అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సర్వోన్నతమైన స్థలముల యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమా మృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా " సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూశావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా " సారెపై నున్న పాత్రగ నన్ను చేజారి పోనియ్యక శోధనలెన్నో ఎదిరించినను నను సోలి పోనియ్యక ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులె ప్రతి అడుగునా నీవేగా యేసయ్య నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "
Sir your songs were very nice meeku elchuru christopher ma pasar garu metho okka sari matladalani aasa meeku kali ga unnappudu okkasari akkadaku vellandi praise the lord
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపజేయునే ఎన్నడూ ||2|| కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ || 1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్పూర్తి నీవై నడిపించుచున్న నేర్పరి అలుపెరగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై నను నిలువనీయని వేళలో హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై… తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవేకదా…. యేసయ్యా … ||మదిలోన నీ|| 2. నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగుజాడలోనే సంకల్పదీక్షతో సాగేదా నీతో సహజీవనమే - అధ్యాతిక పరవశమై ఆశయాలదిశగా నడిపెనే నీ నిత్య ఆదరణే - అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతా తీర్చి - నా సేదదీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి - నీ కొరకు సాక్షిగా… యేసయ్యా… || మదిలోన నీ || 3. విశ్వమంతా ఆరాధించే - స్వర్ణరాజ్య నిర్మాతవు స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు ఆ ఘడియ వరకు విడువకు నేవేచియున్నాను నీ రాకకోసమే శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా…. నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా….. యేసయ్యా…. || మదిలోన నీ ||
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Praise the lord💐💐💐💐💐💐💐💐 this song, touched, my, heart, and, my soul, mind, thanks,, this spiritual song, it, filled,, with jojy,
Hi guys have beena
Bava garu sweet dreams😴💭
Aa
The music, voice and lyrics are awesome...❤❤❤ Heart touching
😮😮😮😮😮😮😮😮😮😮😮😮@@LaxmanRao-ku7yi
సూపర్ అన్న దేవునికే మహిమ కలుగునుగాక 👌👌🙏🙏🙏🙏🙏
Glory to Jesus
Tq God ❤🙏
స్తోత్రం తండ్రి నీకే మహిమ కలుగను గాక❤🎉😊
ఈ పాటలు వింటేకొన్ని బాధలు నయమైపోని దేవుడికి స్తోత్రం హల్లెలూయ దేవుడికి నామం కొనిగిన గాక ఆమెన్🙏❤️🙏❤️🙏❤️🙏
Deewana karamaina songs 🙏🙏🙏🙏🙏🙏
Hrudayalochana erigina Deva...neeke stotram Yesayya 😮
Good songs
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే
ఆశ్రయమైన నా యేసయ్యా
" అతి పరిశుద్ధుడా "
సర్వోన్నతమైన స్థలముల యందు
నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము
ఎన్నడూ ఆశ్చర్యమే
ముందెన్నడూ చవి చూడని
సరిక్రొత్తదైన ప్రేమా మృతం
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణము తీరదు ఏనాటికీ. " అతి పరిశుద్ధుడా "
సద్గుణ రాశి నీ జాడలను
నా ఎదుటే నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం
నీ కృపకు సంకేతమే
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూశావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా " అతి పరిశుద్ధుడా "
సారెపై నున్న పాత్రగ నన్ను
చేజారి పోనియ్యక
శోధనలెన్నో ఎదిరించినను
నను సోలి పోనియ్యక
ఉన్నావులే ప్రతి క్షణమునా
కలిసున్నావులె ప్రతి అడుగునా
నీవేగా యేసయ్య నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి " అతి పరిశుద్ధుడా "
❤
❤❤❤
Supper
🎉🎉🎉🎉
దేవునికీ స్థోస్త్రము కలుగును గాక ❤❤
Praise the lord annayya
🎉❤🙌 Hallelujah Jesus Christ 🙏🙏🙏 Amen and Amen 🙌
దేముడు కి. మైమపారుచును గాక ఆమెన్ ❤️
తప్పు
Hallelujah praise the Lord Amen ❤
Praise the lord brother
Praise tha LORD 🙏హృదయం ఆనందంతో నిండి పొర్లుచున్నది. 🙏
దేవునికే... మహిమ.. ఘనత... కలుగును.... గాక...
Creater God I praise and worship thee
Athi parishudhuda stuthinaivadhyama song lyrices
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென் 🙏🙏🙏
Praise the lord praise the name of Jesus Amen
I ❤ jesus tq yesayya tq so much. Nv Leni nenu lenu yesayya
I wish you praise the lord jhon Anna 🙏🏿
praise god thank you brother
ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🛐🙏🙏🙏🙏🙏హల్లెలూయ యేసయ్య ✝️🛐
Praise the Lord
Verey good song Amen 🙏🙏🙏 2:24
అమేన్ వందనాలు హల్లెలూయ యేసయ్య 🙏🛐🙏🙏
Praise 😊😊 God
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
JESUS i love you❤❤❤❤❤❤❤
దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే|| దీనుడా ||
సమ్మతిలేని సుడిగుండాలే ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే|| దీనుడా ||
సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా|| దీనుడా ||
ఊహకందని ఉన్నతమైనది దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా|| దీనుడా |
సుపర్ అన్నీ దేవునీకీ కూడా మహీమ కలుగును గాక
Praise the lord
😊 nice
Praise the lord brother nice songs
Glory to god❤
Thnq jesus😊😊
Amen, 🙏🙏🙏
Sir your songs were very nice meeku elchuru christopher ma pasar garu metho okka sari matladalani aasa meeku kali ga unnappudu okkasari akkadaku vellandi praise the lord
Praise the lord brother 🙏...nice songs
First two songs is my favourite songs Anna. Praise the lord 🙏🙏🙏
Super songs 👌
Praise God 👏
Super song bro. God bless you.
మదిలోన నీ రూపం నీ నిత్య సంకల్పం
ప్రతిఫలింపజేయునే ఎన్నడూ ||2||
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యం
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీ సాటిలేరు ఇలలో అద్వితీయుడా || మదిలోన నీ ||
1. ప్రతి గెలుపు బాటలోన - చైతన్య స్పూర్తి నీవై
నడిపించుచున్న నేర్పరి
అలుపెరగని పోరాటాలే - ఊహించని ఉప్పెనలై
నను నిలువనీయని వేళలో
హృదయాన కొలువైయున్న- ఇశ్రాయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై…
తడికన్నులనే తుడిచిన నేస్తం - ఇలలో నీవేకదా….
యేసయ్యా … ||మదిలోన నీ||
2. నిరంతరం నీ సన్నిధిలో - నీ అడుగుజాడలోనే
సంకల్పదీక్షతో సాగేదా
నీతో సహజీవనమే - అధ్యాతిక పరవశమై
ఆశయాలదిశగా నడిపెనే
నీ నిత్య ఆదరణే - అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి - నా సేదదీర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి - నీ కొరకు సాక్షిగా…
యేసయ్యా… || మదిలోన నీ ||
3. విశ్వమంతా ఆరాధించే - స్వర్ణరాజ్య నిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు
ఆ ఘడియ వరకు విడువకు
నేవేచియున్నాను నీ రాకకోసమే
శ్రేష్ఠమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా….
నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా…..
యేసయ్యా…. || మదిలోన నీ ||
Your songs are touched our soul❤
Super ga padaru anna
🙏 🙏 🙏 ❤praise the lord 🎉🎉🎉
Praise the Lord very very good songs
Jesus my love god bless you all
Athiparishudduda Amen
Amen Amen
Praise the Lord. Allayluya Amen❤
Super songs bro 🎉🎉🎉🎉😅😅😅
I like this songs very much
Sing next level songs
యేసయ్య కాపాడండి 🙏
ఆమెన్ వందనాలు యేసయ్య.. 💒🧎🏻🤲🏻
Praic the lord 👏
Praise God
Super songs
Nice song brother
Excellent song Athi parishudduda
Super ❤❤❤❤
Price the lord ayyagaru andi
Very nice and very good song super voice.super
Amen 👏👏👏👏
Prisse the lord 🙏🙏🙏
Thank you lord my Jesus
Prise the Lord💗🙏
God is good ❤
బహు దయ
💔౫౫ొ೨ొ౪౭ 17:27 ౫
💐💐💐🌹🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Amen🙏🙏🙏🙋🙋
💒🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤲🤲🤲🤲🤲🤲
మాకు 7వ నెలలో కవల పిల్లలు పుట్టారు. మూడు నెలలైనా ఇంకా… ఒకరు హాస్పిటల్ లో ఉన్నారు. దయచేసి ప్రార్ధన చేయగలరు
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Nee asha bangam kaneradu.
Supper
Mahima Nike THANDRI
Supersongs
🙏🙏🙏🙏
Voice is very nice
Deva ni thodu kavali prabu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤
✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐
AAMEN
Nirasha nannu aavarinchi undi....enta viswasam kanaparuchalo ..teliyatledu Deva...take away my bowl...I'm not deserved person for u Lord...forgive me
Ma family gurinchi prayer ceyandi plz ✝️🙏🥺
Like.song❤❤❤❤
Were.were.goodsongs.loveyousongs.tanq
Praise the lord paster
Na kutumbam rakshana kosam preyer cheyandi please home katukovali 😂😂😂😂😂😂😂😂😂 preyer cheyandi satish apply vunai thirali preyer cheyandi please Gowtham study kosam preyer cheyandi please 😂😂😂😂😂😂😂
🙏🙏🙏🙏🙏👏👏👏👏
⛪👏👏👏👏🙏🙏🙏👌👌👌
❤😮🎉😢😅😂
👏👏👏👏👏🤚👋👏🙋
🙏🙏💯🛐🛐🌟
Praise god
👍🏻👍🤝🙏🏾👏
Super songs all thnq jesus
Amen
Brother
❤ 0:09