ఈ వీడియో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలు అందుకుంటారు అని కోరుకుంటూ మంచి వీడియో చెసారు సురేష్ గారు అయ్యా నాయకులు ఒక సారి వీళ్ళు పరిస్థితి చూడండి
ఇంక 100 సంవత్సరాలైనా వీళ్ళ జీవితాలు మారవు మన రాజకీయ నాయకులు గవర్నమెంట్ వీళ్లను పట్టించుకోవు గవర్నమెంట్ ఆఫీసర్లకు లంచాలు ఇచ్చే స్తోమత వీళ్లకు లేదు కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఓపిక వాళ్లకు లేదు రాజకీయ నాయకులు వాళ్ల సంక వీళ్ళ సంక నాకడం తప్ప గరీబు పట్టించుకోరు ఓట్లు కావాలి అభివృద్ధి మాత్రం అవదు అలా అడుగుతే దేశద్రోహం కేసు పెడతారు మన పోలీసులు రాజకీయ నాయకుల సంక నాకడానికి తప్ప మన పోలీసు వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయలేదు అది ఉదాహరణకు మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సినీనటి కేస్ ముగ్గురు ips అని సస్పెండ్ చేశారు కదా ఒక్క ఉదాహరణ చాలు కోర్టులు అంటావా డబ్బు ఉన్నోడికి న్యాయం చేస్తాయి చెట్ల కింద పుట్ల కింద భర్తకే వాడికి ఆధార్ కార్డులు కూడా ఇవ్వదు అలా అడిగావ్ అంటే నువ్వు నక్సలైట్ ఉంటుంది రాజ్య హింస ఇంకా జరుగుతూనే ఉంటుంది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఆ ఊరికి కరెంటు లేదంటే మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది మీరు చేసే వీడియోలు మేము తప్పకుండా చూస్తాము విదేశాల్లో ఉన్న మేము ఏమి చేయలేని పరిస్థితి జైహింద్ జై భారత్ ఇది ఒక్కటి సరిపోతుంది చెప్పుకోవడానికి చేసేది ఏమి ఉండదు అక్కడ
Suresh garu, I have started to watch your videos in the past few weeks and would like to congratulate you for the great effort and making meaningful content. When you get a chance could you let me know how to contact you or how to offer help to these brothers & sisters ? While government should offer infrastructure development support, we as humans can offer some assistance. 🙏🏼
E mata anttunnaa okaa mata chi thu ap government vallu papam tenadaneke ledura vari yeda deggi ravale 12vlck meru oka officer chi me bathukulu vallu manuchulu sir Pawan meru prajalu anttararu mari veru manushulu kada vareke pranam leda melags malaga oka manavule please 🙏 dayachese ple
Sir chandrababu sir dayachese valla badha me government vallu Power kosam 12 lck evvamannarata valla daggara tenadaneke yeam ledu money levu sir Pawan me government lo eppudu kuda ela vunnara. Ap friends oka gantta power lekapote manam yento telusu vareke 60 yre nudye power nudi ledu
నువ్వు చాలా మంచి వాడివి అన్న ఇలాంటివి ఏ యూట్యూబర్ కూడా చూపాడు ఇలా చెప్పడు. ఇంక మీకు బాగా subcribers రావాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
వీరిని చూస్తుంటే 😢 వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని కోరుకుంటున్నాను
ఈ అధికారుల వల్ల కాదు గాని..సోనూసూద్" లాంటి రియల్ హీరో దృష్టిలో పడాల్సిందే , 🙏..
మీ వీడియో లు అన్నీ చూస్తాము. ఈ వీడియో లో మీ.ఇంటెన్షన్ కొత్తగా ఉంది
మంచి కధనం తో మాకు గిరిజనుల పరిస్థితి చూపిస్తున్నారు 🙏🙏🙏🙏
విల్లైయిన ఒక మంచి పని చేస్తున్నారు. జనాభాను పెంచుతున్నారు. ఎంత బాగా చెప్పాడు. ఆస్తి పాస్తుల కంటే పిల్లలు ముఖ్యం
@@BCSPRASAD Abe avle pillal vala lage malli em cheskovalo teliya alane chastaru
ఈ వీడియో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలు అందుకుంటారు అని కోరుకుంటూ మంచి వీడియో చెసారు సురేష్ గారు అయ్యా నాయకులు ఒక సారి వీళ్ళు పరిస్థితి చూడండి
Vidya maanavuniki mudava kannu...chadhuvu andhaka pothey prasninche gonthu vundadhi..mana palakulu manaku andhakunda chesi mana gonthu nulimestaru..yentha mora pettukunna mana paalakulu vinaru..chevitivadi chevula sankam vudhinattu vundhi Suresh gaaru 💐
బ్రో సూపర్ వీడియో బ్రో...
Hi bro great effort towards humanity.. good luck 🤞🎉❤
Good. Voice 💯 💯 💯
Good prathi hinduvuku 10 pillalu undali...
Your vlogs are really meaningful ,hope help reaches them.
Super good video 💯👌🙏
Ee video cm daka velledaka cheyyandy tq brother vari proublam maku telesela chesenadduku
suresh gaaru meedi chaala sunnitamina manasu - that is why you are cover these people lifes and showing us.
ఇంక 100 సంవత్సరాలైనా వీళ్ళ జీవితాలు మారవు మన రాజకీయ నాయకులు గవర్నమెంట్ వీళ్లను పట్టించుకోవు గవర్నమెంట్ ఆఫీసర్లకు లంచాలు ఇచ్చే స్తోమత వీళ్లకు లేదు కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూ తిరిగి ఓపిక వాళ్లకు లేదు రాజకీయ నాయకులు వాళ్ల సంక వీళ్ళ సంక నాకడం తప్ప గరీబు పట్టించుకోరు ఓట్లు కావాలి అభివృద్ధి మాత్రం అవదు అలా అడుగుతే దేశద్రోహం కేసు పెడతారు మన పోలీసులు రాజకీయ నాయకుల సంక నాకడానికి తప్ప మన పోలీసు వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయలేదు అది ఉదాహరణకు మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ సినీనటి కేస్ ముగ్గురు ips అని సస్పెండ్ చేశారు కదా ఒక్క ఉదాహరణ చాలు కోర్టులు అంటావా డబ్బు ఉన్నోడికి న్యాయం చేస్తాయి చెట్ల కింద పుట్ల కింద భర్తకే వాడికి ఆధార్ కార్డులు కూడా ఇవ్వదు అలా అడిగావ్ అంటే నువ్వు నక్సలైట్ ఉంటుంది రాజ్య హింస ఇంకా జరుగుతూనే ఉంటుంది స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఆ ఊరికి కరెంటు లేదంటే మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది మీరు చేసే వీడియోలు మేము తప్పకుండా చూస్తాము విదేశాల్లో ఉన్న మేము ఏమి చేయలేని పరిస్థితి జైహింద్ జై భారత్ ఇది ఒక్కటి సరిపోతుంది చెప్పుకోవడానికి చేసేది ఏమి ఉండదు అక్కడ
Suresh gaaru my heart congratulations
Nice video sir good impmression god bells you sir now ma tdp hep ❤
Good job brother....
Hats off guru
Super
Chala Badhagaa Undhi Boss,
Rain 🌧️ Water Tagutuntte😔😔😔
Suresh garu, I have started to watch your videos in the past few weeks and would like to congratulate you for the great effort and making meaningful content.
When you get a chance could you let me know how to contact you or how to offer help to these brothers & sisters ? While government should offer infrastructure development support, we as humans can offer some assistance. 🙏🏼
Your are great bro
❤❤❤❤ Suresh
25th like👍
👐
Me krushi phalinchi...vallaki current ravali Ani korukuntu.....
Me channel abhimani.
🙏🙏🙏💯💯💯
Mr my power Starr be on duty
Government please 🥺🥺 spandhinchandi Pawan Kalyan mire chudandi villa badha
Sridevi TH-cam channel Amma undhi pls chepandi sir😮😮😮
Lokesh gari dhrushtiki e vedio share cheyandi
Please government helping
Ayoo government vallaki Vasa Tulu kalpin Chali
😢
వీరి సమస్య గవర్నమెంట్ కి తెలియజేయండి.
Hi bro
😢🙏 😭😭paalakulu pattinchukoni brathukulu entha durbharamga untundi kallaku kattinatu chupinchaaru ekkada nunchi testaaru 12 lakshalu 🤬🤬🤬🤬em manushulu adhikaarulu chi chi intha taxulu katti waste 🤬🤷♀️kanisa avasaralu kuda kalpinchani aah adhikaarulu undi kuda wastey chi chi waste government 😤🙄
మల్లవరం ఎక్కడ? మండలం పేరు?
E mata anttunnaa okaa mata chi thu ap government vallu papam tenadaneke ledura vari yeda deggi ravale 12vlck meru oka officer chi me bathukulu vallu manuchulu sir Pawan meru prajalu anttararu mari veru manushulu kada vareke pranam leda melags malaga oka manavule please 🙏 dayachese ple
Sir chandrababu sir dayachese valla badha me government vallu Power kosam 12 lck evvamannarata valla daggara tenadaneke yeam ledu money levu sir Pawan me government lo eppudu kuda ela vunnara. Ap friends oka gantta power lekapote manam yento telusu vareke 60 yre nudye power nudi ledu
బ్రదర్ మీ నంబర్ ప్లీజ్
How should I contact you Suresh Garu? Can you please share your email id.