సూపర్ అన్న చాలా చక్కగా వివరించారు ఆ దేవుడు అంతా కష్టపడి రాజ్యాంగం రాయకుంటే మన భారతదేశం చాలా వెనుకబడి ఉండేది అగ్రవర్ణాలు ఇకనైనా తెలుసుకోండి జై భీమ్ జై భీమ్ జై భీమ్ 🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏
రాజ్యాంగం రాసిన 292 persons ని stage పైకి పిలిచి పొగుడుతారు కానీ మీరు video లో అంభేత్కర్ గురించి పొగిన దానిగురించే చేపి అంభేత్కర్ గొప్పవాడు అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ మిగిలిన 291 persons గురించి మాట్లాడడం లేదు. 😂😂😂 దీనినే కుల పిచ్చి అంటారు 🤷
రాజ్యాంగం అప్పుడు ఉన్న *1930 bharatha rajyangam* లోనుంచి 50 -60% ఉన్నది ఉన్నట్లుగా తీస్తున్నారు. Hinduvulu మెజారిటీ గా unnantha varaku మాత్రమే మన rajyangam ku viluva
చాల బాగ వివరించారు sir.ఒక సమాజాన్ని ఒక వ్యక్తిని వివక్ష చూపించినప్పుడు మాట్లాడని వాళ్ళు అంబేద్కర్ గారి శ్రమ గొప్పతనాన్ని గుర్తిస్తే మాత్రం ఓర్వలేని జనాలు ఉన్నారు,నిజ నిజాలు చరిత్ర తెలుసుకుంటేనే బాగుంటుంది
రాజ్యాంగం రాసిన 292 persons ని stage పైకి పిలిచి పొగుడుతారు కానీ మీరు video లో అంభేత్కర్ గురించి పొగిన దానిగురించే చేపి అంభేత్కర్ గొప్పవాడు అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ మిగిలిన 291 persons గురించి మాట్లాడడం లేదు. 😂😂😂 దీనినే కుల పిచ్చి అంటారు 🤷
న్యాయ శాస్త్రం గూర్చి చాలా బాగావివరించేరు. ముఖ్యంగా న్యాయ శాస్త్ర రచనకు కావలసిన అర్హతలు, యోగ్యతలు, చాలా బాగా చెప్పారు. దన్యవాదములు. బుద్ధా శ్రీరాములు హైదరాబాద్.
నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్ స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్ జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్ ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్( drafting commity ) రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్ ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్ హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్ రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు
మీకు నమస్కారము , రాజ్యాంగం లో మనకు హక్కులు కల్పించింది వల్లభాయ్ పటేల్ అని ఇప్పుడే తెలిసింది , చాలామంది ప్రముఖులు కలిసి వ్రాశారు , ఇంతకాలం అంబేడ్కర్ ఒక్కడే వ్రాశాడు అనుకున్నాను .
అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ అనే పార్టీ 1951లో పెట్టి 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీచేయించగా 2.38 శాతం ఓట్లు వచ్చాయి. అంటే దళితులు కూడా ఆయనకు ఓటు వేయలేదు .
అజ్ఞానులు ఆప్పుడు ఉన్నారు కారణం చదువు లేకపోవడం. అజ్ఞానులు ఇప్పుడు ఉన్నారు కారణం చదువుకొని మిడి మిడి జ్ఞానంతో ఉండడం. ఇప్పటికీ బహుజన వాదం నిలబడటం లేదు ఇప్పటికీ 60% జనాభా వాళ్లకు ఉద్యోగాలలో,విద్యలో,చట్ట సభలలో వాళ్లకు కావసిన వాట ఎందుకు అడగడం లేదు కారణం అజ్ఞానం. దళితులు అంతో ఇంతో చైతన్యం అయినా మొద్దు నిద్రలో ఉన్నది ఎవరు?
@@JSTH-camCHANNEL-v3q అంబేద్కర్ హిందూ సమాజాన్ని చిల్చడానికి మాత్రమే పని చేశాడు... అంబేద్కర్ తన మెహర్ (SC-మాల) కులస్థుల కోసం మాత్రమే కొంతకాలం పోరాటం చేశాడు... చమర్ (మాదిగ) కులస్థులను తొక్కేశాడు.. అందుకే అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయాడు..
చదువు రాని అజ్ఞానులకి చెప్పేది evadra ఆ రోజుకు హా,ఈ రోజున అంబేద్కర్ ఉండి ఉంటే ఆ 2.8 వోట్స్ కూడా మిస్స్ అయ్యేవి కదు,P.M ni chese వాళ్ళం k na musukora mundaa
BN Rao గారి గొప్పతనం గురించి కూడా చెప్పాలి ఎందుకంటే BN రావ్ గారికి సర్ అనే పదం( బిరుదు) ఎవరు ఇచ్చారో దాని అర్ధం చెప్పాలి డా॥ BR అంబేద్కర్ గారి పట్టాల గురించి చెప్పారుగా
ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు, ఆ రాజ్యాంగం పోయి దెయ్యాల చేతుల్లో పడింది రాజ్యాంగాన్ని పాటించేవాడు ఎవడున్నాడు అందరూ అధికారులు రాజకీయ అధికారులు న్యాయమూర్తులతో సైతం పూర్తిగా కుళ్ళిపోయి చెడిపోయి ఉన్నారు ఈ దేశాన్ని బాగు చేయటం ఎవ్వరి వల్ల కూడా కాదు అనేటట్టు తయారయ్యారు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు చూస్తుంటే తెలుస్తుంది అది
మీరు మొదట్లో చెప్పారు జాతి ,మతము కులము ప్రాంతము అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినప్పుడే అక్కడ రాజ్యాంగం ఉన్నట్లేని ఇలాంటిదే ఒక విదేశీ మేధావి చెప్పారు ఒక మాట దేశంలో ఒక్కరికి అన్యాయం జరిగిన ఆ దేశంలో సరైన రాజ్యాంగం లేదని అర్థం దీనిని బట్టి మన రాజ్యాంగం బాగుందో లేదో అర్థం చేసుకోవచ్చు.
@@gopikondamidi2864 సైమన్ కమీషన్ ను దేశం అంతా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు.కానీ అంబేద్కర్ మాత్రం స్వాగంతించాడు.దీనిని నాటకం అంటావా? Ambedkar ఒక్క స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొనలేదు.ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళలేదు.స్వాతంత్ర్య ఉద్యమకారులు అందరూ ఎన్నో సంవత్సరాలు జైళ్లలో మగ్గారు.అసలు అంబేత్కర్ ను ముందు constituent assembly లో చేర్చుకోలేదు. కొన్ని నెలలు తరువాత చేర్చుకున్నారు.అది కూడా బాంబే ప్రెసిడెన్సీ తరపున రికమండేషన్ చేయించుకొని చేరాడు. ఎలక్షన్స్ లో నిలబడి రెండు సార్లు ఘోరంగా ఓడిపోయాడు. డిపోసిట్ కూడా రాలేదు. తరువాత కాంగ్రెస్ వాళ్ళు SC VOTE BANK కోసం అంబేద్కర్ ను హైప్ చేసి వాడుకున్నారు...వాడుకుంటున్నారు.కానీ చరిత్ర వేరుగా వుంది.
As per the records available, the constitutional work happened in three phases. Preparing the general structure, discussion in constituent assembly and drafting. BN Rau was appointed advisor in 1946 who along with his team studied various constitutions across world and presented a structure in 1948. Then the constituent assembly , headed by Babu Rajendraprasad took over and debated each and every point, which either approved or rejected or modified. The recommendations were given to drafting committee headed by Dr Ambedkar. Ambedkar was also responsible for introducing many constitutional provisions before the assembly as a member. He got them approved mainly those relating to the downtrodden welfare. Dr Ambedkar was capable and could have written down the constitution like Valmiki and Vyasa single handedly, but Indian constitution was not prepared in that manner it reflected the spirit of the country. Otherwise who could have accepted federal system with equal powers to states , equality and reservations for the poor. Dr Ambedkar did his job in the most efficient manner as drafting committee chairman, the proof is that it is flourishing even after 74 years.
firstly ambedkar was not a indian freedom fighter like Netaji bose gandhi nehru, sardar patel ,bhagat singh Chandra sekhar azaad etc and ambedkar was a good supporter of british government. he was like A Loyal Sepoy of the British. 1. B R Ambedkar was against Indian National Congress (INC). 2. When B R Ambedkar announced his candidature, INC should have not placed its candidate against him, however, it did. 3. The INC candidate, who was actually had nothing to fight against B R Ambedkar, won on party support and B R Ambedkar lost the election with big margin, 4. Actually B R Ambedkar had to accept defeat twice in his life, 5. However, Jawahar Nehru asked him to join his ministry as Law Minister, 6. Subsequently on differences, he resigned from Indian Union Ministry 7. Ambedkar preferred to contest on reserve constituency as an independent candidate in Maharashtra. He lost badly against Congress candidate
ఏది ఏమైనా హిందూ దేశానికి తగ్గట్టుగా రాయలేదని చెప్పాలి అందరికి సమానమైన చట్టం న్యాయం హక్కులు వాటినిగురించి సరీగ్గా రాయలేదు ఓటు బ్యాంకింగ్ కు మద్దతు నిచ్చారు
1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం *తొలి ముసాయిదాను బీఎన్ రావు తయారుచేశారు...* ఇందుకోసం ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. *ముసాయిదా కమిటీ ఎందుకు ఏర్పాటైంది?* బీఎన్‌రావు తయారుచేసిన రాజ్యాంగం ముసాయిదాను అధ్యయనం చేసి తుది ప్రతిని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అంబేడ్కర్ అధ్యక్షత వహించారు. "రాజ్యాంగ సభలో తీసుకున్న నిర్ణయాలను, వాటికి అనుబంధంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణిస్తూ, రాజ్యాంగ సలహాదారు రూపొందించిన భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతిని నిశితంగా పరిశీలించేందుకు, రాతప్రతిని అధ్యయనం చేసిన తరువాత అవసరమైన సవరణలు పొందుపరిచి సభకు సమర్పించేందుకు" ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా 1947 ఆగస్టు 29 జరిగిన రాజ్యాంగ సభ చర్చా పత్రంలో ఉంది. భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరు ఉన్నారు? తొలి డ్రాఫ్ట్ ........
@@abbulumetari9400ఏది నిజం? నిజం ఎప్పుడూ బయటికి కనపడదు. అంబేద్కర్ అందరూ ఎదగాలని భావించాడు. కానీ అంబేద్కర్ చేసిన పొరపాట్లు వల్లే అది నేటికీ సాధ్యపడలేదు.ఉదాహరణ. క్రిమిలేయర్ పెట్టకపోవడం, రిజర్వేషన్లలో మెరిట్ కట్ ఆఫ్ లేకపోవటం, విషయ పరిజ్ఞానం లేని వారు ఉపాధ్యాయులు కావడం ద్వారా ప్రభుత్వ విద్య అస్తవ్యస్తమైనది. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ఎలాంటి విషయపరిజ్ఞానం రావడం లేదు. వారికి మంచి విద్య అందడం లేదు. తద్వారా బడుగు బలహీన వర్గాల వారే అధికంగా నష్టపోతున్నారు.
మీ ఛానల్ లో మా ముందు బాగా వివరణ తెలుసుకొని ప్రశ్నలు వేయాలి ప్రజలలో మనసును శాంతంగా ఉండడానికి మీ ఛానల్ ఉపయోగపడాలి రాత్రి అయితే ఎవరి కడుపులో ఎవరు పడతారో ఎవ్వరికి తెలియదు క్రమ సంబంధము అక్రమ సంబంధాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరికి ఎవరు పుట్టినరో తెలియదు బాబు తల్లితండ్రులు తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ మీ తాత ముత్తాతల పేర్లు చెప్పు ముత్తాత పేరు చెప్పు బాబు ఎప్పుడో జరిగింది ఎప్పుడు జరిగింది కాబట్టి ఎవరికి ఎవరు పుట్టినరో తెలియదు మనమంతా ఒక కులస్తులను అనుకో బాబు మీ ఛానల్లో డౌట్ కలిగే ఎటువంటి ప్రశ్నలు వేయరాదు
Sir B.N Rau was appointed as the Constitutional Advisor to the Constituent Assembly. He prepared the Original Draft of the Constitution by 1948 which was discussed and scrutinized by the Drafting Committee thoroughly to shape it in Final Draft.
In our hindu society no hindu background man would bind over to call Ambedkar as father of our indian Constitution unless Ambedkar's labor on the Constitution was more appreciated by our constituent assembly members at the time of Constitution introduction for India.
ఆ రోజు... ఈ రోజు...దేశ రాజకీయం ను అర చేతిలో పెట్టుకొoది... అగ్రకులస్తూ లే కదా... ఎవరో రాసిన రాజ్యాంగం ను... నేనే రాసాను అని అంబేద్కర్ ఇస్తే... ఎలా యాక్సెప్ట్ చేసారు... ఆయన కస్టపడి రాసింది నిజం కాబట్టి యాక్సెప్ట్ చేసారు... ఇది భారతదేశం.. ఇక్కడ ఏ క్రిడెట్ వచ్చిన అగ్రకుల స్తులకే రావాలి... తక్కువ కులం వారికి పేరు రాదు రానివ్వరు.. పొరపాటున వచ్చిన...తట్టుకోలేక ఇలా అబద్దపు ప్రచారo చేస్తారు
Sri satyendra sinha was the chairman to the drafting committee but due to sudden death , sri Ambedkar was appointed as chairman. On constitution drafting Sri. BN Rao was contributed much.he should also be remembered.
1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం *తొలి ముసాయిదాను బీఎన్ రావు తయారుచేశారు...* ఇందుకోసం ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు. *ముసాయిదా కమిటీ ఎందుకు ఏర్పాటైంది?* బీఎన్‌రావు తయారుచేసిన రాజ్యాంగం ముసాయిదాను అధ్యయనం చేసి తుది ప్రతిని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అంబేడ్కర్ అధ్యక్షత వహించారు. "రాజ్యాంగ సభలో తీసుకున్న నిర్ణయాలను, వాటికి అనుబంధంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణిస్తూ, రాజ్యాంగ సలహాదారు రూపొందించిన భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతిని నిశితంగా పరిశీలించేందుకు, రాతప్రతిని అధ్యయనం చేసిన తరువాత అవసరమైన సవరణలు పొందుపరిచి సభకు సమర్పించేందుకు" ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా 1947 ఆగస్టు 29 జరిగిన రాజ్యాంగ సభ చర్చా పత్రంలో ఉంది. .. భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరు ఉన్నారు? తొలి డ్రాఫ్ట్ ...
*22 committee లు , అందులో ఒకటి drafting committee * రాజ్యాంగ రచనలో 286 సభ్యులు,..* *10 దేశాల రాజ్యాంగంలోని నుంచి వివిధ భాగాల నుంచి తీసుకున్నారు..(స్వంతంగా రాయలేదు).....* .... 😅😅😅
1947 జూన్ నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. *రాజ్యాంగ సభ మొదటి సమావేశం* ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946, డిసెంబర్ 9 న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. (అందులో 9 మంది మహిళలు. ) *సచ్చిదానంద సిన్హా* సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు
భారత రాజ్యాంగం రాయడం ఒక్క డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే అవుతుంది 100%కి 100%నిజం జై భీమ్ జయహో అంబేద్కరా ✊✊🙏🙏🙏🥺🥺.. ఈ ప్రంపంచానికే దేవుడు ఆయన 🙏🙏..
రాజ్యాంగం రాయాలి అంటే న్యాయవ్యవస్థ పై పూర్తి అవగాహన ఉండాలి, అంత అవగాహన ఉండాలి అంటే న్యాయవిద్య చదివి ఉండాలి.. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ లో 'law ' చదివి దానిలో PhD చేసిన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారు.. మరి ఇప్పుడు చెప్పండ్రా రాజ్యాంగం ఎవరు రాసి ఉంటారో ✊✊✊✊✊
Independence vachindhi india lo em marindhi ...jobs levu manchi education ledhu pedarikam perigipoyindhi ... Andhuke ambedkar garu mundhu viti gurinchi alochincharu Andhuke rajyanganni Rasaru ....
డ్రాపింగ్ కమిటీ చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉండడం జరిగింది రాజ్యాంగాన్ని రచించడానికి ఆరు మంది కమిటీల సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ గొప్పతనం ఒక్కరికి కేటాయించడం అనేది సబబు కాదు సభ్యులు అందరికీ ఉంటుంది
Drafting meaning anti??? How many Committees are there in total??? You didn't mention in detail...It is 1 in 20 other committees... please elaborate and show your genuity, not caste biasedness please... honestly mention facts
Constitution committee had 286. Eminent scholars, . and.ambedker was only a drafting committee chairman, but Gandhi nehru projected him as the author of the constitution.. and every body says Ambedkars written has written the constitution, just to please the SC St minorities, and to day we all the autrcities . it's time to review the constitution once again as it has become stale
1983 world cup అంటే మనకు ఎం గుర్తుకు వస్తుంది కపిల్ దేవ్ మాత్రమే గుర్తుకు వస్తుంది, అంటే కపిల్ దేవ్ ఒక్కడే ఆడడా లేదు కదా, bయూత్ మనకి అతనే ఎందుకు గుర్తుకు వస్తాడు ఎందుకంటే he was tthe captain of the team so that's why we always says his name, in the same way ambedkar was the chairman of draft committee so that's why we always say his name, jai ambedkar jii..
అవును కదా??? మరి కపిల్ దేవ్ ఒక్కడే క్రికెట్ ఆడి బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ మిగతా 10 మందితో సంబంధం లేకుండా ఒక్కడే చేసి వరల్డ్ కప్ తెచ్చాడు కదా??? 😂😂😂😂 మరి మిగతా 10 మంది ఎటు పోయారో😅😅😅
Fact of the matter is *Kapil Dev won't say I brought 1983 world cup *Gandhi ji did not claim I brought Independence *Dr Ambedkar did not claim I wrote Indian Constitution Because they know that was a collective effort if they could have claimed that would be foolish they knew it well, So who says this is people who want to fulfill their Political agenda by pushing one side by giving over weightage on one face to make living out of it.
అరే గొర్రె భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు నీవు పుట్టవో లేదో తెలియదు కానీ, కపిల్ దేవ్ జింబాంబే తో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేతి తో గెలిపించారు అందుకే కపిల్ దేవ్ కు ఆ క్రెడిట్
చాలామంది సోషల్ టీచర్లకు ఈ విషయం తెలియదు..... డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరి రాశారు... ఈ వీడియో చూసైనా కొంచెం నేర్చుకోవాలి అంబేద్కర్ గారు లేకపోతే ఏ కులం వాళ్ళు ఆవృత్తి చేసి బతికే వాళ్ళు.... జై భీమ్ జై రాజ్యాంగం 🙏🙏
Drafting commitee means:-Putting everything in order Definitions, meanings, preamble 1st schedules-drafted 2nd parts-drafted 3rd articles-drafted Everything makes in order, Number of commitees there for constitution prepared.
Do u know the meaning of drafting. If there was no much contribution of Dr. Ambedkar, he wouldn't have been praised by world leaders even after more than 70 yrs. Leave ur rotten mindset.
ఇదేమైన రామకోటి కాదు, స్టూడెంట్ కు ఇచ్చిన home work కాదు ఒక్కడే రాయటానికి, 289 మంది కృషి చేస్తేనే రాజ్యాంగం రాసారు. ఈరోజు మనం ఇన్ని హక్కులు సంపాదించినాము అంటే అది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు..
14 ఓట్లు వచ్చిన పటేల్ గారిని కాదని, 2 ఓట్లు వచ్చిన వాడిని అందలం ఎక్కించిన దరిద్రులున్న దేశం మనది. ఎన్నో చారిత్రకమైన నిజాలను భూస్థాపితం చేసి, ఎవరో సన్నాసుల చరిత్రలను చదివించిన దేశం మనది. ఏం చేస్తాం? 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
నిజాలు దచిపెట్టరు ఖాన్ o గ్రేస్
గ్రేట్ జాబ్ భారతదేశ చరిత్ర సంస్కృతి మన దేశంలో మనబాబాసాహెబ్ అంబేద్కర్
నిజాలు ఆధారాలతో వివరించినందుకు కృతజ్ఞతలు 🙏
Yrb
సూపర్ అన్న చాలా చక్కగా వివరించారు ఆ దేవుడు అంతా కష్టపడి రాజ్యాంగం రాయకుంటే మన భారతదేశం చాలా వెనుకబడి ఉండేది అగ్రవర్ణాలు ఇకనైనా తెలుసుకోండి జై భీమ్ జై భీమ్ జై భీమ్ 🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏
వెరీ గుడ్ ఇంత చెప్పినా వ్యతిరేకం గా కామెంట్ చేస్తున్నారు అంటే వారి విజ్ఞతకే వదిలివేయాలి సూపర్ ఇన్ఫర్మేషన్
విజ్ఞతకాదు, కుల/వర్ణ అహంకారంతో మెదళ్ళు కుచించుకుపోయిన జాతులవారు.
Valu anthe kula gaji ganlu
మీరు చెప్పింది100%మీరు ఇంత క్షుణ్ణంగా వివరించిన కొందరు కుల పిచ్చి వెధవలకుఅర్థం కాదు జై భీమ్ జై భారత్
వెర్రి పుష్పం
😂😂
ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు వుండగా స్వాతంత్రం వద్దు అన్న అంబేత్కర్ ఎందుకయ్యా? నువ్వెంత కుల పిచ్చి వేధవ్వొ తెలుసుకో.
రాజ్యాంగం రాసిన 292 persons ని stage పైకి పిలిచి పొగుడుతారు కానీ మీరు video లో అంభేత్కర్ గురించి పొగిన దానిగురించే చేపి అంభేత్కర్ గొప్పవాడు అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ మిగిలిన 291 persons గురించి మాట్లాడడం లేదు. 😂😂😂 దీనినే కుల పిచ్చి అంటారు 🤷
రాజ్యాంగం అప్పుడు ఉన్న *1930 bharatha rajyangam* లోనుంచి 50 -60% ఉన్నది ఉన్నట్లుగా తీస్తున్నారు.
Hinduvulu మెజారిటీ గా unnantha varaku మాత్రమే మన rajyangam ku viluva
అంటే మనుస్మృతిలో నుండి తీసుకున్నారా 😂😂
1935 baratha prabutva chattan nundi thisukunnaru .
BN RAO garu rasindhe dhanni finalise chesindhi ambedkar.
BN rao garu barma desaniki kuda rajyangam rasaru
@rameedulaనీకు తెలియకపోతే తెలుసుకో..
@@RajaSekhar-by8vh 1930 లో మనుస్మృతి వుందా? బ్రిటిష్ వాళ్ళు 200సంవత్సరాలు మనుస్మృతి తో పాలించారా? ఇంత టాలెంట్ లేకుండా వున్నారేంట్రా బాబూ?
@@krishnakalidindi6671 1930 లో ఏ రాజ్యాంగం ఉంది 😂😂
You are Right Sir Jai Bheem ❤
చాల బాగ వివరించారు sir.ఒక సమాజాన్ని ఒక వ్యక్తిని వివక్ష చూపించినప్పుడు మాట్లాడని వాళ్ళు అంబేద్కర్ గారి శ్రమ గొప్పతనాన్ని గుర్తిస్తే మాత్రం ఓర్వలేని జనాలు ఉన్నారు,నిజ నిజాలు చరిత్ర తెలుసుకుంటేనే బాగుంటుంది
100% కరెక్ట్ అన్న కొందరి కుల పిచోళ్ళకు అర్థం కాదు🙏
అవును బ్రో కుల పిచ్చి ఉన్నా వాళ్ళే కులాలు గురించి మాట్లాడుతారు.
అవును నిజమైన కులపిచోళ్ళే కులం ఆధారంగా రిజర్వేషన్ కావాలి అంటున్నారు
రాజ్యాంగం రాసిన 292 persons ని stage పైకి పిలిచి పొగుడుతారు కానీ మీరు video లో అంభేత్కర్ గురించి పొగిన దానిగురించే చేపి అంభేత్కర్ గొప్పవాడు అని నిరూపించుకోవాలని చూస్తున్నారు. కానీ మిగిలిన 291 persons గురించి మాట్లాడడం లేదు. 😂😂😂 దీనినే కుల పిచ్చి అంటారు 🤷
చాలా చక్కగా చెప్పారు good information తెలియని వాళ్లకి తెలుసుకోవాలి ఆని ఆశక్తి ఉన్నవాళ్ళకి జ్ఞానం వర్ధిల్లాలి
న్యాయ శాస్త్రం గూర్చి చాలా బాగావివరించేరు. ముఖ్యంగా న్యాయ శాస్త్ర రచనకు కావలసిన అర్హతలు, యోగ్యతలు, చాలా బాగా చెప్పారు. దన్యవాదములు.
బుద్ధా శ్రీరాములు
హైదరాబాద్.
నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్
రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్
స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్
ముసాయిదా కమిటీ - బి.ఆర్.అంబేద్కర్( drafting commity )
రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్
ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్
ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని
అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ
యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి
ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ
ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్
హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య
పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జి.వి.మావలాంకర్
రాజ్యాంగ సలహా సభ్యుడు - బెనగల్ నర్సింగ్ రావు
Father of the constitution evaru?
@@vijaykumarellandulaBN rao
@@nallabothushashikumar9351😂😂😂😂😂😂😅😅😅😅
అద్భుతమైన తెలివి
😅😅😅😅😅😂😂😂😂
Inka cheppu ayya...
Parliament Canteen Incharge eedu ani.
Parliament Security Incharge okadu ani..
Rajyangam paper stationary supply contractor veedu ani...
Thuuu em bathukulu ra meevi...kulagajji na okadallara...
మీకు నమస్కారము , రాజ్యాంగం లో మనకు హక్కులు కల్పించింది వల్లభాయ్ పటేల్ అని ఇప్పుడే తెలిసింది , చాలామంది ప్రముఖులు కలిసి వ్రాశారు , ఇంతకాలం అంబేడ్కర్ ఒక్కడే వ్రాశాడు అనుకున్నాను .
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్. ప్రపంచ దేశాల్లో ఏ దేశ అధ్యక్షులు నీ అడిగిన చెప్తారు.
జై అంబేద్కర్. జై భారత రాజ్యాంగం 🙏
అంబేద్కర్ షెడ్యూల్ కులాల ఫెడరేషన్ అనే పార్టీ 1951లో పెట్టి 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీచేయించగా 2.38 శాతం ఓట్లు వచ్చాయి. అంటే దళితులు కూడా ఆయనకు ఓటు వేయలేదు .
అజ్ఞానులు ఆప్పుడు ఉన్నారు కారణం చదువు లేకపోవడం.
అజ్ఞానులు ఇప్పుడు ఉన్నారు కారణం చదువుకొని మిడి మిడి జ్ఞానంతో ఉండడం.
ఇప్పటికీ బహుజన వాదం నిలబడటం లేదు
ఇప్పటికీ 60% జనాభా వాళ్లకు ఉద్యోగాలలో,విద్యలో,చట్ట సభలలో వాళ్లకు కావసిన వాట ఎందుకు అడగడం లేదు కారణం అజ్ఞానం.
దళితులు అంతో ఇంతో చైతన్యం అయినా
మొద్దు నిద్రలో ఉన్నది ఎవరు?
నిజం చెప్పారు మీరు. అజ్ఞానులు ఎవరంటే ఓబీసీ లు. @@JSTH-camCHANNEL-v3q
@@JSTH-camCHANNEL-v3q అంబేద్కర్ హిందూ సమాజాన్ని చిల్చడానికి మాత్రమే పని చేశాడు... అంబేద్కర్ తన మెహర్ (SC-మాల) కులస్థుల కోసం మాత్రమే కొంతకాలం పోరాటం చేశాడు... చమర్ (మాదిగ) కులస్థులను తొక్కేశాడు.. అందుకే అంబేద్కర్ ఎన్నికల్లో ఓడిపోయాడు..
అరేయ్ నాయన రాజకీయం వేరు
చదువు రాని అజ్ఞానులకి చెప్పేది evadra ఆ రోజుకు హా,ఈ రోజున అంబేద్కర్ ఉండి ఉంటే ఆ 2.8 వోట్స్ కూడా మిస్స్ అయ్యేవి కదు,P.M ni chese వాళ్ళం k na musukora mundaa
జై భీమ్ సర్ చాలా వివరంగా ప్రతి అంశం వివరించారు
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పిన మీకు జై భీమ్. సగం తెలిసి పిచ్చిగా వగేవరికి ఇది ఒక గుణపాఠం కావాలని కోరుకుంటున్న .✊✊🤝👍
Nice information sir
He was born for the highest work with man of highest ability.....Jai Bheem....✊✊
Thanks for your best truthfull presentation
Architect for the Constitution is legend Dr BR AMBEDKAR only..👍🏻
కేవలం ఓటు రాజకీయం కోసం ప్రచారం మాత్రమే.అంబెడ్కర్ కేవలం ఒక కాపీ writter మాత్రమే.
100%కరెక్ట్
Norrumuyy nonsense
నీ కులగజ్జి బుద్ది నిజాల్ని ఒప్పుకోనివ్వదు. నీ గజ్జికి మందుకూడా లేదు. సచ్చిపొండి...
Abe modaga nivu yentha chadivavo, ni ayya yentha chadivado telusuko, leka, ni ku la gaji vunte hospital ki veli chuyichuko......
చాలా మంచివిషయాలు చెప్పారు sir
Sir first మీకు చాలా ధన్యవాదాలు.
ఇంతటి గొప్ప విషయాలు వివరంగా చెప్పినందుకు
Super sir, thankyou.
Dr Baba Saheb is one and only wrote the constitution so that he is only the father of Indian constitution
Superb sir.meeru Reality vivaricharu.jai Bheem.jai Ambedkar.
Super speech sir. Sooo valuable, so informative message. Thank you very much 🙏🙏👏👏Jai Bheem
Doctor garu chalabaga cheppinavu jaibeem
BN Rao గారి గొప్పతనం గురించి కూడా చెప్పాలి ఎందుకంటే BN రావ్ గారికి సర్ అనే పదం( బిరుదు) ఎవరు ఇచ్చారో దాని అర్ధం చెప్పాలి
డా॥ BR అంబేద్కర్ గారి పట్టాల గురించి చెప్పారుగా
B N Rao గారి మీద చెసిన వీడియోలో ఆ వివరాలు చెప్పాను. నా ఛానెల్ లో ఆ వీడియో ఉంది. చూడండి.
It's clear cut, Dr br Ambedkar sir make such great work for nation.
Crystal clear explanation. 👍Jai Bhim.✊✊🙏🙏
మంచి విడియో చేశారు బ్రదర్. అంబెడ్కర్ గారు గొప్ప దార్శనికుడు దేశపు మొట్టమొదటి విద్వాంసుడు
@@ratnampappula9483 విద్వాంసుడు కాదు ఉన్నతమైన విద్యావంతుడు
ఇప్పటి వరకు మీరు చెప్పిందే నిజం అనుకున్నాం....
ఇంకా ఎంత కాలం ఈ అబద్దాలు...
Dr BR Ambedkar is an unparalleled personality and his contribution is immeasurable
ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు, ఆ రాజ్యాంగం పోయి దెయ్యాల చేతుల్లో పడింది రాజ్యాంగాన్ని పాటించేవాడు ఎవడున్నాడు అందరూ అధికారులు రాజకీయ అధికారులు న్యాయమూర్తులతో సైతం పూర్తిగా కుళ్ళిపోయి చెడిపోయి ఉన్నారు ఈ దేశాన్ని బాగు చేయటం ఎవ్వరి వల్ల కూడా కాదు అనేటట్టు తయారయ్యారు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు చూస్తుంటే తెలుస్తుంది అది
Nijame అయ్యా
nayamurtulu kadu babu annayamuthulu.nayabadulu
.annayavadulu ipudu nadustunna court lu teerpulu chustunte alageundu.govt doctor lu kuda adea paristiti private nursing home pettukuni prajalaku annayame cheastunnaru.next mana palakulu kudalasi ambedkar rajyaganiki eanadi tootlu podicharu patinche vade leadu.kosamwrupu eamitante sada seeda prajalanu matram ibbandi pedutunnaru ante
నువ్ అనుకున్న తీర్పు రాలేదనగ నీ బాధ. జై హింద్
@@srinivaskorravath2866 రావాల్సిన తీర్పు రావాలి నేను అనుకున్నది కాదు
మీరు మొదట్లో చెప్పారు జాతి ,మతము కులము ప్రాంతము అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగినప్పుడే అక్కడ రాజ్యాంగం ఉన్నట్లేని ఇలాంటిదే ఒక విదేశీ మేధావి చెప్పారు ఒక మాట దేశంలో ఒక్కరికి అన్యాయం జరిగిన ఆ దేశంలో సరైన రాజ్యాంగం లేదని అర్థం దీనిని బట్టి మన రాజ్యాంగం బాగుందో లేదో అర్థం చేసుకోవచ్చు.
😂😂
అంబేడ్కర్ గారి కి ఒక్కరికే దక్కింది..
భారత దేశానికే భారత పిత, భారత మాతా రెండూ కూడా అంబేడ్కర్ గారే...❤❤
@@vankaiah3759 అంబేత్కర్ వొక కుల నాయకుడు మాత్రమే. ఈ దేశానికి స్వాతంత్రం వద్దు అన్నాడు.
@@krishnakalidindi6671స్వాతంత్య్రం వద్దు అని ఎవరూ అనరు.. నెగెటివ్ ఫీలింగ్ క్రియేషన్ కొరకు నాటకాలు
@@gopikondamidi2864 సైమన్ కమీషన్ ను దేశం అంతా వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు.కానీ అంబేద్కర్ మాత్రం స్వాగంతించాడు.దీనిని నాటకం అంటావా?
Ambedkar ఒక్క స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొనలేదు.ఒక్కరోజు కూడా జైలుకు వెళ్ళలేదు.స్వాతంత్ర్య ఉద్యమకారులు అందరూ ఎన్నో సంవత్సరాలు జైళ్లలో మగ్గారు.అసలు అంబేత్కర్ ను ముందు constituent assembly లో చేర్చుకోలేదు. కొన్ని నెలలు తరువాత చేర్చుకున్నారు.అది కూడా బాంబే ప్రెసిడెన్సీ తరపున రికమండేషన్ చేయించుకొని చేరాడు.
ఎలక్షన్స్ లో నిలబడి రెండు సార్లు ఘోరంగా ఓడిపోయాడు. డిపోసిట్ కూడా రాలేదు.
తరువాత కాంగ్రెస్ వాళ్ళు SC VOTE BANK కోసం అంబేద్కర్ ను హైప్ చేసి వాడుకున్నారు...వాడుకుంటున్నారు.కానీ చరిత్ర వేరుగా వుంది.
As per the records available, the constitutional work happened in three phases. Preparing the general structure, discussion in constituent assembly and drafting.
BN Rau was appointed advisor in 1946 who along with his team studied various constitutions across world and presented a structure in 1948.
Then the constituent assembly , headed by Babu Rajendraprasad took over and debated each and every point, which either approved or rejected or modified. The recommendations were given to drafting committee headed by Dr Ambedkar.
Ambedkar was also responsible for introducing many constitutional provisions before the assembly as a member. He got them approved mainly those relating to the downtrodden welfare.
Dr Ambedkar was capable and could have written down the constitution like Valmiki and Vyasa single handedly, but Indian constitution was not prepared in that manner it reflected the spirit of the country. Otherwise who could have accepted federal system with equal powers to states , equality and reservations for the poor.
Dr Ambedkar did his job in the most efficient manner as drafting committee chairman, the proof is that it is flourishing even after 74 years.
firstly ambedkar was not a indian freedom fighter like Netaji bose gandhi nehru, sardar patel ,bhagat singh Chandra sekhar azaad etc and ambedkar was a good supporter of british government. he was like A Loyal Sepoy of the British. 1. B R Ambedkar was against Indian National Congress (INC). 2. When B R Ambedkar announced his candidature, INC should have not placed its candidate against him, however, it did. 3. The INC candidate, who was actually had nothing to fight against B R Ambedkar, won on party support and B R Ambedkar lost the election with big margin, 4. Actually B R Ambedkar had to accept defeat twice in his life, 5. However, Jawahar Nehru asked him to join his ministry as Law Minister, 6. Subsequently on differences, he resigned from Indian Union Ministry 7. Ambedkar preferred to contest on reserve constituency as an independent candidate in Maharashtra. He lost badly against Congress candidate
మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా సార్ జై భీమ్ 👍👍👍
ఏది ఏమైనా హిందూ దేశానికి తగ్గట్టుగా రాయలేదని చెప్పాలి
అందరికి సమానమైన చట్టం
న్యాయం హక్కులు వాటినిగురించి సరీగ్గా రాయలేదు ఓటు బ్యాంకింగ్ కు మద్దతు నిచ్చారు
భారతదేశానికి అనుకూలంగా రాసారు...
Thagutuga rayaledha ayite hindu brahmanulu rasindi nijamaina correct bharatha dheshaniki saripadela unnaya
Brahma notlonchi brahmanulanta tharavatha bagalonchi ksyatriyulu, vaishyulu tharuvatha arikalonchi shudrulu vachara
Ee vidhanga andaru kalisi kastapadi dabbhu motham brahmanula chethilo petti valani poshinchala aa system ela valu matrame ye pani cheyakunda valu brathakadanike rupondinchujunnaru andaru kalisi valani mepali
Mepandi ayite
Correct khadhanipiste meeru ye job chestunnaro aa job vadhilesi mee ku la sambanditha pani cheyandi alage valu cheppinattuga me kula varu chadharani unte chadhivinchakundi mee biddalani prabhutvam nunchi yedhi pondakundi brahmanulu cheppina vidhangane undi vala ni kurchunna dhaggara mepandi
Unna prabhutvaalu rajyangani correct anusarinchi kakunda
Prabhutvani ela nadipiyalo alakakunda dabhudhochukuntu unte ilane anipistindi sir
Lekunte sirigha bharatha dheshyaniki thagatuga lekunte hindhu batati dheshyam nunchi vachi valaki anukunanga unnatu grandaalu rasi valaki anukunanga manani brathike tattu unde aa hindhu dharmalane patinchi vaniki saakiri chey
Nv hindu dharmalo unna pedha kulam vadivi ayite neeku em parak paduthadhi meeru okate edhi emaina nastam hundu kulala mathala prakaram maaku khafha nastam
Thagatuga rayaledha ayite hindu brahmanulu rasindi nijamaina correct bharatha dheshaniki saripadela unnaya
Brahma notlonchi brahmanulanta tharavatha bagalonchi ksyatriyulu, vaishyulu tharuvatha arikalonchi shudrulu vachara
Ee vidhanga andaru kalisi kastapadi dabbhu motham brahmanula chethilo petti valani poshinchala aa system ela valu matrame ye pani cheyakunda valu brathakadanike rupondinchujunnaru andaru kalisi valani mepali
Mepandi ayite
Correct khadhanipiste meeru ye job chestunnaro aa job vadhilesi mee ku la sambanditha pani cheyandi alage valu cheppinattuga me kula varu chadharani unte chadhivinchakundi mee biddalani prabhutvam nunchi yedhi pondakundi brahmanulu cheppina vidhangane undi vala ni kurchunna dhaggara mepandi
Unna prabhutvaalu rajyangani correct anusarinchi kakunda
Prabhutvani ela nadipiyalo alakakunda dabhudhochukuntu unte ilane anipistindi sir
Lekunte sirigha bharatha dheshyaniki thagatuga lekunte hindhu batati dheshyam nunchi vachi valaki anukunanga unnatu grandaalu rasi valaki anukunanga manani brathike tattu unde aa hindhu dharmalane patinchi vaniki saakiri chey
Nv hindu dharmalo unna pedha kulam vadivi ayite neeku em parak paduthadhi meeru okate edhi emaina nastam hundu kulala mathala prakaram maaku khadha nastam
Wonderful analysis your knowledge 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Annaa supperb baaga చెప్పవు,అంబేద్కర్ గొప్పతనం లేదు అనే నా కొడుకులకి చెప్పు తో కొట్టినట్టు ఇచ్చావ్ సమాధానం supper we suppot you...
నిజాలు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది
1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం *తొలి ముసాయిదాను బీఎన్ రావు తయారుచేశారు...* ఇందుకోసం ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు.
*ముసాయిదా కమిటీ ఎందుకు ఏర్పాటైంది?*
బీఎన్‌రావు తయారుచేసిన రాజ్యాంగం ముసాయిదాను అధ్యయనం చేసి తుది ప్రతిని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అంబేడ్కర్ అధ్యక్షత వహించారు.
"రాజ్యాంగ సభలో తీసుకున్న నిర్ణయాలను, వాటికి అనుబంధంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణిస్తూ, రాజ్యాంగ సలహాదారు రూపొందించిన భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతిని నిశితంగా పరిశీలించేందుకు, రాతప్రతిని అధ్యయనం చేసిన తరువాత అవసరమైన సవరణలు పొందుపరిచి సభకు సమర్పించేందుకు" ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా 1947 ఆగస్టు 29 జరిగిన రాజ్యాంగ సభ చర్చా పత్రంలో ఉంది.
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరు ఉన్నారు? తొలి డ్రాఫ్ట్ ........
నిజం చెప్పిండు కదా
@@abbulumetari9400ఏది నిజం? నిజం ఎప్పుడూ బయటికి కనపడదు. అంబేద్కర్ అందరూ ఎదగాలని భావించాడు. కానీ అంబేద్కర్ చేసిన పొరపాట్లు వల్లే అది నేటికీ సాధ్యపడలేదు.ఉదాహరణ. క్రిమిలేయర్ పెట్టకపోవడం, రిజర్వేషన్లలో మెరిట్ కట్ ఆఫ్ లేకపోవటం, విషయ పరిజ్ఞానం లేని వారు ఉపాధ్యాయులు కావడం ద్వారా ప్రభుత్వ విద్య అస్తవ్యస్తమైనది. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారికి ఎలాంటి విషయపరిజ్ఞానం రావడం లేదు. వారికి మంచి విద్య అందడం లేదు. తద్వారా బడుగు బలహీన వర్గాల వారే అధికంగా నష్టపోతున్నారు.
మీ ఛానల్ లో మా ముందు బాగా వివరణ తెలుసుకొని ప్రశ్నలు వేయాలి ప్రజలలో మనసును శాంతంగా ఉండడానికి మీ ఛానల్ ఉపయోగపడాలి రాత్రి అయితే ఎవరి కడుపులో ఎవరు పడతారో ఎవ్వరికి తెలియదు క్రమ సంబంధము అక్రమ సంబంధాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరికి ఎవరు పుట్టినరో తెలియదు బాబు తల్లితండ్రులు తనయుని జన్మంబు విశ్వదాభిరామ వినురవేమ మీ తాత ముత్తాతల పేర్లు చెప్పు ముత్తాత పేరు చెప్పు బాబు ఎప్పుడో జరిగింది ఎప్పుడు జరిగింది కాబట్టి ఎవరికి ఎవరు పుట్టినరో తెలియదు మనమంతా ఒక కులస్తులను అనుకో బాబు మీ ఛానల్లో డౌట్ కలిగే ఎటువంటి ప్రశ్నలు వేయరాదు
Andaru MP le kani MP okkare jai hind
🙏🙏🙏 You are really great sir. Please go ahead. ప్రపంచ మానవులలో గొప్ప మేధావి..
వివరనాత్మక్గా చెప్పారు. ధన్యవాదములు.
Sir B.N Rau was appointed as the Constitutional Advisor to the Constituent Assembly. He prepared the Original Draft of the Constitution by 1948 which was discussed and scrutinized by the Drafting Committee thoroughly to shape it in Final Draft.
Ambedkar also paid his tributes to Sir BN Rau in this regard.
In our hindu society no hindu background man would bind over to call Ambedkar as father of our indian Constitution unless Ambedkar's labor on the Constitution was more appreciated by our constituent assembly members at the time of Constitution introduction for India.
అంబేడ్కర్ కాకుండా రాజ్యాంగ రచనలో పాల్గొన్న వారిలో ఏ ఒక్కరిని అయినా తలిచే వారు వున్నారా? ఇది విచిత్రం కాదా?
Rachana ki musayida ki teda telusuko😂
Kali kaalam
వాళ్ళు వివిధ కారణాలతో రచనలో పాల్గొనలేదు... చర్చల్లో పాల్గొని అభిప్రాయాలు చెప్పారు
Thank you sir ,very nice video
100% బి ఆర్ అంబేత్కర్ జై భీమ్
మీరు అన్నది నిజమే అన్న...
కుల వివక్ష తొనే ఆయన గొప్ప తనాన్ని అంగీకరించ లేక పొతున్నారు.
Very good information sir.
ఆ రోజు... ఈ రోజు...దేశ రాజకీయం ను అర చేతిలో పెట్టుకొoది... అగ్రకులస్తూ లే కదా... ఎవరో రాసిన రాజ్యాంగం ను... నేనే రాసాను అని అంబేద్కర్ ఇస్తే... ఎలా యాక్సెప్ట్ చేసారు... ఆయన కస్టపడి రాసింది నిజం కాబట్టి యాక్సెప్ట్ చేసారు... ఇది భారతదేశం.. ఇక్కడ ఏ క్రిడెట్ వచ్చిన అగ్రకుల స్తులకే రావాలి... తక్కువ కులం వారికి పేరు రాదు రానివ్వరు.. పొరపాటున వచ్చిన...తట్టుకోలేక ఇలా అబద్దపు ప్రచారo చేస్తారు
It's true
అంబేద్కర్ గారిని ఉన్నత స్థాయికి తీసుకువచ్చింది ఒక అగ్రకులస్థుడే.....!
Sri satyendra sinha was the chairman to the drafting committee but due to sudden death , sri Ambedkar was appointed as chairman. On constitution drafting Sri. BN Rao was contributed much.he should also be remembered.
బిఎన్ రావు కృషి అనేదే నిజమైతే... మీరు ఆధారాలతో ఒక వీడియో చేసి పోస్ట్ చేయగలరా... లేదా టెక్స్ట్ గా ఇక్కడే ఇవ్వు. అది చేతకాదు.
Super anna ilantivi adagandi valaki
Alage meeru mighata comment s kuda reply ivali anna
వాస్తవం చాలా చేదైన వస్తువు అంటారు అంబేడ్కర్, మీరు వాస్తవాలు ధైర్యంగా చెప్పినందున అభినందనలు, జై భీమ్
నిజం నిర్భయంగా మాట్లాడాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వెలుగు ఒక దిక్సూచి ఒక మార్పు భవిష్యత్తు జై భీమ్
కొంతమంది మూర్ఖులకి అర్థం అవ్వదా అండి నింగి నేల ఉన్నంతకాలం అంబేద్కర్ బతికే ఉంటారు
Anna Inka konni ullo cast feeling undi..ambhetkar lekapote manalani manusulla chusevara migatha kulalu varu..jai bheem...
ఒక మనిషి కష్టాన్ని , నిజాన్ని ఒప్పుకోలేని మానసిక రోగుల వల్లనే మన దేశం వెనకబడి ఉంది
మనస్సాక్షి లేనివారు నిజం ఒప్పుకో లేని వారు, మానసిక రోగులు దీనికి ఒప్పుకో లేరు
Yes
1948 ఫిబ్రవరిలో భారత రాజ్యాంగం *తొలి ముసాయిదాను బీఎన్ రావు తయారుచేశారు...* ఇందుకోసం ఆయన వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించారు.
*ముసాయిదా కమిటీ ఎందుకు ఏర్పాటైంది?*
బీఎన్‌రావు తయారుచేసిన రాజ్యాంగం ముసాయిదాను అధ్యయనం చేసి తుది ప్రతిని రూపొందించేందుకు ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అంబేడ్కర్ అధ్యక్షత వహించారు.
"రాజ్యాంగ సభలో తీసుకున్న నిర్ణయాలను, వాటికి అనుబంధంగా వచ్చిన సలహాలు, సూచనలను పరిగణిస్తూ, రాజ్యాంగ సలహాదారు రూపొందించిన భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతిని నిశితంగా పరిశీలించేందుకు, రాతప్రతిని అధ్యయనం చేసిన తరువాత అవసరమైన సవరణలు పొందుపరిచి సభకు సమర్పించేందుకు" ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా 1947 ఆగస్టు 29 జరిగిన రాజ్యాంగ సభ చర్చా పత్రంలో ఉంది. ..
భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీలో ఎవరెవరు ఉన్నారు? తొలి డ్రాఫ్ట్ ...
*22 committee లు , అందులో ఒకటి drafting committee
* రాజ్యాంగ రచనలో 286 సభ్యులు,..*
*10 దేశాల రాజ్యాంగంలోని నుంచి వివిధ భాగాల నుంచి తీసుకున్నారు..(స్వంతంగా రాయలేదు).....* ....
😅😅😅
1947 జూన్ నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. *రాజ్యాంగ సభ మొదటి సమావేశం* ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946, డిసెంబర్ 9 న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. (అందులో 9 మంది మహిళలు. )
*సచ్చిదానంద సిన్హా* సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు
భారత రాజ్యాంగం రాయడం ఒక్క డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే అవుతుంది 100%కి 100%నిజం జై భీమ్ జయహో అంబేద్కరా ✊✊🙏🙏🙏🥺🥺.. ఈ ప్రంపంచానికే దేవుడు ఆయన 🙏🙏..
అన్నా మీరు నిజం చెప్పిన అబద్దం చెప్పినా సాక్ష్యాలతో చెప్పాలి కధ చెప్పినట్లు చెప్పొద్దూ
వీరిని ప్రశ్నించ కూడదు.
రాజ్యాంగం మొత్తం ఒక్కడే రాశాడంటే నేను nammanu
Nammaku
Mee Taatha kudaa Raasaaduraa Pichaaa
@@DurgaPrasad-nr6mj అంటే మీ తాతకు అంత తెలివి లేదా?
Evadu chepthe namuthau
Evadra ninnu nammamandhi
Very useful and super information sir
అంటే అంభేత్కర్ drafting chair person ఆ.. He did not write.. Total 292 persons
నిజమైన దేవుడు ఆయన .., అంబేడ్కర్ గారు 🙏
@@chalapathiraouppada4 వొక కుల నాయకుడు మాత్రమే.
Thanks sir manchi vishayalu chepparu naku teliyanivi.
You are 100% correct in your analysis and we fully support it
చాలా బాగుంది,అందుకు మీకు హృదయ పూర్వక ధన్యాదములు.
Yes....great explanation sir🤝🤝🤝
రాజ్యాంగం రాయాలి అంటే న్యాయవ్యవస్థ పై పూర్తి అవగాహన ఉండాలి, అంత అవగాహన ఉండాలి అంటే న్యాయవిద్య చదివి ఉండాలి.. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ లో 'law ' చదివి దానిలో PhD చేసిన ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ గారు.. మరి ఇప్పుడు చెప్పండ్రా రాజ్యాంగం ఎవరు రాసి ఉంటారో ✊✊✊✊✊
చాలా తెలియని విషయాలు వివరంగా చెప్పారు
Ambedkar గారు చాలా గొప్పవ్యక్తి
Great information sir ❤❤❤
Thanks and welcome. Please watch other videos.
*భారత దేశానికి స్వాతంత్ర్యం అవసరము లేదు అన్నది ఎవరూ...?
*కనీసం ఒక్క ఉద్యమం లో కూడా పాల్గొనని నాయకుడు ఎవరు..?
ఎంకెవరు మీmమామ
The great br. Ambedkar garu
భారతదేశానికి స్వాతంత్రం, రాజ్యాంగం అక్కర్లేదు అని చెప్పిన వ్యక్తి కూడా అయ్యినే
Independence vachindhi india lo em marindhi ...jobs levu manchi education ledhu pedarikam perigipoyindhi ... Andhuke ambedkar garu mundhu viti gurinchi alochincharu Andhuke rajyanganni Rasaru ....
@@bojannollaprashanth709 rajyangam rasindhi ambedkar gaara? Evar chepparu andii
He was Very very good Dr BR ambedkar Power full person to constitution of India.& I Love you. So much sir✊❤🧑⚖️🇮🇳
డ్రాపింగ్ కమిటీ చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉండడం జరిగింది రాజ్యాంగాన్ని రచించడానికి ఆరు మంది కమిటీల సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ గొప్పతనం ఒక్కరికి కేటాయించడం అనేది సబబు కాదు సభ్యులు అందరికీ ఉంటుంది
ఈ విశ్లేషణ బట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రాసిన ఘనత అంబేద్కర్ దే.No doubt.
Drafting meaning anti??? How many Committees are there in total??? You didn't mention in detail...It is 1 in 20 other committees... please elaborate and show your genuity, not caste biasedness please... honestly mention facts
Meeku padabi vandanalu sir,for well explanation
జై భీమ్ జై రాజ్యాంగం జై బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన దేవుడు అంబేద్కర్ జై భీమ్ మీ ఛానల్ కి ధన్యవాదాలు
Ambedkar ji only Mee mala community ki mataram god .... Maku kadhu
ప్రపంచం మేధావి అంబేద్కర్ గారు
మతి హీనుల మాటలను పట్టించు కోవలసిన అవసరత లేదు సార్
Ala pattinchukokapothe konni vargala prajalu Ambedkar evaru wm chesari antha medavulu rasaru antarandi
Thank you for your valuable time on making this good video... Jai Shree Ram 🚩🙏 Jai Bharat 🇮🇳🙏
Constitution committee had 286. Eminent scholars, . and.ambedker was only a drafting committee chairman, but Gandhi nehru projected him as the author of the constitution.. and every body says Ambedkars written has written the constitution, just to please the SC St minorities, and to day we all the autrcities
. it's time to review the constitution once again as it has become stale
Could you mention their 280 scholars degrees and where which foreign universities
Very good 👍 nice sir 🎉🎉
1983 world cup అంటే మనకు ఎం గుర్తుకు వస్తుంది కపిల్ దేవ్ మాత్రమే గుర్తుకు వస్తుంది, అంటే కపిల్ దేవ్ ఒక్కడే ఆడడా లేదు కదా, bయూత్ మనకి అతనే ఎందుకు గుర్తుకు వస్తాడు ఎందుకంటే he was tthe captain of the team so that's why we always says his name, in the same way ambedkar was the chairman of draft committee so that's why we always say his name, jai ambedkar jii..
👍
👍
అవును కదా??? మరి కపిల్ దేవ్ ఒక్కడే క్రికెట్ ఆడి బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ మిగతా 10 మందితో సంబంధం లేకుండా ఒక్కడే చేసి వరల్డ్ కప్ తెచ్చాడు కదా??? 😂😂😂😂
మరి మిగతా 10 మంది ఎటు పోయారో😅😅😅
Fact of the matter is
*Kapil Dev won't say I brought 1983 world cup
*Gandhi ji did not claim I brought Independence
*Dr Ambedkar did not claim I wrote Indian Constitution
Because they know that was a collective effort if they could have claimed that would be foolish they knew it well,
So who says this is people who want to fulfill their Political agenda by pushing one side by giving over weightage on one face to make living out of it.
అరే గొర్రె భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు నీవు పుట్టవో లేదో తెలియదు కానీ, కపిల్ దేవ్ జింబాంబే తో జరిగిన మ్యాచ్ లో ఒంటి చేతి తో గెలిపించారు అందుకే కపిల్ దేవ్ కు ఆ క్రెడిట్
చాలామంది సోషల్ టీచర్లకు ఈ విషయం తెలియదు..... డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరి రాశారు... ఈ వీడియో చూసైనా కొంచెం నేర్చుకోవాలి అంబేద్కర్ గారు లేకపోతే ఏ కులం వాళ్ళు ఆవృత్తి చేసి బతికే వాళ్ళు.... జై భీమ్ జై రాజ్యాంగం 🙏🙏
JAI,,,BEEM,,,JAI,,,AMBEDKER,,,,❤
superr brother😇🥰😍😘
Drafting commitee means:-Putting everything in order
Definitions, meanings, preamble
1st schedules-drafted
2nd parts-drafted
3rd articles-drafted
Everything makes in order, Number of commitees there for constitution prepared.
Do u know the meaning of drafting. If there was no much contribution of Dr. Ambedkar, he wouldn't have been praised by world leaders even after more than 70 yrs. Leave ur rotten mindset.
@@cbaba8482 exellent counter sir jaibheem
ಮಹನೀಯುಡೈನಾ ಮಹಾ ಮಾನವತಾವಾದಿ ಸಂವಿಧಾನ ಪಿತಾಮಹುಡು ಜ್ಞಾನ ಸೂರ್ಯುಡೈನ ಅರ್ಥಶಾಸ್ತ್ರವೆತ್ತ ಘನುಡು ಮನ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಮನ ದೇಶಾನಿಕೆ ಒಕ್ಕ ವರಂ ಅನಿ ಮಾ ಆಭಿಪ್ರಾಯಮ್.ಜೈ ಅಂಬೇಡ್ಕರ್.ಈ ಇನ್ಫರ್ಮೇಷನ್ ಇಚ್ಚಿನ ಸಾರ್ ಗಾರಿಕಿ ನಾ ಧನ್ಯವಾದಮು.ಜೈ ಭೀಮ್ ರಾವ್ ರಾಮ್ ಜಿ ಅಂಬೇಡ್ಕರ್.
ఇదేమైన రామకోటి కాదు, స్టూడెంట్ కు ఇచ్చిన home work కాదు ఒక్కడే రాయటానికి, 289 మంది కృషి చేస్తేనే రాజ్యాంగం రాసారు. ఈరోజు మనం ఇన్ని హక్కులు సంపాదించినాము అంటే అది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు..
ఇది నిజం
14 ఓట్లు వచ్చిన పటేల్ గారిని కాదని, 2 ఓట్లు వచ్చిన వాడిని అందలం ఎక్కించిన దరిద్రులున్న దేశం మనది. ఎన్నో చారిత్రకమైన నిజాలను భూస్థాపితం చేసి, ఎవరో సన్నాసుల చరిత్రలను చదివించిన దేశం మనది.
ఏం చేస్తాం? 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️
నిజాలని నిక్కచ్చగా ఒప్పుకోవాలంటే మన వాళ్ళతో అవ్వదమ్మ వాడు మన కులం వాడు అయితే తప్ప జై భారత్ మహాన్
హమారా ప్రసాద్ అంటారు అంబేద్కర్ జస్ట్ చైర్మన్ అంతే,,,హమారా ప్రసాద్ గారు చెప్పింది మీరు చెప్పింది పూర్తి విరుద్ధంగా ఉన్నది….
హమారా ప్రసాద్ గారివి సాక్ష్యాధారాలతో సహా వివరిస్తారు.
💐🙏💐👍
నిజం నిర్భయంగా చెప్పారు సార్ జై భీం జై ఆదివాసీ
Entra jai bheem hindus ni tottadamaa. ??
Dear brother ur vidios are very necessasary to the public.
అంబెడ్కర్ గారే రాజ్యాంగాన్ని వ్రాసారు...అని మీ విశ్లేషణ బట్టి తెలుస్తుంది...🙏
Mari enni losugulu edukunnai
🎉🎉 ఆయన కమిటీ ఛైర్మన్ 👌👍👌👍
ఆ ఘనత డా. బి. ఆర్. అంబేద్కర్ గారికే దక్కుతుంది అండంలో ఎలాంటి సందేహం లేదు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
12 years cases thelatam ledu
Super❤❤❤
కమిటీ చేసిన కృషి వల్లే సాధ్యం అయింది అని అర్థం అయింది
Manduthunnattundi Macha ki...
Brother you are right and explained historical evidence thankyou.