ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

HAYAMMA HAYI NAA PAPAYI-RAVU BALASARASWATI DEVI-హయమ్మ హాయి నా పాపాయి -రావు బాలసరస్వతి దేవి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ส.ค. 2024

ความคิดเห็น • 29

  • @JanakiramayyaK-hw7xv
    @JanakiramayyaK-hw7xv 3 หลายเดือนก่อน +2

    అలనాటి పాట మళ్లీ మళ్లీ వినాలని ఉంది.🙏

  • @పద్మావతిchitturi9564
    @పద్మావతిchitturi9564 หลายเดือนก่อน +1

    ప్రతి తల్లి తన పాప లాలనలో మైమరిచి పోయే అధ్బుత రూపకల్పనఇది.రచయాత,గాత్ర మిచ్చిన ఈపాటరూపకల్పనలో పాత్రులైన వారంతా ధన్యులు. నేను ఈపాట పాడుతు నా పాపల లాలనలో ఎంతో! ఆనందం పొందే దాన్ని..

  • @deviprasadsolasa3369
    @deviprasadsolasa3369 13 วันที่ผ่านมา

    నా బాల్యంలో మా అమ్మ గారు పాడుతుందేది. మా అందరికి పాట వచ్చేసింది. తరువాత మేముకూడా పాడుకుంటూండేవాళ్ళం

  • @RamaNadendla-vm9fn
    @RamaNadendla-vm9fn 8 หลายเดือนก่อน +2

    బాల సరస్వతి గారి ఏడువకు ఏడువకు పాటు వుంటే ఎవరైనా పెట్టగలరా

  • @allamsettysatyanarayana7372
    @allamsettysatyanarayana7372 4 หลายเดือนก่อน +1

    మధురమైన మృదు గాత్రం

  • @parigisatyavathi8226
    @parigisatyavathi8226 3 หลายเดือนก่อน +1

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @saraswathimurugula6324
    @saraswathimurugula6324 ปีที่แล้ว +1

    పాట వింటూఉంటే చాలా హాయిగా ,ప్రశాంతంగా ఉంది.

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది

  • @shivaprasad8413
    @shivaprasad8413 3 หลายเดือนก่อน

    Athi Madhuramain Ganamu Vinipinchayru Abhinandanalu ❤👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @udayakumar-ro1ys
    @udayakumar-ro1ys 3 ปีที่แล้ว +2

    First Lady singer in telugu and tamil

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +1

      true.Also highly talented.Lataji felt envious of her entry in bollywood when top musicians like naushad were so impressed for her singing in hindustani ragas.

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 ปีที่แล้ว

    Naku chala chala istamina pata. Maa papa chinnappudu prathi roju paduthu undedanni. Dhanyavadalu sir.

  • @peddapalliumarani412
    @peddapalliumarani412 8 หลายเดือนก่อน

    ఎంత హాయిగా ఉందో

  • @DanaSatyaNagabhushanam-oj4om
    @DanaSatyaNagabhushanam-oj4om 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది - థాంక్యూ

  • @bhramarambapulipaka2542
    @bhramarambapulipaka2542 3 ปีที่แล้ว +2

    Aha! Yenta hayiga padaru avida.
    Patalu thaggattuga, drusyalu kuda yenta baga chupincharu,
    Alanati avida padina hayaina patalanni, mee dwara vinagalugutunnanduku, ma hrudaya poorvaka dhanyabadamulu Sir.

  • @swarajyalakshmimallampalli714
    @swarajyalakshmimallampalli714 11 หลายเดือนก่อน

    Aa gontulo ento prasantata, saahityamu koodaa daaniki todu. Dhanyavaadamulu sir 🙏inta chakkani paata upload chesaaru.

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 ปีที่แล้ว +2

    Hayamma hayi Bala saraswathi.devi entha haayiga theeyaga paadaro.paataku thagga chitreekarana kuda chaala bagundi.Elanti paatalu enni vinna ennallu vinna tanivi theeradu. Entha manchi paatanu andinchina meeku dhanya vaadalu.

  • @aanatipata
    @aanatipata ปีที่แล้ว

    Haiga undi vintunte ❤

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @ramakrishnaraolingala7174
    @ramakrishnaraolingala7174 3 ปีที่แล้ว +2

    Very nice, refreshing

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      Good taste

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      మీరు నా ఛానెల్ లో రావు బాలసరస్వతి దేవి గారి ఏ పాట విన్నా,show more నొక్కితే లేదా కుడిచేతి పై భాగంలో V icon ను నొక్కితే నేను upload చేసిన పదమూడు రావు బాలసరస్వతి దేవి పాటల అన్ని వీడియోల లింక్స్ ఉంటాయి.విని ఆనందించండి.
      మీ అభిరుచి గొప్పది.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

    Press, ' V ' icon on right top corner along the title bar for more links to Ravu Bala saraswati songs uploaded by me.మరిన్ని బాలసరస్వతిదేవి గారి లలితగీతాల వీడియోలకు show more లేదా కుడి చేతి పై భాగాన గల V ఐకాన్ నొక్కండి.

  • @subhashmalati5058
    @subhashmalati5058 9 หลายเดือนก่อน

    ❤❤🎉🎉🎉🎉🎉

  • @ramadevibuddharaju9587
    @ramadevibuddharaju9587 9 หลายเดือนก่อน

    నాకుఎంతోఇష్టమైనపాట

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 3 ปีที่แล้ว

    👌👌👌👌👌Thankyou Sir🙏

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      మీరు నా ఛానెల్ లో రావు బాలసరస్వతి దేవి గారి ఏ పాట విన్నా,show more నొక్కితే లేదా కుడిచేతి పై భాగంలో V icon ను నొక్కితే నేను upload చేసిన పదమూడు రావు బాలసరస్వతి దేవి పాటల అన్ని వీడియోల లింక్స్ ఉంటాయి.విని ఆనందించండి.
      మీ అభిరుచి గొప్పది.

  • @anon-kw9ku
    @anon-kw9ku ปีที่แล้ว

    I would like to invite death hearing this song for ever.