NLG: సాంకేతిక లోపంతో పంటపొలాల్లో ల్యాండ్ అయినా హెలికాప్టర్ || helicopter lands in the crop fields.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • నల్గొండ జిల్లా చిట్యాల(మ) వనిపాకల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా పొలాల్లో ల్యాండ్ చేయగా, చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడకు చేరుకుంది. #news #viralvideo #suryapet #telugu #agriculture #driving #modi #pd #animals #congress

ความคิดเห็น •