రాజ్యాంగం ప్రజలకు అర్థం అయితే... What If People Understands The Constitution?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 281

  • @devanandgaddamedi573
    @devanandgaddamedi573 3 ปีที่แล้ว +51

    రాజ్యాంగమే మన ధర్మ శాస్త్రం, దాని అమలు ఆచరణే మన అంతిమ లక్ష్యం.
    Dr Visharadhan Maharaj
    జై భారత రాజ్యాంగం!
    #DSP గత దశాబ్ద కాలం నుంచి రాజ్యాంగం యొక్క విలువల్ని బోధిస్తుంది, ఇంతటి గొప్ప ఉద్యమం లో నేను కార్యకర్తగా ఉన్నందుకు గర్విస్తున్నాను.

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 3 ปีที่แล้ว +16

    చాలా మంచి విశ్లేషణ.
    భారతదేశంలో ఉన్న ప్రతీ ఒక్కరిలో రాజ్యాంగ చైతన్యం వస్తేనే మన దేశం బాగుపడుతుంది.
    భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.

  • @satyanarayanagourishetty1108
    @satyanarayanagourishetty1108 3 ปีที่แล้ว +35

    చక్కగా వివరించారు. హైస్కూల్ క్లాసుల్లో సోషల్ టీచర్స్ రాజ్యాంగం గురించి చెపుతూనే ఉన్నారు. కానీ అరణ్య రోదన. బయట సమాజం లోకి వచ్చాక ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం తప్పని స్థితి ఉంది.

    • @uv-5
      @uv-5 2 หลายเดือนก่อน

      మనసు కు హత్తుకునేలా చెప్పడం చేయలేకపోతున్నారు.

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 3 ปีที่แล้ว +11

    🙏🙏🙏 మీకు లాంటి వారు వందల మంది పుట్టాలని కోరుకుంటున్నాను

  • @Skncreations-10Dnr
    @Skncreations-10Dnr 3 ปีที่แล้ว +8

    మీలాంటి వారి మాటలు ఇంక చాల మంది జనాలకు తెలియాలి సర్ మీలాంటి వారు చక్కని అయుశ్హుతొ జనాలకు మెల్కొలుపు కలిగించాలి మీలాంటి వారు ఉన్నందుకే నా భారత దేశం ఇంక ఇంతమంది జనాలు ఉన్న చక్కని జీవితాలతో జీవిస్తున్నారు అంటె ఇలాంటి మేధోశక్తి ఉన్నందునె ఇలాంటి మంచివారు ఉన్నందునె

  • @MKjobsINFO
    @MKjobsINFO 3 ปีที่แล้ว +15

    #provideIndianconstitution రాజ్యాంగం గురించి ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రభుత్వాలు భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరి ఇంట్లో చర్యలు చేపడితే చాలా మంచిది.

  • @shivadarling5555
    @shivadarling5555 3 ปีที่แล้ว +56

    మేధావి ఆలోచన ఎలా ఉండాలి అంటే అది నేను చూపించే మొదటి వ్యక్తి నాగేశ్వర్ సిర్

    • @commonmanjagadeesh
      @commonmanjagadeesh 3 ปีที่แล้ว

      th-cam.com/video/wrmji5-vgq4/w-d-xo.html

    • @VarasPassion
      @VarasPassion ปีที่แล้ว +3

      నిజం సార్.. ఇలాంటి సరస్వతి పుత్రులను టీవీ లకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక ఉన్నత స్థాయి కల్పిస్తే, అప్పుడు తెలుగు జాతి గౌరవన్నీ కాపాడుకున్న వాళ్ళమవుతాం. మీరేమంటారు

    • @muthyalanaidu3543
      @muthyalanaidu3543 6 วันที่ผ่านมา

      నాగేశ్వరరావు గారు ఒక మేధావి నే కాదు, మంచి విలువలు కలిగిన వ్యక్తి కూడా

  • @VarasPassion
    @VarasPassion ปีที่แล้ว +3

    మీ మాటలు ఎంతో మందిని ప్రేరణ కలిగిస్తున్నాయి.. మీరు తెలుగు వారయినందుకు రెండు తెలుగు రాష్ట్రా ల ప్రజలు ఎంతో గర్విస్తున్నారు. మిమ్మల్ని ఒక గవర్నర్ గా చూడాలని చాలా ఆశగా వుంది సార్. అప్పుడు తెలుగు జాతి అంతా కూడాహర్షిస్తుంది. మీరు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయమని అభ్యర్థిస్తున్నాము

  • @dasarikiran1537
    @dasarikiran1537 3 ปีที่แล้ว +12

    సార్ నాగేశ్వరావు గారు మీకు ధన్యవాదములు 🙏 రాజ్యాంగ ప్రాముఖ్యత ను చాలా విపులంగా అరటి పండు వలిచిపెట్టి నట్లు చక్కగా వివరించారు ❤️మీరు గ్రేట్ సార్ మీవిశ్లేషణ లు అన్నీ చూస్తూ ఉంటాను సార్ నేను మీ అభిమానిని మిమ్మల్ని కలవాలి సార్

  • @siddharthahealthmartialart7566
    @siddharthahealthmartialart7566 3 ปีที่แล้ว +40

    చాలా బాగావివరించారు సార్ (రాజ్యాంగమే భారతదేశపు ధర్మశాస్త్రం) , ధన్యవాదములు 🇮🇳🤝🙏

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 ปีที่แล้ว +14

    భారతదేశం లో మతగ్రంధాలకు బదులు రాజ్యాంగం చదివించాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది 🙏🌹🙏

  • @satya1666
    @satya1666 3 ปีที่แล้ว +31

    ప్రొఫెసర్ గారు చాలా చక్కగా చెప్పినరు.

  • @LuckyLucky-om3cc
    @LuckyLucky-om3cc 3 ปีที่แล้ว +30

    రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా పెడితే అందరికీ తెలుస్తుంది .

    • @ravikamal9
      @ravikamal9 10 หลายเดือนก่อน

      అందులోని బొక్కలు బయటపడతాయి అందుకే అలాగా పాఠ్యాంశాల్లో చేర్చారు

    • @hillsandvalleys4767
      @hillsandvalleys4767 2 หลายเดือนก่อน

      ​@@ravikamal9
      ఏం బొక్కలో మరీ...
      సరే... మీరు భజన చేసే గ్రంథాలలో ఉన్నా గొప్ప ఏంటో, రాజ్యాంగంలో ఉన్నా బొక్కలేంటో ఒక వీడియో చెయ్యండి సారు... చూసీ తరిస్తాం...
      సొల్లు కబుర్లు ఎందుకు...?

    • @parusiddipeta7876
      @parusiddipeta7876 2 หลายเดือนก่อน

      😂​@@hillsandvalleys4767

  • @mohanakrushnudu
    @mohanakrushnudu 3 ปีที่แล้ว +22

    School study నుండి రాజ్యాంగం అనే ఒక సబ్జెక్టు mandatory చెయ్యాలి కాని అది మన నాయకులు చెయ్యరు ఎందుకంటే వాళ్ల ఉనికి కోల్పోతారని

  • @sankarswati
    @sankarswati 3 ปีที่แล้ว +38

    అయ్యో రామ! 3 Yr.LL.B కోర్స్ అందని ద్రాక్ష గా మార్చారు. ప్రతి గ్రాడ్యుయేట్ లా చదవాలని నేనంటాను. కానీ రూల్స్ మార్చేశారు. 3 Yr.LL.B Regular College లోనే చదవాలి. Evening Law Colleges ఎత్తివేశారు. ఉద్యోగస్తులకు అవకాశం లేదు. Privateగా కానీ, Correspondence కోర్సు ద్వారాగాని, Open university ద్వారా గానీ Graduation కోర్స్ చదివిన వారు 3 Yr.LL.B చదువుకు అనర్హులు. 2012 నుండి ఈ నిషేదాజ్ఞలు అమలులో వున్నాయి. ప్రవేశ పరీక్ష తర్వాత, పగటి Collegeలో regularగా 3 Yr.LL.B చదివిన వారైనా న్యాయవాద వృత్తి లో ప్రవేశించాలంటే, ప్రత్యేక ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావలసిందే. Law అందరికీ అందుబాటులో వుండరాదట. 2012కు ముందు నా ఉద్యోగానికి నియమం కాకపోయినప్పటికీ, నేను Evening Collegeలో 3 yr.BLచేయడంవల్ల, నా ఉద్యోగ నిర్వహణలో ఎంతో ఉపయోగం, అవగాహన మరియు నైపుణ్యం పొందగలిగాను. విద్యపట్ల ఇంగిత జ్ఞానం లేని వారి అధీనంలో Legal Education చట్టం వుందా? ఈ అధికారం BCI వారి నుండి తీసి వేసి UGC వారికి మార్చాలి. Ageతో నిమిత్తం లేకుండా అన్ని కేటగిరీల గ్రాడ్యుయేట్ లకు Law course చదివే అవకాశాన్ని కల్పించాలి. Evening Law Colleges ని పునరుద్ధరించాలి. Courtsలో Jr.Asst., మరియు Constable postలు మొదలుకొని అందరికీ Law degree నియమం పెట్టాలి. Court ఉద్యోగులు Evening Collegesలో Law చదవడానికి అనూమతించాలి. ప్రతి Degree Collegeలో Law course ప్రవేశ పెట్టాలి. Law course కేవలం న్యాయ వాద వృత్తి కోసమే కాదన్న జ్ఞానం ప్రభుత్వం గుర్తించాలి.

    • @kumaryona
      @kumaryona 3 ปีที่แล้ว

      Mass movement should come for this sir. I want to study, but there is no scope to pursue.

    • @makarajendran894
      @makarajendran894 3 ปีที่แล้ว

      అద్భుతమైన పరిశీలన, అత్యుపయోగ ప్రతిపాదనలు. అభినందనలు, ధన్యవాదాలు శంకర్రావు గారు.

    • @tirukoppala8112
      @tirukoppala8112 3 ปีที่แล้ว

      SSS 👍

    • @versatilevlogs1902
      @versatilevlogs1902 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏నిజంగా కళ్ళు తెరిపించారు సర్. 🙏🙏🙏

  • @shankarmonacoshankar5615
    @shankarmonacoshankar5615 3 ปีที่แล้ว +62

    సర్ మీరు చెప్పినట్లు రాజ్యాంగము గురించి ప్రతిఒక్కరు తెలుసుకొంటే చాలా ఉపయోగకరమే కానీ ఉన్నతాధికారుల ముందు మరియ రాజకీయ్యనాయకుల ముందు ఎవరైనా సామాన్యుడు రాజ్యాంగం గురించి ఏమాత్రం మాట్లాడితే .. ఏమిరా... నాకే నీతులు చెబుతావా అని పేదవారిని బెదిరిస్తారు ఇది నిజం కాదా..?

  • @MuraliKrishna-rg5on
    @MuraliKrishna-rg5on 2 ปีที่แล้ว +4

    జై భీమ్ జై భారత్ రాజ్యాంగం వర్ధిల్లాలి

  • @haricharanvasimalla7040
    @haricharanvasimalla7040 ปีที่แล้ว +2

    Great.. Very nice program

  • @gamergirls546
    @gamergirls546 3 ปีที่แล้ว +2

    నాగేశ్వర రావు రాజ్యాగం పై చక్కగా వివరించారు.
    TQ

  • @mouryacreations8792
    @mouryacreations8792 3 ปีที่แล้ว +4

    తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాల నుండి రాజ్యాంగ విలువలు బోధిస్తూ సాగుతున్న ఉద్యమం దళిత శక్తి ప్రోగ్రాం ఇది భారత రాజకీయాల్లో ఎవరూ చూడని మార్పుని తీసుకు రాబోతుంది ఈ ఉద్యమంలో ఒక సభ్యుడిగా చేస్తున్నందుకు గర్విస్తున్నాను

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 ปีที่แล้ว +1

      I support you...

  • @prabhakar1957
    @prabhakar1957 2 ปีที่แล้ว +2

    చాలా అర్థవంతమైన విస్తృతంగా విశ్లేషణ చేసారు . ఇది అందరికి చేరాలని ఆశిస్తున్నా

  • @aanji2401
    @aanji2401 ปีที่แล้ว +1

    సూపర్ సార్ మీలాంటి మేదావులు అంతా కలిసి రాజ్యాంగాన్ని స్కూల్ లో ప్రవేశ పెడితే నే ఈ దేశం బాగుపడతాది లేకపోతే ఈ దేశం ఆగం అయి పోతది ఇప్పటికే డా విశారదన్ సార్ రాజ్యాంగ్గాన్ని కాపాడే ప్రయత్నాల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు

  • @shivadarling5555
    @shivadarling5555 3 ปีที่แล้ว +20

    Wonderful analysis sir 🙏🙏🙏

  • @shivadarling5555
    @shivadarling5555 ปีที่แล้ว +1

    Thank you so much for your analysis sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vijayvr3859
    @vijayvr3859 3 ปีที่แล้ว +17

    TQ for valuable information about constitution 🙏 🙏🙏

  • @Dev-rc2bw
    @Dev-rc2bw 3 ปีที่แล้ว +6

    రాజ్యాంగం గురించి చాలా చక్కగా చెప్పారు సార్ 🙏🙏🙏

  • @ramamkuna6775
    @ramamkuna6775 หลายเดือนก่อน +1

    Sir 🙏🙏👌👌👍👍👍👏👏👏👏

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 3 ปีที่แล้ว +4

    E vislesana bagane chepparu
    Excellent 👍 sir

  • @nareshkumarnagilla8475
    @nareshkumarnagilla8475 3 ปีที่แล้ว +25

    Great information sir, much needed video for a better nation

  • @vinoddhkumar8259
    @vinoddhkumar8259 3 ปีที่แล้ว +5

    Chala baga chepper sir

  • @venumadhav3156
    @venumadhav3156 3 ปีที่แล้ว +2

    Nenu 10th varaku chaduvukunna, kani regular ga mee videos chusthu nenu University student avthunna, thankyou sir

  • @mohammadabdulwahab9673
    @mohammadabdulwahab9673 ปีที่แล้ว +1

    భారత రాజ్యాంగాన్ని గురించిన సమగ్రమైన, అద్భుత వివరణ.

  • @jayaraovagolu8902
    @jayaraovagolu8902 10 หลายเดือนก่อน +1

    Mee అభిమానిని sir, exllent గా వివరిస్తారు superb sir.

  • @gudikandulayakantham9525
    @gudikandulayakantham9525 3 ปีที่แล้ว +6

    మంచి విషయాలు చెప్పారు sir

  • @gvt949
    @gvt949 23 วันที่ผ่านมา

    ప్రొఫెసర్ గారు మీ మాటలు వింటున్న అందుకు మేము ధన్యులం మీ విజ్ఞానం మరింత మందికి అందాలంటే మీరు మా అందరి ఆయుష్షు పోసుకొని ఇంకా చాలా కాలం బ్రతికి ఉండాలి నీ మానవత్వానికి మీ సోషలిజానికి వందనం అభివందనం 🙏🙏🙏🙏

  • @homeshteja7777
    @homeshteja7777 3 ปีที่แล้ว +11

    One of the best video, thanks for the content sir.

  • @ganeshgana978
    @ganeshgana978 3 ปีที่แล้ว +5

    Elanti Topics thi interview or miru videos cheyyandi sir it's definitely helpful example: polity , economic ,social

  • @hemarao4366
    @hemarao4366 6 วันที่ผ่านมา

    Wow wow Nageshwar rao garu🎉wish that this teaching goes viral to be followed.. acharanaki ravali🙏

  • @durvajeevan3841
    @durvajeevan3841 3 ปีที่แล้ว +4

    Nice analysis sir

  • @venkatgunuru1002
    @venkatgunuru1002 3 ปีที่แล้ว +3

    This is very good idia sir and best analisation for our indian people

  • @gvt949
    @gvt949 23 วันที่ผ่านมา

    ఇలాంటి గొప్ప విశ్లేషకులు మేధావిని అంత గొప్ప ప్రొఫెసర్లు భారతదేశం మళ్లీ పొందగలద ఇంత గొప్ప మహానుభావుడు చెప్పిన మాటలను కూడా వక్రీకరించే దొంగలు ఉన్నారంటే దేశం సిగ్గుపడాలి ఈ మహానుభావుడు మనందరి ఆయుస్సు పోసుకుని జీవించాలి ఎంతో మందిని విద్యావంతులను చేసిన ఘనత ఈ ప్రొఫెసర్ నీ విశ్లేషణకు నీ ఆశయానికి వందనం అభివందనం👍👌🙏🙏🙏🙏

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 3 ปีที่แล้ว +4

    Meeku Shatha koti vandanalu sir.

  • @madhavs8192
    @madhavs8192 3 ปีที่แล้ว +4

    you did a best topic video after long time sir.... 👍👍👍👍

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 3 ปีที่แล้ว +2

    దండాలయ్యా గురుదేవా......👏

  • @mymu4840
    @mymu4840 3 ปีที่แล้ว +4

    Vary Good nagawrao garu👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 3 ปีที่แล้ว +4

    Yes, sir.
    Constitution is yours and ours.
    Its implementation is on us citizens of India.

  • @mareduvenkateshwarlu1562
    @mareduvenkateshwarlu1562 3 ปีที่แล้ว +4

    Good information sir

  • @dr.nkkrupanandam4804
    @dr.nkkrupanandam4804 หลายเดือนก่อน

    Dear and Respected Prof. Nageswara Rao sir, explained very well about the Inidian Constitution .

  • @gvrao6318
    @gvrao6318 2 ปีที่แล้ว +2

    Excellent analysis jaibheem ! Jai Samvidhan sir !!

  • @Dr.Br.Ambedkarteachings2973
    @Dr.Br.Ambedkarteachings2973 ปีที่แล้ว +1

    Good Exipleation sir

  • @haribabukongara1202
    @haribabukongara1202 3 ปีที่แล้ว +6

    Very very very... Nice.

  • @tirupathigoud3765
    @tirupathigoud3765 3 ปีที่แล้ว +5

    రాజ్యాంగం గురించి విడియోలు చేయండి సార్ విుారు వివరిస్తే వినాలని ఉంది సార్ మిారు వివరిస్తే చాలా బాగుంటుంది సార్ నేరెళ్ళ తిరుపతి గౌడ్ సిర్పూర్ కాగజ్ నగర్ మిా అభిమానిగా ఆశిస్తున్నాము

  • @vinni5497
    @vinni5497 3 ปีที่แล้ว +5

    Absolutely allindians must accept with you

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 ปีที่แล้ว +1

    మీరు మహోన్నతమైన ఆదర్శవంతులు సార్

  • @VelagaKondababu-n5d
    @VelagaKondababu-n5d 2 หลายเดือนก่อน +1

    Well said sir❤❤❤

  • @kameshgudala8004
    @kameshgudala8004 2 ปีที่แล้ว +2

    Ur very great sir 🙏, i proud of you sir, ur the property of telugu people sir 🙏

  • @K_Venkatesh
    @K_Venkatesh 3 ปีที่แล้ว +2

    Great analysis

  • @chinnaswamyk4498
    @chinnaswamyk4498 3 ปีที่แล้ว +1

    Valuable information sir 🙏🏼🙏🏼

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 3 ปีที่แล้ว +2

    Golden word's.... Tqq Sir👏👏👏

  • @giriusha451
    @giriusha451 3 ปีที่แล้ว +3

    Thanks sir good analysis 🙏🙏🙏

  • @shanusmuzu5686
    @shanusmuzu5686 3 ปีที่แล้ว +3

    Sir u have explained, philosophy & salient features of Constitution, in a quite simple and plain way. 🙏🙏

  • @nareshchitram6229
    @nareshchitram6229 3 ปีที่แล้ว +2

    Super sir 🙏

  • @ImranKhan-eg7by
    @ImranKhan-eg7by 3 ปีที่แล้ว +2

    Well explanation sir 👍

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว +5

    Honestly Dhanyawad Everything Everythink Everythought Good Morning 🌅 Sir Honestly Congratulations Topic of Republic Devicing.🌻
    Happy Republic Day Honourable Sri K Nageswar Garu
    'భారత రాజ్యాంగ మానవ జీవన సరళీకృత జీవన విధాన ఆలయములు మరియు వేదానుసారం ప్రకృతిలో మాతృభూగర్భాలయం - మాతృ గర్భాలయం జీవన సరళీకృత జీవాలయం.✍️1-విద్యాలయం - 2 వైద్యాలయము 3 - రక్షణాలయము 4 - దేవాలయము 🇮🇳🙏
    "ఏపూర్వపుణ్యమో ఏయోగఫలమో జనియించినారమీ భరతఖండమున ఏ మంచి పూవులన్ ప్రేమించినావో నిమోచె నీతల్లి కనక గర్భమున - జై భారత్ మాత 🇮🇳.

  • @sorrysorry1544
    @sorrysorry1544 2 ปีที่แล้ว +1

    Thank you. Yes who really follow hunduisam will not hate any living being.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 2 ปีที่แล้ว +1

    New constitution positive system analysis implementation easy administration important.

  • @ramaraoa897
    @ramaraoa897 ปีที่แล้ว +1

    సూపర్ సమాచారం సార్

  • @niharikanagula110
    @niharikanagula110 3 ปีที่แล้ว +2

    Great sir
    Andarini alochimpachesela undi sir
    Tq sir

  • @satyavathiiranganti21
    @satyavathiiranganti21 3 ปีที่แล้ว +1

    Chala bhagundundhi mee vivarana sir

  • @rammohanmurishetty4857
    @rammohanmurishetty4857 3 ปีที่แล้ว +2

    I request you to kindly educate the society about the present constitutional points for day to day living conditions. Like an episode it should go on. 🙏

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 3 ปีที่แล้ว +3

    Valuable information and excellent analysis sir. Thank you very much and i salute you.

  • @dasaradharamaiah818
    @dasaradharamaiah818 3 ปีที่แล้ว +3

    సార్ నమస్తే చాలాబాగా చెప్పారు

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy 3 ปีที่แล้ว +3

    Sir good information for public now a days💐🌹🌹🙂🙈🙉🙊🙏🏼🙏🏼👍

  • @indianweaves3782
    @indianweaves3782 3 ปีที่แล้ว +1

    Sir...Bagan.cheparu..🙏

  • @ashokvaspula1795
    @ashokvaspula1795 3 ปีที่แล้ว +5

    Jai Bheem ✊ sir

  • @sarangisaidulu7275
    @sarangisaidulu7275 หลายเดือนก่อน +1

    Sir please do constitution assembly debts classes

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 3 ปีที่แล้ว +2

    Super sir

  • @srujjanpedapaka740
    @srujjanpedapaka740 3 ปีที่แล้ว +3

    Every Indian citizen must know about our constitution.

  • @jahangirmohammed7103
    @jahangirmohammed7103 3 ปีที่แล้ว +3

    Thank u sir .constitution explained at its best.

  • @srikanthchutke8052
    @srikanthchutke8052 2 ปีที่แล้ว +1

    Namaste Nageshwar garu,
    I get a lot of information watching your videos. Thanks for the info and making it understand in a easy way.
    I humbly request you to please enlighten us on Fundamental Rights of Indian citizen and fundamental laws and other things which a citizen should know. Spreading this information will make us aware and fearless when we talk to the government bodies, police, politicians or any big personalities.

  • @baindlashivakumar3352
    @baindlashivakumar3352 3 ปีที่แล้ว +39

    రాజ్యాంగ చైతన్యం రావాలి appudu political leaders change ayitharu. Sir

    • @commonmanjagadeesh
      @commonmanjagadeesh 3 ปีที่แล้ว

      th-cam.com/video/wrmji5-vgq4/w-d-xo.html

    • @narendermymooves2036
      @narendermymooves2036 3 ปีที่แล้ว +3

      సార్ మొఘలులకాలలంలో చాలామంది హిందూ ప్రజలు బలవంతంగా ఇస్లాం స్వీకరించలేదా.
      అలాగే బ్రిటిష్ కాలం లో చాలామంది బలవంతంగా కిరస్తాన్(క్రైస్తవం) స్వీకరించలేదా.క్రైస్తవ మిషనరీలు నిరంతరం అనగారిన వర్గాలను టార్గెట్ చేసి నయాన లోబరుచుకొని వారినీ కరుడు గట్టిన కైస్తవులు గా మారుస్తున్నారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
      ఆర్థిక అసమానతలు జరిగినంత కాలం భారతావని కురూపిగా మూలుగుతూ నే ఉంటుంది. సంఘ్ పరివార్ లో మార్పును గమనిస్తున్నాం. వెల్ డన్.

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 ปีที่แล้ว

      Yes

  • @ijalaamalanadhan4585
    @ijalaamalanadhan4585 3 ปีที่แล้ว +1

    Super NR sir.

  • @sagarraom7460
    @sagarraom7460 3 ปีที่แล้ว +2

    Whaaaa what an explanation gurujiii we can use this information on our civils preparation

  • @pichannaml2683
    @pichannaml2683 3 ปีที่แล้ว +10

    Sir republic day రోజు అందరికి రాజ్యాంగం గురించి తెలియ చేసి నందుకు ధన్యవాదాలు.

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 2 ปีที่แล้ว

    Country high position positive position New constitution analysis following good . Continue old types constitution analysis West . One's understanding to changeing best

  • @srikrishnanitta3267
    @srikrishnanitta3267 3 ปีที่แล้ว +1

    Very Good Analysis

  • @sodarirajkumar
    @sodarirajkumar 3 ปีที่แล้ว +2

    Sir🙏👌

  • @satyamsandigari2451
    @satyamsandigari2451 3 ปีที่แล้ว +1

    Jai bheem sir , wonderful 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 2 ปีที่แล้ว +1

    India constitution basics analysis process implementation immediately reactions and revaluation s anytime continue.. main problem Old constitution very difficult today overall westage.

  • @kattanirmala9636
    @kattanirmala9636 3 ปีที่แล้ว +2

    Well said sir There is need of Constitutional Literaturacy It should be included in syllabus at all Levels

  • @spraveenkumarvajrapu686
    @spraveenkumarvajrapu686 3 ปีที่แล้ว +3

    Salute Sir 🙏

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 ปีที่แล้ว

    మీకు ధన్యవాదములు🎉🎉🎉🎉

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 3 ปีที่แล้ว +6

    అంబేద్కర్ గారు రాజ్యాంగం రాకముందు ం ప్రజల పరిస్థితులు అలాగా ఉండేవి BC SC St వారిని చదవనీయలేదు మహిళలకు చదువు వద్దు అన్నారు భర్త చనిపోతే భార్యను కూడా అగ్నిలో ఆహుతి చేస్తూ ఉండేవారు మూఢనమ్మకాల తో ప్రజలను దోసుకొనే పనే తరతరాలుగా ఇంకా చాలా రకాలుగా బాధలు ఉండేవి ఈ గ్రంథాల వలన ప్రజలకు అన్నీ కష్టాలే అందరికీ తెలిసిందే

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 3 ปีที่แล้ว

      Chala mandi ki awareness cheyyali

  • @venkatesheslavath3359
    @venkatesheslavath3359 3 ปีที่แล้ว +1

    Super sir., Mee lanti professor 👨‍🏫 undali

  • @vinodtelugutraveller
    @vinodtelugutraveller 3 ปีที่แล้ว +4

    Thanks sir...
    #vinodtelugutraveller

  • @narayanareddy7156
    @narayanareddy7156 7 วันที่ผ่านมา

    Excellent sir,

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 3 ปีที่แล้ว +2

    Well said

  • @midhundone9126
    @midhundone9126 3 ปีที่แล้ว +3

    Good

  • @baburao255
    @baburao255 3 ปีที่แล้ว +1

    We solute you sir

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 2 ปีที่แล้ว +1

    first starting time constitution 10 years agreement country is a good position changeing to old constitution to New constitution analysis best.