Mallavaram 12 లక్షలు ఇస్తేనే కరెంట్ ఇస్తామన్న ప్రభుత్వం powerless village near sileru power project

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • ఏ పవర్ ప్రాజెక్ట్ కోసం ఆ ఊరు ఏర్పడిందో.. ఏ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజలకు కరెంట్ ఇస్తుందో.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆ కూలీలు రాళ్లెత్తారో.. వాళ్లకే 60 ఏళ్లుగా కరెంట్ లేదు. కరెంట్ అడిగితే ప్రభుత్వం 12 లక్షలు అడిగింది.

ความคิดเห็น • 52

  • @sridevi_volgs515
    @sridevi_volgs515 12 วันที่ผ่านมา +4

    ఈ మారు మూల గ్రామాల్లో ఉన్న సమస్యలను చూపిస్తున్నారు sir thank u and మారు మూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు youtube ద్వారా సహాయం అందించాలని నా విన్నపము సురేష్ గారూ🙏

  • @GangarajuT
    @GangarajuT 13 วันที่ผ่านมา +9

    పవన్కళ్యాణ్ గారికి చేరే వరకు ప్రయత్నం చెయ్యండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్న చేస్తారు

  • @PBabji1436
    @PBabji1436 13 วันที่ผ่านมา +4

    సురేష్ గారు నా దొక మనవి అనకాపల్లి జిల్లా లోని కొడవటిపూడి గ్రామానికి 2కిలోమీటర్ల దూరంలో కొండదొరలు ఉంటున్నారు వాళ్ళకి రోడ్డు లేదు సరైన ఇళ్లు కూడా లేవు దయచేసి ఆఊరు వెళ్ళి వీడియో చేయండి

  • @dikshithkomaram6228
    @dikshithkomaram6228 12 วันที่ผ่านมา +2

    తెలియని కొంతమంది గిరిజనులను ఇప్పటికి పట్టించకొని ప్రభుత్వం ఎందుకు (కానీ ఇంతకస్టపడి ఈవిడియో అందరికి తెలియచేసిన మీకు ధన్యవాదాలు anna👍🙏🙏🙏👍

  • @chirupendyala4992
    @chirupendyala4992 13 วันที่ผ่านมา +3

    మంచి విషయాలు వెలుగు లోకి తీసుకువస్తున్నారు అన్న ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి వారికి న్యాయం జరగాలని కోరుకుంటునను

  • @goldentriangle1716
    @goldentriangle1716 14 วันที่ผ่านมา +8

    సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవడమే అటువంటి గ్రామాలకు పరిస్కారం. వారికి కేవలం లైట్, ఫాన్ ల వంటి సౌకర్యాలు చవుకగా సామకూర్చుకోవచ్చు. వర్షపు నీటిని ప్రకార్తి సహజ పద్దతిలో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇసుక, గులకరాళ్ళు, సున్నపురాయి, బొగ్గు ను లేయర్లగా పోసుకున్న ట్యాంక్ లలో వర్షపు నీరు పోసి ఆ ట్యాంక్ క్రిందా కులాయి అమరచుకుంటే చాలా సుద్దమైన నీరు పొందవచ్చు.

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 14 วันที่ผ่านมา +21

    అధికారులు పేర్లు ఫోన్ no పెట్టండి ఊరు పేరు కూడా మండలం, జిల్లా కూడా చెప్పండి రాష్టపతి, ప్రధాన మంత్రి, కంప్లైంట్ చేస్తాను

    • @laddikaraj4546
      @laddikaraj4546 14 วันที่ผ่านมา +1

      So sad

    • @vryvry8929
      @vryvry8929 13 วันที่ผ่านมา

      👌👌👌🙏🙏🙏🙏🙏

  • @anandarao595
    @anandarao595 13 วันที่ผ่านมา +3

    సురేష్ గారు ముందుగా మీకు నా హృదయపూర్వక 🙏 60 సంవత్సరాలుగా కరెంట్ లేదు అంటే 12 మంది ముఖ్యమంత్రులు మారారు కాని వాళ్లు జీవితాలకు వెలుగు నింప లేకపోయారు ఇప్పటికైనా వారి కుటుంబాలకు వెలుగు నింపాలని అలాగే నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ గారు వారికి న్యాయం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @doddigarlaanandappuanandap45
    @doddigarlaanandappuanandap45 14 วันที่ผ่านมา +8

    నమస్తే అన్న ఎలా ఉన్నారు బాగున్నారా మీ హెల్త్ జాగ్రత్త

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e 8 วันที่ผ่านมา +1

    బ్రో గుడ్ ఇన్ఫర్మేషన్ వీడియో బ్రో..

  • @USHAHOUSE1
    @USHAHOUSE1 10 วันที่ผ่านมา +1

    You are a responsible youtuber !

  • @mahalakshmimandala5506
    @mahalakshmimandala5506 13 วันที่ผ่านมา +1

    చాలా అన్యాయం. సురేష్ గారు

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 11 วันที่ผ่านมา +1

    మన ప్రభుత్వం దగ్గర 12 లక్షలు కూడా లేవా?
    చాలా బాధాకరం 😢

  • @vryvry8929
    @vryvry8929 13 วันที่ผ่านมา +2

    Super... తెలంగాణ రాష్ట్రం నుండి బ్రదర్

  • @Vinaykumar-ir8ge
    @Vinaykumar-ir8ge 14 วันที่ผ่านมา +3

    All videos Super .... Love From Tamilnadu ❤ Hosur

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 12 วันที่ผ่านมา +1

    Thank you very much

  • @VinayKumar-rv3be
    @VinayKumar-rv3be 14 วันที่ผ่านมา +2

    Love 💕 From Tamil Nadu Hosur

  • @kmrsong
    @kmrsong 13 วันที่ผ่านมา +1

    AP genco should take up this electricfication of this hamlet. ITDPO of chintur and collector of Araku district should sanction this electricfication project.

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 13 วันที่ผ่านมา +1

    లోకేష్ సార్ కి ఈ వీడియో సెండ్ చేయండి X లో సార్ ఏ చూసుకుంటాడు

  • @sp28769
    @sp28769 14 วันที่ผ่านมา +1

    I can see the pain in your eyes @7.12😢

  • @ktvillegevlogs
    @ktvillegevlogs 13 วันที่ผ่านมา +2

    V.r puram మండలం పోచారం గ్రామం కు గోదావరి నదికి ఎదురుగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం , కోయిదా పంచాయితీ లోని టేకుపల్లి, కకిసునూర్, పేరంటాల పల్లి అనే ఆదివాసీ గ్రామాలకు పూర్తిగా రోడ్ సౌకర్యం లేదు వాటి గురంచి వీడియో చేయండి.

  • @villageboysiddhu
    @villageboysiddhu 14 วันที่ผ่านมา +2

    Narration nxt level undhi sir

  • @ravichandra5422
    @ravichandra5422 8 วันที่ผ่านมา +1

    So Sad 😞

  • @prakashsimhadri3422
    @prakashsimhadri3422 6 วันที่ผ่านมา +1

    C.b.n.garù.corrent.estaru.pakka.

  • @dgkkiran
    @dgkkiran 13 วันที่ผ่านมา +1

    Nice video anna, meeru inka videos deep forest lo theyali ani korukuntuna from Australia 🇦🇺

  • @SriniNeralla
    @SriniNeralla 14 วันที่ผ่านมา +4

    Shame on Government System, after getting freedom still they don't have electricity 😮😢😢

  • @ramramesh6526
    @ramramesh6526 14 วันที่ผ่านมา +1

    Nice video bro God bless you Ramesh driver Bengaluru Karnataka India

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 14 วันที่ผ่านมา +1

    Really surprising and heart touching to know their livelihood. What these politicians r doing, have some minimum courtesy and humanity.
    Plz give details and exact location and how to reach their village so that what the help from our side be looked into.

  • @chandugoud6511
    @chandugoud6511 13 วันที่ผ่านมา +2

    Hi brother 💖

  • @sriswamysainadh693
    @sriswamysainadh693 9 วันที่ผ่านมา +1

    I think they don’t have votes..😅 in India only a person having vote right is only the human 😊

  • @chakrarvarthitungala
    @chakrarvarthitungala 14 วันที่ผ่านมา +2

    sir
    please meet pawan kalyan
    he can solve this problem

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 14 วันที่ผ่านมา +1

    Feeling Shem 😢😢😢 great job Suresh

    • @SRKSEP3
      @SRKSEP3 14 วันที่ผ่านมา

      Government సిగ్గు పడాలి

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 13 วันที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ కి కలవండి

  • @sskumarji
    @sskumarji 14 วันที่ผ่านมา +1

    😢😢😢

  • @Shravanpatel31
    @Shravanpatel31 6 วันที่ผ่านมา +1

    Manam andaram kalisi solar bulbs pettidhama …yes ante cheppandi ..na vanthu amount pampisthanu …dear @villagevan please respond

  • @chinababauadada5668
    @chinababauadada5668 13 วันที่ผ่านมา +1

    😔

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg 14 วันที่ผ่านมา +1

    Good job bro

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 14 วันที่ผ่านมา +1

    Anaya malavaram situation chala dharunam ga unadhi Anaya, road kuda ledhu ,road lekapothe jivitham eala unattudho maku telusu Anaya, government lo officers 1200000 adagatam anti Anaya asalu ardham kaledhu, government variki help cheyali ga,memu aithe chla bhadha ga unadhi Anaya, village lo Power,water , roods levu Anaya,rain water drinking cheyatam very very sad news Anaya,rain water drinking cheyatam first time chustuna Anaya.

  • @nageshramarama8845
    @nageshramarama8845 14 วันที่ผ่านมา +1

    Good. Masage. B.r.o 😢😢😢. 🙏🙏🙏

  • @hanmaji123
    @hanmaji123 14 วันที่ผ่านมา +3

    ohhhh AP what is this.....Khangress ruled India 60 years.....shame shame...

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 14 วันที่ผ่านมา +1

    Happy Vinayaka chaturthi 🎉

  • @srinunayak1969
    @srinunayak1969 14 วันที่ผ่านมา +2

    Hii hero

  • @gvsprasad5608
    @gvsprasad5608 14 วันที่ผ่านมา +1

    👍

  • @meenakumaris1747
    @meenakumaris1747 14 วันที่ผ่านมา +1

    Hi brother ma chinnatanamlo memu elage whatar taagevaram

  • @amararamalingeswararaogazu7990
    @amararamalingeswararaogazu7990 14 วันที่ผ่านมา +1

    .

  • @sumaj4933
    @sumaj4933 14 วันที่ผ่านมา +1

    Kuwait 🇰🇼 ramana.j vontimitta cadapa

  • @gollaharish8561
    @gollaharish8561 13 วันที่ผ่านมา +1

    hi bro good information
    i want your contact number bro