ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

మేము వారాంతాల్లో పొలం లో చేసే పని/మా పొలం లో ఇల్లు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2020
  • For Telugu Text Recipes Visit
    www.maatamanti.com/
    For English Text Recipes Visit
    www.foodvedam.com/

ความคิดเห็น • 2.7K

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi5533 4 ปีที่แล้ว +423

    అమ్మ ఎందుకు ఇష్టం అంటే
    మీ లాంటి మంచి మనసు వున్నది .
    అమ్మ , ఆవు, పొలం, బావి ,పూలచెట్లు ,పండ్ల తోట , కూరగాయల చెట్లు ,ఇంకేం కావాలి.అద్బుతం, అమోగం, జన్మ ధన్యం .🙏

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +7

      🙏🙏🙏🙏😊

    • @shrinathv827
      @shrinathv827 4 ปีที่แล้ว +10

      Madam, everything fine in beginning u cooked in mud pots with fire wood....in the the end the house is also good cz you people need proper shelter.... But one by one your interior design getting same like city things like , luxury couch , Gas or Electric stove...etc .... please try to adopt more Village kind of things inside house .....as per yout convenience...its just my thought...Never mind if i said wrong... Any how nice happy weekend living model. Keep it up...

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว

      🌹🌹🌹🌹🌹

    • @aboutindiaandworld1987
      @aboutindiaandworld1987 4 ปีที่แล้ว +1

      Madam where is this location? Can we visit?.🌹

    • @jayanthich6719
      @jayanthich6719 4 ปีที่แล้ว

      @@lmanaraovaniggalla9098 👌👌👌👌

  • @karunyatailorskarunya6242
    @karunyatailorskarunya6242 4 ปีที่แล้ว +176

    అసలు ఎమి మాట్లాడాలో తెలియలేదు చూస్తుంటే మాటలు రావట్లేదు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +2

      ధన్యవాదములు అండి 🙏😊

    • @rajargv5034
      @rajargv5034 4 ปีที่แล้ว

      Bindhu Akka merru polam a rate lo konnaru plz

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 ปีที่แล้ว

      Karunya world channel Karunya same here 👍👍👍👍👍

    • @kranthikumar3479
      @kranthikumar3479 4 ปีที่แล้ว

      Polam undi mee laga anubhavincharu,Leni vaadu bhadapaduthunnaru, so Ur great and lucky

  • @NoojillaSrinivasWriter
    @NoojillaSrinivasWriter 4 ปีที่แล้ว +3

    Very nice amma...
    ప్రకృతిలో భాగంగా జీవించాలని చాలా మందికి ఉంటుంది కాని. దాన్ని నిజం చేసుకోవాలంటే ఎంతటి ధైర్యం, తపన, శ్రమ, పట్టుదల కావాలి. మొత్తం మీ కుటుంబం అంతా ఒకే బాటలో నడుస్తున్నందుకు అద్రుష్టావంతులు.
    ఇలాంటి పల్లె/ పొలం/ ప్రకృతి జీవితం పై పాటలు రాయడం హాబీ. . మీ జీవితం, మీ పనులు కూడా కొన్ని చక్కని పాటలు రాసేటందుకు స్ఫూర్తినిస్తాయి అనటం లో సందేహం లేదు. ధన్యవాదాలు.
    "నూజిళ్ళ శ్రీనివాస్" -- ఆయ్ మేం గోదారోళ్ళమండి.." గీత రచయిత.. ఫోన్:7981862200

  • @kittumullu5115
    @kittumullu5115 4 ปีที่แล้ว +26

    అసలు ఏం మాట్లాడాలో అక్క మీ యొక్క జీవన శైలి,మీరు,మీ ఫ్యామిలీ,,చూస్తుంటే చాల చాల అసూయ గా ఉంది,ఇంత మంచి పనులు చేస్తుంటే

  • @vandanarao2702
    @vandanarao2702 4 ปีที่แล้ว +18

    bindu sister meeru oka Mata anaru chusara" amma antey enduku ishtam antey em cheptham vyavasayam kuda anthe" just touched my heart literally

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli 4 ปีที่แล้ว +10

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు నేను ప్రకృతి రైతును

  • @balamuralidar7863
    @balamuralidar7863 3 ปีที่แล้ว

    నమస్తే అండి. ఇంత ప్రశాంత వాతావరణంలో చుట్టూ పఛ్చని ప్రకృతి మధ్యలో ఇల్లు. ఎంత కష్టపడి మీ కలను సార్ధకం చేసుకున్నారో. మీకు అభినందనలు. నాకూ అలానే జీవీంచాలని వుందండీ. బహుశా ఈ జన్మలో అది ఫలీంచదేమో! ఏమైనా మీరు నాకు స్ఫూర్తి కలిగించారండీ. ధన్యవాదాలు. ఎండకూవానకు ఎండి, తడిచి అన్ని ఒడిదుడుకులు భరించి, వాటిని అధిగమించి మీ లక్ష్యం సాధించారు. మూడేళ్ళు పడిన శ్రమనీ ఆనందంగా స్వీకరీంచారనడం, వున్నదాంట్లోనే జరుపుకుపోవాలనడం నిజంగా మీ స్వఛ్ఛమైన మనసుకు పరిపక్వతకు అద్దం పడుతోంది. మీరు అదృష్టవంతులు.

  • @srisowmyamurapaka4315
    @srisowmyamurapaka4315 4 ปีที่แล้ว +10

    I feel blessed that I randomly browsed ur channel... such a positive soul... ❤️🥳🥳🥳stay blessed forever 🧚🏻‍♀️

  • @pr2222
    @pr2222 4 ปีที่แล้ว +76

    ప్రకృతి ప్రేమికురాలు కి👌👍👏👏👏నేను కూడ అదే బాట బిందూ గారు

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      ధన్యవాదములు అండీ 🙏🤗😊

    • @telugutechvijaykumar5336
      @telugutechvijaykumar5336 4 ปีที่แล้ว +1

      @@BLikeBINDU super young coming farmer job is gold

  • @dorathyviola6473
    @dorathyviola6473 4 ปีที่แล้ว +23

    Hats off to ur passion towards cultivation mam. It is eternal as mom's love. Keep it up.

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you so much andi 🙏🙏🙏

  • @shivadare
    @shivadare 4 ปีที่แล้ว

    చాలా బాగుంది.. మీరు పడ్డ కష్టం.. మొత్తం చెట్టును తాకగానే మాయమవుతుందంటే అందులో ఎంత మహత్తు ఉందో అర్ధం అవుతుంది.. మీరు చాలా మంచి రంగాన్ని ఎంచుకున్నారు.. ఎన్ని కష్టాలు వచ్చినా కొనసాగించండి.. నష్టం వచ్చినా ఎందుకు కొనసాగిస్తున్నామంటే.. అని మీరు చెప్పిన ఉదాహరణ చాలా అద్భుతం.. నిజం గా అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు.. సూపర్ మేడం.. ముందుకు సాగండి..

  • @tsree258
    @tsree258 2 ปีที่แล้ว +2

    స్కూల్ పిల్లలకు చెప్పడం 👏👏👏👏👏గ్రేట్ ఐడియా

  • @IAmVarma007
    @IAmVarma007 4 ปีที่แล้ว +4

    Nastalu vasthunna you’re continue chesthunnaru chudandi, I just loved it. You’re creating employment, kudos

  • @yadavstelugubeautytipsandv2120
    @yadavstelugubeautytipsandv2120 4 ปีที่แล้ว +7

    Very nice and inspiring dear.... Thanks a lot I love gardening, 💖💖💖💖

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much 😊💫💫💫

  • @RajuGogul
    @RajuGogul 4 ปีที่แล้ว +3

    అమ్మా బిందు, పోస్ట్ కరోన జీవితాలు కొన్నిటికి (అంతకుముందూ కూడా.. కాని ఇప్పుడు మరీ ) మీరు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. ధర్మ దేవతల, వన దేవతల అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటాయని ఆశిస్తూ....ఆశీర్వాదిస్తూ...

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      చాలా చాలా థాంక్స్ అండి. ధన్యవాదములు మీకు మమ్మల్ని మీ చల్లని మనసుతో ఆశీర్వదించినందుకు.🙏🙏😊

  • @tdparmy9679
    @tdparmy9679 4 ปีที่แล้ว +3

    Na studys ayyaka nenu kuda same ilaney manchiga polam panulu chesta i like this farmers i love farmers..👌👌👌👌👌👌👌

  • @rajeswarikoneti1354
    @rajeswarikoneti1354 4 ปีที่แล้ว +34

    Hi Bindu l like ur passion n lifestyle, v also tried so much to do like that but dint workout .I wish you good luck for your hard work

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you so much andi 🙏😊

  • @SreeramakrishnaMahesh
    @SreeramakrishnaMahesh 4 ปีที่แล้ว +53

    చాలా గ్రేట్ మీరు మీ ఫ్యామిలీ.... నష్టం వచ్చినా వ్యవసాయం చెయ్యడం ప ది మందికి అన్నం ముద్ద పెడ్డడం

  • @umadivyadeepumadivyadeep5285
    @umadivyadeepumadivyadeep5285 4 ปีที่แล้ว +6

    Bindu , 'Ur' Thoughts & 'Ur' Husband Sachin"s Support & 'Ur' Papa , God Bless 'U' 🌸🌸👌👌🙏🙏👍👍🌸

  • @raz8657
    @raz8657 4 ปีที่แล้ว +7

    I felt really happy after watching this video, what you mentioned is true, we need more Farmers than SE, I think we all can become a part time farmers

  • @navaneethaphani3182
    @navaneethaphani3182 4 ปีที่แล้ว +18

    Firstly appreciate your husband for all his support which made you to come out and find your interest

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +6

      That’s very true. I’m his attire and he is my soul. 😊🙏🙏

    • @navaneethaphani3182
      @navaneethaphani3182 4 ปีที่แล้ว

      @@BLikeBINDU nice do a vedio on couple expectations and realities
      Inka how u both deal with missunderstandings

    • @satyavani752
      @satyavani752 4 ปีที่แล้ว

      Edi ekkada medamgaru

    • @satyavani752
      @satyavani752 4 ปีที่แล้ว

      Mimmalni ela contact cheyali medamgaru. I want to contact you

  • @agrioniot998
    @agrioniot998 4 ปีที่แล้ว +8

    Wow, you are talking exactly what a viewer is expecting. I am happy and lucky to see your videos

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much 😊🙏🤗

  • @pvskrao
    @pvskrao 4 ปีที่แล้ว +2

    excelllant. we have also done the same. farm house has every bit of facility. now during lockdown we left city and now in farm house with cattles. congratulations for house warming.

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      That's great andi😊🤗

  • @narendrapantham
    @narendrapantham 4 ปีที่แล้ว +2

    మీ నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది 👍 good sharing చాలా బాగుంది 🙏

  • @kittumullu5115
    @kittumullu5115 4 ปีที่แล้ว +3

    ఇవన్నీ మూవీస్ లోనే ఉంటాయనుకున్నాను ఇన్నాళ్లూ, మీరు great అక్కా మీకు నా వందనాలు

  • @afsanakhanam4493
    @afsanakhanam4493 4 ปีที่แล้ว +15

    Masha Allah 😍😍😍😍😍 meru chala manchi Pani chystunnanu akka I love u so much 😘😘😘😘😘

  • @ssrikanth1234
    @ssrikanth1234 4 ปีที่แล้ว

    Extremely good and inspirational...to develop the kind of farm like this yours....

  • @muthyalaharanath8222
    @muthyalaharanath8222 4 ปีที่แล้ว +1

    నేను ఈ మధ్యనే మీ వీడియో చూసాను. మీ పొలం చాలా బాగుంది.అక్కడ మీరు కట్టిన చిన్న ఇల్లు కూడా చాలా చాలా బాగుంది. కానీ మీ పొలం ఎక్కడ ఉంది అని చెప్పలేదు.

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండి. 🙏🙏😊. అది మెదక్ లో ఉంది అండి .

  • @prasannabeduduri993
    @prasannabeduduri993 4 ปีที่แล้ว +15

    Liked your simplicity andi

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you andi.🙏😊

  • @chefpawanmuddam4014
    @chefpawanmuddam4014 4 ปีที่แล้ว +9

    చాలా బాగుంది మీ farmhouse 💐💐

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you andi🙏😊

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf 4 ปีที่แล้ว +1

    Wonderful sentene andi...
    అమ్మ అంటే ఎందుకు ఇష్టం ...
    వ్యవసాయం అన్నా అంతే .....
    మన నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమను ఇచ్చేది అమ్మ ఐతే ....
    చెట్టు కూడా అమ్మే.......
    You deservers a Bow andi...

  • @neelimavipparthi9746
    @neelimavipparthi9746 4 ปีที่แล้ว +1

    Em cheppalakka mi gurinchi....💓💓💓 Matalev anthe ...what a great people 😍 u are..... hats off 🤗

  • @marcr2204
    @marcr2204 4 ปีที่แล้ว +29

    finding positivity in everything you do is what you are are teaching us through this video. Very nice!

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you 🙏

  • @syam454
    @syam454 4 ปีที่แล้ว +5

    Appreciate your effort and care for the nature.. keep it up.. my parents have also done like this (both were employees and spent time on weekend farming)... I am continuing the tradition.. I have installed cc cam and monitoring from abroad.. missing the farming.... Wishing you wealth and prosperity..

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      My 🙏🙏🙏🙏to your parents and you. Thank you so much andi 🙏🙏😊

    • @Aparajitha742
      @Aparajitha742 4 ปีที่แล้ว

      వ్యవసాయ కుటుంబంలో పుట్టీన చదువుకొని ఉద్యోగస్తుల మై హైదరాబాదీలం అయిపోయి వ్యవసాయాన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో మీరు హైదరాబాద్ నుంచి వెళ్లి వ్యవసాయం చేయడం గ్రేట్.. మీ ఈ వీడియోలు చాలా మందిని వ్యవసాయం వైపు ఆలోచించేలా చేస్తున్నందుకు మీకు నా అభినందనలు...

  • @raga2365
    @raga2365 4 ปีที่แล้ว +3

    Great dedication for your passion towards agriculture.. your kid will grow into a great human being.. well done and keep it up

  • @Healthnwellness373
    @Healthnwellness373 3 ปีที่แล้ว +1

    Meru explain chestunte youtube video chusinattu ledu.. Edo best friend to matladutunnatundi andi.. Very nice... Feel good stories n locations.. Your simplicity level 9999

  • @kirankumar-pt7pf
    @kirankumar-pt7pf 4 ปีที่แล้ว +26

    I pray God to give your family healthy and long life

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you so much andi 🙏🙏😊

  • @sowjanyar9980
    @sowjanyar9980 4 ปีที่แล้ว +9

    Meeru chala straightforward and hardworking andi... Keep going nd wish you all success👍

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you so much andi 🙏😊

  • @rameshbabunuthalapati6390
    @rameshbabunuthalapati6390 4 ปีที่แล้ว

    It's so nice watching ur farm , we felt happy too , may I know where is the place I mean landmark of that farm

  • @dheerajrv1754
    @dheerajrv1754 4 ปีที่แล้ว +1

    Such a great and Heartfull work . Experiencing without anything is really a grt lesson teacher where we can manage .
    Nice farm Nice Habits 👍🙏👍

  • @mylovingvedios
    @mylovingvedios 4 ปีที่แล้ว +4

    I am gonna by two acres of farmland and build a beautiful house for my Mom. this video is a true inspiration. God bless all !!!

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you so much...🙏🙏

  • @venkiu4816
    @venkiu4816 4 ปีที่แล้ว +3

    Finally this year started your video i am really happy to see this video .And thanks for farming .

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you andi. and you are welcome 🙏😊

  • @chaitanyanadimpalli
    @chaitanyanadimpalli 4 ปีที่แล้ว

    Excellent video, mainly your words used for describing the necessity of farming for future generations and love for farming makes it even more wonderful to watch, keep up the good work !!

  • @balusubhash6632
    @balusubhash6632 4 ปีที่แล้ว

    Waugh it is a good video..i feel happy to see the atmosphere and back ground songs..its really awesome

  • @manisriboyapati4563
    @manisriboyapati4563 4 ปีที่แล้ว +10

    Life ante Ella Kada unadali ane anta bagundi Mee life...I am totally impressed 🙂❤️❤️superb

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you andi 🙏😊😍

    • @manisriboyapati4563
      @manisriboyapati4563 4 ปีที่แล้ว

      @@BLikeBINDU Meru house tour epudu Chestunaru... waiting

  • @ramachandrareddy4959
    @ramachandrareddy4959 4 ปีที่แล้ว +3

    I like your passion towards farming! May i know where your farm is located

  • @manasapanchangam
    @manasapanchangam 3 ปีที่แล้ว

    I am a software employee bindu garu...very much inspired by you...Same mee laga ne farming cheyali ani korika...u inspire people a lot...practical problems ni unna unnattu chepparu

  • @saivarmacherry2823
    @saivarmacherry2823 4 ปีที่แล้ว +1

    Proud to be an agriculturist😍
    Amma ante andhuku istam ante am chptham... Alage maku agriculture ante pranam😍heart touching.. Connected to ur words akka🥰

  • @prathimasworld7229
    @prathimasworld7229 4 ปีที่แล้ว +4

    Great experiences andi. Glad to know u r spending weekends productively

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much andi 🙏😊

  • @chagantiharshavardhanreddy4856
    @chagantiharshavardhanreddy4856 4 ปีที่แล้ว +4

    Bindu Garu ..your passion for farming is really admirable. I was in search of land to buy and want to take up farming activities with Pisciculture as well. You are one such inspiration to me. Thanks for the video.

  • @guguloth.raghuram1360
    @guguloth.raghuram1360 4 ปีที่แล้ว

    Great job mam, tq god give me to my mam more and moooooooooreeee energy..

  • @my100memories
    @my100memories 4 ปีที่แล้ว

    I love this video and I want to be part of the nature.... Awesome

  • @Madhuvlogssydney
    @Madhuvlogssydney 4 ปีที่แล้ว +3

    you are so down to earth and mee narration chala baaguntundi

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much andi 😊🙏

  • @jayampupoojitha5958
    @jayampupoojitha5958 4 ปีที่แล้ว +3

    Mee video chala heart touching ga vundi andi,plants are lovely

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much andi 🤗🙏

  • @sridevireddy333
    @sridevireddy333 4 ปีที่แล้ว

    Congratulations Bindu garu farming naku chala ishtam naku kuda cheyalani unatadi me inspiration tho chestganu thank you Gad bless you

  • @Ravi_Neelipally
    @Ravi_Neelipally 4 ปีที่แล้ว +1

    Seriously it's a great inspiration. Thank you

  • @umasujatha51
    @umasujatha51 4 ปีที่แล้ว +8

    I like the way you are explaining - very touching...and motivating. I felt as if a close person talking to me :-)

  • @madhavidilip6969
    @madhavidilip6969 4 ปีที่แล้ว +10

    Good thoughts andi and loved it 😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much andi 🙏😊

  • @sathishgurappagari8574
    @sathishgurappagari8574 4 ปีที่แล้ว +2

    You are my inspiration madam I want to make same like your life that is my future gol

  • @satyanadh3266
    @satyanadh3266 4 ปีที่แล้ว

    Happy to c... i too hav serious plans andi... mi laanti vaalaa salahaalu naku chala avasarm avuthaay... very inspiring 💐💐👍

  • @srinivasreddy1572
    @srinivasreddy1572 4 ปีที่แล้ว +7

    This are the videos required for people:

  • @gayatrireddy8738
    @gayatrireddy8738 4 ปีที่แล้ว +5

    Meeru chala mandiki inspiration Bindu garu...
    God bless u with lots of happiness😊

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much andi 🙏😊

  • @srb8725
    @srb8725 4 ปีที่แล้ว +1

    This is one of the feel good video from your series.

  • @chadaravichandra5825
    @chadaravichandra5825 4 ปีที่แล้ว

    Very nice and helpful video. Thanking u madam.

  • @gangadharagr3401
    @gangadharagr3401 4 ปีที่แล้ว +14

    మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. యు అర్ సో ఇన్స్పిరింగ్ అండ్ ఈ వాంట్ తో విజిట్ your ఫార్మ్ .

  • @rajireddypyma
    @rajireddypyma 4 ปีที่แล้ว +4

    Hi
    Am Raja reddy.
    Ur farm is very nice.
    My suggestion is rear one desi cow. It will holiness to ur farm
    U can do some organic farming with desi cow

  • @chebrolulalitha9566
    @chebrolulalitha9566 4 ปีที่แล้ว +1

    Simpley beautiful, I like every thing.

  • @sushmadiaries8380
    @sushmadiaries8380 4 ปีที่แล้ว +1

    I’m so impressed by your videos. You are living the life which I always dreamt off.

  • @raghubabumaddukuri9837
    @raghubabumaddukuri9837 4 ปีที่แล้ว +19

    Not only good hobby, ECO friendly wish you all the best

    • @gvseshamambagollapudi5389
      @gvseshamambagollapudi5389 4 ปีที่แล้ว

      I like your life style wish you althe best where is this land which willage can you invite all subscribers we will come l

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 4 ปีที่แล้ว +5

    మేడమ్ మీ వీడియో చాలా బాగుంది
    మీరు దేశీ విత్తనాలతో సహజసిద్దంగ వ్యవసాయం చేయండి
    మీ లాండ్ ఎక్కడ ఉంది

  • @hima9527
    @hima9527 4 ปีที่แล้ว

    Am very happy to c this,since years my thought to cultivate,but no help
    If every one think to avoid agriculture,what will eat future generation

  • @kab8787
    @kab8787 3 ปีที่แล้ว

    m Bujji from Andaman Islands, your videos are superb, so infomative. anni clear ga ba chepparu. Mee farm kuda chudataniki inka meeru chese works anni chala bagunnai.

  • @ushmakumari9369
    @ushmakumari9369 4 ปีที่แล้ว +5

    Ippativaraku nenu chusina anni videos lo kalla first time mee videos chusi chala impress ayinanu chala chala

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much andi....😊

  • @imchinna8864
    @imchinna8864 4 ปีที่แล้ว +3

    Akka... mee lage naku e plants ante chala istam.. nenu small garden maintain chestunna.. basically nenu comments pettanu.. but me mokkalu chusaka petta

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +1

      Thank you so much maa 🤗😊

  • @ganesanakotireddy1567
    @ganesanakotireddy1567 3 ปีที่แล้ว

    మీరు ఇంత చిన్న వయసులోనే మంచి plans తో ముందుకు సాగుతున్నారు. I wish all the best

  • @srinivastadivaka3048
    @srinivastadivaka3048 4 ปีที่แล้ว +1

    మీ పోలంచల బాగుంది మీరు ఇలాగే కులీపనీ చేసేవరీకీ support చెయలీ ఇల్లు బాగుంది 🏠🇮🇳🙏🙏👍👍

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you andi 😊🙏

  • @siritelugutech8458
    @siritelugutech8458 4 ปีที่แล้ว +3

    Beautiful farm i like ur lifestyle,ideas... good work 👌 akka
    .

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much 🙂amma

  • @ayesharehana1608
    @ayesharehana1608 4 ปีที่แล้ว +31

    MASHA Allah mam very nice

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว +2

      Thank you so much Ayesha garu 🙏🤗

  • @aniltalluri5269
    @aniltalluri5269 4 ปีที่แล้ว

    Very nice experience for you and your family. Enjoying each bit of life 😊, your passion is very impressive. God bless you madam

  • @sonusonu-uo2fs
    @sonusonu-uo2fs 3 ปีที่แล้ว

    Me braveness ki me padina kastaniki .... na hatsoff ........ mimalini chusi nenu kuda polam konali anni anukuntunanu.....
    Nenu city lo ney house katanu na husband miltry lo untaru nenu ontari ga city house katanu naku challa ante chall kastam anpinchindi... mi story mundu nunchi follow avtunna inka brave tho nenu kuda polam kotunna........

  • @sunwonder304
    @sunwonder304 4 ปีที่แล้ว +30

    బ్రతకడానికి, జీవించడానికి మద్య వున్న భేదం చెప్పారు... అంతర్లీనంగా.,

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      ధన్యవాదములు అండి 🙏🙏

  • @chityalanarayana5890
    @chityalanarayana5890 4 ปีที่แล้ว +10

    I like this life style

  • @dhananjaykondapalli1608
    @dhananjaykondapalli1608 4 ปีที่แล้ว +1

    excellentandi .appreciating you .where is your site just to see

  • @ammananna6523
    @ammananna6523 4 ปีที่แล้ว

    Really superb andi maku mela 5 acers vundi ..undi kooda cheyalekapothuam..mimmalini chuthuntea adho sadhinchali lifelo anipisthundhi...great meeru

  • @murali5506
    @murali5506 4 ปีที่แล้ว +4

    I like the way you treat agriculture as a culture of INDIA.

  • @ksnvkrishnaveni7857
    @ksnvkrishnaveni7857 4 ปีที่แล้ว +11

    🙏🙏🙏 beautiful lifestyle....

  • @naveenmedishetty5993
    @naveenmedishetty5993 4 ปีที่แล้ว

    Akka Naku chala Baga nachindi. Please post many such videos.

  • @uttaravayara6722
    @uttaravayara6722 4 ปีที่แล้ว +1

    Hi andi
    Me video s Anni chusanu soo nice mam
    Me home toure chala bagundi 👌👌

  • @lsmurthy7375
    @lsmurthy7375 4 ปีที่แล้ว +17

    Bindu garu, God bless you. Admire your passionate presentation of the inspiring life style. Able to connect with the emotional warmth. Kudos to your family!!

  • @sirisettisahithi8838
    @sirisettisahithi8838 4 ปีที่แล้ว +4

    Super bindhu garu very inspiring😍😍

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Hi Sahithi garu...how are you? Thank you andi 🤗😍😍

  • @tsree258
    @tsree258 2 ปีที่แล้ว +1

    మీ వీడియోస్ రేగురల్ గా చూస్తాను. ఒక సలహా సిస్టర్. మీరు NV recipes making videos పెట్టకుంటే బాగుంటాయి.

  • @Shalima786
    @Shalima786 4 ปีที่แล้ว

    Good job very nice🙏🙏🙏👌🏼👌🏼👌🏼chusi chala happy anipimchimdi💐💐

  • @javaInter
    @javaInter 4 ปีที่แล้ว +3

    Where is the farming place. Is it possible for others to join

  • @apparibhavani8273
    @apparibhavani8273 4 ปีที่แล้ว +3

    Your thoughts are too good sister i loved this video👌

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much amma 🤗🤗😊

  • @sanjaneyulu714
    @sanjaneyulu714 4 ปีที่แล้ว

    బిందు గారు...మీ అబురుచి చాలా బాగుంది...మీ పొలం, కూరగాయలు పెంపకంలో మీరు చూపించే శ్రద్ధ, ఇష్టం చాలా inspiring గా ఉంది...మీ ఇల్లు, గార్డెన్ చాలా చాలా బాగుంది.. యిలా ప్రకృతి తో జీవించే అదృష్టం అందరికీ రాదు....ఈ రోజుల్లో అయితే ఊహించడమే కష్టం... ఇది మీకెలా సాధ్య పడిందో చెప్పండి...we will try for that..

  • @sambasivaraogarikapati9921
    @sambasivaraogarikapati9921 4 ปีที่แล้ว +2

    Inspiration speech and video Madam, You are the motivator for Prospective farming community, I am one of them

  • @jayaluckykitchenvlogs
    @jayaluckykitchenvlogs 4 ปีที่แล้ว +3

    Hi andi beautiful how many acres land....were the farm house we to have farm house its loacated at shadnagar we e planning to grow sum vegetable's need ur suggestions pls

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Hi Thank you. it's 4 acres land

  • @nvm240
    @nvm240 4 ปีที่แล้ว +6

    Hi I am your new subscriber very beautiful house god bless you even I also like this kind of house

    • @BLikeBINDU
      @BLikeBINDU  4 ปีที่แล้ว

      Thank you so much dear 😊

    • @nvm240
      @nvm240 4 ปีที่แล้ว

      🙏🤝

  • @brama2715
    @brama2715 4 ปีที่แล้ว +1

    Wow bindu, I really like your way of life and your videos are too good n inspiring .

  • @sdsd5444
    @sdsd5444 4 ปีที่แล้ว

    I'm so happy to see this video.. Bcoz I have same dream... Where this location... How many acres??? Please reply!!