Indian Constitution

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 153

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 ปีที่แล้ว +31

    భారత రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకోవాలి రాజ్యాంగం అంటే ఏమిటి ప్రతి ఒక్కరూ చదవాలి రాజ్యాంగం ఉండటం వల్ల ఈ రోజుల్లో అందరూ స్వేచ్ఛగా బతుకుతున్నాం మనకు అందించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మేము అందరం ప్రతి ఒక్కరూ బరతియడు మీకు పాదాభివందనాలు చేస్తున్న జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏💯💪🇮🇳🇮🇳🇮🇳🤝

    • @jayavardhankodela993
      @jayavardhankodela993 11 หลายเดือนก่อน +2

      మన స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే ఒక అంబేద్కర్ వల్లనే కాదు బ్రదర్ భారత దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ రక్త బలి దానాల వల్ల

    • @shaiksameerpasha9796
      @shaiksameerpasha9796 11 หลายเดือนก่อน +4

      రాజగం అంబేద్కర్ గారు ఒకలే రాయలేదు

    • @AndhraootyAndhalu
      @AndhraootyAndhalu 7 หลายเดือนก่อน

      రాజ్యాంగం ఎక్కడ తీసుకో వాలి బ్రదర్ మనం కొనుగోలు చేసి చదువు కో వచ్చా

    • @benchristo7401
      @benchristo7401 4 หลายเดือนก่อน

      Indian Education System లో రాజ్యాంగాన్ని సమసమాజస్తాపనకై ప్రతీ schooling system లో ప్రతీ క్లాస్ లో ఒక Important subject గా OFFICIAL గా ఆమోదించడం మన దేశానికి ఎంతో మేలు.,

  • @vinailankapallivv9355
    @vinailankapallivv9355 4 ปีที่แล้ว +34

    Dr. BR Ambedker . JAI BHEEM ✊

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 ปีที่แล้ว +4

    Jai beem. Jài Indian conßtituetion.

  • @newshanthinikethancoaching6734
    @newshanthinikethancoaching6734 ปีที่แล้ว +11

    JaiBheem 🙏

  • @gorrelamaheshpapammavalasa2399
    @gorrelamaheshpapammavalasa2399 4 ปีที่แล้ว +25

    jai ambedkar jai bheem

  • @aerpulanaresh2231
    @aerpulanaresh2231 ปีที่แล้ว +11

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
    💙✊💪🙏💙 ...

  • @monapuramabhiram9064
    @monapuramabhiram9064 ปีที่แล้ว +6

    Jai Bheem 🙏🇪🇺

  • @hanumanthraochitrakayaput2770
    @hanumanthraochitrakayaput2770 2 ปีที่แล้ว +3

    Jai Bheem

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 ปีที่แล้ว +5

    రాజ్యగం చాలా గొప్పది. ఎంతలా అంటే. నీవు కరెక్టుగా గా చదివి రాజ్యాంగ గురుంచి తెలుసుకుంటే. చెప్రశి నుండి కలెక్టర్ ని కూడా చేయకలుగుతుంది. జై భారత్. జై భీమ్

  • @mohdahmed440
    @mohdahmed440 ปีที่แล้ว +8

    Jai Bheem💝

  • @ravikanthero1996
    @ravikanthero1996 ปีที่แล้ว +5

    Great heroism Ambedkarism

  • @mdshaikshavali5415
    @mdshaikshavali5415 ปีที่แล้ว +8

    అన్న నువ్వు ఇలాంటి వీడియోస్ మరెన్నో తీయాలని కోరుకుందాం 👏🤝👍

  • @lakashmaiahmende6939
    @lakashmaiahmende6939 ปีที่แล้ว +3

    Any person will give recepect that called INDIAN CONSTITUTION. We will give to special recepect our freedom fighters. Jai hind.

  • @guruprasaad8770
    @guruprasaad8770 ปีที่แล้ว +7

    Jai shree bhimrao ramji Ambedkar Saheb thanking you sir.

  • @malleshbudida5100
    @malleshbudida5100 ปีที่แล้ว +3

    Jai ambedker 🙏🙏🙏

  • @indiranagadesi7102
    @indiranagadesi7102 ปีที่แล้ว +3

    Jai bhim Super voice

  • @krishnak1062
    @krishnak1062 ปีที่แล้ว +2

    బ్రదర్ తరచూ మీ వీడియోలు చూస్తుంటాం ఇదివరకు వీడియోలో అంబేద్కర్ గారి గురించి చక్కగా వివరించారు .. ఈ వీడియోలో వక్రీకరణ జరిగినది

    • @kotagirishekar
      @kotagirishekar  ปีที่แล้ว +1

      It is by placating the sentiments of smaller communities and smaller people who are afraid that the majority may do wrong, that the British Parliament works. Sir, my friends tell me that I have made the Constitution. But I am quite prepared to say that I shall be the first person to burn it out. I do not want it. It does not suit anybody. But whatever that may be, if our people want to carry on, they must not forget that there are majorities and there are minorities, and they simply cannot ignore the minorities by saying, “Oh, no. To recognise you is to harm democracy.” I should say that the greatest harm will come by injuring the minorities.
      Dr BR Ambedkar in the Rajya Sabha on 2 September 1953

  • @prakashamganipally
    @prakashamganipally 2 ปีที่แล้ว +27

    బ్రదర్ ఇంతకుముందు నువ్వు అంబెడ్కర్ మీద చేసిన వీడియో చూసాను, చాలా చక్కగా చేశారు. అయితే ఈ వీడియో లో మాత్రం అంబెడ్కర్ గురించి మిస్ లీడ్ చేసేలా ఉంది. అంబెడ్కర్ ఒకవేళ అలా అంటే అది ఎలాంటి సందర్భంలో అన్నాడో సవివరంగా తెలియజేయండి.

    • @psrisailam1778
      @psrisailam1778 ปีที่แล้ว +4

      ఈ వీడియోలో అంబేద్కర్ గారిని ఎలా చూశావో వోకసారి వెనుకకు తిరిగి విను. ఆ మహానుభావుడు ఎందుకోసం కాల్చి వేస్తా అన్నాడో అబద్ధాలు చెప్పకుండా నీజాలు తెలుసుకుని ప్రజలకు తెలియ చేయమని కోరుతున్న.

    • @arremsammaiah3065
      @arremsammaiah3065 ปีที่แล้ว +1

      నిజం ఏదో కోపంలో అన్నట్టున్నాడు దాని ప్రతి ఫలాలు న్యాయంగా అందకుంటే కాలబెడుతా అని ఉంటాడు

    • @Arrachinthala
      @Arrachinthala ปีที่แล้ว +3

      సోదరా సర్రిగా మరోసారు సెర్చింగ్ చెయ్యండి మీకూ సరైనా సమాధానం దొరకుద్ది జ్ఞాన జ్యోతి ఐనా భీంరావ్ అంబేద్కర్ గారి గూర్చి మీకూ తెలిసింది గొరకంత అని తెలుస్తుంది బ్రదర్ ఓకే ఏది ఏమైనా కొంతవరకు తెలుసుకున్నారు చాలు జై భీమ్ జైజై భారత్ జై అన్ని మతాలు 💙✊️✊️✊️

    • @SNKFOLKS
      @SNKFOLKS ปีที่แล้ว +2

      నేను రాసిన రాజ్యాంగం మీ బ్రతుకులు మార్చనప్పుడు
      తగులబెట్టమని చెప్పి ఎలుగెత్తి చాటినాడు.

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 ปีที่แล้ว +2

    Good information

  • @shaikhusin-he6mi
    @shaikhusin-he6mi 3 หลายเดือนก่อน

    🥰supar👌

  • @JeshwantRooda
    @JeshwantRooda 2 ปีที่แล้ว +5

    Jai bheem

  • @krishnakuwait868
    @krishnakuwait868 ปีที่แล้ว +4

    JAI bheem Jai pule

  • @abdulgani7458
    @abdulgani7458 ปีที่แล้ว +2

    🇮🇳

  • @SureshSuresh-cl6vy
    @SureshSuresh-cl6vy ปีที่แล้ว +4

    Jai bheem. only D ambedkar baratha rajanga nirmatha

  • @ashoksiddu8146
    @ashoksiddu8146 ปีที่แล้ว +4

    🙏🇮🇳🙏🌻🐢🌻🙏🇮🇳🙏 జై బీమ్ జై హింద్ అన్నయ్య గారు.🙏🇮🇳🙏🌻🐢🌻✍️⚖️📚📒⚖️📖📚📒✍️⚖️🙏🇮🇳🙏

  • @Balu3di
    @Balu3di 4 ปีที่แล้ว +5

    Excellent video

    • @kotagirishekar
      @kotagirishekar  4 ปีที่แล้ว

      ThanQ

    • @ConstitutionTV
      @ConstitutionTV ปีที่แล้ว

      భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం.
      మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      th-cam.com/users/constitutiontv

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 ปีที่แล้ว +7

    jai bheem 👌✊✊✊🙏🙏🙏

  • @user-hj3gg6uu6m
    @user-hj3gg6uu6m ปีที่แล้ว +2

    Ambedkar garu mana deshaniki constitution andinchi 75 years avuthunnadi, eppatiki mana deshamlo antaranithanam nalu mulala undi.

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 ปีที่แล้ว +2

    ఏ సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేశారో తెలియజేయండి.... అంతేగానీ ముక్కలు ముక్కలుగా చెప్పకూడదు.

  • @guruprasaad8770
    @guruprasaad8770 ปีที่แล้ว +2

    This is the first time to hear about the bharata raajyaangam.

  • @rockstar999-q3q
    @rockstar999-q3q ปีที่แล้ว +3

    Chala baga chepparu sir ☺️tq sir🤝

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +3

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @shailendhar2251
    @shailendhar2251 3 ปีที่แล้ว +10

    వీడెవడో మనువాదిలా ఉన్నాడు

    • @kotagirishekar
      @kotagirishekar  3 ปีที่แล้ว +3

      ఒరేయ్... నువ్వు మాత్రం ఉన్మాదిలా ఉన్నావ్ 😀

  • @suma6732
    @suma6732 4 ปีที่แล้ว +5

    Super anna

  • @MyCollectionz
    @MyCollectionz 6 หลายเดือนก่อน +1

    Wow constitution has everyone's hardwork and not belongs to one. All aare great respect all

  • @naresh5388
    @naresh5388 2 ปีที่แล้ว +2

    Naresh ambethkar

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj 2 ปีที่แล้ว +3

    భారత్ రాజ్యాంగం హిందూ సనాతన ధర్మానికి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు అర్థం అవుతలేదు

  • @sudharshangundepuneni356
    @sudharshangundepuneni356 ปีที่แล้ว +2

    Good explanation

  • @balugoud93
    @balugoud93 4 ปีที่แล้ว +8

    Wow super information sir .....
    Great peoples always to think for good society..

  • @sivalinga5251
    @sivalinga5251 ปีที่แล้ว +3

    Jai bheem ✊✊✊

  • @manoharravumanohar7596
    @manoharravumanohar7596 6 หลายเดือนก่อน +1

    Jai bheem 🙏🙏🙏✊✊✊💙💙🇪🇺🇪🇺💥💥💥💥💥

  • @DavidDavid-kp7gl
    @DavidDavid-kp7gl 4 ปีที่แล้ว +4

    Tq sir but more sir

  • @saidurgaprasadkompella5617
    @saidurgaprasadkompella5617 2 ปีที่แล้ว +3

    Nice

  • @kavalisony6173
    @kavalisony6173 2 ปีที่แล้ว +3

    Can you please apload more videos sir thank you so much 😇🥳🥳

    • @kotagirishekar
      @kotagirishekar  2 ปีที่แล้ว

      I will try my best... and share my videos to others🙋‍♂️

  • @vuranduruhemanth8266
    @vuranduruhemanth8266 4 ปีที่แล้ว +4

    Please do more videos about this construction please Anna

  • @vargmaremaruthi8666
    @vargmaremaruthi8666 ปีที่แล้ว +1

    Rajangam gurinchi Baga telsukoni chapadam manchidi brooo

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +3

    ప్రజలే ప్రజలకొరకే ప్రభుత్వము
    ఎన్నికల సమయాన్ని కుదించుట తోనే న్యాయం మేలు
    కులానికి ఒక వార్డు సభ్యుడు రాష్ట్ర సమస్యలు పరిష్కారం
    కులానికి ఒక ఊరు మెంబర్ దేశ సమస్యలు పరిష్కారం
    బాధ్యతగా పనిచేసే వారు ప్రజలు భద్రతా బాగోగులు పనిచేసే విధం కాలంలో కూడబెట్టి కలిసిరాని ఆపదలో అధిగమించి అందరికి అందించేది ప్రభుత్వమే

  • @kadaliyamani4102
    @kadaliyamani4102 4 ปีที่แล้ว +7

    Inka cheyandi anna constitution and economy polity gurinchii plzzzzz anna

    • @ConstitutionTV
      @ConstitutionTV ปีที่แล้ว

      భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం.
      మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      th-cam.com/users/constitutiontv

  • @gmdfarooq5164
    @gmdfarooq5164 4 ปีที่แล้ว +5

    Valuable 😊😊😊😊

  • @soujanaya3079
    @soujanaya3079 ปีที่แล้ว +2

    Ambedkar garu anachiveyabadda jathulu valla rights vallu pondali ani annadu, ala jaragalenapudu nenu rasina e rajyanganni modataga kalcheyatniki nenu siddanga untaa annaru..

    • @kotagirishekar
      @kotagirishekar  ปีที่แล้ว

      yes... you are right

    • @kotagirishekar
      @kotagirishekar  ปีที่แล้ว

      vivarana icharu bane undi... kani theliyaka pothe thelusukoni cheppandi ani ilanti matalu avasarama.

    • @soujanaya3079
      @soujanaya3079 ปีที่แล้ว

      konni comments ki me reply alane undi annaru, so anduke ala pettanu, plz don't mind it....

    • @kotagirishekar
      @kotagirishekar  ปีที่แล้ว

      nenu only aa video lo kondaru pramukhulu chesina comments mathrame cheppanu. danike meeru ala ante ela. nenu chesevi educational videos, commercial ga cheyanu. youtube nundi dabbulu ashinchi chesthunna videos ayithe kavu. naluguriki upayogapadalani na knowledge nu isthunna. naku govt. job & manchi salary undi. just subject paina passion tho videos chesthunna. Ambedkar gari gurinchi recent ga kuda manchiga videos chesa. avi meeku kanapadatleda. online lo okarni hurt chesela comment pettina... meeru naku theliyakunna... mee manasuku mathram thelusthundi. na lanti vallu videos cheyakunte... youtube lo inkem undavu...vantala, prank la videos thappa. thank you🙏

    • @soujanaya3079
      @soujanaya3079 ปีที่แล้ว

      Sorry meeru hurt avvalani kadu, but matter Clear ga lekapothe misunderstand cheskuntaru ani anthe. ..

  • @jagajagadish6222
    @jagajagadish6222 4 ปีที่แล้ว +3

    Do more videos on this type of topics

  • @devadeva-wk7sp
    @devadeva-wk7sp ปีที่แล้ว +1

    Total answers ×××××××

  • @krupamaniprakash9169
    @krupamaniprakash9169 4 ปีที่แล้ว +4

    Nice explanation 👌👌👌 and do more videos...

  • @telurumaheswarreddy7823
    @telurumaheswarreddy7823 ปีที่แล้ว +1

    Baratha rajyanganii bagavatha ramayana bagavathgeetha pramanalanu adarsga theesukovali.

  • @kumaraswamypolepaka172
    @kumaraswamypolepaka172 4 ปีที่แล้ว +12

    హాల్లో బ్రదర్స్ ముందుగా భారత రాజ్యాంగం గురించి మీరు తెలుసు కొన్ని ....బయటి వాళ్ల కి. చెప్పు.....

  • @anjanneyulg8518
    @anjanneyulg8518 ปีที่แล้ว +1

    Tq

  • @urstrulykushal3530
    @urstrulykushal3530 ปีที่แล้ว +1

    Rajangam kulam kosam Rachimpabadindhaa?

  • @DVRofficial-2123
    @DVRofficial-2123 ปีที่แล้ว +1

    Rajyangam tho Nyayam jaragakunte dhanni kalchiveyadaniki nenu siddanga unna Ani annadi..anthe kani Nyayam jaragadhu anle constitution kosame ayana jeevithanni thyagam chesi rasinodu malli Nyayam jargadhu Ani etla antadu..konchem anna undali Ela video cheyadaniki..

  • @KARTHIK-zi1qd
    @KARTHIK-zi1qd 2 ปีที่แล้ว +1

    AjayKuMaR

  • @raviark3844
    @raviark3844 2 ปีที่แล้ว +3

    you dont no about ambedkar

    • @kotagirishekar
      @kotagirishekar  2 ปีที่แล้ว

      th-cam.com/video/XN6Ck9-Bcfo/w-d-xo.html

  • @naganigallamadhunaganigall5030
    @naganigallamadhunaganigall5030 26 วันที่ผ่านมา

    సచ్చిదానంద సిన్హా, బాబు రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ సభ కు చైర్మన్ లు కాదు, వారిద్దరూ కూడా రాజ్యాంగ సభ అధ్యక్షులు.

  • @ravinderthipparapu1040
    @ravinderthipparapu1040 3 ปีที่แล้ว +1

    mee.voice rc reddy study circle..prabhakar reddy sir la voice unnadi..

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7ll ปีที่แล้ว +3

    Baratha rajyangam lo am vundhi money vuna vanidhe nadavali pyadha vadu pyadha vani lagane vundali ani vundha.. india lo money vunna vani dhe value .. Oka place lo ayina nijayithi vundha chuinchandi .. Manam nijayithi ga vundham ante akkada naduvadhu .. Lancham esthe aa work ayina avuthadhi this is india 🇮🇳 .. elanti Rajyangam aa country lo ledhu.. Out of country lo konchem kakapoyina konchem nijayithi vundhi

  • @rajumasani8929
    @rajumasani8929 4 ปีที่แล้ว +4

    Bro putriga rajyangam kosam telusukoni video pettu social media undi anni estamochinnattu pettaku baguntadi janalu ni lage alochistaru ambedkar amata A sandarbmlo annado telusukoni cheyu videolu..

    • @kotagirishekar
      @kotagirishekar  4 ปีที่แล้ว

      th-cam.com/video/XN6Ck9-Bcfo/w-d-xo.html

    • @kotagirishekar
      @kotagirishekar  4 ปีที่แล้ว +1

      Nenu edi cheppina 100% correct

  • @buduruchenchaih2432
    @buduruchenchaih2432 ปีที่แล้ว +3

    Ambedkar le Kunda rajhangam ledu brother...

  • @r.kramesh81
    @r.kramesh81 4 ปีที่แล้ว +2

    నేను భారత రాజ్యాంగం చదవాలి అనుకుంటునను ఏ బుక్స్ తీస్కోవాలి ఆ బుక్స్ ఎక్కడ దురుకుతుంది

  • @prashanthpatelprashanthpat5630
    @prashanthpatelprashanthpat5630 2 ปีที่แล้ว

    1946 సచిథానఅంధ సింహ చెర్మెన్ ఎలా అయ్యాడు

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 ปีที่แล้ว +1

    Good job

  • @jithenderchallurkar3690
    @jithenderchallurkar3690 ปีที่แล้ว +3

    Rajangam Dr br ambedker rashademo

  • @johnsonj3658
    @johnsonj3658 3 ปีที่แล้ว +2

    Yera bapana putra intha bhayama rajyangam ante

  • @madhavarao3353
    @madhavarao3353 3 ปีที่แล้ว +1

    Sir 28 days kadaa

    • @ConstitutionTV
      @ConstitutionTV ปีที่แล้ว

      భారత రాజ్యాంగం | ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, మరియు షేర్ చేద్దాం.
      మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      th-cam.com/users/constitutiontv

  • @annepuajay8508
    @annepuajay8508 ปีที่แล้ว +1

    Ok

  • @india2190
    @india2190 ปีที่แล้ว +1

    భారత రాజ్యాంగం సామాన్యులకే వర్తిస్తుంది రాజకీయ నాయకులకు దేశ ద్రోహులకు నేరగాళ్లకు డబ్బున్న వాళ్లకి ఈ రాజ్యాంగంలో చట్టాలు వర్తించవు ఎన్ని తప్పులైనా చేయవచ్చు వాళ్ళకి శిక్షలు ఉండవు భారతదేశంలో తప్పుచేసిన వారికి శిక్షించే చట్టాలు ఇప్పటి వరకూ రాలేదు అందుకే దేశవిదేశాల నుంచి ఎందరో పారిశ్రామికవేత్తలు భారతదేశంలో వ్యాపారం చేసుకుని దేశ సంపదను దోచుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ శిక్షలు ఉండవు అని వాళ్ళకి తెలుసు దానికి ఉదాహరణ కొన్ని సంవత్సరముల క్రితం బోపాల్ గ్యాస్ ఈ విషవాయువు వలన ఎందరో భారతీయులు మరణించారు కానీ కంపెనీ యాజమాన్యం తమ దేశానికి పారిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తుంది అప్పటి ప్రభుత్వం కూడా వీళ్ళకి సహకరించింది ఇప్పుడు చెప్పండి నష్టపోయింది ఎవరు హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్ ఈ కంపెనీ చేస్తున్న రసాయన కూడిన ఎన్నో ఉత్పత్తులు భారత తేజ ప్రజల జీవితాలను ఆయుర్దాయాన్ని తగ్గిస్తూ శక్తిహీనులని చేస్తుంది అది కూడా విదేశీ కంపెనీయే ఇదే మన భారత రాజ్యాంగం న్యాయవ్యవస్థ యొక్క గొప్పతనం న్యాయస్థానాలు చట్టాలు సామాన్యులపై ప్రతాపాలు చూపెడతారు మిగతా వారిని స్వేచ్ఛగా స్వేచ్ఛగా రాజ్యాంగంలో ఉన్న లొసుగులతో బయటపడి స్వేచ్ఛగా జీవిస్తారు, ఒక్కటి మాత్రం నిజం డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి నప్పుడు అప్పుడు భారతదేశ ప్రజల మనస్తత్వాలు నీతి నిజాయితీలు మాట మీద నిలబడి న్యాయం ధర్మం అన్నీ ఆలోచించుకొని ప్రవర్తించే వాళ్ళ మనస్తత్వాలను బట్టి ప్రజలకు సేవ చేసే మానవత్వం ఉన్న ప్రజలని భారతీయులను చూసి ఆనాడు ఆ విధంగా రచించారు ఆయనకి తెలుసు కాలానుగుణంగా మనుషులు మారతారు మానవత్వం నశించిపోతుంది దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ఆలోచించి భారత రాజ్యాంగాన్ని కొన్ని సంవత్సరములు దాకా ఉపయోగించుకుని తరువాత అప్పటి మనుషుల మానసిక పరిస్థితులను బట్టి సవరణ చేసుకోవచ్చని ఆయన రాజ్యాంగంలో రచించబడ్డాయి కానీ దేశ ద్రోహులకు అంతర్జాతీయ నేరగాళ్లకు రాజకీయ నాయకులకు ఆర్థిక నేరగాళ్లకు రాజ్యాంగంలో ఉన్న లొసుగులు బాగా ఉపయోగపడుతున్నాయి అందుకే దానిని సవరణ చేయించడానికి అంగీకరించడం లేదు

    • @kotagirishekar
      @kotagirishekar  ปีที่แล้ว

      అది బోఫోర్స్ కాదు భూపాల్ గ్యాస్.

  • @ramgorthi9471
    @ramgorthi9471 3 ปีที่แล้ว +1

    What about artical 16
    It's a reservation
    (0r)
    Equal job posts for Ladies and gents ??????

  • @9440932925
    @9440932925 ปีที่แล้ว +3

    Dr. B. R. Ambedkar in his concluding speech in constituent assembly on November 25, 1949, stated that:
    The credit that is given to me does not really belong to me. It belongs partly to Sir B.N. Rau the Constitutional Advisor to the Constituent Assembly who prepared a rough draft of the Constitution for the consideration of the Drafting Committee.

  • @gangolukishore6164
    @gangolukishore6164 ปีที่แล้ว +2

    U have wrong information bro

  • @c.rajireddyreddy7973
    @c.rajireddyreddy7973 ปีที่แล้ว +1

    Govuni jathiya janthuvuga cheyali appudu 80shatham vunna endhuvulu .edhi mana barathadesham gairavanga cheppukuntaru

  • @kprashanth4054
    @kprashanth4054 ปีที่แล้ว +1

    Raajyanganni kalegura gampa ani perkonnadi evaru

  • @premsagarkande4473
    @premsagarkande4473 ปีที่แล้ว +2

    Fake

  • @nandedkishorenandedkishore5083
    @nandedkishorenandedkishore5083 ปีที่แล้ว +2

    Nivu avadu ra niku telusa

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 ปีที่แล้ว +1

    Nuvvuchppe రాజ్యాంగం first. అదివి.వరించు

  • @prashanthpatelprashanthpat5630
    @prashanthpatelprashanthpat5630 2 ปีที่แล้ว +1

    రాజ్యగం వచ్చింది 19450 లో 1946 లో

  • @rajsrivijaykrishna7831
    @rajsrivijaykrishna7831 ปีที่แล้ว +1

    Ha ha ha vivakshata aadhikhyatala poruku bharata rajyaangam saitam minahaimpa badaledhu anadaniki idoka nidarsanam ani telustundhi kadaa ...!

  • @prashanthbaindlahi6091
    @prashanthbaindlahi6091 ปีที่แล้ว +1

    Brother, adi thapu ayyana annadi vere way nv chepindi inko way

  • @babusudheer6443
    @babusudheer6443 2 ปีที่แล้ว +2

    sir ki caste feeling ekkuva anukunta

    • @kotagirishekar
      @kotagirishekar  2 ปีที่แล้ว

      th-cam.com/video/XN6Ck9-Bcfo/w-d-xo.html

  • @merry2668
    @merry2668 ปีที่แล้ว +5

    Jai Bheem ✊️

  • @vantalababurao1276
    @vantalababurao1276 ปีที่แล้ว +3

    Jai Bheem

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +9

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @kishanvice4784
    @kishanvice4784 3 ปีที่แล้ว +9

    Jai bheem

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 ปีที่แล้ว +1

    Good information

  • @nakkasrinivas6352
    @nakkasrinivas6352 ปีที่แล้ว +4

    Jai bheem

  • @sstishmuttabattula7190
    @sstishmuttabattula7190 3 ปีที่แล้ว +6

    Jai bheem

  • @hanumantharayappahanumanth3335
    @hanumantharayappahanumanth3335 ปีที่แล้ว +1

    Jai bheem

  • @monapuramabhiram9064
    @monapuramabhiram9064 ปีที่แล้ว +2

    Jai Bheem 🙏🇪🇺

  • @banavathumahesh4691
    @banavathumahesh4691 2 ปีที่แล้ว

    Good information

    • @kotagirishekar
      @kotagirishekar  2 ปีที่แล้ว

      Thank you and share this video to others. it is your responsibility. Knowledge should be transfer to others.