kanugonti - Balasaraswathi devi Ravu(రావు బాల సరస్వతీదేవి)కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు
ฝัง
- เผยแพร่เมื่อ 13 ส.ค. 2016
- కనుగొంటి,కనుగొంటి ఈ కంట నేడు
సంకటహరుడైన శ్రీ వేంకటేశుని //కనుగొంటి //
భక్తుల బ్రోవంగా ఏడుకొండలమీద..
ఆ ఆ ... ఆ ఆ ఆ ఆ.....
భక్తుల బ్రోవంగా ఏడుకొండలమీద
అవతారమొందిన అలుమేలుమంగేశుని //కనుగొంటి//
విశ్వరూప దర్శనపు వేళా... శ్రిత జనావళి గనా //2//
ముదమారవేచిన వేంకటాచలపతిని //కనుగొంటి //
తోమాల సేవలో, నానా పరిమళ సుమమాలికావృత
నీలిదేహుని దివ్య రూపంబు గంటి //2//
ధర్మ సంస్థాపనాసక్త ,నిత్యాభిషక్తుని
శంఖ చక్రధరుని ,మంగళాకరుని //కనుగొంటి //
శ్రీమతి రావు బాలసరస్వతి దేవి గారు పాడిన లలిత భక్తి గీతం ఇది. ఈ అపర సంగీత సరస్వతి గాత్ర మహిమ వలన ఆ ఆనంద నిలయుని మనో నేత్రంతో వీక్షించిన దివ్యానుభూతితో తనువూ మనసు అలౌకికమైన ఆనందంతో పులకించి కనులు చమర్చక మానవు.
This is a dedicated work by me with the great technical support of my beloved sons Jayanth & Srikanth.As a great fan of Smt. Ravu Balasaraswathi devi garu, I dedicate this work to her.
video courtesy :TTD
LINKS TO MORE VIDEOS OF R.BALASARASWATI DEVI
1. • NallanivAda Rao Balasa...
NallanivAda Rao Balasaraswati Devi -రావు బాలసరస్వతి దేవి-నల్లని వాడ
2. • kanugonti - Balasarasw...
kanugonti - Balasaraswathi devi Ravu(రావు బాల సరస్వతీదేవి)కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు
3. • NINDU PUNNAMI PANDU VE...
NINDU PUNNAMI PANDU VENNELALO-నిండుపున్నమి పండు వెన్నెలలో -శ్రీమతి రావు బాలసరస్వతీదేవి
4. • R BALA SARASWATI DEVI ...
R BALA SARASWATI DEVI - KOYENCHU KOOYAKE -కోయంచు కూయకే ,కూయకే కోయిలా
5. • Musuresindante -ముసురే...
Musuresindante -ముసురేసిందంటే -Rao Balasaraswati devi రావు బాలసరస్వతి దేవి
6. • RAVU BALA SARASWATI DE...
RAVU BALA SARASWATI DEVI - RAMMANAVE MAANI RACHANALU - రమ్మనవే మాని రచనలు - రావు బాలసరస్వతి దేవి
7. • HAYAMMA HAYI NAA PAPA...
HAYAMMA HAYI NAA PAPAYI-RAVU BALASARASWATI DEVI-హయమ్మ హాయి నా పాపాయి -రావు బాలసరస్వతి దేవి
8. • R BALA SARASWATI DEVI ...
R BALA SARASWATI DEVI YENATIKI RADU రావు బాలసరస్వతీ దేవి ఏనాటికిరాడు ఎలాటి ప్రియుడే
9. • MEERA BHAJANS R BALASA...
MEERA BHAJANS R BALASARASWATI DEVI-మీరా భజనలు -రావు బాలసరస్వతి దేవి
10. • GOPLA KRISHNUDU NALLAN...
GOPLA KRISHNUDU NALLANA -RAVU BALASARASWATI DEVI -గోపాల కృష్ణుడు నల్లన-రావు బాలసరస్వతి దేవి
11. • DAYACHUDUMAYA TIRUMALA...
DAYACHUDUMAYA TIRUMALA NILAYA-RAVU BALA SARASWATI DEVI-దయ చూడుమయా తిరుమల నిలయా రావు బాలసరస్వతి దేవి
12. • ChaligAli veechindi-R....
ChaligAli veechindi-R. Bala Saraswathi Devi -చలిగాలి వీచింది -రావు బాలసరస్వతి దేవి
13.studio.th-cam.com/users/video4IEv...
vinave cheli-వినవే చెలి -రావు బాలసరస్వతి దేవి -Rao Balasaraswati devi - เพลง
అన్నీ భారాలు తొలగి స్వామి సన్నిధిలో నా మనస్సు తేలిక ఐనది ఈ పాట విన్నంతనే!అసాధారణ ప్రతిభాశీలి అమ్మ!
పాత రోజులు యెంత బాగుండేవో గుర్తు చేసే పాట. మూడో చరణం విన్నప్పుడు ఎంత భక్తి భావం కలుగుతోందో మాటల్లో చెప్పడం చాలా కష్టం.
ఆహా మనసు ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఈ పాట వింటుంటే
వినిపించిన మీకు ధన్యవాదాలు
బాల సరస్వతి గారు మనోజ్ఞంగా ఆలపించిన ఈ లలితగీత రచయిత ఎవరో తెలుపగలరు. నమస్సులు.
Chala manchi paata.Balasaraswathi devi garu chaala madhuranga paadaaru.Aa devudu kallaku kattinatte paadaru.
మనసుకు హాయి నీ ఆత్మకు తృప్తిని ఇస్తుంది ఇలాంటి గీతాలు వ్రాసిన వారు, పాడిన వారు ధన్యులు
చాలా చక్కని భక్తి గీతం. ఓం నమో వేంకటేశాయ. పాట రాసినవారు, పాడిన బాలసరస్వతి గారి జీవితం... విన్న వారి జీవితం ధన్యం. కృతజ్ఞతలు.
తరతరాలుగా పిలిచిన వెంటనే పలికే కలియుగదైవం ఏడు కొండల వెంకటేశ్వరుడు కాపాడుతాడు. ఓం నమో వెంకటేశాయ నీ చరణాలు శరణం 🙏🙏🙏🥥🐘🦜🌻🤲👏👐🙌🙏🙏🙏
antho mathuramuga manasuke haega anne sarulu venna atha bhavana ❤😊🙏🙏
Press, ' V ' icon on right top corner along the title bar for more links to Ravu Bala saraswati songs uploaded by me. మరిన్ని బాలసరస్వతిదేవి గారి లలితగీతాల వీడియోలకు show more లేదా title bar వరుసలో కుడి చేతి పై భాగాన గల V ఐకాన్ నొక్కండి.
Just close your eyes, silently hear and think of almighty! Superb!
Namo Venkatesaya excellent song
ధన్యవాదాలు , చాలా సంతోషంగా తేలికగా మనస్సు .
Ennisaarluvinna. Inkavinaalane. Untundi.. Namo. Venkatesa
Aparasaraswati. Kantham. Dhanyavaadalu
Namaskaram to Smt Balasarswati Gariki
చాలా మథురంగా ఉంది.
Enta Madhurathi madhuramga undi Balasaraswathi Amma♥️🌺 Swami Bless U Good Health Ma
🙏♥️🌺
Peculiar voice
No one canimitayte
Ennisarluvinna.
Vinalanipistundi. Namo
Venkatesa
Super song.
Chalachalachala. Bagundi
ఈ పాట ఆద్యంతమూ ఎంతో మధురంగా శ్రీమతి రావు బాలసరస్వతి దేవి గారు పాడారు.ముఖ్యముగా చివరి చరణం అయిన "తోమాలసేవ లో .... ఆమె గాత్రం లో పలికిన మాధుర్యం ,ఆ సంగతులు నేటి వర్ధమాన గాయనీమణులు పలికింపగలిగితే వారు మిక్కిలి ప్రతిభ కలవారని అనవచ్చు.
Ravi Krishna Charepalli ;
Ravi Krishna Charepalli y
ధన్యవాదాభి నందనలు.
Very true !
Lyrics పోయాయి మళ్ళీ పెట్టండి please
Enta madurathi madhuram Bala Saraswati Amma. Swami Bless U Good Health 🙏♥️🌺
Kanugonti srivenkatesuni prananathuni☘️🌻🙏🏿
Awesome voice. Thanks to upload this.
Excellent Song
Om namo venkatesaya namah
Om sri satyadevaya namah
Om namo venkatesaya namah
If you are not getting sleep the soothing power of this song will make you sleep. If you are in sleeping mood the melody which is potential in this song will wake upyou
Sigarlo. Tene
Kalipinatlundi
Thank you very much sir for the beautiful and excellent song...
Also pl share the lyricist and music composer also...
Chalaanagundi. Dhanyavaad
Sir namasthe .thank u sir.smt bala Saraswathi Gari pata Chala bagundi.varu Padina anni patalu naku Chala istam.e pata nenu vinaledu.rare collection.chala bagundi .maroka sari thank u sir.
చాలా బాగుంది
అద్భుతం
TQ soomuch ravigaru god bless you
Paatachintakaya. Pachhadi. Special taste
👌
Matalu levu Amma yentha bagundi...yennisarlu vinna taniviteeradam ledu
Peace.....
Amma elavunnaru
I posted this song to give a message to the upcoming singers to sing songs with such a standard melody.I appeal them to sing more songs of smt Ravu Balasarawati garu in reality shows like Paduta teeyaga in light-music rounds to prove themselves as talented singers.
Soujanya paaDindi . VinanDi . Baagaa paaDindi . You tube lo unDaali .
Superb 👍🙏
Sooo sweet voice i like this song very much
Maha అద్భుతం.
Amma sathakoti namassulu
,🙏
Very nice 👌🆗
Ananthamyna aanandam dakkindi
Very nice
🙏🙏
ఆహ్లాదకర లలిత గాన నీరాజనం
Many many thanx to u & ur sons andi for this song . Ur efforts are commendable...A treat to all her fans...
Thanks.Please type, Ravi Krishna Charepalli for more songs Of Smt.RBS garu.
మనోల్లాసం
Amrruta paana midiye kada
🙏🙏🙏🙏🙏🙏🙏
Malli alanti kaalamulo jeevinchaali andaru
Kanugonti paata sahithyam oka chota theleeledu.mee responseki thanks andi Kaanee naa knowledge chaala parimitham.internet lo nenu kindergarten stage lone unnanu
కనుగొంటి,కనుగొంటి ఈ కంట నేడు
సంకటహరుడైన శ్రీ వేంకటేశుని //కనుగొంటి //
భక్తుల బ్రోవంగా ఏడుకొండలమీద..
ఆ ఆ ... ఆ ఆ ఆ ఆ.....
భక్తుల బ్రోవంగా ఏడుకొండలమీద
అవతారమొందిన అలుమేలుమంగేశుని //కనుగొంటి//
విశ్వరూప దర్శనపు వేళా... శ్రిత జనావళి గనా //2//
ముదమారవేచిన వేంకటాచలపతిని //కనుగొంటి //
తోమాల సేవలో, నానా పరిమళ సుమమాలికావృత
నీలిదేహుని దివ్య రూపంబు గంటి //2//
ధర్మ సంస్థాపనాసక్త ,నిత్యాభిషక్తుని
శంఖ చక్రధరుని ,మంగళాకరుని //కనుగొంటి //
Ravi garu! Please add the lyricist's and Music Composer's name also in each and every song that you upload. Thanks.
Tried.Information not available about lyricist.Composer may be smt RBS .
Sir, who wrote this song?
raasindi evaroo ??
How much I tried I could not catch the lyric in the 3rd stanza after nana Parimala please can you highlight the words there? I feel happy to learn the song when I hear it.thankyou for such a beautiful song.
press Show more.you will find complete lyrics
Thomala sevalo nana pareemala sumalikaavrutha neeli dehuni divya roopammu kanti
ఈ పాటకు lyrics పెట్టిడింది please 🙏
పాట ఉంది.Top right corner వద్ద వున్న V icon press చేయండి.
Thank you 🙏
th-cam.com/video/J2f7WNmUQvY/w-d-xo.html WATCH for smt RBS
Entha madhuramina patanu dislike yevaru Chesaru fools
ఇంత మధురమైన పాటను వినే భాగ్యం కలిగించిన మీకు, అంత మధురమైన గాత్రం తో మన అందరినీ శ్రీ చరణాల ముందు మోకరిల్లేలా చేసిన శ్రీ మతి రావు బాలసరస్వతి గారికి హృదయ పూర్వక వందనములు సమర్పిస్తున్నాము
@@lakshmikumarimanda254 మీ అభిరుచి గొప్పది.