పొలంలో ఇంటికి అయిన ఖర్చు?ఎలా కట్టాము?farm house Construction||B like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 มิ.ย. 2020
  • For Telugu Text Recipes Visit
    www.maatamanti.com/
    For English Text Recipes Visit
    www.foodvedam.com/

ความคิดเห็น • 1.4K

  • @BLikeBINDU
    @BLikeBINDU  4 ปีที่แล้ว +217

    అందరికీ నమస్కారము 🙏🙏😊. ఈ ఇంటిని మేము కట్టాలి అనుకున్నప్పుడు మేము వేసుకున్న బడ్జెట్ 2.5- 3 లక్షలు మాత్రమే.అందువల్ల అప్పుడు మా బడ్జెట్ లో స్లాబ్ లేదు దాని గురించి ఆలోచించలేదు. 2019 ఏప్రిల్ లో మొదలు పెడితే అక్టోబర్ లో పూర్తి అయ్యింది. ఒక చిన్న రూమ్ కి సుమారు 6 నెలలు పట్టింది అంటే అది కట్టడం ఎంత కష్టం అయింది మీరు అర్ధం చేసుకోవచ్చు. ఇలా జాప్యం జరగడం వల్ల ఖర్చు ఎక్కువ అయ్యింది. అక్కడ లోకల్ లో పనికి ఒప్పుకున్న వర్కర్స్ సగం కూడా చేయకుండా వేరే పనికి ఒప్పుకుని వెళ్లిపోవడం వల్ల మేము ప్రతీ ఒక్క పనికి అక్కడ లోకల్ లో కాకుండా హైదరాబాద్ నుండి తీసుకెళ్లడం వల్ల సాధారణం కన్నా ఎక్కువ ఖర్చు అయ్యింది. మేము వారం లో 5 రోజులు అక్కడికి మా ఉద్యోగాల వల్ల వెళ్లలేము. వారాంతాల్లో వెళితే అక్కడ పని చేసే వారు దొరికేవారు కాదు. ఇదుగో వస్తున్నాము అదుగో వస్తున్నాము అని చివరి దాకా చెప్పి చివరికి ఎగ్గొట్టేవారు. ఇంకా ఎలక్ట్రికల్ అండ్ వైరింగ్ వర్క్ ఒక సాధారణ డబల్ బెడ్ రూమ్ ఇంటికి చేయించినంత వర్క్ చేయించడం వల్ల ఎక్కువ అయింది. అది అడవి కాబట్టి అక్కడ పొరబాటున ఏదైనా పురుగు పుట్రా ఉన్నా సరిగ్గా కనిపించే విధంగా 14 లైట్స్(9 సీలింగ్+ 1 ట్యూబ్ లైట్ + 4 outdoor లైట్స్) , 1 ఇన్వెర్టర్ కనెక్షన్, గీజర్ కనెక్షన్, MCB బోర్డు, 2 సీలింగ్ ఫాన్స్, లోపల 3 స్విచ్ బోర్డ్స్, బయట ఒకటి, exhaust ఫ్యాన్ పెట్టించాము.అది అడవి కాబట్టి అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉండవు ఏవి దొరకవు ఎవరూ రారు. అది మేము చాలా చాలా కష్టపడి పూర్తి చేయాల్సి వచ్చింది. మీరు సాధారణంగా ఇంట్లో తాగే నీటిని వేరే కొత్త ఊరు కానీ ప్రదేశానికి కానీ వెళ్ళినప్పుడు దొరక్కపోతే 50 రూపాయలు అయినా సరే పెట్టి ఒక బాటిల్ కొంటారు కదా. ఇంట్లో ఫ్రీ గా దొరికే నీటిని ఇంత పెట్టి కొనుక్కోవడం అవసరమా కాదా అని ఆలోచించరు. దాహం కొనేలా చేస్తుంది. ఈ ఇల్లు కట్టిన పరిస్థితి కూడా అలాంటిదే. మేము ఏది చేసినా పక్కా ప్రణాళిక తో చేయడం మా అలవాటు. ఇక్కడ ఈ ఇంటి ఖర్చు అదుపు తప్పింది అంటే అది మా ప్రణాళిక లో లోపం వల్ల కాదు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేక. ఇది మీరు అర్ధం చేసుకుని తదనుగుణంగా మీ ఇంటిని ప్లాన్ చేసుకుంటారు అనుకుంటున్నాను.

  • @RajKumar-km2jt
    @RajKumar-km2jt 3 ปีที่แล้ว

    బిందు గారు, మీరు చెప్పిన విషయాలు అన్ని కంప్లీట్ గా చూసాను. చాలా బాగా వివరించారు. కట్టడానికి మీరు కాంట్రాక్ట్ ఇవ్వ‍డం ఎందుకు అనుకోలేదు? Burden of labor will be that of the contractor, when work is given on contract. Initial గా కొంత ఎక్కువ అయినా, మీలాటి ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది, ఖర్చు ఫిక్స్ అయివుండేది. పెంకులపై మీ ఆసక్తికి చాలా సంతోషం. కానీ అవి ఇక్కడ హైదరాబాద్ కానీ పరిసర ప్రాంతాలలో కానీ దొరకడం కష్టం, దొరికినా ధర చాలా ఎక్కువ. మెంగుళూరు నుండి తెప్పించుకోవాలి. ఇంకొకవిషయం, మీరు చెప్పిన విధంగా, పాత ఇంటి పెంకులు కొనడం, వాడడం మంచిది కాదు. అసలు ఇంటికి పాత వస్తువులు, సామాను వాడడం శుభం కాదు. Best wishes.

  • @healthcreationtips5399
    @healthcreationtips5399 3 ปีที่แล้ว

    Hi.. Dear ఇల్లు చాలా బాగుంది😀 కాని ఇంటికి ఖర్చులు ఎక్కువ పెట్టారు sister ఇంటికి పిల్లర్స ఎందుకు పెట్టలేదు ఇల్లు నిలబడేది పిల్లర్సు మీదనె కదా? ఇంటిని పిల్లర్సతొ వేచుకుంటె ఆతరువాత డబ్బులు ఉన్నప్పుడు స్లబ్ వేచుకోవచుకదా ...

  • @premanathanv8568
    @premanathanv8568 ปีที่แล้ว +1

    సింబతురుకు రండి చాలా సదోసం

  • @surichinna2999
    @surichinna2999 3 ปีที่แล้ว

    సుాపర్ పెన్టాస్టిక్ కేక మేడమ్ మీ ఇల్లు చాలా బాగుంది పొలంలో ఇల్లు పొలలలో ఇల్లు చాలా ప్రశాంతంగా వుల్లాసంగా వుంటుంది మంచి చల్లని గాలి మైండ్ కుాడ రిప్రెష్ గా వుంటుంది అయినా చాలనే అయింది ఇంటి ఖర్చులు అయునా చాలా బాగుంది అపిషియల్ గా మంచిగా రాయల్ గా అండ్ మీరు ప్రతిది చాలా బాగా వర్నిస్తున్నారు డిటైల్డ్ గా చేబుతున్నారు మీ ఓపికకి సహనానికి జై జయహో మీరు ఇంకా మంచి మంచి వీడియో లు చేయాలి మమ్మల్ని ఎంటర్టైనర్ చేయాలి జై హింద్ జై బీ లైక్ బిందు మేడమ్

  • @suneethaparlapalligmail
    @suneethaparlapalligmail 4 ปีที่แล้ว +3

    Yekkada madam mee pollam?

  • @sunkarisuresh6063
    @sunkarisuresh6063 4 ปีที่แล้ว +14

    మేడమ్ మంచిగా స్లాప్ వేసుకుంటే స్టాండర్డ్ గా ఉండేది

  • @avinashk677
    @avinashk677 4 ปีที่แล้ว +5

    Ma'am మీరు చాలా ఎక్కువగా ఖర్చుపెట్టారు. Anyhow u look like priyamani 😝

  • @VenkateshVenkatesh-zn4ro
    @VenkateshVenkatesh-zn4ro 3 ปีที่แล้ว

    Nice అక్క బాగా కష్టం పడ్డారు basment full వీడియో vida akka నేను మా పల్లె ఇల్లు katichali కానీ workers దొరకరు.

  • @jayatiweb5193
    @jayatiweb5193 3 ปีที่แล้ว

    స్లాబ్ వేయించి ఉంటె బాగుండేది

  • @aa-is7050
    @aa-is7050 4 ปีที่แล้ว +78

    మీరు ఇల్లుకి చాలా ఎక్కువగా కర్చుచేశారు మేడం

  • @saireddy7538
    @saireddy7538 4 ปีที่แล้ว +38

    మీరు రేకులు కి పెట్టిన ఖర్చు తో స్లాబ్ ఐపోయేది. స్టాండర్డ్ and cool గా వుండేది. 👌👌👌

  • @chinnamravi2260
    @chinnamravi2260 4 ปีที่แล้ว +2

    Tqu information...

  • @rajuyerrabelli2800
    @rajuyerrabelli2800 4 ปีที่แล้ว +3

    Thank you so much for this video, it is very help full people like me who is playing for farmhouse. You have covered each and every aspect of house , this is very clear and detailed video . Once again thank you 🙏

  • @vijayasushma1
    @vijayasushma1 4 ปีที่แล้ว +5

    Good and useful information.

  • @malikahmed9800
    @malikahmed9800 4 ปีที่แล้ว +6

    Hi Bindu gaaru, thanks for sharing tips on farmhouse construction. As I requested earlier, it will be great if you can make a video on land purchase. What are the things we should keep in mind while purchasing farmland? Location, neighborhood, litigations, accessibility, security, ideal size of farmland etc. A complete guide for new people :)

  • @jagadeeshpatru
    @jagadeeshpatru 4 ปีที่แล้ว +2

    Nice job madam. Construction of a house is a big achievement. Both of you achieved it. Good information and feedback for the people who may plan to construct a house with low budget. Keep update.

  • @vijayaveeramachaneni8079
    @vijayaveeramachaneni8079 4 ปีที่แล้ว +2

    Yours is very inspirational and informative job ma .bless you.

  • @prasannag6728
    @prasannag6728 4 ปีที่แล้ว +27

    Madam u r awesome... No words me planning and execution way of talking I'm so glad to see your videos mam.....

  • @srinivaspiratla7400
    @srinivaspiratla7400 3 ปีที่แล้ว +3

    Beautiful !!! Thanks for sharing your experience and taking us through the journey. Can understand the challenges you faced, but you should chalk it down to experience. Very well done 👏