The land of no men | omuja village | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @amaranath.
    @amaranath. ปีที่แล้ว +7

    సూపర్ ఉమా గారు ఈ రోజు మన ఇండియా great అనిపించింది థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 ปีที่แล้ว +1

    మీరు సూపర్. మీ.వీడియోలు సూపర్ చాలా. మంచి గావుంటాయి.మీకోసం.👨💐👈👌👌👌👌👌👌👌👌👌👌👈👍

  • @vangramurali8223
    @vangramurali8223 4 ปีที่แล้ว +581

    Intha kastapadi maniki videos chupisthuna uma bro ki 1like vesukondi😍😍💖💖👌👌👍👍✊✊💝💝🍀🍀

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది విడియో ఇన్ని రోజులు మీ వీడియోస్ మిస్ అయ్యాను థాంకు god bless bro

  • @suryabarigela8391
    @suryabarigela8391 3 ปีที่แล้ว +47

    2021 లో కూడా ఇప్పటికి ఆడవాళ్ళని అంత చిత్రహింసలు చేయడం బాధాకరం
    తెలియని చాలా విషయాలు చూపిస్తున్నవ్ అన్న
    ♥️ from వరంగల్

  • @haripradeeppalanki9358
    @haripradeeppalanki9358 4 ปีที่แล้ว +330

    మనకు అన్ని ఉన్నా, ఇంకా ఏదో లేదు అని బాధ పడుతూ ఉంటాము. కానీ వీళ్ళని చూడండి, చిన్నప్పటి నించి ఎన్నో కష్టాలు పడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. కానీ ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొని జీవితం సాగిస్తున్నారు. హాట్సాఫ్. వీరి పిల్లలు మంచిగా చదువుకుని మంచి జీవితం సాగించాలని కోరుకుంటున్నాను.

    • @k.premchand5061
      @k.premchand5061 4 ปีที่แล้ว +2

      నిజం చెప్పారు

    • @c.ramaraovlogs7378
      @c.ramaraovlogs7378 4 ปีที่แล้ว

      Ssir

    • @Srivarahideviastrologer
      @Srivarahideviastrologer 4 ปีที่แล้ว +2

      మీ పేరు పుట్టిన సమయం ముఖకవళికలు చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును,సెల్ :8790490336
      మీరు ప్రేమించిన వ్యక్తులు మీ సొంతం అయ్యేలా,
      మీ బాధలకు కష్టాలకు మీకు తెలియకుండా కారణమైన దుష్టశక్తులు చెడుప్రయోగాలు ఉన్నా ,
      పెళ్లి ఆలస్యమైనా సంతానం లేకపోయినా,
      ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలున్నా , పిల్లలు బాధ్యత లేకుండా ఉన్నా,
      ఇలా ఏ విధమైన సమస్య అయినా శాశ్వత పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది.
      ( సమస్య మీది పరిష్కారం మాది)
      బ్రహ్మేంద్ర రాజుగారు
      సెల్ :8790490336

    • @rajuraju-eu9nc
      @rajuraju-eu9nc 4 ปีที่แล้ว

      S

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว

      Yes

  • @Madalasriramulu-s5b
    @Madalasriramulu-s5b 2 ปีที่แล้ว +3

    సూపర్ బ్రదర్ వాళ్ళ దగ్గరికి వెళ్లి సూపర్ ఇంటర్వ్యూ

  • @safe839
    @safe839 2 ปีที่แล้ว +1

    Beauty of women is shyness.... I have seen here. God bless you ❤😍

  • @sdastagiri5899
    @sdastagiri5899 4 ปีที่แล้ว +16

    అసలు మీ వెంట ఉండే అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఉంది ఉమా సూపర్ మా జీవితాల్లో ఇలాంటివి చూస్తాం అనుకోలేదు వీళ్ళను చూసి మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ ఇల్లు వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ పాపం దేవుడు వీళ్ళ లాంటి వాళ్లకు కూడా మూడు పూటలా భోజనం తిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 4 ปีที่แล้ว +30

    మీ పర్యటన,పరిశీలన,విషయ వివరణ చాల చాల అద్భుతంగా ఉంది 👌👍🤝

  • @ARKAHANDLOOMDESIGNERSAREES
    @ARKAHANDLOOMDESIGNERSAREES 4 ปีที่แล้ว +5

    హాయ్ తమ్ముడూ ఎలా వున్నారు?ఎంత బాగుందో వాళ్ళు చేసిన నృత్యం వాళ్ళు వాళ్ళ సంస్కృతిని చక్కగా కాపాడుతూ అనుసరిస్తున్నారు మనం మాత్రం పక్క దేశాల సంస్కృతిని అనుసరిస్తూ వున్నాం దేశాలు ఏవైనా ఆడ వారికి కష్టాలు మాత్రం తప్పడం లేదు రెబాక గారికి అభినందనలు తెలపండి చాల మంచి పని చేస్తున్నారు ఇంత మందిని ఒక దగ్గర చేర్చి వొంటరిగా బ్రతకడం చాల గ్రేట్,వాళ్ళ ఇల్లు కూడా చాల బాగున్నాయి, భలే తయ్యారు చేసుకున్నారు వాటిని చూస్తుంటే ఒకప్పటి మన మట్టి ఇల్లు మిద్దెలు గుర్తొస్తున్నాయి, ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు,స్కూల్ కూడా చాల బాగుంది,అన్నీ కళ్ళకి కట్టినట్లు చూపించారు బాగుంది వీడియో 👍

  • @chennadevarapalli5848
    @chennadevarapalli5848 4 ปีที่แล้ว +6

    అది లెక్క ఇలాంటి వీడియోలు కోసమే ఎదురు చూస్తున్నారు అందరూ 👌👌👌👌👌👌

  • @gummadishekar5671
    @gummadishekar5671 4 ปีที่แล้ว +125

    వాళ్లేంటి ఇంగ్లీష్ అంతా చక్కగా మాట్లాడుతున్నారు...ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా వుంది...

    • @sailaja.k
      @sailaja.k 4 ปีที่แล้ว +1

      Haa

    • @girijalb3578
      @girijalb3578 4 ปีที่แล้ว +1

      Hi yam nice to see us pro

    • @girijalb3578
      @girijalb3578 4 ปีที่แล้ว +2

      Don't take risk to go to Burkina tribe

    • @stevenkumar8619
      @stevenkumar8619 3 ปีที่แล้ว

      @@girijalb3578 y

  • @anumulanagaashwani4903
    @anumulanagaashwani4903 3 ปีที่แล้ว

    Excellent places nice 👌👌👌 good jonury

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 4 ปีที่แล้ว +3

    ఉమగారు గుడ్ మార్నింగ్, మీరు చాలా ధైర్యంగా, ఆప్యాయతతో ట్రిబ్స్ ను కలసి ఓపికగా వారితో మాట్లాడి, వారి వేషభాషలు, సంస్కృతీ తెలియచేస్తున్న విధానం వెరీ నైస్.... థాంక్స్ హవె నైస్ డే...

  • @nanda5398
    @nanda5398 4 ปีที่แล้ว +23

    మీరు ఇలాగే ముందుకు సాగి పొండి అన్న 🙏🙏🙏🙏❤️💯👍

  • @sunkarapapalaxmi5033
    @sunkarapapalaxmi5033 4 ปีที่แล้ว +11

    ఉమా గారు మీరు చాలా మంచిగా వివరిస్తున్నారు తెగ ల తోటి కూడా మీరు చాలా మంచిగా కలిసిపోతు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అభివర్నిస్తు మాకు తెలువని ఎన్నో విషయాలు మా తోటి పంచుకొంటున్నారు థాంక్స్ ఉమా గారు

  • @prasannalakshmim9964
    @prasannalakshmim9964 4 ปีที่แล้ว +1

    Me matalu enka enka venalane pesthundhe supper ga chupesthunnaru

  • @mahitraveller226
    @mahitraveller226 4 ปีที่แล้ว +155

    జీవితం అంటే ఎంటో చూపిస్తున్నారు మీరు
    వాళ్ళ జీవిత గాథలను చూసి అయిన మన జీవితాలు మార్చుకోవాలి.

    • @gangabablu8086
      @gangabablu8086 4 ปีที่แล้ว

      Yes andi mana daridrulu dabbu dabbu ani deniki values estaleru chi chi

  • @balasimha7777
    @balasimha7777 4 ปีที่แล้ว +8

    ఉమా బ్రదర్ నమస్తే. ట్రైబల్ Village మగవారు లేని ట్రైబల్ విలేజ్ చాలా అద్భుతంగా వుంది. ఒరిజినల్ రియాయలేస్తిక్ గా ancients రాతియుగం కాలము నాటి గా ఉన్నది. థాంక్స్ ఉమా బ్రదర్.

  • @jamesjyothi206
    @jamesjyothi206 3 ปีที่แล้ว +3

    Very good... brother..... ఆఫ్రికా దేశాలు
    లలో....కొని ప్రదేశాలు.....చుస్తున్నటుగానే...
    ఉన్నది.....మీకు ధన్యవాదములు......🙏👍

  • @Adesrinivaspowerboy
    @Adesrinivaspowerboy 3 ปีที่แล้ว +1

    నీవు ఎక్కడకి వెళ్లిన అక్కడి వారితో
    ప్రేమ గా మేదులుతావు 🌹👌🙏
    Form kagaznagar komrambhem asifabad

  • @rameshkodijuttu3318
    @rameshkodijuttu3318 4 ปีที่แล้ว +4

    ఉమ.అన్న...నమస్తే....మీరు..ఇలాంటివి..మాకు..చూపించినందుకు...ధన్యవాదాలు🙏🙏
    నాకు...ఏ దేశంలో...ఎవరి..జీవిత విదా నాలు...ఎలా ఉన్నాయో...చూడదమంటే..నాకు..చాలా చాలా...ఇష్టం...ఇలాంటి.. వి...ఇంకెన్నో..చూపించండి...🌹🌹
    My name is..Ramesh
    Mancherial. Dist
    Telangana..State....

  • @susmithamuni928
    @susmithamuni928 4 ปีที่แล้ว

    Imta kastapadi maku videos chesi maku chupistunna Uma gariki 🙏🙏🙏chalabugunnayi mi chestunna videos 👌👌👌👌andi

  • @rsupriyapriya7898
    @rsupriyapriya7898 3 ปีที่แล้ว +3

    Chala hard work chesi andhariki teliyani vishayalu teliyachesthunaru good uma brother all your videos excellent 🥰🥰🥰

  • @divakar.d6
    @divakar.d6 4 ปีที่แล้ว +2

    ఉమా గారు మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు,ఉమా గారు మీరు ఆ గిరిజనుల జీవన శైలి గురించి చాల బాగా వివరిస్తున్నా .....

  • @krishnaneelam7287
    @krishnaneelam7287 4 ปีที่แล้ว +260

    ని వీడియో కోసమే ఎదురు చూస్తున్న ఉమ అన్న గారు 👏👏👏😍

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 4 ปีที่แล้ว

    ఆఫ్రికన్ తెగల సంప్రదాయాలు చాలా చక్కగా చూపిస్తున్నారు

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 4 ปีที่แล้ว +9

    1) Thanks Uma garu for showing beautiful Omuja village.
    2) Schools are good.
    3) It is interesting to lean their art.

  • @RatnaRatna-gy4gi
    @RatnaRatna-gy4gi 3 ปีที่แล้ว +2

    tq uma brother God bless you grateful woman's good job 😃👍

  • @ritha_123
    @ritha_123 3 ปีที่แล้ว +9

    Great , Women's power💪 I had seen about this Village In news ,
    women's are very strong they are best example 😍 god bless them ❤️❤️
    Very good information bro🙏

  • @RAMANNE
    @RAMANNE 4 ปีที่แล้ว +12

    The greatest and good thing about Tribes they are speaking in English really Fantastic

  • @amurthy762
    @amurthy762 4 ปีที่แล้ว +5

    Hi ఉమ గారు ప్రపంచం లో ఉన్న వివిధ సంస్కృతుల ను చూస్తున్నారు చూపిస్తున్నారు....thank you bro
    From రాజమండ్రీ

  • @sravanichandaka9973
    @sravanichandaka9973 3 ปีที่แล้ว

    Super sir manaku anni facilisis unna inka ado ledu ani yedustu untam but meru chupinchi vallu ami lekapoyena chala hpy ga untunaru great🙏 valla andarini chusi nerchuko valisidhi chala undhi thank u broo

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 4 ปีที่แล้ว +41

    You are great sir. ఈ గ్రామం గురించి చదివాను. మొత్తం చూ యించి నందుకు ధన్యవాదాలు.

    • @jyothidasari7835
      @jyothidasari7835 4 ปีที่แล้ว +3

      నేను చదివాను

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 4 ปีที่แล้ว

    వెరీ pleasant video uma. ధన్యవాదములు. మంచి విషయాలు చెప్పారు

  • @ananthreddy7779
    @ananthreddy7779 4 ปีที่แล้ว +11

    43 women there ur only one man what A daring uma Anna 😁😁😁😁❤️❤️❤️

  • @anithaani9265
    @anithaani9265 4 ปีที่แล้ว +6

    I think she can understand Telugu also...
    NICE VIDEO

  • @nagag3189
    @nagag3189 4 ปีที่แล้ว +5

    హలో ఉమా అన్నగారు మీ వీడియోలు చాలా బాగుంటాయి all the best మీరు ఇంకా వీడియోలు చేయాలి మేము మీకు ఫుల్ సపోర్ట్

  • @vibhatepavankumar6006
    @vibhatepavankumar6006 4 ปีที่แล้ว +1

    Very attractive and interesting thumbnail brother 🤪😜🙄🧐😯😲😳😱🤯🧐🧐🧐🤪😜

  • @SriRangoli
    @SriRangoli 4 ปีที่แล้ว +337

    Life is a Journey! All the best 😊

  • @tararaj9827
    @tararaj9827 4 ปีที่แล้ว +76

    Ohh god,
    దేశాలు మారినా, తరాల మారిన, మారనిది ఆడవారికి కష్టాల్లో మాత్రం అలాగే వున్నాయి
    ఎంత గోరం నిజంగా తరరరాల నుంచి ఈ మార్పుకోసం ఎంత ప్రయత్నించినా ఒక శాపం లాగా వెంటాడుతోంది

    • @sailaja.k
      @sailaja.k 4 ปีที่แล้ว +3

      Yes

    • @apoorvakannadavlogs5301
      @apoorvakannadavlogs5301 4 ปีที่แล้ว +2

      Correct

    • @ektashomefood3522
      @ektashomefood3522 4 ปีที่แล้ว +2

      Good

    • @penugondatoworld8667
      @penugondatoworld8667 4 ปีที่แล้ว +3

      అందుకే హిందూ సంప్రదాయానికి ప్రపంచం లో అంత గుర్తింపు వచ్చింది..

    • @sailaja.k
      @sailaja.k 4 ปีที่แล้ว

      @@penugondatoworld8667 avunu

  • @pandunaresh
    @pandunaresh 4 ปีที่แล้ว +10

    విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడగలగడం 😍 ధన్యవాదాలు ఉమా గారు

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 3 ปีที่แล้ว

    Umagaru merentho kastapadi
    Maku tribals gurinchi intha
    Vivaranga chupisthunnaru
    Chala thanks god bless you

  • @hariplays929
    @hariplays929 4 ปีที่แล้ว +3

    I love your video uncle! These are the best videos. 13 years old love from U.S.A

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 3 ปีที่แล้ว

    Hai good morning brother uma garu Africa traditional and wildlife gurinchi chala baga chupistu sagutunna mi journey super. 👌👌👌🙏🙏🙏🙏🙏❤️❤️❤️💐💐💐

  • @satishsatishunboxing6192
    @satishsatishunboxing6192 4 ปีที่แล้ว +4

    ఉమా బ్రదర్ subscribers అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 👍👍

  • @prakashr3455
    @prakashr3455 2 ปีที่แล้ว +1

    Great effort bro.. I was searching umajo village videos in Tamil. But no luck.. u paid super effort bro

  • @krupakar3011
    @krupakar3011 4 ปีที่แล้ว +6

    Beautiful... people are nice and their ethnic attire is soooooo atractive...
    Thank you Uma for a nice video

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 16 วันที่ผ่านมา

    Uma garu you are great world poor people lover God bless you O God save this people

  • @harischandraprasadjammulap948
    @harischandraprasadjammulap948 4 ปีที่แล้ว +43

    I really appreciate you for your patience for traveling through tribal parts of Africa.

  • @knagesh6511
    @knagesh6511 3 ปีที่แล้ว

    Naaku theliyani konni jeevitha charitrah videos supinchav anna all the best 👍💯

  • @dr.p.kirankumarhealthadvis2899
    @dr.p.kirankumarhealthadvis2899 4 ปีที่แล้ว +117

    Brother this is new world you show to us

  • @vamsiveenaveena5995
    @vamsiveenaveena5995 4 ปีที่แล้ว +2

    Hai Uma Anna............Ne Prathi Videos Chusta Chala Clarity Ga Ardamila Explain Chesi Cheptau Super Anna................

  • @sudharani1037
    @sudharani1037 4 ปีที่แล้ว +4

    Super brother e episode maaku nachindi power ful ladies👍👍🙏🙏

  • @pavanik2490
    @pavanik2490 3 ปีที่แล้ว

    Uma anna nenu me video's chusi chusi nenu Africa lo unna feel vasthundi bayata evarini chusina african lage kanipisthunnaru anthaga addict ayyanu me video's ki 😂😂😂😂

  • @sunnya3629
    @sunnya3629 4 ปีที่แล้ว +7

    wonderful journey uma! u r inspiring for a joyful life dear! good luck

  • @saikumark4529
    @saikumark4529 3 ปีที่แล้ว

    Super sir.mee prayatnaniki telugu vadiga garistunnanu

  • @anithak1214
    @anithak1214 4 ปีที่แล้ว +19

    Soo nyc bro..........they have good communication skills😍😊

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 ปีที่แล้ว

    👌👍 ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.👍

  • @rajeshkolli3504
    @rajeshkolli3504 4 ปีที่แล้ว +23

    Sucess is A not a destination,Sucess is a journey❤️

  • @praveenareddy3065
    @praveenareddy3065 3 ปีที่แล้ว

    Really beautiful vedieos Brother Africa Lo present days intha Natural lifestyle undi ante unbelievable thank you sooo much 👍🙏

  • @saisupriyaponnaganti7029
    @saisupriyaponnaganti7029 4 ปีที่แล้ว +12

    i have never seen a sweet person like you❤

  • @sreekanthkumar2341
    @sreekanthkumar2341 3 ปีที่แล้ว

    Andariki namaskaram nenu mee uma andaru yela unaru ....mee videos chala baguntai

  • @pramodxp
    @pramodxp 4 ปีที่แล้ว +3

    Every day morning me video tho ne start avtadi naku ... ❤️❤️❤️

  • @pavanik8346
    @pavanik8346 3 ปีที่แล้ว

    Bro I have one doubt you now language's you speak so many language s great 👍👍👍👍👍👍

  • @veera3665
    @veera3665 4 ปีที่แล้ว +153

    Name : Uma
    Education : Life
    Citizen : Universal
    Likes : infinity
    Hates : 0

  • @bellamkondanarasimharao1174
    @bellamkondanarasimharao1174 4 ปีที่แล้ว

    Uma garu ,chala bhdhakaramina jeevetam vallade , very very nice videio

  • @srivas7726
    @srivas7726 4 ปีที่แล้ว +24

    Life of ram reel.🤍 Life of uma real❤️
    Fact:we love both

  • @Arunkumar-yt7ts
    @Arunkumar-yt7ts 4 ปีที่แล้ว +1

    Very interesting
    Nice video 👍👍👌👌

  • @SVali-ci5hq
    @SVali-ci5hq 4 ปีที่แล้ว +4

    ప్రపంచంలో నీ వింతలు, అందాలు,చూపించారు

  • @davidnani3435
    @davidnani3435 3 ปีที่แล้ว +1

    Very peaceful village I think be happy tnqs a lot broo for sharing Ur videos

  • @rameshoram5350
    @rameshoram5350 4 ปีที่แล้ว +9

    Bro nuvvu Chala great bro.....❤️👍
    Ha dance ki nuvvu akkada unnavu.....nenu aithe ha sound ke jump aiyevadini💢

  • @pokalaramakrishnarao2843
    @pokalaramakrishnarao2843 2 ปีที่แล้ว

    Great Uma garu Thanks for the nice video

  • @charanteja4497
    @charanteja4497 4 ปีที่แล้ว +129

    ముందుగా నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉమా
    మీ తెలుగు మిత్రులలో ఒక మిత్రుడు.

  • @psvprasad7399
    @psvprasad7399 4 ปีที่แล้ว +2

    బాబూ కొంచెం బోరింగ్ గా ఉంది. వాళ్ళు ఇల్లు ఏ భాష లో ఎలా పిలిస్తే మనకేమిటి? దాన్ని అంత stress చేస్తూ వీడియో పొడిగించాలా? Simple గా వాళ్ల జీవన విధానాలు, కట్టుబాట్లు, మగవాళ్ళు లేని సమాజంలో వేట ఎవరు చేస్తారు, ఇళ్ల మీద విష సర్పాలు, క్రూర మృగాలు దాడి చేస్తాయా, పెళ్లిళ్లు, వింత ఆచారాలు ఉంటే అవి, వ్యవసాయం, సంతలు లాంటివి, గొడవలు వస్తే తీర్పులు ఎవరు ఇస్తారు etc కవర్ చేస్తే బాగుంటుంది. మందు వాళ్ళు చెప్పేది విని క్లుప్తంగా తెలుగులో translate చేస్తే బాగుంటుంది.

  • @sangameshwarakh9005
    @sangameshwarakh9005 4 ปีที่แล้ว +3

    Really your uploading all interesting videos
    And all the best for your journey bro.
    Sangamesh from karnataka

  • @amradiankith4703
    @amradiankith4703 4 ปีที่แล้ว +1

    Your travelling is very unique....I wish you have beautiful life a head....

  • @khasimdudekula6594
    @khasimdudekula6594 4 ปีที่แล้ว +23

    Sirrr roju pettandi video aslu morning levagane mi video kosam chusthanu sir

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 2 ปีที่แล้ว

    MANCHI place choopecharu Sir, mogulluku vedaakulu eche RAKANGA e Maha sathi manulu jeevisthunnaru, 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Jai Sri Uma Garu, God bless you,🙏🙏🙏

  • @Kumartravler
    @Kumartravler 4 ปีที่แล้ว +6

    అన్న చాలా సంతోషం ga ఉంటాది మీ వీడియోస్ జాబ్ stress మొత్తము పోతుంది నాకు అందుకే మీరు ఎప్పుడు వీడియోస్ పెడతారో అని వెయిట్ చేస్తుంటా all the best అన్న

    • @hemant8931
      @hemant8931 4 ปีที่แล้ว +1

      😀😁✌✌👏🏾👏🏾🤝🤝

    • @sailaja.k
      @sailaja.k 4 ปีที่แล้ว

      @@hemant8931 avunu

  • @jaishvikch8525
    @jaishvikch8525 4 ปีที่แล้ว

    Tq bor nev maku chala supiyshunav chala chala tq bro love nev jagartha

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 4 ปีที่แล้ว +89

    Legands watching VIDiO with
    Comment reading..😆👍....

  • @sm_x_k-pop
    @sm_x_k-pop 3 ปีที่แล้ว

    Yes I know this Village but only few. Because of u I learnt and Known very well about this Village Tq Uma garu❤️.

  • @Maaddhuworld19
    @Maaddhuworld19 4 ปีที่แล้ว +7

    Daily 1 videos post cheyandi. Brother,
    All the best

  • @bhagavatamnarasimhamurthy4245
    @bhagavatamnarasimhamurthy4245 3 ปีที่แล้ว +1

    I really like your videos. Amazed to see various cultures and life styles.Thanks to you Uma garu.

  • @manumouli6278
    @manumouli6278 4 ปีที่แล้ว +3

    350k. ASAP u will reach 1M. All the best anna

  • @vadlakondarajugoud8804
    @vadlakondarajugoud8804 4 ปีที่แล้ว

    Very nice 👌 👍
    Brother
    Take care

  • @beautybujji
    @beautybujji 4 ปีที่แล้ว +4

    చిత్రవిచిత్రమైన సన్నివేశాల సమాహారమే uma telugu traveller👌👍safety important అన్న...take care

    • @hemant8931
      @hemant8931 4 ปีที่แล้ว +1

      😆😄😆😄🤝🤝🤝✊✊👏🏾👏🏾🎁✌✌

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 3 ปีที่แล้ว

    Hi good morning brother uma garu hru Capetown lo table mountain hike super bro location. 👌👌👌🙏🙏🙏❤️❤️❤️❤️❤️Love you brother

  • @shashikalakadlure1709
    @shashikalakadlure1709 4 ปีที่แล้ว +7

    Rebecca done great job👏👏👍

  • @intisateesh3859
    @intisateesh3859 4 ปีที่แล้ว

    Bro mi videos chustuntey naku traveling chestunatu unadi .. super

  • @tnagamani3448
    @tnagamani3448 4 ปีที่แล้ว +8

    మీ వీడియోలు చూస్తుంటే చరిత్ర చదివాం కదా!రాతి యుగం ఆ యుగం ఈ యుగం అని అది లైవ్ మీ వీడియోలో చూస్తున్నట్లు ఉంది 👍👌🙏💐

    • @apnachannel6245
      @apnachannel6245 4 ปีที่แล้ว +1

      S bro u r write.

    • @var7632
      @var7632 4 ปีที่แล้ว

      అయితే మీరు చదువులో వీక్ ఆనట్టే అండి ,
      మరి వాలు రాతి యుగం లో ఎమ్ లేరు స్వంతగా బ్రతికే తెలివి ఉంది

    • @tnagamani3448
      @tnagamani3448 4 ปีที่แล้ว

      @@var7632 తెలివి గురించి కాదండీ అన్నది..

  • @ramreddy6940
    @ramreddy6940 3 ปีที่แล้ว

    Anna English Chala baga mataladuthunnaruu....vallu... super...

  • @sathvikbejjanki8425
    @sathvikbejjanki8425 4 ปีที่แล้ว +32

    Happy New year in advance bro .
    Mayy 2021 bring you a lots of happiness and success and be the person who are you now we are with you we support you in any situation keep rocking bro.
    Hope you reach your success .
    ❤️❤️❤️

  • @K.Thiara03
    @K.Thiara03 3 ปีที่แล้ว

    Chala best place em godavalu lev property godavalu kani em lev chala happy ga vunnaru ..... but uma garu meeru em tintunnaru intha journey lo🙄🙄🙄......chala great meeru

  • @maryputti3956
    @maryputti3956 4 ปีที่แล้ว +37

    Danger unna places ki vellakandi, life is more important, happy new year bro

  • @ramyapickles
    @ramyapickles 4 ปีที่แล้ว

    Nice vedio uma garu Vella gurinchi news pepar lo koda chusa take care all the best

  • @adilahmed3078
    @adilahmed3078 4 ปีที่แล้ว +6

    16:20
    Bro bring some cookies and chocolates with you, evaranna kids kanpiste ivvandi they felt happy😊

  • @rashmipotlapalli9054
    @rashmipotlapalli9054 4 ปีที่แล้ว

    Omuja group chala peddaga grow avali bro...Manchi info share chesaru...