sir super ga cheparu chala chala thanks elanti videos malli malli cheyandi enka anekamaina techinical points chepandi thank you very much for your wonderful information thanks a lot sir
20 to 30 lit /day iche cows ki maintenance ela cheyyalii cheppandi sir Miru cheppinattu 3lit ki kg dana veste 15 lit ki 5 kg dana veste digestion avutunda sir Vati maintenance ela sir haryana,punjab lo vati maintenance ela chesta sir vati gurchi vegam videos cgeyyandi sir
Present situation lo miru chepthunna tips thappakunda paatisthoo city ki daggar lo land lease ki thiskoni milk co operative ki posthu maintenance cheyocha sir ( army lo job chesthunnanu 10 years ayipoyindhi inka edaina bussinesspettali anukuntunnanu dairy farm naaku chala interst undhi ) please explain cheyyandi sir
Sir Pachi Gaddi ,30kg annaru kada? Okesari 30kg pettevach? Morning and evening time lo petavacha? Drymetter rojulo annisarlu oka pasuvu ki pettali video pettandi air dinigurinchi plz
Sir ma gedhalu sudi katadam ledhu sudi katisthunamu kani mali yadhaki vasthunai docters chupisthuna sari avi nilabadatam ledhu am cheyalo teliyadam ledhu ..nakosam okha video cheyandi edhi chala pasuvvulalo e problam vasthundhi ..ma area lo chala mandhi e problam lo unaru
ఈనిన తర్వాత రెండు నెలల్లో ఎదకు రావాలి. లేదంటే చాల నష్టం . ఒక వీడియో చేశాను. మన ఛానల్ లోకి వెళ్లి చుడండి. ఇంకా ఈదిన సమస్య ఉంటె కాల్ చెయ్యండి . no 9390116090
హాయ్ sir, నా పేరు గోపి. ఒక రోజులో ఆవు కి లేదా గేదె కి మేత ఎలా ఇవ్వాలో (గడ్డి, neeru, దానా ), ఎ టైమ్ లో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఒక వీడియో చెయ్యండి sir. Thank you..
Hi sir Nenu New farm pettali anukuthunanu cows best a lydhaa buffalos best a sir... Madhi krishna district sir ekadhi weather ni bathii chapadhii maku cows best and buffalos best oo chapadhii sir.. plz
టైం ఎక్కువ ఏమి ఉన్నది . రోజు వారి కార్యక్రమములో ఒక చిన్న మార్పు. రోజంతా వాటికి సేవ చేస్తూనే ఉంటారు. ఇలా పై విధముగా మేపుటకు టైం కేటాయిస్తే భవిష్యత్తు ఈతలలో డైరెక్టుగా దాణా , ఈ ఈత పాల ఉత్పత్తి రికార్డు ప్రకారము వేయవచ్చు కదా
సర్ నా పేరు పేపకాయల శ్రీను మా గేదె తొలిచూరి ఈతకు పూటకు నాలుగు లీటర్లు పాలు ఇచ్చేది. అలా అలా అయిదో ఈతకు పూటకు ఆరు లీటర్లు ఇచ్చేది. కానీ ఆరో ఈతకు పొదుగు మునుపటి కంటే చాలా బాగా చేసింది పాలు మాత్రం రెండు లీటర్లు పూటకు ఇస్తుంది. కారణం ఏమిటి చెప్పగలరు. పాలు పెరగడానికి ఏమి చెయ్యాలి తెలుపగలరు
Nice analysis and explanation. Useful information
sir
super ga cheparu chala chala thanks elanti videos malli malli cheyandi enka anekamaina techinical points chepandi thank you very much for your wonderful information thanks a lot sir
It’s very useful information sir. Thank you 🙏
Sir thanks for educating us.
Very useful and nice explanation. Thank you.
Thanks for your support
Thank you so much sir
Doctor. Gary chaala. Chaala. Baga chepparu. Thankyou
thank you so much
Story big...no problem....
But moral..... success
chabaga chebutaru andi
Very useful information sir thank u so much
So nice of you
Well explained sir good information 👍
Thank u sir for giving such a a valuable information very use for beginners
Sir super ga chepparu
Great sir
Dhanyavadalu sir....
20 to 30 lit /day iche cows ki maintenance ela cheyyalii cheppandi sir
Miru cheppinattu 3lit ki kg dana veste 15 lit ki 5 kg dana veste digestion avutunda sir
Vati maintenance ela sir haryana,punjab lo vati maintenance ela chesta sir vati gurchi vegam videos cgeyyandi sir
Super sir
Poduguvapu gurinchhi cheppanddi sir
th-cam.com/video/MykJmxpn-jY/w-d-xo.html
వీడియో చేశాను చూడండి
Sir 10 liter milk yield buffalo crossed with 25 liter milk bull semon vati calf aaa
Capacity tho vastayi
తల్లి మరియు తండ్రి నుండి సగం సగం జీన్స్ కావున 15 లీటర్ల పాలు దూడ ఇవ్వవచ్చు
Chala manchi karyakramam chesthunnaru
ధన్యవాదములు . ఇలాగె ప్రోత్సహించండి , మంచి వీడియోలు పెడతాను
Good information tq
Very good sir
Thank you sir
Hiii sir good morning yaa company mineral mixture use chayatam manchidhieee
Agrimin Fort
Good job sir
Most useful information sir
So nice of you omkar garu. still more will be uploaded
good information
Dear sir please provide the procedure how to calculate the productivity of an animal based on pedigree, please make a video on this point
ఒక వీడియో చేస్తాను
@@DrMadankumarVet thank you sir
Good information Sir
Can you please explain grass harvesting machines for small farmers
any Brush Cutter , costs around 10 to 14 thousand
Good impression sir
Thank you so much
Sir maa cow.s Mundu saari paalu baaga ehhai eesaari purthigaa paalu evvaledu sir maa aavulu hf
th-cam.com/video/8kwW0pB1fUg/w-d-xo.html
ఆవులను ఇలా మేపాలి. పాలు బాగా ఇస్తాయి
Good information sir
thank you so much
Very nice bro milking missionaries gurinchi telling bradher
thank you Narender garu and i will make a video on milking machines shortly pl
Plz share a video for how many days delivery buffalo purchased
below 15 days
హలో సార్ గుడ్ మార్నింగ్ మదన్ కుమార్
Hello GM
Sir kandi pottu annam evvocha kandi pottu vaditey palu taggutai antaru nijamey na
ఏమి కాదు ఇవ్వ వచ్చు
@@DrMadankumarVet
Thank u sir
Siryourverygoodandwelldon
Pachi gaddhi and yandhu gaddhi rendhu mix chasi chaf chasee evachaa sir
ఇలా ఇస్తేనే శాస్త్రీయంగా మంచిది
Sir great job sir thanks sir
So nice of you
5lit varaku Dana avsram ledhu annaru kada sir 6 lit ki 1 kg mrng and 1kg evng iste saripotundibkada extra maintenance ki 1kg inkenduku sir
ఒక కిలో చాలు
Thanks for ur reply
నమస్తే సార్
మీరూ మీ అనుభవం తో చెబుతున్నా ఇన్ఫర్మేషన్ మాకు book రూపంలో అందిస్తారని ఆశిస్తున్నాను.
ప్రయత్నం చేస్తాను
Sir ,bayata grazing ki tisukelle barrelunu yela maintain cheyalo cheppandi .. villages lo yekkuva 2 or 3 gedelu unnavallu yekkuva unnaru... thank you
చేస్తాను తప్పకుండా
Super
DCP and TDN means
and what we use for that
DCP అంటే Digestible Crude Proteins
TDN అంటే Total Digestable Nutrients
ఇవి పోషక విలువలు లెక్కించేవి.
మనము ఇచ్చే అన్నింటిలో ఇవి ఉంటాయి
Hai sir... Sir dana (riceand chitti)vudaka beati veyadam valla ... Emainaa labalu vunayaa... Vestea entha veyavatchu each cow kii .
మొత్తం దాణా లో 10 -15% మించకుండ ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఆమ్లా అజీర్తి , ఫాట్ తగ్గుతుంది
సర్.. ధన్యవాదాలు 🙏
పచ్చిమేతను మరియు ఎండుమేతను కలిపి పెట్టొచ్చా
పచ్చి మేత మరియు ఎండు మేత కలిపి ఇవ్వడమే సరిఅయిన పద్దతి
Thinksforvidus
Gedhalu Endhuvala cheputhai
Feading elaa esthaaa machi palitallu unatyy
Naa doubt endhi anthaa sir first pachi gaddhi patti taruvathaa yandhi gaddhi patti aa taruvathaa dhanaa evallaa lakaaa marchalaa time kudhaa chapandhi sir
th-cam.com/play/PLK3mBJHsse8zCfgzInLexvKnzXITSvJey.html
ఈ వీడియోలు చూడండి
Great sir🙏🙏
Thank you So much Ramesh garu
Sir ma baffalo Dhana tenadam ledu emi cheyali
కొంచం బెల్లం నీళ్లు చల్లి పెట్టండి
Ok Tq sir
Explain the Milking machine sir
Ok soon Omkar garu
Sir 6lit ichebuffelloki 30kg pachagaddi.9kg endugaddi.3kg dhana oka putakaa rojukaa sir please ardham kaaledhu cheppandi sir
ఒక రోజులో రెండు పుటలకు
@@DrMadankumarVet ok thank you sir
👌👌👌sir
Madan Garu, can we replace vaari gaddi with KUTTI, if yes how many kgs need to give and which Kutti is Best.
Please advice thanks.
you can replace with kutti. but in may be costly
@@DrMadankumarVet Thanks for Reply.
Sir 100kgs gedheku 3kgs endugadi 6kgs pachigadi saripothundha cheppandi sir
సరిపోతుంది
Present situation lo miru chepthunna tips thappakunda paatisthoo city ki daggar lo land lease ki thiskoni milk co operative ki posthu maintenance cheyocha sir
( army lo job chesthunnanu 10 years ayipoyindhi inka edaina bussinesspettali anukuntunnanu dairy farm naaku chala interst undhi ) please explain cheyyandi sir
జాగ్రత్తగా చేసుకుంటే లాభమే
దూడల సంరక్షణ day 1 నుండి ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో చేయండి
th-cam.com/video/AnkBkh3p2rQ/w-d-xo.html
వీడియో చేశాను. చూడండి
Sir Pachi Gaddi ,30kg annaru kada? Okesari 30kg pettevach? Morning and evening time lo petavacha?
Drymetter rojulo annisarlu oka pasuvu ki pettali video pettandi air dinigurinchi plz
పచ్చి గడ్డి మరియు దాణా రెండు కూడా రెండు పుటలు ఇవ్వాలి .పాలు పిండే ముందు దాణా , పిండిన తర్వాత పచ్చి గడ్డి ,ఎండు మేత ఇస్తే మంచిది
th-cam.com/video/HNCL4yPzH8Y/w-d-xo.html ఈ వీడియో చూసినట్లయితే ఎండు పదార్థము గురించి పూర్తిగా తెలుస్తుంది
Doodalu ela penchali sir. Medicine MEEDA video cheyandi sir
ఒక వీడియో చేద్దాము
Sir please make a video on basic diseases in cattles and symptoms.
yes defnetly
Banvasi cow Information plese
ok
Sir milk mission adress chappand please
DeLavel గూగుల్ లో చూడండి
Sir ma gedhalu sudi katadam ledhu sudi katisthunamu kani mali yadhaki vasthunai docters chupisthuna sari avi nilabadatam ledhu am cheyalo teliyadam ledhu ..nakosam okha video cheyandi edhi chala pasuvvulalo e problam vasthundhi ..ma area lo chala mandhi e problam lo unaru
ఈనిన తర్వాత రెండు నెలల్లో ఎదకు రావాలి. లేదంటే చాల నష్టం . ఒక వీడియో చేశాను. మన ఛానల్ లోకి వెళ్లి చుడండి. ఇంకా ఈదిన సమస్య ఉంటె కాల్ చెయ్యండి . no 9390116090
హాయ్ sir, నా పేరు గోపి. ఒక రోజులో ఆవు కి లేదా గేదె కి మేత ఎలా ఇవ్వాలో (గడ్డి, neeru, దానా ), ఎ టైమ్ లో ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఒక వీడియో చెయ్యండి sir. Thank you..
th-cam.com/video/8kwW0pB1fUg/w-d-xo.html
వీడియో చేశాను చూడండి
Sir ఆవులు ki nignt time దోమలు egalu nundi ela protect cheyali tips cheppandi sir
దోమ తెరలు బెస్ట్
Good evening sir..
Madi Vemulawada.. Ma area lo ae Cows suitable అవుతాయి.. మీకు ఈ area paina అవగాహన ఉందా.. చెప్పండి సర్
నాది జగిత్యాల జిల్లా.ఆవులు suit అవుతాయి
ఎలాంటి ఆవులు suit అవుతాయి??? ఎక్కడ లభిస్తాయి చెప్పండి sir
కాల్ చేయండి 9390116090
Hi sir
Nenu New farm pettali anukuthunanu cows best a lydhaa buffalos best a sir... Madhi krishna district sir ekadhi weather ni bathii chapadhii maku cows best and buffalos best oo chapadhii sir.. plz
మీకు గేదెలు ఆవులకన్నా బెటర్
2,3 buffaloes ki cutting machine konalemu kada sir appudu grass waste kakunda amcheyochu
గొడ్డలి తో 2 ఇంచుల ముక్కలు చేయండి
Ala time padutundi kada sir, kastam Koda . Sannaga animals full ga tene grass adina unda sir?
టైం ఎక్కువ ఏమి ఉన్నది . రోజు వారి కార్యక్రమములో ఒక చిన్న మార్పు. రోజంతా వాటికి సేవ చేస్తూనే ఉంటారు. ఇలా పై విధముగా మేపుటకు టైం కేటాయిస్తే భవిష్యత్తు ఈతలలో డైరెక్టుగా దాణా , ఈ ఈత పాల ఉత్పత్తి రికార్డు ప్రకారము వేయవచ్చు కదా
Hi Sir, Yendu padartam ante emiti sir? Thankyou..
th-cam.com/video/HNCL4yPzH8Y/w-d-xo.html ఈ వీడియో మధ్యలో ఎలా ఎండు పదార్థం లెక్క గడతారో చెప్పాను. వినండి. అవసరమైతే ఫోన్ చెయ్యండి 9390116090
500kg undi 6liters/day (i.e. morning 3 liters and evening 3 liters) iche bufffalo ki
dhana: morning: 1.5kg & evening 1.5kg
pachi gaddi: 30kg
yendu gaddi: 9kg
ivvali ani chepparu
doubt:
pachi gaddi-morning 30kg and evening 30kg
yendu gaddi- monring 9kg and evening 9kg
or
Pachi gaddi---morning 15kg and evening 15kg
...total 30kg/day
Yendu gaddi--morning 4.5kg and evening 4.5kg ---total 9kg/day
second is correct. morning 15kg plus evening 15kg . i told per day for two times
@@DrMadankumarVet thank u
@@DrMadankumarVet buffalo enta weight unna(like 500kg, 600kg, 650kg) pachi gaddi 30kg and yendu gaddi 9kg common ga ivvali........right sir?
Gedhalu paloo pithikina tharuvatha Endhuvala cheputhayai
ఆక్సిటోసిన్ అనే హార్మోన్ తో చెపుతాయి
తగ్గాలంటే ఏమి చేయాలో చెప్పండి
@@DrMadankumarVet చేపుడు తగ్గాలంటే ఏం చేయాలి
Thank you sir my village chityal Jilla Nirmal
Rajender garu thank you very much .I worked in ponkal and mamda from 1986-2003. i am having full idea of your area and dairy business
Sir biofit cfc plus vaadochaa
దాని గురించి తెలియదు
Helo sir dairy kosam how many acers
th-cam.com/video/Z5RRuHBpg3Y/w-d-xo.html
ఈ వీడియోలో చెప్పాను. చూడండి
cow breeds and buffalo breeds medhaa kudhaaa vd cheyandhee sirr
Ramesh garu ,i will give a good video on different breeds pl
Hai sir how are you 😍
All good
15 kg dry matterannaru kada sir motham 15 kg vari gaddi este amaina problem vunda
అవ్వవచ్చు. ఈ వీడియో చూడండి
th-cam.com/video/Hh83FeWzKjU/w-d-xo.html
ఇలా చేయవచ్చు
Sir Mamnoor lo akkada sir ,mimmalni kalavavacha
మామునూరులో ఇప్పుడు నేను లేను. ఇది వరంగల్ airport పక్కన ఉంటుంది
@@DrMadankumarVet Sir dairyfarm name enti sir visiting ki vallavacha
Sir daily 15 lits istundi ma cow dhana entha ivvamaantari
3 లీటర్లకు ఒక కిలో దాణా చొప్పున 15 లీటర్లకు 5 కిలోలు మరియు శరీర నిర్వహణకు 1 కిలో ఇవ్వాలి
Shed lo divide chesi mepalemu kada
పెద్ద ఫారములలో అలాగే వేరు చేసి దాణా వేస్తారు .లేకుంటే దాణా చాలాఎక్కువగా పాలు ఇవ్వని వాటికీ ఇచ్చి నష్ట పోతాము
సర్ నా పేరు పేపకాయల శ్రీను
మా గేదె తొలిచూరి ఈతకు పూటకు నాలుగు లీటర్లు పాలు ఇచ్చేది. అలా అలా అయిదో ఈతకు పూటకు ఆరు లీటర్లు ఇచ్చేది. కానీ ఆరో ఈతకు పొదుగు మునుపటి కంటే చాలా బాగా చేసింది పాలు మాత్రం రెండు లీటర్లు పూటకు ఇస్తుంది. కారణం ఏమిటి చెప్పగలరు. పాలు పెరగడానికి ఏమి చెయ్యాలి తెలుపగలరు
th-cam.com/video/buwlPaOoMaY/w-d-xo.html
ఈ వీడియో చూడండి.అలాగే ఓదాటి 3 ఈతలు పాలు ఎక్కువ ఇచ్చి మెల్లిగా ఈత ఈతకు పాలు తగ్గుతాయి
1st lactation lo milk ekkuva evaka povadaniki scientific reason ento chepagalara sir
సహజంగా ఇవ్వవు. రెండో lactation నుండి బాగా ఇస్తాయి
Sir పచ్చిమేత తిన్న తర్వాత మా ఆవులు
ఎండుగడ్డి తినటలేదు సర్ దానికి పరిష్కారం చెప్తారా
మొదట ఎండు గడ్డి వేసి తర్వాత పచ్చి గడ్డి వేయండి.
పచ్చి గడ్డి రుచిగా ఉంటుంది కదా. ఇదే ఎక్కువ తింటాయి
According to T. S atmosphere bunni or murrah which is better sir?
Murrah first and bunny second
నమస్తే సార్
Hello
Toli peyalu dagara ekkuva milk pindali ante em cheyali
th-cam.com/video/HNCL4yPzH8Y/w-d-xo.html
ఒక సారి చూడండి
@@DrMadankumarVet Sir 3etha Hf anni pallu esthundhi
Hi sir namsti
మాగేది పోయినేతకి 13 లీటర్లు ఇచ్చేది ముందు రెండు ఈతలకు కూడా అలానే ఇచ్చింది కానీ ఇప్పుడు ఇని రెండు నెలలు అవుతుంది రోజుకు ఐదు లీటర్లు మాత్రమే ఇస్తుంది
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంటేనే పాలు తగ్గుతాయి
వైద్యం చేయించండి
@@DrMadankumarVet 15 రోజుల క్రితం ఎదవ వచ్చింది సార్ సెవెన్ చేపించేసాను
Manchi inflammation sir
Good information Sir jagtyal akkadda makku dairy form unadhi phone number evandi sir
9390116090
Na Bangaram sir miru...
సార్ మా బర్రె ఎక్కవ సేపు నేమర్ వేస్తుంది... తక్కవ తింటుంది
ఇదే కరెక్టు. ఎక్కువ నెమరు వేయాలి
Cow gives red milk why sir
may be mastitis
పచ్చిగడ్డి ఒక్క రోజుకి 30kg లు ఇవ్వాల లేదా ఒక్క పూటకి 30kg లు ఇవ్వాల sir
ఒక్క రోజుకు.
మన వీడియో ల్లో ఎక్కడ చెప్పినా ఒక రోజుకే
మినరల్ మీక్షర్ బెస్ట్ క్వాలిటీ పేరు ఏంటి సార్
Agrinin chelated
@@DrMadankumarVet thank you sir
సార్ H.F ఆవును గురిౖంచటం ఎల లక్షనాలు చెప ండి
ok
సార్ మా గేదె కు గర్బసంచి మూసికొని పోయినది ఏదకూ వసుై౦ద రాదా
ఎదకు రానప్పుడు ముసుకపోయి, ఎదకు వచ్చినపుడు తెరుచుకుంటుంది.గేదె వస్తుంది
Gedi ki vayasu tho avasaram ledu daniki metha full ga vunte chalu,
correct
మదన్ కుమార్ సార్ గారు ఒక గేదె కి సరిపడా మేత పచ్చిమేత సరిపడా పాలు ఇవ్వడం లేదు దానికి పరిష్కారం చెప్పగలరు
th-cam.com/video/TowEzZ4Ayuk/w-d-xo.html
ఈ వీడియో లా ఇవ్వండి. పాలు శక్తి మేర ఇస్తాయి
వర్షాకాలంలో మాపశువులు వరిగడ్డిని ముట్టవు ఎలాచెయ్యలిసారు
పొద్దున మేతకు పోవడానికి ముందే పాలు తీసిన తర్వాత ఎండు గడ్డి ఇవ్వండి. బయట పచ్చి గడ్డి బాగా తిన్న తర్వాత తిన్నాక పోవచ్చు