వారసత్వ ఆస్తిలో వాటా కోసం కాల పరిమితి ఎంత..? | పెళ్లైన మనువరాలికి తాత ఆస్తిలో వాటా ఎంత? | ABN Legal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024
  • వారసత్వ ఆస్తిలో వాటా కోసం కాల పరిమితి ఎంత..? | పెళ్లైన మనువరాలికి తాత ఆస్తిలో వాటా ఎంత? | ABN Legal
    #legaladvice #ParentalProperty #abnlegal #Inheritancerights
    ABN Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #ABNLegal : మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE​, చేయండి, మీ #COMMENTS​, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #TH-cam​ ఛానల్ #SUBSCRIBE​ చేసుకోండి,

ความคิดเห็น • 171

  • @errajagan2562
    @errajagan2562 ปีที่แล้ว +22

    మేడం గారికి నమస్కారం...
    స్త్రీలు బంధాలు బంధుత్వాలు నిలుపుకోవాలని, తల్లిదండ్రులు సోదరులు పై వేస్తున్న ఆస్తుల కేసుల ఈ విషయంలో పునరాలోచించు కునే లా సందేశమిచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ. ఈ సందేశం చూసి కొందరైనా స్త్రీలు బంధాలు గెలుపు ఉంటారని ఆశిద్దాం.

    • @VENKATJOGA-r5h
      @VENKATJOGA-r5h ปีที่แล้ว +1

      Aunu sir eppudu ladies ne bandhalu nilupukovali
      Aa avasaram gents ki undadu kada
      Endukani

    • @vsrao3546
      @vsrao3546 ปีที่แล้ว

      ​@@VENKATJOGA-r5hసార్ పెళ్లి కి ఆడపిల్లకి కట్నం కింద సమాన బాగం ఇచ్చి బంతులు, బారసాలలు ,వాళ్ళ పిల్లలకి బట్టల ఇచ్చే ఆచారాలు అన్ని చేయించుకుని తోడ బుట్టిన వారి మీద ఆస్తి కోసం కేసులు పెడితే ఆ మగపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో... ను

  • @sudhakarchinnam6064
    @sudhakarchinnam6064 2 ปีที่แล้ว +46

    చాలా చక్కగా చెప్పారు మేడం
    పెళ్లిళ్లు, తర్వాత పిల్లలు కనడానికి హాస్పిటల్ ఖర్చులు, లాంఛనాలు, ఇన్ని ఖర్చులు పెట్టి అప్పులు పాలు అప్పులు తీర్చుకొని మరిన్ని సంవత్సరాలు కష్టపడి చిన్న ప్రాపర్టీ ఉంటే మాకు వాటా అని వస్తున్నారు వారికి ఆ దేవుడే సమాధానం చెప్పాలి

    • @boyavenkatesu3267
      @boyavenkatesu3267 ปีที่แล้ว +5

      అవ్వన్నీ చెయ్యకుండా కనీసము బంగారు కూడా ఇవ్వకుండా. ఆ అమ్మాయిని సతాహిస్తుంటే ఏమి చేయాలి.

    • @chaitanyaspurthi7854
      @chaitanyaspurthi7854 ปีที่แล้ว

      చట్టాలలో,,చాలా చిక్కులు ఉన్నాయి అని చెప్పకూడదు సామాన్య ప్రజలు,కానీ సవరణల మాత్రం , వాళ్ల కు,,,అనుకూలంగా మలుచుకుo టే,,మనం నోరు తెరచి మాట్లాడ కూడదు...

    • @vsrao3546
      @vsrao3546 ปีที่แล้ว

      ఉన్న ఆస్తిలో సగభాగం తీసుకుని బంగారం మొత్తం తీసుకుని పెళ్లిఅయిన 35 ఇయర్స్ కి తల్లిని అడ్డం పెట్టుకొని తమ్ముడి ఆస్తిలొ వాటా కి వచ్చేవాళ్ళని ఏమి చేయాలి

    • @vsrao3546
      @vsrao3546 ปีที่แล้ว

      నిజమే సార్

    • @vsrao3546
      @vsrao3546 ปีที่แล้ว

      Correct గా చెప్పారు సార్

  • @amaravathim156
    @amaravathim156 ปีที่แล้ว +23

    బాగా చెప్పారు మేడంగారు వందనాలు

  • @nvramanarao3654
    @nvramanarao3654 ปีที่แล้ว +4

    చాలా చక్కగా వివరించారు...

  • @rekharsni841
    @rekharsni841 ปีที่แล้ว +7

    So well said mam,Your approach is very practical

  • @dastagir4174
    @dastagir4174 ปีที่แล้ว +34

    స్త్రీలకు హక్కు ఉన్నప్పటికీ రిస్కు ఉంటది కాబట్టి కోర్టుకు వద్దు అంటున్న లాయర్

  • @TalariVenkataswami-w8s
    @TalariVenkataswami-w8s 6 หลายเดือนก่อน +2

    మానవ విలువలను చాలా ప్రాముఖ్యత ఇచ్చారు..లాయర్ గారు

  • @thimarajugaddam3134
    @thimarajugaddam3134 9 หลายเดือนก่อน +1

    బాగా చక్కగా వివరణ ఇచ్చారు మేడం

  • @syamasundararao3149
    @syamasundararao3149 7 หลายเดือนก่อน +6

    అంతిమంగా సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోమన్న మీ సలహా ఎంతైనా అభినందనీయం.
    (అసలే కోర్టుల్లో కేసులు పేరుకు పోతున్నై).

  • @prasantsahu4325
    @prasantsahu4325 ปีที่แล้ว +3

    Thank you I am facing same problem.

  • @perisetlasrinivasulu3777
    @perisetlasrinivasulu3777 ปีที่แล้ว +3

    Good madam relationship is precious

  • @siddeswaramv6114
    @siddeswaramv6114 2 ปีที่แล้ว +3

    Yes madam ur right I have seen one women aged 52 years having an grand children s coming and asking the property share because of supreme Court decession. No clear clarity on 2005 act.

  • @bhanu242629
    @bhanu242629 11 หลายเดือนก่อน +1

    excellent Madam...

  • @vootkurirajamahenderreddy8292
    @vootkurirajamahenderreddy8292 ปีที่แล้ว +2

    Excellent explanation

  • @Jhonsan-q2z
    @Jhonsan-q2z ปีที่แล้ว +2

    Meru chaala baaga cheppinaru madam relations damage kaakunda pelli aena aadavallu ante chaala aged vallu case veyakunda vunteene manchidani.Thanks madam me vedieo maaku dairyaani echhindi .yendukante 70 years aged aavida memu konna bhoomilo vaata vastundani partition case vesindi.Aavida brothers vaatalu chesukunna tharvatha,oka brother vaatalo memu bhuoomini konnamu! Maaku ebbandi pettadaaniki oka brother aametho case veyunchinaaru.stey order tho maa bhoomi prohibited land list lo vundi. Memu injunction order thisukunnamani vaallu partition daava vesinaaru.meeru cheppinadaaniprakaaram vallaku vaata velladani naaku gatti nammakam yerpadindi.Thank you madam! Case kosam mimmalni sampradistaamu vilaithe!

  • @K.parvathiSuchi
    @K.parvathiSuchi หลายเดือนก่อน

    Very good massage madam 🙏🙏

  • @ManohurMummidivarapu
    @ManohurMummidivarapu ปีที่แล้ว +1

    Great advise madam

  • @maheshbysani5507
    @maheshbysani5507 ปีที่แล้ว +4

    Madam pls explain difference between self acquired property and ancisister property

  • @korukantiramadevi2524
    @korukantiramadevi2524 ปีที่แล้ว +2

    Superga cepparu medam garu

  • @ParuKrish-o7e
    @ParuKrish-o7e ปีที่แล้ว +1

    Chala Baga chepparu.

  • @sivanarayanad2952
    @sivanarayanad2952 ปีที่แล้ว +3

    Nice Amma

  • @nagarajashyam1235
    @nagarajashyam1235 ปีที่แล้ว +1

    Super medam good information tq mam

  • @rajareddyneelapu2299
    @rajareddyneelapu2299 ปีที่แล้ว +4

    One doubt medam
    Supreme Court was given judgement in 2020 regarding equal share to son and daughter in Ansistrial property which was applicable from Aug or Sep'2005.

  • @laalsuvarna5571
    @laalsuvarna5571 2 ปีที่แล้ว +4

    Good information

  • @olcotttheosophy
    @olcotttheosophy ปีที่แล้ว +2

    Very nice 👍 pleasure (from Andhrapradesh)

  • @vantakulaammaji8976
    @vantakulaammaji8976 3 หลายเดือนก่อน

    Chala bhaga chepparu.

  • @nagaraju-oq3ut
    @nagaraju-oq3ut ปีที่แล้ว +3

    Limitation act prakarum 12 years datithe emi file cheyaraduga madam!

  • @NagarajuNarishetty
    @NagarajuNarishetty ปีที่แล้ว +3

    నమస్కారమండి
    మేము ఇద్దరం అక్క చెల్లెలం మా అమ్మానాన్న మా చిన్న వయసులోనే చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత సంవత్సరం గడువ్లో నా పెళ్లి జరిగినది పెద్దల సమక్షంలో అప్పుడు నాకు మా తాత ఆస్తిలోంచి సగం 40 గుంటలు రాసి ఇచ్చారు, మిగతా సగం మా చెల్లెకు అని బాండ్ పేపర్ కూడా రాసుకున్నాం, అయితే విషయం ఏంటనగా మా నాన్నకు ఒక చెల్లి ఉంది తన పెళ్లి 90స్ లోనే జరిగింది తను రెండు పెళ్లిళ్లు చేసుకుంది తన కట్టం కింద మా తాత ఒక ఎకరం పొలం రాసి ఇచ్చాడు కానీ తను ఇద్దరినీ వదిలేసి వచ్చి మా ఊర్లోనే తనకు రాసిచ్చిన పొలం చేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. అయితే మా పెళ్లి 2016 లో జరిగింది మా చెల్లి పెళ్లి 2020లో జరిగింది ఇది అందరి పెద్దల సమక్షంలోనే జరిగింది అయితే మా తాత ఆస్తి మా నానమ్మ పేరు పైన ఉంది మా తాత చనిపోవడం వల్ల. కానీ మా నానమ్మ మాకు తెలియకుండా మా మేనత్తకు 20 గుంటల పొలం రిజిస్టర్ చేసింది అదే కాకుండా ఇప్పుడు మా అక్క చెల్లెల పొలం ఇవ్వండి అని అడుగుతే ఇంకా ఎకరం 20 గుంటల పొలం మిగిలి ఉండగా దీనిని కూడా ముగ్గురికి సమానంగా ఇస్తానంటుంది అయితే విషయం ఏంటంటే మా నానమ్మ మా ఇద్దరు అక్క చెల్లెల పెళ్లి జరిగిన తర్వాత మా మేనత్త దగ్గరే ఉంటుంది అదే కాకుండా మా నానమ్మ పేరుపై ఉన్న పొలం ఎకరం 20 గుంటలు మొత్తం మా మేనత్తనే దున్నుకుంటుంది. దాంతో పాటుగా మా నానమ్మ కు వస్తున్న అన్ని బెనిఫిట్స్ తానే పొందుతుంది ఎగ్జాంపుల్ కేసీఆర్ మనీ కానీ మోడీ మనీ కానీ పెన్షన్ డబ్బులు కానీ వీటన్నింటితో పాటుగా మాకు చెందాల్సిన పొలం కూడా తనే పండించుకుంటూ డబ్బులు తీసుకుంటుంది. తనని చూసుకుంటుంది కానీ ఇప్పుడు మాత్రం మాకు రావాల్సిన ఆస్తిని మా పేరు పైకి మార్చమంటే లేదు నేను చెయ్యను ముగ్గురికి సమానంగా ఇస్తాను ఇది ఫోను మాకు తెలియకుండా ఎక్కించుకున్న పొలంతో మీకు సంబంధం లేదు అంటుంది ఇది ఎంతవరకు న్యాయం దయచేసి ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఇది ఎంతవరకు న్యాయమో చెప్పగలరు ధన్యవాదాలు

    • @mrajuyadav4433
      @mrajuyadav4433 หลายเดือนก่อน

      Madam
      మి ఊరీలో pedda మనుషులు untaru... గా వాళ్లతో మాట్లాడండి..
      మీ నాన్నమ్మ request chesi avarini chepakunda registration చేసుకోండి
      మి signature లేనిది registration చేయకుదు... Court case vayachu...

  • @rasaputrarani172
    @rasaputrarani172 ปีที่แล้ว +2

    Yes, naaku streedhanam gaa single rupee evvaledu.nenu kashta padinanduna koddiga gold echhaaru.naadi ane gold lo kudaa koddiga evvaaledu.naa part naaku raavadaaniki chaalaa fight cheyaalsi vachhindi.maa vadina valla memu chaalaa ebbandi paddaamu.

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 ปีที่แล้ว +1

    Manchi vishleshana.

  • @atchyutaraopatruni744
    @atchyutaraopatruni744 ปีที่แล้ว +2

    madam garu illarikam vellina varik tandri aasthilo vata vasthunda

  • @ymaghana1886
    @ymaghana1886 2 ปีที่แล้ว +4

    Madam my dought is my grandfather registerd her self acquired property to her grandson in the year 1974. But grandson sisters were demanding to partition the property so the registered deed was only in the name of grandson how can they have right to the grand daughters please tell me madam

  • @v.santhoshkumar9484
    @v.santhoshkumar9484 ปีที่แล้ว

    Madam baga cheparu

  • @dhanalaxmi9151
    @dhanalaxmi9151 ปีที่แล้ว +3

    30 years back , valla kodukuki 6acres rasi ichadu.. Apudu koduku minor.. Ammailaki em ivvaledu. Nanna chanipoyadu.. Ipudu Koduku ki 47 years vuntai.. Ipudu ammailu case vesukovacha... 30years back abbai minor kabatti.. Emaina prblm vuntadha... Pls evarina cheppansi

  • @sureshcherawala6212
    @sureshcherawala6212 9 หลายเดือนก่อน

    Pardon me., After watching the overall video my intention is that women's never tried to file a suit unnecessarily on their families and her brothers even if they're tried to knock away from her legal rights in the coparcenary properties. Womens are always affectionate towards her mothers family either they should be married or Unmarried 🙏🤝 whatever the judgement pronounced by honorable SC of india in the case of Vineeta sharme V/s Rakesh Sharma absolutely correct & appreciable 👍👏🙏

    • @sumiranvarma1663
      @sumiranvarma1663 5 หลายเดือนก่อน

      Thank you
      One positive response for women

  • @LAVANYAHHTELUGUchannel
    @LAVANYAHHTELUGUchannel ปีที่แล้ว +4

    Sir married daughter ki mother job vastada tanu chanipoyaru epudu 11 years itundi office undi rejected ani cheparu case file cheyocha job vastada

  • @sudheerreddygosukonda9163
    @sudheerreddygosukonda9163 4 หลายเดือนก่อน +1

    అందరికి విజ్ఞప్తి మా నాన్న గారికి 33 ఎకరాల వ్యవసాయ భూమి కలదు.వారికి 3 ఆడపిల్లలు 2 అబ్బాయిలు,నాన్నగారు 2వకుమార్తె పెళ్లి కి 2 ఎకరాలు అమ్మి పెళ్లి 1974 లో ఘనంగ చేసారు .నాన్నగారిని ఇబ్బందులకు చేసి అమ్మ మరణించిన నెలలోనే 4ఎకారాల భూమిని 2006 లో రిజిస్టర్ చేసుకున్నాడు 2012నాన్నగారు చనిపోయిన తరువాత భూమిని మా పేర కాకుండ అడ్డుపడి ,4 ఎకరాలు పోను మిగిలిన భూమిలో 5వ భాగం కావాలని కోర్ట్ ను ఆశ్రయించినాడు.ఇంతే కాకుండ మధ్యలో 2పోలీసు తప్పుడు కేసులు పెట్టి కోర్టు కు తిప్పాడు ఇతని కి ఎలా బుద్ది చెప్పాలి కామెంట్ ప్లీజ్.

  • @perisetlasrinivasulu3777
    @perisetlasrinivasulu3777 ปีที่แล้ว +1

    Chala baga chepevamma

  • @Andhra899
    @Andhra899 ปีที่แล้ว +3

    లీగల్ హైర్ తల్లి ఇద్దరు కుమారులు కు ఉండగా ,ఆస్తి తల్లి విక్రయించినది కుమారులు సాక్షి సంతకము లు మాత్రం చేశారు .కుమారులను విక్రయ దారులుగా చూపించలేదు .కుమారులు గానీ ,వారి సంతతి గానీ ఈ ఆస్తి గురించి దావా వేసే అవకాశం ఉంటుందా ?

    • @saipsvraman
      @saipsvraman ปีที่แล้ว

      ఏయవచ్చు కానీ ఫెయిలుర్ కేసే అవుతుంది

    • @Andhra899
      @Andhra899 ปีที่แล้ว

      @@saipsvraman thanque

  • @Arjunlekkala
    @Arjunlekkala 2 ปีที่แล้ว +1

    Registered Veelunama claim chesukodaniki enni years time untadi madam

  • @LONEWOLF33745
    @LONEWOLF33745 5 หลายเดือนก่อน

    Medam
    Ma amma ki valla grandmother nundi ellu,polam tana peru meeda property ichharu
    Ma mother ki 3 daughters memu
    No brothers.
    So ma amma property lo ma 3 sister's ki equal sharing vuntunda?
    Leka tanu erikaina property evvachha?
    Pls answer me

  • @tanuja13singh65
    @tanuja13singh65 4 หลายเดือนก่อน

    Sir kaala parimithi 12 years antunnaru. Aasthi rayadam.memu kids ga vunnapoudu kodukuki gift ichasthae yem cheyali. Ela chesthae ma oaristhiti yenti! Antae aadapilla paristhithi yenti

  • @arpstatistics7764
    @arpstatistics7764 หลายเดือนก่อน +2

    ఆస్తుల కోసం ఆడ పిల్లలు పెళ్లైన 30 తర్వాత అన్నదమ్ముల మీద కోర్టులో case లు వేసి బంధుత్వాలను, ప్రేమలను కోల్పోయి కొట్టుకుంటున్నారు. అన్ని సం.ల క్రితం పెళ్లి చేసినపుడు ఇచ్చిన కట్న కానుకలు, ఆ తర్వాత కాన్పులకు అయిన ఖర్చులు, సారెలు, అన్నదమ్ముల పెళ్లిల్లకు పెట్టిన కట్నాలు ఇవన్నీ మర్చి పోతున్నారు. కేవలం డబ్బు కోసం ప్రేమలను కోల్పోతున్నరు. అసలు 12 సం. ల తర్వాత ఇది చెల్లదు అని ఏ లాయరూ చెప్పడు. కొన్ని ఏండ్ల తరబడి ఎవరి లాయరు వాళ్లని court ల చుట్టూ తిప్పుతుంటారు. మీరు చాలా బాగా చెప్పారు.
    అసలు ప్రతీ విషయంలో మీ వీడియోలు చాలా బాగుంటున్నాయి. Thanx...

  • @mkishanrao9346
    @mkishanrao9346 ปีที่แล้ว +3

    మేడం గారు మా మా సిస్టర్ పెళ్లి 30 సంవత్సరాలు. మా నాన్నగారు చనిపోయి ఐదు సంవత్సరాలు. మా సిస్టర్ ఆస్తులు వాట కావాలి. మీ సలహా చెప్పండి.

  • @krajesh3649
    @krajesh3649 ปีที่แล้ว +2

    Good information madam thank u

  • @aravindbandala1945
    @aravindbandala1945 ปีที่แล้ว +2

    Medam ladies self property pai cheaters evvaraina suit file chesthe parinamam cheppandi, chelluthunda

  • @parvathineelakantam7183
    @parvathineelakantam7183 6 หลายเดือนก่อน +2

    50 ఇయర్స్ వాళ్లు కూడా కేసు వేస్తున్నారు.... వాళ్ళ పెళ్ళి టైం లో తీసుకు వెళ్ళల్సినవి తీసుకెళ్ళి.. మళ్ళీ వస్తున్నారు ఆస్తులకోసం....

  • @viking9056
    @viking9056 ปีที่แล้ว +3

    Claiming property through inheritance and Adverse possession is mutually inconsistent. As per law, limitation act not applicable to ancestral property.

  • @pulinarsaiah220
    @pulinarsaiah220 4 หลายเดือนก่อน

    Corect cheparu mafam

  • @sankarrao2452
    @sankarrao2452 ปีที่แล้ว +1

    Fader det and koduku det fader astilo hakku kodaluki and varitestada laka aata and kutureluki chandutinda plezi aast pasbuku mama garu parina unadi aatha vari kutureluki ravacha

  • @gandamallamamatha9156
    @gandamallamamatha9156 ปีที่แล้ว +1

    Ma thata asthi maku raledu .memu vera villiage lo untunam .ma pedanana okade asthi tesukunadu memu vera velipoyam asthe evamu ani antunaru .mare nenu ma sister case veyocha ma dad chanipoyaru plz chepande

  • @nanikumar2875
    @nanikumar2875 9 หลายเดือนก่อน

    Madam ma nana garu thatha gari nuchi vachhina polam naku gift registration chesaru 4 years aeindhi akka valaku nana kona polam registration chesaru epudu naku rasena polam medha dhava vesaru cheluthundha please madam chapandi

  • @SravanthiLingampally-mv2ok
    @SravanthiLingampally-mv2ok 5 หลายเดือนก่อน

    9:43 Medam maku vunadi oka elu adi kuda goverment echina float adi ma atta Peru mida vunadi Danilo kuda vata kavalani ma 3guru adapaduchulu godva padtunaru ma Aina okade medam emina solution evagalara vuna entlo kuda vata adigite mari parsti enti enka vere property em ledu memu pani chete kani bathukaleni parsti Edina solution evagalara ma atta mama sothamga sampadinchindi em ledu a elu ma aina foreign velli katuku adu

  • @yavadu143message9
    @yavadu143message9 5 หลายเดือนก่อน

    Marriage ainaka enni yeara varaku hakku untadi

  • @gopinagapur8409
    @gopinagapur8409 11 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @mallikar5389
    @mallikar5389 ปีที่แล้ว +1

    Mari kodukulakumatrame english medium chaduvulu
    Kuturu Merritt Inasare municipality school...edekkadi nyayam madam.

  • @subbub5583
    @subbub5583 ปีที่แล้ว +1

    Yes 12 years

  • @ManiDhanuRaghasri1668
    @ManiDhanuRaghasri1668 ปีที่แล้ว +2

    Good evening mam maku illu okate pedda ga unndi aa illu choosi naku pelli chesaru naku 3ada pillalu naku puttinti biddalu 4 eppudu aa stalam tatala asti maku samana vata Ani godava padutunnaru pls ans evvandi pedda godavalu jarugutunnay 4members ki pote maku 3rooms place migiledi

  • @srinivasburra7650
    @srinivasburra7650 หลายเดือนก่อน

    నమస్కారం మేడమ్ మా తాతగారికి 6ఎకరాలు ఇల్లు ఉన్నాయ్ ఆయనకి 5గురు సంతానం ఒక కొడుకు 4గురు అమ్మాయిలు వారికీ 1987నుండి 2000 ముగ్గరికి పెంళ్లి ఐపోయినవి ఒక్క అవేడికి 45ఇయర్స్ ఉన్నవి వీరు మా మేనత్తలు మా నాన్నగారికి అస్థిలో వాటా లేదు అంటూ తెల్ల దొంగ కాగీతలు 2009లో మా తాతగారూ వ్రాసి ఇచ్చినట్టు సృష్టిచ్చి ఇబ్బంది పెడుతున్నారు వారికీ 2ఎకరాలు అమ్మి వారికీ కట్నాలు ఇచ్చినారు మా తాతగారూ ఇందులో మా అమ్మ నాన్న గొడవ పడి కొన్నిరోజులు దూరంగాఉన్నారు ఇప్పుడు 10ఇయర్ కలిసేవుంటున్నారు మేడమ్ మకుపరిస్కారం చెప్పగలరు

  • @mallikar5389
    @mallikar5389 ปีที่แล้ว +1

    Oddanukundante....aa annagaru yenta prabuddudo alochinchandi.

  • @harishbarupati8595
    @harishbarupati8595 ปีที่แล้ว +2

    Medam ma akkaki anyayam jarigindhi maku dotu vundhi mitho matladali anukutunnanu

  • @swamynaidu2362
    @swamynaidu2362 ปีที่แล้ว +2

    Awareness vachina kadinundi counting vastadi

  • @hitsongs817
    @hitsongs817 ปีที่แล้ว +3

    మీరు చెప్పింది నిజమే కానీ ఆ 12 సంవత్సరాలు వాళ్ల ఆడపిల్లలకి తెలియకుండా కబ్జాలో తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 2 หลายเดือนก่อน

      Adhi వల్లిస్తం...ఆడపిల్లలకి పెళ్లికి ఖర్చు పెతెరుగ్

    • @yennamraju9605
      @yennamraju9605 2 หลายเดือนก่อน

      కరెక్ట్ గా అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏమి చేయాలి ఆడపిల్ల అంటే లోకువ అత్త వారిది మనది కాదు అమ్మగారిది మనది కాదు ఎలా మేడం

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 2 หลายเดือนก่อน

      @@yennamraju9605 పెళ్లి చేసుకోకుండా ఇక్కడే అన్నదమ్ముల తో ఉంటే సరి

    • @gowreeswarigowri8616
      @gowreeswarigowri8616 2 หลายเดือนก่อน

      @@yennamraju9605 పెళ్లి కావాలి మొగుడు కావాలి ఇక్కడ అన్నదమ్ముల ఆస్తి కావాలి ఆంటే.మరి ఇక్కడ వచ్చిన వదిన పరిస్థితి ఏంటి

  • @sivachinam2924
    @sivachinam2924 ปีที่แล้ว

    Madam brothers leni sisters lo only one sister vari thandri aasthi varasatvanga pondhithe aa asthi paina migatha sisters ku hakku untadha

  • @tmallikarjunamalli9335
    @tmallikarjunamalli9335 ปีที่แล้ว +4

    హాయ్ మేడం 1996 lo అమ్మ చనిపోయింది ma నాన్న మాకు తెలియకుండా second merege చేసుకున్నాడు నేను oka చెల్లి frist sambhandham second సంభందం kuda అమ్మాయి అబ్బాయి అయితే మాకు sama భాగం eavatledhu ma నాన్న రెండో సంభందం valaku eakuva easta antundu మాకు oka vata easta అంటున్నాడు ఆస్థి ma నాన్న sampadechindhi kadhu ma నాన్న కీ mena మామ అవుతాడు ఆస్థి athanedhi ma తాతయ్య ని penchukoni అతనికి పిల్లలు leni కారణంగా ma తాత కీ rastu ma తాత thanantharam ma నాన్న కీ ayyela వీలునామా raasaru 1944 lo మాకు హక్కు untadha నేను frist సంభందం అబ్బాయి naku oka చెల్లి undhi 🙏🏻మేడం rpy ప్లీజ్ naku ఎవరు leru

    • @SuseelaAdvocate3530
      @SuseelaAdvocate3530 6 หลายเดือนก่อน

      Mee నాన్నకు veelunama dwara vachina aasthi thana swargithame avuthundhi, kaabatti athanu evariki veelunama rayakapothe meeku second wife pillalatho paatu equal share vasthundhi, vallaku thakkuva meeku ekkuva raadhu.

  • @mallikar5389
    @mallikar5389 ปีที่แล้ว +1

    Hanji mam.....ippudu adapillaliki dowry antunnaru....ok

  • @sreerammurthytammisetti3676
    @sreerammurthytammisetti3676 ปีที่แล้ว +2

    Aa tala tikka teerpulu cheppe judji lu mee lanti manchi lawyer la daggara salahalu soochanalu teesukuni teerpulu cheppali kaani edo noti kochina teerpulu chepite idi bharat kakunda maro america avutundi tandri tatalu chesina appullo kooda vata undo ledo adi kooda cheppandi medam gaari

  • @veeraswamyandey8113
    @veeraswamyandey8113 ปีที่แล้ว +1

    Chattam matrame cheppandi

  • @ramaraokanaparthi7141
    @ramaraokanaparthi7141 ปีที่แล้ว +1

    అమ్మా Gift deed ద్వార వచ్చిన ఆస్తి అలా పొందిన వ్యక్తి అమ్ముకొన వచ్చునా?

    • @SuseelaAdvocate3530
      @SuseelaAdvocate3530 6 หลายเดือนก่อน

      100% amnukovachu
      Thanaku chendhina sarva hakkulu meeku transfer chesthunnatlu.

  • @Chandrasekhar-ke8yo
    @Chandrasekhar-ke8yo ปีที่แล้ว +1

    👍👍

  • @gangabhavani9823
    @gangabhavani9823 10 หลายเดือนก่อน

    Atha mama Gari asthulu kavali kaani vaari chudarukontha mandhi,,,,

  • @ashwinisangameshwarpatil2200
    @ashwinisangameshwarpatil2200 3 หลายเดือนก่อน

    Ma husband valu 2brother maku adapadachu okkamea Maku 8ekras bhumi mam ameki 2ekaralu icchamu amea maku malli memu vata vesina dantlo malli vata vestundi diniki solution cheppandi mam😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @gandetihariprasad3241
    @gandetihariprasad3241 ปีที่แล้ว +1

    Hello sir namaste 🙏ma grandfather sampadhinchina asthi undhi adhi ma dad valla sister naku andhulo kontha ivvandi antundhi ma dad ivvanu annaru because mem 5 members 4 members sisters unnaru Anduke so ma attha court ki velli fight chesthe thanaki emayina chance undha

    • @krishnakumari7238
      @krishnakumari7238 11 หลายเดือนก่อน

      Definitely chance untadi brother if your grandfather has a will on your father otherwise your atha will have a chance

    • @gandetihariprasad3241
      @gandetihariprasad3241 11 หลายเดือนก่อน

      @@krishnakumari7238 but ma grandfather chanipoyaru ayana thanaki ivamani kuda cheppaledhu properties chanipoyemundhu ayana chanipoyi 15 year's avuthundi thanu eppudu adagaledhu ippudu kavali ani aduguthundi

  • @shyamvlog4126
    @shyamvlog4126 3 หลายเดือนก่อน

    మేడం మా అమ్మ గారి పెద్ద నాన్నకు పిల్లలు లేక మా అమ్మగారిని పెంచుకున్నాడు.. మా మామయ్య మా అమ్మకు తెలియదు అని అంత తానే ఉంచుకున్నాడు... మాకు ఆ ఆస్తి అడిగే హక్కు ఉంటుందా... ఎందుకంటే మేము మా తాత గారి ఆస్తి ఆయన్నే ఉంచుకోని కాని పెద్ద తాతయ్య మా అమ్మగారిని పెంచుకుంటున్నారు తన వాట మీదా అప్పుడు అమ్మగారికి ఏం తెలియదు కానీ మేము న్యాయంగానే అడుతున్నాం కధ మా తాత వాట వద్ధు పెద్ద తాతయ్య వాట అడిగే హక్కు మాకు ఉంటుందా.. ?

  • @reshiraj5280
    @reshiraj5280 8 หลายเดือนก่อน +1

    Medam ma nannamma epudu asthi hakku kavalani aduguthundhi,😢epatiki ameku married ayee 50 years avuthundhi..epudu valla manavaki kuda..vala nanna asthi vota kavvalani.panchayeethi peduthundhi,,😂😂😂 em cheyali medam 😅

  • @dorasanimerugu5603
    @dorasanimerugu5603 ปีที่แล้ว +1

    No blood relationship medam 🙏🙏

  • @SateeshKilari
    @SateeshKilari 3 หลายเดือนก่อน

    మా తాతగారు కొనుకున్న ఆస్తీ మా నాన్నకి పార్టిషన్ అయింది నాకు హక్కు ఉంటదా

  • @nagaraju.devanga8766
    @nagaraju.devanga8766 7 หลายเดือนก่อน

    మేడం గారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆడపిల్లలను పట్టించుకునే వారు ఎక్కడున్నారు మేడం మీరే చెప్పండి

  • @harishbarupati8595
    @harishbarupati8595 ปีที่แล้ว +1

    Pliss medam aredam cesukondi pliss

  • @saikumarjaine6177
    @saikumarjaine6177 5 หลายเดือนก่อน

    నాన్న తన స్వంత ఆస్తి నీ 2కొడుకుల పేరిట రాసారు. నాన్న చనిపోయి 4 సం.. అయింది. తన పిత్రార్జిత ఆస్తి నీ ఎవరి పేరున రాయలేదు.మా తాతయ్య అస్తి లో మాకు వాట అడిగే అవకాశం ఉందా లేదా తెలపండి.

  • @kineanna820
    @kineanna820 ปีที่แล้ว +1

    🙏

  • @mallikar5389
    @mallikar5389 ปีที่แล้ว +2

    Konnillalo rupayi karchupetti adapillaliki
    Notikochina abaddapu lekkalu matladataru

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 2 ปีที่แล้ว +1

    Parents sakagaa boys
    Ke girls ke
    Property lo equal share eyalaaa

    • @mahenderjanagam8019
      @mahenderjanagam8019 2 ปีที่แล้ว +1

      Appulu, parents responsibility, girls marriages Anni Vallu kuda barinchukovali. Dhaniki chesukunnodu oppukodu. Aasthi lekunda, appulu mathrame unte avvi kuda panchukovali

  • @mallikar5389
    @mallikar5389 ปีที่แล้ว +1

    Adavallaki kooda help cheyyandi

  • @sociallegal008
    @sociallegal008 6 หลายเดือนก่อน

    12 years

  • @shankararaovarri8848
    @shankararaovarri8848 2 ปีที่แล้ว +1

    Ammagaru e act valla Anna tammulunu champadaniki kuda chustunnaru kodukulo chevalu chepunchukuni kuturuluku courtki case vesayandi father mother kuda kuthuruku support chestaru alludulu sweet tini koduku chavuni korukuntunnaru

  • @nnnbbvvcc
    @nnnbbvvcc ปีที่แล้ว +2

    Madam

  • @mallikar5389
    @mallikar5389 ปีที่แล้ว +2

    Chivariki kontamandi kodukulu adapillala kallamunde tandrini champesevaru kooda unnaru mam.....
    Please andaru okkalage chudakandi

  • @donthireddyjithenderreddy6175
    @donthireddyjithenderreddy6175 2 หลายเดือนก่อน

    10 years aethe ela medham

  • @sravan1919
    @sravan1919 10 หลายเดือนก่อน +1

    పాపం మేడం వాళ్ళ ఆడపడుచు కేసు వేశారు అనుకుంట 😂😂😂

  • @SiriGnr
    @SiriGnr 3 หลายเดือนก่อน

    హాయ్ మేడం మాబాబాయి మా తాత ఆస్తి లో మానాన్న కు వాటాయివ్వను నీకు కూతురు నాకు కొడుకు ఉన్నాడు అని అడిగితే మమ్మల్ని కొడుతున్నాడు దయచేసి సలహా చెప్పండి ప్లీజ్ మేడం

  • @Raghavendergou
    @Raghavendergou ปีที่แล้ว +4

    మేడం గారు మీరు ఒకసారి పెళ్లి ఇనవారికి 12 అని ఒక్కసారి 14 ఏళ్ళకి kess chelladhu ani chepyaru kani అని మార్గాలు మీరు చెప్తారు కాని ఏది నామలో నామోదో అర్ధం కావటం లేదు మేడం మేరు చెపింది ఒకసారి చూసుకొని చెపండి

  • @mallikar5389
    @mallikar5389 ปีที่แล้ว +2

    Kastam oste talupukooda tiyyani
    Odinalu annalu unnaru mam.

  • @padmapriya509
    @padmapriya509 10 หลายเดือนก่อน

    Sir,2014 lo memu veroga vacchesanu.Tharuvaatha flat okati konnamu.Kaani maa abbayi dhaanni ummadi aasthi ga chepthunnadu.Adhi Naa Peru meedha undhi, adhi ummadi property kaadhu kadha,cheppandi

  • @Raghavendergou
    @Raghavendergou ปีที่แล้ว +2

    సరే మేడం ఒక్క మాట మరి ఒక్క వీడియో లో ఒక్క మాట చెప్పకండి మాకు టికమక్క అవుతుంది ప్లెస్ క్యూరెక్ట్ గా చెపండి మేడం

  • @N.anupama4195
    @N.anupama4195 5 หลายเดือนก่อน

    చూడని అన్నదమ్ముల ఇంటికి వెళ్లిన వెల్లకపోయినా ఒకటే mam

    • @raghunathreddybudda-hk1jc
      @raghunathreddybudda-hk1jc 5 หลายเดือนก่อน

      @N.Anupama
      Actual reality no girl parents, brothers take care of daughter. In reality husband providing free shelter, free food, free bed to the wife. Stupidity

  • @balamprakash1306
    @balamprakash1306 ปีที่แล้ว +5

    పెళ్లి చేసి 26సం లు అవుతోంది. అన్ని యిచాం. మరలా వాట కొసం దవా వేసింది. చెల్లు తుందా.pls.

    • @pawarraju4281
      @pawarraju4281 ปีที่แล้ว

      No

    • @mj4089
      @mj4089 ปีที่แล้ว

      చెల్లదని ఎవరు చెప్పారు

    • @chaitanyaspurthi7854
      @chaitanyaspurthi7854 ปีที่แล้ว

      కుటుంబాలు,,బంధాలు, బంధుత్వాలు మంట కలిపే,,తరం లో ఉన్నాము.

    • @vsrao3546
      @vsrao3546 ปีที่แล้ว

      ఇవాళ్టి చట్టం ప్రకారం చెల్లుతుంది.నువ్వు మాత్రం చంక నాకిపోవటమే.నాది కూడా same పరిస్థితి ఎలా డీల్ చేస్తున్నారొ కాస్త చెప్పండి

  • @thammireddypatile3548
    @thammireddypatile3548 2 ปีที่แล้ว +4

    Goodforfamilydamaged

  • @gandupalliravanamma1090
    @gandupalliravanamma1090 ปีที่แล้ว +3

    వారసత్వం గా వచ్చిన స్థిర ఆస్తిని తండి విక్రయిస్తే కొడుకుల సంతకం లేకపోతే ఆ రిజస్త్రేసన్. చెల్లుతుందా
    దయచేసి వివరించగలరు.

    • @saipsvraman
      @saipsvraman ปีที่แล้ว +2

      ముత్తాత ఆస్తి కానిది అయితే చెల్లుతుంది

  • @jyothsnapotluri8847
    @jyothsnapotluri8847 2 ปีที่แล้ว +1

    Pelli apdu istamannavi Valle ammeskunaru
    Tandri chanipoyaka cheppakunda Valle valla perloki maarchesukunadu
    All ready proparty ivvakunda undalani relation lekunda abadhalu asahyamyna maatatlu matladatam
    Kannatalli adarmanike saport
    Mi nyaaya vyavastalu time limit petti vaalke saport
    Vinasa kaalam vipareetha budhulu