Village Van
Village Van
  • 501
  • 34 257 699
కోనసీమలో ఆస్తులు మరీ అంత చౌకగా అమ్మేస్తున్నారా? konaseema properties are very cheap, is it true?
కోనసీమలో ఎందుకు ఆస్తులు అమ్మేస్తున్నారు? అని గత వారం ఒక కథనం వేశాం కదా. అలా అమ్మేస్తుండటానికి ఇంకేమైనా కారణాలు ఉంటే చెప్పమని కోనసీమ ప్రజలను కోరితే చాలా మంది స్పందించారు. కోనసీమ ఆస్తుల అమ్మకానికి ఊహించని కారణాలను కామెంట్స్ లో చెప్పారు. ఆ వివరాలతో సమగ్ర కథనం మీ కోసం
అమ్మకానికి కోనసీమ-1- th-cam.com/video/70Dtd4VBbz4/w-d-xo.htmlsi=z8coGlcvKfI-r9R8
มุมมอง: 20 068

วีดีโอ

నదిలో మునిగిపోతున్న గ్రామం Sakhinetipalli Lanka is drowning in the river గోదావరిలో కలిసిన 100 ఎకరాలు
มุมมอง 38Kวันที่ผ่านมา
7 వేల జనాభా కలిగిన సఖినేటిపల్లి లంక మరి కొద్ది సంవత్సరాల్లో గోదావరి నదిలో మునిగిపోనుంది. అలా ఎందుకు జరుగుతోంది? ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అదే ఇవాళ్టి కథనం. #sakhinetipalli #konaseema #sakhinetipalli lanka #youtube #telugu #konasima#village van
కోనసీమలో ఇళ్లు, స్థలాలు, పొలాలు ఎందుకు అమ్ముకుంటున్నారు? why konaseema people sale their properties?
มุมมอง 359K14 วันที่ผ่านมา
#AndhraKerala #Konaseema #Amalapuram #Dubai #cocofights కోనసీమకు ఏమయింది? ఎక్కడ చూసినా ఈ పొలం అమ్మబడును, ఈ తోట అమ్మబడును, ఈ ఇల్లు అమ్మబడును అనే బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది? అదే ఇవాళ్టి కథనం. Konaseema For Sale In prestine Konaseema, you cannot escape from two - canals and #coconut trees. Now, one cannot escape from the houses and land put up on sale. Here is the story from ...
రాజుగారి కథలోని ఏడు మేడలు Sakhinetipalli famous 7 Forts
มุมมอง 15K21 วันที่ผ่านมา
రాజుగారి కథలోని ఏడు మేడలు Sakhinetipalli famous 7 Forts
నడి వీధిలో.. జనాల మధ్యలో తన్నుకుంటారు super action movie in Odisha streets
มุมมอง 3.3Kหลายเดือนก่อน
నడి వీధిలో.. జనాల మధ్యలో తన్నుకుంటారు super action movie in Odisha streets
ఎండి మల్లి Unknown story in Indian famous gardens Kadiyapu lanka
มุมมอง 3.8Kหลายเดือนก่อน
ఎండి మల్లి Unknown story in Indian famous gardens Kadiyapu lanka
గుడిసె గిరిజన సంత Rainy Tribal Market వంద గ్రామాల గిరిజన ప్రపంచం
มุมมอง 26Kหลายเดือนก่อน
గుడిసె గిరిజన సంత Rainy Tribal Market వంద గ్రామాల గిరిజన ప్రపంచం
ముగ్గురు ఆడబిడ్డల గర్భిణి.. భర్త లేడుTribal village in deep forest ఇద్దరు భార్యలు పదిమంది కుటుంబం
มุมมอง 22K2 หลายเดือนก่อน
ముగ్గురు ఆడబిడ్డల గర్భిణి.. భర్త లేడుTribal village in deep forest ఇద్దరు భార్యలు పదిమంది కుటుంబం
అద్భుతం - భయానకం POLLURU WATERFALLS ప్రాణాలు పోతున్నా అక్కడికే ఎందుకు వెళ్తారు?
มุมมอง 6K2 หลายเดือนก่อน
అద్భుతం - భయానకం POLLURU WATERFALLS ప్రాణాలు పోతున్నా అక్కడికే ఎందుకు వెళ్తారు?
లంబసింగి మేఘాల్లోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? E N T E R INTO C L O U D S లమ్మసింగి ఇప్పుడెలా ఉంది?
มุมมอง 11K2 หลายเดือนก่อน
లంబసింగి మేఘాల్లోకి ప్రవేశిస్తే ఏమవుతుంది? E N T E R INTO C L O U D S లమ్మసింగి ఇప్పుడెలా ఉంది?
Mallavaram 12 లక్షలు ఇస్తేనే కరెంట్ ఇస్తామన్న ప్రభుత్వం powerless village near sileru power project
มุมมอง 8K2 หลายเดือนก่อน
Mallavaram 12 లక్షలు ఇస్తేనే కరెంట్ ఇస్తామన్న ప్రభుత్వం powerless village near sileru power project
ఉడుపు సరదాలు - సిక్కోలు జానపదాలు Funny Conversations in Fields
มุมมอง 9K2 หลายเดือนก่อน
ఉడుపు సరదాలు - సిక్కోలు జానపదాలు Funny Conversations in Fields
Jack Fruit Wine / పనస తొనలతో కల్లు చేస్తున్న కొండరెడ్డి గిరిజనులు
มุมมอง 18K2 หลายเดือนก่อน
Jack Fruit Wine / పనస తొనలతో కల్లు చేస్తున్న కొండరెడ్డి గిరిజనులు
పొట్టిక్కలు konaseema pottikkalu భలే ఉన్నాయబ్బా
มุมมอง 3.8K3 หลายเดือนก่อน
పొట్టిక్కలు konaseema pottikkalu భలే ఉన్నాయబ్బా
రాజమండ్రి చేపల సంత - 2 Rajamahendravaram fish market సొంతబోట్ లో ఒంటరిగా గోదావరిలో వేట
มุมมอง 30K3 หลายเดือนก่อน
రాజమండ్రి చేపల సంత - 2 Rajamahendravaram fish market సొంతబోట్ లో ఒంటరిగా గోదావరిలో వేట
సంతలో 'ఆమె' Hijras life in village markets
มุมมอง 7K3 หลายเดือนก่อน
సంతలో 'ఆమె' Hijras life in village markets
Dhavaleswaram Fish Market గోదావరి నది తాజా చేపలు దొరికేది ఇక్కడే
มุมมอง 130K3 หลายเดือนก่อน
Dhavaleswaram Fish Market గోదావరి నది తాజా చేపలు దొరికేది ఇక్కడే
ఆ ఊరంతటికీ వీటిని ఊదగలిగేది ఇద్దరే Tribal Hunting technics
มุมมอง 14K3 หลายเดือนก่อน
ఆ ఊరంతటికీ వీటిని ఊదగలిగేది ఇద్దరే Tribal Hunting technics
దండకారణ్యంలో వేటకు బయల్దేరాం Tribal hunting in dhandakaranya వీరితో కష్టమే
มุมมอง 462K4 หลายเดือนก่อน
దండకారణ్యంలో వేటకు బయల్దేరాం Tribal hunting in dhandakaranya వీరితో కష్టమే
మనమూ చేసేద్దామా! Beautiful Tribal Jewelry
มุมมอง 21K4 หลายเดือนก่อน
మనమూ చేసేద్దామా! Beautiful Tribal Jewelry
సహజ రబ్బరు తయారుచేయడం ఎలా? Natural Rubber forming in Agency సిరుల పంట
มุมมอง 72K4 หลายเดือนก่อน
సహజ రబ్బరు తయారుచేయడం ఎలా? Natural Rubber forming in Agency సిరుల పంట
పది రూపాయల నాణెం.. చెల్లుతుందా.. చెల్లదా? Fact check on Ten Rupees coin నకిలీ నాణేలు ఉన్నాయా?
มุมมอง 2.3K4 หลายเดือนก่อน
పది రూపాయల నాణెం.. చెల్లుతుందా.. చెల్లదా? Fact check on Ten Rupees coin నకిలీ నాణేలు ఉన్నాయా?
ప్రణీత్ అసభ్య వీడియోలపై ఐఏఎస్ ఆఫీసర్ అయిన అతని తండ్రి ఏమంటున్నారు? what's wrong with the video?
มุมมอง 125K4 หลายเดือนก่อน
ప్రణీత్ అసభ్య వీడియోలపై ఐఏఎస్ ఆఫీసర్ అయిన అతని తండ్రి ఏమంటున్నారు? what's wrong with the video?
శ్రీకాకుళంలో ఆదిమానవుల గుహ adventurous journey చిత్రాలను నాశనం చేయాలనుకున్నారు
มุมมอง 29K4 หลายเดือนก่อน
శ్రీకాకుళంలో ఆదిమానవుల గుహ adventurous journey చిత్రాలను నాశనం చేయాలనుకున్నారు
పట్టుచీరల పంట Tusser Silk production in Andhra మన రాష్ట్రంలోనే టసర్ పట్టుచీరల ఫ్యాక్టరీ
มุมมอง 17K4 หลายเดือนก่อน
పట్టుచీరల పంట Tusser Silk production in Andhra మన రాష్ట్రంలోనే టసర్ పట్టుచీరల ఫ్యాక్టరీ
Live Museum సజీవ చిత్ర ప్రపంచం
มุมมอง 8K5 หลายเดือนก่อน
Live Museum సజీవ చిత్ర ప్రపంచం
తోరణద్వారంతోపాటు అన్నీ చిత్రాలే Mukteswar temple సరిగ్గా అదే రోజు ఇక్కడ మునిగితే ముక్తి
มุมมอง 4.3K5 หลายเดือนก่อน
తోరణద్వారంతోపాటు అన్నీ చిత్రాలే Mukteswar temple సరిగ్గా అదే రోజు ఇక్కడ మునిగితే ముక్తి
That is Megastar అందుకే మోడీ అలా ప్రవర్తించారు: చిరంజీవి
มุมมอง 9K5 หลายเดือนก่อน
That is Megastar అందుకే మోడీ అలా ప్రవర్తించారు: చిరంజీవి
Retd. Professor excellent analysis on YS Jagan defeat in Elections కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణ
มุมมอง 775K5 หลายเดือนก่อน
Retd. Professor excellent analysis on YS Jagan defeat in Elections కళ్లు బైర్లు కమ్మే విశ్లేషణ
ARAKU - అరకులో కొత్తందాలు ఏమిటో చూద్దామా! New sensations in Araku valley
มุมมอง 180K5 หลายเดือนก่อน
ARAKU - అరకులో కొత్తందాలు ఏమిటో చూద్దామా! New sensations in Araku valley

ความคิดเห็น

  • @rangalabalakrishna7987
    @rangalabalakrishna7987 ชั่วโมงที่ผ่านมา

    సార్ ఈ గుడి.. పలాస టౌన్ లో ఉందా... లేక ఏదైనా దగ్గర ఊరిలో ఉందా.. గుడి ఎక్కడ ఉందో పూర్తి అడ్రస్ తెలుపరా ప్లీజ్

  • @Indian-op3qx
    @Indian-op3qx 2 ชั่วโมงที่ผ่านมา

    ఎక్కడ ఐతే చైతన్యం ఉండదో అక్కడ నాశనం మొదలవుతుంది....

  • @giria1126
    @giria1126 3 ชั่วโมงที่ผ่านมา

    కులము వాతావరణము అధిక నిత్యవసర ధరలు ప్రభావితం చూపిస్తున్నాయి పైగా అక్కడ ఆడంబరాలు ఎక్కువగా చేస్తారు

  • @giria1126
    @giria1126 3 ชั่วโมงที่ผ่านมา

    ఉక్క పోత ఎక్కువ అక్కడ పది కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉన్నది అక్కడ ఉప్పు గాలి మొత్తం అంతా ఆవరించి ఉంటుందిరాత్రి సమయంలో గాలి అటు ఇటు వేయడం అనేది ఉండదు శరీరం అంతా జిడ్డుతో కూడిన చెమటలు పడతాయి

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 3 ชั่วโมงที่ผ่านมา

    Hai Brother chala bhadhaga vundi but nalanti Samanyudu Ami cheyagaladu kanneeru karchatam thappa😭😭😭

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 3 ชั่วโมงที่ผ่านมา

    దుర్మా దుఖంమునకు చేటు ఇతుడా చేపల చెరువుల ప్రభాన మే పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్క డప్రాంతవారైనా

  • @giria1126
    @giria1126 4 ชั่วโมงที่ผ่านมา

    Humidity levels chala ekkuva akkada

  • @knowledgehubtv872
    @knowledgehubtv872 6 ชั่วโมงที่ผ่านมา

    Nenu dairy and goat farm pettanu .monthly ten thousand isthanante chaladam ledhu .pani cheyyaru..yepudu velli pothaaru theliyadhu .

  • @SathiBabuVallem
    @SathiBabuVallem 7 ชั่วโมงที่ผ่านมา

    రైతు బిడ్డకు వ్యవసాయం చేసే అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అవడంలేదు.వ్యవసాయం చేసే అబ్బాయిలకి అమ్మాయిలని ఇవ్వడం లేదు. ఇదో కారణం. అందుకే రైతు కుటుంబంలో అబ్బాయిలు అందరూ ఉద్యోగం వైపు మొగ్గు చూపి పట్టణాలకి వలస వెళ్లి పోవడం వల్ల, పెద్ద వాళ్ళని కూడా వారితో పాటు తీసుకు పోవడం వల్ల వ్యవసాయం చేసే కుటుంబాలు కూడా తగ్గిపోతున్నాయి.

  • @satsupport618
    @satsupport618 8 ชั่วโมงที่ผ่านมา

    Bro.. మీది ఏ ఊరో కానీ... మా కోనసీమ గురించి చాలా బాగా చెప్పారు. నేను కూడా అక్కడే పుట్టి పెరిగి పెద్ద చదువులకు నగరాలకు వెళ్లి అక్కడే ఉపాధి పొందుతున్నా. స్టోరీ లో మీరు చెప్పిన అంశాలన్నీ కరెక్ట్. అవే అంశాలపై జనాల్ని చైతన్యవంతం చేయడానికి నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నా. అందుకే ఆంధ్ర యూనివర్సిటీ లో నేను M.A. social work కూడా చదివా. దూరంగా వుంటూనే అక్కడి సమస్యలపై అధ్యయనం చేస్తున్న. పచ్చని కోనసీమ కోసం ఏదైనా చేయాలని తలపొస్తున్నాప్పటికే నా వొక్కడి వల్లా అది సాధ్యం కావడం లేదు. తాజాగా అక్కడి సమస్యలు జనాలకు తెలియడానికి instagaram ఖాతా తెరిచా.( Konaseema_777). పత్రికల్లో వచ్చే కోనసీమ సమస్యల్ని దాంట్లో పోస్ట్ చేస్తున్నా. ఎవరైనా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నా. నా నెంబర్ 7702999479.

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 9 ชั่วโมงที่ผ่านมา

    Kadiyam not konaseema

  • @paidichinni5093
    @paidichinni5093 9 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్పినవ న్నీ యధార్ధం వ్యవసాయాన్ని ఆధునిక పధతుల్లో ఈ తరానికి నేర్పిం చాలీ యువకులంతా మంచి మార్గం లోకి రావాలి కానీ పట్టనాలలో విసిగి వేసార తిరిగి సొంత ఊరు రాకతప్పదు

  • @prasadk2656
    @prasadk2656 15 ชั่วโมงที่ผ่านมา

    Nice video bagundi

  • @tamatamt
    @tamatamt 20 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ voice ఓవర్

  • @prasadreesuful
    @prasadreesuful 21 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/CwSLy8oFuJk/w-d-xo.htmlsi=sIhmjmzC1GWMyZBT

    • @prasadreesuful
      @prasadreesuful 21 ชั่วโมงที่ผ่านมา

      ఈ పాట తో కలసి మీ కథాంశం చూస్తే కన్నీరు రాక తప్పదు

  • @kiranch7172
    @kiranch7172 22 ชั่วโมงที่ผ่านมา

    Andaru development development antaru, Big factories ravali antarau, mare chaytevruttula valla pani ame kavali, Chaytevruttulu and small scale industries vastaynay malli prajala jeevetalu bagupadtae. A govt kuda elanteve matladadu, 1000 crores pina matalay matladataru, mana pichhi prajalu asalu marchepoe kosaru pattukuntaru..

  • @prasadreesuful
    @prasadreesuful 22 ชั่วโมงที่ผ่านมา

    హెచ్చులు చేసే వారితో పోటీ పడటం ఆర్దికంగా కుంగతీస్తుంది. కొబ్బరి కాయలు దించే వారు కరువయ్యారు. ఆ ప్రాంత నా స్నేహితుడు చెప్పిన విషయం ఏమిటంటే చికెన్ బిరయానీ పెట్టి జీతం ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. ఫంక్షన్లు ఖర్చులు అధికంగా ఉంటాయి. భూమి సముద్ర గర్భంలో కలిసిపోవడం, ఆక్వా కల్చర్ తో భూమి కలుషితం అవ్వడం. పిల్లల చదువులు,ఉద్యోగాలు కోసం. నేను కూడా 24 ఏళ్ల కిందట హైదరాబాద్ వచ్చాను 2 ఇయర్స్ తర్వాత నా తమ్ముడు, తర్వాత 3 ఏళ్లకు మా అక్క అందరం వచ్చాము. సంక్రాంతి కి మాత్రమె వెళ్లగలుగుతున్నము. మా ఇల్లు తలుచు కోవడం తప్ప మ ఊరూ తిరిగి వెళ్ళలేము. ఒక వేళ ఊరిమీద ప్రిమతో వెళ్ళాలన్న సిటీలో బతకడం చేతకాక వచ్చేసామనే అపవాదు. ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి 😢

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 22 ชั่วโมงที่ผ่านมา

    ఇలాంటి దృశ్య కావ్యం లే కదా, ప్రజల్లోకి వెళ్ళల్సింది 🎉🎉🎉 హృదయ పూర్వక ధన్యవాదాలు, అభినందనలు అండి మీకు 🎉🎉🎉

  • @jaganyarramsetti8107
    @jaganyarramsetti8107 23 ชั่วโมงที่ผ่านมา

    వెనకదే కావాలి అంట😂😂😂

  • @vamsikrishna7047
    @vamsikrishna7047 วันที่ผ่านมา

    నా comment చూసే ఎవరు తప్పుగా అనుకోకండి. ప్రభుత్వాల తప్పు ఎంత ఉందో ప్రజల తప్పులు అంతే ఉన్నాయి.గోదావరి తీరాన్ని ఆయా కట్టు అంటారు.ఆ ఆయకట్టు చెట్లాతో ఉంటుంది.దాన్ని ప్రజలు వల్ల స్వార్థం కోసం చదును చేసి చెరువులు పంట పొలాలు గా మార్చుకుతున్నారు దాన్ని వల్ల గోదావరి తీరం కోతాకి గురిఅయ్యి గోదావరి ముందుకు రావడం జరుగుతుంది.అక్కడ మీరు చెప్పిన ప్రాజెక్టు కట్టిన గోదావరి ఉధృతి పెరిగి ముందుకు వెళ్లి వేరే గ్రామాలను నాశనం చేస్తుంది ఇది కేవలం మనుషులు చేసే తప్పిదాల వల్ల ప్రకృతి మనుషుల మీద తీర్చుకునే ఒక గుణపాఠం లాంటిది ఇప్పటికైనా ప్రకృతిని మనిషి నాశనం చేయడం మానేస్తే మంచిది అని నా ఉద్దేశం.

  • @chsrinivas646
    @chsrinivas646 วันที่ผ่านมา

    ఇక్కడ రొయ్యల చెరువులు వేచి పర్యావరణాన్ని నాశనం చేసినారు నచిన్నప్పుడు కోనసీమ కొబ్బరి వరీ చేలు ఎంతో అందంగా వుండేవి గాలిని నీటిని కలుషితం చేసినారు

  • @pampanadurgaprasad8840
    @pampanadurgaprasad8840 วันที่ผ่านมา

    murali mohan, tdp, ycp nayakulu motham koni pada dobbutharu

  • @mdkumarz
    @mdkumarz วันที่ผ่านมา

    4:00 main reason British job model 6:50 hope so. Rightly said

  • @b.s.rajubhupathiraju3949
    @b.s.rajubhupathiraju3949 วันที่ผ่านมา

    చాసో గారిని గుర్తుచేస్తూ సిక్కోలు ప్రాంతపు వలస కూలీల వెతలు చూపించి మంచి యు ట్యూబ్ తీయడం బాగుంది.

  • @dsrk8707
    @dsrk8707 วันที่ผ่านมา

    As people left, To US, Old people after 70, Dying, US settlers not coming back, Hence, selling.

  • @ChickenSoupysoups
    @ChickenSoupysoups วันที่ผ่านมา

    📌Konaseema lo ne kaadu......India lo every village lo idhe paristhithi.......

  • @Creative_Brains_of_Bharath
    @Creative_Brains_of_Bharath วันที่ผ่านมา

    I really loved your curiosity bro ...at last i found a person like me...thanks for posting this video ❤

  • @TeluguInformativeGallery
    @TeluguInformativeGallery วันที่ผ่านมา

    ఇంకో 50 సంవత్సరాలు పోతే కోనసీమలో కొబ్బరి చెట్లు ఉండవు చెరువులే ఉంటాయి.

  • @venkatji833
    @venkatji833 วันที่ผ่านมา

    కోనసీమలో ఓక ఏకరం అమ్ముకుంటే, తెలంగాణ లో గద్వాల పరిసర ప్రాంతాలలో సారావంతమైన భూమి 16.ఎకరాలు కొనుక్కోవచ్చు,ఏపని చెయ్యకుండా హైదరాబాద్ లో ఒక కుటుంబం మొత్తం బతకవచ్చు.చెయ్యగలిగితే 100.రకాల వ్యాపారాలు,ఉద్యోగాలు దొరుకుతాయి.విద్య, వైద్య,ర వాణా,వరదలు,తుఫానులు గురించి ఆలోచన అవసరం లేదు.ఒక్క ప్రకృతి సౌందర్యం తో మనుషులు బ్రతకగలిగితే అసలు సిటీలలో ఎవరైనా ఉంటారా?చరిత్రలో,నదులవెంట,నగరాలు,సంస్కృతులు ఏర్పడ్డాయి,మా చిన్నపుడు బతకటానికి బియ్యం, పాలు,ఉంటాే చాలు అనుకునే వారు, ఇప్పటి ప్రజల అవసరాలు వేరు, ఆలోచనవిధానంవేరు.ఎంత మంది అమ్మెవారున్నా,అంతా ధర వుండడం ఆ ప్రా ంత ప్రజాల ఆర్థిక పరిపుష్టతకీ నిదర్శనం.మార్పు జీవన సిద్దాంతం,మంచైనా,చెడైన మార్పు తప్పదు,అభివృద్ధి ఐనా,వినాశమైన,ఒక్కరోజులో జరగదు. ధానిని మనమే ఆహ్వానిస్థాము.ప్రకృతి కాపాడుకోవటమే ముంధు తరాలకు అగ్నిపరీక్ష.అధి జనభా ఎక్కువవున్న మనలాంటి డేసాలకు కత్తి మీద సాము లాంటిది.ప్రజలలో ఐకమత్యం,త్యాగం,ముంధుతరల పట్ల జాలీ ఉండి,వివేకంతో ప్రవర్తించిననాడు మాత్రమే ఎప్పుడైనా, ఎక్కడైనా, మనిషి,ఏదైనాప్రకృతి నుండీ తీసుకోవలసిందే,హిసించి తీసుకోవటమా,ప్రకృతిని బతికిస్తు బతకడమా అన్నది ఈ భూమి మీద మనుషులకు ఉన్నా ఎంపిక,అధి ప్రకృతి మనకే వదిలింది.కోనసీమయినా, కొలరాడో ఐనా, ఐనవిల్లి అయినా అమెజాన్ ఇనా, ప్రకృతి ఒక్కటే,మనుష్యులు వారి ఆలోచనలే వారి లాభ,నష్టాలు,ముందు తరాలవారి అద్రుష్టరేఖలు మన ఆలోచనలే, అవేవారి ఛేతీలోనీ గీతలు గా మారతాయి.

  • @Creative_Brains_of_Bharath
    @Creative_Brains_of_Bharath วันที่ผ่านมา

    Very emotional 😭

  • @jayarajukaithi723
    @jayarajukaithi723 วันที่ผ่านมา

    Excellent presentation Brother keep it up .pls also focus on fishing community problems

  • @Devakrupanandarao
    @Devakrupanandarao วันที่ผ่านมา

    Migration . For future generation . T o development.. High lifestyle..

  • @akumar-ui2om
    @akumar-ui2om วันที่ผ่านมา

    Boss I am from WG District People more selfish why they are becoming Governments are spoiling they do not not bothered what is happening in the districts they want votes they throw dog biscuits to the people and they enjoy the power and money

  • @wingg0
    @wingg0 วันที่ผ่านมา

    పచ్చని కొవసీమకు ఎంత కష్టం వచ్చింది. 😅😭🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 🌴🌴 గ్రామీణ అభివృద్ధి జరిగితే వలసలు వుండవు, కోనసీమలో ఉష్ణోగ్రతలు వేడిమి తగ్గించగలిగితే చాలా మంచి జరుగుతుంది

  • @PRAGADAVEERRAJURaju
    @PRAGADAVEERRAJURaju วันที่ผ่านมา

    Super bro కానీ రైతు పొలం అమ్ముకొంటే jobs and business చేసేవారు కొనుగోలు చేస్తున్నారు

  • @Raajashekkar
    @Raajashekkar วันที่ผ่านมา

    Adenti 10 th class passaina Deputy CM unnadu kadha? World wide andharu andhra ki east and west Godavari ki que kattaledha??

  • @Prem-l6f9v
    @Prem-l6f9v วันที่ผ่านมา

    Cent 1 lakh అయితే చెప్పండి

    • @eswararaokoppisetty5791
      @eswararaokoppisetty5791 วันที่ผ่านมา

      ఏరియా నూ బట్టీ ఉంటుంది రేట్ హైవే లో కొద్దీ దూరంగా వున్నా ప్లేస్ లో సెంట్ 10,lakh వుంది, బాగా రూరల్ ఏరియా లో కూడా 4 lakh, 5 lakh వుంది రేట్ ప్రస్తుతం

  • @PatriRamagovindarao
    @PatriRamagovindarao วันที่ผ่านมา

    Sri lalita ! Kotipalli nsp train rout vaste baaga deveplop avutundi , tq

  • @gopiparim6814
    @gopiparim6814 วันที่ผ่านมา

    To do farming it is becoming difficult in villages becoz of unavailable labour due to freebies giving by governments

  • @gopiparim6814
    @gopiparim6814 วันที่ผ่านมา

    Easy to buy plot in Jubilee Hills than our home town in west Godavari

  • @kondetimadhusudhan5857
    @kondetimadhusudhan5857 วันที่ผ่านมา

    ఈ గోదావరి వాళ్ళకి ఆశ ఎక్కువ నేను 7సంవత్సరాలు గా రాయలసీమ నుండి గోదావరి జిల్లాలో ఉంటున్న,మోసం,ఈగో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు😂గొప్పల్లో పబ్లిసిటీ పీక్ లో ఉంటారు😂😂బయట వాడు వచ్చాడంటే గొప్ప వాడు అయితే గౌరవం ఇస్తారు,అమాయకుడు అయితే గుద్ధ డెంగీ వదులుతారు😂

  • @msnmurty1752
    @msnmurty1752 วันที่ผ่านมา

    ఇళ్ళు, పొలాలు, స్థలాలు అమ్ముకునే వాళ్ళు అత్యవసరం మీద పడిన వాళ్ళు మాత్రమే, అంటే అప్పులేక్కువై, వేరే ప్రత్యామ్నాయంవల్ల అయి ఉండొచ్చు.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 วันที่ผ่านมา

    Ee taram CM lalo kcr matrame village, rytu centric ga palana chesadu, Telangana villages purthi ga maripoyayi.

    • @oeuaoceou
      @oeuaoceou 4 ชั่วโมงที่ผ่านมา

      Yes andee. Im Telangana. KCR ki oka Long Term vision undi. Telangana ilaa undaali ani. Edo "development" development ani Corporate Companies ni techi bhujala mida petukuni uuregadam sarikaadu. Ani KCR opinion. First, oka development valla positive, negative enti ani two sides chusi start chestadu. Main aayana lakshyam.. Villages pachagaa undali. Grama Swarajyam, Cheti Vrutthulu, Gorrelu, Pashuvulu, Gaddi Bhuumulu, ilaa KCR has broad Vision ❤ But unfortunately odipoyadu 😢😢

    • @balakrishnarao6818
      @balakrishnarao6818 3 ชั่วโมงที่ผ่านมา

      @oeuaoceou rytulalo oka confidence kcr teesukochadu, rytubandu, rytubhima dwara, danivalla village migration taggindi. Deeniki best example mahaboobnagar dist. Ippudu ala ledu. Chala marindi

  • @Ourcollectionss
    @Ourcollectionss วันที่ผ่านมา

    వీడియో చూస్తూ వాళ్ళ మాటలు వింటుంటే చాలా భాధగా ఉంది మరి పుట్టి పెరిగిన ఊరు ఇలా లేకుండా పోతుంది అంటే ఇంకెంత భాధగా ఉంటుందో అర్థం అవుతుంది ఇక్కడ ఎంతో మంది సినిమా తీసిన చరిత్ర ఆ ఊరికి ఉంది సినీరంగం వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయం పొందితే చాలా బాగుంటుంది