ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

NallanivAda Rao Balasaraswati Devi -రావు బాలసరస్వతి దేవి-నల్లని వాడ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2016
  • Singer : Rao Balasaraswati Devi
    Lyricist : Vinjamuri SivaRama rao
    LINKS TO MORE VIDEOS OF R.BALASARASWATI DEVI
    1. • NallanivAda Rao Balasa...
    NallanivAda Rao Balasaraswati Devi -రావు బాలసరస్వతి దేవి-నల్లని వాడ
    2. • kanugonti - Balasarasw...
    kanugonti - Balasaraswathi devi Ravu(రావు బాల సరస్వతీదేవి)కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు
    3. • NINDU PUNNAMI PANDU VE...
    NINDU PUNNAMI PANDU VENNELALO-నిండుపున్నమి పండు వెన్నెలలో -శ్రీమతి రావు బాలసరస్వతీదేవి
    4. • R BALA SARASWATI DEVI ...
    R BALA SARASWATI DEVI - KOYENCHU KOOYAKE -కోయంచు కూయకే ,కూయకే కోయిలా
    5. • Musuresindante -ముసురే...
    Musuresindante -ముసురేసిందంటే -Rao Balasaraswati devi రావు బాలసరస్వతి దేవి
    6. • RAVU BALA SARASWATI DE...
    RAVU BALA SARASWATI DEVI - RAMMANAVE MAANI RACHANALU - రమ్మనవే మాని రచనలు - రావు బాలసరస్వతి దేవి
    7. • HAYAMMA HAYI NAA PAPA...
    HAYAMMA HAYI NAA PAPAYI-RAVU BALASARASWATI DEVI-హయమ్మ హాయి నా పాపాయి -రావు బాలసరస్వతి దేవి
    8. • R BALA SARASWATI DEVI ...
    R BALA SARASWATI DEVI YENATIKI RADU రావు బాలసరస్వతీ దేవి ఏనాటికిరాడు ఎలాటి ప్రియుడే
    9. • MEERA BHAJANS R BALASA...
    MEERA BHAJANS R BALASARASWATI DEVI-మీరా భజనలు -రావు బాలసరస్వతి దేవి
    10. • GOPLA KRISHNUDU NALLAN...
    GOPLA KRISHNUDU NALLANA -RAVU BALASARASWATI DEVI -గోపాల కృష్ణుడు నల్లన-రావు బాలసరస్వతి దేవి
    11. • DAYACHUDUMAYA TIRUMALA...
    DAYACHUDUMAYA TIRUMALA NILAYA-RAVU BALA SARASWATI DEVI-దయ చూడుమయా తిరుమల నిలయా రావు బాలసరస్వతి దేవి
    12. • ChaligAli veechindi-R....
    ChaligAli veechindi-R. Bala Saraswathi Devi -చలిగాలి వీచింది -రావు బాలసరస్వతి దేవి

ความคิดเห็น • 118

  • @emanikamesh5165
    @emanikamesh5165 25 วันที่ผ่านมา

    గాన కోకిల బాలసరస్వతి గారి గొంతులో పలికే గతులు,స్వరవైభవం అనితరసాధ్యం.ఆవిడగొంతు ఒక ప్రత్యేకం🙏🙏

  • @dr.lakshmiprameelakoneru9314
    @dr.lakshmiprameelakoneru9314 13 วันที่ผ่านมา

    ఎప్పటినుండో వింటున్నాను.మధురాతి మధురం ఆ స్వరం.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 ปีที่แล้ว +6

    ఎంత‌‌ హాయిగా వుందండి తల్లి ‌నీగానం‌ మధురంగా వుంటుంది🙏🙏🙏🙏🙏

  • @ivaturisatyavathi81
    @ivaturisatyavathi81 3 ปีที่แล้ว +5

    ఇంత మంచి పాట ఆ మధురమైన గళం, నిజంగా వినటం మా అదృష్టం

  • @vijayalakshmisivalenka5261
    @vijayalakshmisivalenka5261 4 ปีที่แล้ว +7

    Smt.R.Balasaraswathi gari pata ante chala istam, adbutham ga padaru 👌🙏

  • @ksrfav6677
    @ksrfav6677 5 ปีที่แล้ว +7

    ఎంత చక్కటి పాట 🍀🌾🦜🌾🍀

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 3 ปีที่แล้ว +2

    శ్రీ కృష్ణ పరమాత్మను తనమధుర గానంతో
    సాక్షాత్కార స్వానుభూతితో వేడుకొని
    శ్రవణాసక్తులగు వారినానందింపచేశారు.
    ఎంత రసస్పూ ర్తి యో క దా!..2👌🤚🙏
    హరి:ఓమ్ తత్ సత్.🙏🙏🙏

  • @bikkinavenkateswararao
    @bikkinavenkateswararao 3 ปีที่แล้ว +4

    నా బాల్యం నుండి ఇప్పటివరకూ కొన్నివందలసార్లు ఈ లలిత గీతం విని ఆనందిస్తున్నాను. ధన్యవాదములు 🙏

    • @ramasastry528
      @ramasastry528 ปีที่แล้ว

      బాలసరస్వతి పాటలు చాలా

  • @malladisnmurty5360
    @malladisnmurty5360 4 ปีที่แล้ว +4

    మధురమైన ఈ పాటలు మరియు సాహిత్యము వింటుంటే ప్రశాంతముగా వుంది

  • @khanderaopareekshannarende9417
    @khanderaopareekshannarende9417 6 ปีที่แล้ว +7

    మధురమైన పాట....హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా...

    • @t.vramanamurthy1958
      @t.vramanamurthy1958 7 หลายเดือนก่อน

      ఈ పాట lyrics ఎవరైనా పెట్టండి

  • @rajyalaxmig.panthulu1192
    @rajyalaxmig.panthulu1192 5 ปีที่แล้ว +14

    శ్రీ వింజమూరి గారికి , శ్రీమతి R. బాల సరస్వతి గారికి , మీకు , నమస్కారాలు.
    ( ఎందుకబ్బాయి , గతం గుర్తుతెచ్చి ఏడిపిస్తారు ? )

  • @MallikarjunaraoBoggavarapu
    @MallikarjunaraoBoggavarapu 4 ปีที่แล้ว +6

    అమ్మ గారు ఎంత మాధుర్యాన్ని రంగరించి పాడారో కదా ! 🙏🙏🙏🎶

  • @vijayalakshminarasimhadeva2118
    @vijayalakshminarasimhadeva2118 5 ปีที่แล้ว +4

    అద్భుతమైన పాట అందించారు. కృతజ్ఞతతో

  • @narasimulu8066
    @narasimulu8066 ปีที่แล้ว

    బాల సరస్వతి గారి కి నమస్సుమాంజలి మాధుర్యమైన మంచి సంగీత లహరి స్వామి ఆశీస్సులు ఓం సాయిరాం

  • @suguna112
    @suguna112 3 ปีที่แล้ว +2

    బాల సరస్వతి గారు ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది 🙏🏻🙏🏻👍👍 మీకు బయల నమస్కారాలు బాల సరస్వతి గారు

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      Press, ' V ' icon on right top corner along the title bar for more links to Ravu Bala saraswati songs uploaded by me.

  • @kameswararao8977
    @kameswararao8977 4 วันที่ผ่านมา

    Mahadbhutam

  • @umarao6576
    @umarao6576 4 ปีที่แล้ว +3

    Once again, thank you for a beautiful song with beautiful lyrics and singing by great Smt Rao Balasaraswathi Devi.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 3 ปีที่แล้ว +1

    నా చిన్నతనంలో ఆకాశవాణి లో వినేవాడిని

  • @swarnalathakilaru9464
    @swarnalathakilaru9464 5 ปีที่แล้ว +8

    We Patagonia gundelani ala lagesthundi so mellifluous

  • @perdenjyo
    @perdenjyo 6 ปีที่แล้ว +7

    Voice so soft.. singing so sophisticated.. thank you so much for sharing

  • @leelads1617
    @leelads1617 ปีที่แล้ว

    Athi madhuram Bala saraswati gari gaanam. Chinnappudu A. I. R. Lalita sangeetam program lo ee paatanu ekkuvaga vinevaallam. Marala vine adrushtam mee dwara kaligindi. Dhanyavaadalu.

  • @kameswararao8977
    @kameswararao8977 3 ปีที่แล้ว +2

    What a simple,sweet,melodious ,majestic ,
    marvelous and immortal song by legend
    Balasaraswati garu.

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 4 ปีที่แล้ว +2

    ఎంతహాయిగావుందో

  • @sudhakarpolani
    @sudhakarpolani 7 ปีที่แล้ว +11

    అబ్బా ఎంత కాలానికి పూర్తి పాత వింటున్నాను థాంక్స్

  • @pdamarnath3942
    @pdamarnath3942 4 ปีที่แล้ว +6

    First time listening. Simple and sweet. A different genre totally.

  • @koteswararaopullamsetty6060
    @koteswararaopullamsetty6060 3 ปีที่แล้ว +2

    Such a melodious song we use to hear from AIR during our college days and how lucky we are. Thanks very much for uploading

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 ปีที่แล้ว

    R.Balasaraswathi devi garu anni paatalu chaala baguntayi.Andulo ee paata chaala baguntundi.Intha manchi paata andinchina meeku aneka dhanya vaadalu.

  • @indirabehera4645
    @indirabehera4645 5 หลายเดือนก่อน

    🙏🙏

  • @bhaskaracharyv9543
    @bhaskaracharyv9543 2 ปีที่แล้ว

    మహా గాయనీ మణికి నమస్కారం

  • @ramalakshmibhaskara457
    @ramalakshmibhaskara457 4 ปีที่แล้ว +2

    ధన్యవాదములు

  • @seetharamkonkala.3898
    @seetharamkonkala.3898 2 ปีที่แล้ว

    మధురాతి మధురం బాలసరస్వతి గారి గళం.!!!!!

  • @JKs-Worldz
    @JKs-Worldz 4 ปีที่แล้ว +1

    అలనాటి ఆపాత మధురాలు ఈ లలిత గేయాలు..ఒకప్పటి జ్ఞాపకాల సుగంధాలని వె దజల్లుతూనే ఉంటాయి...రావు బాలసరస్వతి గారి లలిత గేయాలలో నాకు బాగా ఇష్టమైన పాట ఇది..ధన్యవాదాలు..

  • @nagarathna1744
    @nagarathna1744 2 หลายเดือนก่อน

    Exllent💯 wow super amma... Meru akka da unna...

  • @ramanadhasastrykarra5596
    @ramanadhasastrykarra5596 2 ปีที่แล้ว +1

    Nalla nivada song nalla irrukka👍💐😌

  • @Ramsudhanvi
    @Ramsudhanvi 3 หลายเดือนก่อน +1

    చిత్రం : లలిత గీతం
    సంగీతం :
    సాహిత్యం : వింజమూరి శివరామారావు
    గానం : రావు బాల సరస్వతి
    నల్లని వాడా.. నే గొల్ల కన్నెనోయ్
    పిల్లన గ్రోవూదుమూ.. నా యుల్లము రంజిల్లగా
    నల్లని వాడా.. నే గొల్ల కన్నెనోయ్
    పిల్లన గ్రోవూదుమూ..నా యుల్లము రంజిల్లగా
    నల్లని వాడా..ఆఆఆ...
    నీ తీయని పాటలకై రేతిరి ఒంటిగ వచ్చితినే
    నా మనసూ తనువూ.. నా మనికే నీది కదా
    పిల్లన గ్రోవూదుమూ...
    నల్లని వాడా..ఆఆఆ...
    ఆకశానా మబ్బులనీ చీకటులే మూగెననీ
    నేనెరుoగ నైతిని నీ తలపే వెలుంగాయె
    పిల్లన గ్రోవూదుమూ...
    నల్లని వాడా..ఆఆఆ...
    మెరుపే నీ దూతికయై వలపే నా నెచ్చెలి యై
    తోడితెచ్చె నీ దరికీనాడు పండే నా నోములూ
    పిల్లన గ్రోవూదుమూ...
    నల్లని వాడా..నే గొల్ల కన్నెనోయ్
    పిల్లన గ్రోవూదుమూ..నా యుల్లము రంజిల్లగా
    నల్లని వాడా..ఆఆఆ...

  • @gopivenkata2456
    @gopivenkata2456 11 หลายเดือนก่อน

    Great song, Dr.giridhar and Dr.b.varadacharyulu, Bhimavaram town, Andhra Pradesh

  • @girijadevimylavarapu9745
    @girijadevimylavarapu9745 ปีที่แล้ว

    Superb song vintunte ekadiko manassu vellipothondindi

  • @janakinippani7579
    @janakinippani7579 21 วันที่ผ่านมา

    Thank you so much for me

  • @tadepallisyamakrishna7075
    @tadepallisyamakrishna7075 3 ปีที่แล้ว +1

    Really excellent

  • @varalaxmi6238
    @varalaxmi6238 4 ปีที่แล้ว +2

    Super

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @avadhuutha
    @avadhuutha 3 ปีที่แล้ว +1

    Always melodious n unforgettable. Knick opens the memories

  • @rangarao7971
    @rangarao7971 6 ปีที่แล้ว +3

    మధురం

  • @gemarajuradhika5565
    @gemarajuradhika5565 4 ปีที่แล้ว +5

    Every post is worthy, lovely and beautiful, dachukodaggavi for ever

  • @vijayalakshmisivalenka5261
    @vijayalakshmisivalenka5261 4 ปีที่แล้ว +1

    Matallo cheppalenu 👌👌🙏🙏

  • @padmavathireddy8473
    @padmavathireddy8473 ปีที่แล้ว

    Na chinnatanamlo radio lo ee pata vinnanu. Yennella tarvata chinnanati gnapakalu taja chesatu. Dhanyavaadalu.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 3 ปีที่แล้ว +1

    Amma,chinnappati,,naa, child hood, song, chala,madhuram

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 6 ปีที่แล้ว +5

    ఈ అద్భుతమయిన పాటను అందించిన మీకు అనంతకోటి నమస్సులు. మీకు వీలయితే ఇలాటి మణిమాణిక్యాలను మరికొన్నిటిని అందించి పుణ్యం కట్టుకొండి.

  • @padmajagadicherla9289
    @padmajagadicherla9289 4 ปีที่แล้ว +3

    Sweet voice sweet song

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 3 ปีที่แล้ว

    ఈ తరం గాయనీ గాయకులు ఇటు వంటి పాటలు వినాలి.

  • @PONNADAMURTY
    @PONNADAMURTY 5 ปีที่แล้ว +2

    అద్భుతమైన పాట

  • @nagarathna1744
    @nagarathna1744 2 หลายเดือนก่อน

    Very very beautiful great👍

  • @prrao3234
    @prrao3234 6 ปีที่แล้ว +2

    Ananda Bharatam . Ananya Saamaanyam.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว +1

    Press, ' V ' icon on right top corner along the title bar for more links to Ravu Bala saraswati songs uploaded by me.మరిన్ని బాలసరస్వతిదేవి గారి లలితగీతాల వీడియోలకు show more లేదా కుడి చేతి పై భాగాన గల V ఐకాన్ నొక్కండి.

  • @girijadevimylavarapu9745
    @girijadevimylavarapu9745 2 ปีที่แล้ว +1

    Superb

  • @shivaprasad8413
    @shivaprasad8413 3 หลายเดือนก่อน

    CHALA SU-MADHUMAI NA PATANU VINIPINCHAYRU SANTHOSHAM *&&* ABHINANDANALU TELUPUCHUNANU

  • @SwamiMA
    @SwamiMA 5 หลายเดือนก่อน

    Jai srikrishna

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 3 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @patti_x22
    @patti_x22 9 หลายเดือนก่อน

    wow so sweet melodies no words to say more

  • @donthaladurgamalleswari8476
    @donthaladurgamalleswari8476 3 ปีที่แล้ว

    Chinnappudu redio lo vunna ippudu malli vinna madhuramaina pata dhanyawaadaalu

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 ปีที่แล้ว +1

    అత్యద్భుతం. ధన్యవాదాలు.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      Press, ' V ' icon on right top corner along the title bar for more links to Ravu Bala saraswati songs uploaded by me.మరిన్ని బాలసరస్వతిదేవి గారి లలితగీతాల వీడియోలకు show more లేదా కుడి చేతి పై భాగాన గల V ఐకాన్ నొక్కండి.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      🙏🙏

  • @kameswararao8977
    @kameswararao8977 3 ปีที่แล้ว

    My heart becomes moist and divine and peaceful on hearing this natural song.Hats off to Amma Balasaraswati devi garu

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 5 ปีที่แล้ว +4

    bangaru papayi. pata. Pillala. puttina. Roju. andaram. padukune. kammani. pata antakalamyna. nitya nutanam

  • @seetharam5677
    @seetharam5677 3 ปีที่แล้ว +1

    శతాధిక వందనాలు

  • @RaviShankar-nh5zs
    @RaviShankar-nh5zs 3 ปีที่แล้ว +1

    Childhood song 🙏

  • @vijayabhaskarreddydodda5767
    @vijayabhaskarreddydodda5767 3 ปีที่แล้ว

    sweetness of Telugu language felt

  • @RaviPrakash-tf5fk
    @RaviPrakash-tf5fk 4 ปีที่แล้ว

    సూపర్ 🙏🙏🙏

  • @mallemgopalarao540
    @mallemgopalarao540 4 ปีที่แล้ว +2

    Very melodious, please add some more 🙏

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 3 ปีที่แล้ว

    Super song Bharathi pamidi

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 4 หลายเดือนก่อน

    Madhuramaina gnapakalu

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 ปีที่แล้ว +1

    యూట్యూబ్ మా లాంటి వాళ్ళకి కల్పతరువు లాంటి మధురమైన వేదిక.

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  2 ปีที่แล้ว

      మరిన్ని బాలసరస్వతిదేవి గారి లలితగీతాల వీడియోలకు show more లేదా title bar వరుసలో కుడి చేతి పై భాగాన గల V ఐకాన్ నొక్కండి.12 పైగా శ్రీమతి రావు బాలసరస్వతి దేవి గారి లలిత గీతాలకు వీడియోలు చేసాను.అలాగే శ్రీ ఘంటసాలగారి లలిత గీతాలు చాలా చేసాను.ఛానెల్ subscribe చేసివుంటే సులభంగా వాటిని చూడవచ్చును.

  • @Pulihara
    @Pulihara 4 ปีที่แล้ว +1

    Great

  • @seetharamraokolanupaka7927
    @seetharamraokolanupaka7927 7 ปีที่แล้ว +3

    what asweetest song

  • @nagakalyanikesani6654
    @nagakalyanikesani6654 3 ปีที่แล้ว

    Maamanassulo.pillanagrovi.voodaruga.thanks

  • @gourimohan7519
    @gourimohan7519 3 ปีที่แล้ว +1

    Entho ahladamga undee pata, amrutham thraguthunnatlu ga

  • @khanderaopareekshannarende9417
    @khanderaopareekshannarende9417 4 ปีที่แล้ว +3

    Eternal singer and wonderful song......sir could you please upload the song ...." Viraboose irula tharulu " by smt.Vedavathi Prabhakar Garu......🙏🙏🙏

  • @sivakumarasarmapalaparthi9225
    @sivakumarasarmapalaparthi9225 3 ปีที่แล้ว

    A very sweet and melodious voice

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 ปีที่แล้ว +1

    Pillana grovoodumoi. Yentha chakkati request. Ullamu ranjillaga. Nallani vaadaina parva ledu.

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 3 ปีที่แล้ว +1

    👏👏👏👏👏
    🇮🇳

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 3 ปีที่แล้ว

    Atyatubutam baalasarsvtimeepata

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 3 ปีที่แล้ว +1

    కృష్ణ రాదా chinnpillalapatapta తమిళంలో

  • @lavaraju4810
    @lavaraju4810 ปีที่แล้ว

    Old is gold

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 3 ปีที่แล้ว

    Excellent song

  • @kuppampartha8597
    @kuppampartha8597 3 ปีที่แล้ว +1

    Nallanivadaeepatanaanandanikitarkanam

    • @charepallirkmusicchannel0905
      @charepallirkmusicchannel0905  3 ปีที่แล้ว

      నల్లనివాడా ,ఈ పాట ఆనందానికి తార్కాణం అని కదా మీ అభిప్రాయం🙂 ఇంత మంచి అభిప్రాయం అందరికి తెలిసే లాగా spacing తో టైప్ చేయండి మరి.

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 5 ปีที่แล้ว +2

    nallanivada. Lalita sangeetam compitistion ki vedite 1st Prize. sampadinchi pettinapata e. pata Na pranam

    • @rajyalaxmig.panthulu1192
      @rajyalaxmig.panthulu1192 5 ปีที่แล้ว +2

      అవునమ్మా. నేను అలాగే 1st prize తెచ్చు కునేదాన్ని.
      ఒక పెళ్ళిచూపుల్లో అయితే ఈ పాట పాడితే , ఆ నల్లటి పెళ్ళికొడుకు అలిగి వెళ్ళిపోయాడు. అయినా నేను పెళ్లిచూపులకు ఇది పాడడం మానే దాన్ని కాదు. ఇదంతా 1975 ప్రాంతపు అనుభవం. మీ కామెంట్ చూసి రాయకుండా ఉండలేకపోయాను.

  • @narasimulu8066
    @narasimulu8066 ปีที่แล้ว

    Balasaraswati gadi ki Abhinandan Amma thalli Madhuri hai main Patan

  • @kamalakamala2338
    @kamalakamala2338 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @bajajemploy7015
    @bajajemploy7015 2 ปีที่แล้ว

    Intamanchipaata yantakaalaaniki vinnanu . Madison pulakinchi pooindhi.

  • @Sri-Satya
    @Sri-Satya 10 วันที่ผ่านมา

    చక్కటి భారతీయ దంపతులను పాశ్చాత్య పోకడ లో చూపడం బాలేదు..

  • @pulimiveeranjaneyulu1874
    @pulimiveeranjaneyulu1874 4 ปีที่แล้ว +2

    What a wondefullsog

  • @sivakesavamodde4314
    @sivakesavamodde4314 3 ปีที่แล้ว +2

    హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
    ఉన్నత కుటుంబం లో పుట్టి, తెలుగు జాతికి చెందిన జాతి రత్నం - ఒక జమీందారు భార్య అయిన రావు బాల సరస్వతి గారు - విధివసాన విధవగానూ, ఏమీ లేనిదీ అయ్యింది. రెండుతెలుగు ప్రభుత్వాలు ఏమీ సహాయం చెయ్యకూడదా ఆ సరస్వతీ పుత్రురాలికి?. ఒక ఇల్లు, నెల నెలా pension (ఆమె తాహతుకు తగ్గట్టు ) ఒక ఏభై వేలు ఇప్పించలేరా? దళితులకు ఒక్కొక్కరికీ Rs.10,00,000/- ఇచ్చే KCR -ఆమెకు ఒక Rs.20,00,000/- (ఇరవై లక్షలు) FD చెయ్యకూడదా ఆమె పేరిట - అని నాబాధ!
    హరిః ఓమ్. హరిః ఓమ్.

    • @yaraballisurya8082
      @yaraballisurya8082 2 ปีที่แล้ว

      Avnu Andi Chala bhadaga undi antha goppa avida gari gurinchi thelisi

    • @yaraballisurya8082
      @yaraballisurya8082 2 ปีที่แล้ว

      Goppa varini pattinchu kokapovadame kada eppati samskaram sir

  • @vindhyavasudev9031
    @vindhyavasudev9031 3 ปีที่แล้ว

    Negollakaneno ....j i nice dvd

  • @gayathrigopal7202
    @gayathrigopal7202 ปีที่แล้ว

    Song raste bagudedi sir

  • @vindhyavasudev9031
    @vindhyavasudev9031 3 ปีที่แล้ว

    Ji... dvd

  • @donthaladurgamalleswari8476
    @donthaladurgamalleswari8476 3 ปีที่แล้ว

    Bangaru papaie bahumathulu pondaali e pata kuda kavaali

  • @pardhivas1497
    @pardhivas1497 3 ปีที่แล้ว

    Music evaru compose chesaaru? Please tell

  • @mparvathi6185
    @mparvathi6185 3 ปีที่แล้ว

    9b

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905  5 ปีที่แล้ว

    th-cam.com/video/J2f7WNmUQvY/w-d-xo.html WATCH FOR smt RBS

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 2 ปีที่แล้ว

  • @90249vvrr
    @90249vvrr 5 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు