Big Banner | భారత రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది ?| 70 ఏళ్ల ఘన తంత్రం .! | Bharat Today

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • #BigBanner | భారత రాజ్యాంగ నిర్మాణం ఎలా జరిగింది ?| 70 ఏళ్ల ఘన తంత్రం .! | Bharat Today
    "Bharat Today" Channel Owned by Sahasra Television Private Limited. Bharat Today a Unique Television Channel Aimed At Portraying and Inculcating the True Spirit of Vibrant culture Among People and Enabling Every Person to be Moulded as an Indian Force to Reckon with Through Various Creative Programs. Channel Dedicated to Breaking News, Hinduism News, General News, Live Reports, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates,Exclusive Interviews etc.,
    For More Latest News, Hindu Dharma Based News Updates :
    Subscribe To Bharat Today Official TH-cam Channel : / @bhaarattodaynew
    Subscribe To Bharat Today Channel LIVE : / @bharattodaylive
    Visit Our Website: www.bhaarattoda...
    @ Like Us on SwamiParipoornananda Team Page : / swamiparipoornanandate...
    Like Us on Facebook: / bharattodaynews
    Follow Us on Twitter: / bharattoday
    Thank You
    - Bharat Today Team

ความคิดเห็น • 151

  • @laxmansunka9939
    @laxmansunka9939 6 หลายเดือนก่อน +1

    రాజ్యాంగం ఒక్కడే డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారు రాసిన ఇది సత్యం ❤

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 ปีที่แล้ว +3

    Very good chanal

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 ปีที่แล้ว +3

    Shabash bharat today news super 🙌very good 👍

  • @pyaramyadhagiri571
    @pyaramyadhagiri571 2 ปีที่แล้ว +2

    చాలా రోజుల నుంచి అడుగుతున్నాను అంబేద్కర్ ఆల్ బుక్స్ వ్యాల్యూమ్స్ తెలుగు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పడం లేదు మ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 ปีที่แล้ว +7

    ఒరే అసలు గాంధీ కి రాజ్యాంగానికి సంబంధం ఉందా, మను వాద ఛానల్

    • @hmdaopenplotshub9525
      @hmdaopenplotshub9525 ปีที่แล้ว +1

      అరే స్వాతంత్ర్యం తెచ్చింది గాంధీ, అంబేద్కర్ కాదు

  • @shankar.nn.ravishankar9441
    @shankar.nn.ravishankar9441 4 ปีที่แล้ว +3

    GOOD

  • @bjpmallesh
    @bjpmallesh 5 ปีที่แล้ว +7

    Good msg

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 3 ปีที่แล้ว +19

    "" *వంశపారంపర్య రాచరిక పాలన విధానానికి స్వస్తి పలుకుతూ...""ప్రజలే ప్రభుత్వం ! --- ప్రభుత్వమే ప్రజలు!""...* *అనే ప్రజాస్వామ్య విధానానికి* *శ్రీకారం చుట్టి!.*
    *మన ""దేశాధినేత"" ప్రజలచే ఎన్నుకోబడుతున్నారు .దీనిని ""గణతంత్రం""అంటారు".*🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐
    ........భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. *_1950 జనవరి 26_* న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత *_""స్వతంత్ర భారతదేశం""_* *సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక , ప్రజాస్వామ్య,* *గణతంత్ర* రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత రాజ్యాంగం రచన చెయ్యడానికి *_'""భారత ప్రజల చేత"""_* *రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్* ఏర్పాటైనది. దీని చైర్మెన్ *డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్* .రాజ్యాంగ పరిషత్ లో *22 కమిటీలు* పనిచేసినవి. దీనిలో ముఖ్యంగా... నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
    రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
    స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
    డ్రాఫ్టింగ్ కమిటీ - బి ఆర్ అంబేద్కర్
    రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
    ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
    ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
    అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
    యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
    సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
    ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
    ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
    హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
    పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జీవీ మౌలాంకర్ ..... *_ఈ కమిటీలలో 299 సభ్యులు రాజ్యాంగ రచనలో భాగస్ధులయ్యారు..._* భారత రాజ్యాంగ నిర్మాణంలో ఎంతోమంది మేధావులు, న్యాయశాస్త్రకోవిదులు ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ అధ్యయనం చేసి ముఖ్యాంశాలు మన రాజ్యాంగంలో పొందుపరిచినారు. _రాజ్యాంగ పరిషత్ కమిటీల రాజ్యాంగ నివేదికల రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు_ *ఆరుగురు* *సభ్యులతో కూడిన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీని* ఏర్పాటు చేసినారు.ఈ కమిటీకీ *డాక్టర్ బీఆర్ అంబేద్కర్* గారు అధ్యక్షత వహించినారు. ` *_రాజ్యాంగ సభ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ అంతిమ ప్రతిపై ఆమోద ముద్ర వేసినారు._* భారత రాజ్యాంగం మొదటి పేజీ ప్రవేశికలో *""భారత ప్రజలమైన మేము""* అని మొదలయ్యి *......ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము"""* అని ముగిసింది.....దీనిని బట్టి *..""భారత రాజ్యాంగాధికారం* "" ప్రజల చేతుల్లోనే ఉందన్నమాట!!...జై! భారత్..🇮🇳🇮🇳..జై!జై!! భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳....
    అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐
    ✍️✍️ ✍️మీ..రవీందర్.

  • @csvbped3204
    @csvbped3204 4 ปีที่แล้ว +4

    Super

  • @poornanagidi7653
    @poornanagidi7653 4 ปีที่แล้ว +3

    Thank you sir

  • @SureshKumar-fh9ip
    @SureshKumar-fh9ip 5 ปีที่แล้ว +9

    Chala baga chepparu
    Jai Hind

  • @GOD99
    @GOD99 2 ปีที่แล้ว +1

    Great video. Truly majestic.

  • @rajendraprasadthatipamula6243
    @rajendraprasadthatipamula6243 4 ปีที่แล้ว +2

    Tq for true information

  • @ramanjaneyulun4401
    @ramanjaneyulun4401 ปีที่แล้ว +1

    Rajyamgarasina migathavalagurinchi chepandi

  • @vishnuvardan890
    @vishnuvardan890 5 ปีที่แล้ว +10

    Thanks for information bharat today

  • @hmdaopenplotshub9525
    @hmdaopenplotshub9525 ปีที่แล้ว +3

    Andaram samaname antaru kada Mari ఈ రిజర్వేషన్లు ఎందుకు

    • @atheist259
      @atheist259 5 หลายเดือนก่อน

      EWS reservation ఎందుకు

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 3 ปีที่แล้ว +10

    *😀☝️⁉️కొందరి ప్రశ్న.. అంబేద్కర్ గారి కులమేమిటి?*
    *ఆ మహామేధావి.. బ్రాహ్మణ కుల పీడలో మహర్ గా పుట్టి వేద రామాయణ మహాభారతాల గుట్టు విప్పిన ధీశాలి. అదే కుల కుంపటిని అర్హతగా చేసుకొని బ్రతుకుతున్న పశువులను మనుషులను చేసిన మహనీయుడు.. ఆ వేదకులపీడలో పశువులచే పశువుల కన్నా హీనంగా చూడబడుతున్న వాళ్లకు హక్కులు అధికారాలు ఇస్తూ ప్రపంచంలో మనుషులే జీవించాలని రాజ్యాంగం మనకందించిన న్యాయకోవిదుడు దిక్షుచి డా బి ఆర్ అంబేద్కర్ గారు.. నిజానికి ఆయనది మనిషి కులం అన్న సంగతి మనిషి అన్న ప్రతి ఒక్కరికి తెలుసు మరి. జైభీమ్ జైఫూలే జైభారత్ 🇮🇳*

    • @user-mx9bi9kz6d
      @user-mx9bi9kz6d ปีที่แล้ว

      Jai bheem annayya 🙏🙏👌👌💐💐

  • @tikkadasivaji8595
    @tikkadasivaji8595 2 ปีที่แล้ว +3

    గాంధీ గాడు అక్కడ కరక్ట్ కాదు

    • @hmdaopenplotshub9525
      @hmdaopenplotshub9525 ปีที่แล้ว +1

      ఎందుకు నిన్ను................ డా

  • @m.anandkumar2965
    @m.anandkumar2965 4 ปีที่แล้ว +6

    Jai Bharat

  • @boazannavarapu8081
    @boazannavarapu8081 4 ปีที่แล้ว +10

    ఒకే మతానికి సంబంధించిన చిత్రాలు వెయ్యడం లౌకికవాదం అవుతుందా ? దానిని ప్రశ్నించటం కుహనా మేధావత్వం అవుతుందా?

    • @suribabujampana3573
      @suribabujampana3573 2 ปีที่แล้ว +4

      రాజ్యాంగంలో లౌకికవాదం మన పదమే లేదు
      . ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ అధికారం కోసం చేసిన పని. భారతదేశం అంటే హిందూ దేశమే.

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 4 ปีที่แล้ว

    We like very much one and only great channel our Bharath today channel

  • @thecreatorsprayerhomeforbe6044
    @thecreatorsprayerhomeforbe6044 4 ปีที่แล้ว +20

    బావుంది. మొత్తానికి ఈ ఛానల్ హిందుత్వ తొత్తు అని. భారత దేశం హిందూ దేశం అని. హిందువులకు మాత్రమే సొంతమని. సెక్యులర్ అనే పదాన్ని సనాతన ధర్మానికి బాగా అనువదించారు. అద్భుతంగా వర్ణించి మసిపూసి మారేడు కాయని చూసారుగా .
    అయ్యలారా. సెక్యులర్ అనేది సనాతన ధర్మమే అయితే అంటరానితనం తో అణగతొక్కే ధర్మం ఎందుకు. అందర్నీ ఎందుకు సమానంగా చూడలేక పోయారు. ఒరిజినల్ ప్రతి అంటున్నారు అంటే ఇప్పుడున్న ప్రతి ఒరిజినల్ కాదా . అయితే ఎవరు మార్చారు. నాలాంటి సామాన్యుడు మార్చగలడా. అధికారంలో ఉన్న మహానుభావులే కదా. పదిమంది(మనుష్యులు ) ప్రయోజ నం కోసం లక్ష మందికి శిక్ష వేస్తారా...

    • @hemanthsangi6511
      @hemanthsangi6511 3 ปีที่แล้ว +1

      అవును బ్రో....మొత్తం హిందూ అనే word maatrame ఎక్కువగా use చేస్తున్నారు e వీడియో లో

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 ปีที่แล้ว

      అసలు కొన్ని దేశాలనే బానిసలుగా చేసిన పీసు మతం ని నమ్మే నువ్వే చెప్పాలి అంటరానితనం గురించి వివక్ష గురించి .మీరు చెప్పేది మేము నమ్మాలి లేకుంటే కుల వాదమే

  • @laxmansunka9939
    @laxmansunka9939 6 หลายเดือนก่อน

    రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పే వారు పరాయి దేశం వారు ఇప్పటికైనా వారు ఇండియా విడిచి వారికి నచ్చిన దేశం వెళ్ళవచ్చు

  • @satyanarayana6770
    @satyanarayana6770 3 ปีที่แล้ว +1

    🇮🇳🌹🏃‍♂️🇮🇳

  • @srinivasaraokotcharla1817
    @srinivasaraokotcharla1817 4 ปีที่แล้ว +11

    ఉన్మాదం ముసుగులో మాత్రమే ఇటువంటి tv చానల్ నడుపుతారు....

  • @swarupaindla3691
    @swarupaindla3691 ปีที่แล้ว +1

    Asalu rajyamga rase vallanu ala annukunnaru dr BR ambedhkar ki avakasam ala vachindho kulamkashamga cheppandi

  • @hmdaopenplotshub9525
    @hmdaopenplotshub9525 ปีที่แล้ว +9

    రిజర్వేషన్ లేకుండా అందరూ సమనం అయితేనే అసలు రాజ్యాంగానికి అర్దం

    • @tharunkumarchirra
      @tharunkumarchirra ปีที่แล้ว +1

      Ala undali ante dochukunna vallu andhari samanaga panchali

    • @laxmansunka9939
      @laxmansunka9939 6 หลายเดือนก่อน

      అత్యంత అమాయక సోదరా నీకు ఈక తెలియదు తోక తెలియదు నీవు ప్రధాని అవుతావు

    • @laxmansunka9939
      @laxmansunka9939 6 หลายเดือนก่อน

      అత్యంత అమాయక సోదరా అందరికి సమాన ఆస్తి అందరికి సమాన ధనం అందరికి సమాన పదవులు వద్దా నీవు ముందు బుద్ధుని బోధనలు చదువు జ్ఞానం పెంచుకో చరిత్ర చదువు నిజం తెలుసుకో సైన్స్ ను నమ్ము అభివృద్ధి చెందుతారు

  • @vishnuvardan890
    @vishnuvardan890 5 ปีที่แล้ว +36

    మీకు ఉన్న దేశ భక్తిలో10% కూడా tV9 లాంటి చానెల్లకు లేదు

    • @goodthinking5768
      @goodthinking5768 4 ปีที่แล้ว +6

      వీడిది దేశభక్తి కాదు వాడి జాతి భుక్తి
      అర్థం కాలేదేమో కదా............వీడి జాతి పిచ్చి ఎంత అంటే భారత దేశంలో హిందువులు మాత్రమే ఉండాలని ఈ పగటి వేశగాడు చాలా సార్లు చెప్పాడు

    • @vamshikrishna8632
      @vamshikrishna8632 11 หลายเดือนก่อน

      Correct bro

  • @venugopalmoka1944
    @venugopalmoka1944 4 ปีที่แล้ว +31

    మన రాజ్యాంగం చాలా గొప్పగా చేప్పవు సరే..
    దానిని రచించిన చేసిన నా అంబేద్కర్ గురించి, ఆయన ఓక్కడే రచించాడని నీకు తేలియదా, ముందు అంబేద్కర్ గురించి చెప్పరా.. ఏన్నో బాధలు అనుభవించి రాజ్యాంగాన్ని రాసాడురా..
    మీలాంటి మత, కుల పిచ్చి వెదవలు ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడదు.
    సిగ్గుమాలిన పనులు చేసిన గాంధీ గురించి గొప్పగా చెప్తున్నావు. అప్పటికి,ఇప్పటికి,
    ఏప్పటికైనా సరే అంబేద్కర్ గారే మహనీయుడు.. "మహామనీషి"..
    అటువంటి దేశ భక్తుడు మరలా పుట్టలేరు...
    జోహారులు బాబా సాహెబ్ అంబేద్కర్..
    జై భీమ్...

    • @ayyannach4608
      @ayyannach4608 4 ปีที่แล้ว +5

      జైభీమ్.brother టీవీ చానెల్ అన్ని అగ్రకులాలవి

    • @sivacsm5655
      @sivacsm5655 3 ปีที่แล้ว +2

      Jai bheem

    • @parameshkumarjanampet225
      @parameshkumarjanampet225 2 ปีที่แล้ว +1

      జై బీమ్

    • @user-lv9lm3vf7d
      @user-lv9lm3vf7d 2 ปีที่แล้ว +5

      భారత రాజ్యాంగంలో నేను రాసింది చాలా తక్కువ భాగం. __ బి. ఆర్. అంబేడ్కర్.
      ( ఆనాటి రాజ్యాంగ సమర్పణ సభలో ... నెహ్రూ _ రాజేంద్ర ప్రసాద్ " ల సమక్షంలో... పార్లమెంట్ లో... అంబేడ్కరే తన ఉపన్యాసంలో స్వయంగా చెప్పినది .)
      ఆయన గురించి ఆయనకు కన్నా నీకే ఎక్కువ తెలిసినట్లుంది . సాయిగారు కాదు నువ్వే " ఆయనను అన్నట్లుగా " ఉన్నావు . తిట్టడం మానేయాలి. తప్పు . నీకు _ నాకు తేడా ఉండాలని తిట్టలేదు .

    • @syambenny7174
      @syambenny7174 2 ปีที่แล้ว

      జై భీమ్

  • @vireyalarao108
    @vireyalarao108 4 ปีที่แล้ว +4

    Jai bharat today

  • @sdvk7779
    @sdvk7779 4 ปีที่แล้ว +16

    ఇప్పుడు నీకు వచ్చిన లోటు ఏమిటి? రాజ్యాంగంలో ప్రజలకు పనికి వచ్చేయి ఏమయినా చెప్పటం లేదు. సెక్యులర్ అనట మే నీకు తప్పయిపోయింది.సెక్యులర్ అంటే అన్ని మతాలు సమానం అని.అది నీకు నచ్చదు. 3 శాతం ప్రజలు ఉన్న మీ బ్రాహ్మణ RSS రాజ్యాంగం ను అనుమతించటం లేదు అని 70 సంవత్సరాల క్రితమే చెప్పారు.ఇప్పుడు చెబుతున్నారు.80 శాతం ఉన్న బీసీ ,SC,ST లు ఇంకా పడుకునే ఉన్నారు.ఎప్పుడూ మెలుకుంటారో తెలియదు.ఇప్పుడు నీ భారత సంస్కృతికి ఏమి లోటు వచ్చింది?పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకు పోతే మళ్లీ తీసుకో చ్చుకోవ టా నికి 14 సంవత్సరాలు అడవిలో ఉం డి తేసుకొచ్చాక ఎవడో హేళన చేశాడని మళ్లీ అడివిలో కి పంపించేసినవాడి అంత గొప్పవాడు లేడని వాడిని పూజించటం లేదు అని బాధ,లేక కుక్క,కోతి,పంది, దీనిని పడితే దానిని నువ్వు చెప్పినట్టు పూజించ తం లేదనా నీ బాధ? ఏపని చెయ్యకుండా అన్నీ తింటున్న నువ్వే ఇంత బాధ పడి పోతున్నావు.80 శాతం ప్రజలు రోజంతా పని చేస్తున్న వాళ్ళు ఎ లా నీ కుట్రలు తెలుసు కొంటారో? రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఒక దేశం ఇంకో దేశం మీద దోపిడీ చేయకూడదు అని ఒప్పందం ప్రకారం బ్రిటీష్ వాళ్లు ఇండియా నుండి వెళ్లి పోయారు. వాళ్ళ దగ్గరనుండి మీ రే స్వాదీనం చేసు కొని ఇండియాని నాశనం చేశారు.

    • @venugopalmoka1944
      @venugopalmoka1944 4 ปีที่แล้ว

      Baga cheppav Anna

    • @syambenny7174
      @syambenny7174 2 ปีที่แล้ว

      సరిగ్గా చెప్పారన్నా జై భీమ్

  • @vaividhyaala2718
    @vaividhyaala2718 7 หลายเดือนก่อน

    హిందూ అంటే కాఫీర్ అని చిన్నజీయర్ స్వామి అంటున్నాడు. మీరేమో హిందూ హిందూ అంటున్నారు. అసలు ఈ పదం ఏ భారత గ్రంధాల్లో వుంది? ఎప్పుడు నుండి వాడుతున్నారు?

  • @dharmasainyam3500
    @dharmasainyam3500 2 ปีที่แล้ว +1

    Swathanthram perutho...
    Reservation based kulaalu baagupadaayi.
    Agnaanula che.. raayabadi paalinche...raajyaamgam.

  • @rambabupasham0488
    @rambabupasham0488 4 ปีที่แล้ว +4

    India ane padam goppa padam, indus ane padam nundi vachindi sindu nagarikata mana purvikula nundi vachindi

  • @avlnmurthy1995
    @avlnmurthy1995 11 หลายเดือนก่อน

    బొక్కలేతికే కాంగ్రెస్ కుహనా లౌకిక తోతులారా సెక్యూలర్ /లౌకిక వాదం అనే పదం.. ఇందిరా గాంధీ 1970 ల్లో రాజ్యాంగ సవరణ ద్వారా చొప్పించింది.. ఏసు ప్రభువు, అల్లాహ్ పుట్టాకముందె శ్రీ రాముడు, శ్రీకృష్ణుడు పుట్టారు.. భారత దేశానికి మతం లేదు.. బ్రిటిష్ తొతుల చెప్పులు మోసి..75 ఏళ్ళు రిజర్వేషన్ పేరుతో ఒక లని అనగా తొక్కుతున్న.. ఎడారి మతస్థులు.. చరిత్ర చదవండి.. భారత దేశంలో పుట్టి పెరిగి.. అన్నం తిని విదేశీ భజన చేసే దేశ ద్రోహ లౌకిక వాదులకు రోజులు చెల్లాయి.. జై భరత్.. మోడీ రూపంలో వొచ్చాడు.. బీసీ నాయకుడు యోగి వున్నారు.. చెక్క భజనలు మాని కష్టపడి వొళ్లోంచి పనిచేయడం మొదలు పెట్టండి.
    B. N. రావు రాజ్యాంగం రాసిన ప్రతిని జవహర్లల్ నెహ్రు కు సమర్పించాడు.. B. ర్. అంబేద్కర్.. విశ్లేషంచగా.. Dr. బాబు రాజేంద్రప్రసాద్ ఆమోదం ముద్ర వేసాడు.. కష్టం ఒకడిది.. పేరు మరొకరికా..??కై శ్రీరామ్.

  • @dastappadulla8788
    @dastappadulla8788 4 ปีที่แล้ว +1

    Super jai beam

  • @satyanarayana6770
    @satyanarayana6770 3 ปีที่แล้ว

    🙏💐🏃‍♂️🇮🇳

  • @_Tr_ue_Indian_55_7
    @_Tr_ue_Indian_55_7 7 หลายเดือนก่อน

    10 minutes bagane cheppaaru. from there veella idealogy cheppaaru

  • @mahejhon341
    @mahejhon341 2 ปีที่แล้ว +1

    Gandhi thatha endukura madyalo... Vadivalana nijamaina deshabhakthulu sachipoendru westfellow

  • @sudhaker0504
    @sudhaker0504 3 ปีที่แล้ว +1

    Jai Bheem 🙏

  • @baswaramu2164
    @baswaramu2164 ปีที่แล้ว

    Jai sree ram..jai bhim

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 ปีที่แล้ว +1

    Desham kosam poratam chesina prathiokkariki vandanalumanakosam

  • @ghantasalagopisai5995
    @ghantasalagopisai5995 2 ปีที่แล้ว +1

    only mala madigolla kosam rasinattu undhi rajyangam

  • @RCS997
    @RCS997 5 ปีที่แล้ว +10

    కాలనుగుణగా మార్పులు అవసరం ..ఎవరు అఖీభవస్తారు లిక్ చేయండి!!

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 3 ปีที่แล้ว +4

    అమెరికన్ వక మతం కాదు, చైనా వక మతమ కాదు హిందువులు వక మతం

  • @janakiramuduanumula6188
    @janakiramuduanumula6188 4 ปีที่แล้ว +3

    Super anna

  • @ravikishore2340
    @ravikishore2340 5 ปีที่แล้ว +4

    Karimnagar lo bharattoday channel ravadamlaydu

  • @ssudareddy3336
    @ssudareddy3336 10 หลายเดือนก่อน

    Gandhi enduku akkada.

  • @janugururambabu7497
    @janugururambabu7497 2 ปีที่แล้ว

    Rajyangam chalamanchidi.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 ปีที่แล้ว

    Jaibhem jai 🇮🇳

  • @fr.showryocd4116
    @fr.showryocd4116 4 ปีที่แล้ว +1

    You could name your channel Hindu channel,why Bharat today?

  • @parimigopi1866
    @parimigopi1866 2 ปีที่แล้ว

    భారత రాజ్యాంగం కి పూర్తి విరోధి గాంధీ
    ఆయన గురించి ఎందుకు చెపుతున్నారు
    మీరందరు ఎక్కడ నుంచి వస్తున్నారు బ్రదర్
    మీకు చరిత్ర తెలియకుండా చరిత్ర గురుంచి చెబుతున్నారు.
    ఇప్పటికే ఇండియా అబద్దపు చరిత్రలో పెరుగుటగుంది.
    ఇలాంటి వీడియోస్ వల్ల నిజ చరిత్ర మరుగున పడిపోతుంది.
    జై భీమ్ ✊✊✊
    జై అంబెడ్కర్ ✊✊✊
    జయహో భారత్ ✊✊✊

  • @srinithgarige4652
    @srinithgarige4652 2 ปีที่แล้ว

    Mana bharatha rajyangam ane Peru a rajyangam nundi vachindhi

  • @vishnuvardhanreddykethired9618
    @vishnuvardhanreddykethired9618 4 ปีที่แล้ว +4

    Rajjangam rasin dantlo sabuylu enta mandi aneydi telusu kondi taruvata vari peerlu telusukondi anty gani anavasara matalu enduku

  • @lilligumalla9147
    @lilligumalla9147 2 ปีที่แล้ว

    SUPER VIDEO DROCTOR AMBEDKAR VIDEOS SUPER

  • @lakshmaiahchintamalla2057
    @lakshmaiahchintamalla2057 4 ปีที่แล้ว +15

    అసలు ఇలాంటి న్యూస్ చానెల్ ను బంద్ చెయ్యాలి

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 ปีที่แล้ว +1

    Bhatathdesham antha okate minushulantha okate okay matham okay desham that is india 🇮🇳👌kavali ade naa Korea swarthaparula political leaders deshani nachanam chesthunaru

  • @sivajyothi6997
    @sivajyothi6997 4 ปีที่แล้ว

    But I am in need of money. Can anybody help??

  • @laxmansunka9939
    @laxmansunka9939 6 หลายเดือนก่อน

    ఈ యాంకర్ దేశ ద్రోహి

  • @msahsikapur5439
    @msahsikapur5439 ปีที่แล้ว

    అసలు రాజ్యాంగానికి గాంధీ కి సంబంధం లేడు. ఆయన ఫోటో first పెట్టడం తప్పు

  • @user-lz8hg4hy3s
    @user-lz8hg4hy3s ปีที่แล้ว

    Jai Bheem ✊✊✊

  • @Venkateshbharateeyudu
    @Venkateshbharateeyudu 4 ปีที่แล้ว +1

    రాజ్యాంగంలో రాముడి, సీతా దేవి చిత్రాలు కలిగిన , వాటికి సంబందించిన చిత్రాలు మేము పొందడం ఎలా...

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 11 หลายเดือนก่อน

    West Channal

  • @pswamy9696
    @pswamy9696 3 ปีที่แล้ว +1

    Jai beem....🙏🙏🙏🙏🙏

  • @pridviteja2440
    @pridviteja2440 4 ปีที่แล้ว +5

    Jai bem

  • @SB-dg5hu
    @SB-dg5hu 3 ปีที่แล้ว +1

    🌹👏

  • @jameseml9
    @jameseml9 4 ปีที่แล้ว

    Sir ku baaga m n vachindooooo

  • @hanman0126
    @hanman0126 4 ปีที่แล้ว +11

    మొత్తానికి ఈ ఛానల్ wrong information

  • @balakrishnabalu1500
    @balakrishnabalu1500 2 ปีที่แล้ว +2

    ఒరే నాయన భారత రాజ్యాంగం లో గాంధీ గారి పాత్ర ఏమి లేదు

    • @hmdaopenplotshub9525
      @hmdaopenplotshub9525 ปีที่แล้ว +1

      స్వాతంత్ర్యం ఎవరు తెచ్చారు అంబేద్కర్ రా?

  • @mahejhon341
    @mahejhon341 2 ปีที่แล้ว

    Alaaa aithe aa rekhalanni teseyali... Rajyangam anedhi andhariki sambandhinchi kabatti a okkari chitralu pedthe migathavallu oppose chestharu...

  • @ravih3190
    @ravih3190 ปีที่แล้ว

    Wast chanels

  • @prasadbattusaroja1639
    @prasadbattusaroja1639 3 ปีที่แล้ว

    Jai bheem 🙏🙏🙏 Jai Jai Jai

  • @rajukchittirajukchitti4314
    @rajukchittirajukchitti4314 3 ปีที่แล้ว

    Enakoduku thapudu matalu cheputhunadu

  • @Tourister-t7v
    @Tourister-t7v 3 ปีที่แล้ว

    Jai bhim

  • @PavanKumar-qp4du
    @PavanKumar-qp4du 3 ปีที่แล้ว +2

    Bharathudu palinchadani Bharath antaru malli bharatha matha antaru entra lav de ke ball
    Indus civilization ra manadi INDIA manadi

  • @chiranjeevinandi4817
    @chiranjeevinandi4817 ปีที่แล้ว

    Hindu ugravada channel idi

  • @ghantasalagopisai5995
    @ghantasalagopisai5995 2 ปีที่แล้ว

    Marchali

  • @mdmohin9546
    @mdmohin9546 4 ปีที่แล้ว +4

    suthi chanel

  • @rambabupasham0488
    @rambabupasham0488 4 ปีที่แล้ว +1

    Chetta channel mata lanu reccha kote channel delhi lo allarlaku elanti channel le karanam

  • @srilathatanikonda2017
    @srilathatanikonda2017 4 ปีที่แล้ว +1

    Ori BAABU INDIALO NEEKU SAMASAMAANATYAM KAAVAALAA LEKA MANUVAADAM KAAVAALA NEELANTI VALLU UNNANTAVARAKU INDIA DEVOLOP AVVADU KALLU TERAVARAA BAABU

  • @jagadeeshbairapaka
    @jagadeeshbairapaka 3 ปีที่แล้ว +1

    Yidhi manushula channel kadhu matha chanel...... Thuuu

  • @sudhakarch55
    @sudhakarch55 4 ปีที่แล้ว +3

    Waste channel

  • @9440932925
    @9440932925 ปีที่แล้ว

    'షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను కాపాడుకోవడం అనే ఒకే ఒక్క తలంపుతో వచ్చిన నాకు రాజ్యాంగ అసెంబ్లీ నన్ను డ్రాఫ్టింగ్ కమిటీకి సభ్యుడిగా నన్ను ఎన్నుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అలాగే అంతకు మించి నన్ను ముసాయిదా కమిటీకి ఛైర్మన్ గా నన్ను ఎన్నుకోబడినప్పుడు మరింత ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే అప్పటికే డ్రాఫ్టింగ్ కమిటీలో నాకన్నా మెరుగైన, మరింత సమర్థవంతులైన వారుండటం. నామీద ఎంతో విశ్వాసం మరియు నమ్మకాన్ని ఉంచి దేశానికి సేవ చేసే అవకాశం నాకు లభింపజేసిన రాజ్యాంగ అసెంబ్లీ కి అలాగే డ్రాఫ్టింగ్ కమిటీకి నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను……. అంబేద్కర్

  • @venkatvks5356
    @venkatvks5356 4 ปีที่แล้ว +2

    Thanks for information Bharat today

  • @kadariganesh1502
    @kadariganesh1502 5 ปีที่แล้ว +7

    Jai Bharat

  • @mdmohin9546
    @mdmohin9546 4 ปีที่แล้ว +3

    suthi chanel