70 ఏళ్ళ రాజ్యాంగ పయనమెటు? || Prof K Nageshwar On 70 Years Of Indian Constitution ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Republic Day honours the date on which the Constitution of India came into effect on 26 January 1950 replacing the Government of India Act (1935) as the governing document of India.[1]
    The Constitution was adopted by the Indian Constituent Assembly on 26 November 1949, and came into effect on 26 January 1950 with a democratic government system, completing the country's transition towards becoming an independent republic. 26 January was chosen as the Republic day because it was on this day in 1929 when Declaration of Indian Independence (Purna Swaraj) was proclaimed by the Indian National Congress as opposed to the Dominion status offered by the British Regime.
    en.wikipedia.o...)

ความคิดเห็น • 147

  • @satya1666
    @satya1666 4 ปีที่แล้ว +27

    అదిరింది. *గత మెసేజ్ ల కన్నా గొప్ప కీ మెసేజ్* సార్. ఓ ఇద్దరు కలిస్తే రాజకీయాలు,రాజకీయ నాయకుల గురించే మాట్లాడతున్నారే కానీ రాజ్యాంగం గురించి మాట్లాడే పరిస్థితి లేదు.ఇందుకే 71ఏళ్ళకు కూడా టెక్ యూత్ వలస దేశ బతుకులు ఒక వైపు. పొట్టడు మెతుకులు లేని జాతులు ఇంకో వైపు! ఇక పాఠ్యాంశంగా జ్యోతిష్యం,చేతబడి కోర్సులు పెట్టినా కూడా ఆనంద పడతారే గానీ స్కూల్ నుంచే రాజ్యాంగ పాఠాలు కోరే పరిస్థితి లేనేలేదు.చదువు లేనోళ్ళు మఠాలు,పీఠాలు, మతముఠాలు నడుపుతూ భ్రమ భారాతాన్ని నిర్మిస్తే, దాని భ్రమలో పడి ఈ రోజు ప్రధాని మొదలు పాచి పనివాని వరకూ అంతా భయంతో బతికే పరిస్థితి. ప్రస్తుతం భయ భారత్ అయింది. మీలాంటి *మేధావులు ప్యూర్ రాజ్యాంగ పాఠశాలలు పెడితే మార్పు సాధ్యం* . మను వాదంలో నుండి అందరూ సమానమే అనే మన(రాజ్యాంగ)వాద భావాలు అమలే ఐతే ఏ గొడవే లేదు కదా.

  • @vinayreddy6580
    @vinayreddy6580 4 ปีที่แล้ว +17

    Wonderful Rajyangam ni Rasadu Ambedkar garu.

  • @krishnaharikota3179
    @krishnaharikota3179 ปีที่แล้ว +1

    నా అభిమాన ఉపన్యాసాకులు గొప్ప దేశ భక్తుడు.చక్కని విశ్లేషకులు.

  • @juneg1964
    @juneg1964 4 ปีที่แล้ว +7

    Excellent, I wish we have discussions like this.

  • @GaneshKotaPlus
    @GaneshKotaPlus 4 ปีที่แล้ว +3

    Great Analysis as-usual from professor K.Nageswar sir. I think its important to have a separate subject for constitution and strict exam to go through in every Indian school to protect Indian democracy from illiterate politicians. India needs more unemployed illiterate politicians to save democracy.

  • @vjhansi9016
    @vjhansi9016 4 ปีที่แล้ว +1

    Sir enni rojula nunchi chusthunna kani madam kuda inta manchiga eppudu cheppaledhu sir , really hands up

  • @DEEPDAODEEP
    @DEEPDAODEEP 4 ปีที่แล้ว +3

    మంచి ప్రయత్నం నాగేశ్వర్ సారు. నేను ఈ video నా contacts అందరికీ share చేస్తా

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti ปีที่แล้ว

    అన్వయ వ్యతిరేక సమూహమైన భాష
    మనిషికి యజమానిగా ఉండి నడిపిస్తున్నది .

  • @ramadevialampally185
    @ramadevialampally185 ปีที่แล้ว +1

    Very good analysis. He is a great patriot

  • @gangadharhiremath7306
    @gangadharhiremath7306 3 ปีที่แล้ว +1

    ಈ ಪ್ರೊಫೆಸರ್ ಗೆ ಸಾವಿರ ಸಾವಿರ ನಮನಗಳು.🙏🙏🙏🙏🙏🙏

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 ปีที่แล้ว +1

    Very very thanks pro..Ever thanks.

  • @hanumanthappajaya2940
    @hanumanthappajaya2940 4 ปีที่แล้ว +2

    Hi sir your speaking awesome 👍👍👍

  • @gangadharhiremath7306
    @gangadharhiremath7306 3 ปีที่แล้ว +1

    My knowledge of Telugu is limited but I love this professor.True liberal democrat.

  • @tallurisrikar8189
    @tallurisrikar8189 ปีที่แล้ว +1

    Super analysis professor garu

  • @praveenyajjalafilms3003
    @praveenyajjalafilms3003 4 ปีที่แล้ว +6

    మీ లాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తుల విశ్లేషణలు సమాజానికి గొప్ప మేలు చేస్తాయి.

  • @ramchander1688
    @ramchander1688 8 หลายเดือนก่อน

    ఇన్నేళ్లుగా రాజ్యాంగాన్ని చద వనేయలేదు , ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలి.

  • @hemanthkumar6742
    @hemanthkumar6742 ปีที่แล้ว +1

    God bless you sir

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 11 หลายเดือนก่อน

    Great Scholar !!
    🙏👏
    Constitutional literacy is inevitable in Bharath !!

  • @venkatakamesh6404
    @venkatakamesh6404 4 ปีที่แล้ว +4

    sir, mellanti valle maaku nizamaina aadarsham... really ur great sir.

  • @bobbysrikanth9853
    @bobbysrikanth9853 4 ปีที่แล้ว +6

    We love u nageswar garu

  • @goganene3284
    @goganene3284 3 ปีที่แล้ว +1

    I salute Nageswar garu.

  • @gulamhabeeb7317
    @gulamhabeeb7317 4 ปีที่แล้ว +26

    ప్రొఫెసర్ గారు మంచి దేశ భక్తులు

  • @bylapudimohan7135
    @bylapudimohan7135 4 ปีที่แล้ว +6

    Sir, as you do always, can you try do to some sessions on constitution at least some basic information.

  • @gouthamlakinapally2283
    @gouthamlakinapally2283 4 ปีที่แล้ว +3

    Loved it sir

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 4 ปีที่แล้ว +2

    Excellent excellent analysis

  • @venkatrampatel5026
    @venkatrampatel5026 4 ปีที่แล้ว +2

    Plot twist : Never prof sir asked to subscribe the Chanel and share the video

  • @shanusmuzu5686
    @shanusmuzu5686 3 ปีที่แล้ว +1

    Great Analysis Sir ! Kudos to you.

  • @gundaiahgundaiah9195
    @gundaiahgundaiah9195 4 ปีที่แล้ว +2

    Extraordinary explanation

  • @pushpakumarigantlana5321
    @pushpakumarigantlana5321 4 ปีที่แล้ว +2

    Prof K Nageshwar garu meeku 🙏🙏🙏

  • @anirudhbilla3005
    @anirudhbilla3005 4 ปีที่แล้ว +3

    Thank you sir for enlightening us. Pls do videos like this.. Torch bearer....

  • @venkateshvenky1803
    @venkateshvenky1803 4 ปีที่แล้ว +4

    Good information sir
    Thanks

  • @dasarikarunakar6557
    @dasarikarunakar6557 4 ปีที่แล้ว +1

    Thank you sir

  • @abhilashreddyGCS
    @abhilashreddyGCS 4 ปีที่แล้ว +4

    India will become another Pakistan under Modi Leadership...

  • @rakeshg7879
    @rakeshg7879 3 ปีที่แล้ว +1

    Rajyangam is greater than anything considered greatest

  • @onteruvijay5735
    @onteruvijay5735 4 ปีที่แล้ว +1

    Brilliant.

  • @SaiTeja-lf9rx
    @SaiTeja-lf9rx 4 ปีที่แล้ว +2

    CAA is not unconstitutional... It is not on religious base ...

  • @venkataramana1839
    @venkataramana1839 4 ปีที่แล้ว +1

    సార్, ప్రభుత్వం ఇవ్వబోతున్నా ఇళ్ళ స్థలాల గురించి చెప్పండి

  • @learner72
    @learner72 4 ปีที่แล้ว +3

    Constitution గురించి, ఎన్నో విషయాలు చెప్పే scope undi. Nageshwar గారికి ఆ పరిజ్ఞానం కూడా ఉంది. రాజ్యాంగం మహిళల గురించి ఏమంటుంది, హక్కుల గురించి ఏమంటుంది, పిల్లగురించి, ప్రభుత్వాల బాధ్యత గురించి ఏమంటుంది, ఇలా లెక్కలేనన్ని చర్చించే అవకాశం ఉండి కూడా కేవలం currently running అవుతున్న రెండు మూడు ఇష్యూస్ మీద ప్రశ్న అడిగేసరికి naveshwar గారు వాటిమీద మాట్లాడారు. Anchor గారు constitution మీద ఎక్కువ focus పెడితే ప్రజలకి ఇంకా మేలు జరిగేది. Current issues మీద ఇప్పటికే రోజు విస్తృతంగా మాట్లాడుతున్నారు కదా....

  • @mulkavenkatreddy1834
    @mulkavenkatreddy1834 4 ปีที่แล้ว +2

    He is the real Patriot

  • @veereshgorthi1763
    @veereshgorthi1763 3 ปีที่แล้ว +1

    Salute to Professor and Tight slap to anchor

  • @rahman2693
    @rahman2693 4 ปีที่แล้ว +2

    Great speech Sir, If BJP persons listen this speech definitely they will change their views

  • @RajkumarGoud3639
    @RajkumarGoud3639 2 ปีที่แล้ว +1

    25:00 👍👍

  • @samratism
    @samratism 4 ปีที่แล้ว

    How good & thorough is the analysis of Prof.Nageshwar, quite opposite is the anchoring of Mr.Satyanarayana. I strongly believe that the anchor has to work on his role!

  • @ranadheerreddy2996
    @ranadheerreddy2996 4 ปีที่แล้ว +1

    Good analysis sir. Constitution gurinchi Baga chepparu.

  • @balagonivenkanna8077
    @balagonivenkanna8077 4 ปีที่แล้ว +10

    ఇక్కడ పుట్టిన వాళ్ళు అందరూ భారతీయులే

  • @raajajagan
    @raajajagan 4 ปีที่แล้ว +1

    meelanti vallu desshaniki avasaram , me nunchi current generation knowing lot about democracy/constitution/political analysis!

  • @jbujji5777
    @jbujji5777 4 ปีที่แล้ว +1

    70 ఏళ్ల రాజ్యాంగ పయనమెటు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారునాకు తెలిసిన అవగాహన ప్రకారం మన రాజ్యాంగం ఇంకా బ్రతి కున్నది అనడానికి ఒక్క న్యాయస్థానం తప్ప మిగతా అన్ని సంస్థలను భ్రష్టు పట్టిచ్చారు రాజ్యాంగంలో చిన్న మార్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైనది తప్పు చేసినవాడికి రాజకీయ నాయకుడైనా ఉద్యోగస్తులైన సామాన్యుడైనా ఎవరికైనా మూడు నెలల సమయంలో విచారణ జరిపించి శిక్ష పడేలాగాచట్టం తీసుకొచ్చిరాజ్యాంగంలో చేర్చాలి రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు కేస్ బుక్ అయిన రోజే వాళ్ల పదవి రద్దు కావాలి విచారణ పూర్తి అయిన మూడు నెలల్లో శిక్షా అర్హులకు శిక్ష పడాలి శిక్ష పడిన వ్యక్తికిజీవితాంతంరాజకీయాలకు గవర్నమెంట్ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించాలి నిర్దోషులు అయినచో వాళ్లకి ఆ మూడు నెలల జీతం ఇచ్చి వాళ్లని విధులకు ఆహ్వానించాలి ఇలాంటి కఠిన చట్టాలు రాజ్యాంగంలో చేర్చాలి

  • @chaithuthinkingps
    @chaithuthinkingps 4 ปีที่แล้ว +1

    Sir bagunara

  • @syedbasha5249
    @syedbasha5249 4 ปีที่แล้ว +3

    చాలబగా చెపారు సార్

  • @shaikhfarooq8876
    @shaikhfarooq8876 4 ปีที่แล้ว +1

    Nageshwar garu mimmalini entha pogidina adi takkuve avutundi sir

  • @kishorethimmapuram6392
    @kishorethimmapuram6392 4 ปีที่แล้ว +2

    RSS BJP government vachaka Indian constitution ekkada undi India lo. Where??????

  • @PavanGarigipati
    @PavanGarigipati 4 ปีที่แล้ว +1

    You should have been there in parliament sir.

  • @raajajagan
    @raajajagan 4 ปีที่แล้ว +1

    Kcr ki jagan ki modi ki Amit shah ki constitution gurinchi class ivvandi sir !

  • @gundaiahgundaiah9195
    @gundaiahgundaiah9195 4 ปีที่แล้ว +2

    We known most knowledge from you sir.

  • @ca.rsandeep3447
    @ca.rsandeep3447 4 ปีที่แล้ว +6

    Anchor garu paddaka "adey" "adey leee" anadam baledu anchor garu

  • @Sk_Abdul_Rahman
    @Sk_Abdul_Rahman 4 ปีที่แล้ว +4

    Second view

  • @jangamsanjeevkumar
    @jangamsanjeevkumar ปีที่แล้ว +1

    Jai bheem 🙏🏻👍

  • @vinayreddy6580
    @vinayreddy6580 4 ปีที่แล้ว +2

    Idi oka wonder ee desham lo Ambedkar Rajyangam ni rayatam .

  • @ssrir007
    @ssrir007 4 ปีที่แล้ว +2

    first view

  • @premalatha5073
    @premalatha5073 4 หลายเดือนก่อน

    యాంకర్ మణుధర్మం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. మణుధర్మం ఎప్పటిది. మన రాజ్యాగం ఎప్పటిది. ఆయన ఆలోచన చెడుగా ఉంది.

  • @goganene3284
    @goganene3284 3 ปีที่แล้ว

    No lawyer or law professor told so far. I do not think any body has clarity on constitution as much as Prof. Nageswar. There is hidden link social economic with individual economics and these two are linked with social psychology of the particular community. I mean If a person from sweepers class is rich or highly educated his family members will not do sweeping job. But poor from that community will accept to sweep. It is because of employment, employment is linked with education, education is linked with psychology.

  • @vinayreddy6580
    @vinayreddy6580 4 ปีที่แล้ว +2

    Ee bjp dividing rule correct kadu

  • @lkh3426
    @lkh3426 4 ปีที่แล้ว +1

    Mr.proff is Renaissance person! While he speaking the anchor is distrubence,don't have listen attitude!!!plz Change.

    • @lkh3426
      @lkh3426 4 ปีที่แล้ว

      Dude..! Am aslo appreciate the raised the questions.But the pointout is have to patience to listen,what mr.proff said..!!Got my point

  • @ravigopi1525
    @ravigopi1525 3 ปีที่แล้ว

    Till date constitution is abused by few castes and families.

  • @chinthavighny1164
    @chinthavighny1164 4 ปีที่แล้ว +2

    Constitution valla freega jivisthu protect cheyabaduthu,yevado yadhavalu constition debateni kuda dis like chesthunaru non sence fellows

  • @suresh_sanathan
    @suresh_sanathan 3 ปีที่แล้ว

    Kani profesor Nageswara rao garu communism nundi inka bayatapadaledu...steel plant gurinchi kooda prajalani tappu pattistunnaru..steel plant vishaka Nadi bodduna undi abnarau Adi tappu Rajamundry nundi vishaka velletappudu modataga vachedi..idi nagaram nadiboddu ela avutundi..idi 1 acre 5 crores untundi annaru...idi mottam tappu pattinche statement..inka socialism ane failure model pattukuni vellade koddimandi telivaina vallu lo eeyana kooda okaru...nijaniki intha kanna serious matters chala unnayi..dayachesi gamaninchagalaru..

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 3 ปีที่แล้ว

    మార్పు వైపా
    కొత్త నీరులాగా

  • @vasuimandi5535
    @vasuimandi5535 4 ปีที่แล้ว

    Oka politician,ledha police daggarako velli rajyamgam ,hakkulu gurimchi matladithe kukkalni kottinatlu kadatharu. ..... ivi matladukovadaniki bagumtayi practical ga work avvavu

  • @vasuimandi5535
    @vasuimandi5535 4 ปีที่แล้ว +2

    రాజ్యాంగం ప్రకారం.....
    👉నీ భార్య గానీ, భర్త గానీ మతం పుచ్చుకున్నా లేదా కూటములకు వెళుతున్నా నువ్వు ఆమె/ అతని నుండి విడాకులు పొందవచ్చు. సెక్షన్లు 13(1) ii (హిందూ వివాహ చట్టం).
    👉నీ భార్య గాని, తల్లి గానీ, కుమార్తె గానీ క్రైస్తవ కూటములకు వెళుతున్నారా? వీరికి మనోవర్తి చెల్లించనక్కరలేదు సెక్షన్ 18(3) of Act 78 of 1956.
    👉మైనర్ల అధికారితో పాటు అక్కడ జీవించే అందరి అనుమతి కూడా తీసుకోవాలి.
    👉నీ కొడుకుగానీ, కోడలుగానీ ఇతర మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలోగాని, మరి ఏ ఇతర హిందూ బంధువుల నుండి గాని, వారసత్వపు హక్కుగాని, వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు.
    👉తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్థికి గార్డియన్ గా (సంరక్షకులుగా) ఉండే హక్కు కోల్పోతారు ( సెక్షన్ 6 హిందూ మైనార్టి & గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులు గానీ, చుట్టు ప్రక్కల హిందువులు గానీ స్వచ్చందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే కాదు పిల్లలను మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు ఉంది.
    👉మతం పుచ్చుకున్న BC (A-B-D) గ్రూపులవారు OC లుగా పరిగణించబడతారు.
    👉ఇదే విధంగా మతం పుచ్చుకున్న SC లు BC (C) లు గాను పరిగణించబడతారు.(కానీ నేడు ఇలా BC (C) లు గా మారకుండానే మతం మార్చుకుంటున్నారు. ఇది చట్టవిరుద్దం.
    👉ముస్లిం మతం పుచ్చుకున్న SC లు OC లుగా పరిగణించబడతారు.
    👉అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు OC లుగా పరిగణింపబడతారు. G.O.M. S.No. 1973 ( Education Depot. Dt.23-09-1970).
    SC-----} christian -----} BC (C)
    SC ----} Muslim ------} OC
    ST ----} christian or Muslim ----} OC.
    Go ms no 1793 dated 23.09.1970
    👉మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి విచారించి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని, రిజర్వేషన్ ఫలాలను కాపాడవచ్చు.
    👉
    చీటింగ్ కేసు పెట్టవచ్చు. ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగు చర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.
    👉మత విశ్వాసాలను కించపరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమాన పరిచినా, కించపరిచే ప్రయత్నం చేసినా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295 (ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
    👉IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత సామరస్య వాతావరణాన్ని భగ్నంచేస్తూ ఇతర మతస్తులు హిందూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/పోస్టర్లు అంటించడం, రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం, బల ప్రదర్శన కూడా నేరం. నేరానికి గాను అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
    👉IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం , విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శత్రుత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విధించవచ్చు.
    👉అనుమతులు లేని సంఘానికి/ ప్రార్థనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం/ప్రార్థనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే.

    • @manyamsvsdadi5205
      @manyamsvsdadi5205 4 ปีที่แล้ว +1

      వాసు గారు, రాజ్యాంగం వేరు చట్టాలు వేరు. మీరు చెప్పినవి చట్టాలు. చట్టాలు చేసినవారు రాజకీయనాయకులు. ఏ భావజాలంతో ఉన్న రాజ్యం అధికారంలో ఉంటుందో, వాళ్ళు వాళ్ళ భావజాలానికి అనుగుణంగా చట్టాలు చేస్తున్నారు. చాలా చట్టాలు రాజ్యాంగ బద్ధంగా లేవు.

    • @Bharat_voice01
      @Bharat_voice01 4 ปีที่แล้ว

      @@manyamsvsdadi5205 love you Jesus Christ

    • @manyamsvsdadi5205
      @manyamsvsdadi5205 4 ปีที่แล้ว

      @@Bharat_voice01 your comment is irrelative. By the way I am a humanist.

  • @ujwale6179
    @ujwale6179 4 ปีที่แล้ว

    Let professor speak.Please.

  • @06110130
    @06110130 4 ปีที่แล้ว

    Andariki cheppali secularism gurinchi patinchani valla gurinchi mathram chepadam ledu miru . Miru party name change cheyamani cheppandi

  • @rajeshammengani9954
    @rajeshammengani9954 3 ปีที่แล้ว

    సారు సిబిఐ వాళ్ళు పటుకున్న డబూలు ఏమి చేస్తారు

  • @madhavyarlagadda1475
    @madhavyarlagadda1475 4 ปีที่แล้ว

    Anchor lekapothe inka bagundedi

  • @jvenkataswararao5326
    @jvenkataswararao5326 2 ปีที่แล้ว

    Old . Welcome to New just wait.

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 4 ปีที่แล้ว

    Sorry this Anker appears to be Anti Brahmin

  • @kingsroute1009
    @kingsroute1009 4 ปีที่แล้ว

    No need assembly

  • @vemurisudhakararao1596
    @vemurisudhakararao1596 4 ปีที่แล้ว +1

    మన దేశవాళీ కమర్షియల్ నాటు మేధావుల, ఒంటికంటి సగం గుడ్డి సంకర సెక్యులర్ల, విదేశీఊడిగాల రాజకీయ పార్టీల నాయకుల, జీహాదీల , విదేశీమత మతప్రచారకుల తొత్తుల, అన్నింటికీ మించి పడుపుగత్తె ప్రెస్టిట్యూట్ మీడియాగాళ్ళ కు కావల్సింది ఇదే ! అందుకే విదేశీ నిధుల వీర ముష్టి సాయంతో బ్రతుకుతూ చేస్తున్న కృత్రిమ ఆందోళనలు
    CAA :- ని వ్యతిరేకిస్తున్నాం.. అంటే ఆఫ్ఘనిస్థాన్ పాకిస్థాన్ బంగ్లాదేశ్ లో వివక్షను ఎదుర్కొంటున్న హిందువులు లాంటి మైనారిటీలు హిందూస్థాన్ కు రాకూడదు
    NRC :- ని వ్యతిరేకిస్తున్నాం.. అంటే బయటి దేశాల నుంచి అంటే బంగ్లాదేశ్ అలాగే రోహింగ్యా లాంటి అక్రమంగా వచ్చిన ముస్లింలను తిప్పి వెనక్కి పంపకూడదు
    NPR :- ని వ్యతిరేకిస్తున్నాం.. అంటే ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారో కూడా లెక్కించకూడదు.

  • @sodarirajkumar
    @sodarirajkumar 2 ปีที่แล้ว

    44:57 ఆయన BC కాదు sir
    గుజరాత్ రాష్ట్రంలో OC(కోమటి) ఆయన. మీరు కూడ సరిగ్గ తెలుసుకోకపోతే ఎలా SIR.
    BC సమాజానికి ami చేసిండు sir
    ఏ సమాజానికి ami చేయలేదు

  • @creativegopi5750
    @creativegopi5750 4 ปีที่แล้ว

    370 valana manaki khacchitham nashtam kurchoni matladadam kadu nageswarao garu Mana jendani kallatho tokutunnaru ugravadu 370 vallana

  • @behindthecurtain.2971
    @behindthecurtain.2971 4 ปีที่แล้ว +10

    Dis like chesina vallaki brain undo ledo okasari hospital ki vellandi

  • @creativegopi5750
    @creativegopi5750 4 ปีที่แล้ว

    Aa British vedavalu Mana Dharma nasanam chess valla mathani attinchipoyaru

  • @06110130
    @06110130 4 ปีที่แล้ว

    Kontha mandi Pakistan bavajallani janala madya visthruthaparichi vidveshalu rechagottadaniki prayathnalu jaruguthunnai . Mi lanti vallu anni gamanichi matladali kani dveshamtho matladakudadhu

  • @creativegopi5750
    @creativegopi5750 4 ปีที่แล้ว

    Okke desam okke rajyangam

  • @nareshkumar-gw9hi
    @nareshkumar-gw9hi ปีที่แล้ว

    Constitution gurinchi mataduraa ante anchor gadu divert chedtunadu hindi anukunta.vadu othar than hindu anukunta

  • @gadilanaveenkumar
    @gadilanaveenkumar 4 ปีที่แล้ว

    acncher meru kasta constant ga matladali
    prsonal intention to quesitions adgakodaduu
    me openiuim ni prof meda rudda koodauu

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti ปีที่แล้ว

    Gone to dogs

  • @jrcr4004
    @jrcr4004 4 ปีที่แล้ว +1

    yetloki. kottha anchor. does he have yellow ting.?

  • @TM-hx5yd
    @TM-hx5yd 4 ปีที่แล้ว

    Ee matha moorkhulu ee deshaanni ekkadiki theesukelthaaro

  • @creativegopi5750
    @creativegopi5750 4 ปีที่แล้ว

    Kani Hindu matham kadu Dharma sanathana dharma

  • @MegaMeeravali
    @MegaMeeravali 4 ปีที่แล้ว +8

    Rss బీజేపీల మనుస్మృతి వైపు

    • @sai9439
      @sai9439 4 ปีที่แล้ว

      Emergency declare chesi mari "The preamble to the Constitution of India" ni change chesi paresindi evaru? Bjp a? Lekapothe Rss a?

    • @MegaMeeravali
      @MegaMeeravali 4 ปีที่แล้ว

      @@sai9439 అంతకుముందు మనుస్మృతి అని ఉందా??

    • @sai9439
      @sai9439 4 ปีที่แล้ว

      @@MegaMeeravali manusrmuthi ledu Honorable Dr Ambedkar garu draft chesina constitution undi.... Sovereignty Democratic Republican.... Asal constitution Preamble ni touch chesi danni Socialist Secular ga marchindi evaru? Bjp na? Bjp asal normal amendments testuntey meku Bjp constitution mi marchestandi edo aypotundi ani kontha mandi edustunnaru.. Alanti vallaki constitution main Page preamble ni marchinapud e edupul ekada poyay? Bjp asal vati jolik vellaledu adi valla manifesto lo kuda ledu..... Valla manifesto lo undi Article 370,Ram Mandir, Caa, Nrc ani... Anni chesi chupistunnaru.... Vallani elect chesindi kuda mem andukosamey..... Ipud chepandi Preamble of constitution ni change chesinapud mi edupul ekada poyay? Enduk Bjp meda padi edavatam?

    • @MegaMeeravali
      @MegaMeeravali 4 ปีที่แล้ว +4

      @@sai9439 అంతకు ముందు ఎలాగో సెక్యూలర్ ఏ రాజ్యాంగం కానీ rss వాళ్ళు మత విద్వేషాలు మొదలుపెట్టి రక్తపాతం సృష్టింస్తే సెక్యూలర్ అని సవరించారు...లేదంటే rss వాళ్ళు మనుస్మృతి,కులాల వ్యవస్థ,శిక్షలు ని పెట్టమని చాలా గోరాలు చేశారు అప్పట్లో.. అపుడు ఆమె అలా చేయకపోతే ఈపాటికి ఒకవేళ నువ్ సుద్రుడు అయితే బ్రాహ్మణుల ఇంట్లో పాచి పని చేస్తూ వుండేవాడివి

    • @sai9439
      @sai9439 4 ปีที่แล้ว +1

      @@MegaMeeravali Kashmiri pandits kuda brahmins ey... 4 lakhshala mandi brahmins intlo Pachi pani evar chesaru bro nv chesava? Antha mandini darunamga champesi valla place ni occupy chesaru ga... Vallu vallla own country loney refuges la bratukutunnaru.... Ey em vallakosam em marcharu mari? Valla life's ki valu led a.. Because vallu Brahmins and Hindus kavvati.. Antey na?

  • @learner72
    @learner72 4 ปีที่แล้ว +1

    Dear Anchor !!! You did a big mistake. Current issues మీద prof Nageshwar ప్రతిరోజూ మాట్లాడతారు. ఈ రోజు కేవలం constitution ki సంబంధించిన అంశాలు అడగాలి. You diverted to current issues. Sad.

  • @HeartistMurali
    @HeartistMurali 4 ปีที่แล้ว

    Same Ambedkar said democracy doesn't work in India. Constitution maker didn't himself believe applicability of what he wrote.

  • @anamaneniramadevi1343
    @anamaneniramadevi1343 4 ปีที่แล้ว

    Manam desam lo prajala jeevana pramanaalanu pwnchadam gurinchi alochindam marchipoyi chala kalam ayindi, przjalu kuda group ga vidipoyi thamaku emi kavalo adagadam marchipoyaru, gendaalaku banisalayyaru, idi naadesa 70 ella prastanam

  • @rahaman687
    @rahaman687 4 ปีที่แล้ว

    Bjp Constitution ni brustu chesaru

  • @ajithkanumala9787
    @ajithkanumala9787 4 ปีที่แล้ว +1

    Anchor distabence more

  • @itsme-by4oo
    @itsme-by4oo 4 ปีที่แล้ว +2

    అరే anchor గ నీ సొల్లు ఏంది రా middle లో profferser గారు అంత క్లియర్ Constitution gurinchi chepthunte.yedhava doubts aduguthu topic divert chesthunav

  • @gbsrgbsr9883
    @gbsrgbsr9883 4 ปีที่แล้ว +1

    Nageswar gari time antha waste chesav ra budabukkoloda anchor. Total interview constitution gurinchi anukunna. Nuv RSS ni BJP ni blame cheyyatam kosam chesav. Aayana interview Ani choosi maa time waste ayindi

  • @gbsrgbsr9883
    @gbsrgbsr9883 4 ปีที่แล้ว +1

    Expected a lot from this discussion. The most worst interview I have ever watched. This discussion is not regarding constitution. This discussion is just to blame RSS and BJP. Aa anchor evadu budabukkalodu la unnadu. I think he is a communist. He did this interview with nageswar garu just to show RSS and BJP a villain.

    • @monanethi503
      @monanethi503 4 ปีที่แล้ว

      Ok.. madam
      నాగేశ్వర్ గారి ఓల్డ్ వీడియోస్ చూడండి..
      He is a political CRITIC..
      On the way results చెప్తూ ఉంటారు..
      ఎవ్వరి సైడు తీసుకోరు.. అని తెలిసి పోతుంది...keep Follow..

    • @YOUNGMINDSINDIA274
      @YOUNGMINDSINDIA274 8 หลายเดือนก่อน

      nv Brahmin aithe nv BJP ki support cheyadam lo thappu ledu sir But as a Indian meeku constitution ni protect chese badhyatha undi

  • @vasuimandi5535
    @vasuimandi5535 4 ปีที่แล้ว +9

    Only BJP can save the country. Jai Hind

  • @mskshorts555
    @mskshorts555 4 ปีที่แล้ว

    Emundi...BJP ni tittadaniki pettinattundi ee meeting