Advocate Ramya Reveals The Time Limit For A Case Of Property Disputes | Nyaya Vedhika Latest Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 1.1K

  • @venkateshwarludamera3866
    @venkateshwarludamera3866 2 ปีที่แล้ว +222

    చాలా చక్కగా వివరించారు మేడం చాలామంది ఆడపిల్లలు పెళ్లయి 25 సంవత్సరాలు అయినా ఏ బాధ్యతలు పంచుకోకుండా ఆస్తిలో వాటా అడిగే ఆడపిల్లలకు కనువిప్పు కలిగించే లాగా వివరించారు

    • @chandra.R717
      @chandra.R717 2 ปีที่แล้ว +7

      It's true 👍

    • @manjulareddy9565
      @manjulareddy9565 2 ปีที่แล้ว +5

      Thank you soooomuch madam.Naku chalaaa useful information icharu. Ma land meeda ,okavipu ma bava garu vesaru 6 years ayindhi. Ma chinna Ada paduxhu ee madye same land meeda vata kavalani vesaru.
      Meelanti vallu JUDGE avvali madam🙏🙏🙏🙏🙏

    • @BalReddyEndala
      @BalReddyEndala ปีที่แล้ว +1

      Ex edge@@manjulareddy9565

    • @kalekarbansiraj6399
      @kalekarbansiraj6399 ปีที่แล้ว

      @@chandra.R717 y

    • @revatidevi1319
      @revatidevi1319 ปีที่แล้ว

      🙏namaste Amma nenukuda samsyalo vunna meto matalani vundi Amma

  • @chinnasj623
    @chinnasj623 ปีที่แล้ว +51

    మేడం మీ మాటలతో మాలో ఉన్న బాధ అంత పోయి దైర్యాన్ని తెస్తున్నాయి🙏🙏🙏, అలాగే మిలో ఉన్న న్యాయ చట్టం పై ఉన్న జ్ఞానాన్ని చాలా మంది విద్య లేని (uneducated people) వారికి అవగాహన వచ్చేటట్లు గా మరెన్నో వీడియో లు చేయాలని కొర్కుంటున్నాను మీకు చాలా కృతజ్ఞతలు🙏🙏🙏🤗

    • @Reddygirl7828w
      @Reddygirl7828w ปีที่แล้ว +1

      Ma property sale chehsi 8 years ayindhi kani ma property konna athanii ma advila sign thisukole ippudu memu case pedithe maku emina money vasthayoo property konna athani pina case pedithe vasthayaaa money

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 2 ปีที่แล้ว +43

    చాల చక్కగా చట్టంతో పాటు నైతిక విషయాలు వివరించారు. ధన్యవాదాలు రమ్య గారు...

  • @ravikoppisettyrpg2731
    @ravikoppisettyrpg2731 2 ปีที่แล้ว +35

    మీరు చాలా బాగా వివరించారు మేడం, ఎందుకంటే ఆస్తికి, డబ్బుకి, ఇచ్చిన వాల్యూ రిలేషన్కి ఇవ్వడంలేదు. ఇరు పార్టీలు కూడా సమయాన్ని వృద చేసుకుని దూరం అవుతున్నారు సమాజంలో రిలేషన్స్కి విలువ ఇవ్వాలి

  • @ysgaming9932
    @ysgaming9932 2 ปีที่แล้ว +24

    చాలబాగా వివరించారు.తెలియని విషయాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు🙏

  • @hitsongs817
    @hitsongs817 2 ปีที่แล้ว +25

    మేడంగారు మీరు చక్కగా వివరిస్తున్నారు కాకపోతే మహిళలకు వ్యతిరేకంగా చెప్తున్నారు లిమిటేషన్ ఆక్ట్ అనేది పూర్తిగా వివరించండి మేడం ఒక వ్యక్తి ఆ స్థలంలో ఒక భూమిలో ఒక ఇంటిలో కానీ 12 సంవత్సరాలు భూమి యొక్క అసలుయజమాని అభ్యంతరం లేకుండా ఆ యజమాని ముందు అతనికి తెలిసి ఉండి కూడా అతను 12 సంవత్సరాలు ఆ భూమిలో కాని ఇంట్లో కాని ఉన్నట్లయితే ఆ ఉన్న వారికి హక్కులు వస్తాయి కానీ ఆ స్థలం యజమాని కి తెలియకుండా దాంట్లో వంద సంవత్సరాలు ఉన్న ఆ భూమిపై హక్కులు రావు ఎందుకంటే 12 సంవత్సరాలు వేరే వ్యక్తి కబ్జాలో ఉన్నప్పుడు అసలు యజమాని తెలిసి ఉంటే మాత్రమే అనేది పని చేస్తుంది అది పూర్తిగా వివరించి చెప్పండి ఒకవేళ ఆ 12 సంవత్సరాల లోపు భూ యజమాని కేసు పెట్టినట్లయితే ఫిర్యాదు చేసినట్లు అయితే 12 సంవత్సరాలు లిమిటేషన్ మధ్యలోనే తొలగిపోతుంది ఒకవేళ ఒక తండ్రికి నలుగురు పిల్లలు పుట్టినట్లు అయితే అందులో ఇద్దరు మాత్రమే ల్యాండ్ ని వాళ్ళ పేరు మీద చేసుకున్నప్పుడు మిగతా ఇద్దరికీ తెలియనప్పుడు లిమిటేషన్ అనేది చెల్లదు నలుగురు పిల్లలు ఇద్దరు ల్యాండ్ వాళ్ళ పేరు మీద చేసుకున్నప్పుడు మిగతా ఇద్దరికీ కూడా తెలిసి ఉంటే లిమిటేషన్ అనేది చెందుతుంది తెలియకుండాకుటుంబం లో వారసత్వపు ఆస్తి లో కుటుంబ భాగస్వాములకు తెలవకుండా చేసుకున్న ఏ రిజిస్ట్రేషన్ కూడా చెల్లదు

    • @nandakishore1710
      @nandakishore1710 2 ปีที่แล้ว

      Baga undi

    • @jyothsnapotluri8847
      @jyothsnapotluri8847 2 ปีที่แล้ว +1

      Sooper chepparu

    • @ammaluammalu122
      @ammaluammalu122 2 ปีที่แล้ว +1

      ఈమె పక్కా స్త్రీ ద్వేషి

    • @bullwhite9695
      @bullwhite9695 ปีที่แล้ว +1

      ​@@ruler_MMivachu only ancestral property e atla ivvaleru self acquired propeety ivachu

    • @gvinodkumar_gvk
      @gvinodkumar_gvk 9 หลายเดือนก่อน

      యజమాని చనిపోయాక 12 సం...
      అయినా కూడా భూమి ఎవరి పేరు మీదకే పోయిందొ తెల్వద... నిజంగా వాట కావాలి అంటే... యజమాని చనిపోయాకే పిటిషన్ వేయొచ్చు కదా...
      30 ,40 సం అయినాక వెయ్యడం ఎందీ..ఖర్మ కాకపోతే

  • @anjumanjum3647
    @anjumanjum3647 2 ปีที่แล้ว +7

    చాలా చక్కగా చెప్పారు మేడం.
    ధన్యవాదాలు .

  • @hitsongs817
    @hitsongs817 2 ปีที่แล้ว +18

    సుప్రీంకోర్ట్ జడ్జిమెంట్ లో ఏముంది మేడం12 లిమిటేషన్ ఇయర్స్ అని లేదు ఈ చట్టం 2005 లో వచ్చింది కాబట్టి 1956 చట్టానికి సవరణలు చేశారు కాబట్టి 2005 హిందూ సక్సెషన్ యాక్ట్ లో సెక్షన్ సిక్స్ లో తెలిపిన దాన్నిబట్టి 2004 కంటే ముందు ఈ యొక్క చట్టం వచ్చేసరికి సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా కానీ లేదా కోర్టు డిగ్రీ ద్వారా కానీ లేదా సేల్ డీడ్ ద్వారా ముటేషన్ అయి ఉంటే ఆడపిల్లలు ఆస్తిలో హక్కు కోరే అవకాశం లేదు అని 2020లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దానికి 12 ఇయర్స్ లిమిటేషన్ మాత్రం లేదు ఆ సమయానికి తండ్రి బతికి ఉన్నా లేకపోయినా 1956 నుండి పుట్టిన ప్రతి ఒక్క మహిళా 2004 కంటే ముందు కానీ కానీ లేదా సెల్ ద్వారా కానీ పార్టిషన్ అయి ఉంటే హక్కు లేదు మిగతా ఏ విధంగా అయినా సరే అలాగే ఉంటే మహిళలు ఆస్తి హక్కు కోరే అవకాశం ఉంది

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 ปีที่แล้ว +37

    నమస్కారం మంచి విషయాలు చెపుతున్నారు ప్రతి ఒక్కరికి కనీస అవగాహన కల్పిస్తున్నారు 👍👍👍👍👍
    కువైట్ నుంచి

    • @mesashivaraju2994
      @mesashivaraju2994 2 ปีที่แล้ว

      Medam ma grandfather ki three sons ma grandfather ki 17 aks asthi vundhi but e property ni equal ga evaledhu dhiniki court lo case vesathe proparty ni equal ga cheskovacha

  • @satyanarayanal2576
    @satyanarayanal2576 ปีที่แล้ว

    రమ్య మేడమ్ ధన్యవాదములు! మీరు చాలా బాగా వివరంగా తెలియచేశారు. అభినందనలతో........ నమస్తే.

  • @sydulucomedy
    @sydulucomedy 2 ปีที่แล้ว +13

    🙏 మేడం కృతజ్ఞతలు మంచి విషయాలు చెప్పారు. 🌹🌹🌹

  • @bhanuprasadreddy7970
    @bhanuprasadreddy7970 2 ปีที่แล้ว

    మేడమ్ నమస్తే, తమరు చాలా చక్కని అవగాహన కల్పించినారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆస్తుల కోసం రక్త సంబంధాలు కారాలు, మిరియాలు చల్లుకుంటూ, ఒకరికొకరు చంపుకుంటూ, ద్వేషాలతో రగిలి పోతున్నారు. ఐ లైక్ ది వీడియో.

  • @giddeedukondalreddy4741
    @giddeedukondalreddy4741 ปีที่แล้ว +4

    I am very much thankful to yoUr vAluable legal advice which exactly fits to my personal situation

  • @eswarappaeswar686
    @eswarappaeswar686 4 หลายเดือนก่อน +1

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ವಿವರವಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 ปีที่แล้ว +6

    VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM

  • @sribalajieducations2057
    @sribalajieducations2057 ปีที่แล้ว +2

    మేడం చక్కగా వివరించారు. మేడం మా పెద్ద అక్కకు 1997 పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన సం.. లోనే భర్తతో గొడవలు పడి విడిపోయింది. పాప కూడా మా ఇంట్లో పుట్టి పెద్ద చదువువు చదివించి నా పేరు మీద వచ్చిన హౌసింగ్ స్కీమ్ లో తనకి ఇల్లు కట్టి ఇచ్చాము. మా చిన్న అక్కకు 2002 పెళ్లి అయ్యింది.
    మా పెద్ద అక్క కూతురికి పెళ్లి కూడా మేము చేయడానికి నిశ్చయించాము. కానీ మా నాన్న గారికి తాతలు నుండి సంక్రమించిన 50 భూమిలో ఇద్దరు అక్కలకు వాటా కావాలి అది అమ్మి తహతు మించి పెళ్లి చేయడానికి మా అమ్మ సపోర్ట్ తో మా నాన్న గారిపై వత్తిడి తెస్తున్నారు. మా నాన్న గారికి అది ఇష్టం లేదు.
    నాకు 37 సం.. ఒక్కడినే కోడికిని. మా నాన్న గారు నా పెళ్లి లో గాని ఇతర ఏ విషయంలో నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నా మెరిట్ స్కాలర్ ద్వారా చఫువుకొని ప్రైవేట్ టీచర్ గా తక్కువ జీతానికి చేస్తున్న
    నాకు బాబు 8 పాప 6 ఇయర్స్.
    మా పెద్ద అక్క ఆమె పోషణ మొదటినుండి మా నాన్న గారు చూస్తున్నారు. మా పెద్ద అక్క కూతురు క్యారెక్టర్ కరెక్ట్గా లేకపోవడం వలన పీటలు మీద 2 పెళ్లిళ్లు ఆగిపోయి నష్టపోయము.
    మా నాన్న గారు నాకు ఇప్పటి వరకు జరిగిన అన్యాయం దృశ్య పూర్వీకుల 50 సెంట్లు పంట భూమిని నేను అమ్మ కూడదు మా పిల్లల వారసత్వం గా ఉండాలి అని ఆయన ఆశ. ఆయన నాకు గిఫ్టుగా రాయాలి అనుకుంటున్నారు.
    ఈ విషయంలో మా అక్కలు మా అమ్మ సపోర్ట్ తో కేసు వేస్తే వర్తిస్తుందా. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. సలహా ఇవ్వగలరు.

  • @chandrashekargourishetty4289
    @chandrashekargourishetty4289 2 ปีที่แล้ว +63

    Tq medam చాల చక్కగా వివరించారు. మీరు ఇలాంటి వీడియోలు చేయడం వలన అందరికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.🙏🙏🙏🙏🙏

  • @malleshm2948
    @malleshm2948 8 หลายเดือนก่อน

    చక్కటి clarification ఇచ్చారు, అందరు చూడాలి ఇ vedio

  • @veerabhadraiahkanuru5645
    @veerabhadraiahkanuru5645 2 ปีที่แล้ว +8

    Thank you madam. So many people not known about this rule and facts. Top most helpful information for families.

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn 2 ปีที่แล้ว +1

    మేడం చాలా చక్కగా చెప్పారు ఈ విషయాలు చాలా మందికి తెలియదు తెలియకనే గొడవలు పడుతున్నారు మానవతా సంబంధాలు కూలిపోతున్నాయి ఆస్తిలో ఆడపిల్లకు వాటా ఉంది అని చెప్పడం ఎప్పుడో 20 30 సంవత్సరాలు అయిన ఆడపిల్ల కి ఆస్తులపై ఆశలు పెరిగినట్లు అయింది ఆడపిల్లలకు పిల్లలు కూడా ఆస్తి కోసం కొట్లాడు అని కొంతమంది ప్రేరేపించడం వల్ల కూడా రిలేషన్ సంబంధాలకు కారణాలు అవుతున్నాయి తల్లిదండ్రులు కూడా వీలునామా రాయకుండా ఎవరికి ఇచ్చేది వాళ్లకు ఇవ్వకుండా చూద్దాంలే చేద్దాంలే అంటూ వివాదాలకు కారణాలు అవుతున్నాయని నా అభిప్రాయం మా ఇంటి నుంచి మా అమ్మ నాన్న ఆస్తిలో నేను కూడా ఒక బాధితులని మా బ్రదర్ పిల్లలకు నాకు గొడవలు అవుతున్నాయి వాళ్లకి ఇచ్చింది నాకు ఇవ్వలేదు మా బ్రదర్ ని ఒకలాగా నన్ను ఒకలాగా చూడడం ఎంతవరకు కరెక్ట్ కొంతమంది తల్లిదండ్రులు ఇలాంటి వివక్ష చూపిస్తూ గొడవలకు కారణం అవుతున్నారు. నాలాంటి తల్లిదండ్రులకు మీరు ఏమైనా సలహా చెప్పగలరు,,🙏🙏🙏🙏

  • @sivasankar4398
    @sivasankar4398 2 ปีที่แล้ว +19

    Madam, you are very clearly explaining legal aspects in an easy understanding manner to common people. Good luck.

    • @manoharrao926
      @manoharrao926 2 ปีที่แล้ว +1

      Very informative narration madam.In several families.the sisters creating much quarrrels ignoring the past affections to grab unexpected properties even at the age more than 60 years of age.Thanks.V.Manohar Rao.

    • @Richi573
      @Richi573 2 ปีที่แล้ว

      Madam ma akka ki marriage indi ma bava,ma mamayya,attayya chanipoyaru ma bava sister unnaru unmarried akkaki babu vunnnadu present interindi akka private job vadi chaduvu kosam memu property adagavachha pls reply evandi

  • @mswamy690
    @mswamy690 ปีที่แล้ว

    Nice explanation
    లిమిటేషన్ ఆక్ట్ వర్తిస్తుంది పార్టీషన్ సూట్ కి

  • @Abhimani-n7x
    @Abhimani-n7x 2 ปีที่แล้ว +7

    ఈ వీడియో చూసిన పిమ్మట, తోబుట్టువు ఆడ కూతురు కి వాటా ఇవ్వాల్సి బాధ పడిపోతున్న ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రం సూపర్ గా చెప్పారు అని కామెoట్లు పెడుతున్నారు...ఏది ఏమయినా..ఆడ పిల్లకి ఎన్నో హక్కులు ఉన్నాయి.వాటిని ఎవరూ అడ్డుకోలేరు

  • @BandelaSyam
    @BandelaSyam 4 หลายเดือนก่อน

    చాలా చక్కగా చెప్పారు మీలాగా ఎవరు చెప్పలేదు అమ్మ వీనికి మాకు బాగా ధైర్యం ఉంది

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 2 ปีที่แล้ว +24

    మంచి సమాచారం మేడం. హక్కులతో పాటుగా బాధ్యతలు, ఆస్తులు, అప్పులు కూడా సమానంగా ఆడ పిల్లలకు మగ పిల్లలకు ఇస్తే ఈ సమస్య ఉండదు . ఉదాహరణకు ఒక ఆడపిల్లకు 30 ఏళ్ల క్రితం లక్ష రూపాయల కట్నం ఇతర లాంచనాలతో పెళ్లి చేసిన తర్వాత, వారికి దాదాపుగా తల్లిదండ్రుల అప్పులు ఇతర బాధ్యతలు ఆడపిల్లకు సంబంధం ఉండదు, 30 ఏళ్ల క్రితం పాతిక వేలు కూడా చెయ్యని భూమి ఇప్పుడు కోట్లలో ఉంది, బాధ్యతలు అప్పులు తీర్చిన కొడుకుపై 30 ఏళ్ల తర్వాత కోట్ల ఆస్థి ఒక్కడే తీసుకున్నాడు అనే నిందను బంధువుల్లో ప్రచారం చేయడం, సంపాందించిన సొమ్మును సరైన వయసులో అనుభవించకుండా కుటుంబ బాధ్యతలకు ఖర్చు చేసిన కొడుకేమో దోషిగా మిగలడం చాలా మధ్య మరియూ ఎగువ మధ్య తరగతి కుటుంబాలలో జరుగుతున్నదే.

    • @maheshwarireddy6774
      @maheshwarireddy6774 2 ปีที่แล้ว +1

      We are facing same problem sir..

    • @meghanashashidherreddy5897
      @meghanashashidherreddy5897 ปีที่แล้ว +1

      100% true'sir..

    • @ravikiran9922
      @ravikiran9922 ปีที่แล้ว

      Chala Baga chepparu

    • @janardhanraojanardhan4467
      @janardhanraojanardhan4467 ปีที่แล้ว

      Correct Sir

    • @trinadhguptatrishul4732
      @trinadhguptatrishul4732 ปีที่แล้ว

      ఉంది sir ఆస్తులను పంచుకున్న లేకున్నా అప్పులలో భగం ఉంది అమ్మాయి కి అదే కాదు ఆస్తులు ఇచ్చిన ఇవ్వకున్న తల్లి దండ్రుల bhadyatha kacvhutham గా ఆడపిల్ల కు ఉంటుంది

  • @kankatalaramachandrarao9646
    @kankatalaramachandrarao9646 4 หลายเดือนก่อน

    Madam,good message and educate the people in a proper way in every short videos. Thank you very much Madam

  • @ramunaidu9175
    @ramunaidu9175 2 ปีที่แล้ว +4

    Ramunaidu from bangalore.
    Thank you Madam. Your explanation is very wonderful and meaning full , More detailed and informative. Please keep informing us regarding the property inheritance between brother and sisters.

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 2 ปีที่แล้ว +2

    మేడం గారు చాలా చక్కగా వివరించారు..

  • @madhukagitala2841
    @madhukagitala2841 2 ปีที่แล้ว +3

    మేడం నా పేరు మధు నేను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాను ఆ సమయంలో ట్రాఫిక్ పోలీస్ నన్ను గమనించి నా దగ్గర కి వచ్చి ఫోన్ లాక్కున్నాడు తనతోపాటు స్టేషన్ కి రమ్మన్నాడు స్టేషన్ కి వెళ్లాను, తప్పు నాదే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం కాని తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది ఇదే మాట అతనికి చెప్పాను, కానీ తను పోలీస్ అనే గర్వంతో నన్ను చంపల మీద మూడు సార్లు కొట్టాడో ప్రాణం పోయినంత పని అయింది ఆ సమయంలో ఒకవేళ నేను చనిపోతే...
    సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తప్పు నాది దానికి తను ఫైన్ వేయాలి అంతేగాని పోలీస్ అనే గర్వం తో నన్ను కొట్టడానికి తనకి రైట్స్ ఉన్నాయా
    దయచేసి దీని గురించి కొంచెం నాకు సమాధానం ఇవ్వండి

  • @nani771
    @nani771 2 ปีที่แล้ว

    Very good medam garu వివరణ కరెక్ట్ గా ఇచ్చారు

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 2 ปีที่แล้ว +25

    Thank you Madam. Your explanation is very good. And more detailed and informative. Please keep informing us regarding the property inheritance between brother and sisters.

    • @vijayakumaryajjala7656
      @vijayakumaryajjala7656 2 ปีที่แล้ว

      😂😂

    • @gkalavathi580
      @gkalavathi580 ปีที่แล้ว

      Ma nannamma asthipai ma menatha koduku kuthuru undhi memu prathi 6nelaku 1sari velli aduguthunamu ma asthi evamani alage antu ellu thana peru cheenchukundhi eppudu am chesukuntavo chesuko antudhi amacheyali

    • @Reddygirl7828w
      @Reddygirl7828w ปีที่แล้ว

      Ma property sale chehsi 8 years ayindhi kani ma property konna athanii ma advila sign thisukole ippudu memu case pedithe maku emina money vasthayoo property konna athani pina case pedithe vasthayaaa money

  • @mahendergoud2133
    @mahendergoud2133 ปีที่แล้ว +1

    Super madam clear ga chepparu

  • @rameshaddula7803
    @rameshaddula7803 2 ปีที่แล้ว +3

    మేడం చాలా మంది అమాయకులకు చాలా అద్భుతంగా చెప్పావ్

  • @rameshganapuram3834
    @rameshganapuram3834 2 ปีที่แล้ว

    Chala clarity ga very very good information echaru madam thank you very so much madam

  • @mumtazshaik9052
    @mumtazshaik9052 ปีที่แล้ว +3

    Very nicely explained mam. Thank you for sharing your valuable advice.🙏

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 หลายเดือนก่อน

    మేడం సూపర్ చాలా చక్కగా చెప్పారు 🙏🙏

  • @gouthamvadyala8172
    @gouthamvadyala8172 2 ปีที่แล้ว +5

    Thanks 🙏🙏🙏👍 you're explaintion is very good madam

  • @sankarareddy2146
    @sankarareddy2146 2 ปีที่แล้ว +9

    Is it justifiable to apply the Time limitation Act to the partition suite as almost partitions are effected with out the knowledge of the deserved stakeholders

  • @VenuGopal-ur1vl
    @VenuGopal-ur1vl 11 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏 మీలాంటి వారు ఇ సమజిని ఒక్కరూ ఉన్నా చాలు మెడం వివరంగా చెప్పారు

  • @ravibabuvaradhi6106
    @ravibabuvaradhi6106 2 ปีที่แล้ว +4

    Good analysis Madam.
    Thank you

  • @vadlaniaruna717
    @vadlaniaruna717 หลายเดือนก่อน

    చక్కగా చెప్పారు మేడం డబ్బులు కంటే బంధం గట్టిది👍🏻👍🏻

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 2 ปีที่แล้ว +3

    Clearly explained , thanx mam

  • @balachandrudubangi2752
    @balachandrudubangi2752 2 หลายเดือนก่อน

    Excellent video Thanks Madam

  • @kanakamedalaramarao1056
    @kanakamedalaramarao1056 2 ปีที่แล้ว +6

    Good and Humanistic approach in explaining the concept

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 ปีที่แล้ว

    Tq madam. Very good information.

  • @aaaaaaaa3811
    @aaaaaaaa3811 2 ปีที่แล้ว +5

    superb explanation...very clean n neat explanation....👌👌

    • @veerabadramsons9813
      @veerabadramsons9813 2 ปีที่แล้ว

      Hi, very very nice information and guidance post. Tks

  • @Sreevani19
    @Sreevani19 5 หลายเดือนก่อน

    Madam chala baga explain chesaru

  • @annapurnammav5838
    @annapurnammav5838 2 ปีที่แล้ว +4

    Thank you madam 🙏🙏🙏 for your valuable information 🙏🙏🙏

  • @rmkraja5992
    @rmkraja5992 2 ปีที่แล้ว

    Thank you good ఇన్ఫర్మేషన్

  • @gandupalliravanamma1090
    @gandupalliravanamma1090 2 ปีที่แล้ว +8

    సుప్రీమ్ కోర్టు ఇప్పుడు ఆడపిల్లలకు ఆస్తి లో హక్కు కల్పిస్తే మీరు 12సంవత్సరాలు మాత్రం అని చెపుతున్నారు

  • @baburaotangirala1642
    @baburaotangirala1642 ปีที่แล้ว

    Thank you madam, exactly my mother facing the same after 30 years of my younger sister marriage,she made a partisan suit on my mother, even though my younger sister doesn't care my mother., So Madam your words are very good. GBU madam

  • @venugopal2637
    @venugopal2637 2 ปีที่แล้ว +6

    Tq for your valuable videos madam.
    అయితే, ఒక ఆడపిల్లకి తన పెళ్లి సమయంలో ఇంత కట్నం ఇస్తామని చెప్పి తన పెళ్లై 25 సంవత్సరాలు అవుతున్నా తన కి న్యాయం చెందవలసిన కట్నం ఇవ్వకుండా మోసం చేసిన కూడా case file చేసితే అది కూడా చెల్లదా. దయచేసి తెలుపగలరు🙏🙏🙏🙏🙏. కృతఘ్నతలు.(గమనిక: ఆమె తండ్రి కావాలనే మోసం చేస్తున్నారు)

    • @trinadhguptatrishul4732
      @trinadhguptatrishul4732 ปีที่แล้ว

      అసలు వరకట్నం asinchadame chatta రీత్యా నేరం కధా ఇందులో case యేమీ ఉంది

  • @nareshkumar2029
    @nareshkumar2029 2 ปีที่แล้ว

    Thanks madam chala clear ga baga cheparu

  • @prakashloya1077
    @prakashloya1077 2 ปีที่แล้ว +4

    *Similar issue is going on in our family,*
    #Hindu success Act 2OO5
    *It is a Land acquisition case, my grandfather died suddenly in the year 1999 after the District Court ordered to issue of a public notice for Heirship records to register their names on the records.*
    *My Aunt i..e., father's sister did not approach the court as she were not interested at that time.*
    We were unaware, don't know what was the intention?
    *But after 15 -16yrs when the matter was in HC and after First Appeal, some compensation was allowed to withdraw after hearings.*
    *Then the sisters approached HC claiming cheated by their brothers.*
    *Now as per orders we are unable to withdraw other partial amount released.*
    *I am Physically Handicapped, my parents are senior citizens aged 65yrs,*
    *Now, my Aunties I mean my father's sisters are putting conditions, harassing us and torcher to give us the stake,*
    *or else they will not allow us to withdraw the compensation as per court order and file a cheating case against the brothers if their demands are not fulfilled.*
    *Now, the point is how should we prove our innocence in such conditionals ?* and can Disability act can be levied ?
    *We are residents of Hyderabad and the case is of our native place, Maharashtra*

    • @mry8455
      @mry8455 2 ปีที่แล้ว

      Thats the reason while take legal heirs into consideration each and every member must be mentioned..even if they are not interested they have to submit a no objection memo tho the honble court..and it must be recorded...but in your case they werent made as claimants but now they have right to appeal and can get equal share...

    • @prakashloya1077
      @prakashloya1077 2 ปีที่แล้ว

      @@mry8455 OK thanks for the reply

  • @bandarimallesh1785
    @bandarimallesh1785 26 วันที่ผ่านมา

    Good information Madam 🙏🙏

  • @nvrmurty396
    @nvrmurty396 2 ปีที่แล้ว +4

    చక్కగా చెప్పారమ్మా 👌👌👍🙏🙏🌹🌹

  • @mveeravenkatchannel150
    @mveeravenkatchannel150 2 ปีที่แล้ว +1

    Super madam super super gaa chepparu

  • @gundala29
    @gundala29 2 ปีที่แล้ว +7

    ఆడపిల్లలకి పెళ్ళి జరిగి 12 ఏళ్లు దాటకుడదా లేక ఆస్తి అమ్మి 12 ఏళ్లు దాట కూడదా మేడమ్..

    • @AdvocateRamya
      @AdvocateRamya  2 ปีที่แล้ว +2

      రెండు కాదు... వారసత్వ ఆస్తి ఎవరి నుంచి రావాలో ఆ వ్యక్తి (ఎవరికి రాయనిది) లేనప్పటి నుంచి.

    • @pavanij5276
      @pavanij5276 2 ปีที่แล้ว

      Ma thatha aasthi undi... thatha leru.. na pelli ayi 12 years ayindi... nanna unnaru so ippudu nenu case veyocha share kosam?

    • @anjaiahganji8610
      @anjaiahganji8610 หลายเดือนก่อน

      Mee naanna మేధావులు case veyyachu

    • @anjaiahganji8610
      @anjaiahganji8610 หลายเดือนก่อน

      Mee nnanna meedha case veyyachu

    • @gundala29
      @gundala29 หลายเดือนก่อน

      @@AdvocateRamya
      ధన్యవాదాలు మేడం ..

  • @ramadevibhimavarapu3365
    @ramadevibhimavarapu3365 6 หลายเดือนก่อน

    Chala goppaga chepparu madam

  • @sydulucomedy
    @sydulucomedy 2 ปีที่แล้ว +6

    శుభోదయం మేడం బాగున్నార. 🙏 మీరు చెప్పే విషయాలు చాలా స్పష్టంగా అర్ధమవుతాయి.

  • @madhusudhanreddypesarikaya1568
    @madhusudhanreddypesarikaya1568 2 ปีที่แล้ว

    Medam garu shubhodayam super information God bless you medam

  • @rameshp5465
    @rameshp5465 2 ปีที่แล้ว +6

    Hi Mam,CI false investigation report intentionally submitted to SP so can we file case against to CI but in this case SI manipulated FIR.please suggest mam
    Thank You
    (Police knows the facts and having all the evidences)
    14 months completed fir registered but still no chargesheet.

  • @bhaskarpulugujju9655
    @bhaskarpulugujju9655 ปีที่แล้ว

    Super గా చెప్పారు Ramya medam❤❤

  • @venkataraju5294
    @venkataraju5294 2 ปีที่แล้ว +13

    ఎప్పటి నుంచి 12years count అవుతుంది వివరముగా చేపగలరు ?

    • @lboglap3675
      @lboglap3675 2 ปีที่แล้ว

      From the date you came to know there is a bequeath happening

    • @akhilashok1506
      @akhilashok1506 ปีที่แล้ว

      Good question 😂😮😅

  • @ravindra6666
    @ravindra6666 2 ปีที่แล้ว +1

    Thank you so much madam,,, chala chakkati vishleshana ichaaru,,, good 👍

  • @hemachandrareddykarimiredd7222
    @hemachandrareddykarimiredd7222 2 ปีที่แล้ว +8

    Madam మీరు న్యాయ దేవేత మేడం మీరు చెప్పింది 100% న్యాయము

  • @kolagovindu3211
    @kolagovindu3211 ปีที่แล้ว

    Super ga Chepparu madam..
    Really I proud of you for your soundful profession knowledge please

  • @akkapeddisrinivas2591
    @akkapeddisrinivas2591 2 ปีที่แล้ว +7

    Section 5 of Limitation Act is not applicable to Original Suits.

  • @sunkarisahilraj854
    @sunkarisahilraj854 2 หลายเดือนก่อน

    Thanks amma

  • @dorareddy6142
    @dorareddy6142 2 ปีที่แล้ว +14

    Twelve years from which incident wasn't mentioned. It's more like sermonising than pakka legal advice.

    • @SpyScorpion7
      @SpyScorpion7 2 ปีที่แล้ว +1

      Dora Reddy Garu, She clearly said, 12 years from partition/transfer of the Ancestors' property.🙏😇

    • @balajichallagolla7412
      @balajichallagolla7412 ปีที่แล้ว

      Article 65 of limitation act is not applicable to partition suit The video is misleading public

    • @bullwhite9695
      @bullwhite9695 ปีที่แล้ว +1

      ​@@balajichallagolla7412video ia not misleading 12 yrs of limitation act is applicable but it is on the part of other party to prove that you know that property was partitioned i.e public ga eppudu ayite chesukunaro adi vaalu prove cheyyali

  • @ramanjaneyulurushigopisett2168
    @ramanjaneyulurushigopisett2168 2 ปีที่แล้ว

    మేడం గారు చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్యూ...

  • @nadakudutiphaniprasanth1616
    @nadakudutiphaniprasanth1616 2 ปีที่แล้ว +3

    మంచి విషయం చెప్పారు ఈ madhy🌹ఆడవాళ్లు భర్త ఏదయినా వ్యాపారం పని మీద వెళ్లి వచ్చేలోపు ఇంట్లో డబ్బులు బంగారం అంతా సద్దుకుని ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్లిపోతున్నారు. వాళ్ళు తిరిగి రావడం లేదు ఫోన్ చేస్తే ఎత్తరు కాపురం కి రారు గొడవలు చేస్తున్నారు అత్త మామ ఉండకూడదు ఇల్లు వాకిళ్ళు అమ్మేసి వచ్చేయ్ అంటున్నారు మగాడు నరకం పడుతున్నారుఅలాటి ఆడ వాళ్ళని ఏమి చెయ్యాలి. మామ పోతే చూసేందుకు కూడా రాలేదు ఏమిచేప్పాలి వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి కి సపోర్ట్. ఇది కేసు

  • @yndprsannakumari3079
    @yndprsannakumari3079 9 วันที่ผ่านมา

    Thank u madum so very much talking 😊

  • @muralidhartadakamalla9040
    @muralidhartadakamalla9040 2 ปีที่แล้ว +8

    Sorry madam. Fresh Case file చెయ్యటానికి limitation act apply చెయ్యలేము. దయ చేసి mislead చెయ్యకండి.

    • @mdareef184
      @mdareef184 3 หลายเดือนก่อน

      పెండ్లి అయిన 30 సంవత్సరాలకా లేక ఆస్తి వాటి పంచుకున్న 30 సంవత్సరాల వరకు క్లారిటీ ఇవ్వండి మేడం గారు

  • @jacksongeorgevidudal
    @jacksongeorgevidudal 2 หลายเดือนก่อน

    Tq God bless you

  • @abdulkhuddus1397
    @abdulkhuddus1397 2 ปีที่แล้ว +5

    Thank you for the clarification madam. Is it applicable to muslim law also? Please upload a videos for the same issue (partitions in ansisters property) As per indian muslim law?

  • @devirajraju4910
    @devirajraju4910 2 ปีที่แล้ว

    Chalaa clear ga cheppera madam. Meerunaeppudu happy ga vundali

  • @rajeshrocket5791
    @rajeshrocket5791 2 ปีที่แล้ว +4

    Twelve years limitation from marriage or transfer property to son or some other relations

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా వివరించారు ఇలాంటి వీడియోలు చూసి నాలెడ్జ్ పెంచుకోవాలి

  • @5elements4life
    @5elements4life 2 ปีที่แล้ว +6

    మేడం... నా భార్య (మేనరికం) తన తల్లిదండ్రులకు ఒక్కర్తే కూతురు... మా మామ పెళ్లి అయి దాదాపు 32 సంవత్సరాలు అవుతుంది. అయినా ఏ పని లేదు...మా మామ వాళ్ళ తాతల, అత్తామామల ఆస్తులు కరగదీస్తూ... అప్పుల మీద జల్సాలు చేస్తుంటాడు... మళ్ళీ స్థాయికి మించిన అప్పులు...జల్సాలు అని ఎందుకు అనాల్సివచిందంటే...ఆడవాళ్లంటే పిచ్చి...ఊళ్ళో ఒంటరిగా ఏ స్త్రీ అయినా వేరే ఊరికి వెళ్లాలని బయట కనిపిస్తే చాలు వాళ్ళతో మాటలు కలిపి, ఆ ఊళ్ళో దింపి మళ్ళీ తీసుకొస్తాడు ,అలా మెల్లిగా వాళ్ళతో "సంభంధం" ఏర్పరుచుకున్న తర్వాత ప్రతీ రోజు వాళ్లకు టిఫిన్లు, వంటలు తీసుకెళ్తాడు. వాళ్లే జీవనాధారం లా భావిస్తాడు. మా పెళ్లి అయి 3 years అవుతుంది. మా పెళ్లి అప్పుడు 1 year ఒక సంస్థలో పని చేశాడు. కానీ దాంట్లో కూడా అప్పు చేస్తే అది తీర్చకపోతే వాళ్ళు గెంటేశారు. అతని యుక్త వయస్సు నుండి ఏ పని లేదు... ఇల్లుని బార్ & రెస్టారెంట్ గా మార్చేశాడు.ఇలా వద్దు అని ఎవరు చెప్పినా వాళ్ళను శత్రువులుగా మారుస్తున్నాడు.
    మా బంధువులలో ఒక స్త్రీ తన భర్త సాయంతో అక్రమ సంబంధం పెట్టుకొని, 50 లక్షల ఆస్తిని ఇచ్చాడు... ఆమె ఏది చెపితే అది ఇతనికి వేదం. ఒకవేళ ఆమె మీ అల్లుడిని బిడ్డని చంపమంటే చంపేంత... ఆమె పిల్లలతో గడపడానికి తన బిడ్డ అడ్డు అవుతుందని బిడ్డ తో మాటలు లేవు, నలుగురిలో బిడ్డపై దుష్ప్రచారం చేస్తున్నాడు...
    ఇప్పుడు ఆ స్త్రీ సిటీలో ఇల్లు కావాలని అంటుంది దానికోసం ఈయన మిగితా ఆస్తులు అమ్మాలని చూస్తున్నాడు. మేము ఏమన్నా అంటే ఆస్తికోసం పెళ్లి చేసుకున్నారా అని నన్ను, నా భార్యను, నా తల్లిదండ్రులను మాటలు అంటున్నాడు.
    చుట్టాలు అందరూ ఆ స్త్రీ ..ఈయనకి మందు పెట్టింది అంటున్నారు. నేను తప్పు చేస్తున్నా అనేదానికి మీదగ్గర రుజువు ఉందా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు...
    మా అత్తమ్మ కూడా అతనికి సపోర్ట్ అయింది... మీ మామా కి చిన్నప్పుడు పెళ్లి అయింది అప్పుడు ఏ enjoy లు చేయలేకపోయాడు. ఇప్పుడు చేస్తున్నాడు చేయని అని...
    ప్రతీ రోజు 2 kg ల మటన్, ఒక మేక తలకాయ వ0డి, అక్రమ సంబంధం కలిగిన స్త్రీ కి ఇచ్చి వస్తాడు.మర్నింగ్ , నైట్ సమయాల్లో 10 మందితో కలిసి తాగుడు...
    *మాకు పెళ్లిలో ఏ కట్న కానుకలు ఇవ్వలేదు...
    బంధుమిత్రులు ఇచ్చిన కట్న కానుకల్ని సైతం ఆ అక్రమ సంబంధపు స్త్రీ కి ఇచ్చాడు...
    మా భవిష్యత్ కోసం కొంచెం ఉంచమని, మా చుట్టాలు...నా భార్య చెప్తే....
    "నేను సర్వ నాశనం చేస్తా" అని చిటికెలు వేస్తాడు...
    ఇవన్నీ చూస్తే మాకు పిచ్చి ఎక్కుతుంది మేడం...
    మేము ఏం చెయ్యొచ్చు? దయచేసి చెప్పగలరు.tq🙏

    • @goodmorning7307
      @goodmorning7307 2 ปีที่แล้ว

      ఇలాంటి గ్రందసాంగుడు, ముండల పుండాకోరు తెలిసినోడు ఉన్నాడు.పెళ్ళాం అనుమతితో పెళ్లికి ముందు నుంచి అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులు కోట్లాది రూపాయలు తీసుకుని పిల్లలకి NRI సంబంధాలు చేస్తున్నాడు. పెళ్ళాలు కూడా ప్రోత్సహిస్తున్నారు డబ్బు మహిమ

    • @spkar100
      @spkar100 2 ปีที่แล้ว +2

      Your wife should immediately file application in court restraining sale of ancestral property by her father n claiming her share of property which may be equally divided amongst her mother, father n herself till which time stay of any sale/transfer/borrowing on the property will be issued by court. But if the property is self earned by her parents, then no claim by her arises.

    • @pnjnarayana5518
      @pnjnarayana5518 2 ปีที่แล้ว

      Namasthe Sister, we are two brothers n two sisters.My grandma gave about five cents of house cite to her daughter as she was not able to any dowry at the time of marriage to her son in law.Then its cost was Rs just 3,500/-Now, a cent cost is increasd 16 lakshs.I constructed a house in that cite as my sisters advised me to build a house n look after our parents. They said that they would never claim for property.Both sisyers got married, in 1986 n seco d one exceeded 23 years. When parents were alive, our uncles did not allow me to bring the issue into lime light but after my parents demise, they simply slipped out of the frame.I've been telling them ''we shall share the property equally n not go for fall outs.They did not spend a single paise for my parents hospital bills ,completely I bore the bills n all the rituvals still have been doing by me and my brother.Thry are saying the cite which was given to my mother totally belonged to the daughers but not sons.I spent more than ten lakhs, house registered also done.All the taxes have been paying by me only.My mother died first n father after six months passed away.She says as the sons of our parents it our responsibility to do all these things n once they married they need not feel any responsibility.Some lawers whom she met misleeding her.She completely brain washed yelder sister's mind n turned her towards her.Now she is ready to lose all the blood relations.Though I sent a word to come take the shares they didn't come. Plz give a good advice.I am ready to give their shares but she expected the total cite.How far it is good?I brought them up with my own hands married her n delivered.They are good naturally,intelligents but this little money making them crazy.God bless them good hearts n save the blood relations.

  • @charankumar4231
    @charankumar4231 4 หลายเดือนก่อน

    Madam very very well said Madam
    Thank you so much

  • @bamitharani8982
    @bamitharani8982 ปีที่แล้ว

    Manchi infrmtion madam tq

  • @narsimhareddys2399
    @narsimhareddys2399 8 หลายเดือนก่อน

    Very nice madam it gives a clarity in every body life as relations are very much disturbed due to lack of knowledge thanks

  • @coraghu3835
    @coraghu3835 ปีที่แล้ว

    Excellent Madam explained about legal aspects and doubts

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 ปีที่แล้ว +2

    super ga చెప్పారు,అండ్ క్లియర్ అండ్ క్లారిటీ గా చెప్పినందుకు,ధన్యవాదములు💐🙏

  • @ravibabuneela2009
    @ravibabuneela2009 2 ปีที่แล้ว

    Thank you medam chala baga vivarincharu

  • @raghuveer5086
    @raghuveer5086 ปีที่แล้ว

    Well said madam thanks for your valuable information

  • @MaheswaraRaoBheemana
    @MaheswaraRaoBheemana 3 หลายเดือนก่อน

    Namaste medamgaru very good. Message yichinaru Thanks.

  • @sankararaomycharla3808
    @sankararaomycharla3808 ปีที่แล้ว

    Thank you madam full clear clarity

  • @josephbegary8606
    @josephbegary8606 6 หลายเดือนก่อน

    మోడం మీరు మా నిజామాబాద్ జిల్లా లో ఉండేదుండే. చాల న్యాయమైన సోలిషెన్స్ ఇస్తారు.thank you

  • @manneprabhakar9628
    @manneprabhakar9628 ปีที่แล้ว

    Tq madam urs valueble information

  • @nprfunnyshorts9129
    @nprfunnyshorts9129 2 ปีที่แล้ว

    Super madam superrr.... Same thing happening to my family ... Thank you so much....

  • @peelalalitha8705
    @peelalalitha8705 5 หลายเดือนก่อน

    Thank s 🙏 challa manchvisayam chpparu thank s

  • @jdltechvideos7907
    @jdltechvideos7907 ปีที่แล้ว

    Madam super explaination. So many people not known about this rule and facts

  • @balramj2316
    @balramj2316 2 ปีที่แล้ว

    థాంక్ యూ మేడం గుడ్ expilinatition 🙏

  • @srinivasanpeta4874
    @srinivasanpeta4874 5 หลายเดือนก่อน

    Good subject sister thanks

  • @jangamveeraiah2782
    @jangamveeraiah2782 ปีที่แล้ว

    Very good Ramya madam garu you are giving best sujatoins to unkwon legal acts.J.veeraiah.Rtd .HM.

  • @krishna80684
    @krishna80684 ปีที่แล้ว

    Super ga chapparu madam

  • @kishanragam6919
    @kishanragam6919 ปีที่แล้ว

    Very good suggetion toldmedam who are in asha for the old 58 years ansistal property

  • @likhendersinghsardar654
    @likhendersinghsardar654 11 หลายเดือนก่อน

    Well explained abt ancestral property....