How to give Concentrate Feed to Bring Cow or Buffalo to Highest Milk after Calf Birth Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #DrMadankumarVet #DairyFarmingTelugu
    "How to Increase Milk Production in Buffalo and Cow after Calving and | Concentrate Feed Schedule Telugu". In this Video of our Channel Dr. Madankumar Vet it is explained about the feeding schedule after parturition for 25 days and reasons are explained how it improves milk production
    / @drmadankumarvet
    Follow us on Facebook: / drmadank
    Peep us on Instagram: / drmadankumarvet
    Find us on twitter: / drmadankumarvet
    Phone No. 9390116090

ความคิดเห็น • 460

  • @sbayyappa
    @sbayyappa 3 ปีที่แล้ว +70

    🙏 పాడి రైతులకు వరం సార్ మీరు

  • @jaggukatragadda1680
    @jaggukatragadda1680 3 ปีที่แล้ว +14

    Very helpful to our farmers thank you Dr.. 🙏🙏

  • @shinyjakkula7168
    @shinyjakkula7168 3 ปีที่แล้ว +6

    Good evng sir ippati varaku evaru cheppani information meru istunnaru.great sir e rojulalo elantivi pattinchukoni cheppinandhuku thankyou sir ilanti information teliyaka memu chala loss ayyamu sir🙏🙏🙏🙏🙏🙏

  • @internetshoppy1539
    @internetshoppy1539 ปีที่แล้ว +3

    Bellam , ey rakam petachu , ediyna petacha sir nalla belama ? Which one is good

  • @prabhakarganti5638
    @prabhakarganti5638 3 ปีที่แล้ว +6

    Meru ma devudu sir

  • @ASHOKJALADI
    @ASHOKJALADI 7 หลายเดือนก่อน

    Gedhalalo.meya.kaayalagavasthundi.nivara.yelaga

  • @comedykiranam7208
    @comedykiranam7208 3 ปีที่แล้ว +4

    ఇంత గొప్ప ఇన్ఫర్మేషన్ డబ్బులు పెట్టిన దొరకదు✊✊✊✊✊✊🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼

  • @janardhanaraovempadapu265
    @janardhanaraovempadapu265 4 หลายเดือนก่อน +1

    1) ( Mrng 6 kg + evng 6 kg feed ). and ( 3okg green fodder+ 10 dry fodder)
    Ila iste cow digestion chesukuntadaha sir ?
    2) Digestion problem emina vastaya ?
    3) Adanaga inka emina minerals ivvalsi vuntada sir?
    4)20-10lit / day milk iche cow ki mineral mixture and calcium entha ivvali cheppandi ?

  • @NagababuRoy
    @NagababuRoy 2 หลายเดือนก่อน

    Natu buffalo ki 11day nunchi dhana eymi evali

  • @manchalaraju6358
    @manchalaraju6358 3 ปีที่แล้ว +9

    Thank you so much sir. Nice concept. I am feeding 500gms of sprouts jonna, sagga and ragulu to my Buffalo. Is it good for Buffalo health?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      excellent

    • @maheshgoudmahi6432
      @maheshgoudmahi6432 ปีที่แล้ว +3

      Ragulu sajjalu jonnalu direct ga ivvala ,Leda Pindi pattinchi ivvala,

  • @ravisuresh3144
    @ravisuresh3144 3 ปีที่แล้ว +1

    Sr సమన్ఇచిన తరువాత మెపుపదతితెలియండి

  • @spchandrarao8611
    @spchandrarao8611 ปีที่แล้ว +1

    సార్, మీ సలహాలు రైతులకు ఛాల మేలుచేస్తుంది,మా గేదె ఈని 15 రోజులు అయింది, దూడ యార్రగా పెడ వేస్తుంది.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว +1

      loparamide tablets ఉదయం, సాయంత్రం తగ్గేవరకు ఇవ్వండి

    • @spchandrarao8611
      @spchandrarao8611 ปีที่แล้ว

      @@DrMadankumarVet thanku sir

  • @PothanakaSukanya
    @PothanakaSukanya 18 วันที่ผ่านมา

    Sir cow kallu kuttukutey em cheyali

  • @shobangurajala7699
    @shobangurajala7699 3 ปีที่แล้ว +6

    Excellent sir❣️

  • @satishs2788
    @satishs2788 2 ปีที่แล้ว

    మా పడ్డ కు ముందు పొదుగు వుంది సార్ వెనక లేదు 10 మంత్ ఏమి చేయాలి సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      ఒక వీడియో పెట్టండి వాట్సాప్ లో 9390116090

  • @nerallakishor8406
    @nerallakishor8406 ปีที่แล้ว +1

    sirenenagadakupoduguloneruvachendesirjagareevavacha,5daykegodumathouduevavacha

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      బెల్లం
      గోధుమ తవుడు
      రెండు మంచివే

  • @Prabha-no1wk
    @Prabha-no1wk 3 ปีที่แล้ว +2

    Sir oka gedhaki 1 day ki Entha karchu avuthundhi, pacchi gaddi, endu gaddi, dhana, pani vadi karchu, ithara karchulu anni kalipi entha avuthundho cheppandi plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @paandum3729
    @paandum3729 3 ปีที่แล้ว +4

    Super guruvu garu...
    🙏🙏

  • @mbtv7021
    @mbtv7021 3 ปีที่แล้ว

    బీర్ పొట్టు వాడవచ్చా తెలియజేయగలరా సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      th-cam.com/video/n-LRiJXyufM/w-d-xo.html
      th-cam.com/video/gSAkPsuu7FA/w-d-xo.html
      ఈ వీడియోలు చూడండి

    • @nagarjunar5261
      @nagarjunar5261 3 ปีที่แล้ว

      iLovu 💋

  • @madhavaraodaggumati6667
    @madhavaraodaggumati6667 หลายเดือนก่อน

    🎉

  • @gonnabathulayesu6766
    @gonnabathulayesu6766 ปีที่แล้ว

    Sir రాగులు, సజ్జలు జొన్నలు మూడు కలిపి ఇవ్వాళ sir. ఏదో ఒకటి ఇచ్చిన సరిపోదా sir

  • @venkatsoldier1103
    @venkatsoldier1103 3 ปีที่แล้ว +3

    Very very valuable information sir

  • @532charansrigorle5
    @532charansrigorle5 3 ปีที่แล้ว +3

    Sir ....i like and love u efforts sir...😊😊😊💖💖💖

  • @ashokgone3966
    @ashokgone3966 ปีที่แล้ว

    Sir meeru starting pootaki moodu kilola dhaana annaaru kadha adhi Ela ivvaali aedhi aedhi ivvaali sir ardham kaavadam ledhu

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      దాణా మీరు మార్కెట్లో కొన్నదైన పరవాలేదు

  • @puttikeerthana1703
    @puttikeerthana1703 2 ปีที่แล้ว +1

    Ma gaydhi 3yearsh nundhi shudhi kavatladhu sir prashikaram

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      9390116090 కాల్ చేయండి నాకు ఏ రోజైన ఉదయం 10 గంటలకు

  • @vishnuKumarGK
    @vishnuKumarGK 7 หลายเดือนก่อน

    సార్ నమస్కారం
    నాకు ఒక ఆవు ఉంది అది ఒక దూడకు జన్మనిచ్చింది పాలు తీయడానికి పోతే పొడ్చడానికి వస్తుంది కాలు లేపుతుంది .. దూడ పుట్టక ముందు పొదుగు దగ్గర చెయ్యి పెట్టినా కూడా ఏమీ అనకుండే దుడతాగేటప్పుడు దూడను ఏమనదు మనం పాలు పిండనిక వెళ్తే అల్లరి చేస్తుంది దీనికి ఏమయినా పరిష్కారం ఉందా సర్.

  • @rajesh.boinirajesh8519
    @rajesh.boinirajesh8519 3 ปีที่แล้ว +3

    Thank you so much sir.🙏🙏

  • @prathipatisrinivasarao1156
    @prathipatisrinivasarao1156 3 ปีที่แล้ว +2

    పాడి గేదె చూడి నిలబడటం లేదు సార్
    ఏమైనా మందులు ఉన్నాయ
    చెప్ప ండి sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      th-cam.com/video/uWAKIQgMArQ/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

    • @prabhuyadavprabhuyadav5037
      @prabhuyadavprabhuyadav5037 3 ปีที่แล้ว

      Super sir

    • @prathipatisrinivasarao1156
      @prathipatisrinivasarao1156 3 ปีที่แล้ว

      పాడి గేదె కృత్రిమ గ ర్భదారన
      చేయించిన 3రోజులతర్వాతకూడా
      మడినుండి తీగలు వేస్తూ నేఉందిసార్
      వేయవచ్ఛ్చా

    • @prathipatisrinivasarao1156
      @prathipatisrinivasarao1156 3 ปีที่แล้ว

      Please sir saluo
      The problem

  • @ballarigudemanand5563
    @ballarigudemanand5563 2 ปีที่แล้ว

    Dhuda ledu gedeku shepu ravadaniki em evali

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      పొప్పడి పండు రోజు 1-2 కిలోలు కొన్ని రోజులు ఇవ్వండి

  • @nagamuralipurrolla98
    @nagamuralipurrolla98 ปีที่แล้ว

    Sir
    Girlando cow vundi intlo puttinde present 8month pregnant
    Enni litres expect cheyyochu per day girlando cows lo

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      బ్రీడ్ లక్షణాలు
      తల్లి పాలు దిగుబడి
      తండ్రి యొక్క తల్లి పాలు దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది

    • @nagamuralipurrolla98
      @nagamuralipurrolla98 ปีที่แล้ว

      @@DrMadankumarVet cow 20-24litres per day istadi pure hf

    • @nagamuralipurrolla98
      @nagamuralipurrolla98 ปีที่แล้ว

      And girlando cow ki kuda 75% hf and 25% gir lakshanalu vunnayi

  • @ASHOKJALADI
    @ASHOKJALADI 5 หลายเดือนก่อน

    Sir.Maagedhaki.endo.prablam.vachindi.manduluvadamu.kaani.millkravadamedusir

  • @yashrockstar2545
    @yashrockstar2545 ปีที่แล้ว +1

    మీరు పాడి రైతులకు దేవుడు sir

  • @mbtv7021
    @mbtv7021 3 ปีที่แล้ว +1

    Naaku beer pottu gurinchi cheypandi sir

  • @jayaprakash4741
    @jayaprakash4741 3 ปีที่แล้ว +2

    Tnx For ur valuable information

  • @greeshmatejaswi4483
    @greeshmatejaswi4483 2 หลายเดือนก่อน

    Sir ma aavu ki 9 month first time pregent natu avvu podugu kanapadam ledhuu sir inko 15-20 day's lo eenathundhi sir please oka tip cheppandii

  • @kodatilavanya8407
    @kodatilavanya8407 ปีที่แล้ว +1

    sir meeru excellent sir
    thank you sir

  • @villagevlogs1928
    @villagevlogs1928 2 ปีที่แล้ว

    Sir me number Ivvandi sir 🙏

  • @lakshmikathalaharivillu
    @lakshmikathalaharivillu ปีที่แล้ว

    Sir maa buffallo first delivery ayindi.first time junnu palu ichindi. Ika tarvata nundi chepu ravatledu. Paalu ivvatledu. Doodaku kuda ivvatledu. Remedy cheppandi plz

  • @tsfuturefarmer9352
    @tsfuturefarmer9352 3 ปีที่แล้ว +1

    ఎండు గడ్డి ఇనిన మెదటి రోజు నుండి ఇవ్వల

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      వీడియో లో చెప్పాను . చూడండి మళ్ళీ

  • @sunilreddy2878
    @sunilreddy2878 3 ปีที่แล้ว +1

    NABARD loan gurnchi chaypaydi for dairy farm

  • @prabhakarganti5638
    @prabhakarganti5638 3 ปีที่แล้ว +1

    Sir mokka jonnalu evvavarcha

  • @rajachowdary1649
    @rajachowdary1649 ปีที่แล้ว

    Jonnalu, sajjalu, ragulu concentrate feed kaada, mari avi concentrates kakapo the veetini concentrates antaru. First 10 days ye kaadu life long ivvachu, emi tappu ledu, miru warm water ani ravataniki badili worm water ani rasati, worm ante meaning miku telusu kada. Miru clumsy ga cheptunnaru, raagulu lo highest calcium untundi avi feed ga isthe malli miru seperate ga calcium ivvalsina pani emundi, hyper calcium aithe miru responsibility teesukuntara. Nenu deliver aina next min nundi adi ye feed tinte avi isthamu, miku cheppina ye issues Memu chudaledu, vinaledu, ma cows 10 months each lactation lo 4500 liters milk istha yi, desi cows ye navi, miru after 10 th day of deliver daily 1 kgs conc increase cheyyali antunnaru, miru cheppina vidham ga chesthe animal chesthunfi, miru cheppina vidham ga chesina farmers 14 liters capacity buffaloe 2.5 liters ki ichi almost chat he stage ki velli di, miru scientific data n field results emi lekunda ela suggest chesthunnaru, miru cheppina dantlo 1/4th feed ichi nenu 15 liters milk teeth unna, so y do u advise I’ll, the costing is out of hands n animal wll b at risk, kindly support ur discussion with scientific data. No animal can digest 6 kilos per time conc, I can bet

  • @paparaoarasavalli7144
    @paparaoarasavalli7144 ปีที่แล้ว

    ఉలవలు పెట్టవచ్చా

  • @jyothivanarasi9396
    @jyothivanarasi9396 3 หลายเดือนก่อน

    Sar pasuvulaku roju remduputalu calceyam tapakundaievala teleyajeyandi

  • @beautifulpeopleatppavan4604
    @beautifulpeopleatppavan4604 3 ปีที่แล้ว +2

    Thank you sir

  • @Komivlogs-1406
    @Komivlogs-1406 5 หลายเดือนก่อน

    Sir raagulu saddalu jonnalu sprouts pettala leda pindi kottichi pettala sir please cheppandi

  • @Komivlogs-1406
    @Komivlogs-1406 5 หลายเดือนก่อน

    Sir raagulu saddalu jonnalu sprouts pettala leda pindi kottichi pettala sir please cheppandi

  • @EtakaramBatch
    @EtakaramBatch 3 ปีที่แล้ว

    My bad luck .. నేను ఈ వీడియో కొంచెం ఆలస్యంగా చూసాను.. మా ఆవు ఈని 15 రోజులు అయింది..మీరు చెప్పినవి ఏవి నేను పాటించ లేదు.(తెలీక పోవడం వల్ల) రెండో ఈతలో పూటకు 14 లీటర్లు ఇచ్చిందట..ఇప్పుడు మూడో ఈత ఈనింది.. కానీ ఇప్పుడు పూటకు 7 లీటర్లు మాత్రమే ఇస్తోంది..ఇప్పుడు నేను ఏం చేయాలి..మీరు చేసిన Colin chloride video చూసాను..ఇంకా ఏం చేయ్యిచ్చో సలహా ఇవ్వగలరు.. please

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      ఏ వీడియోలో చెప్పినట్టు అన్ని పూర్తి చేయండి అలస్య మైన

  • @dadalanagaraju8608
    @dadalanagaraju8608 3 ปีที่แล้ว +2

    Tq sir

  • @thurakanagaraju9281
    @thurakanagaraju9281 2 ปีที่แล้ว

    సార్ మా గేదె సెమెన్మన్ వేయించిన తరువాత పది రోజులకే మరల తీగ వేస్తుంది
    సొల్యూషన్ చెప్పండి ప్లీజ్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      మీ డాక్టర్ గారిచే అవసరమైతే హార్మోన్ల వైద్రం చేయించండి

  • @GoliRamireddy
    @GoliRamireddy 11 หลายเดือนก่อน

    Sir'2rommupallutagai'10daysaaidi

  • @subramanyamsubbu4034
    @subramanyamsubbu4034 3 ปีที่แล้ว +2

    Super sar

  • @raithubida1200
    @raithubida1200 ปีที่แล้ว

    సార్ నమస్కారం సార్. ఆవులు శనిగ పొట్టు తిన పెడితే సర్ తింటే ఏమవుతుంది సార్ కొంచెం చెప్పండి సార్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      చాలా మంచిది
      తినిపించండి

  • @Komivlogs-1406
    @Komivlogs-1406 5 หลายเดือนก่อน

    Sir meemu kothaga dairy farm start chesamu maa aavu delivery ayyi 4days ayyindhi daaniki ippati nunchi meeru cheppinavi pettacha

  • @Swarunvlogs26
    @Swarunvlogs26 3 ปีที่แล้ว

    నా డైరీ ఫార్మ్ లో 12 ఆవులు ఉన్నాయి. ఆందులో రెండు ఆవులు కాళ్లు పటేసి జ్వరం వస్తున్నాయి. నివారణ చెప్పగలరు

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      గాలి కుంటు వ్యాధి రావచ్చు. డాక్టర్ కు చూయించండి

  • @leelavenkateswarlusarma
    @leelavenkateswarlusarma 2 ปีที่แล้ว

    దాన 11 నుండి 15 రోజు వరకు దాన 6 కేజీలు చెప్పారు అది నానా పెట్టినప్పుడు బరువు లేదా పొడిగా ఉన్నపుడు బరువు చూడల సర్ చెప్పగలరు నమస్కారం సర్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว +1

      నాన బెట్టక ముందు
      ఇది high yeilders కు
      తక్కువ ఇచ్చే వాటికి తక్కువ

  • @manikanta-gc7tj
    @manikanta-gc7tj 2 ปีที่แล้ว

    సార్ మా ముర్రా బర్రె ఆల్రెడీ ఈని 29 రోజులు అయింది.. పూటకి 3 లిటర్స్ యిస్తోంది..యిప్పుడు ఏం యివ్వాలి దాని జన్యుషక్తి మేర పాలు యివ్వాలి అంటే

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      th-cam.com/video/Z4mc5VNKph8/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

  • @rangapulipaka4691
    @rangapulipaka4691 2 ปีที่แล้ว

    నమస్తే సార్... మా గేదెలు ఈని రెండు నెల్లలు అయినా వాటి జన్యు శక్తి మేర పాలు ఇవ్వటం లేదు. వాటికీ పచ్చగడ్డి లేదు. రోజుకి 9 kgs దాణా ఇస్తున్న.. ఐనా ఉదయం 4 lts సాయంత్రం 3.5 lts మాత్రమే ఇస్తున్నాయి. Milk increase చేయవచా? ఎలాగో కొంచం చెప్పండి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      12 కిలోల ఎండు గడ్డి ,1 కిలో దాణా శరీర నిర్వహణకు
      2 లీటర్ల పాలకు ఒక కిలో దాణా నానబెట్టక ముందు లెక్క ఇవ్వాలి

  • @phaniprasad2254
    @phaniprasad2254 3 ปีที่แล้ว +1

    పాల కల్తీ గురించి వీడియో చేయండి

  • @Avaizzzz
    @Avaizzzz 3 ปีที่แล้ว +1

    Sir heat lou ravadani ki tablets vastam Ani local farmers cheparu ala chayadam vala any side-effect me opinion chepandi plz please

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      టాబ్లెట్ పెరు చెపితే side effects చెప్ప వచ్చు
      th-cam.com/play/PLK3mBJHsse8ybiF3kALii7ITmOUZf0iQm.html
      మీకు related వీడియో చూడండి

  • @VijayKumar-rq7me
    @VijayKumar-rq7me 2 ปีที่แล้ว

    కడుపు లోనే దూడ చనిపో 3days aendi anari sir ami చేయమంటారు sir. బయటికి వచ్చింది

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      సర్జరీ చేసి తీసి వేయాలి

  • @Ravindrakumar-mf1qb
    @Ravindrakumar-mf1qb 3 ปีที่แล้ว

    Sir గేదె ఈనాన వేటిని placenta పడిన తర్వాత వాతము చెయ్యకుండా ఏమి ఇవ్వాలి కొంచెం తెలియజేయగలరు ఈరోజు మా గేదె ఈనింది ముర్రా జాతి దానికి ఏదైనా మెడిసిన్ ఇవ్వాలా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      గర్భసంచి లో furea tablets రోజు 2, మూడు రోజులు పెట్టాలి

  • @thullurusyamkumarkumar8358
    @thullurusyamkumarkumar8358 2 ปีที่แล้ว +1

    Good suggestion sir

  • @rajusingireddy970traveller
    @rajusingireddy970traveller 3 ปีที่แล้ว +1

    Super sir tq sir

  • @ssdairyinformation3961
    @ssdairyinformation3961 3 ปีที่แล้ว

    Chudi lo unnappudu dana evacha sir

  • @potnurugovinda8303
    @potnurugovinda8303 ปีที่แล้ว

    సార్..బియ్యం నానబెట్టి దాణా గా ఇస్తే పాలిస్తాయి ఖర్చు కూడా తగ్గుతుంది అని ఒకరు సలహా ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు దయచేసి తెలియజేయాలని కోరుకుంటున్నాము.reply ద్వారా 🙏

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      బియ్యం 3 కిలోలు ఒక రోజు ఒక పశువుకు ఇవ్వొచ్చు
      మంచి శక్తి పదార్థం

  • @srinivasr7268
    @srinivasr7268 3 ปีที่แล้ว +8

    Excellent information Doctor garu, hats off, thank you for this topic

  • @Dhana_Agriculture
    @Dhana_Agriculture 2 ปีที่แล้ว

    నమస్తే సర్...
    ఈనిన మొదటి నెల రోజులు సజ్జలు వాడలేదు అందుకే అనుకుంటా పాలు సరిగ్గా ఇవ్వలేదు ఇప్పుడు 2వ నెల .సజ్జలు ఇవ్వడం వాళ్ళ ఉపయోగం వుంటుందా ,ఉండదా చెప్పండి సర్...

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      2 వ నెల రెగులర్ గా ఇచ్చే దాణా ఇవ్వండి

    • @Dhana_Agriculture
      @Dhana_Agriculture 2 ปีที่แล้ว

      @@DrMadankumarVet అయితే ఇప్పుడు సజ్జలు వాడటం వాళ్ళ use ఉండదు అంటారా....సర్

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 3 ปีที่แล้ว

    జర్సీ female , 1 year వయసువి 10 కొని మేపుకోవాలనుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలుపగలరు.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      మంచి బిజినెస్.
      th-cam.com/video/ay3icRtQUPs/w-d-xo.html
      ఈ వీడియో చూడండి.

  • @Telagariddi
    @Telagariddi 2 ปีที่แล้ว

    సార్ చెప్పినట్టే చేసాము గేదె 11 రోజులు అవుతుంది రెండు 2 లీటర్లు మాత్రమే ఇస్తుంది పాలు పెరగడం లేదు ఈ నిన రోజు నుంచి పాలు పెరగాలంటే ఏం మరి ఇంకేం చేయమంటారు చూడు పశువులు కొన్నాము ఐదు లీటర్ల చెప్పారు

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉండవచ్చు

  • @suryakiran193
    @suryakiran193 3 ปีที่แล้ว

    Sir, నెలా 15 రోజుల వరకు బాగానే పాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు తగ్గిపోతున్నాయ్. ఏం చెయ్యాలి సర్.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      ఒక వీడియో పెట్టండి 9390116090

  • @venkatgopidesi8858
    @venkatgopidesi8858 3 ปีที่แล้ว

    సార్ దాణా అన్నారు మీరు ఏమి ఇవ్వాలి సార్ సోజ్జలు,రాగులు ,జొన్నలు కాకుండా 11 రోజు నుంచి ఇవ్వమన్నారు మీరు అవి ఎలా ఇవ్వాలి సార్,

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      th-cam.com/video/tumtoM4rD7w/w-d-xo.html
      ఈ దాణా ఇవ్వండి

  • @nagababuyarlagadda8517
    @nagababuyarlagadda8517 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @devanand2586
    @devanand2586 2 ปีที่แล้ว

    Sir memu OK avu konam cost 60000
    Adhi parukutudhi tablets vasam injection kudha vasyam kani amatram tagadam laydhu ami cheyli pls chopandhi avu delivery ai15days iedhi Sir pls

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      ఒక వీడియో 9390116090 కు పెట్టండి

  • @jennechinnakadaraiah3550
    @jennechinnakadaraiah3550 3 ปีที่แล้ว

    Sir మా ఆవు ఈనీ నెల రోజులు గడుస్తున్నా నేటికీ నాలుగు లీటర్లు మాత్రమే ఇస్తుంది ఈ సమస్య కు పరిష్కారం చూపాలని కోరుతున్నా ము

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      మేపు పై వీడియోలో విధంగా ఉండేలా చూడాలి
      దాణా ఉదయం 3 కిలోలు, సాయంత్రం 3 కిలోల వరకు 7 రోజులు ఇచ్చి చూడండి

  • @valluriramakrishna3723
    @valluriramakrishna3723 3 ปีที่แล้ว +1

    Good information tq sir

  • @praveen5891
    @praveen5891 3 ปีที่แล้ว

    సార్ నేను సూపర్ నేపియర్ వాడుతున్న and వరి ఎండుగడ్డి మరి మీరు calcium పని చేయదు అనీ చెప్పారు ముందు విడియో లో మరి ఎలా ఇవ్వాలి calcium

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว +1

      oxolates కొంత block చేస్తాయి. అందుకే కొంత కాల్షియమ్ ఇస్తే కవర్ చేస్తుంది

  • @krishna-eg5rn
    @krishna-eg5rn 3 ปีที่แล้ว +1

    Thanks for good information Kumar garu

  • @janjaiah4775
    @janjaiah4775 9 หลายเดือนก่อน

    30days avuthundhi enidhi e dana evocha sir geddaku

  • @MrSambaraju
    @MrSambaraju 3 ปีที่แล้ว +1

    Good information

  • @pandumatta6522
    @pandumatta6522 3 ปีที่แล้ว +1

    Excellent sir

  • @ajaytony432
    @ajaytony432 3 ปีที่แล้ว +1

    Very good information sir thank you sir

  • @hemanthraj1945
    @hemanthraj1945 ปีที่แล้ว +1

    Tq Sir

  • @anithakali3200
    @anithakali3200 3 ปีที่แล้ว

    హాయ్ సర్ థాంక్స్ ఫర్ గుడ్ ఇనఫార్మేషన్ సున్నం వాటర్ ఇస్తే సరిపోతుందా క్యాల్షియం కు

  • @devadasubonthu9375
    @devadasubonthu9375 2 ปีที่แล้ว

    Local baffilows ki elanti feeding evvachha sir??? esthe use untundha??? Money gurinchi ebbandhi ledhu

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      5 లీటర్ల వరకు ఇచ్చే వాటికి ఏవి అవసరం లేదు.మాములుగా పెంచండి

  • @kittuvajjala1589
    @kittuvajjala1589 3 ปีที่แล้ว +1

    Super sir 🙏🏻🙏🏻🙏🏻

  • @manasavubbara4391
    @manasavubbara4391 3 ปีที่แล้ว +1

    Tq sir

  • @gangaiahponnam6096
    @gangaiahponnam6096 3 ปีที่แล้ว

    సార్ పెద్దపెల్లి డిస్ట్రిక్ట్ 2 3 జెర్సీ ఆవులు తో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను సార్ మీరు ఏమన్నా సలహా చెప్తారా ఈ వాతావరణానికి జెర్సీ ఆవులు తట్టుకుంటాయి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  3 ปีที่แล้ว

      చక్కగా పెట్టు కోవచ్చు

  • @VARTTHYAVATHGanesh
    @VARTTHYAVATHGanesh ปีที่แล้ว

    Sir Ma Jersey Cow Pregnant vundhi dhaniki dhana evalla cheppaindi

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      th-cam.com/video/7xOp8-ZswSM/w-d-xo.html
      ఈ వీడియో చూడండి

  • @vinodssv
    @vinodssv ปีที่แล้ว

    Sir hii

    • @vinodssv
      @vinodssv ปีที่แล้ว

      Me thometladali ante ala

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      9390116090 కు ఫోన్ చేయండి

  • @reddymalyadri5349
    @reddymalyadri5349 10 หลายเดือนก่อน

    Hi sir meru adhika palu ivadaniki gedhelali mustard oil ,garlic ,vanta soda chala cheppi unnaru kada avi anni oke saree vadavacha

  • @rahul-ram
    @rahul-ram ปีที่แล้ว

    Hi sir nen new ga sahiwal cross cow thisukunna di delivery ayyi 13 days avutundi palu inka junnu avutundi reason ento theliyadam ledu podugu vapu lantidi m ledu doctors kuda cheak thesaru but no results pls tell the solution

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      ఇలాంటివాటికి 100 గ్రాములు సోడా ఉప్పు లేదా వంట సోడా
      100 గ్రా బెల్లం
      ఉదయం, సాయంత్రం 3 రోజులు ఇవ్వాలి

  • @demudunaidubodi8382
    @demudunaidubodi8382 ปีที่แล้ว

    Sir ma cow delivery I 2 weeks avuthundi sir kani tendi chala slow ga tintundi Amina medicine untay msg chayandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      9390116090
      నాకు వాట్సాప్ లో వీడియో పెట్టండి

  • @underratedbrains1372
    @underratedbrains1372 2 ปีที่แล้ว

    1st 10 days sajjalu,ragulu,pachagaddi pettocha? Lekapothey only yendu gaddi eh pettala?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      పై రెండు పెట్టాలి

  • @madhutadigadapamadhu9847
    @madhutadigadapamadhu9847 2 ปีที่แล้ว

    Sir mokkajonna badhulu ulavalu formula lo kalupukovacha problem undadhu ga . Ulavalu+varithavudu+nuvvluchykka+minnapottu+minralmixtrue+uppu. Ma cow two months lo dhudanu payduthundhe dhane ke Ee formula Eevvocha sir.

  • @anil.vloger953
    @anil.vloger953 2 ปีที่แล้ว

    Sir barre ku pothutho crass chesina ivvalatiki 1month ayindhi eeroju white ga sona kaaruthundhi endhuku sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      పోతుకు ఇన్ఫెక్షన్ ఉంది

  • @vijaykumarnaik9471
    @vijaykumarnaik9471 2 ปีที่แล้ว

    Sir ma cow eninadi muru milk 1 liter kuda evaledu cow cost 50000 thozend sir 5days avothundi sir plz help me

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      th-cam.com/video/1BIgSsVjO5U/w-d-xo.html
      ఇలా మేపాలి

  • @ramamurthynk3533
    @ramamurthynk3533 ปีที่แล้ว

    Frist calving gir cow delivered female calf 4 back in one teeth milk is not comming. What is the remedy sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  ปีที่แล้ว

      డాక్టర్ కు చూయించండి

  • @VijayKumar-rq7me
    @VijayKumar-rq7me 2 ปีที่แล้ว

    Sir గేదె ఈ నిన పాలు ఎవడం లేదు ఏమీ చేయాలి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  2 ปีที่แล้ว

      గర్భ సంచి infection ఉందేమో పరీక్ష చేయించండి

  • @ponukumatichandrakala1841
    @ponukumatichandrakala1841 3 ปีที่แล้ว +1

    Baga chepparu sir ...