ఆలోచన ఆచరణలోకి వస్తే||Simple Backyard makeover||B Like Bindu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ค. 2021
  • you can visit my food&lifestyle website
    www.maatamanti.com/
    For English Text Recipes Visit
    www.foodvedam.com/

ความคิดเห็น • 1K

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 3 ปีที่แล้ว +10

    మీ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయో మీ పనులు అంతకంటే గొప్పగా వున్నాయి నిజంగా మీరు గ్రేట్

  • @surendrababupiriya6806
    @surendrababupiriya6806 3 ปีที่แล้ว +47

    ఇది ఒక కొత్త లోకం.....
    అందరికీ ఆ అదృష్టం రాదు ..
    You r so lucky bindu garu
    Take care..god bless you

  • @sandhyapuvvada4725
    @sandhyapuvvada4725 3 ปีที่แล้ว +47

    Refreshing, relaxing, soothing!
    అన్నీ అమరిన తరువాత, మేము వీడియో చూసి ఆహా, ఒహో అంటున్నాము. కానీ ఆ పాములు, తేళ్లు చేరుతాయని మాత్రం మరచి పోతాము

  • @myschooldairy.8000
    @myschooldairy.8000 3 ปีที่แล้ว +45

    చివరి మాటల అత్యంత వాస్తవం....
    చాలా చాలా బాగ చెప్పారు....
    మంచి పనులు ఎప్పటికీ వాయిదా వేయకూడదు...
    .. చాలా బాగా చెప్పారండి..
    మనసు ఎంత ఏకాగ్రత తో ఆలోచిస్తే తప్ప.... అంత బాగా జీవితానికి.... ఆ సందర్భాన్ని... అన్వయించలేరు......
    హాట్సాఫ్.... బిందుగారు.

  • @mvlramani3150
    @mvlramani3150 3 ปีที่แล้ว +26

    Super బిందు గారు. మీ ఆలోచన, ఆచరణ, ఆదర్శం అన్ని సూపర్బ్. మీ నుంచి ఎంతో కొంత మంచి ఆలోచనలు మాక్కూడా చేరుతున్నందుకు ధన్యవాదాలు.

  • @avulasaritha5711
    @avulasaritha5711 3 ปีที่แล้ว +37

    మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను మీ ఆలోచన చాలా బాగుంటుంది మిమ్మల్ని మేము ఇంత ఇష్టపడుతున్నాను అంటే దాని వెనకాల మీ కష్టం ఎంతో ఉంది 👍😘

    • @manguchudamani9136
      @manguchudamani9136 3 ปีที่แล้ว

      Absolutely true 👍

    • @shashikiranpattapu3799
      @shashikiranpattapu3799 3 ปีที่แล้ว +1

      Telu , pamulu ante bayamleda chala brave Bindu kashtapadi baga chesaru memu easyga chusesam God bless you

  • @puppypappu4151
    @puppypappu4151 2 ปีที่แล้ว +1

    హలో మేడం ఇది నా కళ్ళ మీరు నెరవేర్చేందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే ఆనందభాష్పాలు ఆగడం లేదు మేడం థాంక్యూ థాంక్యూ థాంక్యూ

  • @padmaarumalla664
    @padmaarumalla664 3 ปีที่แล้ว +71

    మనిషి అనుకుంటే సాధించలేనిది లేదు అని నిరూపించారు 👌👍

    • @goodhome6471
      @goodhome6471 3 ปีที่แล้ว +1

      Money unte..

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 ปีที่แล้ว +13

      @Good Home not exactly dear.. I heard many people saying the words "Money unte edaina cheyochu" ...usually if you are using that words means "you trying to calm yourself by thinking.. Okay I don't have money so it's okay if I don't do anything". it's not all about having money dear... it's about having strong perseverance and determination. chivariki money undali anna pattudala undali.. sankalpam undali. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు నిజమే. కానీ ఏదైనా(ఎంత కష్టమైనా) చేస్తేనే డబ్బు వస్తుంది. ఇది అర్ధం చేసుకుంటే ఎవరైనా సరే అనుకున్నది తప్పక సాధించవచ్చు.. ఇవి ఊరికే చెప్తున్న మాటలు కావండీ... నేను స్వయంగా ఆచరించి చెప్తున్న మాటలు.😊

    • @SrinuD
      @SrinuD 3 ปีที่แล้ว +1

      @@BLikeBINDU wise words!!

    • @sureshpathuri3632
      @sureshpathuri3632 3 ปีที่แล้ว

      Bagunara

    • @sudheerraj_1831
      @sudheerraj_1831 2 ปีที่แล้ว

      Yes

  • @umamohan2346
    @umamohan2346 3 ปีที่แล้ว +29

    మీరు చేసే పనులు, మీరు చెప్పే మంచి విషయాలు 👏👏👏👏

  • @soujanyayalamanchi7
    @soujanyayalamanchi7 3 ปีที่แล้ว +23

    ఒక్కసారన్నా మీ పొలము,ఇల్లు ముక్యాంగా నిన్ను చూడాలని ఉంది

  • @vishalaramadugu2409
    @vishalaramadugu2409 ปีที่แล้ว

    ఇ టు వంటి వన్నీ కథ లోనే సాధ్యం అనూకుంటాం కానీ నిజ జీవితం లో సాధ్యం చేసి చూపించారు ఎంతోమంది కి స్ఫూర్తి ని ఇచ్చారు 👌👌👌

  • @nenumeakhil1390
    @nenumeakhil1390 3 ปีที่แล้ว

    జీవితంలో మనిషి ఎంత పెద్ద కష్టాన్ని దాటితే.ntha పెద్ద సంతోషాన్ని పొందుతాడoట..ఇదంత మీ కష్టానికి ఫలితమే..
    Good luck akka.am a new subscriber..

  • @judsondaringwoman
    @judsondaringwoman 3 ปีที่แล้ว +10

    చివరి మాటలు❤️టచ్ చేశాయ్

  • @sritelugutraveller
    @sritelugutraveller 3 ปีที่แล้ว +6

    You are my inspiration madam I'm searching for good land.. Hope one day I also post a video like u..

  • @srinivasreddy6581
    @srinivasreddy6581 3 ปีที่แล้ว

    సూపర్ అక్కా నాకూ కూడా ఇలాగే చేయాలి అని వుంది.... మా చేనులో చేస్తా ముందు ముందూ ఈప్పుడు నేను సౌదీ లో వున్న వచ్చాక పనులూ స్టార్ట్ చేస్తా అక్కా..... మీ వీడియోస్ చూస్తుంటే మనసులో ఎదో తెలియని ఆనందం ..... కానీ మా ఊరు నీ ఎంత మిస్ అవుతున్నా అని అర్ధం అయ్యింది.... tq అక్కా.... మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీ హ్యాపీగా వుండాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్న......

  • @sudhakarreddy985
    @sudhakarreddy985 3 ปีที่แล้ว +2

    మీరు చేసిన పని ని మన జీవితానికి సంబంధించి ఎంతో అర్థవంతంగా చెప్పారు🌻

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 3 ปีที่แล้ว +18

    ఇంకో బెంచ్ వెనుక, మిగిలిన టైర్స్ పెట్టి అందులో ఓ మొక్క పెడితే నీడగా ఉంటుంది

    • @Sasi838
      @Sasi838 3 ปีที่แล้ว

      Meeku manchi alochanalu vunnai.manchi alochanalu vastunnai Bhagya garu

  • @kvenkatesh1067
    @kvenkatesh1067 3 ปีที่แล้ว +9

    Before watching video full headache, after watching video no headache ,thankq sister

  • @dasaradhanpokanati9288
    @dasaradhanpokanati9288 ปีที่แล้ว

    మీరు వాడే ప్రతీ పదం స్పష్టంగా అర్ధం అయ్యేలా explain చేస్తారు మరియు అందరికీ అదో విధంగా ప్రతీది ఉపయోగపడేలా వుంది. Thank you so much బిందు గార.ు

  • @envyone7
    @envyone7 3 ปีที่แล้ว

    మీ అమ్మాయి ఐడియా చాలా బాగుంది .ఇదంతా చూస్తుంటే ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది మీరెంతో పుణ్యం చేసుకున్నారు

  • @neelimadungala4354
    @neelimadungala4354 3 ปีที่แล้ว +15

    Tons of likes for the message at the end.

  • @d.harshavardhanreddy5015
    @d.harshavardhanreddy5015 3 ปีที่แล้ว +3

    Super akka finally ur words are motivating us

  • @mekalasahadev9537
    @mekalasahadev9537 3 ปีที่แล้ว +2

    మీరు చివరగా చెప్పిన మాటలు మనసుకు చాలా హాయిగా అనిపించాయి 🙏🙏💐

  • @ashok5526
    @ashok5526 3 ปีที่แล้ว +1

    Yes ma మంచి పనులు తొందరగా ఆచరణలో పెట్టాలి. చెడుపనులు వాయదావేసుకుంటూ పోవాలి. మీ వీడియో చాలా బాగుంది. మీలో మంచి క్రియేటివిటీ వుంది. ఆల్దబెస్ట్ మా.
    అశోక్ అంకుల్. హైదరాబాద్ 49.

  • @Nspr1426
    @Nspr1426 3 ปีที่แล้ว +6

    Hearty congratulations

  • @mahidharreddymaram2135
    @mahidharreddymaram2135 3 ปีที่แล้ว +6

    Hii Bindu garu, me video chusthunte mind relax ga untundi , Thank you so much, I think this is my first comment in TH-cam

  • @sirinaturechannel9384
    @sirinaturechannel9384 3 ปีที่แล้ว

    Amazing ur msg lvu akka mee video chisthe edho teliyani feeling magic undhandi meelo

  • @rakeshlelsanivlogs
    @rakeshlelsanivlogs 3 ปีที่แล้ว

    Chala chakkaga chepparandi....Chala andhanga thayaraindhi aa place 😍😍👌

  • @kothapallylimaddur594
    @kothapallylimaddur594 3 ปีที่แล้ว +21

    బిందు గారు చివరగా చెప్పిన మాటలు చాలా బాగున్నాయి అమ్మ

  • @charithavani2783
    @charithavani2783 3 ปีที่แล้ว +5

    U r really a lucky girl. U transformed Ur dreams into reality. It takes strong will power.

  • @pharmaanjali2995
    @pharmaanjali2995 3 ปีที่แล้ว

    Vedio chudataniki andam ga, aahladamuga unna..
    Naku meru padthunna kastam kanipisthundi
    Entha oopika, determination. Wow

  • @sravanidatla951
    @sravanidatla951 3 ปีที่แล้ว +1

    Super bindu garu, mee happiness mee matalonne telustundi. Keep rocking.

  • @vishnupriyakoya1679
    @vishnupriyakoya1679 3 ปีที่แล้ว +3

    Beautiful Place Beautiful Bindu Beautiful Thoughts 👏

  • @tirumalarajuramanamurthyra5888
    @tirumalarajuramanamurthyra5888 3 ปีที่แล้ว +6

    Make plantation all season fruits in your farm house. All the best.

  • @jyothicherukuri1159
    @jyothicherukuri1159 3 ปีที่แล้ว +1

    Bindu garu simply superb job.Really me nunchi nerchukovaladsinavi chala vunnayi.meku నచ్చిన విధంగా జీవించడం దేవుడు మీకు ఇచ్చిన వరం. 🙏👍❤️

  • @ranis2405
    @ranis2405 3 ปีที่แล้ว +2

    Conclude note is very inspiring thank u for spreading always positivity

  • @nagaranik7267
    @nagaranik7267 3 ปีที่แล้ว +5

    Such a beautiful home bindu garu
    Even my my dream home 🏠 should be like this
    But I don't know when I will reach 🌱❤️

    • @padmavathipasham7397
      @padmavathipasham7397 2 ปีที่แล้ว +2

      Where is this place andi ??and how much it cost per acre ??

  • @thriveni4592
    @thriveni4592 3 ปีที่แล้ว +6

    Mam me vedios chala inspiring ga useful ga untaye andi... Ela unnaru

  • @sdsd5444
    @sdsd5444 3 ปีที่แล้ว +1

    Snoopy darling చాలా బాగుంది 😍 😍 ... Take care of him..

  • @kumariiikiiiran9836
    @kumariiikiiiran9836 2 ปีที่แล้ว

    Bindhu garu mi aalochanalu chala bagunnayi
    Chala peaceful ga anipinchindhi
    Tq🌺

  • @rajeswarichinni2281
    @rajeswarichinni2281 3 ปีที่แล้ว +7

    Hi బిందు గారు.. ఎన్నో నేర్పిస్తున్నారు .. ఎన్నో తెలుసుకున్నాము మీ videos Valla.. Chaala thanks బిందు గారు.. నాకు ఒకటి అనిపించింది .. మీ house కొంచం height lo కట్టుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. Kuncham safe ga undochu . TC bindu gaaru...

  • @sudhakarreddy438
    @sudhakarreddy438 3 ปีที่แล้ว +3

    Chala Nachindi ee video ma'am Kani pamu Ni Chusaka Bayam veyaleda?

  • @bhanupriyaakki
    @bhanupriyaakki 3 ปีที่แล้ว

    I love the way you convey your message.. very much needed for the society now a days.. 😍👍

  • @geetharani2906
    @geetharani2906 3 ปีที่แล้ว

    Just wow .....chala..chala bagundhi ..ideas efforts ..superb ...👌👌🌿🌱🍑🍏💞💕🎀 గిన్ని కోళ్ళు పాములు ఉంటే బాగా అరుస్తాయి.. మీ దగ్గర ఉన్న కోళ్ల వల్ల.. బాగా చాలా ఉపయోగం... అవి బాగా అరిచిన అప్పుడు... కాస్త గమనించు కోండి..

  • @padmapolagani2487
    @padmapolagani2487 3 ปีที่แล้ว +4

    Such a lovely life you are leading bindu..
    My dream life..not fulfilled.
    Enjoy your life...stay blessed dear

    • @this.mamas.fairyland
      @this.mamas.fairyland 3 ปีที่แล้ว

      True andi but the life she is leading is not so easy, so much planning and implementing and determination and hardwork . people will give up sometimes . For a lot of people its a dream . Hopefully in future she will relax in her farm after she achieves all that she is planning now !

    • @padmapolagani2487
      @padmapolagani2487 3 ปีที่แล้ว

      Yeah..rightly said..

  • @dasariswaroop
    @dasariswaroop 3 ปีที่แล้ว +4

    Wow, great transformation from thoughts to deeds. Bindu Gaaru, Your comparison of life is very apt for the situation. I think you can slowly put all these words on paper. Some day they will be a good book. All the BEST.

  • @munikalakuntla2874
    @munikalakuntla2874 3 ปีที่แล้ว

    Excellent madam you are the inspiration for the new generation farmers 🙏

  • @nagalakshmi4976
    @nagalakshmi4976 3 ปีที่แล้ว

    Chalabaga chesaru Bindu garu, meeru cheppina mata kudaa bagundi👌🏻👌🏻👌🏻

  • @anilkumarpellakuri6532
    @anilkumarpellakuri6532 3 ปีที่แล้ว +10

    namaste bindu gaaru,,me farm address chepte ma weekends lo vachi memu chustamu,,inka work chestamu bindu gaaru city job chesi chesi one day farm house lo spend cheste mind refresh avutundi,,good feel vastundi,,me farm super.. 🚜🐄🌾

  • @apetlover7695
    @apetlover7695 3 ปีที่แล้ว +4

    Superb, congratulations 🎉...

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 3 ปีที่แล้ว

    Last lo మంచి మాటలు chepparu బిందు garu backyard superb ga chesaru manishi అనుకుంటే ఏదైన cheyyavachu ani nirupincharu meeru so nice of you 🥰🤗

  • @kankanalalucky3545
    @kankanalalucky3545 2 ปีที่แล้ว

    Super bondhu garu nee alochanalanni kotthaga untayi

  • @RAMUKOTTAM
    @RAMUKOTTAM 3 ปีที่แล้ว +8

    ఎక్కువ హడావిడి చెయ్యకుండా step by step ఒక సుందర వనం నిర్మిస్తున్న మీకు జోహార్లు.
    కాస్త జాగ్రత్తగా ఉండండి పాముల విషయంలో.
    అన్నిటి గురించి చెప్పారు మరి ఆ కోళ్లు ఏం చేశాయి చెప్పండి😀

  • @kalyanisrinivasulu8896
    @kalyanisrinivasulu8896 3 ปีที่แล้ว +4

    Good message Bindu garu 👍 and be careful with snakes 👀 very dangerous 😶😶

  • @elisettysridivya6143
    @elisettysridivya6143 3 ปีที่แล้ว +1

    You r so lucky Bindu garu me gardening chala bhagundhi

  • @techmanagement7316
    @techmanagement7316 3 ปีที่แล้ว

    Nenu meku fan ayipoya mind refresh kavalante kasepu me videos chusta chala inspiration ga vuntayi nice explanation

  • @judsondaringwoman
    @judsondaringwoman 3 ปีที่แล้ว +8

    దాసర పాము,రక్తపింజర కాదు. రక్తపింజర కి డైమాండ్ షేప్ లో మచ్చలు ఉంటాయి

    • @shailajaborukati1554
      @shailajaborukati1554 3 ปีที่แล้ว +1

      డేంజరస్ పాము కాదా రక్తపింజర అయితే చాలా విషపూరితమైన పాము కాదా

  • @dhatrikolakaluri7995
    @dhatrikolakaluri7995 3 ปีที่แล้ว +3

    Wow super mam I like ur life style
    That's y I will be like bindu

  • @rekhapaladugu1416
    @rekhapaladugu1416 3 ปีที่แล้ว +1

    Bindu final ga nuvvu cheppina maata aacharinchi maree chesi choopinchavu kotla viluvaina maata ...wonderful amma ❤👍

  • @geethasireesha3723
    @geethasireesha3723 3 ปีที่แล้ว

    మీరు నా చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు..మా అమ్మమ్మ గారి వూర్రికి నేను వెళ్ళినప్పుడు అందరూ దారిలో అలాగే పలకరించేవారు.. good olden days..thank you .by the way బాదం చెట్టు,సిమెంట్ బెంచ్ అధ్భుతం..మీరు మేమందరం కలలు కనే జీవితం జీవిస్తున్నారు

  • @karthikraja3911
    @karthikraja3911 3 ปีที่แล้ว +9

    I am addicted to your videos. Plant some coconut trees in your farm...

  • @manikantayadhav1090
    @manikantayadhav1090 3 ปีที่แล้ว +33

    వర్షం ఎక్కువ అవ్వడం వలన కాయ పైన మచ్చ వచ్చి ఆలా అవుతాయి అక్క....
    ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చుడండి అక్క
    నేచరల్ ఫార్మింగ్ లోనే
    మీ పంట దిగుబడి పెంచుతాము...

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 ปีที่แล้ว +1

      మణీ నీకు మెయిల్ రాశాను చూడు మా ఒకసారి.

  • @charank8871
    @charank8871 3 ปีที่แล้ว +1

    Relaxed with on screen greenary&background music..

  • @anu6316
    @anu6316 3 ปีที่แล้ว

    Hii akka nenu medhi first video chudadam.. Chudaganea chala nachidhi.. Super throughts.. And valueble words are telling

  • @sivakumarkatta8304
    @sivakumarkatta8304 3 ปีที่แล้ว +7

    Meru chapina last words 100% correct madam

  • @gorantlakrishna1815
    @gorantlakrishna1815 3 ปีที่แล้ว +9

    అవును అండి బిందు గారు, పల్లెటూరులో బస్ దిగి ఇంటికి చేరే లోపు ఎంత మధురమైన ఆ పలకరింపులు, ఆహా.......

  • @KVPCOMM3325
    @KVPCOMM3325 3 ปีที่แล้ว

    What a beautiful video. love your genuine nature!

  • @shruthi4292
    @shruthi4292 3 ปีที่แล้ว

    Chalabagunnai mee garden setting ideas👌👌👌

  • @padmajaairla7431
    @padmajaairla7431 3 ปีที่แล้ว +3

    Jeevitham safee ga sagali ani yentamandiki vundadu andaru happy ga vundali,andulo manam vundali 😘

  • @kalyannalla
    @kalyannalla 3 ปีที่แล้ว +4

    Please grow anti snake plants to get protection from snakes

  • @mattadeviddevid1297
    @mattadeviddevid1297 3 ปีที่แล้ว +1

    చాలా ....మంచిగా చెప్పారు ....వందనాలు 🙏🙏

  • @sharankrishna9275
    @sharankrishna9275 3 ปีที่แล้ว +2

    Words at end are so pleasing to hear and inspiring 👍

  • @shekarnayak8078
    @shekarnayak8078 3 ปีที่แล้ว +5

    You may try tella essara(anti snake) & citronella (anti mosquito) plants at farm

    • @satyarama382
      @satyarama382 3 ปีที่แล้ว

      Pl let me know where to get tella esara...

    • @satyarama382
      @satyarama382 3 ปีที่แล้ว

      Citronella available in Amazon.in....

  • @vijayavijayakanagala7108
    @vijayavijayakanagala7108 3 ปีที่แล้ว +4

    Bindhu garu Eppudu village's lo afections levu andi

  • @sushmithaagitha6527
    @sushmithaagitha6527 3 ปีที่แล้ว +1

    Wow me ideas challa baguntaii challa ante challaa..

  • @mulasrilatha6419
    @mulasrilatha6419 3 ปีที่แล้ว

    Chala bagundiiii....Inka Chala Baga chepparu

  • @sathishgurappagari8574
    @sathishgurappagari8574 3 ปีที่แล้ว +3

    always B like Bindu it was all yours dream 👏👏👏👏👏👏💐💐💐

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 ปีที่แล้ว +1

      Arey thammudu nuvu palakarinchaedu enti anukunnna. Nene chusukoledu Good morning nanna. Happy Sunday. Enjoy🤗.

  • @tulasicj2165
    @tulasicj2165 3 ปีที่แล้ว +3

    పూల మొక్కలు చూపించలేదు 😏😏😢😭⚘🌺🌹🌻

  • @east2westthejourneyofaheart
    @east2westthejourneyofaheart 3 ปีที่แล้ว

    Ni matalekaduma mi jeevitame entomandiki aadarsham love you and God bless you Bindu chelli

  • @malikagriform8704
    @malikagriform8704 3 ปีที่แล้ว

    Great words amma meeru naaku kotta ideas ni creat chesaru amma

  • @ljaya691
    @ljaya691 3 ปีที่แล้ว +26

    అమ్మా బిందు టైర్ కి టైర్ కి మద్యసందులో సన్నగా ఉన్న పాములు చేరుతాయి అమ్మ.
    తేలు కూడ చేరుతాయి అమ్మా. చూసుకో అమ్మా

  • @saibharatikadha
    @saibharatikadha 3 ปีที่แล้ว +10

    మీకు వీలైతే నెమలిని కానీ ముంగిసను గానీ తెచ్చుకోండి అప్పుడు పాముల భయం ఉండదు

    • @madhavichalla3130
      @madhavichalla3130 3 ปีที่แล้ว

      ginne kodi usual ga baby snakes ni thintaayi. Nemali also good option but mungisa kollanu thinestayiga.so kudaradhu

  • @this.mamas.fairyland
    @this.mamas.fairyland 3 ปีที่แล้ว

    This is the best video i have ever seen Bindu , I am a great fan of yours and Your videos are especially me abhiruchulu and polam related videos. Asalu cheppalenu entha respect undo me paina. Okasaraina kalavali anukuntunanu India vachinapudu. , please keep inspiring like this.

  • @KishoreVarmaDantuluri
    @KishoreVarmaDantuluri 3 ปีที่แล้ว

    Beautiful, insightful and quite inspiring.

  • @vijaykandakatla469
    @vijaykandakatla469 3 ปีที่แล้ว +9

    Don't you feel scary when you see shakes near your house. Have you gone through any training or first aid Training. I Feel you should go for it please. Overall nice face lift to farmhouse.

    • @sritelugutraveller
      @sritelugutraveller 3 ปีที่แล้ว

      It's a nature if we respect then nothing happens no need to take training until we touch them

    • @bhavyamanoj3623
      @bhavyamanoj3623 3 ปีที่แล้ว +1

      Iena sare.. a time lo am jaruguthadho cheppalemu... snake bite first aid dhaggara vunchukuni.. kunni tips kuda telusukunte bhaguntadhi ani na opinion.. ndhukante hsptl dhuram ga vuntayi kadha.. villages ki.. farm lo vunnappudu compulsory poisonness snakes vuntayi.. so okavela adhokaroju bite chesthe.. hsptl ki velle lopulo first aid cheskunte better kadha... so be careful andi

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw 3 ปีที่แล้ว +6

    టైరు లు కనుక slip అయితే చాలా ప్రమాదం అంత బరువు బండ పెట్టారు

  • @saberabegum7918
    @saberabegum7918 3 ปีที่แล้ว

    Impressed with your experience with your gardening and your work may God blessyou

  • @machagounidevender4144
    @machagounidevender4144 3 ปีที่แล้ว

    Superb ....and meeru chepindi nijam madam..

  • @srisatyareshmiakiri8434
    @srisatyareshmiakiri8434 3 ปีที่แล้ว

    Mimalni inspire ayi farm konukundam anukunam ..snakes chustunte ippudu bayamestundi 😊

  • @rajyalakshmimadha2592
    @rajyalakshmimadha2592 3 ปีที่แล้ว

    Mi ideas very very super chala baga arrange chesaru

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 3 ปีที่แล้ว +1

    "B Like Bindu " obstructs me when I search for Videos of Interest ! Now & then some-thing push me to peep-in to yr farming I I remember, last time, it was in Ploughing Stage ! Vow .. . now gave surprise with grown-up plants, flowers & a scene of 'Chitrakoot Parnasala" adding creative work ! Marvelous Maa ! No doubt, U proved -"Interest combined with Devotion. in what-ever-we do, gives utmost 'Happiness' , which I understood, is the essence of Life ! But, you know, 'Interests' defers ! Thanks Maa !

  • @umamaheswarareddy9002
    @umamaheswarareddy9002 3 ปีที่แล้ว

    Superb ga undi sister
    Ilanti chota illu kattukovatam chala baaguntundi
    Super sister

  • @Viraj_videos265
    @Viraj_videos265 2 ปีที่แล้ว

    truly amazing.., really feel like i found an useful and meaning full youtube channel after many days with a good content in it..

  • @krishna1259
    @krishna1259 3 ปีที่แล้ว

    Super madem last lo drone tho shoot chestu cheppuna me matalu..soo inspirational..thank you.

  • @indumathipedditi3332
    @indumathipedditi3332 3 ปีที่แล้ว

    Chala chala baga me matalu golden words 👏👏

  • @mani_world29
    @mani_world29 3 ปีที่แล้ว

    Hai, akka me alochana, Acharana chala bagundi👌

  • @servethesociety
    @servethesociety 3 ปีที่แล้ว

    నైస్ మేడం,, so ఇన్స్పిరేషన్,, tq 🙏🙏

  • @kumaritulasi6497
    @kumaritulasi6497 3 ปีที่แล้ว

    టైర్లతో టేబుల్ అలోచన భలే నచ్చింది నాకు😍😍

  • @kalyanchakravarthikodavati1433
    @kalyanchakravarthikodavati1433 3 ปีที่แล้ว

    U r really superb Bindu garu,same me ideas na ideas okatilage unnai

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 3 ปีที่แล้ว

    Beautiful ga chesaru bindu garu. Looking superb