నిజమైన జీవనం అంటే ఇది. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని క్షోభ పెట్టకుండా సాగించే నిర్మల జీవన విధానం. మీ జీవిత విధానం అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు సోదరా
ఈ విడియో కోసం చాలా కష్టపడ్డారు ,వీడియో కూడా చాలా బాగుంది ,ఆ పచ్చని కొండలు అంటే ప్రకృతి చాలా అందం గా వుంది మీరు అదృష్టవంతులు తమ్ముడు మీ అందరికీ నా ధన్యవాదములు 🙏
ప్రేక్షకులారా ఇలాంటి వాలు మనకు కావాలి వీలు ఉంటే ఆడ్స్ ను చూడని వాలకి కొంతా సహాయం చేసిన వాలం అవుతాము ఆ డబ్బు తో వాలు కొద్దిగా జీవితం లో ముందుకు వెళ్తారు 👍
@@ArakuTribalCulture enkka gas cylinder Raleda? Yours is first channel which I subscribed after watching only one video. Genuine people. I tried sending you email but it’s bouncing back. Ela reach avvali
హలో బ్రదర్స్ మీ వీడియో లన్నీ చూస్తాను మిమల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తునాను ఎందుకంటే లాక్ డౌన్లో మన విలేజ్ గురించి యు ట్యూబ్ పెట్టాలి అనుకున్న నాకు మన కల్చర్ గురించి అందరు చూడాలి అనుకున్న నా పరిస్థితి వలన అవ్వలేదు కానీ మీరు వున్నారు మన st నుండి ఒక్క రైనా వస్తే బాగుటుంది అనుకున్న కానీ మీరు వున్నారు నా సపోర్ట్ మీకు ఉంటుంది యు ట్యూబ్ వలన మీకు మనీ వచ్చినందుకు చాలా హ్యాపీ గా వుంది ఇంకా మంచి వీడియో లు పెట్టాలి గుడ్ లక్ బ్రదర్స్.
Complete ga oka movie kuda chudanu bro....alantidi mi every video complete ga chusthunna anthala addict ayyam mi videos ki...mi laga okkaroju aa konda la chuttu okkasari thrigithe ma pani ipothadi...super bro Naku chala ante chala nachuthunnai mi videos
అందమైన ప్రపంచం ... చాలా అందంగా వుంది ... Hard work gives happiness ... మీరు అంత కష్ట పడిన .. మీ మొహం లో చిరునవ్వులు చెరగలేదు ... Skip chyakunda chusaydhi Mee video mathramay .. all the best bro .. to you and your team ..
Araku tribles culture group ki main pillor raju brother.. Nijamgaa ye video ina kastam antha raju ke vuntundi.. & raju brother meeru kuda me village lo kastam ni video dwara chupisthunaru tqq brother.. Hope mimalni nenu twaralo meet avalani korukuntuna 🙏 🙏
Small suggestion brother,,,, maa mummy ki mee videos chupisthaanu,, she was emotional raju bro ni chusi,,, shoulder payina kartalu pattukoni vachetappudu cloth or towel pettavachu kadhu,,,, great work ur dng,,, keep it up guyss,,,,, locations awesome,,, keep growing like this,, lots of luv from our family 😍
You guys made me cry, your hard work and efforts made me speechless. Many time I felt homesick and lonely that living far from India and doing job in UK. But today I felt you guys are my family members, I really want to meet you boys. I keep in touch with you through email.
తమ్ముళ్ళూ వీడియో అద్భుతం,I like schedule tribe life style awesome.They are not harm any one people.Govt take care of their culture ,life style and their development.Any how thank you bros. please will do more videos.
After long time, kattela kavadi chesanu. Maa chinnappudu tribals Maa village ki kastapadi karralanu teesukochi ammevaru. Vallaki Maa mother majjiga ichevaru.. meeru srama jeevulu..Excellently pictured the video.wish you all the best👏👏
Hello Brothers , i watched first time your channel today and very much impressed .i studied and spend alot of time at vizag so that very relative with araku ..i love your culture and way of living .. thank you very much for this videos and will keep watching your videos ❣️
Me vedios and content Chala natural Ga untayi .. Very Realistic! Nature and me way of living chupisthu andhariki avagahana kaligisthunaru. I really love and enjoy your vedios .. stress Busters andhi ewi .. great work ... Continue your genuine hard work .. Love from Canada 🇨🇦
గిరిజనులకి ఏవన్నా చిన్న చిన్న వ్యాధులు వస్తే ..వాళ్లు తీసుకునే ఆహారా అలవాట్లు .ఎలా ఉంట్టావి .అలాంటి వీడియోస్ కూడా చేయండి........మీరు వీడియోస్ కోసం చాలా కష్ట పడుతున్నారు .చాలా బాగా వస్తున్నవి
నిజంగా మీరు ఎ విడియో చేసిన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్రో మీరు చేస్తున్న ప్రతి విడియో లు కూడా రియలి గా చేసి చూపిస్తున్నారు మన యొక్క గిరిజనులు సంప్రదాయాలు సూపర్ సూపర్
మేం ఇక్కడినుండే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాం, మిమ్మల్ని చూస్తుంటే జలసీగా వుంది, ప్రకృతి అందాలన్నీ చక్కగా ఆస్వాదిస్తున్నారు 😔, మీ వీడియోస్ అన్ని ప్రకృతి అందాలతో అందంగా వున్నాయి, మీరు కూడ చెప్పే విధానం ప్రకృతి లానే అందంగా వుంది. కీప్ ఇట్ అప్ ఓకే, క్యారీఆన్ 👌🏻👌🏻👌🏻
I am amazed how these communities take hardships to live in those remote lands. So thrilled to be able to see the culture and lifestyle of these tribes. Thanks for making the videos! I hope this may help you a little bit financially.
Guys you all work very hard, but special raju is amazing and so real hard worker .. he is pure like water and fresh air... I guess we people can't be like you .... Coz u guys are really amazing
God has gifted the most beautiful thing in the world that is nature and your videos deeply reflect "The Tribals" love and respect for it.. Proud tribals here👍 Very impressive , commandable videos.. loving it..🍀
అన్న మీరు చాలా నిజాయితీగా మరియు కల్మషం లేని వ్యక్తులు. నేనుబచాలా గర్వ పడుతున్న మీరు చాలా వీడియోస్ చేయండి నేను ఎన్నో చెత్త వీడియోస్ చూసాను. అందరికి నా యొక్క విన్నపం చాలా బాగా కష్టపడుతున్నారు.
గ్రాస్ హాపర్ అంటారు తమ్ముడు ఆ పురుగుని, మానవ జన్మ ఉత్తమమైనది , అధి ఒక్కటి జన్మ మాత్రమే. అనిమల్స్ నీ మన ఉపయోగం , ప్రకృతి ఉపయోగం కోసం దేవుడు ఇన్ని రకాల మన కోసం ఆలోచన చేసి ఎవరూ చూపించని ప్రేమ తో దేవుడూ వీటిని సృష్టిలో వుంచారు, థాంక్స్ టు Jesus Christ.
తమ్ముడు ఇలాంటి కష్టము నేను కూడా చేశాను నన్ను నేను చూసుకున్నట్టుంది చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఇలా మంచి వాతావరణము మంచి గాలి మంచినీరు చాలా మంచి జీవితం తమ్ముడు🙏🙏
మేము కట్టెలు మోపు కట్టి తల మీద పెట్టుకొని మోసుకొని వస్తాము. మీ video చూస్తూ వుంటే నా చిన్ననాటి విషయాలను గుర్తుకు వస్తున్నాయి. కొండ మీద నుంచి ఎన్ని సార్లు జారీ పడ్డామొ🤣😇tq and all the best team
America 😎 nundi araku entha dooramo...araku nundi అమెరికా అంతే దూరం... social media ను చక్కగా వినియోగిస్తున్న...ఆదివాసీ బ్రదర్స్ కు వందనం.. 🙏..
🙏🏻
@@ArakuTribalCulture anna okkasari rats 🐁🐁 patti vanta cheyandi
Vallu thinnaru anukunta@@mpavankumarreddy6648
మీ జీవనశైలి చాలా సంతోషంగా ఉంది పృకృతిని ఆరాధించే మీకు కృతజ్ఞతలు
ఒకప్పుడు మేము కర్రలకి వెళ్ళేవాళ్ళం...
ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వచ్చాయి కర్రలకి వెళ్ళటం మానేసాం.. రియల్ గా మళ్ళీ గుర్తుచేశారు బ్రో....
నిజమైన జీవనం అంటే ఇది. ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని క్షోభ పెట్టకుండా సాగించే నిర్మల జీవన విధానం. మీ జీవిత విధానం అందరితో పంచుకున్నందుకు ధన్యవాదములు సోదరా
🙏🏻
👍
@@ArakuTribalCulture tamudu give me your personal number I visit munchinput orisa border
@@ArakuTribalCulture 🎉
పచ్చనిఅడవిలో.., స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పధికాలాలపాటు వీడియోస్ చేయండి Bro...
Thanks for ఒక అందమైన పురుగు!
Thank you soo much.! Radhakrishna Garu 🍀
మిత్రమా... ఏమిటి ఆ ప్రకృతి సౌందర్యం.... మీరు అడవి తల్లి గర్భంలో జీవిస్తూ..... మీ జీవితం..... చాలా అందంగా వుంది....
ఇలాంటి ప్రదేశాలను
చూడాలన్నా
ఇలాంటి ప్రదేశాలలో తిరగాలన్నా
జీవించాలన్నా
రాసిపెట్టి ఉండాలి
నిజంగా కష్ట జీవులు మీరు...Hats off to your Hard work...All the best brother's
🙏🏻
@@ArakuTribalCulture anna mi gmail ki msg chesanu reply evvaledhu
ఈ విడియో కోసం చాలా కష్టపడ్డారు ,వీడియో కూడా చాలా బాగుంది ,ఆ పచ్చని కొండలు అంటే ప్రకృతి చాలా అందం గా వుంది మీరు అదృష్టవంతులు తమ్ముడు మీ అందరికీ నా ధన్యవాదములు 🙏
🙏🏻
@@ArakuTribalCulture give me phone number tamudu
ప్రేక్షకులారా ఇలాంటి వాలు మనకు కావాలి
వీలు ఉంటే ఆడ్స్ ను చూడని వాలకి కొంతా సహాయం చేసిన వాలం అవుతాము ఆ డబ్బు తో వాలు కొద్దిగా జీవితం లో ముందుకు వెళ్తారు 👍
💯 good 👍
Super
Jai Raju Jai Raju kaste Pali God bless you Raju n Ganesh jagratha meeru super video
Thank you.! 🙏🏻
మీ వీడియో లో మన కొండ భాషను కూడా use చేస్తున్నారు.. Super సార్.
మీ వీడియోలు చాలా బాగున్నాయ్. మన ఏరియాను బాగా చూపిస్తున్నారు.
Thank you 🙏🏻
Bhai saab video bahut acha hai shukriya
కొండకి వెళ్లి కర్రలు తీసుకోని రావాలి అంటే చాలా కష్టం..... చాలా బాగుంది వీడియో......
🙏🏻
Lucky fellows meeru nijamgaa, fresh air and anthati pachhati place lo jeevinche avakaasam meeku. Really Nice video
🙏🏻
చాలా కష్టపడుతున్నారు. నిజంగ రియలిటి గా ఉంది👍.
🙏🏻
@@ArakuTribalCulture anaa me coming araku plij call me
@@ArakuTribalCulture enkka gas cylinder Raleda? Yours is first channel which I subscribed after watching only one video. Genuine people. I tried sending you email but it’s bouncing back. Ela reach avvali
@@ArakuTribalCulture snakes kanipinchaleda ramu annya
చాలా కష్టపడుతున్నారు
Araku చూడాల్సిన పనేలేదు అంతా మీరే చూపిస్తూ న్నారు ధన్యవాదాలు 👍👌👌🌳🌳🌳🌲🌲⛰️⛰️🪨🏞️
🙏🏻
గ్రేట్ బ్రో మంచి కాపీ లేని కంటెంట్. మీ వీడియోస్ చాలా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ ముసిక్ సూపర్
🙏🏻
అన్నా ఈ వీడియో చూస్తుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంది.. థాంక్స్ అన్నా మంచి వీడియో చేశావ్ మీరు.. మీ టీం..
Good. చాలా కాలం తర్వాత చూస్తున్నా. మా చిన్నప్పుడు ఇలాగే కట్టెలు తెచేవాళ్ళము. గుర్తు చేశారు .God bless you nanna
🙏🏻🙏🏻🙏🏻
Same memukuda chinna pudu ila karalu thechi poilo chesa vallam ippudu ani marai bagane unnam
నాకూ కూడా నా చిన్నప్పుడు విషయాలను గుర్తుకు తెచ్చారు tq
Iam karnataka memu palletoorlo e untunnamu me sneham chala bhagundi good brother
హలో బ్రదర్స్ మీ వీడియో లన్నీ చూస్తాను మిమల్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తునాను ఎందుకంటే లాక్ డౌన్లో మన విలేజ్ గురించి యు ట్యూబ్ పెట్టాలి అనుకున్న నాకు మన కల్చర్ గురించి అందరు చూడాలి అనుకున్న నా పరిస్థితి వలన అవ్వలేదు కానీ మీరు వున్నారు మన st నుండి ఒక్క రైనా వస్తే బాగుటుంది అనుకున్న కానీ మీరు వున్నారు నా సపోర్ట్ మీకు ఉంటుంది యు ట్యూబ్ వలన మీకు మనీ వచ్చినందుకు చాలా హ్యాపీ గా వుంది ఇంకా మంచి వీడియో లు పెట్టాలి గుడ్ లక్ బ్రదర్స్.
🙏🏻
బ్రదర్ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం
Complete ga oka movie kuda chudanu bro....alantidi mi every video complete ga chusthunna anthala addict ayyam mi videos ki...mi laga okkaroju aa konda la chuttu okkasari thrigithe ma pani ipothadi...super bro Naku chala ante chala nachuthunnai mi videos
Thank you so much Vamsi Garu
మీరు పెట్టే వీడియో పాస్ట్ టైం చూస్తున్న చాలా బాగుంది
అందమైన ప్రపంచం ... చాలా అందంగా వుంది ... Hard work gives happiness ... మీరు అంత కష్ట పడిన .. మీ మొహం లో చిరునవ్వులు చెరగలేదు ... Skip chyakunda chusaydhi Mee video mathramay .. all the best bro .. to you and your team ..
Thank you so much 🙏🏻
Nenu kuda chustanu
hi..bro, ninna 1st time chusaanu mee videos chaala baagunnaay+chaalaa sincieor ga chesthunnaru god bless u all.thank you thammullu, from saudi arabia
🙏🏻
Araku tribles culture group ki main pillor raju brother.. Nijamgaa ye video ina kastam antha raju ke vuntundi.. & raju brother meeru kuda me village lo kastam ni video dwara chupisthunaru tqq brother.. Hope mimalni nenu twaralo meet avalani korukuntuna 🙏 🙏
డ్రోన్ వాడండి తమ్ముళ్లు..... మీ వీడియోస్ కి బాగా హెల్ప్ అవుతాది..... ఇంకా బాగా రీచ్ అవుతారు జనాలకి మీరు..... గుడ్ లక్ బ్రదర్స్ 🙏🙏
అవును
మీ టీంకు థాంక్స్.బాగా చూపిస్తున్నారు.
Thank you so much 🙏🏻
మీరు అడవి హీరోస్😍😍😍
Views eakkuva vunnai but like chala thakkuva vunnai .so be focused on likes .all the best ATC
ఎంతో మంది stress free life lead చేయాలి అని కోరుకునే వాళ్ళే మీ subscribers...like me
కష్టాన్నయినా ఇష్టంతో చేసుకున్న ప్రశాంతమైన జీవితం మీది
అబ్బా ....ఎంత అందంగా ఆహ్లాదంగా ఉందో మా లాంటి వాళ్ళని అక్కడ వదిలేస్తే ఎటు పోవాలో తెలియక అక్కడక్కడే తిరుగుతూ ఎలుగుబంటిలతో కలిసి ఉండిపోతామేమో 🤔🤔🫣🫣
🤣😅😂😀😃😄🤭
ఏమీ చెప్పారు 😆🤣😅
😊😂
Real Bahubali Jai Bheem Raju garu
Small suggestion brother,,,, maa mummy ki mee videos chupisthaanu,, she was emotional raju bro ni chusi,,, shoulder payina kartalu pattukoni vachetappudu cloth or towel pettavachu kadhu,,,, great work ur dng,,, keep it up guyss,,,,, locations awesome,,, keep growing like this,, lots of luv from our family 😍
మీ అడవి చాలా బాగుంది మీ పకృతి అందాలు చాలా బాగున్నాయి మెము అపట్లో కట్టెలు కోసం వెళ్లే వాళ్ళం ఎప్పుడూ ⛽ బూడి లు వచియానై సో వెళ్తా లేము అడవికి
You guys made me cry, your hard work and efforts made me speechless. Many time I felt homesick and lonely that living far from India and doing job in UK. But today I felt you guys are my family members, I really want to meet you boys. I keep in touch with you through email.
congratulations bro 100k silver play button vasthundi chala happy ga undi bro mana channel ki ravadam one million kuda twaraga avali ani korukuntuna
Thank you 🙏🏻
తమ్ముళ్ళూ వీడియో అద్భుతం,I like schedule tribe life style awesome.They are not harm any one people.Govt take care of their culture ,life style and their development.Any how thank you bros. please will do more videos.
సూపర్ life bro
After long time, kattela kavadi chesanu. Maa chinnappudu tribals Maa village ki kastapadi karralanu teesukochi ammevaru. Vallaki Maa mother majjiga ichevaru.. meeru srama jeevulu..Excellently pictured the video.wish you all the best👏👏
Super Anna me vedios Anni memu chustamu chala natural ga vuntai
Raju neku baaga support istaadu.Great friend to you.👍🙂
రాజు మొదట్లో సిగ్గు పడేవాడు ఇప్పుడు ఫ్రీ గా మాట్లాడుతున్నాడు.కీపిట్ అప్
Yes Brother Raju The Great Man
Chala bagunthe nichar and me vedeyo meru chala srang manss
Kudos to Raju, you are centre of the attraction to this channel, keep up the good work
గిరిజనులు అంటే ఎక్కడో అడవి దగ్గర ఉంటారు చదువు ఉండదు ఏం తెలీదు అనుకుంటారు కానీ మిమ్మల్ని చూస్తుంటే మీ మాట పద్ధతి జ్ఞానం చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది
Hi bro first comment .I like your vedios soo much .I like nature so much
🙏🏻
Raju kattalu kate vidhanam chala bagundhi Uri verelaga kathari miru super
Hello Brothers , i watched first time your channel today and very much impressed .i studied and spend alot of time at vizag so that very relative with araku ..i love your culture and way of living .. thank you very much for this videos and will keep watching your videos ❣️
సూపర్ హీరోస్ చాల బాగుంది వీడియో
Me vedios and content Chala natural Ga untayi .. Very Realistic! Nature and me way of living chupisthu andhariki avagahana kaligisthunaru. I really love and enjoy your vedios .. stress Busters andhi ewi .. great work ... Continue your genuine hard work .. Love from Canada 🇨🇦
🙏🏻
Chalaaa manchiga undi meru chestun video's
మీ జీవన విధానం సూపర్ బ్రో 👌🏽👍🙏
గిరిజనులకి ఏవన్నా చిన్న చిన్న వ్యాధులు వస్తే ..వాళ్లు తీసుకునే ఆహారా అలవాట్లు .ఎలా ఉంట్టావి .అలాంటి వీడియోస్ కూడా చేయండి........మీరు వీడియోస్ కోసం చాలా కష్ట పడుతున్నారు .చాలా బాగా వస్తున్నవి
🙏🏻
నిజంగా మీరు ఎ విడియో చేసిన చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్రో మీరు చేస్తున్న ప్రతి విడియో లు కూడా రియలి గా చేసి చూపిస్తున్నారు మన యొక్క గిరిజనులు సంప్రదాయాలు సూపర్ సూపర్
అవును
🙏🏻🙏🏻🙏🏻
పచ్చని చెట్లతో వీడియో చాలా అందంగా ఉంది
ఒక్క రోజు మీరు ఉన్నత స్ధానం కీ వెళ్తారు అన్న నమ్మకం నాకు వుంది, మీరు ఇలాగే కష్టాన్నీ నమ్ముకోండి
మేం ఇక్కడినుండే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాం, మిమ్మల్ని చూస్తుంటే జలసీగా వుంది, ప్రకృతి అందాలన్నీ చక్కగా ఆస్వాదిస్తున్నారు 😔, మీ వీడియోస్ అన్ని ప్రకృతి అందాలతో అందంగా వున్నాయి, మీరు కూడ చెప్పే విధానం ప్రకృతి లానే అందంగా వుంది. కీప్ ఇట్ అప్ ఓకే, క్యారీఆన్ 👌🏻👌🏻👌🏻
Thank you so much 🙏🏻
After watching this video its reminding my childhood memories 😊
చాలా బాగా చూపిస్తున్నారు ఎప్పుడు చూడని ప్రాంతములు చూస్తున్నాము. ట్యాంక్యూ అందరికి
I am amazed how these communities take hardships to live in those remote lands. So thrilled to be able to see the culture and lifestyle of these tribes. Thanks for making the videos! I hope this may help you a little bit financially.
Meru akkade vundi adavi Ni rakshisthunnanduku dhanyavadalu
Hey chinna request abba me andharavi home tours cheyandi me andhari family members kooda chipichandi👍👍👍
మేము కూడా మూడు నెలల క్రితం కట్టెలు తెచ్చాము.... చాలా కష్టమైన...పని మంచి వీడియో...
Nijanga 💞fullga so happy bro...location awesome 💥greenary💦be care full in forest and lm big fan of ur team.....specially mana raaajuuu😻
Nice brothers 👍🏻
మన culture నీ habits లను ఇంతగా వివరిస్తూ అందరికీ తెలియజేస్తూనారు 🙏🏻🙏🏻🙏🏻
🙏🏻
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
సూపర్ బ్రో చాలా చాలా అద్భుతంగా ఉంది మన పూర్వీకులు అలాగనే తమ జీవిత ఓటమిని గెలిచారు
కష్ట జీవులు నిజాయితీ పరులు వందనాలు
Thanks!
For all your team specially congratulations your content is very naturally one
సూపర్ bro love ఈస్ట్ గోదావరి
Guys you all work very hard, but special raju is amazing and so real hard worker .. he is pure like water and fresh air... I guess we people can't be like you .... Coz u guys are really amazing
🙏🏻
Meru soo lucky bro...nakaithe eppatikippudu maa uru vadilesi..mee thandaku vachheyyalani undi
Really so proud and happy to see your teammates.. Great Hard work.. Explore more and more about u r culture.. 🙏🏻🙏🏻❤
Good. Childhood memories gurthu vasthunnayi e video chusthunte.
God has gifted the most beautiful thing in the world that is nature and your videos deeply reflect "The Tribals" love and respect for it..
Proud tribals here👍
Very impressive , commandable videos.. loving it..🍀
Thank you so much 😊
అయ్య బాబోయ్ 🙏
@@ArakuTribalCulture plij call ma
Kastajeevulu girijanulu.Beautiful video brothers
Life is very struggle
But God help all
Wait for time
Raju great boy super super boy's very hard work ❤
🙏🏻🙏🏻🙏🏻
Yeah
very hard work raju ❤️❤️❤️❤️
Good job brother soon i will meet you
Kaludham Brother
How to get in touch with you
Addicted to nature awesome bro mi kastaneki palitham untadi keep going love from warangal ❤️❤️❤️
అన్న మీరు చాలా నిజాయితీగా మరియు కల్మషం లేని వ్యక్తులు. నేనుబచాలా గర్వ పడుతున్న మీరు చాలా వీడియోస్ చేయండి నేను ఎన్నో చెత్త వీడియోస్ చూసాను. అందరికి నా యొక్క విన్నపం చాలా బాగా కష్టపడుతున్నారు.
జై భీమ్ రాజు 🔥🔥
🙏🏻✊🏻
తమ్ముడు మీరు మీ కుటుంబము కోసం ఎంతో కష్టపడి కర్రలు తీసుకుని వెళ్లినట్లు ఈ కాలంలో ఉన్న boys and girls చేయ్యరు ఇప్పుడు అందరూ పొన్ చూడటం జరిగితుంది
😊
Congrats for 100k family brothers 🥳🥳
Meelagaa kastapadithey doctors avasaram vundadhu mee kastaaniki mee jeevana vidananiki hats off..👌👍👏
Forestlo unde animals and trees gurinchi meru tine non veg ante adavilo undevi vati gurunchi videos chey brother
పెద్ద జంతువులు, పాములు వంటివి ఎదురైనప్పుడు లేక దాడి చేసినప్పుడు తీసుకునే జాగ్రత్తలు, తప్పించుకునే మార్గాలు ఏమిటి?
Memu Araku vellamu,akkada 2 days spend chesamu.akkada vunnathasepu Anni tentions marchipoyamu chala chala peaceful ga anipinchindhi.adhoka memorable toor
Super view and Awesome everyone love forest greenery and fantastic
photo graphy bro keep it up 👌👌👌
Nice తమ్ముడు
Thank you so much 😊
పూర్తిగా మీ తెలుగు భాషను మాత్రమే వాడు చక్కని వీడియోలు చేస్తున్నావు సూపర్
Excellent bro
I wish you all to explore more..and show us much more
Thank you so much brother ❤️
గ్రాస్ హాపర్ అంటారు తమ్ముడు ఆ పురుగుని, మానవ జన్మ ఉత్తమమైనది , అధి ఒక్కటి జన్మ మాత్రమే. అనిమల్స్ నీ మన ఉపయోగం , ప్రకృతి ఉపయోగం కోసం దేవుడు ఇన్ని రకాల మన కోసం ఆలోచన చేసి ఎవరూ చూపించని ప్రేమ తో దేవుడూ వీటిని సృష్టిలో వుంచారు, థాంక్స్ టు Jesus Christ.
Great job friends I love your culture 💯
తమ్ముడు ఇలాంటి కష్టము నేను కూడా చేశాను నన్ను నేను చూసుకున్నట్టుంది చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఇలా మంచి వాతావరణము మంచి గాలి మంచినీరు చాలా మంచి జీవితం తమ్ముడు🙏🙏
మేము కట్టెలు మోపు కట్టి తల మీద పెట్టుకొని మోసుకొని వస్తాము. మీ video చూస్తూ వుంటే నా చిన్ననాటి విషయాలను గుర్తుకు వస్తున్నాయి. కొండ మీద నుంచి ఎన్ని సార్లు జారీ పడ్డామొ🤣😇tq and all the best team
🙏🏻
అంతదూరం నుండి మోసినందుకు నీ వీడియో ని లైక్ చేశాను.
Excellent work
Super
No words to say 🙂
🙏🏻🙏🏻🙏🏻
@@ArakuTribalCulture Thank you for your reply ❤️
Mee videos chala connecting g vuntay bro .... City Life lo memu miss ayindi chala vundi ani anipisthundi mimalani chusinappudu