ❤️
Great work brothers mee team andhariki dhanyavadamulu 🙏🙏🙏🙏
Congratulations guys...god bless you meeru chese e manchi pani..very heart touching....vallandariki bojanam pettaru chusara meerento okka video tho cheppesaru hats off to you me videos ki ma support eppudu vuntundi all the best for the future videos..
Thank you.! Vennela Garu
చాలా చక్కగా వివరించారు బ్రదర్... అల్ ది బెస్ట్ good లక్ bro 👍👍
చాలా కష్టపడ్డారు ... 👏👏👏👏,చాలా మంచి పని చేశారు,మా సహాయం మీకు ఎప్పుడు వుంటుంది
Thank you.! Mahi Garu
So happy to see your village is having a meal because of us viewing your channel regularly. It's so much fun to have a get together, cook and share a meal with your neighbours. Keep up the good work!
చాలా మంచి పని చేసారు. Nice
Congratulations boys, keep doing well
Chala grate bro dabbulu vasthe meru vunchukokunda village mottaniki bojanalu petti avaru leni vallaku memu vunnamu ani vallaku barosa echhi me manchi manasuni chatukunnaru😢😢 hands up brother's
Thank you.! Pramela Garu 🙏🏻
Super brothers mi sahayam mi village lo manchi Peru untundi.... Good work