Indian constitution in telugu, భారత రాజ్యాంగ నిర్మాణము చరిత్ర మరియూ రచన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มี.ค. 2018
  • The Constitution of India is the supreme law of India. It lays down the framework defining fundamental political principles, establishes the structure, procedures, powers and duties of government institutions and sets out fundamental rights, directive principles and the duties of citizens. It is the longest written constitution of any sovereign country in the world. B. R. Ambedkar, the chairman of the Drafting Committee, is widely considered to be its chief architect.
    It imparts constitutional supremacy and not parliamentary supremacy, as it is not created by the Parliament but, by a constituent assembly, and adopted by its people, with a declaration in its preamble. Parliament cannot override the constitution.
    భారత రాజ్యంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
    Indian constitution telugu, Indian constitution in telugu, bharatha rajyangam, rajyanganirmanamu, what is the republic day in india, గణతంత్ర దినోత్సవము, భారత రాజ్యాంగం, Telugu Indian Constitution, భారత రాజ్యాంగ నిర్మాణము చరిత్ర మరియూ రచన

ความคิดเห็น • 119