మీ సలహాలు అద్భుతం. మీకు ధన్యవాదములు 🙏🙏. ఈ మధ్య రిపీటెడ్ విషయాలు వీడియోస్ వస్తున్నాయి. వీటి బదులు కొత్త విషయాలుతో వీడియో చేస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది కదా సార్. మీ ప్రతి వీడియో ఆచరించ దగ్గదే. 🙏🙏💐💐💐💐
Super sir. Maa lanti padi rythulaki chala help avthunai sir mee videos. Oka request sir. 3 times milking chesetapudu feeding Ela vundali, nemaru veyataniki Ela, explain chestu oka video cheyandi sir.
Sir mana india lo unde other country breeds gurinchi one video cheyyandi ..example Australia breed Archier,inland jersey, Nederland hf,holistin and fregian cross ..like
Hi sir Maa gittha ki lumpy virus vachhi almost chanipoyindhi anukunna stage nunchi virus thattukoni nilabadindhi kani recover avvi active ga undalekpothundhi inka kalla meedha pundlu undatam valla sarigga nadavalekpothundhi alnti vi twaraga recover avvdaniki feed and mineral mixtures or calciums chepthu oka vedio cheyyandi maa lanti vallaki chala use authundhi
Sir maa buffalo endu Gaddi mariru water almost 90percent taginchi Dani valla milk yield 6+6nundi 4.5+4 tagindi immediate remedy eminaa teliyacheya galaru
సార్ మా ఆవు ఈనింది రెండు రోజులు అయింది ఆఫ్ కిలో సద్దులు పావు కిలో బెల్లం పూటకి ఇస్తున్నాను మరి ఏం అన్న ఇవ్వాలా పచ్చికొబ్బరి ఇవ్వమంటున్నారు ఇవ్వాలా ప్లీజ్ రిప్లై సార్
Sir HF breed good seman Bank chapandhi sir for breeding kosham how booking for online lo any website uandhi sir ok videos chiyendhi sir Naku dairy farm uandhi sir but Ma area lo good seman vayadam sir
సర్ మా ఆవు (జెర్సీ 1st lactation)పాలు fat ఒకరోజు రెండు(1-2) లోపు, ఒకరోజు 2- 3 లోపు వస్తుంది. సగం పాలు తిసకా పాలు ఉండడం లేదు. మళ్ళీ దూడ ని వదిలి తియవల్సివస్తుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి sir.
మీరు చెప్పే సోది మొత్తం మేము వింటాము మేము చెప్పే మెసేజ్ మీరు ఎందుకు వినరు ఎందుకు రిప్లై చేయరు సార్. మాది ఒక చిన్న గ్రామంలో మా ఊరిలో పాలకేంద్రం కావాలి మా ఊరిలో 70 గేదలు ఉన్నా వి మా ఊరి పాలు ఎక్కడ పోయాలి దీనికి సరిగ్గా సమాధానం చెప్పకపోతే మాత్రం బాగోదు చెప్పండి సార్ ప్లీజ్
ఈ ప్రశ్న మీరు ఓట్లు వేసే MLA లను, ఎంపీ లను మీ సర్పంచు గారిని అడగాలి. వారు అధికారికంగా ఒక ఉత్తరం ప్రభుత్వ పాల సేకర AP డైరీ వారికి రాస్తారు మీరు ఒక బాధ్యత గలా గ్రామ పౌరుడిగా కొందరితో వెళ్లి ఆ డైరీ మేనేజర్ ను కలవండి కానీ ఊర్లో కనీసం 100 లిటర్లు పాలు డైరీకి ఇవ్వడానికి రైతులనుండి ఒక సంతకాల సేకరణ చేయండి. ఆ ఉత్తరం తో జాతపరచాలి
మీ సలహాలు అద్భుతం. మీకు ధన్యవాదములు 🙏🙏. ఈ మధ్య రిపీటెడ్ విషయాలు వీడియోస్ వస్తున్నాయి. వీటి బదులు కొత్త విషయాలుతో వీడియో చేస్తే ఇంకా ఉపయోగం ఉంటుంది కదా సార్. మీ ప్రతి వీడియో ఆచరించ దగ్గదే. 🙏🙏💐💐💐💐
S
Sir ma chinna dudda pills call yekuvaga Matti thintundi
@@mushtakahammedmirza482t6ygb hu y88
Super sir. Maa lanti padi rythulaki chala help avthunai sir mee videos. Oka request sir. 3 times milking chesetapudu feeding Ela vundali, nemaru veyataniki Ela, explain chestu oka video cheyandi sir.
Dana 3 times veyala. Dana tho patu yendu gaddi pachi gaddi kuda veyala??? Oka video cheyandi sir🙏
పచ్చి గడ్డి , ఎండు గడ్డి 2 పూటలు
దాణా 3 పూటలు ఇవ్వండి
Happy morning sir 🌄
Sir maku milk lo fat percentage ekkvaga peragadaniki aa powder use cheyalli vetarnary madical aa packet (brand)use cheyali reply sir plzzzz
Thanks sir good information sir thanks sir
So nice
Dairy lones kosam video cheyandi sir
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html
ఇవి చూడండి
🙏🏻🙏🏻sir palu erraga vastunte me salha baga pani chesindi sir
Sir maa farm lo papaya fruits and raw papaya chala varaku migilipothunnai so daily avi maa cows ki pettocha?
Good information sir
Thank you🙏
So nice of you
Chali kalam lo milk thakkuvaga istaya?
Well said sir 👍
Thank you sir
Thank you Sir for your valuable information.
So nice of you
Sir maa dhudaku pirudhulu ekkuva unnayi. Levadaniki kastamga weak ayipoyindi.nivarana ku emi cheyali?
Sir mana india lo unde other country breeds gurinchi one video cheyyandi ..example Australia breed Archier,inland jersey, Nederland hf,holistin and fregian cross ..like
అన్ని సెట్ అవ్వవు
65% జెర్సీ, HF సరిపోతాయి
Sir ma buffalos yi 5.5 osthundhu okkati 1st lagitetion.. 1st lagitetion dhi low vasthada fat
లేదు మంచిగానే రావాలి
th-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఈ వీడియోలు చూడండి
Ok sir thanku
Cows/buffalo ki natu gudlu ivvavacha
పెట్ట వచ్చు
Sir memu vishaka dairy ki milk estham gatham lo SNF 8.5 vasthey FAT 5.0+ vachedhi... Ippudu SNF 8.5 to 9.0 varku vasthundhi kaani FAT mathram 3.0 below vasthundhi.... Milk grading mechine lo emaina gambling undhi antara?
Aaviku pala santilo gadda vachindhi maku edhyna solutions cheppandi sir.
Hi sir
Maa gittha ki lumpy virus vachhi almost chanipoyindhi anukunna stage nunchi virus thattukoni nilabadindhi kani recover avvi active ga undalekpothundhi inka kalla meedha pundlu undatam valla sarigga nadavalekpothundhi alnti vi twaraga recover avvdaniki feed and mineral mixtures or calciums chepthu oka vedio cheyyandi maa lanti vallaki chala use authundhi
కొంచం టైం పడుతుంది.మంచి ఆహారం ఇవ్వాలి
Sir azolla feed good or bad
మంచిదే
Sir servix lo kee pravaychichina sperm life span anthaa sir plz replay🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఏక్కువగా 36 గంటలు
Cow's and Buffalo's State government & central government loan's video cheyandi plz Sir
th-cam.com/play/PLK3mBJHsse8wKmTqBrjkHxf23-9HiQgX6.html
చూడండి.ఇవి మాత్రమే ఉన్నాయి
@@DrMadankumarVet thank you sir
Sir పచ్చి గడ్డి ఎండు గడ్డి ఏ టైం లో ఇవ్వాలో చెప్పండి కొంచెం
Sr dry fooder ga a gaddi aina vadavachaa, only వరిగడ్డి మాత్రమేన, naa vadha co fs 31 undhi, endu గడ్డి gaa vaada vchhaa.
ఏదైనా వాడవండి
బైట తయారు చేస్తున్న కాల్షియం, మినరల్స్ లతో కాకుండా పాడి పశువులకు బెల్లం నువులతో అధిక ప్రయోజనాలు ఉంటాయ సార్ ?
ఖర్చు ఎక్కువ అవుతుందేమో
hii sir,
meere cheparu kadha 15 litres milk ki 1 1/2 kg rice , 500 grams palli chekka saripothundhi hani.
Is it oky or should we change.
అందులో చెప్పినట్టు చేయండి
DCP, TDN ప్రకారం
Endi gaddi 5kgs + patcha gaddi 15 kgs mix chesi cut chesi ivva vochcha sir
చక్కగా ఇవ్వొచ్చు
సార్ మా దగ్గర పచ్చిగడ్డి లేదు మొత్తం ఎండు గడ్డి మాత్రమే వుంది పూటకు 2కిలోలు పరం ఇస్తున్నం పరం ఇవ్వచ్చా సార్
ఇవ్వండి
Sir, maku Buffalo's unnai. Morning milk evening kalla smell vasthai. Buffalo's ko matha pathipindi, kandhichunni, goduma pootu, kuti, thaodu, pachigadi. Varigadi pattamu. Milk smell rakunda solution chapara.
గుడ్ ఈవెనింగ్ సర్ గొర్రె పిల్లకు వెంట్రుకలు పోతున్నాయి ఎం చెయ్యాలి సర్.పేను నాకితే ఎలా అవుతుందో అలా అవుతుంది ట్రీట్మెంట్ చెప్పండీ సర్ ప్లీస్
charmil ointment రోజు రెండు పూటలు తగ్గేవరకు పెట్టండి
సార్ ఏదు కు చండు దగ్గర వెంట్రుకలు ఉడిపోతున్నాయి సార్
Sir ma barre sutidhi inko 2 days lo delivery authadhi anaga ekkuvaga motions authunnai kani metha antha normal ga thintundhi nemuru vesthundhi
❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 9:49
Sir maa buffalo endu Gaddi mariru water almost 90percent taginchi Dani valla milk yield 6+6nundi 4.5+4 tagindi immediate remedy eminaa teliyacheya galaru
డాక్టర్ కు చూయించండి
సర్ ఒక్క అవుకు రోజు ఎంత పచ్చి మేత పెట్టాలి వట్టి గడ్డి ఎంత పెట్టాలి ప్లస్ చెప్పండి సిర్
30 కిలోల వరకు పచ్చి గడ్డి
8 కిలోల వరకు ఎండు గడ్డి
Sir5letrethagakundaundalanteadanaevale
5 లీటర్ల వరకు దాణా అవసరం లేదు
ఆపైన
గేదెల్లో 2 లిటర్లకు ఒక కిలో దాణా
అవులకు 3 లిటర్లకు ఒక కిలో దాణా ఇవ్వాలి
పాలు పితకగానే కేద్రంలో పోయాలా ? పాలు చల్లారితే ఫ్యాట్ వస్తుందా ? సార్
25 నిమిషాలు
Anna one hour age poyali palalo vedi unte fad radhu
5 లీటర్ అంటే రెండు పూటలు కలిపి తీసకోవాలి లేదా 1 పూటక 5 లీటర్
ఒక రోజుకు
Sir maa gedeku nalugu cherlu abbutundi paalu evaram ledhu
డాక్టర్ కు చూయించండి
సార్ మా ఆవు ఈనింది రెండు రోజులు అయింది ఆఫ్ కిలో సద్దులు పావు కిలో బెల్లం పూటకి ఇస్తున్నాను మరి ఏం అన్న ఇవ్వాలా పచ్చికొబ్బరి ఇవ్వమంటున్నారు ఇవ్వాలా ప్లీజ్ రిప్లై సార్
ఇవ్వండి
చిరు ధాన్యలు మొక్కజొన్న 25కేజీ లు +రైస్ 10కేజీ లు ఇవ్వవచ్చా సార్.
సార్ మీరు సుమారు గేదెలకు వచ్చే 10 కేజీలు అంటున్నారు కానీ అవి ఆరు నుంచి ఏడు కేజీలు మధ్యలోనే ఎండు గడ్డి తింటున్నాయి
సరిపోతుంది ఒకవేళ పచ్చి గడ్డి ఎక్కువ తింటే
Sir HF breed good seman Bank chapandhi sir for breeding kosham how booking for online lo any website uandhi sir ok videos chiyendhi sir Naku dairy farm uandhi sir but
Ma area lo good seman vayadam sir
ok చేస్తాను
,🙏👍
సర్ మా ఆవు (జెర్సీ 1st lactation)పాలు fat ఒకరోజు రెండు(1-2) లోపు, ఒకరోజు 2- 3 లోపు వస్తుంది. సగం పాలు తిసకా పాలు ఉండడం లేదు. మళ్ళీ దూడ ని వదిలి తియవల్సివస్తుంది. దీనికి సొల్యూషన్ చెప్పండి sir.
డాక్టర్ కు చూయించండి
మీరు చెప్పే సోది మొత్తం మేము వింటాము మేము చెప్పే మెసేజ్ మీరు ఎందుకు వినరు ఎందుకు రిప్లై చేయరు సార్. మాది ఒక చిన్న గ్రామంలో మా ఊరిలో పాలకేంద్రం కావాలి మా ఊరిలో 70 గేదలు ఉన్నా వి మా ఊరి పాలు ఎక్కడ పోయాలి దీనికి సరిగ్గా సమాధానం చెప్పకపోతే మాత్రం బాగోదు చెప్పండి సార్ ప్లీజ్
ఈ ప్రశ్న మీరు ఓట్లు వేసే MLA లను, ఎంపీ లను మీ సర్పంచు గారిని అడగాలి.
వారు అధికారికంగా ఒక ఉత్తరం ప్రభుత్వ పాల సేకర AP డైరీ వారికి రాస్తారు
మీరు ఒక బాధ్యత గలా గ్రామ పౌరుడిగా కొందరితో వెళ్లి ఆ డైరీ మేనేజర్ ను కలవండి
కానీ ఊర్లో కనీసం 100 లిటర్లు పాలు డైరీకి ఇవ్వడానికి రైతులనుండి ఒక సంతకాల సేకరణ చేయండి. ఆ ఉత్తరం తో జాతపరచాలి
Sir mi phone kavali sir
Nenu polytechnic complete cesanu dairy farm petali anukuntunanu
youtube.com/@gopalamitraveterinary4573
9390116090
అవి పూర్తిగా ఎండుగడ్డి తినకపోవడం వల్ల నష్టం ఏమైనా ఉంటుంద చెప్పండి సార్
పాలు పెరగావు
గెద బక్కచిక్కి పోతుంది
ఖచ్చితంగా ఇవ్వాలి