మన వూరు మనకు కన్న తల్లి తో సమానం. మనకు ఇల్లు, పొలాలు మన పూర్వీకులు వారు అనుభవించకుండా, జాగ్రత్త చేసి, మనకు ఇచ్చింది, అమ్ముకోవడానికి కాదు. కాళ్ళు చేతులు సవ్యంగా వున్నప్పుడు అమ్ముకోవలసిన అవసరం లేదు. అందరూ సంపాదించి పొలాలు కొంటున్నారు. మనం సంపాదిన్ చకుండానే మన పాత తరం వారు మనకు ఇచ్చారు.
అన్నా మీరు చెప్పేది వినడానికి బాగానే ఉంది.వాస్తవం ఏమంటే ప్రభుత్వాల అసమర్ధత.పూర్వ కాలం అంటే 1990 నుండి 2000 మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులకి అంతో ఇంతో ఆదాయం వుండేది.ఇప్పుడు ఎందుకు పనికి రాని పనికి మాలిన ఉపాధి హామీ పథకం పేరుతో సోమరిపోతులుగా కూలీలను మార్చారు.ఎటువంటి కష్టం లేకుండా కేవలం ఒక ఇంచి లేదా 2 ఇంచులు మట్టి ఎత్తిపోసి అదే ఉపాధి అని గంట పనికి 200 ఇస్తున్నారు.పోనీ దాని ఉపయోగం వుందా అంటే ఏమీలేదు.వర్షం పడితే మళ్ళి పూడిపోతుంది.జంటకు 400 అది గంట పనికి.ఇక ఉచిత పథకాలు తోడుగా పని చేసే వాడే లేడు.పనులు చేసేవాడు లేక రైతులు వున్న కూలీలకు రోజుకు 800 నుండి 1000 ఇవ్వాలి.పోనీ ఇచ్చినా ఆ పంట పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు.కూలీలు పెరిగాయి.పెట్రోల్ డీజిల్ కరెంటు అన్ని పెరిగాయి.నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.ఇక రైతు పెట్టిన పెట్టుబడికి పంట దిగుబడికి నాణ్యత లేదని, తేమ వుందని అంతంత మాత్రమే వున్న ధర కూడా తగ్గిస్తున్నారు.ప్రెస్ వాళ్ళు,ఉద్యోగులు ధరలు పెరిగాయి అంటూ రోజు తెగ గగ్గోలు పెడుతూ హంగామా చేస్తారు.కానీ కూలీలు,జీతాలు ఎందుకు ఇంత ఎక్కువగా వున్నాయి అని ఒక్క వెధవ కూడా అడగడం లేదు.రైతులు కూడా తమ పిల్లలు ఉద్యోగం అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఏదైనా ఒక్కటే అని చదివించి అప్పు చేసి మరి ఉద్యోగాలకి పంపుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఆస్తులు కొంటున్నారు.ఇక రిజర్వేషన్ల పుణ్యమా అని అగ్రవర్ణాల వారు కొద్దిగా ఆర్థిక స్థోమత వున్న వారు విదేశాల్లో అప్పులు చేసి మరి చదివించుకుంటున్నారు.ఎప్పుడో ఎవరో వివక్ష చూపారు అనే సాకుతో రిజర్వేషన్లు పేరుతో వికృత క్రీడలు రాజ్యాంగ విరుద్ధం అయినా కూడా ఇంకా చేస్తూ వున్నారు.ఈ కారణంగా కొద్దిగా భూమి వున్న వారు ఆస్తులు అమ్మి పట్టణాలలో బ్రతుకు వెళ్లదీస్తున్నారు.దీనికి తెగ బాధపడిపోయి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు.
మీరు చెప్పినవ న్నీ యధార్ధం వ్యవసాయాన్ని ఆధునిక పధతుల్లో ఈ తరానికి నేర్పిం చాలీ యువకులంతా మంచి మార్గం లోకి రావాలి కానీ పట్టనాలలో విసిగి వేసార తిరిగి సొంత ఊరు రాకతప్పదు
ఉన్న భూమిని పూడ్చేసి స్థలాలు చేసి ఇల్లు కడుతున్నారు. యువత పూర్తిగా వ్యవసాయం కి దూరం అయ్యారు ఒకటి వ్యవసాయం చేసే వాడికి పెళ్లిళ్లు అవడం లేదు ఉద్యోగం చేసే వాడినే అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిద్ది. అందరు వ్యవసాయం వైపుకి వెళ్తారు రైతుని మాత్రమే పెళ్లిళ్లు చేసుకొనే రోజులు వస్తాయి.
బాబు ఆశ వుండొచ్చు.కానీ అత్యాశ పనికి రాదు.ప్రభుత్వాలు ఎంతసేపు భూములు లాక్కోవడం పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్ లకి అప్పనంగా కట్టబెట్టి లంచాలు తీసుకోవడం తప్ప రైతు మీద శ్రద్ధ ఏమీ లేదు.
మా ఊరు రావులపాలెం కోనసీమకు ముఖద్యారం మా ఊరిలో రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కనీసం 10 లక్షలు పెడితే కానీ ఒక సెంట్ 🎉భూమి దొరకడం లేదు అది చాలా లోపలికి మైన్ సెంటర్ లో ఐతే సెంట్ 1 కోటి రూపాయలు చెప్తున్నారు
పచ్చని కొవసీమకు ఎంత కష్టం వచ్చింది. 😅😭🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 🌴🌴 గ్రామీణ అభివృద్ధి జరిగితే వలసలు వుండవు, కోనసీమలో ఉష్ణోగ్రతలు వేడిమి తగ్గించగలిగితే చాలా మంచి జరుగుతుంది
రైతుకి సబ్సిడీలు పెంచాలి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి రైతుకి సబ్సిడీలు పెంచాలి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి రైతుకూడవృద్యాప్య పెన్షన్ లాగ చిన్న pension పధకం వర్తింపచేయాలి అప్పుడే పంట నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా నిలబడగలుతాడు
Frequent severe cyclones which harm coconut farms, padddy farms and prawn forms which are main crops in konaseema and lower prices for farm produce and agriculture labour scarcity.
సెంటు 4లక్షలు పెట్టీ బయటి వారు ఎందుకు కొంటారు. అక్కడ వారే కొనాలి వారికి అంత స్తోమత వుండదు రెట్లు ఎక్కువ వున్నాయి కాబట్టి అమ్ముకుంటున్నారు. దీనికి ఆందోళన అవసరం లేదు.
నేటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఆదాయ్యాలెంటా పరిగెడుతున్న జనం మళ్లీ పుంజుకుని జన్మ స్థలానికే రావాలి. అక్కడ సంపాదించినా ఇక్కడకే తేవాలి.. ప్రపంచంతో మనపోలిక ఉండకూడదు. గ్రామీణ అంటే గ్రామీణ తరహా జీవితమే ఉంటుంది. కానీ, city తో పోల్చుకుంటే ఎట్లా!? ఎప్పుడూ మాల్స్ లో ఉండే రేట్స్ సౌకర్యాల కంటే సంతల్లో ఉండే రేట్స్ సౌకర్యాలె better గా ఉంటాయి. అవేప్పుడూ మానవాళి కనీస జీవితానికి ప్రతీకలే..
distant hills looks smooth,leaving kona seema means leaving a paradise and,entering into concrete forests,the main reason is lapses in district administration,in Telangana there sre250 to300 India's (industrial development areas) creating employment opportunities,from trade certificate holders to computer education but no such employment generation in AP,where youth became lazy and accustomed to nad habits,
ఇదొక వేలం వెర్రి మాత్రమే. బ్యాంకు వడ్డీ కూడా రానప్పుడు కొనుక్కొని ఏమీ లాభం? రోడ్స్ పక్కన కాకుండా లోపలకు వెళ్తే తక్కువ ఉంటాయి. మధ్య వర్తుల వల్ల రేట్లు అధికమాయినాయి.
ప్రజలు ఉచిత పథకాలుకు అలవాటు పడ్డారు... పాలకులు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఉచిత పథకాలు సంక్షేమం ముసుగులో గోరంత పంచి కొండంతా మింగారు... ఇపుడు ఆ అప్పులకూ వడ్డీలు వసూలు ప్రజల మీదనే అన్నీ రకాల చార్జీలు పెంచి ప్రజల నుండే వసూలు చేస్తున్నారు... ఆంధ్రలో జీవన వ్యయం పెరగడానికి ఈ ఉచిత పథకాలే ప్రధమ కారణం... బ్రతకడానికి అప్పులు చేసి తీర్చలేక ఆస్తులు అమ్మకానికి పెడుతున్నారు...
Hello andi, mee peru teliyadu so village van garu.. 1. Mee Kasi yatra video chusanu, very nice, feel very happy.. But in this video, I am not agree with you..!! I am also from Konaseema . Rich, poor ekkadanna undeve, Here no industries are available.. So unemployment is common, Options to survive: 1. Agriculture 2. Kuli pani 3. Self employment i e. different types Businesses etc. 4. Software vallu elagu undaru.. All are choosing a better income source for a better lifestyle. 5. Meero chinna logic miss ayyinatlu anipistundi Konevallu untene kada ammagalaru Demand unte ne kada 4 crores per ac.. Ammevadu valasa potunte, konevadu vastu untaru. Pallelu kali avuchunnayi agree with you. nearest city ki better life ki migration common.. Ammevadu unknown reason chala chebutaru, domalu, pollution etc.. Domalu Leni country cheppandi except switzerland ..
యిచ్చిన పిల్లల్ని కూడా సరిగా చూసుకోరు టార్చర్ చేస్తారు యిక ఆ పాప అలాంటి యింట్లో ఎలా ఉండగలుగుతుంది జనాబా ఎలా ఉత్పత్తి అవుతుంది కట్నాలు బారీగా ఆశిస్తే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి
కోనాసీమ జనాభా గత 30సంవత్సరాలలోదాదపు రెట్టింపు అయినది ఇక్కడ పుట్టిన వాళ్ళే కాక బయట నుండి వచ్చిన వాళ్ళఉన్నారు.పది ఎకరాలు వరి పొలంఉన్నవారికంటే నెలకు 10యేలు జీతం ఉన్న ఉద్యోగిగొప్ప వాడు. కోనసీమలో వ్యవసాయం దండగ
The hard work that is being done farmers can't be priced. With out food no body can survive. So the governments have to supply quality of current at lower price and other essentials at subsidies and quality seeds and scientific suggestions by agriculterists and MSP and transport facilities. No middle should be allowed while selling there produces crop insurance etc incentives. Free education for their children. Some more things to be provided to farmers and agricultural laborers duly forming a committee to prevent migration to cities.
విషయం మాట్లాడే ముందు అత్యాశ తో భూమిల్ని పాడు చేసి చేపల చెరువులు చేసారు దాని వల్ల దోమలు ఎక్కువయ్యింది దీని వల్ల రోగాలు బారిన పడి చని పోతారు ఇవన్ని కాదు రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయం న్ని పాడుచేసారు అందుకే పని వాళ్లు లేకుండా పోయారుఉచితం గా పల్లెటూర్లే గోవర్నమెంట్ డబ్బు ఇచ్చి పని చేయకుండా చేస్తుంది కొన్నాళ్ళకు అన్ని ఊర్లు ఇదేపరిసితి పిల్లలు విదేశాల్లో ఉండాలి అని కొంతమంది భూమి రేట్ పెరిగింది పల్లె టూర్ లే అమ్మేసి పట్నాల లో కొంటున్నారు అంతే కాని ఎవడు లాస్ అవ్వటం లేదు
Andaru development development antaru, Big factories ravali antarau, mare chaytevruttula valla pani ame kavali, Chaytevruttulu and small scale industries vastaynay malli prajala jeevetalu bagupadtae. A govt kuda elanteve matladadu, 1000 crores pina matalay matladataru, mana pichhi prajalu asalu marchepoe kosaru pattukuntaru..
Anduku మారు తుంది amiti bro అగ్రికల్చర్ ముఖ్యంగా paddy గిట్టుబాటు లేదు. సంక్షేమ padakala వల్ల పని చేసే వాడు ladu. Adi వచ్చి అగ్రికల్చర్ meda పడుతుంది. అది atla అంటే mona తాకిన వాయుగుండం వల్ల పొలాలు పడిపోయింది. Chasadi amiladu.మరలా ఇప్పుడు వాయుగుండం అంటున్నారు. వర్షాలు పడితే చాన లాస్ వస్తుంది. Goverment ఇచ్చే 5000 lada 6000 vuka నాటు vayataniki కూడా సరిపోదు. మాది బాపట్ల డిస్ట్రిక్ట్ రేపల్లె మండలo.
Yes andee. Im Telangana. KCR ki oka Long Term vision undi. Telangana ilaa undaali ani. Edo "development" development ani Corporate Companies ni techi bhujala mida petukuni uuregadam sarikaadu. Ani KCR opinion. First, oka development valla positive, negative enti ani two sides chusi start chestadu. Main aayana lakshyam.. Villages pachagaa undali. Grama Swarajyam, Cheti Vrutthulu, Gorrelu, Pashuvulu, Gaddi Bhuumulu, ilaa KCR has broad Vision ❤ But unfortunately odipoyadu 😢😢
@oeuaoceou rytulalo oka confidence kcr teesukochadu, rytubandu, rytubhima dwara, danivalla village migration taggindi. Deeniki best example mahaboobnagar dist. Ippudu ala ledu. Chala marindi
@@33542 irrigation, agriculture, rural development meeda kcr ku unna deepest knowledge, cbn ki ledu, cbn pro capitalist, adhi manchide kaani public meeda impact chala slow ga untundi.
మన వూరు మనకు కన్న తల్లి తో సమానం. మనకు ఇల్లు, పొలాలు మన పూర్వీకులు వారు అనుభవించకుండా, జాగ్రత్త చేసి, మనకు ఇచ్చింది, అమ్ముకోవడానికి కాదు. కాళ్ళు చేతులు సవ్యంగా వున్నప్పుడు అమ్ముకోవలసిన అవసరం లేదు. అందరూ సంపాదించి పొలాలు కొంటున్నారు. మనం సంపాదిన్ చకుండానే మన పాత తరం వారు మనకు ఇచ్చారు.
అన్నా మీరు చెప్పేది వినడానికి బాగానే ఉంది.వాస్తవం ఏమంటే ప్రభుత్వాల అసమర్ధత.పూర్వ కాలం అంటే 1990 నుండి 2000 మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులకి అంతో ఇంతో ఆదాయం వుండేది.ఇప్పుడు ఎందుకు పనికి రాని పనికి మాలిన ఉపాధి హామీ పథకం పేరుతో సోమరిపోతులుగా కూలీలను మార్చారు.ఎటువంటి కష్టం లేకుండా కేవలం ఒక ఇంచి లేదా 2 ఇంచులు మట్టి ఎత్తిపోసి అదే ఉపాధి అని గంట పనికి 200 ఇస్తున్నారు.పోనీ దాని ఉపయోగం వుందా అంటే ఏమీలేదు.వర్షం పడితే మళ్ళి పూడిపోతుంది.జంటకు 400 అది గంట పనికి.ఇక ఉచిత పథకాలు తోడుగా పని చేసే వాడే లేడు.పనులు చేసేవాడు లేక రైతులు వున్న కూలీలకు రోజుకు 800 నుండి 1000 ఇవ్వాలి.పోనీ ఇచ్చినా ఆ పంట పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు.కూలీలు పెరిగాయి.పెట్రోల్ డీజిల్ కరెంటు అన్ని పెరిగాయి.నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.ఇక రైతు పెట్టిన పెట్టుబడికి పంట దిగుబడికి నాణ్యత లేదని, తేమ వుందని అంతంత మాత్రమే వున్న ధర కూడా తగ్గిస్తున్నారు.ప్రెస్ వాళ్ళు,ఉద్యోగులు ధరలు పెరిగాయి అంటూ రోజు తెగ గగ్గోలు పెడుతూ హంగామా చేస్తారు.కానీ కూలీలు,జీతాలు ఎందుకు ఇంత ఎక్కువగా వున్నాయి అని ఒక్క వెధవ కూడా అడగడం లేదు.రైతులు కూడా తమ పిల్లలు ఉద్యోగం అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఏదైనా ఒక్కటే అని చదివించి అప్పు చేసి మరి ఉద్యోగాలకి పంపుతున్నారు.ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఆస్తులు కొంటున్నారు.ఇక రిజర్వేషన్ల పుణ్యమా అని అగ్రవర్ణాల వారు కొద్దిగా ఆర్థిక స్థోమత వున్న వారు విదేశాల్లో అప్పులు చేసి మరి చదివించుకుంటున్నారు.ఎప్పుడో ఎవరో వివక్ష చూపారు అనే సాకుతో రిజర్వేషన్లు పేరుతో వికృత క్రీడలు రాజ్యాంగ విరుద్ధం అయినా కూడా ఇంకా చేస్తూ వున్నారు.ఈ కారణంగా కొద్దిగా భూమి వున్న వారు ఆస్తులు అమ్మి పట్టణాలలో బ్రతుకు వెళ్లదీస్తున్నారు.దీనికి తెగ బాధపడిపోయి వీడియోలు చేయాల్సిన అవసరం లేదు.
ఒక రైతుకి పెళ్లి కూతురు దొరకడం కష్టమైపోతుంది అతను ఏతప్పు చేయలేదు.నలుగురికి తిండిపెట్టడమే అతను తప్పు.
@@mrb515 avunu correct ga chepparu
@@mrb515 నిజం.
@@mrb515America lo swiggy boy , supermarket lono , leka sweeper ga chesevaarikina isthaaru
మీరు చెప్పినవ న్నీ యధార్ధం
వ్యవసాయాన్ని ఆధునిక పధతుల్లో ఈ తరానికి నేర్పిం చాలీ
యువకులంతా మంచి మార్గం లోకి రావాలి
కానీ పట్టనాలలో విసిగి వేసార తిరిగి సొంత ఊరు రాకతప్పదు
చాలా మంచి వీడియో బ్రదర్. నేను ఏదైతే వెతుకుతున్నానో అదే ని దగ్గర తెలుసుకో గాలిగాను. Thank you బ్రదర్
మంచి information చెప్పారు కానీ వీడియోలో మీ వెనుక background అలా అంత fast గా మూవ్ అయిపోతుంటే చూడటానికి ఇబ్బందిగా distracting గా వుంది.
ఉన్న భూమిని పూడ్చేసి స్థలాలు చేసి ఇల్లు కడుతున్నారు. యువత పూర్తిగా వ్యవసాయం కి దూరం అయ్యారు ఒకటి వ్యవసాయం చేసే వాడికి పెళ్లిళ్లు అవడం లేదు ఉద్యోగం చేసే వాడినే అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిద్ది. అందరు వ్యవసాయం వైపుకి వెళ్తారు రైతుని మాత్రమే పెళ్లిళ్లు చేసుకొనే రోజులు వస్తాయి.
బాబు ఆశ వుండొచ్చు.కానీ అత్యాశ పనికి రాదు.ప్రభుత్వాలు ఎంతసేపు భూములు లాక్కోవడం పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్ లకి అప్పనంగా కట్టబెట్టి లంచాలు తీసుకోవడం తప్ప రైతు మీద శ్రద్ధ ఏమీ లేదు.
Somaripothuluga tayarayyaru TRUE point i observed villages
Ycp chesina development
మా ఊరు రావులపాలెం కోనసీమకు ముఖద్యారం మా ఊరిలో రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కనీసం 10 లక్షలు పెడితే కానీ ఒక సెంట్ 🎉భూమి దొరకడం లేదు అది చాలా లోపలికి మైన్ సెంటర్ లో ఐతే సెంట్ 1 కోటి రూపాయలు చెప్తున్నారు
చాసో గారిని గుర్తుచేస్తూ సిక్కోలు ప్రాంతపు వలస కూలీల వెతలు చూపించి మంచి యు ట్యూబ్ తీయడం బాగుంది.
ఇక్కడ రొయ్యల చెరువులు వేచి పర్యావరణాన్ని నాశనం చేసినారు నచిన్నప్పుడు కోనసీమ కొబ్బరి వరీ చేలు ఎంతో అందంగా వుండేవి గాలిని నీటిని కలుషితం చేసినారు
పచ్చని కొవసీమకు ఎంత కష్టం వచ్చింది. 😅😭🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴 🌴🌴 గ్రామీణ అభివృద్ధి జరిగితే వలసలు వుండవు, కోనసీమలో ఉష్ణోగ్రతలు వేడిమి తగ్గించగలిగితే చాలా మంచి జరుగుతుంది
Chala chakkaga chesthunnaru brother. Keep making true journalism. God bless you and your family 🙏🏽
రైతుకి సబ్సిడీలు పెంచాలి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి రైతుకి సబ్సిడీలు పెంచాలి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలి రైతుకూడవృద్యాప్య పెన్షన్ లాగ చిన్న pension పధకం వర్తింపచేయాలి అప్పుడే పంట నష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా నిలబడగలుతాడు
ఇళ్ళు, పొలాలు, స్థలాలు అమ్ముకునే వాళ్ళు అత్యవసరం మీద పడిన వాళ్ళు మాత్రమే, అంటే అప్పులేక్కువై, వేరే ప్రత్యామ్నాయంవల్ల అయి ఉండొచ్చు.
హాయ్ అండి మంచి లొకేషన్ చాలా బాగా చూపించారు 👌👌👌👍🙏🙏🙏🙏🙏
బ్రో సూపర్ గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియోబ్రో...
Good video 100 persent facts
👌👌👌 💐💐💐
Good one brother
Realy.. Great information sir, kallaki katinattu chupincharu
Then why srikakulam and vijayanagaram people are coming to konasema
It is exactly correct, it is not related to govt it is the locals person and personal calamity
కులము వాతావరణము అధిక నిత్యవసర ధరలు ప్రభావితం చూపిస్తున్నాయి పైగా అక్కడ ఆడంబరాలు ఎక్కువగా చేస్తారు
@@giria1126ఆడంబరాలు యెక్కువ good analysis
ఇలాంటి దృశ్య కావ్యం లే కదా, ప్రజల్లోకి వెళ్ళల్సింది 🎉🎉🎉
హృదయ పూర్వక ధన్యవాదాలు, అభినందనలు అండి మీకు 🎉🎉🎉
U done a good job 👏
Mi voice.. cheppe vidhaanam chala baavundi..
Mi aalochanaa drukpadham kanpistundi..
Keep it up sir...😊
Nice video bagundi
వీడియో బాగుంది కానీ కోనసీమ లో ఇలాజరగడం ఎం బాగాలేదు బ్రదర్
Lands unnecessarily become expensive. Now correcting for good.
14:09 about kadiyam nursery coolies.
The honest youtuber 😊
Frequent severe cyclones which harm coconut farms, padddy farms and prawn forms which are main crops in konaseema and lower prices for farm produce and agriculture labour scarcity.
You're different and great TH-camr 🎉😊
సెంటు 4లక్షలు పెట్టీ బయటి వారు ఎందుకు కొంటారు. అక్కడ వారే కొనాలి వారికి అంత స్తోమత వుండదు రెట్లు ఎక్కువ వున్నాయి కాబట్టి అమ్ముకుంటున్నారు. దీనికి ఆందోళన అవసరం లేదు.
4 lakhs ante good price ye okasari vere chotana rates Ela vunayo chudu telustundhi
నేటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ఆదాయ్యాలెంటా పరిగెడుతున్న జనం మళ్లీ పుంజుకుని జన్మ స్థలానికే రావాలి. అక్కడ సంపాదించినా ఇక్కడకే తేవాలి.. ప్రపంచంతో మనపోలిక ఉండకూడదు. గ్రామీణ అంటే గ్రామీణ తరహా జీవితమే ఉంటుంది. కానీ, city తో పోల్చుకుంటే ఎట్లా!?
ఎప్పుడూ మాల్స్ లో ఉండే రేట్స్ సౌకర్యాల కంటే సంతల్లో ఉండే రేట్స్ సౌకర్యాలె better గా ఉంటాయి. అవేప్పుడూ మానవాళి కనీస జీవితానికి ప్రతీకలే..
Enta 1 acre. 5L ki vostunda .
distant hills looks smooth,leaving kona seema means leaving a paradise and,entering into concrete forests,the main reason is lapses in district administration,in Telangana there sre250 to300 India's (industrial development areas) creating employment opportunities,from trade certificate holders to computer education but no such employment generation in AP,where youth became lazy and accustomed to nad habits,
లాస్ట్ లో ఏడిపించేసారు అండి. అదే.. కడియం నర్సరీ స్టోరీతో.
Yadarta sanagatana voice baga undi.. Pls contunue anna
Nuvvu super mamayya
Hi brother,
Meeru cheppindi kontha varku correct Kani okka vishayam cheruvulu valla 10 % bagupadithe 90% suffer avuthunnaru thindi gingalu iche nela ippudu 365 days 1 mtr lothulo naanuthune vundi sorry we are expose our problems
@@srinivassrinivas-ve1wi correct point..
Ippudu mana vaalla situation alaane undi.
Hai Brother chala bhadhaga vundi but nalanti Samanyudu Ami cheyagaladu kanneeru karchatam thappa😭😭😭
4:00 main reason British job model
6:50 hope so. Rightly said
Income unte Alanti Places lo settle avvadam best❤
Ersha dhvesham corect
It true. I am facing the same problem.
Super bro కానీ రైతు పొలం అమ్ముకొంటే jobs and business చేసేవారు కొనుగోలు చేస్తున్నారు
ఇదొక వేలం వెర్రి మాత్రమే. బ్యాంకు వడ్డీ కూడా రానప్పుడు కొనుక్కొని ఏమీ లాభం? రోడ్స్ పక్కన కాకుండా లోపలకు వెళ్తే తక్కువ ఉంటాయి. మధ్య వర్తుల వల్ల రేట్లు అధికమాయినాయి.
Super excited bro
Waiting for this video sir.
ప్రజలు ఉచిత పథకాలుకు అలవాటు పడ్డారు... పాలకులు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఉచిత పథకాలు సంక్షేమం ముసుగులో గోరంత పంచి కొండంతా మింగారు... ఇపుడు ఆ అప్పులకూ వడ్డీలు వసూలు ప్రజల మీదనే అన్నీ రకాల చార్జీలు పెంచి ప్రజల నుండే వసూలు చేస్తున్నారు... ఆంధ్రలో జీవన వ్యయం పెరగడానికి ఈ ఉచిత పథకాలే ప్రధమ కారణం... బ్రతకడానికి అప్పులు చేసి తీర్చలేక ఆస్తులు అమ్మకానికి పెడుతున్నారు...
పని చేయకుండా జీవితం పడుచేసుకుంటున్నారు కోనసీమ యూత్
Easy to buy plot in Jubilee Hills than our home town in west Godavari
దుర్మా దుఖంమునకు చేటు ఇతుడా చేపల చెరువుల ప్రభాన మే పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఎక్క డప్రాంతవారైనా
అందరు హైదరాబాధ్, బెంగళూర్ కి వలస వెళ్తే ఉర్లు ఖాళీ
Hyd లో ఎన్నాళ్ళు!?
ఏం పీకుతారు!ఎప్పటికైనా వెనుదిరిగి రావాల్సిందే!
Migration . For future generation . T o development.. High lifestyle..
Bro meru sakhinetipalli Lanka lo protecting wall gurinchi chesina video government offcials ki chupinchandi
Hello andi, mee peru teliyadu so village van garu..
1. Mee Kasi yatra video chusanu, very nice, feel very happy..
But in this video, I am not agree with you..!!
I am also from Konaseema .
Rich, poor ekkadanna undeve, Here no industries are available..
So unemployment is common,
Options to survive:
1. Agriculture
2. Kuli pani
3. Self employment i e. different types Businesses etc.
4. Software vallu elagu undaru..
All are choosing a better income source for a better lifestyle.
5. Meero chinna logic miss ayyinatlu anipistundi
Konevallu untene kada ammagalaru
Demand unte ne kada 4 crores per ac..
Ammevadu valasa potunte, konevadu vastu untaru.
Pallelu kali avuchunnayi agree with you. nearest city ki better life ki migration common..
Ammevadu unknown reason chala chebutaru, domalu, pollution etc..
Domalu Leni country cheppandi except switzerland ..
పల్లల్లో విద్య,వైద్యం,ఉపాధి కరువు చివరకి పిల్లలని కూడా ఇవ్వడంలేదు
యిచ్చిన పిల్లల్ని కూడా సరిగా చూసుకోరు టార్చర్ చేస్తారు యిక ఆ పాప అలాంటి యింట్లో ఎలా ఉండగలుగుతుంది జనాబా ఎలా ఉత్పత్తి అవుతుంది కట్నాలు బారీగా ఆశిస్తే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి
Jeevana vidhanam lo maarpa jeevinchadam.lo maarpa cheppandi
కోనాసీమ జనాభా గత 30సంవత్సరాలలోదాదపు రెట్టింపు అయినది ఇక్కడ పుట్టిన వాళ్ళే కాక బయట నుండి వచ్చిన వాళ్ళఉన్నారు.పది ఎకరాలు వరి పొలంఉన్నవారికంటే నెలకు 10యేలు జీతం ఉన్న ఉద్యోగిగొప్ప వాడు. కోనసీమలో వ్యవసాయం దండగ
😢nenu vinnantha varaku konnallaku vooru Godavari kothatho minigipothundani naaku akkada konalani vundedi ...😫
కోనసీమ కాదు విషపుకోన కులగజీ చెపనవసరమం లేదు నేల నీరు గాలి మనుషులు మోతము కలుషితం, అందరికీ జబులు చూడానికి ఎంతో అందముగా ఉంటుంది కాని అంత దరిద్రం ha
As people left,
To
US,
Old people after 70,
Dying,
US settlers not coming back,
Hence, selling.
Cent 1 lakh అయితే చెప్పండి
ఏరియా నూ బట్టీ ఉంటుంది రేట్ హైవే లో కొద్దీ దూరంగా వున్నా ప్లేస్ లో సెంట్ 10,lakh వుంది, బాగా రూరల్ ఏరియా లో కూడా 4 lakh, 5 lakh వుంది రేట్ ప్రస్తుతం
Idi,nijam,sodara
To do farming it is becoming difficult in villages becoz of unavailable labour due to freebies giving by governments
@@gopiparim6814 y labour is need... U can work ur own... Labaour means bihar valle
మీరు మామూలు విలేఖరి కాదు. కవో,కథకుడో,దర్శకుడో,విప్లవకారుడో ఏమో మరి ! జీవితాలను ఇలా 'నిజం' గా చిత్రీకరిస్తారు.
Meeru a village vellaru sir please tell me
Past 60.year's ruling leaders for long rullers Rayalaseema development focused also ralsorayala
Ambica darbar batti lanti samstalu inka ravali..
Water kuda polution fullga vundi
Konasima antea A vuru villeage?
Godavari vallu durasa parulu andulonu kapulu mareenu
The hard work that is being done farmers can't be priced. With out food no body can survive. So the governments have to supply quality of current at lower price and other essentials at subsidies and quality seeds and scientific suggestions by agriculterists and MSP and transport facilities. No middle should be allowed while selling there produces crop insurance etc incentives. Free education for their children. Some more things to be provided to farmers and agricultural laborers duly forming a committee to prevent migration to cities.
Which govt?
Telangananu chusi edavadam mani vesi ap develop cheste bagupadutaru
Hi..brother ❤❤
సెంటు 4 laks,, అంటే Acre 4 Crore...... 😂😂😂😂😂
ఏంటి బయ్యా కారుచావక అన్నావు 😂😂😂
విషయం మాట్లాడే ముందు అత్యాశ తో భూమిల్ని పాడు చేసి చేపల చెరువులు చేసారు దాని వల్ల దోమలు ఎక్కువయ్యింది దీని వల్ల రోగాలు బారిన పడి చని పోతారు ఇవన్ని కాదు రియల్ ఎస్టేట్ పేరుతో వ్యవసాయం న్ని పాడుచేసారు అందుకే పని వాళ్లు లేకుండా పోయారుఉచితం గా పల్లెటూర్లే గోవర్నమెంట్ డబ్బు ఇచ్చి పని చేయకుండా చేస్తుంది కొన్నాళ్ళకు అన్ని ఊర్లు ఇదేపరిసితి పిల్లలు విదేశాల్లో ఉండాలి అని కొంతమంది భూమి రేట్ పెరిగింది పల్లె టూర్ లే అమ్మేసి పట్నాల లో కొంటున్నారు అంతే కాని ఎవడు లాస్ అవ్వటం లేదు
Palle lo ersyaa, kullu, ekkuvayyavi janalaki annadhi nijam
UNDER GROUND WATER POLUTION,ONHC POLUTION MOTHAM MRTHUKUHARAM KONASEEMA, BECAREFULL
🙏
4 cr too expensive
Deeniki badhulu govts matrame janalaki votlakosam anni freega echesi baddhakasthulanu ( thinikoorchuni cinema lu choosukuntu thagatam ganjaiki alavtu padi desam loni janalanu nirveeryam chesthunnaru votlakosam
Andaru development development antaru,
Big factories ravali antarau, mare chaytevruttula valla pani ame kavali,
Chaytevruttulu and small scale industries vastaynay malli prajala jeevetalu bagupadtae.
A govt kuda elanteve matladadu,
1000 crores pina matalay matladataru, mana pichhi prajalu asalu marchepoe kosaru pattukuntaru..
Konaseema antay ekkadivallaki money kavali,ADANIKI CHEPPAMANADI MOTHAM KONESTADU
Next telangana super develop avuthundi ap evaru vundaru
అవసరం కోసం అమ్ముకుంటున్నారు
Bondu mallelu kosamu chaso kadhala pusthakam konnanu..
Hyd tho aompare cheyyadam maniveyyali
మాది కూడా అంతర్వేది (గొంది )
Schools kosam chala mandi city ki velli potunnaru.
YOURS...NATURAL..LIFE....KNOLDGE.... REAL...TALC...VEDEO.........THIS....VEDEO.......MEE.... SOUL. ...GOD..........I...AM......LIKE .....YOUR ....VEDEOS.......MEE......BANGAR...RAJU.......ANTERVEDIPALEM......E.G.DT......DANYAVAD
Ap లో అగ్రికల్చర్ ల్యాండ్ anta తొందరగా amukogaligita అంతా మనశ్శాంతి గా వుంటారు. నేను farmerna
Kakinada, sreekakulam nundi yekkuvaga Nellore valasa vastunnaru
Kani nellore lo cent 10 lakshs vundi
Village lone
Konni gramalu kottaga kadutunnaru
Godavari vallu
Guntur nundi culture marutundi
Yenduko godavari jillalu
Maripoyyayi
Anduku మారు తుంది amiti bro అగ్రికల్చర్ ముఖ్యంగా paddy గిట్టుబాటు లేదు.
సంక్షేమ padakala వల్ల పని చేసే వాడు ladu.
Adi వచ్చి అగ్రికల్చర్ meda పడుతుంది. అది atla అంటే mona తాకిన వాయుగుండం వల్ల పొలాలు పడిపోయింది. Chasadi amiladu.మరలా ఇప్పుడు వాయుగుండం అంటున్నారు. వర్షాలు పడితే చాన లాస్ వస్తుంది. Goverment ఇచ్చే 5000 lada 6000 vuka నాటు vayataniki కూడా సరిపోదు. మాది బాపట్ల డిస్ట్రిక్ట్ రేపల్లె మండలo.
మరి ఎండు మల్లి rate మనసును కదిలించిన మాట
Konaseema payruko ekkada yem laydu yevaru ravaddu konavaddu
Akkada retu lekunda 3kkuva retuku evaru kontaru
Kadiyam not konaseema
❤❤❤😂😂😂😂
సూరామ్మా లాంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి శ్రీకాకుళం వలస కార్మికులు వి 🙏🙏
Evaru kontaru 4 crores
@@madhumadhu6246 Dabbunnodu kontadu dabbistene ammutadu it's business man
HEALTH GA OKKARULAYRU CHUDANDI
Ee taram CM lalo kcr matrame village, rytu centric ga palana chesadu, Telangana villages purthi ga maripoyayi.
Yes andee.
Im Telangana.
KCR ki oka Long Term vision undi.
Telangana ilaa undaali ani.
Edo "development" development ani Corporate Companies ni techi bhujala mida petukuni uuregadam sarikaadu. Ani KCR opinion.
First, oka development valla positive, negative enti ani two sides chusi start chestadu.
Main aayana lakshyam..
Villages pachagaa undali.
Grama Swarajyam, Cheti Vrutthulu, Gorrelu, Pashuvulu, Gaddi Bhuumulu,
ilaa KCR has broad Vision ❤
But unfortunately odipoyadu
😢😢
@oeuaoceou rytulalo oka confidence kcr teesukochadu, rytubandu, rytubhima dwara, danivalla village migration taggindi. Deeniki best example mahaboobnagar dist. Ippudu ala ledu. Chala marindi
@@balakrishnarao6818 andhra lo kooda chandra babu tho manchi rojulu vastaye
@@33542 irrigation, agriculture, rural development meeda kcr ku unna deepest knowledge, cbn ki ledu, cbn pro capitalist, adhi manchide kaani public meeda impact chala slow ga untundi.