ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

HEY KRISHNA MUKUNDA MURARI | హే కృష్ణా ముకుందా మురారీ తెలుగు లిరిక్స్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ส.ค. 2024

ความคิดเห็น • 33

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533  2 ปีที่แล้ว +7

    || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ||
    మిత్రులకు , శ్రేయోభిలాషులకూ మరియు యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 💐💐💐
    మీ అందరి జీవితాలలో " జ్ఞానజ్యోతి " ని ప్రసాదించాలని ఆ అరుణాచలేశ్వరుడుని మనసారా కోరుకుంటున్నాను 🙏🙏🙏
    పార్వతీపరమేశ్వరుల దీవెనలతో శుభోదయం 🌸🌸🌸
    కృత యుగములో వర్షాలు లేక గొప్ప కరువు ఏర్పడింది.
    అయితే భూలోకంలో ఉన్న ప్రజలను కరువు నుండి కాపాడమని నారద మహర్షి వారు లక్ష్మీ దేవి అమ్మవారిని పూజిస్తాడు.
    అమ్మ నారదుని ప్రార్థన విని భూలోకానికి వచ్చింది.
    అయితే అప్పుడు ఎవరి ఇండ్లకు పోదామన్నా వారి ఇల్లు నచ్చలేదు .
    అప్పుడు అమ్మవారు గోశాల కెళ్లింది.
    గోవులు లక్ష్మీ దేవి అమ్మవారిని చూసి నువ్వు గోశాల లోకి రావద్దు అని అంటాయి.
    అమ్మవారు ఆశ్చర్యం పొంది ఎందుకని ప్రశ్నించింది.
    అమ్మ లక్ష్మీ!
    నీవు చంచల స్వభావాన్ని కలిగి ఉన్న తల్లివి అని అంటాయి.
    గోవులు తిరస్కరించిన దేవతలకు విలువ ఉండదు అని విష్ణు భగవానుడు అంతకు పూర్వమే చెప్తాడు అదే విషయాన్ని అమ్మవారు గోవులలో అంటుంది.
    గోవులు అమ్మ వారి ప్రార్థన ఆలకించి నీవు గోశాలలో ఉంటావు గోమాయం గోపెడ గోమూత్రం గోవు పృష్ఠ భాగం లో గోవు గిట్టల కింద ఉన్న దూళి లో లక్ష్మీ దేవి నివాసం ఉండమని గోవులు అమ్మవారితో చెప్తాయి.
    ఆ రోజే అశ్విజ మాసం అమావాస్య ఆ రోజే జనులందరూ లక్ష్మి పూజ చేస్తారు. అమావాస్య చీకటి అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడవడం గుర్తుగా దీపాలు వెలిగించారు అదే రోజు దీపావళి అయింది.
    శివార్పణమ్ 🕉️🕉️🔱☘️🙏☘️🔱🕉️🕉️
    సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @user-fm5vy1tk7u
    @user-fm5vy1tk7u 22 วันที่ผ่านมา +1

    Jai sri krishna paramathma thandi.🙏🙏🙏🙏🙏

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  22 วันที่ผ่านมา

      @@user-fm5vy1tk7u
      ధన్యవాదములు లీలావతి గారు 🌷🙏🌷

  • @hemavathislreddy1725
    @hemavathislreddy1725 22 วันที่ผ่านมา +1

    Jaya jaya krisna murari❤❤❤

  • @dasarvenkatesha5196
    @dasarvenkatesha5196 2 หลายเดือนก่อน +1

    👌👌👍❤

  • @user-pu9kw9ge6d
    @user-pu9kw9ge6d 2 ปีที่แล้ว +2

    నీలోనూ నాలోను పశు పక్షాదు లు నందు సృష్టి నందు మొత్తం విశ్వం యందు ఉన్నది భగవంతుడే.... ఆ భగవంతుడే ఇలాంటి పాటలను సృష్టించి మనకు తిరిగి విన్పిస్తునట్టు ఉంది 🙏🙏🙏ధన్యవాదములు అమ్మ మీరు ఇంక దేవుడు పాటలను పెట్టండి

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  2 ปีที่แล้ว

      మీరు చెప్పింది అక్షర సత్యం లక్ష్మణ్ గారు 👏👏
      వీలు చూసుకుని చేస్తాను.
      ధన్యవాదాలు మీకు 🌷🙏🌷

  • @laxmichavva4166
    @laxmichavva4166 2 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🌹🙏

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  2 วันที่ผ่านมา

      @@laxmichavva4166
      ధన్యవాదములు లక్ష్మి గారు 🌷🙏🌷

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 2 ปีที่แล้ว +3

    🦚🦚🥰🥰🙏🏻🙏🏻🥰🥰🦚🦚👣👣🥰🥰🦚🦚Jaisri Radha krishan hare krishna hare Krishna krishan krishan hare hare🦚🦚🥰🥰 🙏🏻🙏🏻🥰🥰👣👣🥰🥰🦚🦚beautiful😍✨❤ song🎵🎵

  • @dayakarsharmaarroju2629
    @dayakarsharmaarroju2629 8 หลายเดือนก่อน +2

    గౌరవనీయులు కుముదిని దేవి గోపిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 'జయకృష్ణాముకుందామురారి'పాటకు లిరిక్స్ పెట్టి చాల మేలుచేసారు.మంచి సాహిత్యం గల ఈ గానం అందరికి అందు బాటులో ఉంచారు. కృతజ్ఞతలతో,మీ- -ఎర్రోఝ్వల దయాకరశర్మ,ఆపాత మధురాల అభిమాని.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  8 หลายเดือนก่อน +1

      అంతా శివయ్య దయ 🙏
      మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు సుస్వాగతము దయాకర శర్మ గారు 💐🌷🙏🌷

  • @p.sowbhagyavathi5897
    @p.sowbhagyavathi5897 2 ปีที่แล้ว +1

    మేడమ్ క్రృష్ణ భగవానుడే మాలాంటివారి కొరకు మీ రూపం ధరించినాడను కొంటాను.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  2 ปีที่แล้ว

      మీ మంచితనానికి , వ్యక్తిత్వానికి నిదర్శనం మీ ఈ అభిప్రాయం.
      నేను మామూలు వ్యక్తినే.
      కాకపోతే దైవారాధన వల్ల కలిగే సత్ఫలితాలను అనుభవంలో చూసాను.
      నాకు తెలిసిన మంచి విషయాలను నలుగురికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను.
      అంతే అండి.
      అంతా ఆ పరమేశ్వరుని దయ 🙏🙏🙏
      మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు సౌభాగ్యవతి గారు 🌷🙏🌷

  • @srinivasaraosripadula9634
    @srinivasaraosripadula9634 2 ปีที่แล้ว +1

    ఓం శ్రీ శ్రీ శ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  2 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు 🌷🙏🌷

  • @saiprasuna4947p
    @saiprasuna4947p 2 ปีที่แล้ว +1

    Chala manchi song Andi chakkaga undhi TQ 🙏

  • @ChandramouliGottapu-ko5mw
    @ChandramouliGottapu-ko5mw ปีที่แล้ว +1

    Super 🙏🙏🙏 chanramouli

  • @demoncyborg7854
    @demoncyborg7854 7 หลายเดือนก่อน +1

    Thanks for the lyrical video cuz i didn't wanted see the faces of actors

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 2 ปีที่แล้ว +1

    Happy Diwali Devi garu. dewali special song ..manchi song select chysaru.. thanqqqq andi 🌹🌹🌹💐

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533  2 ปีที่แล้ว

      It's my pleasure 😊
      Thank you so much for your compliment
      Sai garu 🌷🙏🌷

  • @bikshapathich7379
    @bikshapathich7379 2 ปีที่แล้ว +1

    Super song super translation

  • @sujathak296
    @sujathak296 2 ปีที่แล้ว +1

    Good song sister 💐👌

  • @poornak59
    @poornak59 2 ปีที่แล้ว +1

    Hi Devi Garu happy diwali good night