Tourists tortured by poor IRCTC Mangement కుమ్మక్కయ్యారా! Vizag to Araku kirandul express

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 43

  • @giduturi
    @giduturi หลายเดือนก่อน +4

    చాలా మంచి విడియో చేశారు sir, మీ ఇ ఆలోచన రైల్ వాళ్లుకు,మన నాయకుల వరకు చేరుకోవాలని కోరు కొంటున్నను.

  • @ballubalaji9991
    @ballubalaji9991 หลายเดือนก่อน +4

    మన దిక్కుమాలిన మిడియా న్యూస్ పేపర్స్ లేవనేత్తని ప్రశ్నలు మి యిచుబ్ చెనల్ లో చుపించవు 👌👌👌👌

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 หลายเดือนก่อน +3

    దేశములో లంచగొండి బలహీనులను ఏరివేస్తే చాలా సమస్యలు పరిష్కారము అవుతాయి మంచి పనులు మంచి మనుషులు శాంతి వంతులు కనపడతారు తప్పుకు కనబడకుండ నిలువు దోపిడీ జరుగుతుంది {సామాన్యమధ్యతరగతికి ఆలోచించాలి }రాబడిన్నవారు ఏవి పట్టించుకోరు 1వారమైన ఉండించుస్తారు ఏరియా మంచిదేగా

  • @viswanathgk471
    @viswanathgk471 หลายเดือนก่อน +2

    Mee voice 👌👌👌

  • @KareemSyed-ql2ny
    @KareemSyed-ql2ny 24 วันที่ผ่านมา +1

    అరకు అందాలు, బొర్రా గుహలు ఇతర చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలంటే ఒక రోజు సరిపోదు.

  • @bapanapallisathish7971
    @bapanapallisathish7971 หลายเดือนก่อน +4

    కొత్త యాంకర్లు సూపర్

  • @vryvry8929
    @vryvry8929 หลายเดือนก่อน +8

    ప్రశ్నించడం అడగడం అనేది ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ వరకు ఎక్కడైనా ఈ రక్తంలోనే ఉంటుంది ప్రశ్నించడం పసిగట్టడం తెలుసుకోవడం తెలియచేయడం చైతన్యపరచడం ధన్యవాదాలు మిత్రమా 😊😊😊😊

  • @vradhakrishnachamarti2955
    @vradhakrishnachamarti2955 หลายเดือนก่อน +1

    విడియో చాలాబాగుంది.

  • @charanraj766
    @charanraj766 หลายเดือนก่อน +3

    Nice program suresh garu

  • @nagamunimemusaitam3219
    @nagamunimemusaitam3219 หลายเดือนก่อน +3

    ఒక్క రోజులో ఆరుకు అందాలు చూసి తిరిగి విశాఖపట్నం రావడం కుదరదు…..

  • @koradasantoshkumarkumar1455
    @koradasantoshkumarkumar1455 หลายเดือนก่อน +7

    Nenu last year Vella okka night stay cheyadaniki (Holiday inn) Resort lo 1600 tesukunnaru 😢😢😢 2Days ki 3200 charge chasaru

  • @venkatasubbaiah7557
    @venkatasubbaiah7557 หลายเดือนก่อน +2

    With ur experiencce,it seems cheaper to split the tour into two parts by going seperately in different days say on two different days and cover the locations since travelling charges are (35×2)+(35×2)=140 only compared to resort rents. Moreover u can enjoy the beauty of journey twice provided u can spare time.

  • @sarithak8348
    @sarithak8348 หลายเดือนก่อน +2

    Super ga unnadi program

  • @gvsprasad5608
    @gvsprasad5608 27 วันที่ผ่านมา +1

  • @durgaprasadkadali6573
    @durgaprasadkadali6573 หลายเดือนก่อน +3

    మీరు చెప్పింది కరెక్ట్ ఏ కానీ అరకు ట్రైన్ 6 కి కరెక్ట్ గా స్టార్ట్ అవ్వాలి అంటే వైజాగ్ కి 6 కి వచ్చే ట్రైన్స్ అన్ని కరెక్ట్ గా రావాలి అన్ని ట్రైన్స్ కి లింక్ ఉంటది హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు వేరే చోట నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కానీ అరకు ఒక్క రోజులో చూసేది కాదు...

    • @srujanlittlewonders
      @srujanlittlewonders 28 วันที่ผ่านมา

      @@durgaprasadkadali6573 s kota lo kuda train ekkochu

  • @narayanaraju9489
    @narayanaraju9489 หลายเดือนก่อน +2

    Need to reshuffle the time table
    I request you to pls tag to our central aviation minister and state tourism minister

  • @bujjinallakantamu2301
    @bujjinallakantamu2301 หลายเดือนก่อน +1

    Superga.uNnadi.sir

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi หลายเดือนก่อน +3

    Double ట్రాక్ వేస్తున్నారు కొండచరియలు విరిగిపడి పడతాయి Track మీద అందుకే లేట్ అవుతుంది

  • @Seetha-sh7mw
    @Seetha-sh7mw หลายเดือนก่อน +1

    Nice video 😍

  • @chanukyagv
    @chanukyagv หลายเดือนก่อน +2

    I really don't understand why people who want Rs 35 for the train, seek facilities which are of different segment ?

  • @prasadbora-lo6zx
    @prasadbora-lo6zx หลายเดือนก่อน +1

    Nice

  • @gorlenarasingarao112
    @gorlenarasingarao112 หลายเดือนก่อน +1

    Super

  • @MohanKarunyaB
    @MohanKarunyaB หลายเดือนก่อน +2

    Nice vlog anna

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 28 วันที่ผ่านมา +1

    Idee tourism development ,asalu meals kaneesam manchidi dorakadu aa poland couples idi chuustaau ee vishayam poland loo cheptaaru ap tourism dollaa tanam international level loo telustundi adee ap turism goppa

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 28 วันที่ผ่านมา +1

    Idoo rakham doopidee resorts rly kalisi open secret

  • @ramakrishnaraju6618
    @ramakrishnaraju6618 หลายเดือนก่อน +2

    Nothing happens over night, CBN will bring it up, You guys need to ask earlier tourism minister. Pulling Ox get canning.

  • @gagantejapatnaik4460
    @gagantejapatnaik4460 หลายเดือนก่อน +1

    😍😍😍

  • @RbsiriSirisha
    @RbsiriSirisha หลายเดือนก่อน +6

    ఈ ఐదు సంవత్సరాలు మనం మోసాలు అన్యాయాలు కుతంత్రాలు దుర్మార్గాలు చూడాలి బ్రదర్ మంచితనం ప్రభుత్వంలో ఆశించడం మన తప్పు

  • @gnagaraju8673
    @gnagaraju8673 หลายเดือนก่อน +1

    Hi..brother ❤❤

  • @yagnasameerajgontumukkula5609
    @yagnasameerajgontumukkula5609 26 วันที่ผ่านมา +1

    Bus lo pothe aipe

  • @prashanthgummala1894
    @prashanthgummala1894 หลายเดือนก่อน +1

    annam tine plate song papa.. 😅😅

    • @VillageVan
      @VillageVan  หลายเดือนก่อน +1

      😂

  • @venkataraomunasa276
    @venkataraomunasa276 หลายเดือนก่อน +1

    20.years.back.idha.samasya

  • @TravelWithSriks
    @TravelWithSriks หลายเดือนก่อน +2

    Govt ipude kada change aindi sir…chestaru mellaga trust cbn

    • @karthikdevarakonda4922
      @karthikdevarakonda4922 หลายเดือนก่อน +1

      @@TravelWithSriks it's central government not state government and rail traffic kuda mind lo peytukujo ney signals veystaru

  • @akhilreddy4009
    @akhilreddy4009 หลายเดือนก่อน +2

    Y brother