ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Mujjagalu Mohimpaga -ముజ్జగాలు మోహింపగా -Shanta kumari P-శాంతకుమారి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2016
  • Mujjagalu Mohimpaga -ముజ్జగాలు మోహింపగా -Shanta kumari P
    Lyricist :Dr.Boyi Bhimanna
    Lightmusic
    పల్లవి :ముజ్జగాలు మోహింపగ మురళిని మ్రోయించరా కృష్ణా!
    చరణం :శంఖమేల ,చక్రమేల సారథ్యములేలరా
    అస్త్ర శస్త్ర జాలమెల్ల యమున పారవైచి రారా ''ముజ్జగాలు''
    చరణం : ఎందుకురా మధురా నగరి ఎందుకురా ద్వారకాపురి
    బృందావని వీడి నీవు పొందిన సుఖమేమున్నది ''ముజ్జగాలు''
    చరణం :పక్షపాత మేలా ,నీ పక్షమేది గోపాలా
    మురళి కన్నా ,రాధ కన్నా కురుక్షేత్రమే మేలా ''ముజ్జగాలు''

ความคิดเห็น • 63