Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @Teluguyoutube.1125
    @Teluguyoutube.1125 ปีที่แล้ว +1971

    ఈజిప్ట్ లో Musiems ఉంటాయి మన హిందూ సాంప్రదాయం, ఇండియన్ Culture వాటికి సంబంధించి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి please explore bro.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +351

      Sure sir

    • @bkbk3078
      @bkbk3078 ปีที่แล้ว +33

      @@NaaAnveshanaహాయ్ అన్న

    • @vennelaharivillu
      @vennelaharivillu ปีที่แล้ว +31

      గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను నేను కూడా టు డేస్ బ్యాక్ ఇదే అనుకున్న సేమ్ మెలిస్సా శారీలో ఎలా ఉంటుంది అని ❤❤❤❤

    • @KanguvaMovieSuriya
      @KanguvaMovieSuriya ปีที่แล้ว +1

      @@NaaAnveshana Egypt 🇪🇬 & whole world 🗺️ sun 🌞 & nature & vigraha 🗿aardikulu.. kaani Mose ane gandu gaani vargam pakka cunning mind tho oka vargam ga yerpadi all sourrounding empire’s aacharalu COPY Paste cheskoni Vadiki Vaddu anipinchavanki Devudu cheppdu ~~ ani YohaAvva, ane fake character puttinchi daadi chesi dochukunnaru.. ah nxt paul ane Gandi gaadu vachi Pisayya ane maroka vadni sri Krishna features light ga tagilinchi New Tussument ane maroka book 📖 creatchesadu..
      Idedo bale workout ayindi kadara ani MAHAMAAD gaadu ~ Ola Hoo Uber Olaa ane vadni creat chesi desert 🏜️ surroundings ni akramichadam Cult followers gang ni form chesadu..
      One Who controls Human Resources can control every resource on earth 🌏 🌎 🌍 ..
      Prapancha ashanti mathalu ~ xtian & pisslam
      Matam ~ Oka Manisi Mathi nundi puttinchi vaadi swardha korikalu itharula dwara tirchukodaniki vese gunta nakka plaan ideologyies

    • @obitoxic04
      @obitoxic04 ปีที่แล้ว +20

      Explore British musem antha manavey 😂

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 ปีที่แล้ว +126

    చాల గొప్ప వాడివయ్యా. మేము ఈ జన్మ లో చూడ లేని, దేశ విదేశాలు , అక్కడి వింతలు, విశేషాలు, నాగరికత ఇంకా ఎన్నో చూపిస్తూ, వివరిస్తూ మమ్మల్ని సంతోషం, సంభ్రమాశ్చర్యలలో
    ముంచేస్తున్నావు. Namaste 🙏🙏 🙏

    • @malliksripathi8401
      @malliksripathi8401 10 หลายเดือนก่อน +2

      O.k. but dont speak like a joker. Be dignified

    • @chandrasekhar290
      @chandrasekhar290 9 หลายเดือนก่อน

      ప్రపంచంలో అతిప్రాచీనమైన సంస్కృతి భారతీయ సంస్కృతి.నీకు పీతలు, రొయ్యలు,పాములూ తిని మైండ్ దొబ్బింది. ఈజిప్టు కాదు. అరే నువ్వుకూడా సునతీ చేయించుకోని, నమాజు చదివు.

    • @chandrasekhar290
      @chandrasekhar290 9 หลายเดือนก่อน +1

      ఆచారాలు అలాగుంట వేంటిరా...ఆటవిక సమాజం, ఆటవిక, జంతుజీవిత వావి వరసలు.తల్లికి,చెల్లికీ, వావి వరసలు లేవేంటిరా.ఆడాళ్ళు అయితే చాలా.మరి అక్కడే ఉండురా..

    • @kasarlapandurangareddy688
      @kasarlapandurangareddy688 6 หลายเดือนก่อน

      నీవు నీ అక్కనో,చెల్లెనో చేసుకోని పోయి అక్కడేవుండురా

  • @gugulothrambabu6139
    @gugulothrambabu6139 ปีที่แล้ว +22

    అన్వేష్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🏻 మరియు అభినందనలు💐 మీ కళ్ళతో అద్భుతమైన ఈజిప్ట్ ను మాకు చూపించినందుకు మీ ప్రపంచ యాత్ర మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.. మెలిసా బ్యూటిఫుల్

  • @vuriviprasad6351
    @vuriviprasad6351 ปีที่แล้ว +39

    అన్నయ్య నిజంగా చెబుతున్నాను..మీరు మన తెలుగు వారైనందుకు చాలా గర్వంగా ఉంది అన్న. మరి ముఖ్యంగా మన విశాఖ వాసి అవ్వడం మరో గర్వకారణం అన్న. మీరు ఆదర్శనీయులు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అన్న

  • @trending__trolls
    @trending__trolls ปีที่แล้ว +63

    నా జీవితంలో నేను చూడని ప్రతి అద్భుతాన్ని మీరు చక్కగా చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది 👍

    • @pavand1340
      @pavand1340 ปีที่แล้ว +3

      Velladaniki try cheyyi brother avuthudhi manam chudakapothe anvesh velthada?

  • @ShaikShabbeer-rn3mg
    @ShaikShabbeer-rn3mg ปีที่แล้ว +55

    అన్న అందరీ దేవుడు ఒక్కటే అన్న మాట చెప్పావ్ కదా ఆ మాటకి నేను అయితే ఫిదా...
    ఒక భారతీయుడిగా , నీ వీడియోలు చూస్తున్న ఒక వ్యూయర్ గా గర్విస్తున్న...❤

    • @VKK22332
      @VKK22332 3 หลายเดือนก่อน

      Ayra sannasi

    • @ashokbalu736
      @ashokbalu736 28 วันที่ผ่านมา

      అందరి దేవుడు ఒకటే అని , మన హిందులు మాత్రమే అనుకుంటారు . వేరే మతం వారు ఎప్పుడైనా అనడం విన్నావా

  • @Naveen.Aswapuram
    @Naveen.Aswapuram ปีที่แล้ว +84

    195 దేశాలు తిరగడం ఐపోయాక మన ఇండియాలో వున్నా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు చూపించు అన్న Please

    • @gajawadachinnaiah9515
      @gajawadachinnaiah9515 8 หลายเดือนก่อน +2

      Yes

    • @rakeshilla1471
      @rakeshilla1471 3 หลายเดือนก่อน

      Avunvu bro India chupinchu bro pls

    • @RajuRaju-w4r4f
      @RajuRaju-w4r4f 2 หลายเดือนก่อน

      Vaad Kaakaralu chupistad vaad Desha dhrehi

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers ปีที่แล้ว +56

    మెలిసా డాన్స్.... గుండెల్ని మెలేసింది❤️❤️

    • @Mattimanushulu-c5w
      @Mattimanushulu-c5w ปีที่แล้ว

      జాగ్రత్త అన్న😂

    • @ApteacherNetTelanganaTeachers
      @ApteacherNetTelanganaTeachers ปีที่แล้ว

      @@Mattimanushulu-c5w ఏదో ప్రాస కోసం చెప్పాను... అంతే 😄

    • @NRaviRajuPen
      @NRaviRajuPen ปีที่แล้ว +1

      గుండెల్ని మాత్రమే మెలివేస్తే సరిపోదు మాస్టారు

    • @ApteacherNetTelanganaTeachers
      @ApteacherNetTelanganaTeachers ปีที่แล้ว

      @@NRaviRajuPen 😄😄😄

  • @rsatyam341
    @rsatyam341 3 หลายเดือนก่อน +4

    గురు నువ్వు చేస్తున్న ప్రతి వీడియో చాలా బాగుంది అలాగే తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్ని రాష్ట్రాలకు తెలియజేయాలి...నువ్వు చాలా స్పష్టంగా తెలుగులో మాట్లాడే గలగా అన్ని రాష్ట్రాలకు అన్ని భాషలు తెలియజేయాలి

  • @mabbuvihari
    @mabbuvihari ปีที่แล้ว +16

    మొత్తం అమెజాన్ సిరీస్
    ఆఫ్గనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ చాలా
    ప్లే లిస్ట్ మొత్తం ఒకటి చూసుకుంటూ
    వస్తున్నాను చాలా బాగా ఉన్నాయి
    నీ టాలెంట్ ఎవరితోనైనా చవక అనిపించే టాలెంట్ నాకు చాలా బాగా నచ్చింది అన్న

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +293

    అన్వేష్ అన్న మీరు ప్రపంచంలో ఎవరితోనైన తెలుగులో మాట్లాడగలరు 🤗🤩 Congratulations to 1.58 M Subscriber's Anvesh Anna 💖

    • @kishorv1835
      @kishorv1835 ปีที่แล้ว +3

      Mount Everest... anvesh ana tho melisa papa 2024... I'm excited...

    • @pokemonitishere202
      @pokemonitishere202 ปีที่แล้ว

      సరిగ్గా చెప్పావ్
      అసలయిన తెలుగోడు అన్వేషన్న

  • @nsujathaprasad8906
    @nsujathaprasad8906 9 หลายเดือนก่อน +3

    God bless u brother. మీరు మంచి మనసు ఉన్న వాడివి గనుకే. దేవుడు మిమ్మలిని. అన్నీ దేశాలు. తిప్పి అందరికీ అన్నీ తెలియ చేస్తున్నాడు

  • @balajiputti6896
    @balajiputti6896 ปีที่แล้ว +6

    అభినేష్ అన్న ముందుగా మీకు ధన్యవాదాలు. 🙏
    మేము ప్రపంచంలో చూడలేని ప్రదేశాలన్నీ యూట్యూబ్ సహాయంతో మాకు చూపిస్తున్నారు.
    మీరు కూడా ఎన్నో కష్టాలు పడుతూ మా కోసం ఈ వీడియో చేస్తున్నారు.
    మీ వల్ల మేము కూడా ప్రపంచాన్ని చూస్తున్నాం.
    చాలా థాంక్స్ అన్న.
    ఇలాంటి వీడియోలు మరి ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి 🙏🙏

  • @Mr..Chandu..-rl8wg
    @Mr..Chandu..-rl8wg ปีที่แล้ว +34

    అన్న నీ పుణ్యం తో ప్రపంచం మొత్తం చూస్తున్నాం ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @SyedMohammed-x5b
    @SyedMohammed-x5b 5 หลายเดือนก่อน +6

    నీవు నీవు అన్ని మతాలు సమానమే అంటున్న నీ ఆలోచనచాలా మంచిగా ఉంది అన్న. మన దేశంలో ఉన్న మతోన్మాదులకు మంచి గుణపాఠం

  • @jureddidevudubabu2854
    @jureddidevudubabu2854 ปีที่แล้ว +25

    One hour లో 70k super.. మీ videos పిచ్చిగా చూస్తున్నారు.ఈ వీడియో one of the best..నువ్వు భారతీయుడు అయినందుకు గర్వపడుతున్నాను.❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @avofficialchannel23
      @avofficialchannel23 ปีที่แล้ว +2

      ​@@gopichinnam8980MCN లో join అయ్యాడు అని నీకు ఎవరు చెప్పారు బ్రో.. గమ్ము అన్నయ్య చెప్పాడా

  • @Ch.kranthikumar14348
    @Ch.kranthikumar14348 ปีที่แล้ว +101

    అన్న మీరు మాలాంటి మధ్య తరగతి వాలకి మేము చూడలేని ఎన్నో వింతలు చాలా కష్ట పడుతూ చూపిస్తున్నారు, మీరు ఎపుడు ఇలాగే సంతోషంగా ఉంటు ఇంకా ఎన్నో వింతలు చూపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏👌👌 అన్న వినాయక చవితి శుభాకాంక్షలు మీకు💐💐💐

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 ปีที่แล้ว +13

    The way Melisa communicating in Telugu is just great ❣️

  • @rightwaytoheaven3008
    @rightwaytoheaven3008 ปีที่แล้ว +6

    బ్రదర్ నీ స్పెషల్ ఏంటంటే
    టైం ఎంతమాత్రం వేస్ట్ చేయకుండా చెప్పవలసినది నీట్ గా చెప్తారు, your good explainer ❤

  • @sivayellasiri
    @sivayellasiri ปีที่แล้ว +5

    Hi Anvesh garu, Mee videos anni chala baguntayi. Egypt lo anni cheap ga vundataniki oka karanam egypt pound 2 years lo 42% padipoyindi. 2021 lo 1 egypt pound Rs 4.7 vunte ippudu 2023 lo Rs 2.7 ki padipoyindi

  • @sivamanimani8055
    @sivamanimani8055 9 หลายเดือนก่อน +11

    అన్నా వీడియో ఎక్కడ భోరు కొట్ట కుండా చాలా బాగా వుంది అన్నా విదేశాలకు పోదాము అనుకుని పోలేని పేదలకు ఇదీ చాలా బావుంది అన్నా 🎉🎉🎉🎉🎉🎉

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +8

    మార్కెట్... రెస్టారెంట్ ఫుడ్.. కైరో టవర్,,నైలు నది మీద మెలిసా తో అన్వేష్ పడవ ప్రయాణం 👌🏻 ప్రతీ విషయాన్ని చక్కగా వివరిస్తారు 👏

  • @silosryanpemmadi4562
    @silosryanpemmadi4562 ปีที่แล้ว +21

    మీ వీడియోస్ లో entertainment తో పాటు దేశంలో పరిస్థితులు ఎది మారితే అభివృద్ధి చెందుతోంది చాలా విషయాలు తెలియజేస్తున్నాయి అన్న

  • @nageswara40
    @nageswara40 ปีที่แล้ว +1

    Bro మాలాంటి వాళ్ళు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి అక్కడి విశేషాలను వింతలను ఆచారాలను చూపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్
    నీవు మా తెలుగు వాడు అవడం మా అదృష్టం ఎందుకంటే అలాంటి ప్రదేశాలకు వెళ్లి తెలుగులో మీరు వివరించే విధంగా ఇంకెవరు చెప్పలేరు❤❤❤❤ జై భారత్❤❤

  • @y1_ff
    @y1_ff ปีที่แล้ว +178

    Khan el-Khalili Market 1:50
    Lailahailillah Muhammad Rasulullah 04:11
    kareena kapoor 6:12
    Cleopatra Info 6:54
    Cycle Man 7:24
    Chavaka Taxi 7:43
    Akram Gad Restaurant 8:30
    Luncch 9:00
    Cinema Theater's 10:40
    Metro 11:00
    Museum 12:15
    Postcards 16:15
    Chavaka Petrol 17:30
    Muhammad Ali 18:37
    Cairo Tower 19:00
    Al-Azhar Park 20:40
    Cruise ship 21:30
    Egypt a Thailand a Idhi 23:00
    Taxi Scam 23:21
    Jai Hind 25:12

  • @-kasthala-NagRaj
    @-kasthala-NagRaj ปีที่แล้ว +67

    అన్వేష్ అన్నకంటెంట్ వేరే లెవెల్ ఇంకా ముందు రోజుల్లో యూట్యూబ్ లో No-1🌟గా అవ్వాలని కోరుకుంటున్నాం
    ఇట్లు డార్లింగ్ ప్రభాస్ ఫాన్స్🎉☑️

    • @BOSS-vc8pe
      @BOSS-vc8pe ปีที่แล้ว

      Super

    • @ayyappaswamy2565
      @ayyappaswamy2565 ปีที่แล้ว +3

      Already no . 1 TH-camr bro 😅

    • @sbhagavathirao5280
      @sbhagavathirao5280 ปีที่แล้ว

      What a video brother. Really you are a gem in u tube community. God bless you.

  • @Balakrishna-ic9up
    @Balakrishna-ic9up ปีที่แล้ว +4

    Anna super ga అన్నీ మాకు వివరించి చెప్పావు అక్కడ ఉన్న వింతలు విశేషాలు 🎉🎉🎉

  • @babjireddykosana7890
    @babjireddykosana7890 ปีที่แล้ว +3032

    How many members want to see Melisa papa in saree

  • @Naveenchowgoni
    @Naveenchowgoni ปีที่แล้ว +38

    A day started with watching Naa anveshana ❤❤❤

  • @suneelajyotsna1421
    @suneelajyotsna1421 ปีที่แล้ว +2

    అవినాష్ గారు మీరు ప్రపంచ యాత్రకు అలుపెరగని బాటసారి మేము చూడలేని ఎన్నో దేశాల యొక్క ప్రాంతాలను కూడా మీరు మాకు చూపిస్తున్నారు అలాగే వాటి కోసం వివరిస్తున్నారు మా విశాఖ వాసి అయినందుకు మాకు గర్వకారణం మేరీ కో తాలూకా డాన్స్ కూడా చాలా బాగుంది😅 మీరు ఇంకా ఎన్నో దేశాలు తిరుగుతూ మాకు ఆనందింప చేస్తారని సర్వదా మీకు అన్ని దేశాలు తిరిగినప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను

  • @Chandu-love
    @Chandu-love ปีที่แล้ว +11

    వినాయక చవితి శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 ปีที่แล้ว +6

    వన్ మిలియన్ చేరిన సందర్బంగా శుభాకాంక్షలు అన్వేష్.

  • @ShaikShareef-vz4pj
    @ShaikShareef-vz4pj ปีที่แล้ว +1

    నాకు తెలిసినంత వరకు ఇండియా లో. No 1. You tuber నువ్వే bro. I like you

  • @sudhakararao653
    @sudhakararao653 ปีที่แล้ว +15

    Welcome అన్వేష్ with new superb వీడియో...🎉❤

  • @pallavenkatesh7505
    @pallavenkatesh7505 ปีที่แล้ว +14

    Slogan :: Chavaka chavaka ❤️
    Jai anvesh anna . Die hard fan me .addicted you voice anna way of talking ❤️
    Love from tagarapuvalasa

  • @Devi_prakash24
    @Devi_prakash24 หลายเดือนก่อน

    అన్న.. ప్రతీది మాకు చూపించి చాలా knowledge నేర్పిస్తున్నారు త్వరలో మన ఇండియన్ గవర్నమెంట్ మంచి అవార్డు తో మిమ్మల్ని సత్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏🏻
    God bless you Annaya..🙌🏻❤️

  • @dvslakshmi1259
    @dvslakshmi1259 ปีที่แล้ว +15

    His perception is like a very normal. But he did the world tour so simple. Amazing.

  • @GodaSanthi
    @GodaSanthi 5 หลายเดือนก่อน

    ప్రతి దేశాన్ని గురించి చక్కగా కళ్ళకు చూపిస్తూ వివరిస్తూ చాలా బాగా చెప్తున్నారు బ్రదర్

  • @rajkumarv6110
    @rajkumarv6110 ปีที่แล้ว +10

    Anvesh అన్న explain చేసే విధానం చాలా బాగుంటుంది......

  • @venkatmalyala2133
    @venkatmalyala2133 ปีที่แล้ว +4

    చాలా సంతోషంగా ఉంది అన్న నువ్వు చూపించే వీడియోలు చాలా నచ్చుతాయి 👌👌

  • @YJ-it3rg
    @YJ-it3rg ปีที่แล้ว +10

    Your way of exploring is ultimate.

  • @Truevalue-d3i
    @Truevalue-d3i ปีที่แล้ว +21

    అన్న పిల్లి దేవుడు కాదు పిల్లి మోస్ట్ లవెబుల్ పెట్ ఇన్ ఇస్లాం ❤

  • @sreemann2349
    @sreemann2349 ปีที่แล้ว +11

    Dear ANVESH,
    Cairo Egypt, very nice video NASKA diagrams from flight, taking lot of pain n strain for us ❤❤well said if petroleum products r cheap naturally all other things are cheap and lot of relief to the common people, in India rich people r becoming very rich and common persons r dying day to day..

  • @Naturalboytraveler
    @Naturalboytraveler ปีที่แล้ว +113

    14 minutes lo 15k views that is power of anvesh anna❤🔥🔥🔥🔥🔥

    • @DineshKumar-lp6jt
      @DineshKumar-lp6jt ปีที่แล้ว +1

      ​@@gopichinnam8980ayyo Mari nuvvu apalisindey...evadu evadiki dadam kadu, tukukuntu poavli antey

  • @ssomu449
    @ssomu449 ปีที่แล้ว

    Proud ga undhe bro ... telugu LANGUAGE ni world ki parichayam chestunav...

  • @MyRishi
    @MyRishi ปีที่แล้ว +12

    He is a Telugu TH-camr who has made waves with his travel vlogs. His engaging content has won him a fan base of over 1.33 million subscribers, a testament to his widespread popularity.7 గంటల క్రితం

  • @adipurush559
    @adipurush559 ปีที่แล้ว +4

    Nuvvu great bro..normal ga 1 week vacation ki velethene eppudu illu cherala anipisthundi...nuvvu country's anni explore chesthunnav...traveling patla nee dedication ki, vruthi patla nee dedication ki neeku entha mokkina thakkuve...naaku telisi neelaaga india lone ee youtuber cheyaledemo...hatsoff and god bless u...

  • @satthiish440
    @satthiish440 29 วันที่ผ่านมา

    చవక చవక సూపర్ బ్రో ప్రపంచ యాత్రికుడు గ్రేట్ జాబ్❤❤❤❤

  • @narasimha6789
    @narasimha6789 ปีที่แล้ว +18

    Excellent brother ❤..keep shining 🌟

  • @SashankGowda-o1p
    @SashankGowda-o1p ปีที่แล้ว +203

    I was wondering it would be sooo cool to see Anvesh, Melissa and Sicily in one video with title,
    “Brazil lo Illalu, China lo priyuralu” 😃😃🤪

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 3 หลายเดือนก่อน

    నువ్వు తోపు బ్రో అందుకే మేం మ్యూజియం పూర్తిగా చూసాం 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ONEEDAYYYY
    @ONEEDAYYYY ปีที่แล้ว +11

    This is one of the most beautiful sunset I've ever seen amazing..♥️

  • @karthikkare5628
    @karthikkare5628 ปีที่แล้ว +6

    Hope you have a good trip in Cairo, Egypt.
    The video turned out very well and everyone enjoyed it.
    The video that starts with the music is good, Melissa is also good., Move On

  • @nageswaribollu715
    @nageswaribollu715 ปีที่แล้ว

    ఈజిప్ట్ దేశం కోసం చాలా బాగా వివరించారు మేము నీతో పాటు చూసి నట్లు ఉంది 👍👌👌👌👌

  • @MJshorts-k3m
    @MJshorts-k3m ปีที่แล้ว +4

    Last 1month….I see your videos….it’s very beautiful and conveying is awesome Anna….

  • @krishnavenig7574
    @krishnavenig7574 ปีที่แล้ว +5

    చాల బాగుంది థాంక్స్ మంచి వీడియో 🎉🎉

  • @vikramtakkolu
    @vikramtakkolu 4 หลายเดือนก่อน

    వెరీ నైస్ ప్రపంచాన్ని చూ సినట్లుంది.❤❤❤

  • @JustinGanesh-official...
    @JustinGanesh-official... ปีที่แล้ว +20

    Early morning starting with anvesh anna love from Rajahmundry ❤🎉

  • @karthiksena3328
    @karthiksena3328 ปีที่แล้ว +5

    బావుందండి మ్యూజియం వారి కల్చర్ వారి హాబీబీ వారి food 👍👍👍👌👌👌🙏🙏🙏

  • @KManik-c2b
    @KManik-c2b 5 หลายเดือนก่อน +2

    నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్న

  • @rkg3902
    @rkg3902 ปีที่แล้ว +8

    nice video bro .. thanks for showing beautiful countries with information..

  • @thatavarthysrinivasarao209
    @thatavarthysrinivasarao209 ปีที่แล้ว +12

    Dear Anvesh garu, u r Rocking man❤

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 7 หลายเดือนก่อน

    వందనాలు అన్నగారు 🙏🏽
    ప్రపంచంలో ఒక చిన్న బాగాన్ని
    చేపించారు థాంక్స్ బ్రదర్ 👍🏽🇮🇳🇮🇳

  • @pallavapani7245
    @pallavapani7245 ปีที่แล้ว +38

    I think it's one of the best episode because of Back ground music, wonderful photography and sunset.. Lot of Information.. Finally Melissa dancing 😊, a complete package.. Thank you bro.. All the best for coming episodes. 👍

  • @ajayram.143
    @ajayram.143 ปีที่แล้ว +9

    ముందుగా నీకు వినాయక చవితి శుభాకాంక్షలు బ్రో,ఈరోజు వీడియో చాలా బాగా నచ్చింది,కైరో నగరాని బాగా చూపించారు,మెలిసా డాన్స్ బాగుంది బ్రో,ఈజీప్ట్ ని వాళ్ల నాగరికతను బాగా చెప్పావు బ్రో.

  • @nallollamaruthi
    @nallollamaruthi ปีที่แล้ว

    మీ అన్ని వీడియోస్ లో తే బెస్ట్ వీడియో అన్న లాస్ట్ లో ఆ సూర్యాస్తమయం సూపర్ ఈజిప్ట్ ఫుడ్ చాలా బాగుంది

  • @srijuskitchen5150
    @srijuskitchen5150 ปีที่แล้ว +21

    Hello Anvesh bro...stay safe....enjoy your stay in Egypt...❤❤

  • @horebministries7261
    @horebministries7261 ปีที่แล้ว +18

    ఒకప్పుడు ఐగుప్తులో ఏసేపు గారు ఉన్న కాలంలో ఏడు సంవత్సరాల కరువు కాలంలో సృష్టి కర్త అనడుతున్న ఏసుప్రభుల వారి ద్వారాప్రపంచానికి అన్నం పెట్టిన సంపన్న దేశం.💐💐👍👍🙏🙏

    • @johnpitarmylapalli5584
      @johnpitarmylapalli5584 ปีที่แล้ว +2

      All' glory of the Jesus Christ 🤝🙏 Jesus Christ bless you brother your family and your spiritual life 🤝🙏

    • @ramkrishna2698
      @ramkrishna2698 ปีที่แล้ว

      Why the hell imitially jesus made drought and then supply food, he could have avoided drought, so basically jesus is a psycho who creates troubles and then act as if solving the problem...

  • @imransyed7059
    @imransyed7059 ปีที่แล้ว +2

    They respect you irrespective of ur religion anna...
    Thnq u for showing egypt

  • @saranmudiraj861
    @saranmudiraj861 ปีที่แล้ว +22

    1 hour 1lakh views anvesh annaaa 🔥❣️

  • @lowelyncalapan3428
    @lowelyncalapan3428 ปีที่แล้ว +6

    I had been to Egypt and I loved it. At the end of this year, I'm going back again to Egypt and this time I will explore Alexandria.❤

    • @abdullah__GG209
      @abdullah__GG209 ปีที่แล้ว

      Welcome anytime to my country.... u can ask me about anything you want I love to help ppl ❤❤

    • @TgSunny-i8u
      @TgSunny-i8u ปีที่แล้ว

      is it safe going there🥺

    • @abdullah__GG209
      @abdullah__GG209 ปีที่แล้ว

      @@TgSunny-i8u u go there as s vistor nobody can threatin u or disturb u

  • @SampathKumar-s7l
    @SampathKumar-s7l 9 หลายเดือนก่อน

    Ana you’re doing your best. To show us See your explaining and showing each and everything. As as u can. Some people may like and some don’t like. But we are happy at least by watching your videos we can understand. Deeply about other countries daily life styles.

  • @saidashaik343
    @saidashaik343 ปีที่แล้ว +4

    I appreciate the heartwarming gesture , everyone need maturity like you ,respect and love for every religions

    • @reddypnarasi4823
      @reddypnarasi4823 ปีที่แล้ว

      Maturity and the tolerance is/was the order of BHARATH society. Islam taken wide spread propagation in BHARATH, may it be forceful, may it be need based lead finally to partition to Pakisthan. You r talking about Maturity as if not there. Wondered to see your comment. In EGYPT one can see how local Muslims protecting their local/native culture so well. Here in India what ISLAMIC invaders did, ransacked the native temples and built Maszids. You learn to say Jai Sriram bro in the same fashion to maintain maturity level in reciprocation.

  • @Sandeep_Sandy225
    @Sandeep_Sandy225 ปีที่แล้ว +7

    Annaa youtube ni adigi 1000000 likes kotte avakasam ippinchu annaa... Okka like saripodhu...
    Exploring and explaining .. vere level...
    Different countries explore chesi , India tho compare chesi... Mana country em chesthe develop avthundho meeru cheppe vindham vere level...👏👏👏👏

  • @mdismailbasha2221
    @mdismailbasha2221 2 หลายเดือนก่อน +1

    Great work sir Thank you from Telangana.

  • @Hanuman.1820
    @Hanuman.1820 ปีที่แล้ว +23

    1m to 1.9m vedios 81
    And more than 2m 31 vedios
    Absolutely fantastic anvesh annaya
    Lots of love you
    More power to you
    May reach top level in this youtube❤❤❤❤❤

  • @bhaskervm99
    @bhaskervm99 ปีที่แล้ว +6

    Im big fan of u Anvesh garu. All your videos are fantastic. God bless you 🙏

  • @SheikAmeer-tx3ws
    @SheikAmeer-tx3ws ปีที่แล้ว +58

    That Dua im masjid literally Gave me goosebumps ❤

    • @swaroopchoudary1342
      @swaroopchoudary1342 ปีที่แล้ว +1

      😢

    • @chkanth4941
      @chkanth4941 ปีที่แล้ว

      Do you know about Pedophile Mohammad.

    • @Kuppa85
      @Kuppa85 ปีที่แล้ว +1

      😂😂

    • @cardano1402
      @cardano1402 ปีที่แล้ว +1

      Gave me piles 😂

    • @SheikAmeer-tx3ws
      @SheikAmeer-tx3ws ปีที่แล้ว +1

      @@cardano1402 mh religion dosent allow me to use bad words so b quite bro 🤌

  • @NK-ui7ps
    @NK-ui7ps ปีที่แล้ว +15

    Very refreshing vlog buddy❤..keep rocking & stay positive 💪

    • @KM-vk1iv
      @KM-vk1iv ปีที่แล้ว

      He already did in 100 days you can search

  • @prudhvirajkarra3446
    @prudhvirajkarra3446 ปีที่แล้ว +4

    Nice video anna , THQ u for ur exploring patiencely towards us

  • @ramanaraog1411
    @ramanaraog1411 ปีที่แล้ว +2

    చాలా సంతోషం అన్వేష్ భద్రాచలం

  • @powerpraveen6931
    @powerpraveen6931 ปีที่แล้ว +4

    అన్వేష్ అన్న చేతిలో మరో పురాతన చరిత్ర..

  • @anilauece
    @anilauece ปีที่แล้ว +10

    Anna, we wanted to see Melissa, Anvesh and Sicily in 1 video.

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr ปีที่แล้ว

    అన్వేష్ గారు ప్రపంచంలోనే నీ అంత గొప్ప మనిషి ధైర్యంగా వెళ్లే మనిషి ఎవడు ఉండరు ఆ భగవంతుడు మీకు మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి విన్నపం 🙏🏿🙏🏿🙏🏿

  • @krushivlogs8517
    @krushivlogs8517 7 หลายเดือนก่อน

    దేనికైనా పెట్టి పుట్టి వుండాలి అన్వేష్ బ్రో నీ లా ప్రపంచదేశాలను చూడటానికి 👍

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 ปีที่แล้ว +5

    బ్రదర్ నైలు నది దగ్గర ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఉన్నారు ప్రవక్త అయిన మోషే కూడా అక్కడే పుట్టాడు అక్కడే పెరిగాడు

  • @palakommadhileeproyal3504
    @palakommadhileeproyal3504 ปีที่แล้ว +5

    showing Egypt civilization very happy anna🤩🥰😇

  • @kkrntpc
    @kkrntpc ปีที่แล้ว +1

    అవినాష్ గారు, జుగుప్స అంటే అసహ్యం అని అర్థం. కరెక్ట్ పదము జిజ్ఞాస. కరెక్ట్ చేసుకోండి.

  • @Mtvlogs3198
    @Mtvlogs3198 ปีที่แล้ว +6

    2 days nundi waiting Anna vlog kosam 😊 at last e roju ochindi

  • @OmNamaShivaya00746
    @OmNamaShivaya00746 ปีที่แล้ว +6

    Good content brother ❤..all the best for new country

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 5 หลายเดือนก่อน +1

    Egypt gurinchi chala baga vedio chesa ru ❤

  • @kalyanmeil1138
    @kalyanmeil1138 ปีที่แล้ว +13

    Take care anna love from srikakulam ❤

  • @doctor7937
    @doctor7937 ปีที่แล้ว +4

    Amazing & informative video , feel like visiting Cairo, waiting to see pyramid of Giza

  • @NadellaNagarjunaPrasad
    @NadellaNagarjunaPrasad ปีที่แล้ว

    Anna madi vizianagaram mana uri nunchi Anni countryes velladam naku anandam ga undi best of luck energy Inka neeku devudu evvalani korukuntannanu

  • @rajkumarsingaravelu9069
    @rajkumarsingaravelu9069 ปีที่แล้ว +6

    #1 trending soon in youtube anvesh bayyoo🥰

  • @noonefan2726
    @noonefan2726 ปีที่แล้ว +8

    అన్వేష్ అన్న మామూలోడు కాదు... చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మెలిసా తో చీర కట్టించి తీరతాడు 😂😂😂

  • @jhansirani2366
    @jhansirani2366 ปีที่แล้ว

    My favourite place Egypt brother. I am from Andhra Pradesh. And living in Hyderabad. Mee video's very occasional ga chusthanu like mood off, mund relax kosam. My mind gets peaceful after seeing your videos bro. Thank you 😊

  • @bhaskarceokollu
    @bhaskarceokollu ปีที่แล้ว +5

    Very good detailed vlog Anvesh. Great going. Bhaskar CEO

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 ปีที่แล้ว +4

    When you saw cario city from tower the city looking awesome brother.

  • @ashokraj075
    @ashokraj075 ปีที่แล้ว

    ఈజిప్టు గురించి చాలా చక్కగా వివరించారు బ్రదర్..