చాల బాగా వివరాలు చెప్తున్నారు. మా తాతా గారి మొదటి భార్య కి. ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు, మరియు రెండవ భార్య కి ఇద్దరు కూతుళ్లు. మా తాత గారు భార్య 'లు కూడా లేరు అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. మా తాత గారి ఆస్తి ఎవరికీ వస్తుంది, ఎవరికీ రాదు కొంచెం చెప్పండి. దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి...
పుట్టింటి ఆస్తిలో హక్కు ఎంత మంది స్త్రీలు పొంది ఉంటారు ఇది అందని పండుతో సమానం కూతురు సర్వే నెంబర్ల కోసం సర్టిఫికెట్లు కోసం డాక్యుమెంట్లు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇలా తిరిగి విసుగు వచ్చి కేసు వదులుకున్న కూతురు ఎంతోమంది ఉన్నారు ఈ చట్టాల వల్ల గవర్నమెంట్ కి లాయర్లకే లాభం ఉంటుంది పుట్టింటివాడు ఆస్తిఎగ్గొట్టడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి
The process for women to claim their birthright property can indeed be complex and challenging. It's an unfortunate reality that many women face difficulties and, at times, end up giving up their rightful claims due to the tedious and costly legal procedures. However, it's important to remember that these laws were established to ensure fairness and equality. The intention is that all children, regardless of gender, should have equal rights to their parent's property.These are some positive aspects to consider: 1. Legal Right to Property: In many jurisdictions, women have the same legal rights as men to inherit property. This is a significant step towards gender equality and economic empowerment for women. 2. Legal Aid: Many countries have legal aid services that offer free or low-cost legal advice and assistance, particularly for those unable to afford legal representation. This can help make the process more manageable and less burdensome financially. 3. Support from Non-Profit Organizations: Numerous non-profit organizations are dedicated to helping women understand and assert their property rights. They offer resources, support, and sometimes even legal representation. 4. Increasing Awareness: There is a growing awareness and push for reform to make the process easier and more transparent, which could lead to positive changes in the future. While it's true that the process can be challenging, the underlying principles of these laws aim to provide equal rights to all children. It's crucial that women are aware of their rights and do not shy away from seeking legal assistance to claim what is rightfully theirs
@@LawMedia sir maa nanamma chani poindhi Amma naannalu kuda chanipoyaru maa nanammaku maa naanna okkade koduku maa naannaku thobuttuvulu yevaru leru maa nanamma peru meedha family members certificate ki memu apply chesukovaccha please reply ivvandi

మా అమ్మ కి ఇద్దరం కూతుర్లం ఆస్తి పెద్ద బిడ్డ పెళ్లి అపుడు ఎం ఇవాళే చిన్న బిడ్డ పెళ్లి అపుడు పొలం రాసి ఇచ్చింది పెద్ద బిడ్డకి కూడా ఇస్తా అన్నారు చిన్న కూతురిని తల్లి యెక్క అన్నయ్య కొడుకుకే ఇచ్చారు ఇపుడు పెద్ద కూతురి అడిగితే ఇవ్వను నేను సంపాదించుకున్న ఆస్తి నా ఇష్టం నీకు అంటుంది మరి చెల్లికి ఇచ్చేటపుడు నీకు పాలనా ఇష్టాన్ని ఎందుకు చెప్పావు ఇపుడు ఎందుకు ఇవ్వను అంటున్నావు అంటే నా చిన్న బిడ్డని ఇచ్చింది నా రక్త సంబంధానికి నా వాళ్ళు కాబట్టి ఇచ్చా నా ఆస్తి నా ఇష్టం నువ్ ఎవరి దగ్గర మోర పెట్టుకున్న నీకు ఇవ్వమని చెప్పే అర్హదా లేదు చట్టాలు ఇపుడు ఆలా ఉన్నాయి సో అనింది మరి పెద్ద కూతురిని తానే కన్నదీ చిన్న కూతురిని తానే కానింది చిన్న కూతురిని సొంత అన్న కొడుకుకు ఇచని అన్న వదిన చేపిన మాటలు వింటు పెద్ద కూతురికి అన్యాయం చేస్తున్నట్ కదా ఇలా దిక్కు మాలిన చట్టాలు ఎందుకు తెస్తారు ఎందుకు మానసికంగా భాధ పెడ్తారు కొందరు అగోదావలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి yenti
లాయర్ గారు నమస్కారం. మా తాతగారి ఆస్తిని మా పెదనాన్న గారు మా నాన్నగారు పార్టిషన్ చేసుకున్నారు. మా నాన్నగారు ఆస్తిని నాకు చెప్పకుండా మా చెల్లికి రాసినారు. ఇప్పుడు నేను గాని నా కుమారుడు గాని కోర్టుకు వెళ్లవచ్చా. నాకు న్యాయం జరుగుతుందా. సలహా ఇవ్వగలరు.
"If a man's wife is entitled to a share of the ancestral property, it's only fair that daughters should receive an equal share as well. Those who oppose this should realize that when they allocate property to their sons, they're essentially giving it to an outsider's daughter as well. Equity should be the guiding principle in such matters."
ఒకటే కొడుకు ఉండి తాతగారు సంపాదించిన ఆస్తిలో సంబంధం ఉంటుందా లేదా ఇద్దరు ఆడపిల్లలు వారికి మ్యారేజ్ కూడా అయిపోయింది కన్న తండ్రి కొడుకుకు ఒక్క పైసా కూడా ఆస్తి ఇవ్వను అంటున్నాడు మా కూతురిని ఇచ్చేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తి చూపించారు వారిపై మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా

ఆడపిల్లకి ఆస్తిలో భాగం ఇవ్వకపోతే వారి భర్తల వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటారు..ఉన్నవాళ్లు అయితే ఇవ్వగలరు లేని వాళ్ళ పరిస్థితి ఎలా అసలు ఈ చట్టాన్నే సడలించాలి....
స్త్రీలకు ఆస్తిలో వాటా రాదు. New order in these 7 cases daughter do not get a share in the property.... sthreelu oka dikku varakatnam dobbuthaaru gaa? mallee vaalla bhartha aasthi kudaa vosthundi gaa? antey muudu dikkula nunchi aasthi, dabbulu, vara katnaalu anni sthreelake naaa? idemy chattam? … ఎటువంటి విల్నామా వ్రాయకుండా డైడ్ అవుతే. Son కి వస్తుంది. Son వైఫ్ కి రాదు. Son died అవుతే అప్పుడు widow ki వస్తుంది. లీగల్ గా correct transaction అవుతే. … Law should be equal for all things 1.Property lo equal share teesukunnapudu responsibility kuda equally share cheyali son okkale parents ni chusukovadam kadu At the same time daughter should be take care of parents everything should be equal 2 if daughter is having property from his husband side should be think whether the it is correct to share father property 3 without earning simply sittings at home n taking father property easliy by using law is not correct if they have the chance to work also not doing work 4. Some daughters well settled in India or abroad and have no interest since many years in the said deceased self earned property of father have no right to claim share. If the daughter/s relinquish the claim or have not taken care or maintenance of the property anytime, then the Court will not allow them the Share, according to Hindu Ascension Law Son's have First Right.
ఈ సారి దీనికి క్లారిఫై చేయమని మీరు అడగండి ఒక వ్యక్తి ఒక ఆస్తి వీలు నామా వుందని ఒక వ్యక్తి అస్తిని అమ్మేసాడు. అసలు ఆ ఆస్తి గల వ్యక్తి ఏటువంటి వీలునామ వ్రాయలేదు అని సుబ్రిజిస్ట్రార్ కి చెప్పానా అతను ఆ అమ్మిన వ్యక్తి వద్ద పైసలు తీసుకోని రిజిస్టర్ చేసారు.. ఇప్పుడు ఆ ఆస్తి గల వ్యక్తి ఏమి చేయాలి అక్కడ పోలీసు వారు కానీ, ఇంకా ప్రెస్ వాళ్లు కానీ అందరూ ఆ వ్యక్తి వద్ద పైసలు తీసుక్కొన్నారు .. ఇప్పుడు ఆస్తి గల వ్యక్తీ ఏమి చేయాలి మొత్తం వ్యవస్థ అతని వద్ద డబ్బు తీసుకొన్నారు..ఇప్పుడు మోసపోయిన వ్యక్తి ఏమి చేయాలి.. దయచేసి మీరు వివరణ ఇవ్వగలరు.. (అస్సలు వీలు నామ లేక పోయినా అస్తి అమ్ముకొన్నారు అ ఆ వూరులో మంచి ఆఫీసర్లు కరువయ్యారు ఇంక న్యాయం జరుగు తుంది అనే పదం మరిచి పోవాల లేక ఈ ప్రపంచములో నేను న్యాయం చేస్తా అనే దమ్మున్న నాయకుడు నీకు అండగా వుంటా అనే సినిమాలో చూస్తాం నిజజీవితంలో యే దమ్మున్న ఆఫీసర్ అంటే లంచం తీసుకోకుండా వుండే ఒక ఉన్నత ఆఫీసరు గానీ లేక ఒక ఉన్నత పదవిలో ఉన్న నాయకుడు గని ఆ అస్తిగల వ్యక్తికి అండగా నిలుస్తారా! ఇది చదివి కూడా సర్లే అని సర్ది చెప్పుకొని జడ్జెస్ గానీ మావరకు రాలేదు అనుకొని సైలెంట్ అయిపోతారా ఎందుకంటే ఆ ఊరిలోనే ఇంత మంది లంచము తీసుకొనే వారు వుంటే ఇంక ఆ వ్యక్తి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి 😢 ఇదేనా బీజేపీ ఏలుతున్న దేశము డిజిటల్ భారత దేశం ఒక మంచి నాణ్యమైన వ్యక్తి లేరా... కరువవైపోయారా..
Sir court lo cases endhuku slow ga nadusthai..? Mari court lu kuda Avinithi ga marithe ,samanya prajalu evarini Ashrayinchali..? mari court paina ne case veyalante m cheyali sir ..?
Hello, for Muslims there is no special law, if you are staying in India then the constitution is the same for everyone(Hindu, Muslim, Christian, Jain, Sikh etc)...you think Muslims will have separate laws?
సర్ నమస్కారం sir maa bava మరిదిని 25-4-2023.నాడు ముగ్గురు కలిసి హత్య చేశారు .28వ తేది నాడు అన్ని ఆధారాల తో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినారు . ఎవరు సహకరించడం లేదు . హంతకులకు శిక్ష పడి మాకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి sir.దయచేసి సలహా ఇవ్వండి sir
My father had 2 marriages. It has been 40 years since he divorced his first wife. Later he got married for the second time. We gave the house and farm to the first wife and we have no relationship with them. The first wife died at the age of 27 years. Now the daughter of the first wife has given a notice for the property. They have the document that gave them the property. How to solve this problem..
సార్. మెము ముగ్గురు అన్నదమ్ములం. ఒక చెల్లి. మా నాన్నగారి ఆస్తి 29 కుంచాలు ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది అందరికీ సమాన హక్కు తో మా చెల్లి పెళ్లికి కట్నంగా ఏడు కుంచాలు ఇచ్చేశాం ఇప్పుడు మా చెల్లిమళ్లీ మా ఆస్తికి సంతకం పెట్టను అంటుంది ఏం చేయాలి సార్
మేము ఇద్దరం మాకు వారసత్వ(తాతల ఆస్తి) లాండ్ 4 acros ఉండేది, మా నాన్న(ఫార్మర్ అండ్ లేబర్) గారు మా అక్క పెళ్లికి 2 acros అమ్మి పెళ్లి చేశారు, ఇప్పుడు మా అక్క మిగతా ఆస్తిలో వాటకి వస్తుంది మా అక్క అర్హురలా?please respond.
"If a man's wife is entitled to a share of the ancestral property, it's only fair that daughters should receive an equal share as well. Those who oppose this should realize that when they allocate property to their sons, they're essentially giving it to an outsider's daughter as well. Equity should be the guiding principle in such matters."
@@omshivaya353 ఒరే ఎర్రీపుక అమ్మ తెచ్చుకున్నది మళ్ళీ నాన్న సంపాదించింది కలిపి వాళ్ళకి అస్తి ఉంటే ఇస్తారు మళ్ళీ కొడుకు ఉంటే వాడు ఎక్కువ తెచ్చుకుంటాడు తకువ తెచ్చుకుంటాడు అసలు తెచ్చుకోలేని పరిస్థితి కూడా రావొచ్చు అంతే గానీ కొడుకు తెచ్చుకుంటాడు అని జనరల్ స్టేట్మెంట్ లు ఇవ్వకు ఎవరి పరిస్థితి బట్టి వాళ్ళకి ఉంటుంది కూతురుకి ఏ తండ్రి అయిన పెళ్లి లోనే ఇచ్చేస్తాడు కొడుకు కి ఇవ్వడు అందుకే మళ్ళీ వట కి రెడీ అవ్తారు
Sir my wife is the only one daughter with two brothers my wife is expaired 5 years back ,her father and mother also expaired recently my uncle is teacher the proparty is already registered in favour of my aunti is there any chances to claim ,iam three childran
3 yrs lease ante adi registered agreement ayundali . Un registered agreement ayte adi not valid . Terms n conditions lo cancellation ki em pettakunte miru remaining months ki rent pay cheyalsi vastudni .
Namaskaram sir Maa nana gariki 6 guru pillalu 4 amayilu 2 abayilu meru video lo anaru ammayi kulam marite tandri aasthilo haku ledani aanaru mari koduku kulam marite adhe rule vuntundha sir
మా అమ్మ నాన్నకు మేము ఇద్దరమూ అక్క చెల్లిలము అక్కను ఇల్లరికం ఉంటున్నాము మ చెల్లె కు సరి పాక్షన్ నుండి పేళ్లి కి 5000000రుపాయలు ఇచి పేళ్లీ చెసిన్నను మ చేల్లె కు ఇద్దరు పిల్లలు కూడా కరుచులు పేటుకున్నము అస్తి ఏ😢లతిసుకోవలి
సార్ నమస్కారం సార్ ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలని ఉంది ఆస్తి పంచే సందర్భం ఉండదు ఆడపిల్లలకి ఆస్తి అడిగితే మా జేజి నాన్న గారి ఆస్తిలో మాకు హక్కు ఉంది అని అడిగితే మీకు హక్కు లేదు అంటున్నారు మా జేజి నాన్న గారి ఆస్తులు మాకు హక్కు ఉంటుందా
సార్ మాకు ఒక ఒక్క విషయం క్లియర్ చేస్తారా మా ఆడపిల్లకూ మేము కాంప్రమైజ్ కు రండి అని మేము చెప్తే వాళ్ల సైడ్ అంటే లాయర్ కాంప్రమైజ్ కాని ఇవ్వడం లేదు మా ఆడపిల్ల మేము ఒక్కటి కావాలి అంటే లాయరు దూరం చేస్తున్నాడు మాకు
Madam/ sir . I applied for compassionate appointment 2 years back Actually in my all certificates my name is chennuri nagendra sai and my father name is kupparaju rajashekar. In all my certificates As i stayed near my great grand mother , i took her surname Now in office they are saying , they cant give me job because of different surnames, and they will give me job only if i change surname as my father surname Is it mandatory to have same surname for father and son to get compassionate appointment?
Sir madhi love marriage same cast (relation) kuda ma father mother mammulli pattichukovadam ledhu marriage ie four years avuthundhi memu court lo case veyavacha
Sir nenu maa sis.. marriage chesanu..maa nanna chesina appulu kattanu.. ippudu naa paristhithi enti..naa home a kaabatti..naa intlo vallake pettanu kaabatti..elaanti wratha poorvakanga levu.nenem cheyali..
When father is willing to donate property who the hell are you to obstruct???? తండ్రి ఆస్తిని దానం చేయడానికి సిద్ధమైనప్పుడు నువ్వు ఎవరిని అడ్డుకుంటావు????
The entitlement to the property hinges on whether it is an ancestral asset or self-acquired by your father-in-law. Recent shifts in laws and norms now often entitle daughters to a portion of the estate. Considering the legal complexities and potential strain on relationships, it would be advisable to hold a discussion and aim for an amicable resolution rather than pursuing a potentially time-consuming and contentious court battle.
Hi sir ma thatha yevariki panchaledhu asthini ma nanna vallu 4 members unnaru kani 2members chanipoyaru kani vallaku pelli kaledhu ma nanna ki theliyakunda ma babaiy pass book cheyinchukunnaru ma nanna santhakam cheyaledhu ayina mro madam pass book chesindhi sir yemi cheyali ma 3babai ki oka kuthuru undhi ma babaiy 3babay kuthuru ki pass book chesindhi mro madam ma pilavakundane pass book chesindhi em cheyali sir
Hello bro ma grandfather sampadhinchina asthi undhi adhi ma dad valla sister naku andhulo kontha ivvandi antundhi ma dad ivvanu annaru because mem 5 members 4 members sisters unnaru Anduke so ma attha court ki velli fight chesthe thanaki emayina chance undha
@@LawMedia namaste sir ma ammaku astilo bhagam vastunda ma ammaku 3anna tammulu vaalle panchukunnaru astulu polalu madi mottam Ma ammaku teleekunda adigite ne kenduku estam naanna unnappudu teesukovalsindi antunnaru Ammaku dentlo bhagam ivvaledu kaani ma maama ippudu vaalla kuturiki illu ista antunnadu adi ma taata sampadinchinadi ma ammaku first bhagam ivvalikada sir Tana kuturiki koduki samanaga panchutunnadu Ma ammaku oka nyam tana kuturiki oka nyam sir ma Amma court lo case veste bhagam vastunda sir Ma taata sampadinchina Asti lone bhagam vastunda Vaallu sampadinchina dantlo adagatam ledu
Maa nanna ku nenu okkadine koduni naku oka akka chelli unnaru naku teliyakunda gift deed chesindu adi dad own property ala cheyali sir nenu sign cheyaledu plot lo illu kattinadu dad
Adi enti andi ipdu ma grandmother ki vala parents nunchi asthi vachindi...so adi ma mom nd vala sisters adige hakku ledu aa...mari sons thiskuntaru kada ....
Ma thaiath garu vala father priority ma nanna garu expire sir ma nannamma valu ma athai valake easanu antunaru sir Naku ma cheli ame ladhu sir mymu case petacha
మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయేమో పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయోమో తలకుమాసిన వెదవని ఒకడ్ని ప్రేమించింది. మాకులంకూడ కాదు. కాకపోయినాపర్లేదు మనకు తగిన అబ్బాయి ఐతే మేమే దగ్గరుండి చేస్తాము లేకుంటే మేము ఒప్పుకోము అన్నాము. కానీ మమ్మల్ని ఐనా వదులుకుంటాది వాడ్ని మాత్రం వదులుకోదు. వాడు 4 ఇయర్స్ ఈమెకన్నా చిన్నవాడు మాకు యే యాంగిల్ లో చూసినా అస్సలు నచ్చలేదు. మమ్మల్ని కాదని వాడ్ని చేసుకుంటే మా స్వయార్జితం లోని ఆస్తికి వాటాకోసం ఆమె వచ్చే హక్కు ఉందా? 🙏 తెలపగలరు.
Good evening sir , maa mava garu ki health bagoleanetime lo maa 2 bava maredulu 4 flats vala pearuna regestision chaenchukunaru gift dead .... E visayam medha ame chayavachu sir
Great 👍
చాల బాగా వివరాలు చెప్తున్నారు. మా తాతా గారి మొదటి భార్య కి. ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు, మరియు రెండవ భార్య కి ఇద్దరు కూతుళ్లు. మా తాత గారు భార్య 'లు కూడా లేరు అందరికి పెళ్లిళ్లు అయ్యాయి. మా తాత గారి ఆస్తి ఎవరికీ వస్తుంది, ఎవరికీ రాదు కొంచెం చెప్పండి. దయచేసి ప్రత్యుత్తరం ఇవ్వండి...
Andharikivvasthayi
9:31 9:31
చాలా బాగా వివరించారు సర్, సూపర్ సర్
చాలా బాగుంది సార్ మంచిగా చెప్పారు
Excellent..👍👍👍🙏🙏🙏
లాయర్ ఏది చెప్తే వినండి కేసులు కేసులు కోసం డిస్కషన్ చేసుకోవాలి కదా జోకుల కోసం ఉన్నారా కాదు కదా sir సార్ మీరు బాగా చెప్పారు 🎉
Res. Sir. Namasthe. And thanks sir. 🙏
This is good. We need more progams like this for all to know the law and its implications.
పుట్టింటి ఆస్తిలో హక్కు ఎంత మంది స్త్రీలు పొంది ఉంటారు ఇది అందని పండుతో సమానం కూతురు సర్వే నెంబర్ల కోసం సర్టిఫికెట్లు కోసం డాక్యుమెంట్లు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి ఇలా తిరిగి విసుగు వచ్చి కేసు వదులుకున్న కూతురు ఎంతోమంది ఉన్నారు
ఈ చట్టాల వల్ల గవర్నమెంట్ కి లాయర్లకే లాభం ఉంటుంది
పుట్టింటివాడు ఆస్తిఎగ్గొట్టడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి
Avunu
Vastadi bradar
Correct
Nakupelikipasupukunmmkedaechitirigimananamothamkodukukeechindutiriginakuechidanitirigiravaliantemchayali
The process for women to claim their birthright property can indeed be complex and challenging. It's an unfortunate reality that many women face difficulties and, at times, end up giving up their rightful claims due to the tedious and costly legal procedures.
However, it's important to remember that these laws were established to ensure fairness and equality. The intention is that all children, regardless of gender, should have equal rights to their parent's property.These are some positive aspects to consider:
1. Legal Right to Property: In many jurisdictions, women have the same legal rights as men to inherit property. This is a significant step towards gender equality and economic empowerment for women.
2. Legal Aid: Many countries have legal aid services that offer free or low-cost legal advice and assistance, particularly for those unable to afford legal representation. This can help make the process more manageable and less burdensome financially.
3. Support from Non-Profit Organizations: Numerous non-profit organizations are dedicated to helping women understand and assert their property rights. They offer resources, support, and sometimes even legal representation.
4. Increasing Awareness: There is a growing awareness and push for reform to make the process easier and more transparent, which could lead to positive changes in the future.
While it's true that the process can be challenging, the underlying principles of these laws aim to provide equal rights to all children. It's crucial that women are aware of their rights and do not shy away from seeking legal assistance to claim what is rightfully theirs
నా తల్లి కూడా నా తరువాత పుట్టిన నా చెల్లిని తన తమ్ముడికి పెళ్ళి చేసింది. ఇప్పుడు మొత్తం ఆస్తి తన తమ్ముడికే అంటుంది. నిజానికి ఆ ఆస్తి మా నాన్న గారిది
సలహా గురుంచి 9948090355 ఫోన్ చేయండి
@@LawMedia im call you sir
@@LawMedia sir maa nanamma chani poindhi Amma naannalu kuda chanipoyaru maa nanammaku maa naanna okkade koduku maa naannaku thobuttuvulu yevaru leru maa nanamma peru meedha family members certificate ki memu apply chesukovaccha please reply ivvandi
@@LawMedia sir maa nanamma chani poindhi Amma naannalu kuda chanipoyaru maa nanammaku maa naanna okkade koduku maa naannaku thobuttuvulu yevaru leru maa nanamma peru meedha family members certificate ki memu apply chesukovaccha please reply ivvandi
@@LawMedia sir maa nanamma chani poindhi Amma naannalu kuda chanipoyaru maa nanammaku maa naanna okkade koduku maa naannaku thobuttuvulu yevaru leru maa nanamma peru meedha family members certificate ki memu apply chesukovaccha please reply ivvandi
Res. Gaari to parichayam chesthunna anchor ammaayi , kuudaa chakkati
Dignified gaa vunnaaru. Thanks maa. 👍
మా అమ్మ కి ఇద్దరం కూతుర్లం ఆస్తి పెద్ద బిడ్డ పెళ్లి అపుడు ఎం ఇవాళే చిన్న బిడ్డ పెళ్లి అపుడు పొలం రాసి ఇచ్చింది పెద్ద బిడ్డకి కూడా ఇస్తా అన్నారు చిన్న కూతురిని తల్లి యెక్క అన్నయ్య కొడుకుకే ఇచ్చారు ఇపుడు పెద్ద కూతురి అడిగితే ఇవ్వను నేను సంపాదించుకున్న ఆస్తి నా ఇష్టం నీకు అంటుంది మరి చెల్లికి ఇచ్చేటపుడు నీకు పాలనా ఇష్టాన్ని ఎందుకు చెప్పావు ఇపుడు ఎందుకు ఇవ్వను అంటున్నావు అంటే నా చిన్న బిడ్డని ఇచ్చింది నా రక్త సంబంధానికి నా వాళ్ళు కాబట్టి ఇచ్చా నా ఆస్తి నా ఇష్టం నువ్ ఎవరి దగ్గర మోర పెట్టుకున్న నీకు ఇవ్వమని చెప్పే అర్హదా లేదు చట్టాలు ఇపుడు ఆలా ఉన్నాయి సో అనింది మరి పెద్ద కూతురిని తానే కన్నదీ చిన్న కూతురిని తానే కానింది చిన్న కూతురిని సొంత అన్న కొడుకుకు ఇచని అన్న వదిన చేపిన మాటలు వింటు పెద్ద కూతురికి అన్యాయం చేస్తున్నట్ కదా ఇలా దిక్కు మాలిన చట్టాలు ఎందుకు తెస్తారు ఎందుకు మానసికంగా భాధ పెడ్తారు కొందరు అగోదావలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు మరి వాళ్ళ పరిస్థితి yenti
Don't worry ...
ఆడపిల్ల ఉసురు మహ పాపం...
నేను చూసాను కాబట్టి...
మీకు kachithaga వస్థది
Thanks Sir
So nice of you
🙏నమస్కారం సార్ మా స్నేహితురాలి అమ్మగారికి వాళ్ళ అమ్మగారు తన ఆస్థి ఇచ్చారు ఆ ఆస్తి లో మా స్నేహితురాలికి వాటా వస్తుంద అండి దయచేసి తెలియచేయ గలరు 🙏
లాయర్ గారు నమస్కారం. మా తాతగారి ఆస్తిని మా పెదనాన్న గారు మా నాన్నగారు పార్టిషన్ చేసుకున్నారు. మా నాన్నగారు ఆస్తిని నాకు చెప్పకుండా మా చెల్లికి రాసినారు. ఇప్పుడు నేను గాని నా కుమారుడు గాని కోర్టుకు వెళ్లవచ్చా. నాకు న్యాయం జరుగుతుందా. సలహా ఇవ్వగలరు.
హిందూ ఆక్ట్ 1956 సం,,ప్రకారం ఒక్క తండ్రికి ఎంతమంది కుతూరాలు ఉన్న ఎంతమంది కొడుకులు ఉన్న ఆపిల్లలకు తండ్రి ఆస్తి సమానముగా వర్థిస్తాది
More clarity is required while defining ancestral property.
"If a man's wife is entitled to a share of the ancestral property, it's only fair that daughters should receive an equal share as well. Those who oppose this should realize that when they allocate property to their sons, they're essentially giving it to an outsider's daughter as well. Equity should be the guiding principle in such matters."
Exlent sir navutu cheputaru
Thanks Raju garu, keep supporting us by sharing our valuable videos to your friends and family members.
కేసులు కోసం డిస్కషన్ చేసుకోకపోతే దేనికోసం ఏంటి యాంకర్ కి ఇంట్లో కూర్చుని ఉద్యోగం మానేసి
Awesome 👍 video excellent 👌 sir very valuable information clear and cool reality explaination 🙏 well-done we want more videos 💐.
Vastundi,ichchamu,court sakshamundi court order implement cheshamu meeru chaala venukabadi unnaru
Sir is there is law to get justice from own mother her sister and brothers who are injustice to me regarding property
ఒకటే కొడుకు ఉండి తాతగారు సంపాదించిన ఆస్తిలో సంబంధం ఉంటుందా లేదా ఇద్దరు ఆడపిల్లలు వారికి మ్యారేజ్ కూడా అయిపోయింది కన్న తండ్రి కొడుకుకు ఒక్క పైసా కూడా ఆస్తి ఇవ్వను అంటున్నాడు మా కూతురిని ఇచ్చేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తి చూపించారు వారిపై మేము చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా
For legal advice take appointment. Call:9948090355
Adapillalu kuda responsibility tesukovali parents ni
Old Age Homes kuda taggali,
అంత scene ఉండదు. బాధ్యత దగ్గరికి వచ్చెప్పటికి మా భర్త ఒప్పుకోలేదు. మా ఆత్త గారు ఒప్పుకోరు అని సాకులు చెప్తారు
Boys kante akuva girls ah responsibility tiskuntunaru eroju repu hence both have the same right in ancestral property
It defers from family to family. Law emi cheppina, ethical ga manam responsibilities n rights kalipi untayi kaabatti evariki vaaru decide cheskovali.
Good information🙏
Thanks.
Chaala naga vivarinchaaru🙏🏻
"If a man's wife is entitled to a share of the ancestral property, it's only fair that daughters should receive an equal share as well. Those who oppose this should realize that when they allocate property to their sons, they're essentially giving it to an outsider's daughter as well. Equity should be the guiding principle in such matters."
Sir one doubt if it is Mummy Mummy(Grand Mother's) Property will the same Rule Stands pl let me know
ఆడపిల్లకి ఆస్తిలో భాగం ఇవ్వకపోతే వారి భర్తల వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటారు..ఉన్నవాళ్లు అయితే ఇవ్వగలరు లేని వాళ్ళ పరిస్థితి ఎలా అసలు ఈ చట్టాన్నే సడలించాలి....
Good question
Vallu cheppindi kuda aasthi vunna valla Gurinche kada😂😂😂
Marriage chesukoku Mari! Marriage is not compulsory!
ఈ పనికి మాలిన చట్టం తెచ్చిన మోడీ గారికి దండాలు పెట్టుకోండి 😂
@@arshadayub3532 modi ki Sambandam leni vishayam!
Excellent information sir
Thanks and welcome
స్త్రీలకు ఆస్తిలో వాటా రాదు. New order in these 7 cases daughter do not get a share in the property.... sthreelu oka dikku varakatnam dobbuthaaru gaa? mallee vaalla bhartha aasthi kudaa vosthundi gaa? antey muudu dikkula nunchi aasthi, dabbulu, vara katnaalu anni sthreelake naaa? idemy chattam? … ఎటువంటి విల్నామా వ్రాయకుండా డైడ్ అవుతే. Son కి వస్తుంది. Son వైఫ్ కి రాదు. Son died అవుతే అప్పుడు widow ki వస్తుంది. లీగల్ గా correct transaction అవుతే. … Law should be equal for all things
1.Property lo equal share teesukunnapudu responsibility kuda equally share cheyali son okkale parents ni chusukovadam kadu
At the same time daughter should be take care of parents everything should be equal
2 if daughter is having property from his husband side should be think whether the it is correct to share father property
3 without earning simply sittings at home n taking father property easliy by using law is not correct if they have the chance to work also not doing work 4. Some daughters well settled in India or abroad and have no interest since many years in the said deceased self earned property of father have no right to claim share. If the daughter/s relinquish the claim or have not taken care or maintenance of the property anytime, then the Court will not allow them the Share, according to Hindu Ascension Law Son's have First Right.
మా తండ్రి స్వర్జితం అస్తి అమ్మకు పూర్తి హక్కులతో రాసి ఇచ్చారు,అమ్మ దీనిని siblings లో ఒకరికి వీలునామా రాసి , ఇంకొకరికి రాయకుండా ఉండే రైట్ ఉంటుందా
ఈ సారి దీనికి క్లారిఫై చేయమని మీరు అడగండి
ఒక వ్యక్తి ఒక ఆస్తి వీలు నామా వుందని ఒక వ్యక్తి అస్తిని అమ్మేసాడు.
అసలు ఆ ఆస్తి గల వ్యక్తి ఏటువంటి వీలునామ వ్రాయలేదు అని సుబ్రిజిస్ట్రార్ కి చెప్పానా అతను ఆ అమ్మిన వ్యక్తి వద్ద పైసలు తీసుకోని రిజిస్టర్ చేసారు..
ఇప్పుడు ఆ ఆస్తి గల వ్యక్తి ఏమి చేయాలి అక్కడ పోలీసు వారు కానీ, ఇంకా ప్రెస్ వాళ్లు కానీ అందరూ ఆ వ్యక్తి వద్ద పైసలు తీసుక్కొన్నారు ..
ఇప్పుడు ఆస్తి గల వ్యక్తీ ఏమి చేయాలి మొత్తం వ్యవస్థ అతని వద్ద డబ్బు తీసుకొన్నారు..ఇప్పుడు మోసపోయిన వ్యక్తి ఏమి చేయాలి..
దయచేసి మీరు వివరణ ఇవ్వగలరు.. (అస్సలు వీలు నామ లేక పోయినా అస్తి అమ్ముకొన్నారు అ ఆ వూరులో మంచి ఆఫీసర్లు కరువయ్యారు ఇంక న్యాయం జరుగు తుంది అనే పదం మరిచి పోవాల లేక ఈ ప్రపంచములో నేను న్యాయం చేస్తా అనే దమ్మున్న నాయకుడు నీకు అండగా వుంటా అనే సినిమాలో చూస్తాం నిజజీవితంలో యే దమ్మున్న ఆఫీసర్ అంటే లంచం తీసుకోకుండా వుండే ఒక ఉన్నత ఆఫీసరు గానీ లేక ఒక ఉన్నత పదవిలో ఉన్న నాయకుడు గని ఆ అస్తిగల వ్యక్తికి అండగా నిలుస్తారా! ఇది చదివి కూడా సర్లే అని సర్ది చెప్పుకొని జడ్జెస్ గానీ మావరకు రాలేదు అనుకొని సైలెంట్ అయిపోతారా ఎందుకంటే ఆ ఊరిలోనే ఇంత మంది లంచము తీసుకొనే వారు వుంటే ఇంక ఆ వ్యక్తి న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి 😢
ఇదేనా బీజేపీ ఏలుతున్న దేశము డిజిటల్ భారత దేశం ఒక మంచి నాణ్యమైన వ్యక్తి లేరా...
కరువవైపోయారా..
Sir court lo cases endhuku slow ga nadusthai..?
Mari court lu kuda Avinithi ga marithe ,samanya prajalu evarini Ashrayinchali..?
mari court paina ne case veyalante m cheyali sir ..?
Sir... ఆస్తి కావాలి అంటున్నారు...మరి బాధ్యతలు సంగతి ఎంటి?
Anchor garu..muslim law gurinchi okay video cheyandi.pls
Hello, for Muslims there is no special law, if you are staying in India then the constitution is the same for everyone(Hindu, Muslim, Christian, Jain, Sikh etc)...you think Muslims will have separate laws?
సర్ నమస్కారం sir maa bava మరిదిని 25-4-2023.నాడు ముగ్గురు కలిసి హత్య చేశారు .28వ తేది నాడు అన్ని ఆధారాల తో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినారు . ఎవరు సహకరించడం లేదు . హంతకులకు శిక్ష పడి మాకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి sir.దయచేసి సలహా ఇవ్వండి sir
Hahaha it's a big joke
My father had 2 marriages. It has been 40 years since he divorced his first wife. Later he got married for the second time. We gave the house and farm to the first wife and we have no relationship with them. The first wife died at the age of 27 years. Now the daughter of the first wife has given a notice for the property. They have the document that gave them the property. How to solve this problem..
U don't know telugu
@@akulasai6835 p
If she has title to the property it belongs to her. Go for arbitration.
🙏👍
Good morning sir ma husband sampadana ma papa&Babu vata adugunnar evacha leda kochamu chepandi
సార్. మెము ముగ్గురు అన్నదమ్ములం. ఒక చెల్లి. మా నాన్నగారి ఆస్తి 29 కుంచాలు ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది అందరికీ సమాన హక్కు తో మా చెల్లి పెళ్లికి కట్నంగా ఏడు కుంచాలు ఇచ్చేశాం ఇప్పుడు మా చెల్లిమళ్లీ మా ఆస్తికి సంతకం పెట్టను అంటుంది ఏం చేయాలి సార్
Same problem maaku 3 ammayelu 2 abbayelu. 4 sents land kosam
మేము ఇద్దరం మాకు వారసత్వ(తాతల ఆస్తి) లాండ్ 4 acros ఉండేది, మా నాన్న(ఫార్మర్ అండ్ లేబర్) గారు మా అక్క పెళ్లికి 2 acros అమ్మి పెళ్లి చేశారు, ఇప్పుడు మా అక్క మిగతా ఆస్తిలో వాటకి వస్తుంది మా అక్క అర్హురలా?please respond.
Hi Naidu, for more details call:9948090355
ఆ మీ అక్క కు హక్కు ఉంది
Un married or divorce daughter s ki parents ki vunna property lo kodukutho patu kuthuruki property vastundaa sir?
Parents istupurthi gaane
Wn son and daughter are same in the eye of supreme court on assets then responsibility is also same including funeral activities.
"If a man's wife is entitled to a share of the ancestral property, it's only fair that daughters should receive an equal share as well. Those who oppose this should realize that when they allocate property to their sons, they're essentially giving it to an outsider's daughter as well. Equity should be the guiding principle in such matters."
What is section 29 A and 29 B
Sir memu iddaru annalu oka cellelini ayite maa nana ki 6ekaralu vundi polam ayite naku vaata vadtada rada sir please sir ceppandi
Sir ma Amma chani poindhi ma thatha asthi mottham ma mamayya thisukunta antunnadu eppudu eam cheyyali
File a case on him
Advocate sir..explain muslim law and is there any latest supreme court guidelines pls.tq
anchor is very pretty
Anchor madam when sir explaining dont interfere in between once sir explained then raise your concern
Wmaste argument
యాంకర్ దాక నోరు తో ఎక్కువ వాగకు సింపుల్గా ప్రశ్న అడుగు మధ్యలో డిస్టర్బ్ చేయకు దరిద్రంగా ఉంది
Katnam teesukuni malli vaata adagatam entha varaku nyayam
Manam adapillaki katnam isthe manam kuda katnam thechukuntunam kada mari😊
Katnam asthiki samananga unte..ok...3 lakhsalu katnam ichi...3 kotlu teeskunte correct aa
❤❤❤❤❤❤❤❤❤❤❤@@omshivaya353
వాళ్ళు నీ మంచిగా చూస్కుంటే వాళ్ళు ఏమి అడిగారు...
@@omshivaya353 ఒరే ఎర్రీపుక అమ్మ తెచ్చుకున్నది మళ్ళీ నాన్న సంపాదించింది కలిపి వాళ్ళకి అస్తి ఉంటే ఇస్తారు మళ్ళీ కొడుకు ఉంటే వాడు ఎక్కువ తెచ్చుకుంటాడు తకువ తెచ్చుకుంటాడు అసలు తెచ్చుకోలేని పరిస్థితి కూడా రావొచ్చు అంతే గానీ కొడుకు తెచ్చుకుంటాడు అని జనరల్ స్టేట్మెంట్ లు ఇవ్వకు ఎవరి పరిస్థితి బట్టి వాళ్ళకి ఉంటుంది కూతురుకి ఏ తండ్రి అయిన పెళ్లి లోనే ఇచ్చేస్తాడు కొడుకు కి ఇవ్వడు అందుకే మళ్ళీ వట కి రెడీ అవ్తారు
Sir my wife is the only one daughter with two brothers my wife is expaired 5 years back ,her father and mother also expaired recently my uncle is teacher the proparty is already registered in favour of my aunti is there any chances to claim ,iam three childran
meru na hadu thi wsdu awarana.wschi maytdi adamsnu nima meru wudadi nskarmana nun wutsnu sasi
Sir 3 years ki house lease agreement middle lo cancel chasukovacha
3 yrs lease ante adi registered agreement ayundali . Un registered agreement ayte adi not valid . Terms n conditions lo cancellation ki em pettakunte miru remaining months ki rent pay cheyalsi vastudni .
Namaskaram sir
Maa nana gariki 6 guru pillalu 4 amayilu 2 abayilu meru video lo anaru ammayi kulam marite tandri aasthilo haku ledani aanaru mari koduku kulam marite adhe rule vuntundha sir
9:31 9:31
9:31 9:31
మా అమ్మ నాన్నకు మేము ఇద్దరమూ అక్క చెల్లిలము అక్కను ఇల్లరికం ఉంటున్నాము మ చెల్లె కు సరి పాక్షన్ నుండి పేళ్లి కి 5000000రుపాయలు ఇచి పేళ్లీ చెసిన్నను మ చేల్లె కు ఇద్దరు పిల్లలు కూడా కరుచులు పేటుకున్నము అస్తి ఏ😢లతిసుకోవలి
ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలని ధర్మం చెపుతుంది దొచుకుంటే మనల్ని దిచుకునావారు ఎదురు అవుతారు😅😅😅😅
Perfect
sister married. left since 24 years in another country.they are nri... if the person are nri why should the get property. ..
సార్ నమస్కారం సార్ ఒక కొడుకు ఇద్దరు ఆడపిల్లలని ఉంది ఆస్తి పంచే సందర్భం ఉండదు ఆడపిల్లలకి ఆస్తి అడిగితే మా జేజి నాన్న గారి ఆస్తిలో మాకు హక్కు ఉంది అని అడిగితే మీకు హక్కు లేదు అంటున్నారు మా జేజి నాన్న గారి ఆస్తులు మాకు హక్కు ఉంటుందా
సార్ మాకు ఒక ఒక్క విషయం క్లియర్ చేస్తారా మా ఆడపిల్లకూ మేము కాంప్రమైజ్ కు రండి అని మేము చెప్తే వాళ్ల సైడ్ అంటే లాయర్ కాంప్రమైజ్ కాని ఇవ్వడం లేదు మా ఆడపిల్ల మేము ఒక్కటి కావాలి అంటే లాయరు దూరం చేస్తున్నాడు మాకు
ప్రేమ పెల్లిలు పేల్ అమ్మ నాన తెచ్చిన సంబంధాలు బెటర్
All fail asthi undi ani is the law ani road mida padithunaru chavadaniki e marriage ayethe emi undi amailaku
Madam/ sir . I applied for compassionate appointment 2 years back
Actually in my all certificates my name is chennuri nagendra sai and my father name is kupparaju rajashekar. In all my certificates
As i stayed near my great grand mother , i took her surname
Now in office they are saying , they cant give me job because of different surnames, and they will give me job only if i change surname as my father surname
Is it mandatory to have same surname for father and son to get compassionate appointment?
papers mida sign petti
akka Bawa property tiskoni
Velipoyaru
Memu ippudu vere
No registration property tiskoni
Kodku peddaga undavacha
Super Sir
Sir madhi love marriage same cast (relation) kuda ma father mother mammulli pattichukovadam ledhu marriage ie four years avuthundhi memu court lo case veyavacha
salaha gurunchi e number 9948090355 ki phone cheyandi
Nenu handycaped nenu 4 sister s 1 brother nakulove marriage Indi kani naku emievvaledu naku vasthunda
Sir nenu maa sis.. marriage chesanu..maa nanna chesina appulu kattanu.. ippudu naa paristhithi enti..naa home a kaabatti..naa intlo vallake pettanu kaabatti..elaanti wratha poorvakanga levu.nenem cheyali..
Ite okati teliyali Naku ma akkaku 50yrs back marriage indi ,, eppudu ma akkaku kuda vata untada
Think about girls in school and colleage. Overpowered Super humans 😂😂😂😂😂😂😂
Baarya sampadinchin aasti ra leda baarya ammukovacha husband sighn akka
Sir namaskaram. Medhati barya divorce case courtlo undaga 2nd marriage chesukoni iddaru aada pillalu unnaru alage modati baryaki kuda oka aada pilla undhi, modati barya valla parents marriage timelo 20 sentlu land rasaru, ippudu a 20 sentlu land ni 2nd wife pillaki kuda share evvamani fst wife midha case vesaru land evariki chendhuthundhi 1fst wife pillaki vasthundha 2nd wife pillaki vasthundha land.
Reply plz sir
When father is willing to donate property who the hell are you to obstruct????
తండ్రి ఆస్తిని దానం చేయడానికి సిద్ధమైనప్పుడు నువ్వు ఎవరిని అడ్డుకుంటావు????
Namaste sir memu naluguram akka chellelam oka annya tanaki Ami teliyadu pedda akka ki mena mamaki ichichala ghanmga pellichsi appulu palayyaru nannagaru tanu adi marachi harigana vadalo pellam pillalunna atanito velli poyindi ma andarigevitalu agadamlo padesi velli poyina nundi mamayya nannaa iddaru purtiga traguduki banisaly poyaru akkaku iddaru pillalu peddavallugane vundaga vere un mered abbayito nanna puttina vurilo makam petteru udi tesina nanna purugula mandu tagi chanipoyaru appati nundi amma laku kutumbani Nene chusukuntunna tanu nameda kesupettindi
Hi Devi garu, 9948090355 please call cheyandi.
@@LawMedia ok sir thank-you
Adapilla ki samanam correct kadhu nenu oka adapilla ni elati chattala valla family lo godavalu akuvane kani thakuva lev
Ma mamma garu chnipoyaru adapillallu vata aduguthunnaru ala andi
The entitlement to the property hinges on whether it is an ancestral asset or self-acquired by your father-in-law. Recent shifts in laws and norms now often entitle daughters to a portion of the estate. Considering the legal complexities and potential strain on relationships, it would be advisable to hold a discussion and aim for an amicable resolution rather than pursuing a potentially time-consuming and contentious court battle.
Sir ,please clarify my doubt brother loan pati katichukuna house father Peru medha vunta Akka ki annaki share vasthundha?
Same problam bro solution pleese
meku indtato wutay mewalu ho mta adichu lagda aaru paniwalu cjsychu powdamu manchidi ethaesraku chspsdi chalu tharu satha niesatamu
@@KiranCheepurupalliNuvvem cheppavo neekaina artham ainda bro
Hi sir ma thatha yevariki panchaledhu asthini ma nanna vallu 4 members unnaru kani 2members chanipoyaru kani vallaku pelli kaledhu ma nanna ki theliyakunda ma babaiy pass book cheyinchukunnaru ma nanna santhakam cheyaledhu ayina mro madam pass book chesindhi sir yemi cheyali ma 3babai ki oka kuthuru undhi ma babaiy 3babay kuthuru ki pass book chesindhi mro madam ma pilavakundane pass book chesindhi em cheyali sir
Mee thatha own property ayithe thana istam vachinavallaku ivvochu. mee thatha mee babailku veelunama rasichadu kavochu.
Ma nanna sampadhinchina polam 4yekaralu maku eddaru annayyalu mugguram adapillalam eddaru akkalaku pelli ayindhi eddaru annayyalaku pelli ayyindhi nenu chinnadhanni naku inka pelli kaledhu ma nanna chanipoyadu peddannayya peru midha 2yekarala padhi guntala bhumi registation ayindhi adhi ma nannaki theliyakunda ma annayya cheyinchukunnadu ma chinna annayya peru midha 1yarakaram 10 guntalu undhi adhi kuda ma nanna regohstrationcheyinchindu ma nanna perumidha 20guntalu registration ayindhi ippudu ma nanna chanipoyadu ma peddhannayya chanipoyadu naku pelli cheyyadaniki dabbulu leka ma amma yekaram polam istham ante ma peddhannayya barya na pillalake kavali antundhi naku hakku leda dayachesi salaha ivvandi
Appointment gurunchi e number ki call 9948090355
Hello bro ma grandfather sampadhinchina asthi undhi adhi ma dad valla sister naku andhulo kontha ivvandi antundhi ma dad ivvanu annaru because mem 5 members 4 members sisters unnaru Anduke so ma attha court ki velli fight chesthe thanaki emayina chance undha
Maa nanna gari asthi aayana taruvatha amma gariki vachhindi ee aasthi nanna gari swargitham amma kodukulaki rasi ivvachha?
For more information call 9948090355
@@LawMedia namaste sir ma ammaku astilo bhagam vastunda ma ammaku 3anna tammulu vaalle panchukunnaru astulu polalu madi mottam
Ma ammaku teleekunda adigite ne kenduku estam naanna unnappudu teesukovalsindi antunnaru
Ammaku dentlo bhagam ivvaledu kaani ma maama ippudu vaalla kuturiki illu ista antunnadu adi ma taata sampadinchinadi ma ammaku first bhagam ivvalikada sir
Tana kuturiki koduki samanaga panchutunnadu
Ma ammaku oka nyam tana kuturiki oka nyam sir ma Amma court lo case veste bhagam vastunda sir
Ma taata sampadinchina Asti lone bhagam vastunda
Vaallu sampadinchina dantlo adagatam ledu
Limited time
Maa nanna ku nenu okkadine koduni naku oka akka chelli unnaru naku teliyakunda gift deed chesindu adi dad own property ala cheyali sir nenu sign cheyaledu plot lo illu kattinadu dad
Em cheyalevu bro, anni marchipoyi happy ga undatame.
😅 9:31
ma tatayya chopinappudu vachina money tho property konnaru adhi ma ammamna okate pwru meda velunama rasaru danni mighta brothers claim cheiochs
Layers ni nammakudadu
Sir. Naku. Marrrage. Naestaprakarm. Chukunanu. Nana chnipoaru. Tharuvatha. Ma. Mammnu. Sistr baradhar. And. Madharnu. Ninu. Pashichanu. Ma. Vadinanekuadulo. Bagam. Raduani. Antudhi.polalu. anni. Manana. Sampadana
Adi enti andi ipdu ma grandmother ki vala parents nunchi asthi vachindi...so adi ma mom nd vala sisters adige hakku ledu aa...mari sons thiskuntaru kada ....
Sir ఇంట్లో అప్పులు ఉంటే సమానంగా పంచాలని చట్టం లో రాయడం మరచి ఉంటారు.ఆ విషయం చెప్పడం లేదు 😂
😊
Anst.propetylo.illarikamproperty.rights.gurinchi.cheppandi.sir.please.sir.urgent
Ma nanna ki 3 eddharu ada pillalu oka abbaye ma nanna gift kindha ma anna wife ki gift kindha echadu adhi own ma dadi dhi ma thatha dhi
Tq sir
Chala baga chyparu sir but anchor overacting chystundi
Ma thaiath garu vala father priority ma nanna garu expire sir ma nannamma valu ma athai valake easanu antunaru sir Naku ma cheli ame ladhu sir mymu case petacha
మాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. అబ్బాయేమో పెద్దల కుదిర్చిన పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయోమో తలకుమాసిన వెదవని ఒకడ్ని ప్రేమించింది. మాకులంకూడ కాదు. కాకపోయినాపర్లేదు మనకు తగిన అబ్బాయి ఐతే మేమే దగ్గరుండి చేస్తాము లేకుంటే మేము ఒప్పుకోము అన్నాము. కానీ మమ్మల్ని ఐనా వదులుకుంటాది వాడ్ని మాత్రం వదులుకోదు. వాడు 4 ఇయర్స్ ఈమెకన్నా చిన్నవాడు మాకు యే యాంగిల్ లో చూసినా అస్సలు నచ్చలేదు. మమ్మల్ని కాదని వాడ్ని చేసుకుంటే మా స్వయార్జితం లోని ఆస్తికి వాటాకోసం ఆమె వచ్చే హక్కు ఉందా? 🙏 తెలపగలరు.
Same problem maku kuda
ఏటీఎం ఇన్సూరెన్స్ వీడియో చేశారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి ఒక వీడియో చేయండి sir
Q
Okko family lo okkokkala vuntundhi paristhithi ee chattala valla hindhu vivaah vyavastha debba tintundhi
Definitely anchor is not happy
Aasti lenivaalla paristiti sir
లేనివాళ్ల పరిస్థితి బెస్ట్
స్వార్జితం తో బతికే ఆస్తి తోనే బతుకు హాయిగా ఉంటుంది
ఏ గొడవ ఉండదు!
Good evening sir , maa mava garu ki health bagoleanetime lo maa 2 bava maredulu 4 flats vala pearuna regestision chaenchukunaru gift dead .... E visayam medha ame chayavachu sir
Challenge for cancellation of gift deed asap and file a civil.suit
Grandson ki adhikaram untunda?