ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని (2) చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని (2) మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున (2) సందియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు|| విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ కొనసాగించువాడా యేసు ప్రభూ (2) వినయముతో నేను నీ వైపు జూచుచు విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు|| కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో (2) హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు|| లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప జూపుము (2) నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
This is one of the oldest song of about 50 years old. My mom now aged 78 years used to sing it in my childhood days. Excellent song, got new life from sister blessy. Praise the Lord... 🙏🙏🙏
ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు|| ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని (2) చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని (2) మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నిను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు|| ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున (2) సందియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు|| విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ కొనసాగించువాడా యేసు ప్రభూ (2) వినయముతో నేను నీ వైపు జూచుచు విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు|| కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో (2) హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు|| లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప జూపుము (2) నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
Praise the Lord blessie akka please prayer for me marriage aye six years avthundi garbhaphalam kosam prayer cheyandi Akka and my husband salvation and job transfer gurinchi prayer cheyandi Akka he is in the madhayapradesh and take care of himself please prayer for me and my husband akka
Wonderful song Akka.From morning am thinking Lord help me to see you in this situation wherever Iam.And now you are here with this song 😍👏🙌Thankyou Akka👏🙌
Praise the lord annayya and akka. One of my favorite song. Excellent Composition, Excellent Singing, Excellent Music. All Glory to GOD. Amen Amen Amen 🙏🙏🙏💐💐💐 👍👌🏼🤝🙏👏🙋♀️🙇♀️
పల్లవి: ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ - అల్ఫయు నీవే - ఓమేగయు నీవే
1. ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసూ - నీ స్వరూపము
ప్రియమార జూచి - బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము
2. లెక్కలేని మార్లు - పడిపోతిని
దిక్కులేనివాడ - నే నైతిని
చక్కజేసి నా - నేత్రాలు దెరచి
గ్రక్కున - నిన్ను జూడనిమ్ము
3. ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతిని
యేసు నీ గాయము - రేపితిని
మోసపోతి నేను - దృష్టి దొలగితి
దాసుడ నన్ను - జూడనిమ్ము
4. ఎందరేసుని వైపు - చూచెదరో
పొందెదరు వెల్గు - ముఖమున
సందియంబు లేక - సంతోషించుచు
ముందుకు - పరుగెత్తెదరు
5. విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా - యేసు ప్రభూ
వినయముతో నేను - నీవైపు జూచుచు
విసుగక - పరుగెత్త నేర్పు
6. కంటికి కనబడని - వెన్నియో
చెవికి వినబడని - వెన్నియో
హృదయ గోచరము - కాని వెన్నియో
సిద్ధపరచితివా - నాకై
7. లోక భోగాలపై - నా నేత్రాలు
సోకకుండునట్లు - కృపజూపుము
నీ మహిమ దివ్య - స్వరూపమును
నిండార నను - జూడనిమ్ము
praise the lord andi🙏...
✝️
Praise the lord Annaya 🙏🙏🙏
@@sirivalli614 praise the lord sister🙏
Thanks bro
Super
It's my all time favourite song😊!
అది మీరు పాడుతుంటే మరింత మధురంగా ఉంది! పాటలతో స్తుతించడం దేవుడు మీకిచ్చిన గొప్ప వరం 🙏
Me too ❤️ sis
Hai andi
Nenu mi channel ni fallow avuthanu.
Miru Christian ani thelsi chala happy ani pinchindi
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||
లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
Bro Ila song motham lyrics Ela pettav broo deniki edhina app undha pls chpu broo
This is one of the oldest song of about 50 years old. My mom now aged 78 years used to sing it in my childhood days. Excellent song, got new life from sister blessy. Praise the Lord... 🙏🙏🙏
హెబ్రోను సాంగ్ i lick song
Amen 🙏
ప్రభు యేసు నా రక్షకా
నొసగు కన్నులు నాకు
నిరతము నే నిన్ను జూడ (2)
అల్ఫయు నీవే - ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||
ప్రియుడైన యోహాను పత్మాసులో
ప్రియమైన యేసు నీ స్వరూపము (2)
ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె
ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
లెక్కలేని మార్లు పడిపోతిని
దిక్కులేనివాడ నేనైతిని (2)
చక్కజేసి నా నేత్రాలు దెరచి
గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
ఎరిగి యెరిగి నే చెడిపోతిని
యేసు నీ గాయము రేపితిని (2)
మోసపోతి నేను దృష్టి దొలగితి
దాసుడ నిను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
ఎందరేసుని వైపు చూచెదరో
పొందెదరు వెల్గు ముఖమున (2)
సందియంబు లేక సంతోషించుచు
ముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||
విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ
కొనసాగించువాడా యేసు ప్రభూ (2)
వినయముతో నేను నీ వైపు జూచుచు
విసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||
కంటికి కనబడని వెన్నియో
చెవికి వినబడని వెన్నియో (2)
హృదయ గోచరము కాని వెన్నియో
సిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||
లోక భోగాలపై నా నేత్రాలు
సోకకుండునట్లు కృప జూపుము (2)
నీ మహిమ దివ్య స్వరూపమును
నిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||
Iloveyoujesus yeasayya iloveyou amen amen jesus is my hear amen amen thank you jesus amen amen amen 🙏 🙌
యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమెన్
amen
Hebron song very great song in hebron
🎉Spr 🎉🎉🎉🎉🎉🎉🎉song🎉
Every Zion song’s is an awesome message to us..this song is written by a blind person belongs to Hebron fellowship...
simeon Balbhadra brother This is written by Bro.G.John from Hebron. And they both put the song together with amazing tune !
@kaju rajitha ???
We are so blessed your singing sis.... God bless you
Praise the lord akka manchi song 🙌🙌🙌🙌🙌🙌🙌
Praise the lord akka this is my favourite song
Praise the Lord 🙏
Hallelujah....
Amen....
చాలా బాగా పాడారు సిస్టర్....this song from Hebron Zion song Book
Superb Akka 🙏🏻👌👌👌
Nice..song... meaning..full.. Sistar
Super song
Praise the Lord ... 🙏🙏🙏
Chala chakkaga chepparu madam ... 👏👏👏
Praise the lord. This is one of my favourite songs 😍
Hebron songs
S it's Hebron song iam also Hebron
This is my favourite song....... Sis very wonderful song sis.... 💞💞
song super super
Nise
Praise the Lord Thalli God richly bless you and your family and your ministry and Medical rehabilitation center all glory to God. Amen Amen Amen🙏🙏🙏
Good song
God bless you sister
Super
Praise the lord Akka 🙏, wonderful song,.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super singing Blessy Akka
Nice voice 🎤🎤🎼🎼....nice song
Praise the Lord this is my fav song🙏
Praise the lord this is my favourite song.🎉❤🎉❤.
Amazing wonderful it's my favourite song 👌 feel very happy thank God n thank you sister praise the Lord 🙏🙌👏💐
Nice sister!! praise the lord sister....very meaningful song sister
Praise the Lord Anna and Akka Glory to Jesus Amen Amen Amen Hallelujah
All time true confession prayer song🤝🙏
Praise the Lord sister your all the songs are excellent and inspiring thank you so much sister
TQ jesus
Amen all glory to god jesus
Sister ur voice was god's gift so many was trying to get this voice but God gifted u God bless you 🙏
Praise the Lord Akka🙏 such a wonderful song from Hebron🙏
Thankyou for this song👍
Praise the lord Didi 😇 bahut acha song hai or aapne bahut acha gaya hai God bless u Di 🙏
Vandanamulu amma
Glory to God. Hallelujah.
Wow, what a heartful request to see JESUS. !!!
Thank you very much Sister.
Thank you JESUS.
We love you Lord. 😇💖
Wonderful song... Glory to god...god bless you 😇❤️
now this is my favorite song because blessi aunty sang this thats why
Supar akka
Praise the lord brother and sister 🙏🙏🙏
pleasant song
Praise the lord sister wonderful song excellent Glory to god Amen pray for me sister my marriage only sis 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord blessie akka please prayer for me marriage aye six years avthundi garbhaphalam kosam prayer cheyandi Akka and my husband salvation and job transfer gurinchi prayer cheyandi Akka he is in the madhayapradesh and take care of himself please prayer for me and my husband akka
మీకు ప్రభూ దయతో మీరు అనుకొన్న విధంగా జరగాలని కోరుకుంటున్నాము ఆమేన్
Flute playing excellent
Praise the Lord sister 🙏🏻
Wonderful song sister 🙏🙏🙏
Spiritual sister
Super Sister, God bless you.
Praise the lord sister.. nice song.. devunike mahima kalugunugaka hallelujah amen...god bless you and your family and ministry hallelujah amen
Praise the Lord
Akka
Praise the Lord 🙏
🎧🎤Glory to God...super🎸
🙏♥️🙏
V v nice exlant song sister godbless ur ministries prisethelord 🙏🙏🙏🙏🙏
Wonderful song Akka.From morning am thinking Lord help me to see you in this situation wherever Iam.And now you are here with this song 😍👏🙌Thankyou Akka👏🙌
praise the lord Amen 🙏🙏🙏 nice song
Praise the lord annayya and akka. One of my favorite song. Excellent Composition, Excellent Singing, Excellent Music. All Glory to GOD. Amen Amen Amen 🙏🙏🙏💐💐💐
👍👌🏼🤝🙏👏🙋♀️🙇♀️
Praise the Lord. It is one of my favorite song.. Thank you so much...
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
My favourite song forever
Praise the Lord akka
Praise the lord anna
Praise the LORD
Praise.the lord sister
Praise the Lord akka...Naku entho istamaina song .... Hebron song....
@Sumalatha cheppandi sister
Chala baga padaru sister...
Super song sister
Excellent song from Hebron fellowship
praise the lord sister. tq for all this
Akka Super Iam Impressed This Song
i think there is magic in this song i heard many times
Praise the Lord brother and sister. Plz pray for my family...
PRICE THE LORD
👏👏👏👏👏🙏🙏🙏 thanks sister and praise God
Praise the lord akka Please pray for my sister prashanthi marriage in gods will
Wonderfull Akka ....
Praise the lord
Praise the Lord sister good song I love this song
Wonderfull song 👏👏👏
PRAISE THE LORD...
Praise the lord sister
Praise the Lord sis
Keep it up akka
praise the Lord akka....nice song I like it.......
Kumari akka naa annalu naa bartha badinchi wedistunaru prayer cheyandi anna and akka mi matalu patalu matrhame nanu balaparustunai please prayer cheyandi
యేసు దయతో మి భర్త మిములను చాలా సంతోషంగా చూడాలని కోరుకొంటున్నాను. ఆమేన్
యేసు దయతో మి భర్త మిములను చాలా సంతోషంగా చూడాలని కోరుకొంటున్నాను. ఆమేన్
My favourite song sister😍😍🥰🥰
Anna prise the lord Anna mafamily Gurinchi prayer cheyandi please ludhiya
Prasanth. Meenu. Golu. Cheyandi please Anna 🙏🙏🙏🙏🙏🙏
God bless you to all.
VERY NICE SINGING SISTER GOD BLESS YOU