Charepalli RK Music Channel
Charepalli RK Music Channel
  • 211
  • 7 193 526
అమృతోత్సవం-AMRUTOTSAVAM శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం-లక్ష్య సిద్ధి-ప్రియా సిస్టర్స్ కచేరి
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విద్యార్థులకు ప్రేరణను ఇచ్చే అనేక అంశాలతో పాటు ,క్రీడలలలో సునీల్ గవాస్కర్ ,ఇమ్రాన్ ఖాన్ , ప్రకాష్ పడుకొనే ల గురించి ప్రస్తావించారు .ఇక శ్రీ ఘంటసాల మాస్టారు గురించి ఎంత బాగా ప్రవచించారో వినితీరాల్సిందే.
సర్ ఆర్థర్ కాటన్ మహా సంకల్పము ,డొక్కా సీతమ్మగారి అమృత హస్తము ఇలా ఎన్నో మంచి విషయాలు ప్రస్తావించారు.ఇక ప్రియా సిస్టర్స్ అద్భుతంగా కచేరి చేసారు
มุมมอง: 114

วีดีโอ

TANDANAANA AAHI -SARATHCHANDRA CHAREPALLI FAVOURITE SONG
มุมมอง 117หลายเดือนก่อน
SARATHCHANDRA FAVOURITE SONG.వెన్నెల తెచ్చాడు మీ పాపడు మీ కొరకు ,నేడు శరత్ చంద్రుడు!నిర్మలమైన నీ మనసుకు నచ్చిన పాట ,శ్రీ వేంకటేశ్వరుని శుభాశీస్సులతో
కొలనిదోపరికి గొబ్బిళ్ళో KOLANI DOPARIKI-SRI GHANTASALA-ANNAMACHARYA SANKEERTANA
มุมมอง 112หลายเดือนก่อน
SRI GHANTASALA-ANNAMACHARYA SANKEERTANA
గుమ్మడి గారికి ఘంటసాల మాస్టారు పాడిన అపురూపు గీతాలు - దినకరా శుభకరా -జయ జయ శ్రీరామ-GUMMADI GARI HITS
มุมมอง 395หลายเดือนก่อน
దినకరా శుభకరా -ఘంటసాల మాస్టారు- సీనియర్ సముద్రాల- వినాయక చవితి జయ జయ శ్రీరామ- టి వి రాజు - జూనియర్ సముద్రాల- జయసింహ
నీవే నీవే కావలసినది- ఇంటికి దీపం ఇల్లాలే P సుశీలమ్మ ,P. B. శ్రీనివాస్ NEEVE NEEVE KAVALASINADI
มุมมอง 717หลายเดือนก่อน
MS విశ్వనాథన్ సంగీత ప్రతిభకు ఓ మచ్చు తునక ఈ పాట . P సుశీలమ్మ ,P. B శ్రీనివాస్ ల గాత్రం పరవళ్లు మాటల్లో చెప్పలేము , FILM : INTIKI DEEPAM ILLALE LYRICS: ATHREYA MUSIC : M S VISWANATHAN SINGERS : P SUSEELAMMA , P.B. SRINIVAS
AA MABBU TERALA LONA- PARUVU PRATISHTA ఆ మబ్బు తెరలలోన - పరువు ప్రతిష్ఠ- ఘంటసాల , సుశీల
มุมมอง 5132 หลายเดือนก่อน
ఆడియో కట్స్ లేకుండా ఎడిట్ చేసిన వీడియో. ఘంటసాల , సుశీల ఎన్టీఆర్ , అంజలి దేవి గార్లకు బెస్ట్ డ్యూయెట్. పెండ్యాలగారి అద్భుత సంగీతంలో డోలక్ బీట్స్ మహాద్భుతం Lyrics : SRI SRI MUSIC: PENDYALA FILM: PARUVU PRATISHTA
ఏకాంతము సాయంత్రము - ప్రేమలేఖలు (1953)-జిక్కి EKANTAMU SAYANTRAMU- JIKKI -PREMA LEKHALU
มุมมอง 9662 หลายเดือนก่อน
రచయిత : ఆరుద్ర సంగీతం :శంకర్ జైకిషన్ హిందీ చిత్రం ఆహ్ (AAH )లో లతా మంగేష్కర్ పాడిన" ఏ ష్యామ్ కి తన్హాయియ" కు డబ్బింగ్ గీతం .జిక్కి గారు అద్భుతంగా పాడారు.నర్గీస్ దత్ గారు చాల అద్భుతంగా నటించారు ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను చిగురాకుల సడి విన్నను ఎదో దడ రేగేను //ఏకాంతము// ఏదారి ద్వారా నీరాకయో ఆ దారి జాడే కనరాదయో పేరాశలై నా కోర్కెలే ఈ మంచుగ కరిగేను //ఏకాంతము// ఇ...
ANURAGAMU VIRISENA -CHATELA O CHANDA MAMA-అనురాగము విరిసేనా -చాటేల ఓ చందమామ
มุมมอง 1.3K2 หลายเดือนก่อน
1. అనురాగము విరిసేనా -దొంగరాముడు -సీనియర్ సముద్రాల 2.చాటేల ఓ చందమామ -అక్క చెల్లెలు -శ్రీ శ్రీ సంగీతం : పెండ్యాల నునులేత చివురులు తిన్న కోయిలమ్మ గాత్ర ధర్మం గల సుశీలమ్మ గళంలో ఈ రెండుపాటలు భావ ,సంగీత సారూప్యాన్ని ,లాలిత్యాన్ని కలిగివుంటాయి అని అభిప్రాయము తో ఈ రెండు మధుర గీతాలను ఒకచోట చేర్చాను..రెండవ పాటకు ఒరిజినల్ వీడియో లేదు .నే చేసిన ఈ ప్రయత్నం మీరు ఆస్వాదిస్తారని అనుకొంటాను LISTEN ,ENJOY & COM...
JO HAAYE NIDURABO NAA TANDRI-P SUSEELA జో హాయి నిదురబో నా తండ్రి -P సుశీల AIR లలిత సంగీతం
มุมมอง 1.8K3 หลายเดือนก่อน
జో హాయి నిదురబో నా తండ్రి -P సుశీల AIR లలిత సంగీతం. తోడికోడళ్లు చిత్ర గీతంతో వీడియో అనుకరణ. LYRICS : శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు MUSIC :మల్లిక్ గారు SINGER :శ్రీమతి P సుశీలమ్మ గారు VIDEO COURTESY :TODIKODALLU జో ..హాయీ ..... నిదురబో... నా తండ్రి నిదురబోవోయి నిదురించే జగమంతా నిఖిల ప్రాణులతో //నిదురబో.// సిరి సిరి జాబిల్లి చెరిపేటి మోము పాసినా పుష్పమై మాసెరా తండ్రీ //నిదురబో.// పాలుగారేటి నీ బ...
NTR-KRISHNA KUMARI ROMANTIC SONGS
มุมมอง 71K2 ปีที่แล้ว
చెప్పాలని ఉంది-ఉమ్మడికుటుంబం-TV.రాజు-ఘంటసాల మాష్టారు P సుశీల భలేగనవ్వితివి-కలవారికోడలు-T.చలపతిరావు-ఘంటసాల మాష్టారు P సుశీల అడుగు అడుగు లో-వరకట్నం-TV.రాజు -ఘంటసాల మాష్టారు P సుశీల ఏమో ఏమో ఇది -అగ్గిపిడుగు-రాజన్-నాగేంద్ర-ఘంటసాల మాష్టారు S జానకి మబ్బులో ఏముంది-లక్షాధికారి-T.చలపతిరావు- ఘంటసాల మాష్టారు P సుశీల ఎన్నాళ్లకు నా నోము-వరకట్నం-TV.రాజు-ఘంటసాల మాష్టారు P సుశీల అన్ని పాటలకు రచయిత:శ్రీ C.నారాయ...
MANCHI MANASU TELIPEDE- KALAVARI KODALU - S. JANAKAMMA-మంచిమనసు తెలిపేదే -S జానకమ్మ -కలవారికోడలు
มุมมอง 9K2 ปีที่แล้ว
LYRYCS :NARLA CHIRANJEEVI MUSIC: CHALAPATHI RAO T. FILM :KALAVARI KODALU (1964) పల్లవి మంచి మనసు తెలిపేదే స్నేహము మనిషి విలువ నిలిపేదే స్నేహము //చ// మనసు,మనసు కట్టుకొన్న మరుమల్లెల వంతెనయే స్నేహము //2// మనిషిలోని మంచికే మారుపేరు స్నేహము. మంచి మనసు తెలిపేదే స్నేహము //చ// ఆపదలో ఆదుకొని ఆనందము పంచునదే స్నేహము //2// కలిమి లేమి అంతరాలు కానబోదు స్నేహము స్నేహమే,స్నేహము. మంచి మనసు తెలిపేదే స్నేహము //చ//...
PARAMANANDAIAH SISHYULA KATAHA SANTARPANAMULU పరమానందయ్యశిష్యుల కథ ఆహా సంతర్పణములు- రేలంగి బృందం
มุมมอง 1.7K2 ปีที่แล้ว
ఆహా సంతర్పణములు సతతము జరిగిన సంతోషము కలిగించు -రేలంగి బృందం పరమానందయ్యశిష్యుల కథ 1950 సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి ,ఓగిరాల రచన :తాపీ ధర్మారావు
MY TRIBUTES TO LATA MANGESHKAR JI-RK CHAREPALLI MUSIC CHANNEL
มุมมอง 2.6K2 ปีที่แล้ว
మీ గానామృత ఝరిలో సు సంగీత ప్రియులు తడిసి ముద్ద అవుతూనేవుంటారు.ఈ విశ్వము వున్నంతవరకు మీరు వుంటారు సంగీత ప్రియుల హృదయాంతరాలలో, కొలువై వుంటారు నిత్య గానసరస్వతిగా .
LORD SRI VENKATESWARA TEMPLE-MIRACULOUS - AT GABBUR,NEAR MANTRALAYAM, KARNATAKA
มุมมอง 38K2 ปีที่แล้ว
In between Raichur and Manthralaya, this templeis in a place called GABBURvery peculiar name .I heard about this from my friends. When Abhisheka is done with Hot water from head, it becomes ice cold water at the feet of the lord. But when it is done below waist i.e., Naabhi, water remains hot only at feet of the lord. Science has no explanation for this rare feature. If any body can throw more ...
KALYANI RAAGA SADHANA ON PANCHAMI,SHUKRAVARAM -MADI SHARADA DEVI MANDIRAMEY -FILM:JAYABHERI
มุมมอง 8K2 ปีที่แล้ว
KALYANI RAAGA SADHANA ON PANCHAMI,SHUKRAVARAM -MADI SHARADA DEVI MANDIRAMEY -FILM:JAYABHERI
అమరావతియే రాజధాని కల నెరవేరింది - మహాపాదయాత్ర అలిపిరి తిరుపతి తిరుమల AMARAVATI IS OUR DREAM CAPITAL
มุมมอง 4282 ปีที่แล้ว
అమరావతియే రాజధాని కల నెరవేరింది - మహాపాదయాత్ర అలిపిరి తిరుపతి తిరుమల AMARAVATI IS OUR DREAM CAPITAL
CHANDAMAMA RAVE -MANORAMA-P SUSHEELA-చందామామ రావే- Pసుశీల -మనోరమ ( VIDEO CREATED, NOT ORIGINAL)
มุมมอง 229K2 ปีที่แล้ว
CHANDAMAMA RAVE -MANORAMA-P SUSHEELA-చందామామ రావే- Pసుశీల -మనోరమ ( VIDEO CREATED, NOT ORIGINAL)
IN ROMANTIC MOOD TALAT MAHMOOD
มุมมอง 1.4K2 ปีที่แล้ว
IN ROMANTIC MOOD TALAT MAHMOOD
IN A BLUE MOOD TALAT MAHMOOD-BEST FROM VELVETY VOICE-తలత్ మహమూద్ పాడిన ప్రేమార్ద్ర భరిత గీతాలు
มุมมอง 6K2 ปีที่แล้ว
IN A BLUE MOOD TALAT MAHMOOD-BEST FROM VELVETY VOICE-తలత్ మహమూద్ పాడిన ప్రేమార్ద్ర భరిత గీతాలు
COME COME KANGARU NEKELANE--GHANTASALA,JIKKI-SHANTI NIVASAM- TIM TIM TIM TARONKA-MOUSI-LATA,TALAT
มุมมอง 6K2 ปีที่แล้ว
COME COME KANGARU NEKELANE GHANTASALA,JIKKI-SHANTI NIVASAM- TIM TIM TIM TARONKA-MOUSI-LATA,TALAT
ANDALA SEEMA SUDHA NILAYAM -TALAT MAHMOOD-MANORAMA-అందాలసీమ -మనోరమ -తలత్ మెహమూద్ (VIDEO CREATED )
มุมมอง 11K2 ปีที่แล้ว
ANDALA SEEMA SUDHA NILAYAM -TALAT MAHMOOD-MANORAMA-అందాలసీమ -మనోరమ -తలత్ మెహమూద్ (VIDEO CREATED )
JAI JAI BHARATHA- జై జై భారత జాతీయాభ్యుదయ-
มุมมอง 1.6K2 ปีที่แล้ว
JAI JAI BHARATHA- జై జై భారత జాతీయాభ్యుదయ-
DESHABHAKTI GEETALU -దేశభక్తి గీతాలు-స్వాతంత్య్ర సిద్ధి-వందేమాతరం-జనగణమన-జైజై భారత-పాడవోయి భారతీయుడా
มุมมอง 18K2 ปีที่แล้ว
DESHABHAKTI GEETALU -దేశభక్తి గీతాలు-స్వాతంత్య్ర సిద్ధి-వందేమాతరం-జనగణమన-జైజై భారత-పాడవోయి భారతీయుడా
P SUSHEELA SOLO MELODIES P.సుశీల మాధుర్య సోలో గీతాలు
มุมมอง 22K2 ปีที่แล้ว
P SUSHEELA SOLO MELODIES P.సుశీల మాధుర్య సోలో గీతాలు
KANULA DEEPIKA LUNCHI-RAVU BALA SARASWATHI DEVI -కనుల దీపికలుంచి -రావు బాల సరస్వతీ దేవి
มุมมอง 3.7K2 ปีที่แล้ว
KANULA DEEPIKA LUNCHI-RAVU BALA SARASWATHI DEVI -కనుల దీపికలుంచి -రావు బాల సరస్వతీ దేవి
CHINNA PILLALA PATALU - 2 -చిన్న పిల్లల పాటలు -2- కరుణారస భరితమైన గీతాలు
มุมมอง 6642 ปีที่แล้ว
CHINNA PILLALA PATALU - 2 -చిన్న పిల్లల పాటలు -2- కరుణారస భరితమైన గీతాలు
చిలుక/పావురము తో నాయిక,నాయకుల మధుర గీతాలు-CHILUKA/ PAVURAMU TO NAYIKA NAYAKULA MADHURA GEETALU
มุมมอง 12K3 ปีที่แล้ว
చిలుక/పావురము తో నాయిక,నాయకుల మధుర గీతాలు-CHILUKA/ PAVURAMU TO NAYIKA NAYAKULA MADHURA GEETALU

ความคิดเห็น

  • @soulfulbhakti8896
    @soulfulbhakti8896 5 ชั่วโมงที่ผ่านมา

    Very nice collection 🎉

  • @biggyoppa
    @biggyoppa วันที่ผ่านมา

    Loveliest of happy songs

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 วันที่ผ่านมา

    Great p. Leela tone

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 วันที่ผ่านมา

    Old is gold ❤

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 วันที่ผ่านมา

    Great music and songs❤

  • @bhaskarraovudaya6548
    @bhaskarraovudaya6548 วันที่ผ่านมา

    Jai sri ram

  • @premalathatunes.1041
    @premalathatunes.1041 3 วันที่ผ่านมา

    ఈ పాట రచయిత ఆరుద్ర గారు

  • @subbaiahmv719
    @subbaiahmv719 3 วันที่ผ่านมา

    e patalu naku chala istamu. Nakuchalaistamu. Nenu paduthanu.

  • @santhaveluvali6523
    @santhaveluvali6523 4 วันที่ผ่านมา

    Excellentga vunde songs ni pedutunnaru. 🙏🙏🙏🙏👌👌

  • @harinathraokasula2268
    @harinathraokasula2268 5 วันที่ผ่านมา

    Ntr ramakrishna in

  • @Celine-db5ib
    @Celine-db5ib 5 วันที่ผ่านมา

    Super song

  • @psivajirao8521
    @psivajirao8521 5 วันที่ผ่านมา

    It's my luck , that I was Sri Karuna Sri's student in the year 1968-69 I am thinking God .

  • @RajuGogul
    @RajuGogul 6 วันที่ผ่านมา

    Visiting very often....భువనాలు *పులకించ* దేవతలు *తిలకించ*

  • @janakinippani7579
    @janakinippani7579 6 วันที่ผ่านมา

    Thank you so much for me

  • @natarajd7534
    @natarajd7534 6 วันที่ผ่านมา

    చాలా మంచి పాటలు. ఈమె నా అభిమాన తార. చక్కని నటి. కృష్ణ కోసం తన నటనా జీవితాన్ని వదులుకునీ అతన్ని తల్లి లా కాపాడుకుంది..

  • @balaboddu2228
    @balaboddu2228 7 วันที่ผ่านมา

    ఘంటసాల గారి పాటలు వింటూ ఉంటే సమయం తెలియదు, సంగీత మహ త్యo అలాంటిది

  • @yagnanarayanamanda1807
    @yagnanarayanamanda1807 7 วันที่ผ่านมา

    Ghantasala Guruvugariki namaskarms

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f 8 วันที่ผ่านมา

    Ntr గారిని చూడడానికి రెండు కళ్ళు చాలవు

  • @khatwangi8521
    @khatwangi8521 9 วันที่ผ่านมา

    Most beautiful pictures and sweet voice

  • @jayabharathi2460
    @jayabharathi2460 10 วันที่ผ่านมา

    Rajasulochana garu deserves right place in Telugu film map.

  • @emanikamesh5165
    @emanikamesh5165 10 วันที่ผ่านมา

    గాన కోకిల బాలసరస్వతి గారి గొంతులో పలికే గతులు,స్వరవైభవం అనితరసాధ్యం.ఆవిడగొంతు ఒక ప్రత్యేకం🙏🙏

  • @user-sb2nh4qs7y
    @user-sb2nh4qs7y 11 วันที่ผ่านมา

    ❤😂😊goodfeeliñgs😮

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 11 วันที่ผ่านมา

    Melodius voice.Talat saab sang three TELUGU songs in 1959 Film Manorama.

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 11 วันที่ผ่านมา

    Vasanthasena duet unte bavundedi.

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 12 วันที่ผ่านมา

    Telugu people are fortunate to have this trio born among them

  • @user-sb2nh4qs7y
    @user-sb2nh4qs7y 15 วันที่ผ่านมา

    ❤😂🎉😊

  • @user-qy2ch6yp9n
    @user-qy2ch6yp9n 15 วันที่ผ่านมา

    A N R garu Nasthikudu Anataniki Veelludu

  • @bhaskarbv323
    @bhaskarbv323 15 วันที่ผ่านมา

    అసలు ఈ సినిమా నెగటివ్ కాలిపోయిందని అన్నారు

  • @madhusudankaipavasudeva890
    @madhusudankaipavasudeva890 17 วันที่ผ่านมา

    How can we measure the ecstasy of enjoyment listening the melodious song kvmsarma cmi😊😊😊

  • @srinivasababuk5655
    @srinivasababuk5655 17 วันที่ผ่านมา

    సూపర్. ఈరోజు కూడా 3 నిమిషాల్లో పిల్లలు నిద్ర పోతారు❤

  • @hanumakumari5159
    @hanumakumari5159 17 วันที่ผ่านมา

    మనసు తడిసి ముద్ద అయింది😊

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 18 วันที่ผ่านมา

    భక్త జయ దేవ చలన చిత్రమే ఒక మహాద్భుతం" రసో వైసహ "అన్నట్లుంది. ఘంటసాల, సుశీల ,గానమే గానం. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వం అపూర్వం .నభూతో నభవిష్యతి. శ్రవణ మధురమెంతసేపు వినాలనే అనిపిస్తుంది. ఒక మధుర భక్తి చిత్రం.....ఇలాంటిచిత్రాలు ఇకముందు రావేమో? మనం చూడలేం అన్నా అతిశయోక్తి కా దేమో! పాటలు వినిపించే వారికి ధన్య వాదములు.🙏🕉️🚩

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 22 วันที่ผ่านมา

    నేటి కవులు అందుకోవాలి ఈ మూవీని/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 22 วันที่ผ่านมา

    పుస్తకాలలోఉన్నదే చదువని మూర్ఖుల నమ్మకం/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 22 วันที่ผ่านมา

    సభలో మనం కూడా వున్నాము/అర్థం చేసుకోవాలి/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 22 วันที่ผ่านมา

    దేశాన్ని వదిలి పోవచ్చు/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 22 วันที่ผ่านมา

    మనదేశాన్ని మనసం స్కృతిని గౌరవించి మన దేశం మనం అంటే యిక్కడ ఉండవచ్చు లేక పోతే దేశం ద్రోహమే,/

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 23 วันที่ผ่านมา

    Chandrahasa kannada movie is available on TH-cam.

  • @winabc
    @winabc 24 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @vankayalasivaram4402
    @vankayalasivaram4402 25 วันที่ผ่านมา

    అజరామరం

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 26 วันที่ผ่านมา

    ఎవడ్రా గాడిదా ఏం చేస్తున్నా రక్కడ తిక్క నా యాల్లారా/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 26 วันที่ผ่านมา

    తేనాలి/అంటే తనాలి అంటావ్రా గూట్లే/ ఎస్ వి ఆర్ను పిలుస్తా/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 26 วันที่ผ่านมา

    రేయ్ ఎవడ్రా అక్కడ లోపలెయ్యండి వాన్ని తీసుకొచ్చి/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 26 วันที่ผ่านมา

    ఏమిట్రా చచ్చినా మీ మూర్ఖత్వం పోలేదు/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 26 วันที่ผ่านมา

    నాకు కోపమొస్తే రాత్రి సీనియర్ న్ట్ ఆర్ మల్లి ప్రాణం పోసి చంపుతా/ని్ పిచ్చి కుమారుడుకాదునేను/

  • @user-sb2nh4qs7y
    @user-sb2nh4qs7y 27 วันที่ผ่านมา

    AdorAble❤😂😮

  • @venkatraog1516
    @venkatraog1516 27 วันที่ผ่านมา

    KALITUGA PRATYAKSHA DIVAM VENKATESWARASWAMY.

  • @ramkrishnadornala1987
    @ramkrishnadornala1987 27 วันที่ผ่านมา

    Maimarichi poena❤.

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 29 วันที่ผ่านมา

    ప్రభుత్వం మారింది కనుక శ్రీ చాగంటివారిని ప్రవచనాలు తిరిగి ప్రారంభించడానికి అది టీటీడీ వేదికగా ప్రారంభించడానికి ప్రభుత్వం అవకాశాలు ఇవ్వాలి.వారి ప్రవచనాలు ఆంధ్రప్రదేశ్ లో అంతటా మారు మ్రోగాలి.

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 29 วันที่ผ่านมา

    అలనాటి సాహిత్యం సంగీతం నటన న భూతో న భవిష్యతి...