Jack Fruit Wine / పనస తొనలతో కల్లు చేస్తున్న కొండరెడ్డి గిరిజనులు
ฝัง
- เผยแพร่เมื่อ 18 ม.ค. 2025
- పనస తొనలను తినడం మనకు తెలుసు. కానీ వాటితో సారా చేస్తారని మీకు తెలుసా. ఇప్ప పూలతో చేసినట్టుగానే పనస, మామిడి పళ్లతో కూడా సారా కాయడం గిరిజనుల ఆచారం. మరి అది ఎలా చేస్తారో చూద్దాం రండి. అలాగే మారేడుమిల్లి, చావడికోట అందాలను ఆస్వాదిద్దాం.
GVR Resorts G .Venkatesh RAO.
+91 79955 70497
+91 94408 45978
గిరిజన ప్రజల జీవితాలగురించి మరొక అద్భుతమైన వీడియో చేశారు.
నా అభిప్రాయం ప్రకారం కల్లు తాగటానికి ప్రధానమైన కారణం వాళ్ళకి వేరే ఎంటర్టైన్మెంట్ ఏది వుండదు. సిటీ లో లాగా సినిమా, పార్క్, కనీసం టీవీ కూడా వుండదు. అందుకే తాగడం లోనే వాళ్ళు ఆనందం పొందుతారు. అది వారి జీవనంలో ఒక భాగం.
వీడియోకి మీ వర్ణన, మీ గొంతు సుప్పర్. వీడియో చూస్తూ మీ వాయిస్ వింటూ వుంటే 100% మేము వెళ్లి చూసినట్టే వుంటుంది
ట్రైబల్ ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం ఆ ఇష్టాన్ని మీ వీడియోస్ ద్వారా నేనెప్పటికీ చూస్తూనే ఉంటున్నాను I love you village van🎉🎉
అడివి లొ ఉన్న్ మనిసులు అలవాటు లు చాల బాగుంటాయి ఆందో లో ఈ పనస పండు కల్లూ సూపర్ వీడియో బ్రదర్ 🎉🎉🎉🎉
ఇన్ఫర్మేషన్, ఈ ప్రోగ్రామ్ పై మీకున్న అభిప్రాయ వ్యక్తీకరణ సూపర్బ్ బ్రో👍
సురేష్ గారు మీతో ఫోన్ లో మాట్లాడే అవకాశం వస్తే మాట్లాడాలని ఆశ పడుతున్న ఎంతోమంది మీ అభిమానులలో నేను ఒకడిని 👍👍
అదేం పెద్ద విషయం కాదు జగపతి గారు. నాకు అంత సీన్ లేదు.
@@VillageVan ప్రకృతి ని ప్రేమించే ఎంతోమంది కుటుంబ సభ్యుల్లో మీరు ఒకరు అందుకే మీరు అంటే అభిమానం సర్ మరచిపోకండోయ్ మా గోదారొళ్లకు ఎటకారం ఎక్కువండి ఆయ్ 😄😄👍💐💐
One of the best TH-cam channel
సురేష్ గారు ఇంతవరకు పనస సార మామిడి సార వినడం మొదటి సారి మంచి వీడియో చెసారు సూపర్ ❤❤❤❤❤
చూడటానికి ఎంతో అందంగా ఉంది
నమస్తే అన్నగారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
❤ చెప్పడానికి ఏం లేదు... 💚😘
Very first time hearing about Jackfruit Saara.These Aadivasi people doing wonders with their traditional food.This is nothing but great.Making alcohol with locally available fruits .Thanks for your friend Sri Venkatewara Rao garu,Aadivasi Couple and Suresh garu for extra'ordinary vlog.
13:47 great respect to this guy... elanti kastapade variki sahayam cheyali anipisthundhi bro... kudhirithey emina bank transfer options pettandi.
beautiful nature from Hyderabad 👍
బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో బ్రదర్...
Prema jantaku padhabi vandanalu
Hi brother 💖
This is first time hearing Jack fruit wine. Must appreciate your efforts to bring these people's traditions, cultures and food habits.
పచ్చదనం పరుచుకున్న ఆ ప్రాంతం మనసుకు ఆహ్లాదకరం మా లాంటి శ్రోతలకు నయనానందకరం
నాకు ట్రైబల్స్ అంటే చాలా ఇష్టం
వాళ్లు అమాయకపు ప్రజలు ట్రైబల్స్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే ట్రైబల్స్ అమ్మాయిని love చేసి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను అమ్మాయితో నేను ట్రావెల్ చేశాను ఏ తప్పు చేయకుండా వాళ్ల నెగటివ్ నెగిటివిటీకి మన నెగటివిటీకి చాలా తేడా ఉంది మ్యారేజ్ చేసుకోవడం కుదరలేదు నేను ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాను🥲🥲
I love you tribals people 💕💕
Excellent presentation of tribal lifestyle..
ప్రకృతి అందాలను చూస్తుంటే మైమరిచిపోతూ ఉంటాము గిరిజనుల పద్ధతులు వారి కట్టుబాట్లు చాలా బాగుంటాయి
Super video Anna, daily videos. Kuwait
Grat గుంటూరు నుండి ఈ ప్రాంతానికి
Mee video s bagunaie sir
Congratulations bro advance 2laks subscribers
Nice video sir
Still we find so much Open Hearted people around!!
super video
Super anna meeru
అన్ని మీ ఫోన్ నెంబర్. తెలంగాన నిర్మల్ మాది
Good bro
Arogyam ga arthikam ga kuda nastapotharu jivithale nastapotharu
Hai అండి మా Y Ramavaram mandalam వున్న ఏజెన్సీ ప్రాంతలు కూడా ఒక్కసారి చూపించండి.sir'
Sugar eats mix chesthe whisky cheyachu
అన్నా నేను చూస్తు ఉండగానే అలా అలా పెరిగిపోతున్నాయి చూసే వాళ్ల సంక్యా....
Panasa kallu kuda vuntunda😟
Hi..brother ❤❤
తాటికల్లు, ఈతకళ్ళు అప్పుడే చెట్టు తీసిన కళ్ళు తాగావచ్చు కానీ కళ్ళు నిల్వ ఉండకూడదు
🏕️🏕️🛖🌴🌳🌴👌👌👌
❤❤
హయి అన్నగారు బాగున్నారా
Hi Anna
సురేష్ గారు ఎలా ఉన్నా రు
మీ అందరి ఆశీర్వాదంతో బాగున్నాను మిత్రమా.. ధన్యవాదాలు.
Chandrababu Naidu poii
Hai Suresh garu me phone number