సూర్యాపేట : చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళిన బస్సు తప్పిన ప్రాణాపాయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామం వద్దగల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...... #viral #modi #pd #suryapet #news
    హైదరాబాదు నుండి విజయవాడ వెళ్తున్న బస్సు......
    డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఒక్కసారిగా చెట్ల పొదల్లోకి వెళ్లిన బస్సు.....
    ఈ భారీ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి రానా నష్టం జరగకపోవడం గమనార్హం
    ఇద్దరికీ స్వల్పంగా గాయాలు...
    క్షతగాత్రులను అంబులెన్స్ లో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు......
    సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్న సూర్యాపేట రూరల్ ఎస్సై బాలు నాయక్.......

ความคิดเห็น •