ఆయనకి వ్యాపారం తెలుసు మర్యాద తెలుసు ఒక స్త్రీని ఎలా గౌరవించి మాట్లాడుతున్నారు చూశారు కదా అమ్మ అమ్మ ఎంత ఆప్యాయతగా మాట్లాడుతున్నాడు ఈయన కుటుంబానికి భగవంతుడు నోరు సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలి
రక్షణ, ఒక ఇంటికి సెక్యూరిటీ, మీరు వేసే మెటీరియల్ ఎంతవరకు రక్షణ ఇవ్వగలదు, దొంగల నుండి మరియు అగ్ని ప్రమాదాలు వర్షాల నుండి గాలి నుండి ఏ విధంగా రక్షిస్తుందో తెలియజేయవలెను
30 mints వీడియౌ చేయటనికి సుమన్ వారికి 25000/- తిసుకూంటారు రోజుకూ సుమారుగ.. 2 వీడియౌ స్చేస్తరు 2500×2 =50,000/- సుమరుగ నెలకి 20 రోజులు అంటే 50,000×20 =10,000,00 7 anchor's 3 cmra's 10×25000= 2,50,000 salary మంచి ఆలోచన మంచి వ్యాపారం Good go
45 days. We can change design of the house every year by travelling for 45 days and come back from vacation, see your house design changed. Good concept..feel good every year new design of house, if you have money.
కెమెరా ముందు హౌస్ కనబడితే బాగుండేదికెమెరా ముందు హౌస్ కనబడితే బాగుండేది. మీరిద్దరే కనబడుతుంది ఎక్కువ మీరు కనబడుతుంది మన హౌస్కెమెరా ముందు హౌస్ కనబడితే బాగుండేది. మీరిద్దరే కనబడుతుంది ఎక్కువ మీరు కనబడుతుంది
Heat chaala ekkuva untadi... Walls yentha ekkuva mandam untey heat antha thakkuva untundi... Kaabatti with out cooling gadgets we mostly can't stay in that houses.
1600 to 2000 sft ki cost material cost chala takkuva kani sft ki dochestunnaru mamulgaa kadu 1700 ki site unte easy gaa clab illu vachesindi Details ela unnayi ante Welding cost V board cost Iron frame structure cost Windows cost anni mamule emi teda undadu
1 square feet 2000 ante oka middle class vallaki 1bhk kavalanikunte ela ledhanna 700sft vastadi 700×2000=1400000 ki manam simple ga cement tho strong building kattukovachu . Ayina epudu market lo 1850 nadustundi 1sft ki
Actually I want to take Dealership first of all i want to construct in our site. So that we can easily explain to the people. That is my aim, you people come and assemble. So market will be easily. Is it right Sir
Fifteen years of life is waste of spending 1000 sft , as equal to c c construction where it is value for years together ,our house builted in 37 years back still it's so strong .. ...ofcourse it is not low cost so expensive....
ఇప్పుడు వారితో మాట్లాడటం జరిగింది. SFT 2000 నుంచి 2200 అవుతుంది అని చెప్పారు. 30 సంవత్సరాల వరకు వస్తుందిత! 0.5mm జింకు ఇనుప రేకుల మధ్య పఫ్ నింపుతారట. కేవలం స్ట్రక్చర్ మాత్రమే . ఎలక్ట్రికల్, ప్లంబింగ్ మన ఖర్చు తడిపి మోపెడు. బ్రిక్ కన్స్ట్రక్షన్ 1500 అయినప్పుడు ఇది కాస్ట్లీ మరియు durability తక్కువ. కేవలం ఆఫీసులకు మాత్రమే ఉన్నవాళ్లకు ఉపయోగం. మధ్య తరగతి వాళ్లకు కాదు. ఒక నెలలో పూర్తి చేస్తారట. ఇంటి వద్దే చేస్తారుట
Please show the work they have done instead of their faces all the time. They are discussing about the home, material, designs, but I don’t see anything except their faces. 👍🏼
hi, sir naku oka chinna doubt SIR varsham vachinnappudu Potugulu pedithey, current hi voltage Ayithey earthing shikshistadu amaina avutada sir, okay vela Ala ami Ledantey Im Intrest
Midil class vallanu aadhukovadaniki evado eppudo vastadu anukunnam vaadu nuvve anna nuvvu super anna God bless you 👍👌👏
Good వీడియో
యాంకర్ అమ్మాయి బాగుంది... చాలా చక్కగా డిటైల్డ్ గా వీడియో చేసింది,
నీ మొహం ఏం చూపిస్తున్నాను ఆయన ఫేస్ నీ ఫేస్ చూపిస్తున్న ఇల్లు అసలు చూపిస్తున్నావా మేము ఇల్లు చూడాలా మీ మొహాలు చూడాలా ఇల్లు చూపించండి
S
😂
😂😂
I was going to comment same, idiot cameraman
S
ఆయనకి వ్యాపారం తెలుసు మర్యాద తెలుసు ఒక స్త్రీని ఎలా గౌరవించి మాట్లాడుతున్నారు చూశారు కదా అమ్మ అమ్మ ఎంత ఆప్యాయతగా మాట్లాడుతున్నాడు ఈయన కుటుంబానికి భగవంతుడు నోరు సంవత్సరాల ఆయుష్ ఇవ్వాలి
Ee
మంచి కామెంట్
Inkendi 85likes vachinay
కెమెరా ముందు మాటను చూసి మోసపోకు వెనుక ఎలా వుంటుంది చూడు...
అయిన బిజినెస్ చేసే వాళ్ళ పనే ఇధి అవతలి వాళ్ళని అట్రాక్ట్ చేయడం...
P
యాంకర్ గారు చాలా బాగా క్లుప్తంగా అడుగుతున్నారు 👌👌👌,
రక్షణ, ఒక ఇంటికి సెక్యూరిటీ, మీరు వేసే మెటీరియల్ ఎంతవరకు రక్షణ ఇవ్వగలదు, దొంగల నుండి మరియు అగ్ని ప్రమాదాలు వర్షాల నుండి గాలి నుండి ఏ విధంగా రక్షిస్తుందో తెలియజేయవలెను
Okkasari gulf velthe akkada same untai avve ekkade chesaru but I like it nenu akkada chusinave ekkada miru cheparu anthe
30 mints వీడియౌ చేయటనికి సుమన్ వారికి 25000/- తిసుకూంటారు
రోజుకూ సుమారుగ.. 2 వీడియౌ స్చేస్తరు
2500×2 =50,000/-
సుమరుగ నెలకి 20 రోజులు
అంటే 50,000×20 =10,000,00
7 anchor's 3 cmra's 10×25000= 2,50,000 salary మంచి ఆలోచన మంచి వ్యాపారం Good go
😂😂😂😂
చాల బాగుంది అమ్మ 👍
ఇందులో ఇల్లు కంటే ఎక్కువగా కెమెరా మిమ్మల్నే చూపించింది. ఇల్లు కూడా చూపించి ఉంటే బాగుండేది
Challa bagundi
😂
45 days. We can change design of the house every year by travelling for 45 days and come back from vacation, see your house design changed. Good concept..feel good every year new design of house, if you have money.
Geetanjali...gaaru..manchi...videos..chestunnaaru..andi.
Anchor number 1 general question nice job 👈 👌
Tiles చెప్పినపుడు దాని గురించి చూపించాలి ఎంతసేపు వాళ్ళిద్దరినీ చూపిస్తే మెటీరియల్ చూడలేం కదా
ఆయన బాగా నీట్ గా explain చేస్తున్నప్పుడే ఇవి చూపించాలి
సుత్తి వేలు సుత్తితో కొట్టిన సంఘటన ఈ వీడియో చూస్తే మళ్లీ మళ్లీ అనిపించింది
కెమెరా ముందు హౌస్ కనబడితే బాగుండేదికెమెరా ముందు హౌస్ కనబడితే బాగుండేది. మీరిద్దరే కనబడుతుంది ఎక్కువ మీరు కనబడుతుంది మన హౌస్కెమెరా ముందు హౌస్ కనబడితే బాగుండేది. మీరిద్దరే కనబడుతుంది ఎక్కువ మీరు కనబడుతుంది
Very valuble videos sir to the pulic thank you your idea very good
Video thisina kudiga clear ga thisthi bagutudi
Good explain kani camera tho floor tiles nu ceiling nu correct shoot cheyale
home kanna meeru chala bagunnaru..
Suman tv excellent video
Heat chaala ekkuva untadi... Walls yentha ekkuva mandam untey heat antha thakkuva untundi... Kaabatti with out cooling gadgets we mostly can't stay in that houses.
New infrastructure. Good.
Wonderfull houses free fab homes.wonderfull.
Best engineering technologies wonderfull .
Mam you have covered all doubts.
Very nice congratulations
ఈ వీడియో తీసేయండి యూట్యూబ్ నుండి ఈ వ్యాపారం చేయట్లేదంట బెస్ట్ ప్రేమ ఫ్యాబ్ హోమ్స్ వాళ్ళు,
Meeru coverage persons kanna building paina choopithe baaguntundi...
Super సార్
Supr ROCKIN ❤😊😊
Oh Good.
All the Best 👌.
Good Morning & Wish You a Happy Great Good Day to All TH-cam Users & TH-cam Viewers.
Jagadesh Garu.
Seshaiah sir Meru super
Splendid free hub homes...... 👌👌👌👌👌👌👌👌🙏
hi heloo w t r u dng Andi
Very goodi
The house is so nice 👍cheap and best
Sir.good man❤
Better 🙏🤝👍💐
Thank you for your support sir 🙏🙏
I am Chandra Shekar Architect from Nizamabad District in Armoor Urban.
1600 to 2000 sft ki cost material cost chala takkuva kani sft ki dochestunnaru mamulgaa kadu 1700 ki site unte easy gaa clab illu vachesindi
Details ela unnayi ante
Welding cost
V board cost
Iron frame structure cost
Windows cost anni mamule emi teda undadu
Location chupiyandi voice bagground lo pettochu manushulni chusi em cheyali. House ni maximum chupiyandi matlade vallani kadu
🎉🎉 NICE MEET🎉🎉 BROTHER
కెమెరా మెన్ ఎక్కడ దొరికీడు వాళ్ళని చూపెడుతుండు అన్ని చూపెట్టక...
What are the preventive measures for electric shocks and lightning thunders as it is built using iron.
❤ SUPRB 😊🎉🎉
Super sir and madam 🙏
Nenu 3.5 years pani chesanu 2008 to 2011
What about security of the house sir? Look wise super. Is there any insurance available for such houses, because you said permissions not required...
All foreign concepts i have seen many these types of videos and it's called tiny house's their.. now in india
Rain or సైక్లోన్ ఎఫెక్ట్ గురించి తెలియచేస్తే బాగుఉండును SIR
Very beautiful home super andi 👌👌👌
Nice house 🏠🏡
Concrete building ke ikkada sft 1000_1500 meme katukunte inka thakkuva kuda avuthadhi
This is common in European countries and Gulf countries.even when I was in Saudi I worked as a supervisor .I was in charge
1 square feet 2000 ante oka middle class vallaki 1bhk kavalanikunte ela ledhanna 700sft vastadi 700×2000=1400000 ki manam simple ga cement tho strong building kattukovachu . Ayina epudu market lo 1850 nadustundi 1sft ki
Correct
Yes
Yes
Actually I want to take Dealership first of all i want to construct in our site. So that we can easily explain to the people.
That is my aim, you people come and assemble. So market will be easily. Is it right Sir
Thanks to the universe
నేను 100 గజాలు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కట్టాలనుకుంటున్న.. మీరు చెప్పిన మెటీరియల్ వాడొచ్చా...
She is beautiful as usual and asks all questions.
Great message
very nice 👌
good job. Sir
Best of luck 👍
Fifteen years of life is waste of spending 1000 sft , as equal to c c construction where it is value for years together ,our house builted in 37 years back still it's so strong .. ...ofcourse it is not low cost so expensive....
Industrial office building with pre fab whitch is collapsed last year at Nacharam.
Madam meeru chala bagunnaru
ఇప్పుడు వారితో మాట్లాడటం జరిగింది. SFT 2000 నుంచి 2200 అవుతుంది అని చెప్పారు. 30 సంవత్సరాల వరకు వస్తుందిత!
0.5mm జింకు ఇనుప రేకుల మధ్య పఫ్ నింపుతారట. కేవలం స్ట్రక్చర్ మాత్రమే . ఎలక్ట్రికల్, ప్లంబింగ్ మన ఖర్చు తడిపి మోపెడు.
బ్రిక్ కన్స్ట్రక్షన్ 1500 అయినప్పుడు ఇది కాస్ట్లీ మరియు durability తక్కువ. కేవలం ఆఫీసులకు మాత్రమే ఉన్నవాళ్లకు ఉపయోగం.
మధ్య తరగతి వాళ్లకు కాదు.
ఒక నెలలో పూర్తి చేస్తారట. ఇంటి వద్దే చేస్తారుట
Construction జరుగుతున్నపుడు తీసిన video పెడితే బాగుండేది
Nice plan
Great idea 👌
Great innovation sir 💐
All the best 🎉
Super kurnool
Nice shareing 👍
Simple gaa ...cinema setting laanti illu...andham short lived...mannika marichipo!
Sir, I am intending to errect a 20x10 office room over my building as first floor.
Please show the work they have done instead of their faces all the time. They are discussing about the home, material, designs, but I don’t see anything except their faces. 👍🏼
hi, sir naku oka chinna doubt SIR varsham vachinnappudu Potugulu pedithey, current hi voltage Ayithey earthing shikshistadu amaina avutada sir, okay vela Ala ami Ledantey Im Intrest
ఈ ఇల్లు తుఫాన్ వస్తే తట్టుకునే శక్తి ఉంటుందా
దేవుడి పైనే భారం వెయ్యాలి
Good, Nice idea, I will support these types ideas
Ee house havi rain& 100£120 speed gali unnappudu ee house enthavaraku nilabhaduthundi small dout
Price n wind or unexpected change osthey ela untadi cost debaki real esate padipovaliii come with good ideas sir good super....flexible ga undali sir
5
5
Chala Baga explain chesaru.thank you.
What is cost gf ,ff
Super technology
THANKS SISTER 👍
Super words are you doing recently one house
ఏమన్నా రిపేర్ కరెంట్ విషయము లో గాని నల్ల విషయములు గానీ under వర్క ఉన్నది గదా
Breaks Wall కు రిపిర్ చేసోవచ్చు మరీ దీనికి ఏమన్నా problem వస్తే
Super house 😍🥰🤩
Suman TV is rocking 🔥🔥in all social media
Sir shall we proceed in our existing without pillers house.
మీరు మాట్లాడ్డం తప్పా లోపల రూముస్ చూపించడం లేదు కొంచెం అవి కూడా చూపిస్తే బాగుంటుంది
Miru work chupincchurra nayana valliddarne cover jesthurru😊😇
Plss mention price also.
Everything is okay but camera man is only focusing on persons even while its time to house tour..... He could do more to show house better
Its so nice
With Cement construction currently they are charging 1500 to 2000 Rupees , why we need to go for PREFAB houses you also charging equals to them .
Time saving, eco friendly, durable, value for money
Durability is only 20 years where as concrete construction is 40 years. These days concrete building is also taking very less time to construct.
Outhouse or resorts
Village manduvas will stay 100 years+
true
Excellent
మొన్న రాజమండ్రిలో లో వచ్చిన గాలి వానకు ఇది తట్టుకుంటుందా? చెప్పండి సారూ.
very nice
Super Sir
Vedio cheseppudu prise kuda mention cheyandi pls
Very very Good
SUPER SIR