దండకారణ్యంలో వేటకు బయల్దేరాం Tribal hunting in dhandakaranya వీరితో కష్టమే
ฝัง
- เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
- భూమి పండగ గిరిజనులకు చాలా ముఖ్యమైనది. ఈ పండగ ప్రారంభానికి ముందు గిరిజనులు అడవిలోకి వేటకు వెళ్తారు. వాళ్లు ఎలా వేటాడతారో నాకూ తెలుసుకోవాలనిపించింది. అందుకే వాళ్లతో కలసి అడవికి బయల్దేరా.
నా చిన్నప్పుడు మా నాన్నగారు అండమాన్ లో వేటకు వెళ్లే వాళ్ళు అట ఆ బాణాలు కోళ్ల చూసి మా నాన్నగారు వేటాడిన అనుభూతిని కలిగించారు అన్న ధన్యవాదాలు🎉
@@apparaojogi1360 andamaan lo yekkada unde vaallu
మీ వీడియో చిత్రీకరణ బాగుంది, అడవి కూడా అందంగా బాగుంది
ఏ జిల్లా ఏ ప్రాంతం చెబితే బాగుండేది ఒక అవగాహన వచ్చేది...
ALLURI dist chinturu mandal.......❤
@@mosampandu vallaku problems vastay anna forest dept nunchi e videos valla
సురేష్ అన్నా చాలా బాగుంది. మా గిరిజనులు వేటను ఇష్టపడతారు. తర తారలుగు వస్తున్నా ఆచారం వేట.
మేమే అడివిలోకి వెళ్లి చూసినట్టు ఉంది.చాలా బాగుంది అన్న.gd content
వన్యప్రాణులనేమిటి ఇరుపక్షాల వారు ఆయుధాలతో ఒకరినొకరు వేటాడుతూ సామాన్య ప్రజలకు సమస్యలు సృష్టించడం గమనార్హం.
Nenu first time చూస్తున్నాను సూపర్ గా ఉంది
చాలా మంచి కథనం ఇలాంటివి మీరు ఇంకన్మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను❤❤❤
21st Koya language day.... I proud to be a tribe Iam koya person
మీ వాయిస్ బాగుంది.. బ్రో..
I'm proud to be a tribes my culture is very different and I loved my culture.....I'm proudly say I'm a tribe but I'm studying PhD in physical education ❤
కొన్ని గిరిజన తెగలకు అడవిలో వెతసేసుకోవటం చట్టవిరుద్ధం ఎందుకంటే వేట వాళ్ళ జీవనం....
సూపర్ అన్న
ఈ వీడియో చాల చాలా బాగుంది మీ వాయిస్ నెంబర్ వన్ ilike Suresh garu ❤❤❤❤❤❤
కొన్ని పళ్ళ చెట్ల గింజలు అక్కడక్కడ విత్తల్సింది
Innirojulu me channel Miss ayyanu bro...I love nature😊 tirupathy😊
❤సూపర్ బ్రో,జై ఆదివాసీ ❤
సార్ మీ వీడియో స్ కోసం ఎదురుచూస్తున్నాము 👍
Amazing 🤩 Video 📹 With Good Message 👌 We Will Wait for Part - 2. Please Educate Them to Protect Forests and Wildlife for Our Future Generations 🙏
Maku tisukipovachu kada, eppudu meru okkarey velatharu😂
😂
Location చాలా బాగుంది
anna oka weekend lo meetho ఇలాంటి tribal village lo తిరగాలి అని ఉంది అవక్షం ఇస్తారా ..
మీ వేన్ సముద్రపు అంచులు... సముద్రము లోకి వెళ్లి రావాలి.... My request
Chala baga chupicharu brother 👏👏
The Audio and explanation is in good weight tone .
Super program Chala chala bagunnadi
నచ్చింది అన్నా మీ AIM.
నల్లమల అడవుల్లో నివసించే వారు ఎవరున్నారు comment చెయ్యండి
Fully watched the video till the end. Very good Video amidst forest and the lovely warm hearted and courageous tribals. Appreciate your stamina and energy. Take care while doing adventurous videos.
Voice chala clear ga undi
నాకు కుడ ఇలా ఎంజాయ్ చేయడం నా కళ కానీ కళ్ళ లా మిగిలేలా వుంది బ్రో దయచేసి మీరు ఇంకోసారి వెళ్తే తీసుకెళ్లగలరా
India lo number one vetagallu ma vurilo vunnaru ,vallaki mamsam lenidhe Annam tinaru from satysai district
Adavi lo veta chala bagundhi Anaya.
బాగుంది మీ వీడియో. ఇప్పుడు ఈ దండకారణ్యం ఎక్కడ ఉందండి ?
Mi vais nijanga chala bagundi bro
Movie vinnatu vundi nice
బేర్ గ్రిల్ లా
మీరు డేర్ గ్రిల్స్
మంచి వీడియో
చాలా బాగుంది
అన్నిటికీ కాలం లో సమాధానం దొరుకుద్ది..
me background voice awesome, me elevations kuda bagunayyi
Shiddu brooo thelisina vallu like cheyandi
nice video chala chala bagundi sir
Very nice video super 👍👍❤❤❤
నాతో వచది ఎవరు , వేటను తెచ్చది ఎవరు😂😂🎉
@@umasankar1835 😂🤣
@@umasankar1835 Anushka Shetty😄😄😄
@@umasankar1835 good
Thank you sir information video
Anna video kosam waiting
నాకు కూడా వేటకు వెళ్ళే అలవాటు ఉంది జై ఆదివాసి జై జై ఆదివాసి
Very Thrilling ... Nice Suresh
Voice over and BGM is super brother.
Challa baaga cheparu anna
Anna me voice chala bagude
❤ from nallamalla bro
Too good vedio sir.
Thank you sir.
Good vedio brother 🙏 🙌
మీ వాయిస్ మాత్రం సూపర్ భాయ్ 👌🏾
❤❤Jai komaram bheem ❤❤❤
Super video
love from guntur durga prasad
you are super bro
Very interesting video
Vetaku vellaru kadha Ami dhorkaledha bro
🎉🎉🎉🎉🎉🎉 super
Memu Kuda Velltham Chikaruki
నేను ఇప్పుడే subscribe చేసా బ్రో😊😊
Your telegu voice 😍
సార్ సూపర్,🎉e ఊరు ప్లీజ్ లొకేషన్
Ma urilo kuda alane veta adutaru bro
Anna Madhi Kuda Chintooru Ne
E village dhaggera idhi
Good super
It's called పరవ పోవడము
Nice Video
Super channel bro
Super 👌
❤ always waiting to your video s first comment ❤ from Karnataka
ఒకడు బతకాలంటే ఇంకొకళ్ళు పోవాలి
Good video
Hi bro after long time me video chushanu meru 1 milian reach aiepoyaru anukuna but. Don't warry bro thondarlo reach aietharu ❤ all the best bro.
Muga jeevalanu champadam neram.
Superb
Good work bro ❤🎉
Which village? dist?
Thank you for
Hi..brother ❤❤
😊Hiii
అది ఏ ప్రాంతం ఏరియా అన్నయ్య
Good bro
Jay village van.....😜😜😜🤩🤩🤩✌️✌️✌️
Deenini dopudu veta antaru.koddi mandhi munduku velli kapu kastaru.kondaru janthuvulanu sopukuntu vstaru.ante janthuvulanu tolukoni vastaru.
Spr❤
Brother miku kalavali madi addategala
Jai adivasi koya
👏👏👏👏👏👏👏👏👏👏👏
🌹🌹🌹👍👍👍
Vedio theesha ani poye mandyalo agara bhahubali ..😮papam
గుట్టేక్కుతారా 😂😂😂👌👍
@@HariKrishna-c manshi anna vadu akuthada 😐😐
Hi brother 💖
Koya language... 21 st
👍🙏👍
❤❤❤
Sopudu veta antaru
👍