ఉమాపతి రెడ్డి గారు మీరు ఆవులకు దాన పరంగా అనుసరించే ఫార్ములా చాలా బాగుంది అలాగే మేత కూడా పచ్చిది వట్టిది కలిపి ఒక టైమ్ ప్రకారం మాత్రమే వేస్తూ పాల ఉత్పత్తిలో గతంలో కంటే మంచి దిగుబడి సాదించినారు Very good success Umapathi garu Thanks for your SI sir 🙏 Congrats Mallesh garu 👌
Good video Mallesh garu. Congrats Umapathy garu for successfully running the dairy in profit. Mallesh garu want to see more videos on concrete feed formula being used by farmers 👋👋
ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే గడ్డి కట్ చేసిన 3-4 గంటల తర్వాత కుట్టి కొట్టండి... ఇలా చేస్తే ఆవు కి మంచిగ అరుగుతుంది అండ్ వాటర్ కంటెంట్ తగ్గుతుంది. మిగతావి అన్ని బాగున్నాయి
కంది చున్ని పత్తి చెక్క గోధుమ పిండి మరియు వివిధ రకాల ధనాలు కొనుగోలు చేసే షాప్ వాటి ధారాలు, అవి ఎక్కడ కొనుగులు చేయాలి and address...?...ఒక్క వీడియో తీయండి అన్న......?
అన్న నేను కొత్తగా dairy farm పెట్టాలి అనుకుంటున్న.నాకు అస్సలు అనుభవం లేదు కానీ నాకు వేరే దారి లేదు బాగా tink చేసి పెట్టాలి అనుకున్న. నాకు కొన్ని సలహాలు ఇస్తారు pls
ఉమాపతి రెడ్డి గారు మీరు ఆవులకు దాన పరంగా అనుసరించే ఫార్ములా చాలా బాగుంది
అలాగే మేత కూడా పచ్చిది వట్టిది కలిపి ఒక టైమ్ ప్రకారం మాత్రమే వేస్తూ పాల ఉత్పత్తిలో గతంలో కంటే మంచి దిగుబడి సాదించినారు
Very good success Umapathi garu
Thanks for your SI sir 🙏
Congrats Mallesh garu 👌
000000
Good sir a dhanlo mineral mixer and solt use cheyandi
సమీకృత దాన తయారీచేయు విధానం. సపరేట్ గ ఒక వీడియో చేయండి.
For quintal 50kg wheat bran + 30kg maize (makka)+ 20kg oil cakes
Good information mallesh garu and I am watching all your previous vedios also very usefull
చాలా బాగుంది అన్న
Mi paddathi bagundi umapathi Reddy garu memu patistham
Good video Mallesh garu. Congrats Umapathy garu for successfully running the dairy in profit. Mallesh garu want to see more videos on concrete feed formula being used by farmers 👋👋
Sure bro
Anna raithu number pettu
Anna good information anna ekokati enni liter la దానికి ఎంత cost పెట్టాలి అని వీడియో చేయగలరు
సూపర్ వీడియో పెట్టారు మల్లేష్ గారు
1st లైక్ 1st వ్యూ 1st కామెంట్
Good information bro keep going thank you
వీడియో చాలా👍👍👍👍
ఇంకా మంచి రిజల్ట్స్ రావాలంటే గడ్డి కట్ చేసిన 3-4 గంటల తర్వాత కుట్టి కొట్టండి... ఇలా చేస్తే ఆవు కి మంచిగ అరుగుతుంది అండ్ వాటర్ కంటెంట్ తగ్గుతుంది. మిగతావి అన్ని బాగున్నాయి
నెంబర్ plz
Good information Malli Mama 👍
Doctor madhan Kumar vet ni fallow avandiii chaluuuu
bro gujurath lo biogas tho power generation video upload
Super information video brother hailet
Thank you bro
కంది చున్ని పత్తి చెక్క గోధుమ పిండి మరియు వివిధ రకాల ధనాలు కొనుగోలు చేసే షాప్ వాటి ధారాలు, అవి ఎక్కడ కొనుగులు చేయాలి and address...?...ఒక్క వీడియో తీయండి అన్న......?
Mallesh Anna maize Hydroponics tho Dairy farm run cheyochu ha videos cheyandi andhariki use avuthundi
Sure bro
Gd information bro continue
Good video malleshe garu
Thank you bro
మహేష్ అన్నగారు సూపర్ వీడియో
Good Information bro
Thank you very much bro
Super.adula.anna
Good video sir
Sir super
super mallesh ana
Thank you bro
Super video brother
Thank you bro
Good video bro .. Well done
Thank you bro
Umapathy gari grace name eanti haaadhi ala vaysukovali
Very nice
Video chala bagudhi anna
Thank you bro
Anna pane manshe lekunda en buffalos menten cheyachu mallesh anna chepu
Nice video Mallesh anna
Thank you bro
@@MalleshAdla wel come Mallesh anna
Super❤
మొక్కజొన్న సైల్ జ్ కూడా కలిపి వేయండి 1 కేజీ ఆవుకు ఆ దాన తిరిగి నెముర కు వస్తుంది
Horsegram kuda vadocha Andi?
Supper video anna
Thank you bro
@@MalleshAdla i need u r number Anna
Mallesh anna naaku 10 cows vunayi vatilo 5cows milk estunayi milk increase cheyalante elanti feeding evali
First view, first like, first comment
Avulaki china plates lkha ochukuntu hair usii aa place lo pundu la ayithundi anna
Anna Dana Loni water poyalla leka antha water sarepodha
Anna nenu kuudaa kotaga dairy farm pettalli anukuna
మల్లేష్ గారు దానలో వాటర్ ఎంత కలపాలి అని ఎవ్వరు చెప్పలేదు
Answer ఇవ్వడి మల్లేష్ అన్న
Just dhana swell ayyentavaruku water poyali
Ekkuva water kalapodhu
Good evening mallesh anna 👋
good evening bro
Good sir
Thank you very much
Mallesh garu
Dundigal lo madi poultry farm grampriya breed semi free range model lo undi
Mee channel lo video plan chestara
Purthi addrass akkada bro
Best Minerals mixture with low cost cheppandi
Rithdhi nombre iwe vava anna
మల్లేష్ గారు ఉమాపతిరెడ్డి గారు devarming, ఆవాల నూనె vadali
Anna dudalu ammutharaaa???
Super
Thank you bro
Aavu duda ki ami pettali
Anna dhana names chepu anna
1st viewer
Sirgadalakuvadavacha
Vadochu
సార్ ఓఖోక ఆవు కు ఎన్ని kg దాన ఇస్తారు.
రైతు ఫోన్ నెంబర్ పెట్టండి ప్లీజ్
Anna nenu start chiyyale anukutuna
Ma aavu 1 litre ye esthundi.. Paalu pergali antey m cheyali
Hi mallesh anna
Hi bro
deenilo farmula yaamundi daanaalo
Super police
Good
అన్నా ఆ సార్ నంబర్ ఇవ్వండి అన్నా మాది కడప ఆయన్ను కలుస్తాను
అయ్యా ఉమాపతి గారుమీరు చెప్పేది బాగానే ఉందికానీ.ఆవులకికొంచెం రబ్బర్ మ్యాట్ కూడా ప్రొవైడ్ చేస్తేమంచిగుంటది..
Uma pathi garu miru dhanalo VTM vadandi Dailey 30 g
Ap lo patthi chekka dorakdam kastam ga vundhi
అన్న నేను కొత్తగా dairy farm పెట్టాలి అనుకుంటున్న.నాకు అస్సలు అనుభవం లేదు
కానీ నాకు వేరే దారి లేదు బాగా tink చేసి పెట్టాలి అనుకున్న. నాకు కొన్ని సలహాలు ఇస్తారు pls
Pettaku tammi
@@paadisirulu ఎం అన్నా
పెట్టొద్దు అంతే
Endhuku pettodhu bro
@@sateeshgoud8919 no pampu
అన్న నాకు పత్తి చెక్క కావాలి మీకు తెలిస్తే kg ఎంత కొంచం వివరాలు చెప్పండి మాది నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల్
34 rupes 1 kg anna
@@kondetiumapathikondetiumap782 ఎక్కడ దొరుకుతుంది
kalwakurthy
Good Bava Shivani
Hianna
Hi bro
అన్న మక్క పిండి అంటే ఏమిటి
మొక్క జొన్న పిండి
Hi anna
Hi bro
Dr .madan kumar sir TH-cam channel lo details ga chepthadu chudandi andaru
Dr. Madankumar vet TH-cam channel 👍
Anna a sir number kavalli anna
Buffalo ki same formula na Anna
Maana daggaralo Doctor gari salahatho cheyavachu bro
Vadochu sandeep
@@girisrinivas6800 thanks anna
@@MalleshAdla thanks anna
Hi
Hi brother
Rithu number plz
అన్న మా ఆవులు పాలు పెరగడానికి
కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా
A sir number send cheyandi sir madi kuda kadapane andi
21నిమిషాలు వీడియో పెట్టినవ్ అంతా పెద్ద వీడియో స్కిప్ చేయకుండా చూడలేము
Thank you bro
I want phone number sir i am also thinking to start farm pls responde
Sir please farmer number.
Sir Laxmi pathi gari number send cheyandi
😅
Rytu number please
Malesh anna me pon namber send
Phone number sir
Good information mallesh bro
Thank you bro
Hi