Scientific tips to increase Fat, SNF in Milk | పాలలో ఫ్యాట్ తగ్గటానికి కారణాలు | Dr. Madankumar Vet
ฝัง
- เผยแพร่เมื่อ 29 ก.ค. 2022
- #DrMadankumarVet #dairyfarmtelugu #Fat%SNFinMILK
Scientific Methods to increase Fat %, SNF in Milk | పాలల్లో వెన్న శతం పెంచే శాస్త్రీయ పద్ధతులు . In this topic the reasons for low fat and SNF in Cow and Buffalo milk, steps to be taken to increase fat and SNF in milk.
I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming. These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090
Good message sir
Nice
Super sir
sir manchi samachara mein char sir thank you
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Tq so much sir well information
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Paadi Raithula paalita meeru devudu sir.. Thank you 🙏🙏🙏
Great Job Sir.
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Thankq sir..
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Can we use super Napier dried as dry fodder
మీరు పాడి రైతులు కు God gift
GOOD MORNING SIR 💕💕🎊🎊👏 GOD BLESS YOU 💖💖🎉🎈💖
GOD BLESS YOU SIR
First view.. first comment
🙏
Good morning sir 🙏🙏🙏
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Good morning sir 🌄
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Sar.ma.avu.yedhaku.3.sarlu.vachindhi.2.sarlu.doctor.tho.shaman.1,sari.bull..mali.yedhaku.vasthundhi.yemaina.tick.maint.chepandi.sar
మీరు చెప్పేటివి కరెక్టు గా ఉంటాయి సర్ మీరు దయచేసి 15 రోజులకు ఒక్కసారి లైవ్ పెట్టండి
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
😎😎🔥😎😎😎😎😎😎😎😎😎🎉🎉😭😭😭🎉🙏❤️❤️🙏🎉😎😭😭🔥🔥🙏
Salt + soda bicarbonate daanalo kalapochha
Hi sir 🙏🙏
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Sir ma bari yadaki ravadm lydu sir. Ame chailu chapendi.
th-cam.com/video/5GmhZz9Qrj4/w-d-xo.html
ఇలా చేయండి
Could u explain about bypass fat and liveeast and DCP?
ok వీడియో చేద్దాము
Tq sir
Dhana making video cheyandi sir, and dhana enni rojulavaku storage untundi please reply
నీరు , తేమ తగలకుండా ఉంటే 2 నెలలు
@@DrMadankumarVet tq sir
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Can we run cross Jersey and Jersey only with dry fodder and Concentrates food..please give some information sir
th-cam.com/video/Hh83FeWzKjU/w-d-xo.html
ఈ వీడియో చూడండి
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Sir what about LR please explain sir
Lorry Receipt (LR), an undertaking by the transporter to deliver the goods to the destinatio
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Probiotics gurinchi oka video cheyandi 🙏🏽🙏🏽
చేస్తాను
Hi sir Meru chepina liver tonic nachuraluga thayaru chese tonic pottelaki daily anthaevali Anni rojulu evvali pottelaki
100 ml రోజుకు ఆవులు, గేదెల్లో
10ml మేకలు, గొర్రెల్లో
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
🙏👌 cows threge mastha hala video please
Replay please 🙏👌
అర్థం కాలేదండి.వేరే రకంగా చెప్పండి
Hai sir మా ఆవు పాలు SNF పెరుగుతాలేదు.. రేట్ రావడం లేదు
సర్ సొల్యూషన్ చెప్పండి
Awesome sir...well presented it was like professor teaching to students..without fees..Hat's off sir.. please do focus on more videos related to Buffalo's..thanks a million. Hi regards. 🙏🙏🙏🙏🙏
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Sir… you have mentioned 30kg green fodder and 10kg dry fodder… is it per time or per day
per day
Sir mini befflow gurinchi oka video cheyandi sir
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
th-cam.com/video/mIAYZ0JdYFA/w-d-xo.html
చూడండి
Sir oil cakes lo coconut cake baguntunda reply sir
చాలా మంచిది
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Hi sir,
Nellore nunchi,ma buffalo eni 10 days avthindhi.problem amitanta 1 sanulo nunchi palu 5drops vachi agi pothunay.3 sanulo nunchi 3 liters easthundhi.problem amito ardham kabadam ladhu.mere dhaniki parishkarana chapandi sir.vet Dr kuda chupinchanu but ala na undhi sir.
చను గట్టు ట్యూబ్ తో క్లీన్ చేయాలి
లేదా
పొదుగు వాపు వ్యాధి ఉంటే
Intacef Tazo 4.5 grams injections
రోజు ఒకటి 3 రోజులు వేయాలి
Thank u sir.
డాక్టరు గారిచే పరీక్ష చేయించండి
Food fermentation yela thayaru chesukovali sir
food fermentation అంటే నాకు అర్థం కాలేదు. ఇంకో రకంగా చెప్పండి
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Sir salt ante crystal salt use cheyacha
చేయవచ్చు
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
పాలు ఇవ్వని నాటు పశువుకి ఒక రోజుకి ఎంత డ్రై మేటర్ ఇవ్వాలి..మాకు డ్రై matter కొరత ఉంది
బయట కడుపునిండా తింటే అవసరం లేదు
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
సార్ దాన items ఎన్ని రోజులు వరకు STOCK చేసుకోవచ్చు.
And Dry Fodder Also.
తేమ తగలకుండా ఉంటే దాణా 6 నెలలు
ఎండు గడ్డి వాన నుండి రక్షణ ఉంటే ఒక సంవత్సరం
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
నమస్తే సార్, నేను సన్ ఫ్లవర్ నూనె చక్క దానలో కలిపి మా అవులకి ఇస్తున్నాము, కానీ ఫ్యాట్ మాత్రం పెరగటం.
th-cam.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html
ఈ వీడియోలు చూడండి
Sirdanapachchegaddethappadrymaterladumilkthagguthaiagoodmesegechapandesir
ఎండు గడ్డి తప్పనిసరి
పచ్చి గడ్డి 3 రోజులు ఎండబెట్టి ఇవ్వండి
Nulipurugulu nivarana yela
నట్టల మందు డాక్టరు గారి సలహా పై వాడండి
Sir animal husbandry assistant education telugu medium aa English medium aa plese reply sir 😔😔😔
ఇంగ్లీష్, తెలుగు రెండు
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
Sir 30 kg green powder evadam morning time 15 kg evening time 15 kg elane evvalli ga sir please reply
అవును
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
నాటు ఆవులకి కూడా డ్రై మేటర్ compulsory ఇవ్వాలా?? మా ఒంగోలు ఆవుకి డ్రై మేటర్ ఇవ్వక పోయిన పేడ పలుచగా వెయ్యడం లేదు
పాలు తక్కువ ఇచ్చే వాటికి, బయట మేతకు వెళ్ళేవాటికి అవసరం లేదు
Diff be seller and buyer of buffaloes
seller అమ్మేవాడు
Buyer కొనేవాడు
@@DrMadankumarVet dairy farmers kuda sellers laga alochisthe dairy success avuthundigada
ఇదే కరెక్ట్
Fat raavalante e dhanalu ekkuva use cheyali sir
ఏదైనా మంచి దాణా తగినంత వాడాలి
@@DrMadankumarVet edhi ayithe ekkuvaga padi osthundi sir Chala rakala dhanalu use chesthunnav maaku10cows unnay
SNF AND FAT ఇందులో వెన్నె మరియు కొవ్వు ఈ యొక్క ఎస్ఎంఎస్ ఫ్యాట్ వివరణ మాకు పాడి రైతులకు వివరించి తెలియజేయగలరు
ok
చూడి పశువుకు బెల్లం పెడితే ఎంత లాభమో చూడండి
th-cam.com/video/C5IMENjn8Pk/w-d-xo.html
నమస్కారం సార్... మా దగ్గర H.F , ఆవు ఉంది అది ఎదకు రావడం లేదు .. డెలివరీ అయ్యి 8 నెలలు అయింది , పలు ఇస్తుంది, ఇంజెక్షన్ కూడా ఇచ్చాం,అయిన ఎదకు రాలేదు, దయచేసి సలహా ఇవ్వగలరు..🙏
ఫస్ట్ డాక్టర్ గారిని పిలిచి గర్భసంచి క్లీన్ చేసి రోజుకి అరకేజీ శనగలు మొలక కట్టి 45 రోజుల పాటు తినిపించండి
@@vasubabug3268 thank you so much sir 🙏🙏🙏🙏
మిత్రుడు చెప్పినట్టు చేయండి
కనికులు తవుడు పెడుతున్నాము కాని 5.5 వస్తుంది ఇని 1నెల అవుతుంది తెలగ పిండి నువ్వులది పెట్టాలా మాది ఆంధ్ర
పెట్టండి
@@DrMadankumarVet ఓకే సర్
Hi sar fat రవడనికి పౌడర్ వుందీఅంటునారు
అవి అంతగా అవసరం లేదు
సార్ fat kosam పౌడర్ చెప్పండి సర్
వేయగానే full fat రావాలి
ఆవాల నూనె దానాలో కలిపి తినిపించవచా
తింటే పెట్ట వచ్చు
TQ sir
అవణునే ఎలా ఇవ్వాలి గేదలికి ఇవ్వవచ్చా మావి 2 లిటరు ఇస్తాయి
తక్కువ పాలు ఇచ్చే వాటికి అంత అవసరం లేదు.
ఇస్తే 250 ml ప్రతి 20 రోజులకు ఒక్కసారి చాలు
@@DrMadankumarVet ట్యాంక్స్ సర్
Ma buffalo endu gaddi thinadam ledu
కొంచం బెల్లం నీళ్లు చల్లండి లేదా పచ్చి గడ్డితో కలిపి ఇవ్వండి
Sir please tell me cows aa time lo konali and buffaloes aiyte aa time lo konali kothaga dairy start cheyali anukunevallu @dr.madamkumarvet
ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మంచిది. పశువులు ఈనుతాయి. తక్కువ రేటు లో ఎక్కువ అందుబాటులోనుంటాయి