synewstelugu
synewstelugu
  • 214
  • 159 283
దొంగల ముఠా నుండి 18 ట్రాక్టర్ ట్రక్కులను స్వాదీనం చేసుకున్న సూర్యాపేట పోలిసులు #viralvideo
18 ట్రాక్టర్ ట్రాలీల దొంగతనం కేసులో నలుగురు దొంగలను పట్టుకున్న మద్దిరాల, సి‌సి‌ఎస్ పోలీసులు......
రైతుల ట్రాక్టర్ ట్రాలీలు లక్ష్యంగా దొంగతనం చేస్తున్న ముఠా.... సూర్యాపేట 11 నల్గొండ జిల్లాలో 7 దొంగతనాలకు పాల్పడిన దుండగులు.......
సీజ్ చేసిన వాహనాల మొత్తం విలువ రూ.22,92,000/-
జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించి జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ .
నిందితులు గ్రామాలలో, పొలాల వద్ద రెక్కి చేసి ట్రాక్టర్ ట్రక్కు లను గుర్తించి దొంగిలించడమే పనిగా పెట్టుకొని దొంగలించిన ట్రాలీలను తక్కువ ధరకు ఇతర రైతులకు అమ్ముతున్న ముఠాను గుర్తించామన్నారు.
విచారణలో భాగంగా నింధితులు మునగాల, పెన్‌పహాడ్‌, మిర్యాలగూడ రూరల్‌, నాగారం, మద్దిరాల, గుర్రంపోడు, నూతనకల్‌, మోతె, గరిడేపల్లి, శాలిగౌరారం, సూర్యాపేట రూరల్‌, కేతేపల్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మొత్తం 18 ట్రాక్టర్ల ట్రాలీలు చోరీ కేసులున్నట్లు నిందితులు అంగీకరించారు. వాటిని స్వాధీనం చేసుకుని దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో చాకచక్యంగా పని చేసిన CCS ఇన్స్పెక్టర్ శివ కుమార్, తుంగతుర్తి CI శ్రీను, CCS SI శ్రీకాంత్, మద్దిరాల SI వీరన్న, పర్యవేక్షణ చేసిన DSP రవి, CCS సిబ్బంది వెంకన్న, శ్రీనివాస్, గురు స్వామి, మల్లేష్, ఆనంద్, శివ, సతీష్, ప్రభాకర్ లను ఎస్పీ గారు అభినందించి రివార్డ్ అందించారు.
มุมมอง: 492

วีดีโอ

గ్రామాల్లో కొండముచ్చులు హల్చల్ భయాందోలనలో ప్రజలు || #synewstelugu #telugu #viralvideo #suryapet
มุมมอง 63721 วันที่ผ่านมา
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో కొండముచ్చులు హల్చల్ చేసాయి . #synewstelugu
NLG: సాంకేతిక లోపంతో పంటపొలాల్లో ల్యాండ్ అయినా హెలికాప్టర్ || helicopter lands in the crop fields.
มุมมอง 30021 วันที่ผ่านมา
నల్గొండ జిల్లా చిట్యాల(మ) వనిపాకల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయగా, చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడకు చేరుకుంది. #news #viralvideo #suryapet #telugu #agric...
మా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు... కానీ ఏం లాభం
มุมมอง 94หลายเดือนก่อน
ఖమ్మం నుండి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉపయోగం లేకుండా పోయింది. పోలీసులు, అధికారులు, మంత్రులు ఎవ్వరు ఏ సహాయం చేయడం లేదు.. తొమ్మిది మంది ఇంకా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నారు..వాళ్లని ఎవ్వరు కాపాడుతారు, ఎప్పుడు కాపాడుతారు : ఖమ్మం వరద బాధితులు
జల దిగ్బందంలో లో సూర్యాపేట జిల్లా || Suryapet district is under water due to heavy rains.
มุมมอง 394หลายเดือนก่อน
విజయవాడ వెళ్లే వాహనాలను, నార్కెట్పల్లి నుండి నల్గొండ, మిర్యాలగూడ,గుంటూరు మీదుగా మళ్లింపు చేపడుతున్న అధికారులు. ఖమ్మం వెళ్లే వాహనాలను నకిరేకల్ నుండి తుంగతుర్తి, మద్దిరాల, మరిపెడ మీదుగా మళ్లించిన పోలీసులు. వరద తగ్గితే రామాపురం క్రాస్ రోడ్డు వద్ద విజయవాడ వైపు వెళ్లే వాహనాలు పునరుద్ధరణ చేస్తామన్న ఆంధ్ర తెలంగాణా పోలీసులు. ముందస్తు గా ఒక NDRF బృందన్నీ సిద్ధంగా ఉంచిన ప్రభుత్వం. సూర్యాపేట జిల్లా ఆంధ్ర,...
సూర్యాపేట: 12 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజా నిర్వహించిన రామ భక్తులు || SY NEWS TELUGU
มุมมอง 198หลายเดือนก่อน
విజయాంజనేయ స్వామి ఆలయంలో 12 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ సూర్యాపేట ఆగస్టు 28: జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్ కాలనీ శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల హనుమాన్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరింగంటి వరదాచార్యులు హనుమాన్ విగ్రహ దాత రంగినేని ఉపేందర్ రావు లక్ష్మి దంపతులతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్య...
జూనియర్ కళాశాల విద్యార్థులకు డ్రక్స్ పై అవగాహన కల్పిస్తున్న DIEO || భాను నాయక్ #drugsafety #news
มุมมอง 60หลายเดือนก่อน
సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రక్స్ పై అవగాహన సదస్సు.కళాశాల నుండి బదలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం.ముఖ్య అతిథిగా హాజరైన డిఐఈఓ బాను నాయక్.సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు మారక ద్రవ్యాల (డ్రక్స్) వాడకం, పై కలిగే నష్టాల పై అవగాహన కార్యక్రమం ...
మహిళా డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా సూర్యాపేటలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించిన మహిళలు #viralvideo
มุมมอง 200หลายเดือนก่อน
కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మంగళవారం రాత్రి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పి.ఎన్.ఆర్ టౌన్ షిప్ కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున కొవ్వత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1వ వార్డ్ కౌన్సిలర్ వేములకొండ పద్మ హాజరయ్యారు. అనంతరం కార్యక్రమ నిర్వహకులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా మానవ మృగాలు చేసిన ఘటన యావత్ జాతి నివ్...
వ్యవసాయ బావుల వద్ద మోటార్లు దొంగిలించిన దొంగలు అరెస్ట్ #suryapet #viralvideo #short
มุมมอง 322หลายเดือนก่อน
వ్యవసాయ మోటార్లు దొంగతనం చేస్తున్న దొంగల అరెస్ట్. కేసుల్లో నలుగురు దొంగలను, మోటర్లు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన గరిడేపల్లి పోలీసులు. ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 26 కేసుల్లో 4.34 లక్షల విలువగల 31 మోటర్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ కాఫర్ వైర్ అమ్మగా వచ్చిన 10.01 లక్షల నగదు సీజ్ చేసి ఆటో, 3 బైక్ లు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకు...
సూర్యాపేట: మునగాల మండలం,మాధవరం గ్రామ శివారు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం-తప్పిన ప్రాణాపాయం
มุมมอง 748หลายเดือนก่อน
హైదరాబాద్ నుండి విజయవాడకు అతివేగంగా వెళుతున్న కారు, అదుపుతప్పి విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లే దారివైపు పల్టీ కొట్టడంతో, ఇద్దరికీ స్వల్ప గాయాలు. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎలాంటి వాహనాలు లేక పోవడంతో, తప్పిన భారీ ప్రమాదం. #news #suryapet #telugu #viralvideo #agriculture #driving #modi #pd #animals #congress
తిరుమలగిరి దాడి పై స్పందించిన జగదీష్ రెడ్డి. రేవంత్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పై దాడులు #viral #news
มุมมอง 209หลายเดือนก่อน
తిరుమలగిరి దాడి పై స్పందించిన జగదీష్ రెడ్డి. రేవంత్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ పై దాడులు #viral #news
సూర్యాపేట : తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా ఉద్రిక్తత || ధర్నాకు కౌంటర్గా సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం.
มุมมอง 75หลายเดือนก่อน
సూర్యాపేట : తిరుమలగిరిలో బీఆర్ఎస్ ధర్నా ఉద్రిక్తత || ధర్నాకు కౌంటర్గా సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం.
శ్రీశైలం ప్రాజెక్టు కు పోటెత్తిన వరద || SY NEWS తెలుగు #news #శ్రీశైలం
มุมมอง 102 หลายเดือนก่อน
శ్రీశైలం ప్రాజెక్టు కు పోటెత్తిన వరద || SY NEWS తెలుగు #news #శ్రీశైలం
గురుకుల పాఠశాల విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సూర్యాపేటలో ఆందోళన || #viral #students
มุมมอง 1972 หลายเดือนก่อน
గురుకుల పాఠశాల విద్యార్థిని అనుమానాస్పద మృతిపై సూర్యాపేటలో ఆందోళన || #viral #students
సూర్యాపేట : చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళిన బస్సు తప్పిన ప్రాణాపాయం #viral #news #telugu #synewstelugu
มุมมอง 1672 หลายเดือนก่อน
సూర్యాపేట : చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళిన బస్సు తప్పిన ప్రాణాపాయం #viral #news #telugu #synewstelugu
మా ప్రిన్సిపాల్ మహా డేంజర్ | మాతో పాటు మా పేరెంట్స్ ను కూడ తిడుతుంది. దయచేసి సస్పెండ్ చేయండి #viral
มุมมอง 1322 หลายเดือนก่อน
మా ప్రిన్సిపాల్ మహా డేంజర్ | మాతో పాటు మా పేరెంట్స్ ను కూడ తిడుతుంది. దయచేసి సస్పెండ్ చేయండి #viral
హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి :ఉయ్యాల లక్ష్మయ్య
มุมมอง 1862 หลายเดือนก่อน
హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి :ఉయ్యాల లక్ష్మయ్య
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా #news
มุมมอง 342 หลายเดือนก่อน
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు భారీ ధర్నా #news
SRPT :మా ప్రిన్సిపాల్ వేధిస్తుంది వెంటనే సస్పెండ్ చేయండి సార్.....
มุมมอง 3072 หลายเดือนก่อน
SRPT :మా ప్రిన్సిపాల్ వేధిస్తుంది వెంటనే సస్పెండ్ చేయండి సార్.....
చేపలకోసం నీటిని తొడేస్తున్నారు.....Fishermen are wasting water in the fish pond.
มุมมอง 502 หลายเดือนก่อน
చేపలకోసం నీటిని తొడేస్తున్నారు.....Fishermen are wasting water in the fish pond.
కెసిఆర్ తో పాటు జగదీష్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదు : తీన్మార్ మల్లన్న
มุมมอง 1703 หลายเดือนก่อน
కెసిఆర్ తో పాటు జగదీష్ రెడ్డి జైలుకు వెళ్ళక తప్పదు : తీన్మార్ మల్లన్న
సూర్యాపేటలో భారీ అగ్నిప్రమాదం.....నాలుగు గంటలు చెలరేగిన మంటలు #viral #video
มุมมอง 2633 หลายเดือนก่อน
సూర్యాపేటలో భారీ అగ్నిప్రమాదం.....నాలుగు గంటలు చెలరేగిన మంటలు #viral #video
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు సైతం లేకుండా చేశారు : రఘువీర్ రెడ్డి
มุมมอง 883 หลายเดือนก่อน
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఎంపీ ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్లు సైతం లేకుండా చేశారు : రఘువీర్ రెడ్డి
సూర్యాపేటలో గంజాయి తో పట్టుబడ్డ ముగ్గురు యువకులు Three persons caught with #ganja in #Suryapet
มุมมอง 6563 หลายเดือนก่อน
సూర్యాపేటలో గంజాయి తో పట్టుబడ్డ ముగ్గురు యువకులు Three persons caught with #ganja in #Suryapet
సూర్యాపేట : అనాధ శవానికి అంతిమయాత్ర నిర్వహించిన గ్రామస్తులు
มุมมอง 1753 หลายเดือนก่อน
సూర్యాపేట : అనాధ శవానికి అంతిమయాత్ర నిర్వహించిన గ్రామస్తులు
వనపర్తి జిల్లా నుండి సూర్యాపేట జిల్లాకు బదిలీ పై వచ్చిన నూతన కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవర్
มุมมอง 373 หลายเดือนก่อน
వనపర్తి జిల్లా నుండి సూర్యాపేట జిల్లాకు బదిలీ పై వచ్చిన నూతన కలెక్టర్ శ్రీ తేజస్ నందలాల్ పవర్
అది రెడ్ హౌస్ కాదు బ్లాక్ హౌస్ (నరక కూపం) MLA Jagadishwar Reddy is serious about shrinking the hotel
มุมมอง 993 หลายเดือนก่อน
అది రెడ్ హౌస్ కాదు బ్లాక్ హౌస్ (నరక కూపం) MLA Jagadishwar Reddy is serious about shrinking the hotel
రైతులకు నష్టం కలిగించినా, నకిలీ విత్తనాలు అమ్మినా #PD ACT నమోదు చేస్తాం ఎస్పీ రాహుల్ హెగ్డే.
มุมมอง 363 หลายเดือนก่อน
రైతులకు నష్టం కలిగించినా, నకిలీ విత్తనాలు అమ్మినా #PD ACT నమోదు చేస్తాం ఎస్పీ రాహుల్ హెగ్డే.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 2024 #synewstelugu
มุมมอง 604 หลายเดือนก่อน
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 2024 #synewstelugu
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అవగాహన లోపంతో ఎండిపోయిన పంటలు : జగదీష్ రెడ్డి
มุมมอง 1236 หลายเดือนก่อน
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అవగాహన లోపంతో ఎండిపోయిన పంటలు : జగదీష్ రెడ్డి

ความคิดเห็น

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU หลายเดือนก่อน

    th-cam.com/video/RIxm0gTkNtE/w-d-xo.htmlsi=P8j2Zi3PId1NfwUF

  • @aparnasarkar791
    @aparnasarkar791 2 หลายเดือนก่อน

    Picture is bad sir...😢

  • @khalesabkhalesab7152
    @khalesabkhalesab7152 2 หลายเดือนก่อน

    😮

  • @narsimhanarsimha5642
    @narsimhanarsimha5642 2 หลายเดือนก่อน

    Yes it's true 😮

  • @BantuShankar
    @BantuShankar 3 หลายเดือนก่อน

    ❤😊

  • @SainPasha
    @SainPasha 3 หลายเดือนก่อน

    Good.......

  • @srinuboddu4600
    @srinuboddu4600 3 หลายเดือนก่อน

    Good job

  • @rameshrammi2078
    @rameshrammi2078 3 หลายเดือนก่อน

    Om shanti

  • @rajgopalsrps-oy1ek
    @rajgopalsrps-oy1ek 6 หลายเดือนก่อน

    ప్రవీణ్ గారు రాజ్యంగాన్ని మారుస్తామని మోడీ చెప్పలేదు కెసిఆర్ గారు చెప్పినారు

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU 6 หลายเดือนก่อน

    PatelRameshReddy

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU 7 หลายเดือนก่อน

    నల్గొండ జిల్లా త్రిపురారం (మం) కేంద్రం చెరువు కట్ట కింద ఉన్న పొలంలో ప్రత్యక్షమైన మొసలి భయాందోళనలో రైతులు.

  • @johnvenkatesh3818
    @johnvenkatesh3818 7 หลายเดือนก่อน

    POrapachanikee saipan

  • @visuvlogs9549
    @visuvlogs9549 7 หลายเดือนก่อน

    Liquor rani😂😂😂 panko over ni family & BRS party...odhu acting

  • @sainadhsapasetti2424
    @sainadhsapasetti2424 7 หลายเดือนก่อน

    How many attacks have been made by TRD on RTS activists

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 8 หลายเดือนก่อน

    ఓయ్ పో

  • @balaji-xi5on
    @balaji-xi5on 8 หลายเดือนก่อน

    పద్ధతుల గురించి మీ రాజకీయా నాయకులే మాట్లాడాలి

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU 9 หลายเดือนก่อน

    #Chithi Manta

  • @Balu00088
    @Balu00088 9 หลายเดือนก่อน

    Ippudu Ela undi Anna lights ,roads Inka alane unaya ??

    • @SYNEWSTELUGU
      @SYNEWSTELUGU 8 หลายเดือนก่อน

      మార్పు జరిగింది బ్రదర్..... ఇప్పుడు జర నయమే

  • @gopalgoud2048
    @gopalgoud2048 9 หลายเดือนก่อน

  • @AbbaganiCharangoud
    @AbbaganiCharangoud 10 หลายเดือนก่อน

    Super anna

  • @chiranjeevivankudothu206
    @chiranjeevivankudothu206 10 หลายเดือนก่อน

    Aim TS Suryapet God PSPK 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chiranjeevivankudothu206
    @chiranjeevivankudothu206 10 หลายเดือนก่อน

    God PSPK 🙏🏻

  • @purshothamnnakapur9525
    @purshothamnnakapur9525 10 หลายเดือนก่อน

    Get well soon jananna garu and driver anna garu❤❤❤❤❤❤ #voteforelephant

  • @SathishyadavKukkala
    @SathishyadavKukkala 10 หลายเดือนก่อน

    Ni bondara nuvvu em pikaniku namineshna vithdra cheshinau

  • @bsrinivas6884
    @bsrinivas6884 10 หลายเดือนก่อน

    ANA EROJULO ATHA. DoNGALU. NAMODU. ❤❤🎉🎉😊

  • @shivaraju113
    @shivaraju113 10 หลายเดือนก่อน

    E sari Venkat Reddy or uttam evaro okaru odithe vaale malla mp ga potichesedhi no chance to you

  • @lablab6469
    @lablab6469 10 หลายเดือนก่อน

    అన్ని నాటకాలు ప్రజాసేవ పేరుతో నాటకాలు బాగనే ఆడుతున్నరు

  • @kommajyothibas1769
    @kommajyothibas1769 10 หลายเดือนก่อน

    Jai sankkineni Jai bjp

  • @Suryapet_youth_
    @Suryapet_youth_ 10 หลายเดือนก่อน

    Jai jananna ✊

  • @gsurendar4128
    @gsurendar4128 10 หลายเดือนก่อน

    వెరీ గుడ్ జానయ్య యాదవ్ ఎమ్మెల్యే

  • @glingaiah7882
    @glingaiah7882 11 หลายเดือนก่อน

    ఆ పెట్రోల్ నమస్తే సార్ అని ఎందుకు పెట్టిండు పోలీస్ అన్న

  • @jookurikarthik4588
    @jookurikarthik4588 11 หลายเดือนก่อน

    Jai భవాని 🚩🚩 Jai BC 💐💐

  • @gelvayabasham3309
    @gelvayabasham3309 11 หลายเดือนก่อน

    💪🔥🔥🔥🔥

  • @vasalasravankumar5403
    @vasalasravankumar5403 11 หลายเดือนก่อน

    Super sir my vote for BSP party

  • @GaneshGandhamganesh-bx6qz
    @GaneshGandhamganesh-bx6qz 11 หลายเดือนก่อน

    Jai BSP Jai RSP next CM 🔥

  • @sainadhsapasetti2424
    @sainadhsapasetti2424 11 หลายเดือนก่อน

    Value less fellow

  • @scottpatrick1636
    @scottpatrick1636 11 หลายเดือนก่อน

    Arey nee intla rent ku vunde vadiki house property share chei ra mari.... gatlane agricultural land owner ke rythu bandhu vasthadi... Koulu chesukunna vadiki yemaina takkuva vasthunda? paddy per quintal 2100/- kani acre ki 12000/- matrame koulu paisal esthunnru. Chillara sale gaa chillara matalu aapu

    • @samasyasamasya2624
      @samasyasamasya2624 11 หลายเดือนก่อน

      Ra mari share chesukundam

    • @scottpatrick1636
      @scottpatrick1636 11 หลายเดือนก่อน

      yadiki rammantao cheppu vastha...

  • @praveenmekha
    @praveenmekha 11 หลายเดือนก่อน

    Jannna gelipu thadhyam

  • @sudinirajenderreddy8042
    @sudinirajenderreddy8042 11 หลายเดือนก่อน

    Jai Congress

  • @rameshsadu4004
    @rameshsadu4004 11 หลายเดือนก่อน

    Barabar. బీఎస్పీ గెలుపు ఖాయం.జై RSP pravenkumar sir

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 11 หลายเดือนก่อน

    Jai.bheem.jai.bheem.jai.b.s.p

  • @kumarstudentcando3398
    @kumarstudentcando3398 11 หลายเดือนก่อน

    🐘🐘🐘🐘🐘❤❤❤🐘🐘🐘🐘🐘🐘❤❤❤❤❤🐘🐘🐘🐘🐘🐘🐘🐘❤❤❤RSP IPS

  • @kumarstudentcando3398
    @kumarstudentcando3398 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤🐘🐘🐘🐘🐘🐘BSP RSP IPS

  • @ThataiahManda-fc4cj
    @ThataiahManda-fc4cj 11 หลายเดือนก่อน

    Jai RSP jai bahujanulu we support

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 11 หลายเดือนก่อน

    Jai RSP BSP Party

  • @sudhakarn2906
    @sudhakarn2906 11 หลายเดือนก่อน

    Arey babu bhanisalu of jagdeesh reddy

  • @SYNEWSTELUGU
    @SYNEWSTELUGU 11 หลายเดือนก่อน

    #synewstelugu

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 11 หลายเดือนก่อน

    😢 Jai RSP BSP