Uganda equator | Water Experiment | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2021
  • #Uganda #Equator #UmaTeluguTraveller
    shresta channel : / @shrestaswag6086
    Visit my website -
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Uganda 🇺🇬
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 684

  • @jallirameshbabu3187
    @jallirameshbabu3187 3 ปีที่แล้ว +115

    మన తెలుగు వారు మీకు బాగా సహాయం చేస్తున్నారు ఉమ బ్రదర్... జై తెలుగోడా

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว +191

    వావ్... భూమధ్య రేఖ రెండు వైపులా మరియు..సున్నా డిగ్రీల మీద..నీరు కిందకు జాలువారే పద్ధతి..అత్యద్భుతంగా ఉంది.. మీకు ఆతిధ్యం ఇచ్చినందుకు ప్రకాష్..పూజిత దంపతులకి ధన్యవాదాలు ..

  • @kailasnathbysani7290
    @kailasnathbysani7290 3 ปีที่แล้ว +38

    మీరు చేసిన వీడియోలు అన్నింటికన్నా ఈ వీడియో చాలా గొప్పది..దీనిలో విద్యార్థులకు పనికివచ్చే ఎంతో గొప్ప విజ్ఞానం ఉంది..నిన్ను అభినందిస్తున్నాను...కైలాస్ నాథ్. రిటైర్డ్ టీచర్...గుంటూరు సిటీ

    • @prasadguruju9322
      @prasadguruju9322 3 ปีที่แล้ว +1

      This phenomenon geographically known as CORIOLIS EFFECT . While earth's revolution around the sun in an fixed orbit ...At a fixed velocity the atmospheric winds deflected toward right in the northern hemisphere and left in the southern hemisphere.. so it causes to formation of sea currents, typhoon, etc.
      The effect controls the motion of earth harmonically without pell-mell.and so this reason the velocity of rotation at equator is lies maximum nearly 1675 km/h, and towards polls it would gradually descending at every degree of latitude

  • @DESTROYER777-SRI__RAM
    @DESTROYER777-SRI__RAM 3 ปีที่แล้ว +60

    అన్న నీవు వెళ్లిన ప్రతిచోట అక్కడవారి ఆహారపుఅలవాట్లు, వివాహ వ్యవస్థ,అక్కడ చేయగల పనులు, చేయాగూడని పనులు,మీకు ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా బ్లోగ్ చేయి అన్న.

  • @drlakshmitalks4138
    @drlakshmitalks4138 3 ปีที่แล้ว +37

    ఎప్పుడో చిన్నపుడు సోషల్ స్టడీస్ లో చదివాము, ఇప్పుడు డైరెక్ట్ గా చూసాము, సూపర్ ఎక్స్పీరియన్స్, థాంక్ యు బేటా

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 3 ปีที่แล้ว +94

    నీమంచితనం మాటవిధానంతోనే ఇంతమంది అభిమానులను సంపాదించావు అన్న

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว +26

    పూజిత ప్రకాష్ శ్రేష్ఠ దంపతులకు మా ధన్యవాదాలు. ఉమా బ్రదర్ థాంక్యూ అన్నా వీడియో చాలా బాగుంది

  • @vdsprasad9057
    @vdsprasad9057 3 ปีที่แล้ว +40

    మేము ఈ జన్మలో కూడా చూడలేము అటువంటి ప్లేస్ లు చూపిస్తున్నారు
    మీకు ధన్యవాదాలు

  • @sapguynarik
    @sapguynarik 3 ปีที่แล้ว +26

    Equator గురుంచి వినాటమే కానీ మొదటి సారి చూసే అదృష్టం మా ఉమ గారి వీడియోస్ ద్వారా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది..🙏

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +56

    చాలా బాగుంది, బుజ్జితల్లి ఇంకా బాగుంది, భూమధ్యరేఖ దగ్గర చూపించిన విధానం చాలా బాగుంది, ఎంత ఖర్చు పెట్టినా,ఎంత కష్టపడినా మేము చూడని ప్రదేశాలు చూపిస్తున్నారు, God Bless you,

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +187

    పూజిత, ప్రకాష్, శ్రేష్ఠ.. ఉమా గారికి.. శుభోదయం 🌅🎉😍😍😍

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +1

      Hi hari gm andi

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 ปีที่แล้ว +6

      @@saradhaakka good morning..saradha garu ..🌄
      ఒక కప్పు కాఫీ, ఉమాగారి వీడియో..
      ప్రొద్దున్నే హ్యాపీ...

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +3

      @@SriHari-ys9jd ya hari garu well said but for mee uma video with my breakfast .Okko sari yentha thintunnano kudaa teliyadu video chusthu i really enjoy to watch tq

    • @uman3235
      @uman3235 3 ปีที่แล้ว +1

      Nice place sowing uma good

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว

      @@uman3235 vammo uma 3 yentha mandi uma luu🤔👏👏

  • @VillageLifeStories20
    @VillageLifeStories20 3 ปีที่แล้ว +38

    ఏ విషయాన్ని అయిన ఓపికతో చూపించడానికి మీకు ఓపిక చాలా అంటే చాలా ఎక్కువ ఉమా గారు. ❤️
    ప్రతి విషయాన్ని మాకు తెలియజేయలనే కసి మీలో ఉంది. 🙏🙏

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +71

    Equator... గురించి మొదటిసారి చూసాను... విన్నాను..🌎🌏🌍 చాలా బాగా వివరించి చెప్పారు థాంక్స్ ఉమాగారు...

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +1

      Hai brother meerentandi intha busy Insta lo reply kooda ledu

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +3

      Kadaa chala bagundi telusukodani ki and srinivas garu good ga explain chesru 👍

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      @@SriHari-ys9jd ok brother

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว +2

      @@saradhaakka avunu amma

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว

      Uma garitho touch lo lera

  • @saradhaakka
    @saradhaakka 3 ปีที่แล้ว +4

    Wow uma babu so happy ee year lo ur the second person to reach equator congrats nana inkaa art is beautiful tq so much our family thouse are helping uma babu 👍nenuu nuvuu shersta tho dance vesthu upload chesina video nuchee suport chesthunna even nvuu cheppina channals ani sub chesaa main neelu garu ninna pettina video lo snake ni pattu kunnaru it was so funny tq naba tc god bless u inkaa puja gariki vari family ki tq u so much and god bless all our family 👍

  • @srinubowdu4027
    @srinubowdu4027 3 ปีที่แล้ว +1

    మీరు చూపించిన అన్ని వీడియోస్ కన్నా ఇది గొప్పది, ఎక్కడో geography లో చదవటం తప్ప భూమధ్య రేఖ గురించి, డైరెక్ట్ గా ఇదే చూడటం... Super ఉమా బ్రదర్....

  • @sagarvarun6
    @sagarvarun6 3 ปีที่แล้ว +15

    ధన్యవాదాలు ఉమ గారు... ప్రయోగం స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతుంది

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +10

    ఉమా తమ్ముడు చాలా మంచి విషయాలు చెప్పారు 👏👏
    తమ్ముడూ మీ కళ్ళతో మేము ప్రపంచం
    మోత్తం చూస్తూ ఉంటాం 🙏🙏
    Thankyou so much brother 👏👏

    • @Prakash-sz3sk
      @Prakash-sz3sk 3 ปีที่แล้ว

      correct ga chepparu savithri gaaru.... sooper

  • @VillageLifeStories20
    @VillageLifeStories20 3 ปีที่แล้ว +26

    మీరు చాలా అదృష్టవంతులు ఉమా గారు. మీకు దాదాపుగా ప్రపంచం మొత్తం అభిమానులు ఉండి ఉంటారు. ❤️

  • @AjayKumar-ih7ng
    @AjayKumar-ih7ng 3 ปีที่แล้ว +12

    ప్రతి రోజు నేను సూర్యోదయం తో పాటు ఉమా అన్న వీడియో కోసం కూడ వెయిట్ చేస్తున్న. అల్ ది బెస్ట్ బ్రో.

    • @AjayKumar-ih7ng
      @AjayKumar-ih7ng 3 ปีที่แล้ว

      Tanq ఉమా గారు. మీరు ఇలాంటివి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎన్నో చెయ్యలని ఆశిస్తున్నా

  • @KVRADDA
    @KVRADDA 3 ปีที่แล้ว +2

    మంచి వాళ్లకు ఎక్కడికి వెళ్లిన మంచే జరుగుతుంది అన్న..అందుకే మీకు కూడా మంచి ఫ్యామిలీ మెంబర్స్ కలుస్తారు అన్న ఎక్కడికి వెళ్లిన

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 ปีที่แล้ว +3

    👌👌👌👍👍👍 ప్రత్యక్ష వీక్షణానుభూతి కలుగచేసావమ్మా...అభినందనలు..

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 3 ปีที่แล้ว +21

    12:32 congratulations for certificate 🤩😁

  • @vijaybsk
    @vijaybsk 3 ปีที่แล้ว +62

    నమస్తే ఉమా అన్నా ❤️
    చిట్టి తల్లి సో క్యూట్ 😍
    Love from Anantapur ❤️

  • @kaleelbasha4012
    @kaleelbasha4012 3 ปีที่แล้ว

    భూమధ్య రేఖ రెండు వైపులా .సున్నా డిగ్రీల మీద..నీరు కిందకు జాలువారే పద్ధతి..అత్యద్భుతంగా ఉంది Super

  • @rajuvlogs8002
    @rajuvlogs8002 3 ปีที่แล้ว

    Equator గురించి మొదటి సారి మీ వీడియో ద్వారా తెలిసింది....చాలా త్రిల్లింగ్ గా అనిపించింది ఉమా గారు మీకు చాలా థాంక్స్.... మీకు హాట్సోఫ్...... Iam waiting for your next video.....

  • @user-dz1bp7zo8i
    @user-dz1bp7zo8i 3 ปีที่แล้ว +110

    ఉమా అన్న అభిమానులు ఒక్క like వేసుకోండి

  • @SRITV123
    @SRITV123 3 ปีที่แล้ว +16

    మేము బాగా ఎంజాయ్ చేసాము ఉమా అన్న వండర్ ఫుల్ చిట్టి తల్లి నీ అడిగాము అని చెప్పు అన్న🙏👌👌

  • @Venkat4321
    @Venkat4321 3 ปีที่แล้ว +1

    ఉమా గారు అద్భుతం చూపించారు ధన్యవాదాలు

  • @be.motivated698
    @be.motivated698 3 ปีที่แล้ว +6

    🙂🇮🇳❤️... UMA ...❤️🙂🇮🇳
    Varun garu and narendra garu ... Thanks for supporting UMA garu 🙂 special thanks to prakash garu .,pujitha garu and srestra paapa 🙂

  • @PAVAN_UNIQUE
    @PAVAN_UNIQUE 3 ปีที่แล้ว +9

    Equator experience is just amazing....Love from malkipuram....E.g dt

  • @chnagaraju343
    @chnagaraju343 3 ปีที่แล้ว +2

    మా జీవితములో మరచిపోలేని వీడియో చూపించావు అన్నయ్య.. నీకు ధన్యవాదములు.. కొంచెం ప్లేసులోనే అంత వేరియేసన్ నిజంగా సూపర్ అన్న...!!

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 3 ปีที่แล้ว +5

    1) Thanks to Shri Prakash garu and Mrs Pujitha garu for hosting Uma Telugu Traveller in Kampala, Uganda.
    2) Thanks for showing Equator line and explaining about complete details.

  • @amulikin8544
    @amulikin8544 3 ปีที่แล้ว +11

    Shreshta soooo cute baby ❤️ love u baby...

  • @gopalakrishnakummarikuntla5359
    @gopalakrishnakummarikuntla5359 2 ปีที่แล้ว

    ఉమగారు మీ వీడియోస్ అన్ని చూశానండి మీ వీడియోస్ హిస్టరికల్ స్టడీనేసికి మరియు సోషల్ స్టడీన్స్ కి బాగా యూస్ అవుతాయినది 👌🏻👌🏻love from Andharapradesh❤❤❤

  • @singhck3996
    @singhck3996 3 ปีที่แล้ว

    Meeru chupinche vidhaanam...bagundhi brother... ....direct gaa memu chushinatlu vundhi...thank you..

  • @shashivardhanreddy3995
    @shashivardhanreddy3995 3 ปีที่แล้ว +13

    A man with determination, coolness,is UMA anna

  • @srinivassns9591
    @srinivassns9591 3 ปีที่แล้ว +8

    👌👌😀🌍🚩... సూపర్... సూపర్... బ్రదర్... All the best ✊

  • @venkatakrishnareddyarikatl6194
    @venkatakrishnareddyarikatl6194 3 ปีที่แล้ว

    Mi explain chese pddhathi chala bagundhi .prakash gaari family kuda chala friendly ga chala bagunnaru. Paapa chala bagundhi muddhuga. Mi video chusthunte video appude aipoindha anipinchindhi. Video chala intresting ga undhi.maaku inni manchi vishayalu intha vivaram ga chupinchi nandhuku miku chala dhanyawadhalu uma gaaru.

  • @kishore5686
    @kishore5686 3 ปีที่แล้ว +1

    Very nice ఉమ గారు శ్రేష్ట is good talking always smiling flower rotation is good

  • @thulasiravikadapa
    @thulasiravikadapa 3 ปีที่แล้ว +18

    అందరికి ని అదృష్టం రాదూ అన్న ముందుకు దూసుకు పో ఎవరు ఏమన్నా కుక్క మొరిగింది అనుకుంటూ వెళ్ళండి

  • @srinivassrinu7978
    @srinivassrinu7978 3 ปีที่แล้ว +3

    This is amazing video about the equator.

  • @msraja1230
    @msraja1230 3 ปีที่แล้ว +73

    The force created by the rotation of earth is called "CORIOLIS FORCE". It is absent at Equator (so water don't swirl) and increases progressively towards towards poles. Any moving body in N.Hemisphere will deflect to right (So clockwise) & in S.Hemisphere towards left (So anti-clockwise).
    The earth rotates from west to east and the speed is maximum at equator (that is the centre), so it produces Centrifugal force (outward), thus it neutralises/ counters the existing gravitational pull (inward acting force), so we tend to weigh less at the Equator.

    • @gundampadusubhas
      @gundampadusubhas 3 ปีที่แล้ว

      Good info bro, appreciate it

    • @SantoshKumar-zp2pt
      @SantoshKumar-zp2pt 3 ปีที่แล้ว +3

      Namaste Physics mastaaruu

    • @sailaja.k
      @sailaja.k 3 ปีที่แล้ว +1

      Superb information bro

    • @kjaladanki
      @kjaladanki 3 ปีที่แล้ว +1

      Good , thank you

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +1

      Ok good information tq

  • @Srinivaskokku
    @Srinivaskokku 3 ปีที่แล้ว

    చాలా మంచి విశేషం భూమధ్య రేఖ ను చూచించే ఈ ప్రదేశము నకు వెళ్లడం
    ఇలాగే కర్కాట రేఖ ను చూచించే స్మారక ప్రదేశం భోపాల్ దగ్గర సాంచి వద్ద ఉంది

  • @harilanka6919
    @harilanka6919 3 ปีที่แล้ว +8

    Uganda intha andam ga vuntadani Uma garitho telisindi

  • @gudepunanaji3904
    @gudepunanaji3904 3 ปีที่แล้ว +5

    ఈ భూమి మీద వున్న మహాdbutam గ్రేట్ ఉమా గారు

  • @kambhampatiramakrishna76
    @kambhampatiramakrishna76 3 ปีที่แล้ว +5

    This is a beautiful, interesting and informative video. Try to make this type of videos with interesting aspects than casual ones.

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 3 ปีที่แล้ว

    Thanks for your information of Uganda and equator chupinchi excellent ga experiment chesaru

  • @fassakpolitics3.042
    @fassakpolitics3.042 3 ปีที่แล้ว +4

    Shresta is Daddy's Daughter...!!!
    All the best Chinni Talli...!!
    Love from madhyapradesh

  • @anandsudha4648
    @anandsudha4648 3 ปีที่แล้ว

    Uma gariki ..entho aapyayathatho chusina Prakash & poojitha family valla papa sressta ku ...maa anndari Dhanyavaadalu & Deevenaluuu...💐

  • @shhivaasam3035
    @shhivaasam3035 3 ปีที่แล้ว +12

    Nee valla nen competitive exams lo 10 marks answer chesanu anna , take care of u r health anna

  • @rajeshkonatham647
    @rajeshkonatham647 3 ปีที่แล้ว +1

    This is a scientific and wonderful vedio.thank you brother for showing me equator.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 3 ปีที่แล้ว

    Amazing, feel like as though i am at Equator, middle of globe... Wonderful demonstration...

  • @kaanha7249
    @kaanha7249 3 ปีที่แล้ว +1

    చాలా కష్టపడుతున్నారు. మొహం లో కనిపిస్తుంది. కొంచం ఆరోగ్యం చూసుకోండి ఉమా గారు

  • @avengeralithegamer6288
    @avengeralithegamer6288 3 ปีที่แล้ว +2

    Thanks for telling the meaning of equator uma bro love from Kadapa👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

  • @jagadishkrishna7600
    @jagadishkrishna7600 3 ปีที่แล้ว +1

    Great it's a good video for students to experience virtually

  • @padmaiahchepuri681
    @padmaiahchepuri681 3 ปีที่แล้ว

    Superrr anna.. So many thanks.. Memu life lo chudalemu anukunnavi kuuda chuistunnav bro.. Thank you so much

  • @kareemullashaik3141
    @kareemullashaik3141 3 ปีที่แล้ว +7

    6:00 TATA company lorry❤❤

  • @dileep3636
    @dileep3636 3 ปีที่แล้ว +2

    One of Best Informative Video
    From UMA Anna.
    Thq anna

  • @readbetweenthelines8484
    @readbetweenthelines8484 3 ปีที่แล้ว +9

    Lesson learnent, water flow in southern,Northern and central hemispheres

  • @Naveenkumar-qr8ow
    @Naveenkumar-qr8ow 3 ปีที่แล้ว +1

    Thank you ప్రకాష్ గారు & ఫ్యామిలీ for helping Our Uma..🙏

  • @sharonfoodntravel6718
    @sharonfoodntravel6718 3 ปีที่แล้ว +1

    Wow wonderful annaya .... Nice video ..
    Keep doing ....
    Equator videos entha mandhi chesina
    Mana telugu varu velli chupinchadam chala special ga untundhi.... Maku kuda aa places anni neruga visit chesina anubhuthi kaligisthunandhuku thank you brother ...

  • @janardhanchaturi6667
    @janardhanchaturi6667 3 ปีที่แล้ว

    Wow ... on both sides of the equator and..on zero degrees..watering method..wonderful..and also thankful to Prakash and pujitha couples for hosting you.

  • @yalamanchilipurnachandrara2830
    @yalamanchilipurnachandrara2830 3 ปีที่แล้ว

    Good information and video about equator,Thanks uma,good cooperation given by prakash,pujitha and sresta god bless u all

  • @raveendravarma513
    @raveendravarma513 2 ปีที่แล้ว

    Uma garu mee videos chala ishtam naaku thank u....keep it up👍👍👍👍

  • @srinivasraokarri2217
    @srinivasraokarri2217 3 ปีที่แล้ว

    Tq uma garu manchi information iccharu

  • @elizabethrani1447
    @elizabethrani1447 3 ปีที่แล้ว

    Awesome experience at the equator .....uma babu tq somuch...hi poojitha gaaru,sresta &prakash gaaru.goodmorning from Hyderabad 🇮🇳

  • @sowmyamajeti2602
    @sowmyamajeti2602 3 ปีที่แล้ว

    Thanks for sharing wonderful information.

  • @sharfushaik6933
    @sharfushaik6933 3 ปีที่แล้ว

    Chala manchi information telusukunnau uma garu thank you love from ANANTAPUR

  • @murali9023
    @murali9023 2 ปีที่แล้ว

    Very useful video amazing tq uma garu

  • @akkapatrunisivaprasad8618
    @akkapatrunisivaprasad8618 3 ปีที่แล้ว

    Thanks for such a lovely video.

  • @kundrapukishore9205
    @kundrapukishore9205 14 วันที่ผ่านมา

    You just a traveller and many of them taking inspiration from you

  • @srikanthgampa3418
    @srikanthgampa3418 3 ปีที่แล้ว

    Very interesting. One new thing learnt !! Thanks for sharing!

  • @smarthealthyeats6583
    @smarthealthyeats6583 3 ปีที่แล้ว

    Nice Video of Equator & Water experiments 👌👌

  • @NeogeneticHomeopathy
    @NeogeneticHomeopathy 3 ปีที่แล้ว

    Very much informative and useful.

  • @pamulapativenkateswararedd1446
    @pamulapativenkateswararedd1446 3 ปีที่แล้ว

    Nice family.
    God bless them

  • @ismartbabuvlogs8682
    @ismartbabuvlogs8682 3 ปีที่แล้ว

    Hats off to the god's creativity

  • @krishnakumarimantena8422
    @krishnakumarimantena8422 3 ปีที่แล้ว

    Wow a great experience uma garu Thank you

  • @rasipotla3753
    @rasipotla3753 3 ปีที่แล้ว

    wonderful uma bro we r gaining practical knowledge thk u so much

  • @puttalokanadam5496
    @puttalokanadam5496 3 ปีที่แล้ว

    Very useful and practical information thank you Uma.

  • @ksubbu6315
    @ksubbu6315 3 ปีที่แล้ว +1

    చాలా బాగుంది బ్రో సూపర్

  • @shaheenasayyad347
    @shaheenasayyad347 3 ปีที่แล้ว

    Thank u fr ur effort and great information video

  • @nirmalarthamuri1059
    @nirmalarthamuri1059 3 ปีที่แล้ว

    Excellent Information Brother.Really interesting

  • @nagamallika1880
    @nagamallika1880 3 ปีที่แล้ว

    Really wonderful experience.U R lucky

  • @praveenkumarvarkala
    @praveenkumarvarkala 3 ปีที่แล้ว

    very informative bro.. thank you.

  • @yerriswamy777
    @yerriswamy777 3 ปีที่แล้ว

    Super anna... Very usefull video

  • @josefvijaynarayan1794
    @josefvijaynarayan1794 2 ปีที่แล้ว

    Supper sir ur explanation and amezing

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 3 ปีที่แล้ว

    Wonderful brother suuuuuuper God bless you

  • @rammadireddi9017
    @rammadireddi9017 3 ปีที่แล้ว

    wonderful experience thank you for showing equator

  • @girijalb3578
    @girijalb3578 3 ปีที่แล้ว

    Traffic n fruit shop excellent

  • @rajaraoghanta8236
    @rajaraoghanta8236 3 ปีที่แล้ว

    Good information.thank you

  • @RAMANNE
    @RAMANNE 3 ปีที่แล้ว

    Super info echaru Uma garu

  • @srinivasgv9656
    @srinivasgv9656 3 ปีที่แล้ว

    Enjoy uma garu with family friends continue your videos here also.

  • @anilakumari5492
    @anilakumari5492 3 ปีที่แล้ว +1

    U show so nice thgs uma. Always look fwd for ur videos. God bless

  • @kirankumargogineni2943
    @kirankumargogineni2943 3 ปีที่แล้ว

    Congratulations Bhumadyarekha daggaraku velli sandarsinchinanduk
    👍✌👌🎯

  • @rg_adda
    @rg_adda 3 ปีที่แล้ว +2

    Hello Uma garu
    Ur covering Africa and our Family in Africa all over ❤️❤️🙏🙏🙏

  • @dharmak6
    @dharmak6 3 ปีที่แล้ว +11

    You have to meet all our family members around the world Uma 🙂👍

  • @iamharnad
    @iamharnad 3 ปีที่แล้ว

    We enjoyed the experiments and loved the video

  • @sunilraula3267
    @sunilraula3267 3 ปีที่แล้ว

    Awsome anna. Kallaku adhela geographical History chupinchesav.

  • @maheshkj3
    @maheshkj3 3 ปีที่แล้ว

    వీడియో బాగున్నాయి

  • @dharmaraoakella7225
    @dharmaraoakella7225 3 ปีที่แล้ว

    Tq. Very informative.