ఇల్లా..స్వర్గమా? ఖచ్చితంగా చూడాల్సిందే! | Brindavanam Home Tour | Moinabad Farm House | Telugu World

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 เม.ย. 2022
  • Watch►ఇల్లా..స్వర్గమా? ఖచ్చితంగా చూడాల్సిందే! | Brindavanam Home Tour | Moinabad Farm House | Telugu World
    #MoinabadFarmHouse #TeluguWorld

ความคิดเห็น • 230

  • @badabagni
    @badabagni 2 ปีที่แล้ว +166

    జుట్టు ఉన్నమ్మ ఎన్ని కొప్పులైన పెడుతుంది అని. మనీ ఉంటే ఎన్ని ఫార్మ్ హౌస్ లైన కట్టొచ్చు ఇలా.

  • @jyothiv1694
    @jyothiv1694 2 ปีที่แล้ว +73

    వంద గజాల స్థలం కోసం తల క్రిందులా తపస్సు చేసిన కొనలేక పోతున్నాము....ఇంత స్థలం కొనాలంటే , కోట్లు ఉండాలి

  • @sv2200
    @sv2200 2 ปีที่แล้ว +39

    ఆకాశం లోకి ఎదుగుతున్నాము అనుకుంటూ అగాధంలోకి జారిపోతూ ఉన్న ఓ మనిషీ తిరిగిచూడు భూమి మీదనే స్వర్గము ఉన్నదని తెలుసుకో ఓకే 👌👌👌👌👍👍💐💐

  • @Bojjasrinivas750
    @Bojjasrinivas750 2 ปีที่แล้ว +61

    ఈ ఇల్లును ఈ వాతావరణాన్ని చూడగానే జీవితంలో ఇటువంటి ఇల్లు కట్టుకోవాలనే ఆశ కల్లు తుంది .

  • @paddukrishna7966
    @paddukrishna7966 2 ปีที่แล้ว +43

    పూర్వం పర్ణశాలాల గురించి విన్నాం.. సుమన్ టివి.. నిరుపమ గారి పుణ్యమా అని ఈ కాలంలో అలాంటి అందమైన వాతావరణం అనుభూతి పొందాం.. ధన్యవాదాలు.

  • @syamarja3082
    @syamarja3082 ปีที่แล้ว

    గేట్ తీసిన వాళ్ళు తిరిగి గేట్ వేయడం పద్ధతి.

  • @PK1234_1
    @PK1234_1 2 ปีที่แล้ว +8

    స్వతంత్ర మైన జీవన విధానం వదలి బానిస బతుకైన సుఖం కోసం ఉద్యోగ వేటలో అందరూ పల్లెలు వదలి పట్టణాలు, నగరాల కు వలస పోతున్నారు

  • @geethasiripireddy774
    @geethasiripireddy774 2 ปีที่แล้ว +4

    అందరికీ పల్లెటూరు ఇష్టం.. కానీ అక్కడ ఎప్పుడు ఉండడానికి ఇష్టపడరు

  • @pkg8801
    @pkg8801 2 ปีที่แล้ว +4

    డబ్బులుంటే సరే... నిజాయితీ నీతి ఉంటే యిలా ఎలా సంపాయిస్తాం కష్టం....

  • @narayanap8261
    @narayanap8261 2 ปีที่แล้ว +1

    ఇది భారీ బడ్జెట్ తో కూడుకున్న సెటప్ మాట చెప్పినంత సులభంగా ఉండదు అదంతా చేయాలంటే

  • @user-hq9ys7et7x
    @user-hq9ys7et7x 2 ปีที่แล้ว +92

    అందమైన ఇల్లు ఉడటం కూడా అదృష్టం ఉడాలి 👌ఇల్లు

  • @bvsraju5200
    @bvsraju5200 2 ปีที่แล้ว +6

    Very nice clarity సూపర్ గా ఉంది మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు హ్యాట్సాఫ్ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.అలాంటి తోటలో ఇల్లు ఉంటే జీవితం ఆనందంగా ఆరోగ్యం గా ఉండటానికి బాగుంటుంది.thank you.

  • @venkytrader5507
    @venkytrader5507 2 ปีที่แล้ว +19

    Money unna manchi taste undali, they are respecting their culture and very nice farm house, Good health, gardening, everything at one place what else we need

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 ปีที่แล้ว +3

    చాలా మంచి వాతావరణం, బాగుంది. చిన్ననాటి జ్జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి.

  • @raamuaandhra9108
    @raamuaandhra9108 2 ปีที่แล้ว +3

    అధ్భుతం 👌 చాలా అదృష్టం 👌

  • @laxmikasulugandikota1982
    @laxmikasulugandikota1982 2 ปีที่แล้ว +19

    Very lucky are those people who have such a beautiful home really it is a Lakshmi nivasam

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 ปีที่แล้ว +1

    సుమన్ టీవీ వారికి ప్రకృతి సాక్షిగా కృతజ్ఞతలు. ప్రకృతికి చేటు చేసే అత్యవసరం కానీ రియల్ ఎస్టేట్స్ ను రద్దు చేయాలనే. Concepts yenduku shoot cheyyadam ledu...

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 ปีที่แล้ว +1

    Madam mee anchoring chala Baga untadhi Mee voice super God Gift 🙏🏻🙏🏻

  • @narendrakumaryarramallu3828
    @narendrakumaryarramallu3828 2 ปีที่แล้ว +1

    Mi smile chala bagundhi madam, akkadi vathavaranam laga happy ga undhi

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 ปีที่แล้ว +6

    What a creativity?