Source of Nile River | Etanda Water Falls | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2021
  • Source of nile | etanda water falls | Uma Telugu Traveller
    Visit My Website -
    shresta channel : / @shrestaswag6086
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Uganda 🇺🇬
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 870

  • @krishnasmusicalvlogs6103
    @krishnasmusicalvlogs6103 3 ปีที่แล้ว +151

    చిట్టితల్లి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @user-oc4dz8oo8p
    @user-oc4dz8oo8p 3 ปีที่แล้ว +112

    బాలికల దినోత్సవ శుభాకాంక్షలు శ్రేష్ఠ పాప

  • @SamyanaKathalu
    @SamyanaKathalu 3 ปีที่แล้ว +40

    Nile is the longest river of Africa ani chaduvukunnanu tappa..eppudu chudaledu..first time mee video valla chusa...super Uma bro.. :)

    • @vamsinani1814
      @vamsinani1814 3 ปีที่แล้ว +1

      I watch your videos also . They are also nice

    • @bheemkumar3151
      @bheemkumar3151 3 ปีที่แล้ว +1

      Hi I am also watching your videos
      Mee babu ela unnadu

    • @salimajagodics6928
      @salimajagodics6928 3 ปีที่แล้ว +2

      The longest river in the world! As longest in Africa..

    • @mallavaraputejaswi3746
      @mallavaraputejaswi3746 3 ปีที่แล้ว

      Yes

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 3 ปีที่แล้ว +229

    శ్రేష్ట బాలికల దినోత్సవ శుభాకాంక్షలు నాన

    • @immustar5413
      @immustar5413 3 ปีที่แล้ว +3

      😂same to u thatha Garu

    • @harinaidugurajala6323
      @harinaidugurajala6323 3 ปีที่แล้ว

      @@immustar5413 🤣🤣🤣🤣🤣🤣

    • @immustar5413
      @immustar5413 3 ปีที่แล้ว

      @@harinaidugurajala6323 😂😁

    • @immustar5413
      @immustar5413 3 ปีที่แล้ว

      @@arksay5606 anti

    • @immustar5413
      @immustar5413 3 ปีที่แล้ว

      @Step Son hi ra bamardhi

  • @kuruvanagaraju3707
    @kuruvanagaraju3707 3 ปีที่แล้ว +40

    నా డిగ్రీ హిస్టరీ background anna నేను nilu రివర్ నీ books లో చాలా సార్లు చదవటం తప్ప చూడలేదు కానీ ఉమా గారు మీరు రివర్ నీ చాలా బాగా చూపించారు

    • @myvillagefolk924
      @myvillagefolk924 2 ปีที่แล้ว

      Yes... Bro....
      నైలు నది అంటే వినడమే....
      అయితే నేను ఈరోజే మన ఇండియా నుండి నైలు నది ని.... దగ్గరగా...
      ప్రత్యక్షంగా చూసాను.. !!!!
      మన గోదావరి లాగే అది కూడా
      ఒక అద్భుతం!!!

  • @krishnasmusicalvlogs6103
    @krishnasmusicalvlogs6103 3 ปีที่แล้ว +118

    మా ఉమా అన్న ని కుటుంబసభ్యుడిలా ఆదరించి ప్రేమను మంచి మా అన్నయ్య కి, వదినకి, చిట్టితల్లికి భారతీయులందరి తరపున కోటి కోటి ధన్యవాదాలు

    • @laurentinaasuzu5005
      @laurentinaasuzu5005 3 ปีที่แล้ว

      Yes so kind of the family to host Uma Garu..... God bless the family.

    • @ChinnariKathalu
      @ChinnariKathalu 3 ปีที่แล้ว

      🙏💐all the best to all of u brother

  • @phaneendrap9952
    @phaneendrap9952 3 ปีที่แล้ว +137

    అన్న ఎలా ఉన్నావ్... బాలికల దినోత్సవం రా తల్లి శ్రేష్ఠ.... జాగ్రత్తగా ఉండు

    • @rajeshreddypandiri6155
      @rajeshreddypandiri6155 3 ปีที่แล้ว +1

      Super Uma, looking good at Naile Revar,
      What is the depth of Revar,

  • @nursekarimatcanada
    @nursekarimatcanada 3 ปีที่แล้ว +6

    Love from Canada 🇨🇦💞

  • @manikumar2028
    @manikumar2028 3 ปีที่แล้ว +5

    మీరు చేసిన వీడియో లలో ఇది నాకు చాలా బాగా నచ్ఛింది నాకు నదుల ప్రవాహలు ఆంటే చాలా ఇష్టం
    God bless you

    • @myvillagefolk924
      @myvillagefolk924 2 ปีที่แล้ว

      Yes... Bro...
      నదుల ప్రవాహలు...
      నవజీవన సంస్కృతులకు...
      ఆనవాళ్లు...!!

  • @nagendramamillapalli534
    @nagendramamillapalli534 3 ปีที่แล้ว +3

    కొంచెం వెనకకి ముందుకి అటు ఇటు తిరిగేప్పుడు కొంచెం జాగ్రత్త బ్రో

  • @user-oc4dz8oo8p
    @user-oc4dz8oo8p 3 ปีที่แล้ว +70

    హలో హాయ్ ఉమా గారు జాగ్రత్తగా ఉండాలని కోరుతూ, షేక్. అబ్దుల్ రహీమ్, శ్రీ కాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్..

    • @FUNTECHTVSRT10
      @FUNTECHTVSRT10 3 ปีที่แล้ว

      🔥

    • @AT-ho6fl
      @AT-ho6fl 3 ปีที่แล้ว

      Are francicio angreji bol lo hindi ni aa rhi to

  • @jaganmohan5197
    @jaganmohan5197 3 ปีที่แล้ว +2

    ఉమాగారు ప్రకృతి దృశ్యాన్ని అద్భుతంగా చుప్పి0చారు

  • @user-tp5zb5zh9k
    @user-tp5zb5zh9k 3 ปีที่แล้ว +1

    వావ్ వండర్ఫుల్ బ్రో నీకే కాదు చూసే మాకు కూడా ఎంజాయ్ గానే ఉంది సూపర్ బ్రో.... Direct view కంటే కెమెరాలో రికార్డ్ అయిన view సూపర్ గా ఉంటుంది 👍👍👍👍

  • @vasurock1466
    @vasurock1466 3 ปีที่แล้ว +35

    శ్రేష్ట కి బాలికల దినోత్సవ శూభాకాంష్షాలు చిట్టి తల్లి నీకూ మంచి భవిష్యత్తు నివ్వాలని దేవుడిని కొరతున్నాను👍👍💐💐💐

  • @phani3140
    @phani3140 3 ปีที่แล้ว +35

    Uma is promoting Uganda’s tourism. Of course, it’s beautiful place to visit. Added to my bucket list.

  • @shrinivaas1316
    @shrinivaas1316 3 ปีที่แล้ว +41

    ఉమా గారు జాగ్రత్తగా ఉండాలి మీరు.. శ్రేష్ఠ పాప చాలా ముద్దుగా ఉంది God bless you తల్లి ❤💗⚘

  • @rajubaske6148
    @rajubaske6148 3 ปีที่แล้ว +51

    ఉమా అన్న మీ ఫ్రెండ్ గరిమాభక్షి మీద ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో ప్రత్యేక ఆర్టికల్ ప్రచురితమైనది 👍

    • @parveenb1841
      @parveenb1841 3 ปีที่แล้ว +6

      Uma paina eppudu vasthundhoo....

    • @1433venky
      @1433venky 3 ปีที่แล้ว +2

      @@parveenb1841 amyai ietha epati 4times vachadi bro 😂😂

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว +17

    నైలు నది అందాలని చక్కగా చూపినందుకు...... ధన్యవాదాలు

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 ปีที่แล้ว

    హాయ్ తమ్ముడూ చాలా బాగుంది నైలు నది చాలా స్పీడ్ గా ప్రవహిస్తుంది రియల్లీ సూపర్ శ్రేష్ఠ చాలా బాగా డ్యాన్స్ చేసింది అభినందనలు శ్రేష్టాకి వ్వూ చాలా బాగుంది మొక్కలు కూడా చాలా బాగున్నాయి హోటల్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది వీడియో 👍

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว

    నైలు నది చాలా అద్భుతంగా వుంది. thank your ఉమా బ్రదర్ మహాత్మా గాంధీజీ అస్తికలు నైల్ river lo నిమాజనం చేసిన place చాలా అద్భుతంగా వుంది

  • @kammarilakshmiprasanna4678
    @kammarilakshmiprasanna4678 3 ปีที่แล้ว

    Wow it's amazing super naరెండు కళ్ళు చాలట్లేదు అంతా బాగుంది వామ్మో మీరు great అన్నయ nilu నది super.మీకు ఎవ్వరైనా ఫ్రెండ్స్ అవుతారు అదీ మీ talking nature alavuntindi

  • @nethajikolisetty
    @nethajikolisetty 3 ปีที่แล้ว +10

    Nice vlog. Nile river is magnificent. Watching it's origin from the Lake Victoria is awesome. Keep it up.

  • @ananthujayashankar1073
    @ananthujayashankar1073 3 ปีที่แล้ว +2

    Uganda's nature wow.. super nyle river

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 3 ปีที่แล้ว +2

    శ్రేష్ఠా బుజ్జికి బాలికల దినోత్సవ శుభాకాంక్షలు🌹 ఉమా గారికి సహకరిస్తున్న సోదరుడు కి వారికుటుంబానికి ధన్యవాదాలు 🙏🏼

  • @leninkbabu
    @leninkbabu 3 ปีที่แล้ว

    Wow wow wow.. really so much information.. as I said earlier you will soon nominated as ambassador to India.. Our AP government has to recognize you for promoting Telugu.. Nile 0 Point really I enjoyed a lot.. అద్భుతః.. మీరు ప్రకృతిని ప్రేమించే విధంగా చూపిస్తున్న ఈ విధానం భారతదేశ రాయబారిగా మీకు ప్రభుత్వ గుర్తింపు అందిరావాలని ఆశిస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా ప్రచారకర్త లా మిమ్మల్ని సన్మానించాలి.. నైల్ 0 జన్మస్థానం చూస్తుంటే ఒళ్ళు జలదరించింది.. గాంధీ జీ గొప్పతనం భారతదేశంలో ఎంతో మంది గుర్తించే అవసరం ఉంది.. మీ ప్రయాణం మరింత క్షేమంగా జరగాలని ఆశిస్తున్నాము

  • @eshwars9550
    @eshwars9550 3 ปีที่แล้ว +1

    పాప full dance పెట్టండి, she is good and cute, మన కోసం డాన్స్ చేసింది, thx ma

  • @lnphani
    @lnphani 3 ปีที่แล้ว +20

    ఉమా గారు, ఉగాండా వ్లాగ్స్ చాలా బావుంటున్నాయి. Thanks to baby Shreshta's family for hosting Uma garu.

  • @ramv8959
    @ramv8959 3 ปีที่แล้ว +3

    I have been watching videos of other Travelles from India. But I can say you are the most authentic and simple person and very great videos. Honest to the core! Keep it up. Best wishes from Washington DC.

  • @GhantaRavi123
    @GhantaRavi123 3 ปีที่แล้ว +5

    9:00 ఉమా వావ్ .. వావ్ అంటున్నారు గాని, నాకైతే అతను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నట్టు ఉంది.

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 ปีที่แล้ว

    అద్భుతమైన అనుభూతి మీ సొంతం అన్నవిధంగా ఉంది మీ మాటల్లో....👌👌👍

  • @suryanarayana3631
    @suryanarayana3631 3 ปีที่แล้ว +1

    ఉమ అన్న సూపర్ మీ వీడియోలు చాలా ఇష్టం అన్న

  • @bhaskarprasad2855
    @bhaskarprasad2855 3 ปีที่แล้ว +3

    Wow. My advice to Uma garu pl wear life jacket whenever you are travelling on boat and also ask co travellers to wear life jacket .

  • @rajithreddy9529
    @rajithreddy9529 3 ปีที่แล้ว

    Africa ante... Edo godavalu.. Ledante manushulu ante bayam vundedhii... Uma. Gari valla oka Clarity vachindhi... Africa safe ani.. Manushulu chala Manchi varu ani... Inka Mukhyam gaa Africa lo nature ni chala kapadthunaru.... Chala Natural ga vundhii... Thanks uma garu

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 3 ปีที่แล้ว +3

    Contrary to the impressions we had in mind, African Lands are glittering with nature's beauty ! During school-days, we learnt about Nile River with Egypt attached to it ! But the source of the River is Africa ! What a scene ! I scared for a while whether u would go for any adventure, forgetting you can't swim ! U r enjoying Mouth-watering Non-veg Dishes there, where-as we are deprived of them by Covid here ! Thanks for the Video Mr Uma !

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 3 ปีที่แล้ว +1

    మంచి, బ్యూటిఫుల్ వీడియోస్ ఇస్తున్నారు. ఆఫ్రికా బాగుంది తమ్ముడు

  • @ksubbu6315
    @ksubbu6315 3 ปีที่แล้ว

    Amazing water falls and rivers superb

  • @ramakrishnavada2909
    @ramakrishnavada2909 2 ปีที่แล้ว

    Uma garu, your telugu language is excellent, anyone can understand and enjoy your videos. My heartfelt blessings to your daughter Shresta. Good luck to you both all the way.

  • @youllajisatheeshkumar8160
    @youllajisatheeshkumar8160 3 ปีที่แล้ว +2

    Superb video Quality ❤️ Live లో చూసినట్టుంది బ్రో

  • @naveenKumar-yv8vk
    @naveenKumar-yv8vk 3 ปีที่แล้ว

    1 Zanzibar island
    2 kuju cave
    3 hadzabe tribe
    4 lake tanganyika
    5 materuni water fall
    6 lake Victoria
    7 Masai Mara national park
    8 Kenya equator
    9 lake Turkana
    10 Uganda equator
    11 spruce of Nile
    12 sipi water fall
    13 Kenya volcano
    Awesom videos Anna 🥰🥰🙏🏿👌🏿👌🏿👌🏿

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar3574 3 ปีที่แล้ว +1

    Nice vedio, Itanda falls, Nile river, Victoria lake, Mahathma Gandhi statue, yellow fruits palm tree and Shresta family. Very nice tourist place.

  • @srinivas2434
    @srinivas2434 3 ปีที่แล้ว +1

    Thank you for showing Nile River Uma ,God bless you with health and safe travel .

  • @liveboxtelugu
    @liveboxtelugu 3 ปีที่แล้ว +22

    My day starts with : nenu mi uma andaru ela unaru 😁❤️

    • @nanivenkat4557
      @nanivenkat4557 3 ปีที่แล้ว

      Mee chanel chala bagundi uma garu

  • @lnphani
    @lnphani 3 ปีที่แล้ว +24

    గంగా నదిని ఇంత శుభ్రంగా ఎప్పటికన్నా చూడగలనో లేదో :-(

    • @akuladinesh4682
      @akuladinesh4682 3 ปีที่แล้ว +1

      Nuvvu anukunte ayithadi swami

    • @prathapecotraveller1992
      @prathapecotraveller1992 3 ปีที่แล้ว

      Manallu shavalanu, factories waste products Ganga Loki release cheyyakapothe, mana Ganga nadi kuda super ga untadi

  • @srikanth-qw7xo
    @srikanth-qw7xo 3 ปีที่แล้ว +27

    Uma Garu you are Very inspired person... We are with you from madanapalli..

  • @aparnaausindien5844
    @aparnaausindien5844 3 ปีที่แล้ว +3

    Nile river looks amazing. Beautiful sceneries...

  • @kuruvanagaraju3707
    @kuruvanagaraju3707 3 ปีที่แล้ว

    శ్రేష్ఠ god bless you amma ఉమా గారు మీ వీడియోస్ బాగా ఉంటాయి

  • @avvarusarees7347
    @avvarusarees7347 3 ปีที่แล้ว

    Super video nile river uma garu

  • @vkvnsudhakara3847
    @vkvnsudhakara3847 3 ปีที่แล้ว +3

    Uma bro 45 years back I read about nile river but now watched realy. This is very great feeling.

  • @kothajyothi9452
    @kothajyothi9452 3 ปีที่แล้ว +1

    Ohhhh my god superrr ga undhi river👌👌I love waterfalls more and water places

  • @jaganjai9855
    @jaganjai9855 3 ปีที่แล้ว

    ఉమా అన్నగారు గుడ్ మార్నింగ్ మీరు జాగ్రత్త మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మంచి మంచి ప్రదేశాలు చూపిస్తూ మీరు ఆనందంగా ఉంటే మమ్మల్ని ఆనందంగా ఉంచుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది

  • @Samdp878
    @Samdp878 2 ปีที่แล้ว

    Wow it's amazing wonderful

  • @arunakancherla4173
    @arunakancherla4173 3 ปีที่แล้ว

    Hi uma garu. Maku manchi manchi tourisim places chupisthunnaru. Chala thanks andi.

  • @sirishanalla2817
    @sirishanalla2817 3 ปีที่แล้ว

    Mesmerising and beautiful nile river bro

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 3 ปีที่แล้ว

    Amazing water falls
    Beautiful view of Nile river
    Tqq Uma garu

  • @gorleraju9287
    @gorleraju9287 3 ปีที่แล้ว

    Very nice video of Nile River

  • @saradhaakka
    @saradhaakka 3 ปีที่แล้ว +3

    Video lo full nature view chalaa bagundi and good information about nail river and Gandhi ji asthikalu first nail river lo kalipadam inka chalaa happy mana gandhi gari vigraham akkada undadam shresta tho full fun video chalaa bagundi uma babu tq so much and a big tas to shrsta ki kuda naa suport sure ga untundi god bless all our families those all being our family god bless all

    • @padmaanjali9767
      @padmaanjali9767 3 ปีที่แล้ว

      Hi aunty ...namastay.🙏🙏🙏🙏

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว

      @@padmaanjali9767 hi padma happy sunday ma 🍫🍫

    • @padmaanjali9767
      @padmaanjali9767 3 ปีที่แล้ว

      @@saradhaakka thanku aunty

  • @ravic6403
    @ravic6403 3 ปีที่แล้ว

    Hii umagaru super ga explain chestaru....tq take care

  • @thirun6009
    @thirun6009 3 ปีที่แล้ว +1

    Super Nile river nature amazing ❤️

  • @Pavangummadi
    @Pavangummadi 3 ปีที่แล้ว

    The best video wahhh what a climate

  • @natarajanrosikannatarajan1439
    @natarajanrosikannatarajan1439 3 ปีที่แล้ว

    This is the best vedio uma gaaru tq u

  • @nagcharles7203
    @nagcharles7203 3 ปีที่แล้ว

    Super undi anna,memu chusi baga njoy chesav tq anna

  • @kranthikumarrokz5425
    @kranthikumarrokz5425 3 ปีที่แล้ว

    Anna Chala useful videos chestunnaru.. super .. Nature ante Chala istam perugutundi Anna mee Valla.

  • @rajashekar544
    @rajashekar544 3 ปีที่แล้ว +3

    క్యూట్ గా మాట్లాడుతూ ఉంది చిట్టితల్లి

  • @suryamakireddy
    @suryamakireddy 3 ปีที่แล้ว

    చాల బాగుంది ఉమ్మ గారు

  • @rameshram6738
    @rameshram6738 3 ปีที่แล้ว +1

    Thank you so much bro, నేను చిన్నప్పుడుబుక్ లో చదువుకున్నాను ఇప్పుడు చూస్తున్నాను

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 3 ปีที่แล้ว

    చాలా చాలా బాగుంది.

  • @letusplant
    @letusplant 3 ปีที่แล้ว +4

    శ్రేష్ఠ Blessings with lots of Love from Hyderabad....

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 3 ปีที่แล้ว

    Nice job. Adventure is small word. Keep going.

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 3 ปีที่แล้ว +1

    Wow wow wetter falls vara level simply super exlent view love you from chittoor nareshkattamanchi

  • @dudekulachandu4440
    @dudekulachandu4440 3 ปีที่แล้ว

    Reailly super anna and shrasta is so cute valla family lo ninni kalupukunnaruu chaaala bagundi so sweet family

  • @prasanna9969
    @prasanna9969 3 ปีที่แล้ว

    MARVELLOUS...
    FANTASTIC..
    ఆఫ్రికాను కొత్తకోణంలో చూపిస్తున్నారు

  • @venkatasubbaraochinta1610
    @venkatasubbaraochinta1610 2 ปีที่แล้ว

    Hi uma ji we are very thankful to you for showing Nile river live i am very excited good good comeon go ahead

  • @vrdasari3299
    @vrdasari3299 3 ปีที่แล้ว +1

    Nile river is very ferocious by the speed. Beautiful location of the resort nearby. I have seen some videos of Shresta and she is really amazing. A Telugu chittithalli really needs encouragement by all of us. Nice video Uma.

  • @ashwanikumari3482
    @ashwanikumari3482 3 ปีที่แล้ว

    Nile river spr uma garu. I am eagerly waiting for next video 👍👍

  • @rachapallinaresh8690
    @rachapallinaresh8690 3 ปีที่แล้ว

    Uma anna we are very happy to see the source of Nile river. Wow wonderful

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 ปีที่แล้ว +1

    ఉమా గారు మీ blogs బాగున్నాయి.. Pls visit victoria waterfall.. World best water fall.. Don't miss it.. Next egypt mumys... Pls whenever meeting our telugu people ask and find out how they migrated, life, business, jobs there.. So it will more educating.. Us 🙏....

  • @basaraju7898
    @basaraju7898 3 ปีที่แล้ว

    Wow beautiful excellent video brother

  • @sweetstoriesintelugu5495
    @sweetstoriesintelugu5495 3 ปีที่แล้ว +1

    🥺Uma bro is the best travel vlogger everyone is best but uma is the best among the rest👍

  • @akhilmani3502
    @akhilmani3502 3 ปีที่แล้ว

    Suuuuuuper video Uma garu👌👌👌

  • @AKG-1402
    @AKG-1402 3 ปีที่แล้ว +1

    Beautiful location bro....... thank you for best views

  • @dharmak6
    @dharmak6 3 ปีที่แล้ว +6

    Super 👍👍

  • @balasub1084
    @balasub1084 3 ปีที่แล้ว +2

    Hi sir iam visiting that place 2015
    Wonderful and amazing( Jinga -Nile river 0 th point ) tq sir once again reminder my Uganda sweet memories

  • @yellavenkateshwareddy6988
    @yellavenkateshwareddy6988 3 ปีที่แล้ว +1

    Hi bro love u. Take care bro be safe. Happy journey. Love from hyd. This video is very nice and good 😃😍

  • @adapachinnakapu5535
    @adapachinnakapu5535 3 ปีที่แล้ว

    Wow 👏 super 👌 Uma garu

  • @basaraju7898
    @basaraju7898 3 ปีที่แล้ว

    Wow excellent very very super video

  • @mallikarjunapasupuleti7977
    @mallikarjunapasupuleti7977 3 ปีที่แล้ว

    Wow it's amazing 👍👍

  • @satyanaryanavallu630
    @satyanaryanavallu630 3 ปีที่แล้ว

    Hai brother hru supur ga undi nail revar and your journey nice 👍👍👍👌👌👌👌👌👌❤️❤️❤️🌹🌹😊😊😊😊😊

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 3 ปีที่แล้ว

    ఉమగారు, nice boating with nice famili ,convey our wishes to them ,happy journey.....

  • @bwsandy
    @bwsandy 3 ปีที่แล้ว +1

    lovely family! appreciate you hosting uma. great hospitality. super dance, Shreshta.

  • @lohitpasala5196
    @lohitpasala5196 3 ปีที่แล้ว +12

    6th like
    Love from Tirupathi ❤️❤️❤️❤️❤️

  • @poornak59
    @poornak59 3 ปีที่แล้ว

    Hi uma Garu shr,,, bujj, family members hi, very beautiful nalurivaru and gandijee UMA amazing video thankyou

  • @chandrakalagorantla5542
    @chandrakalagorantla5542 3 ปีที่แล้ว

    Brother miru chala lucky . Memu lucky. Enta manchi video chusamu.sreshta jathiya balikala dinotsva shuba kankshalu.

  • @krupakar3011
    @krupakar3011 3 ปีที่แล้ว

    Thank you Uma for the most beautiful video...

  • @sivanagulapalli6863
    @sivanagulapalli6863 3 ปีที่แล้ว

    Video super ga vundi uma garu tnq👌🤝🇮🇳

  • @NaveenKumar-ru6dm
    @NaveenKumar-ru6dm 3 ปีที่แล้ว

    Uganda governament meeku celebreaty identity isthundhi anna pakka bangok ki puri ugandaki umaa telugu traveler y beacus uganda intha andhanga untundhi ani prapachaniki theliyadhu meeru chupisthunnaru great job anna.....

  • @naveenanarsannagari1398
    @naveenanarsannagari1398 3 ปีที่แล้ว

    Uma super Shresta suuuuper 😊

  • @anuroopjogi4845
    @anuroopjogi4845 3 ปีที่แล้ว +11

    Love from Nellore

  • @Happyfaces13
    @Happyfaces13 3 ปีที่แล้ว +59

    Imagine drone shots of the river🤤

  • @Ranki1357
    @Ranki1357 3 ปีที่แล้ว +2

    Shresta thalli 😘💝 God bless you 🙌🥰

  • @meenakamalahassan9926
    @meenakamalahassan9926 3 ปีที่แล้ว

    Superb thammudu 😊👍👍👌👌