గమకాలు కీబోర్డు పై ఎలా వాయించాలి? గమకం అంటే ఏంటి? తెలుసుకుందాం | How to | play | gamakas | learnhere

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • సంగీతాభిమానుల కోసం🎤, సంగీత వ్యాప్తికోసం ఇంతవరకూ ఎక్కువ చర్చకు రాని, చాలా తక్కువ మంది సంగీత విద్వాంసుల దగ్గరున్న సమాచారాన్ని🎹, నవీన కాలంలో సవివరంగా విశ్లేషించి, భారతీయ సంగీత శాస్త్ర చరిత్రను🎼, ఘనతను అందించే ప్రయత్నంతో పాటు భక్తి గీతాలు, వైవిధ్య గీతాలు, విన్నూత్న సంగీత ప్రయోగాల సమాహారంగా... సంగీతస్థలి అనే, యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీతాభిలాషులకు చేరువు కావాలన్నది ధ్యేయం. సనాతనసాంప్రదాయ సంగీత యాత్రలో ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో డా.కుడుపూడి శ్రీధర్ గారు ప్రారంభించిన SangeethaSthali అనే యూట్యూబ్ ఛానల్ ను ఆశీర్వదించి, ప్రోత్సహిస్తారని, ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని, విన్నవించుకుంటున్నాము .🙏
    సంగీతం నేర్చుకోవాలనుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.
    👇ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
    / sangeethasthali
    సంగీతము, భారతీయ సంగీతం, ఆధునిక సంగీతం, శాస్త్రీయ సంగీతం,లలితసంగీతం, కర్ణాటకసంగీతం, సంప్రదాయ
    సంగీతం,పాశ్చాత్య సంగీతం.
    #sangeethasthali" #సంగీతస్థలి
    A complete musical channel
    Dr. Kudupudi Sreedhar, Hyderabad.
    sangeetha sthali channel link: / sangeethasthali
    please subscribe my youtube channel and press the bell icon

ความคิดเห็น • 147

  • @arunabasani
    @arunabasani 20 วันที่ผ่านมา +1

    👏👏👏🙏🙏

  • @jaswanthganta
    @jaswanthganta 3 ปีที่แล้ว +10

    గురువులకు ప్రణామాలు......ఎంతో చక్కటి సంక్లిష్టమైనటువంటి గమకాల గురించి ఉదాహరణలతొ సహా మీరిచ్చినటువంటి వివరణ మరియు శ్రేష్టమైనటువంటి సమాచారాముని మాకందరికీ థెలియజెసినటువంటి మీకు నా ధన్యవాదములు.......మీరు ఇలానె మీయొక్క ఙ్ఞానాన్ని సదా మాకంధించాలని మనహ్స్పూర్థిగా కొరుకుంటున్నాను🙂

  • @srinivasaraoratnala2769
    @srinivasaraoratnala2769 ปีที่แล้ว +1

    Guruvu gariki namaskaramulu.
    Gamakalu Chala chakkaga vivarincharu.

  • @mvvsspavankumar8605
    @mvvsspavankumar8605 5 หลายเดือนก่อน +2

    baga vaincharu

  • @kaiwarasriharisriharisharm9457
    @kaiwarasriharisriharisharm9457 6 หลายเดือนก่อน +2

    గురువు గారు మీకు 100 ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని దేవుణ్ణి వెడుకుంటాను,స్వార్థం లేకుండా విద్య నేర్పే మీలాంటి గురువులు కావాలి❤

  • @manoharagapu8953
    @manoharagapu8953 ปีที่แล้ว +3

    నమస్కారము గురువుగారు🙏 ఇంత చక్కగా ఇంకెవ్వరు వివరించ లేరేమో గురువుగారు దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @subbarao8815
    @subbarao8815 5 หลายเดือนก่อน +3

    Nicecoching

  • @CTN24Channel777
    @CTN24Channel777 2 ปีที่แล้ว +3

    సార్..! నమస్కారం. చాలా చక్కగా చెబుతున్నారు. మీరు నూరేళ్లు చల్లగా ఉండాలి.

  • @gsathyavani7133
    @gsathyavani7133 3 ปีที่แล้ว +3

    గురువు గారికి నమస్తే చాలా బాగా వివరించారు ధన్యవాదములండీ

  • @SailajaTalks
    @SailajaTalks ปีที่แล้ว +2

    Baga chepparu guruv garu

  • @klakshminarayana5299
    @klakshminarayana5299 ปีที่แล้ว +1

    Superrr Superrr sir

  • @nareshpulletikurthi3327
    @nareshpulletikurthi3327 3 ปีที่แล้ว +5

    ధన్యవాదములు సార్ చాలా బాగా వివరించారు

  • @achyutaraochandika3236
    @achyutaraochandika3236 2 ปีที่แล้ว +1

    Ok sir

  • @devapalanakolluri4413
    @devapalanakolluri4413 2 ปีที่แล้ว +2

    Excellent Guruvu garu

  • @vanamappana9886
    @vanamappana9886 10 หลายเดือนก่อน +1

    Sir meeru cheppenidi chala bagundi sir TQ sir

  • @shivannavenkatappa9307
    @shivannavenkatappa9307 3 ปีที่แล้ว +1

    Chaala chakkaga vivarinchaaru sir🙏

  • @r.venkateswararaorao4757
    @r.venkateswararaorao4757 2 ปีที่แล้ว +3

    గమకం అంటే ఏమిటో ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నాను. ధన్యవాదములు సార్. నేర్చుకునేదానికి ప్రయత్నము చేస్తాను సార్

  • @paulruben5799
    @paulruben5799 3 ปีที่แล้ว +3

    సూపర్ సార్ చాలా వివరంగా చెప్పారు thanks thanks thanks

  • @shivarajg4657
    @shivarajg4657 3 ปีที่แล้ว +7

    Guruvu గారికి నమస్కారములు గామకాలు వాయించడం చాలా బాగా విశదీకరించారు ధన్యవాదాలు

  • @somuladasthagirireddy
    @somuladasthagirireddy 2 หลายเดือนก่อน +1

    Nice

  • @abrahamlincoln4184
    @abrahamlincoln4184 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @blakshmiprasad8769
    @blakshmiprasad8769 3 ปีที่แล้ว +4

    Super explanation sir

  • @vbastha
    @vbastha ปีที่แล้ว +2

    Guruvu garu namaskaram andi
    Actual ga anukokunda nee videos choostha andi . Mee sangitham kanna mee voice chala bagunnadandi. Mithrulara ana padam vinte ne neechukovalanna Aasha perigindandi. Roju nee videos choosthanu andi aa mitrulara ana shandham vinadaaniki. Super sir nenu thappakunda neechukuntanu andi naaku 55 years age ayina nerchukuntanu sir . Mee paadalaku vandanalu sir .

  • @srinumahalaxmi4126
    @srinumahalaxmi4126 2 ปีที่แล้ว +1

    Very nice sir good lesson

  • @brahmabommireddy
    @brahmabommireddy 3 ปีที่แล้ว +2

    Chala chakkaga vivarincharu guruji

  • @heavenlyfireministries-sir4630
    @heavenlyfireministries-sir4630 3 ปีที่แล้ว +3

    నమస్కారం 🙏గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 👍🙏

  • @mahimaraju5863
    @mahimaraju5863 2 ปีที่แล้ว

    Vandanalu Guru Garu slogan gammkam vnd Guru Garu vandanalu

  • @paletiramesh15
    @paletiramesh15 3 ปีที่แล้ว +1

    Chala baaga chebutunnarandi

  • @rojashekar5603
    @rojashekar5603 2 ปีที่แล้ว +1

    Chala bagundi Guru Garu

  • @malleshmallesh507
    @malleshmallesh507 2 ปีที่แล้ว +1

    Super. 🙏🙏🙏 guruvu garu

  • @shantakumari2975
    @shantakumari2975 3 ปีที่แล้ว +3

    నాకు ఇప్పుడు సంగీతం వస్తుంద ఏనాడో నేర్చుకున్నాను సంగీతం మీద అభిమానం పోలేదు గాని నేర్చు కునేఅవకాసెంలేకపోయింది కానీ ఇప్పుడు మీరు చెబుతుంటే నాకు ఇన్ ట్రస్ట్ కలుగుతున్నది నమస్కారాలు గురువుగారు

  • @venkataramanaballa5363
    @venkataramanaballa5363 2 ปีที่แล้ว +1

    Chalabaaga chepparu guruvugaru🙏

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 3 ปีที่แล้ว +1

    చాల ఛక్కగా చేప్పరూ గూరూవూ గారూ నమస్కారాం

  • @mahimaraju5863
    @mahimaraju5863 2 ปีที่แล้ว +1

    Guru Garu vandanalu

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu 2 ปีที่แล้ว +1

    Excellent sir🙏🙏

  • @venkateshkguruk7189
    @venkateshkguruk7189 11 หลายเดือนก่อน +1

    ಅದ್ಭುತ ಗುರುಗಳೇ

    • @SangeethaSthali
      @SangeethaSthali  11 หลายเดือนก่อน +1

      ಧನ್ಯವಾದ
      ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ💐

    • @venkateshkguruk7189
      @venkateshkguruk7189 11 หลายเดือนก่อน

      ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಗುರುಗಳೇ 👏

  • @showrikumarpolamarasetty
    @showrikumarpolamarasetty 3 ปีที่แล้ว +2

    ధన్య వాదాలు గురువు గారికి...

  • @kanugolu15
    @kanugolu15 3 ปีที่แล้ว +2

    Super clearly explained with out hurrying 🙏🙏🙏

  • @nageshnaga4827
    @nageshnaga4827 3 ปีที่แล้ว +2

    Super sir

  • @kthirupalnaik
    @kthirupalnaik ปีที่แล้ว +1

    నమస్తే సార్ నాకు సంగీతం అంటే చాలా ఇష్టం సార్ అనుకోకుండా యూట్యూబ్ లో మీ వీడియో చూడడం జరిగింది. చాలా చక్కగా వివరించారు మీ వీడియో లు ఫాలో అవుతున్నాను
    చిన్న మనవి రాగాలు అన్ని చెప్తారు ఆఖరిలో గుర్తుండిపోయేలా ఏదైనా సాంగ్ రెండు లైన్లు ట్యూన్ చేస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నా ప్లీజ్ 🙏🙏

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 23 วันที่ผ่านมา +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @hawaiianguitarbyplnsrirama8311
    @hawaiianguitarbyplnsrirama8311 2 ปีที่แล้ว +1

    Well explained

  • @laxminarayanamlaxman7315
    @laxminarayanamlaxman7315 3 ปีที่แล้ว +1

    Very good explanation sir thank,s

  • @RAJU-226
    @RAJU-226 3 ปีที่แล้ว +1

    గురువు గారి కి దీపావళి పండుగ శుభాకాంక్షలు

  • @krishnaprasad631
    @krishnaprasad631 2 ปีที่แล้ว +1

    మంచి కీ బోర్డ్ నేర్చుకునేందుకు అనుకూలమైనది మీ ద్వారా కావాలి

  • @kavislearningmaterialartsa5036
    @kavislearningmaterialartsa5036 3 ปีที่แล้ว +2

    Very important and useful information about key board🙏🙏🙏

  • @prashanthyadav8833
    @prashanthyadav8833 3 ปีที่แล้ว +2

    Super sir nice ❤️💐

  • @chandrasekar1660
    @chandrasekar1660 3 ปีที่แล้ว +1

    Super guruvugaru💐🙏

  • @anjaiahpanasa4407
    @anjaiahpanasa4407 2 ปีที่แล้ว +1

    ధన్య వాదములు గారు 🙏👍👌🙏🙏

  • @truedream1934
    @truedream1934 3 ปีที่แล้ว +3

    Om Shree gurubhyo namaha 🕉️🙏🕉️

  • @pothavenigangaramgoud1409
    @pothavenigangaramgoud1409 3 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు

  • @govindrao5727
    @govindrao5727 3 ปีที่แล้ว +2

    చాలా వివరంగా explain చేసారు సార్

  • @mohansamuelch8803
    @mohansamuelch8803 2 ปีที่แล้ว +1

    Good teachings guru ji may God richly bless you and team sir

  • @yesuratnam8614
    @yesuratnam8614 2 ปีที่แล้ว +1

    Very good explanation dear Sir, God gives you a nice tone for you, you're a well singer, your tone is so nice.

  • @venkatsshari4861
    @venkatsshari4861 3 ปีที่แล้ว +2

    GOOD EXPLANATION

  • @englishwithvasanth
    @englishwithvasanth 2 ปีที่แล้ว +1

    Excellent, sir!

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 หลายเดือนก่อน +1

    💐💐💐🙏

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 3 ปีที่แล้ว +1

    Guruva chalabagachepparu

  • @jaganbethini3653
    @jaganbethini3653 หลายเดือนก่อน +1

    🙏sir chala baga explain chesthunnaru🙏 dhanyavadhamulu🙏🙏sir kani aey pata aeina own ga play chese vidhanam nerpinchandi sir🙏🙏

  • @abrahamlincolngandi7778
    @abrahamlincolngandi7778 3 ปีที่แล้ว +1

    Guruvu garu adbutaha.... Namaste sir thank you

  • @vijaysai1284
    @vijaysai1284 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు.ధన్యవాదములు.

  • @suribabu8700
    @suribabu8700 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 3 ปีที่แล้ว +1

    Chaala baaga explain chesaru sir.
    Meeku Namaskaramulu.

  • @Bhakthiganam
    @Bhakthiganam 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు 🙏

  • @latharao4967
    @latharao4967 3 ปีที่แล้ว +1

    sir mee video chusina tarvatha doubts raavandi. antha baagaa explain chestaru. thank you so much.

  • @shivanakireddy5893
    @shivanakireddy5893 3 ปีที่แล้ว

    Excellent sir

  • @rajasekharraja317
    @rajasekharraja317 3 ปีที่แล้ว +2

    Thank you Sir. Very good explanation and useful for beginners

  • @anjiannaswami3909
    @anjiannaswami3909 ปีที่แล้ว +1

    👌🙏🙏

  • @srinunaikbanavat8077
    @srinunaikbanavat8077 ปีที่แล้ว +2

    Sir, మీ వీడియో లకు numbers ఇవ్వండి అప్పుడు ఒక వరుస క్రమంలో మాకు నేర్చుకొనే అవకాశం ఉంటుంది

  • @vanijampani6046
    @vanijampani6046 3 ปีที่แล้ว +1

    Deepavali subhakankha

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు చాలా బాగా వివరిచారు

  • @aanchannel2174
    @aanchannel2174 3 ปีที่แล้ว +2

    బాగుంది సర్. గమకాలు దశవిధాలు కదా.👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 ปีที่แล้ว +1

      పంచదశ విధానాల్లో నేను బోధిస్తున్నాను

  • @rayuduakkabatula722
    @rayuduakkabatula722 3 ปีที่แล้ว +3

    Sir institute ఎక్కడ ఉంది కొంచెం అడ్రస్ తెలపగలరు 🙏

  • @sreenulekkala2717
    @sreenulekkala2717 3 ปีที่แล้ว +1

    Thanks sir

  • @sugunahari1
    @sugunahari1 3 ปีที่แล้ว +1

    Thankyou sir

  • @prrao8580
    @prrao8580 3 ปีที่แล้ว +1

    శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏 గురువు గారు ఈ. సి. ఐ. ఎల్ మీ సంగీత స్థలి చిరునామా తెలియ జేయగలరు🙏🙏🙏

  • @gvsrao4118
    @gvsrao4118 3 ปีที่แล้ว +1

    Thank u 🙏

  • @ramujagati4886
    @ramujagati4886 3 ปีที่แล้ว +1

    Guruvu garu taalam gurinchi purthi vivarana next vedeo lo vivarincha galarani manavi chesukuntunnanu 🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 ปีที่แล้ว +1

      Will try

    • @ramujagati4886
      @ramujagati4886 3 ปีที่แล้ว

      @@SangeethaSthali thank you so much guruvu garu🙏🙏

  • @kishorebabu4840
    @kishorebabu4840 ปีที่แล้ว +1

    Exalent sir
    Yekada sir me villeage nerpistara sir

  • @ismartkids3293
    @ismartkids3293 3 ปีที่แล้ว +1

    Sir thanking u sir

  • @chalamareddygajjala3992
    @chalamareddygajjala3992 3 ปีที่แล้ว +1

    🙏🙏

  • @krishnavenireddy270
    @krishnavenireddy270 3 ปีที่แล้ว +1

    Naa chinnappudu maa pakkintlo sangeet ham valla entigoda dagariki velli evini aaninchi vinedhanni, epudu nenu 60 yes, kani sa geetham nervhukoleka poyanu avakalan leka epudu meeru ela video dwara chepthunte chala baga anipistundhi sir, dhanyavadhalu🙏

  • @suryagraceadabala1998
    @suryagraceadabala1998 3 ปีที่แล้ว +1

    Sir please prelode interlode own ga veyydam cheppandi sir please please sir meru chala baga explain chestunaru

  • @kaligiraju2798
    @kaligiraju2798 3 ปีที่แล้ว +1

    Guruvu garu keyboard medha vinnadhi vinnatuga play cheyataniki oka vedio cheyandi

  • @arunakumarikolla7085
    @arunakumarikolla7085 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 ปีที่แล้ว +1

    Gurusree namaskaramulu meeku

  • @srisudhavenkata524
    @srisudhavenkata524 2 ปีที่แล้ว +1

    Very nice explanation guruvugaru on gamakas. Till now I am confused regarding gamakas. Also thought gamakas and sangathis are two different aspects. Hope this gamakas can be used also on stringed instruments. Sir can you throw some light on the same

  • @surendranadhareddy4165
    @surendranadhareddy4165 2 ปีที่แล้ว +2

    Sar naage 52years nenu sangitham nerchukovali hormoneame nerchukovali me studentga online class cheppagalara

  • @sivaramaiahpuli1931
    @sivaramaiahpuli1931 3 หลายเดือนก่อน

    సార్ మీఛానల్ పేరు ఏమిటీ

  • @praveenbollepally1993
    @praveenbollepally1993 3 ปีที่แล้ว

    Sir naaku keyboard nerchukovalanukuntunna starting ekkada nundi nerchukovali sir

  • @akraoact5037
    @akraoact5037 3 หลายเดือนก่อน

    గురుగారు నెంబర్ ఎంత పెట్టాలి

  • @krishnaprasad631
    @krishnaprasad631 2 ปีที่แล้ว

    గురువు గారికి నా వందనములు,,
    నేను yamaha E243 piano కొన్నాను
    కానీ అది అంత వినసొంపుగా లేదు కారణం
    ఏమై ఉంటుంది,,,

  • @naremohanbabu4306
    @naremohanbabu4306 ปีที่แล้ว +1

    Guruvu gaaru meeku paadaabhivandam
    Inta kanna ekkuva cheppalani vundi
    Kaani elaa cheppalo teliyaledu

  • @jayakumarmarella6482
    @jayakumarmarella6482 9 หลายเดือนก่อน

    నమస్తే గురువు గారు ప్రాథమిక స్థాయి నుండి ఎలా నేర్చుకోవాలో తెలిపే మీ వీడియో లు కావాలి.

    • @SangeethaSthali
      @SangeethaSthali  8 หลายเดือนก่อน

      తప్పక ప్రయత్నిస్తాను. చాలామంది గురువులు ప్రాథమిక స్థాయి విద్యాబోధన చేయడం వల్ల, మేము అప్లోడ్ చేయలేదు. మేము చెప్పిన మళ్లీ రిపీట్ అయినట్టు ఉంటుంది.
      ధన్యవాదాలు

  • @yesudas4791
    @yesudas4791 3 ปีที่แล้ว +1

    Interlude yela vayinchali chepaandi sir this is my Humble request

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 ปีที่แล้ว

      Will explain soon at my convenient time TQ

  • @JayaprathapPrathap-c2j
    @JayaprathapPrathap-c2j 4 หลายเดือนก่อน

    Sruthi.yalakanukkovali.cheppandisar

  • @SangeethaSthali
    @SangeethaSthali  3 ปีที่แล้ว +12

    మిత్రులారా
    కొత్తగా కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళకు అలాగే చాలా కాలంగా కీబోర్డ్ నేర్చుకుంటున్నా, వాయిస్తున్న సరే, గమకాల అంశంలో పరిజ్ఞానం లేని వాళ్లకు తప్పకుండా ఈ శీర్షిక ఉపయోగపడుతుంది.

    • @sarangamusicals2705
      @sarangamusicals2705 3 ปีที่แล้ว +2

      గురువు గారు ధన్యవాదాలు

  • @raghuvardhankolluru9794
    @raghuvardhankolluru9794 2 ปีที่แล้ว +1

    Chakkaga bodhincharu sir 🙏

  • @vbastha
    @vbastha ปีที่แล้ว +1

    Mee badulu nee ani paddadandi nannu kshaminchali. Type mistake sir

  • @raftmedia4456
    @raftmedia4456 2 ปีที่แล้ว

    Sir any inline classes