తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • సూర్యాపేట జిల్లా కలక్టరేట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ శ్రీ యస్. వెంకట్రావు.
    ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, జిల్లా అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ, ఆర్డీవో, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ความคิดเห็น •