Namaste Sir, Your tips are very useful sir.. and we are applying your tips. Please make a video on feeding dry buffaloes and calves. We are feeding Calves and dry cattle with 1kg of cattle feed (pillets) per day and 15KG green grass, 5kg dry fodder. Is it OK?
Hi Sir....Namasthe... Sir Plz Make Detailed Video for Indian Desi Cows Like Gir, Red Sindhi,Sahwal,Tarparkar ,Conkrej and Fat and SNF obtained from Each Variety Cows... How Much Price Will get in Normal Diary in Village...Because of its highly risk to Sale milk in Own ...will be sell to for Diary..I'm interested to do business ...But I'm hearing High Price for Desi Cows plz share Us Your Knowledge......
డాక్టర్ మదన్ గారు మీరు పాడి మిత్రులకి అందిస్తున్న సూచనలకు సలహాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు... సార్ సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే పశువులు పచ్చి మేతకోసమే చూస్తున్నాయి అవి ఆవులైనా గెదేలైనా ఎండు గడ్డి వేస్తె ఎదో కొద్దిగా తింటున్నాయి మీరు చెప్పిన క్వాన్టిటీ లో తినడం లేదు ఇది నా ఒక్కడి సమస్యకాదు దాదాపు అందరిదీ... కాబట్టి ఎండు వరిగడ్డి బాగా తినడానికి ఏమిచేయాలో సలహా ఇవ్వగలరు కొందరు ఉప్పు యూరియా వంటివి స్ప్రే చేస్తే బాగా తింటాయి అంటారు వేరొకరు ఇంకేదో చెబుతారు ...అటువంటివి ఎలా చెయాలో ...ఒక వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది . ధన్యవాదములు 👏👍
హాయ్ sir, నా పేరు గోపి. ఒక రోజులో ఆవు కి లేదా గేదె కి మేత ఎలా ఇవ్వాలో (గడ్డి, neeru, దానా ), ఎ టైమ్ లో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఒక వీడియో చెయ్యండి sir. Thank you..
@@DrMadankumarVet Sir Video Chusanu, but oka doubt undhi sir. Godhumalu ela Pasuvulaki pettali... Alage Godhumalanu Pindi chesi Vadavacha cheppandi sir please
Sir Naku oka doubt please clarify it. Manam oka 500 kg cow ki (6Lr milk) 3kg dana +30 kg green fodder+ 9 kg dry fooder isthe required Dry matter content ni reach avuthamu so manam e fodder mrng + evening kalipi ivvala leda mrng 3 kg dana +30 kg green fodder + 9 kg fodeer and evening malli 3kg +30kg+9 kg chopuna ivala leda day motham kalipi 15 kgs ivvala
Hiii sir Namaste I am Yoganand Reddy nenu buffalo dairy patalanukontunanu near hyderabad which breed is good for dairy long time milk ewagaligina breed chepandi Sir
Cotton cake lo esp BT lo gossypol untundi, danni Valla dairy animals lo Chala health problems vasthayi, mari how can u suggest cotton cake as a protein supplement
మీ ప్రశ్నకు ధన్యవాదములు , చాల మంచి ప్రశ్న వేశారు , మీరు అన్నట్టుగ కాటన్ విత్తనాలలో గాస్సిపోల్ కొంచం ఎక్కువగా ఉంటుంది . అందువల్ల విత్తనాలు వేయాలంటే ఉడికించి వేస్తారు .వేడి గోసిపల్ విష ప్రభావము తగ్గించి వేస్తుంది. పత్తి విత్తనాల నుండి నూనె తీయు నపుడు ఆ వేడి ఓత్తిడికి విషప్రభావము తగ్గుతుంది. అలాగే కడుపు లో rumen lo fermentation జరిగి నపుడు కూడా విష ప్రభావము తగ్గుతుంది కాబట్టి పాడి పశులకు ప్రభావము తక్కువ
Dr.Madankumar Vet heating proceedure Valla gossypol concentration tagguthundi but again digestion process lo free gossypol conjugate nundi release avuthundi, heat cheyyatam Valla gossypol % tagguthundi but still relative ga high % gossypol accumulate avuthundi, which is toxic to animals.
Sir 4kg dana ante dry dana na after mixing with water ante water lo soak chesina dana na yendukante water lo soak chesina tharvatha weight double avuthadi kada plz tell me
ఎం.మౌళి గారు ధన్యవాదములు మీరు ఈ వీడియో చూసినందుకు మరియు జాగ్రత్తగా టెక్నికల్ విషయాలు ఫాలో అయినందుకు . మీరు చెప్పినట్టుగా ఎండు దాన నే లెక్కలోకి తీసుకోవాలి .
Thank you sir. నూనె వాడవచ్చు అని చెప్పారు. ఇప్పుడు గుర్తొస్తోంది. చిన్నప్పుడు నేను చూసేవాడిని. సీసా లో పోసి పట్టేవారు. కనుక ఆయిల్ పామ్ పళ్ళు వాడొచ్చని అనిపిస్తోంది.
సర్ నమస్కారం నా పేరు వెంకట్రావు నేను మేడ్చల్ లో ఒక గోశాల లో సూపర్ వేజర్గా పనిచేస్తున్న నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ ఫోన్ నంబర్ ఇవ్వ గలరు దయచేసి మీ సలహాలు బాగున్నాయి .ఏ డాక్టర్ చెప్పనివి మీరు చెప్పుతున్నారు
Good eavinig sir ,Salt gurunchi inthavaraku evvaru cheppani vishayam chepparu chaala thanks
Sir Mee tips and ideas chala bagunnai nenu oka kotta dairy farm peduthunna me ideas chala use authunnai thank you sir
Sir how to use DCP (Di Calucium phosphate) . please make a video
ok
Very good explanation sir
Namaste Sir,
Your tips are very useful sir.. and we are applying your tips.
Please make a video on feeding dry buffaloes and calves.
We are feeding Calves and dry cattle with 1kg of cattle feed (pillets) per day and 15KG green grass, 5kg dry fodder. Is it OK?
green fodder up to 30 kgs as per weight , up to 8 kgs dry fodder and 1 kilo daana ok
Sir maa barriki chevilo chimu vastundi emcheyyali cheppandi
Ma gadhela palavi perugu bankaga thigaluga ithunadhi yemi chayali please chepandi sir
chala baga chepparu thanks sir
Sir ma buffalo kattuki ravathaledhu sir ami cheyali chepandi sir
Sir rumo fat plus powder best quality¿??????
తెలియదు నాకు
Super sir thank you
Hi Sir....Namasthe...
Sir Plz Make Detailed Video for Indian Desi Cows Like Gir, Red Sindhi,Sahwal,Tarparkar ,Conkrej and Fat and SNF obtained from Each Variety Cows...
How Much Price Will get in Normal Diary in Village...Because of its highly risk to Sale milk in Own ...will be sell to for Diary..I'm interested to do business ...But I'm hearing High Price for Desi Cows plz share Us Your Knowledge......
ఒకవేళ centre కు పాలు పోస్తే HF తీసుకోండి. Desi వర్కౌట్ కాదు
@@DrMadankumarVet Thank You Sir
డాక్టర్ మదన్ గారు మీరు పాడి మిత్రులకి అందిస్తున్న సూచనలకు సలహాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు...
సార్ సమస్య ఎక్కడ మొదలవుతుంది అంటే పశువులు పచ్చి మేతకోసమే చూస్తున్నాయి అవి ఆవులైనా గెదేలైనా ఎండు గడ్డి వేస్తె ఎదో కొద్దిగా తింటున్నాయి మీరు చెప్పిన క్వాన్టిటీ లో తినడం లేదు ఇది నా ఒక్కడి సమస్యకాదు దాదాపు అందరిదీ...
కాబట్టి ఎండు వరిగడ్డి బాగా తినడానికి ఏమిచేయాలో సలహా ఇవ్వగలరు కొందరు ఉప్పు యూరియా వంటివి స్ప్రే చేస్తే బాగా తింటాయి అంటారు వేరొకరు ఇంకేదో చెబుతారు ...అటువంటివి ఎలా చెయాలో ...ఒక వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది .
ధన్యవాదములు 👏👍
ok
👏🤝
Sir gaddi jonna or hybrid jonna choppa ni aarabetti yendu metha ga vaadukovacha????
అన్నింటిలో ఇదే మంచి ఎండు గడ్డి
@@DrMadankumarVet tq so much sir
Meeru manasunna maharaju garu sir.
హాయ్ sir, నా పేరు గోపి. ఒక రోజులో ఆవు కి లేదా గేదె కి మేత ఎలా ఇవ్వాలో (గడ్డి, neeru, దానా ), ఎ టైమ్ లో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఒక వీడియో చెయ్యండి sir. Thank you..
th-cam.com/video/8kwW0pB1fUg/w-d-xo.html
వీడియో చేశాను చూడండి
Namskaram sir .milk center lo milk fat nu lekinchi rate nirnayistharu , dini formula chepandi sir.
ఎంత fat ఉంటే ఎంత రేటు ఉంటుందో వల్ల దగ్గర pamplet ఉంటుంది. అడిగితే ఇస్తారు
Sir HF ki Jersey ki deficient and also which bread is high fat
రెండు ఒకే ఫ్యాట్%. కొంచం. జెర్సీ better
Super video sir
Keep watching
Hi sir
Nenu haryana Buffello konnanu adhi dhana tenatamledhu emppettale ela pettale plz cheppande
మొదట వాళ్ళు మీరు కొనక ముందు ఏమి పెట్టినారో అది ఇస్తూ, కొంత కొంత మీరు పెట్టేది కలుపుతూ, వారు పెట్టింది తగ్గిస్తూ రావాలి
@@DrMadankumarVet thanks sir but vallu pathi chekka godhumathaudu sanagapottu pettevallu kani nadhaggera tenatamledhu
Salt add cheyandi
Sir fat kosam em anna chemical untada sir
Hai sir for day 10 litters milk istundhi denki ala feed veyyali sir mrng antha and evening antha veyyali sir
Vatham powder ante emiti.dhinni yela vadali koncham cheppandi sir please dhayachesi.
వాతం పొడి అంటే Ruchimax లాంటి పొడి లు
అరుగుదల పెంచుతాయి
@@DrMadankumarVet Thank you sir
Nice sir
Dnyavaadalu sir🙏🙏🙏
Sir Godhuma Pindi ivvacha, Salaha cheppandi
th-cam.com/video/me74LBruVZo/w-d-xo.html
ఏ వీడియోలో చెప్పాను .చూడండి
@@DrMadankumarVet Sir Video Chusanu, but oka doubt undhi sir. Godhumalu ela Pasuvulaki pettali... Alage Godhumalanu Pindi chesi Vadavacha cheppandi sir please
Sir ma గేదె first lact vetion ppodugu yuka nepal size cinaga unai sir peragali ante yem చేయలీ
అవ్వే పెరుగుతాయి
Uppu mothanike veyakapothe ok na sir
రోజుకు 30 గ్రాములు వేస్తే మంచిది
Thanku sir next topick ki waiting sir
uploaded on Fat and SNF
th-cam.com/video/kssszTj96fE/w-d-xo.html
pl.watch
సార్ గేదలని దున్నపోతు దగ్గరకి తీసుకోని వెళ్ళివచ్చిన తరువాత తీసుకునే జాగ్రత్తలు ఏమిటి చూడి నిలవాలంటే ఏమిచేయాలు చెప్పండి సార్
స్పెషల్ గా ఏమి అవసరం లేదు
Sir Naku oka doubt please clarify it.
Manam oka 500 kg cow ki (6Lr milk) 3kg dana +30 kg green fodder+ 9 kg dry fooder isthe required Dry matter content ni reach avuthamu so manam e fodder mrng + evening kalipi ivvala leda mrng 3 kg dana +30 kg green fodder + 9 kg fodeer and evening malli 3kg +30kg+9 kg chopuna ivala leda day motham kalipi 15 kgs ivvala
ఇది ఒక రోజుకు. ఇందులో సగం పొదడ్డున, సగం సాయంత్రం
Thank you sir for your valuable answer
Namaskaram sir,ma Buffalo
3 lt paalu istundi kaani fat percent 3.2 Or 3.1or 3.5 a vastundi sir idi peragaali ante em cheyali
ఈ విడిలో చెప్పినట్టు చేయండి
Tetrap injection ante yemiti cheppandi sir please.dhinni dhenikosam vaditharu sir
tetrap అంటే నాకు తెలియదండి
@@DrMadankumarVet Thank you sir
Calcium company Manchadi cheppandi sar
Ostovet
virbac company
Thankyou sri
It is sir
Thank you sir
Hiii sir Namaste I am Yoganand Reddy nenu buffalo dairy patalanukontunanu near hyderabad which breed is good for dairy
long time milk ewagaligina breed chepandi Sir
Bunny and Murah buffalo both are good. if choice go for Bunny. Jafrabadi now postphone
Sir great job sir
Please provide subtitles, can't understand what you said
ok
క్యాలిసియం ఏ కంపెనీ బాగుంటది సర్...
BIOCALMINE VAT From Asylum Products
Calf died avithay buffalo milk yala theyale A diet evale which medicines use sir
th-cam.com/video/P-faZG-J3Xg/w-d-xo.html
ఈ వీడియో లో చెప్పినట్టు చేయండి
Thanks so much sir. Very nice information sir I am your subscribe sir
Thanks and welcome ram prasad garu
Sir Gedalaku biyyani danaga evvavachha
ఇవ్వ వద్దు. కొంత ఇవ్వ వచ్చు. ఎలా ఇవ్వాలో వీడియో పెడుతున్నాను
Hi sir maa Buffalo first lactation ki ready ga vundi 10 month start, but , telugu lo meya antunaru, padukunte, white pegu kanipisthunsi sir, ,
Hydroxy progesterone inj 250 mg వేయండి
🙏🙏🙏supar video
Cotton cake lo esp BT lo gossypol untundi, danni Valla dairy animals lo Chala health problems vasthayi, mari how can u suggest cotton cake as a protein supplement
మీ ప్రశ్నకు ధన్యవాదములు , చాల మంచి ప్రశ్న వేశారు , మీరు అన్నట్టుగ కాటన్ విత్తనాలలో గాస్సిపోల్ కొంచం ఎక్కువగా ఉంటుంది . అందువల్ల విత్తనాలు వేయాలంటే ఉడికించి వేస్తారు .వేడి గోసిపల్ విష ప్రభావము తగ్గించి వేస్తుంది. పత్తి విత్తనాల నుండి నూనె తీయు నపుడు ఆ వేడి ఓత్తిడికి విషప్రభావము తగ్గుతుంది.
అలాగే కడుపు లో rumen lo fermentation జరిగి నపుడు కూడా విష ప్రభావము తగ్గుతుంది కాబట్టి పాడి పశులకు ప్రభావము తక్కువ
Dr.Madankumar Vet heating proceedure Valla gossypol concentration tagguthundi but again digestion process lo free gossypol conjugate nundi release avuthundi, heat cheyyatam Valla gossypol % tagguthundi but still relative ga high % gossypol accumulate avuthundi, which is toxic to animals.
That's y I brought 4hf cows and one buffalo sir
Done good job
@@DrMadankumarVet thank u sir
Tq sir
What is diamatran
dry matter అంటే ఎండ బెట్టిన తర్వాత బరువు
Sir 4kg dana ante dry dana na after mixing with water ante water lo soak chesina dana na yendukante water lo soak chesina tharvatha weight double avuthadi kada plz tell me
ఎం.మౌళి గారు ధన్యవాదములు మీరు ఈ వీడియో చూసినందుకు మరియు జాగ్రత్తగా టెక్నికల్ విషయాలు ఫాలో అయినందుకు .
మీరు చెప్పినట్టుగా ఎండు దాన నే లెక్కలోకి తీసుకోవాలి .
@@DrMadankumarVet thank u sir nenu doctor ni diary pettalanu kuntunna nenu mbbs doctor ni bye sir
Sir 1month varuku 4.1 fat vachedi now 3.8 ki padipoyindi sir increase cheyyAniki any home remody tipsevvandi
th-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఈ వీడియోలు చూడండి
Namaste sir, nenu hf cross pettanu. Fat percentage thagguthundi 3days nundi. Dry feed(వరిగడ్డి) thinadam ledu. M cheyali? Milk thaggaledu but fat thagguthundi.
ఎండు గడ్డి తప్పని సరి fat రావాలంటే. బెల్లం నీళ్లు చల్లండి. పచ్చి గడ్డితో కలిపి chaff చేయండి
Oil edyna ivocha Dana lo kalipi imantara delivery ainappudu
చాలా పాలు ఇచ్చే పాడి పశువుకు కొన్ని రోజులు శక్తి కొరకు ఇవ్వవచ్చు
Sir గేదె కీ దాణా రోజుకు ఎన్ని సార్లు, ఎంత ఇవ్వాలో చెప్పండి please 🙏🙏🙏
th-cam.com/video/j-ErTCHlGFE/w-d-xo.html
ఈ వీడియో చూడండి
Super ser
Sir mineral mixar gurinchi cheppaledu....
ఈ వీడియో చూడండి
Sir cows ki garlic evvachaa? Milk peragadaaniki
కొంత వరకు
Mastitis in desi cows gurinchi chepandi
ok త్వరలో
Sir ma dhagera oka dhuda ki polio vachindhi legs pancheyatledu miathadi bane undhi treatment emaina untadha
లోకల్ డాక్టర్ తో చెక్ చేయించండి తగ్గుతుంది
Sir Cotton seed patavachha
ఉడికించి పెట్ట వచ్చు
Sir menu kothaga dairy pettale
Ye rakam geydelu select cheyyale cheppandi evvi set avtay
Madi Nirmal deggara akkapu
త్వరలో ఒక వీడియో చేస్తాను
Sir hf cow 1.8 fat vasthondi , one week nundi
th-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఇవి చూడండి
Milking mission dairy lo vadocha
వాడాలి. వాడితేనే లాభం
What is trimeter
An implement for cutting and beating some object
Thank you sir. నూనె వాడవచ్చు అని చెప్పారు. ఇప్పుడు గుర్తొస్తోంది. చిన్నప్పుడు నేను చూసేవాడిని. సీసా లో పోసి పట్టేవారు. కనుక ఆయిల్ పామ్ పళ్ళు వాడొచ్చని అనిపిస్తోంది.
వాడవచ్చు
@@DrMadankumarVet ఎం నూనె వాడాలి సార్
Informative videos keep rocking sir...
So nice of you
సార్ మా ఆవు రోజుకీ రెండు కుండలు అన్నం తినుతుంది దాని వలన ఆవు ఆరోగ్యానికి ఏమీ హని ఉండదు కదా
అంత పెట్ట వద్దు
ఒక రోజు 4 కిలోల బియ్యం అంటే పుటకు 2 కిలోల బియ్యపు అన్నం
Sir daily cotton seed Entha ivali milk 15 liter buffalow ki
దాణాలో 20 %
Godumalu a placelo ivvochu sir?
దాణా లో ఒక భాగము గా ఇవ్వవచ్చు. part 11 వీడియో చుడండి
సార్ చెడు ఎలా వేయాలి పశువు పశువుకు డిస్టెంట్ ఎంత పెట్టాలి చెప్పండి సార్
షెడ్ గురించి ఒక వీడియో చేస్తాను
Sir yandu geddi super nepear geddi ni yandabetti evvavacha
చేయవచ్చు. బగా ఎండబెట్టి కుట్టి చేసి స్టోర్ చేయండి
Sir please clarify my doubt that endu gaddi pacchi gaddi kalipi chafing chesi okesari pettaccha okavela pedithe emina problem aaa please tell me sir
@@DrMadankumarVet sir please reply
@@tharunkumardonam8293 పెట్టవచ్చు.
Sir buffellos ku fat ela vuntundhi based on breads
jafrabaadi 13 ముర్రా 8, బన్నీ 7to8 highest గా ఉంటుంది
Mistake mixer cost Anta sir
Agrimin Fort వాడండి.
Meeru devudu sir
Hai sir how are you 😍
All good
👌
సర్ నమస్తే నేను ఒక hf తీసుకున్న సర్ ఫ్యాట్ 2.1 వస్తుంది సర్ plz ఫ్యాట్ ఎల్లా పెంచాలి
ఈ వీడియోలో చెప్పిన ట్టు చేసి చూడండి. మేత సరీగా ఉండాలి. దాణా balanced గా ఉండాలి
How to increase snf percentage sir
th-cam.com/video/kssszTj96fE/w-d-xo.html
ఈ వీడియో చేశాను. చూడండి
th-cam.com/video/kssszTj96fE/w-d-xo.html
ఈ వీడియో చూడండి
Asalu uppu endhuku vestharu sir dhaani valla upayogam emiti
th-cam.com/video/LWVR4Hk4H0I/w-d-xo.html
ఈ వీడియో చూడండి
Snf enthaunte milk rate perugutundhi sir
కనీసం 9
Sir oil ante emi oil veyali , aa oil valla use enti, ela vadali plz rpl sir nenu kottaga dairy pettanu sir, maavi naatu param gedelu
th-cam.com/video/TowEzZ4Ayuk/w-d-xo.html
ఈ వీడియోలో ల మేపండి చాలు
Sir... Namathiy sir....Madhi.Aanatapuram.distk..Rayala.simmaa...4.Aavuuluu.and..cow...Uvnaee..fat..1..cow.ki.snf..Raledhuu....Aalagii.....cwo..Yantha.cost.petalii...Sapoz..10.lt..pedidhii.yaonthaa.soct...plz..sirrr...chopandii...20.cow.petalanukotunannuu...
ok
Oil for day lo entha ml ivvaali sir
శరీర బరువు, పాల దిగుబడి బట్టి ఇవ్వాలి.
Sir deryshad gurinchi cheppadi 20 animals
త్వరలో చేస్తాను రమణమ్మ గారు
సర్ నమస్కారం నా పేరు వెంకట్రావు
నేను మేడ్చల్ లో ఒక గోశాల లో సూపర్ వేజర్గా పనిచేస్తున్న నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ ఫోన్ నంబర్ ఇవ్వ గలరు దయచేసి మీ సలహాలు బాగున్నాయి .ఏ డాక్టర్ చెప్పనివి మీరు చెప్పుతున్నారు
9390116090
Sir పచ్చి గడ్డి రోజు తిని ,,ఎండి గడ్డి పెడితే తినడం లేదు..,
ఎండు గడ్డి లేనిదే పాలు లేవు. పచ్చి గడ్డి కొన్ని రోజులు ఆపితే , అలవాటు అవుతుంది లేదా బెల్లం నీళ్లు కొన్ని రోజులు చల్లండి
Uppu endhuku vasthaaru a
Sir
And biyyapu pindhi pettachaa
ఉప్పు జీర్ణ క్రియకు అవసరము. బియ్యపు పిండి దానాలో 10% వాడవచ్చు
సార్ మగెదె పెరుగు తింటే తియ్యగా వుంటుంది సక్కరి లగ
సోడా ఉప్పు పూటకు 50 గ్రాములు రెండు పూటలు కొన్ని రోజులు వేయాలి
@@DrMadankumarVet 100kg దాణాలో కలిపే ఉప్పు normal ఉప్పు ఏ కదా sir,
సర్ ధన్యవాదాలు.. ఉప్పు ను ఎంత ఇవ్వాలి సర్ 🙏
30-40 grams . నేను మినరల్ మిశ్రమము మరియూ ఉప్పు ఫై ఒక వీడియో చేస్తాను
نمنز
@@DrMadankumarVet 👍👍👌👍👍
K
K
Sir nenu dairy farm pedam anukutuna sir naku loan kavali sir avaru esataru akkada esataru
Sir please reply your phone number or address sir i will contact you so please reply sir
ముద్ర లోన్ అప్లికేషన్ బాంక్ లో తీసుకొని నింపి ఇవ్వండి
Dana elakalapali sir
th-cam.com/video/tumtoM4rD7w/w-d-xo.html
ఈ వీడియో చూడండి
Sir buffalo ki daily oil vestay manchiga untadhi
డైలీ వద్దు
Sir please make pdf file
ok
Minimum fat yantha vundaali sir
బ్రీడ్ బట్టి. HF 3.5%,జెర్సీ 4.8,% ముర్రా ,బన్నీ 6.5%
@@DrMadankumarVet fersy 4.8 vasthe litter ki money entha padthai
sir na cows fat zero vasthundi Emily cheyali
th-cam.com/video/z60HQeWEUeM/w-d-xo.html
ఈ వీడియో చూడండి
పాలు పెరగడానికి ఏమైనా మెడిసిన్ పెట్టండి ఆవుకు పొదుపు చిన్నగా అయింది
th-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
ఈ వీడియోలు చూడండి
Na Bangaram sir miru...
Sir maa.bhari eani 1mounth avuthudhi epudyi 1time pallu eastudhi edhuku sir cheypadi sir
మేత, దాణా సరిపోయెంత ఇస్తున్నారా చూడండి
Pachi gaddi ledhu ga sir so eandu gaddi vestunnannu sir
Pathi peddi thaudu sajja pinndy mix cheysi peduthunna sir
🙏🙏🙏
Sir పాలు ఆవుకి నానబెట్టిన బియ్యం pettavachhuna
ఒక కిలో దాటకుండా పెట్టండి
@@DrMadankumarVet tqqq Sir