అంతరించిపోతున్న కాలాష్ హిందూ తెగ | Discover Hindu Kalash Tribe | Pakistan | Ravi Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • #kalash #pakistanhindu #indianinpakistan
    Discover the vanishing Hindu Kalash Tribe | Indian in Pak | Ravi Telugu Traveller
    Kalash Tribe Pakistan
    Kalash Tribe women in Pakistan
    Kalash tribe Pakistan in Telugu
    Kalash Tribe Hindu in Pakistan
    Discover the Kalash tribe in Pakistan
    Kalash valley Pakistan History
    Kalash Tribe in India and Pakistan
    Kalash Tribe History in Telugu
    Kalash rigvedic Hindu Tribe in Telugu
    Kalash tribe in Pakistan vlogs
    Kalash tribe Pakistan religion
    Kalash Valley Pakistan Documentary in Telugu
    Join Ravi, our adventurous Telugu traveler, as he embarks on a fascinating journey to discover the vanishing Hindu Kalash tribe in Pakistan. Nestled in the remote valleys of the Hindu Kush mountains, the Kalash tribe is known for its unique cultural heritage and ancient traditions. This vlog offers an intimate glimpse into the daily lives, festivals, and beliefs of this enigmatic community. Ravi's exploration highlights the rich history and the challenges faced by the Kalash people in preserving their identity. Get ready to be transported to a world where time seems to stand still, and ancient traditions thrive amidst modern pressures.
    Thank you for accompanying us on this eye-opening journey to explore the vanishing Hindu Kalash tribe. Their vibrant culture, distinctive customs, and the resilience with which they preserve their heritage despite numerous challenges are truly inspiring. We hope this vlog has given you a deeper understanding and appreciation of the rich tapestry of human diversity. It's crucial to support and respect such communities as they fight to maintain their unique identity in an ever-changing world. Don’t forget to like, share, and subscribe to our channel for more enlightening travels and cultural explorations with Ravi. Your support helps us continue to bring you stories from the hidden corners of the world. Until our next adventure, keep exploring and celebrating the rich cultural mosaic that makes our world so fascinating!
    Copyright Disclaimer:
    All content produced by me, [Ravi Prabhu], on this platform, including written text, script, content and videos is protected under copyright laws. As the author and creator of this content, I reserve all rights to its use, distribution, and reproduction.
    Any unauthorized use, reproduction, or distribution of this content is strictly prohibited and may result in legal action. If you wish to use any of my content, you must first obtain written permission from me and provide proper attribution.
    "Experience the vibrant and bustling streets of Karachi come alive at midnight as Ravi, a Telugu traveler, dives into the heart of the city's street food scene. In this captivating journey, he explores the unique fusion of Indian flavors in Pakistan, uncovering the rich culinary tapestry that thrives under the cover of darkness."
    By accessing and using this content, you agree to comply with all applicable copyright laws and regulations. Thank you for respecting my intellectual property rights.
    Please connect on Instagram for more travel content:
    / soaringeagletrots
    Please connect to my English You Tube channel:
    / soaringeagletrots
    Please watch my other Telugu Videos as well:
    My Cheetah interaction vlog:
    • Africa Telugu Series |...
    Iraq Series Part 1:
    • Video
    IRAQ series Part 2:
    • Video
    IRAQ series Part 3:
    • Video
    Gilgit Baltistan (POK) Part 1 Video:
    • First Telugu Vlogger i...
    Gilgit Baltistan (POK) Part 2 Video:
    • First Telugu Vlogger i...
    Lahore Part 1 Vlog:
    • Pakistan 🇵🇰 Telugu Ser...
    Lahore Part 2 Vlog:
    • Video
    Gilgit Baltistan to Islamabad:
    • Telugu Indian in Pakis...
    Saudi (Jeddah) Vlog 1:
    • Video
    Saudi (Jeddah) Vlog 2:
    • Video
    Edge of the World (Saudi Arabia) Vlog:
    • Video
    Video tags: Discover the vanishing Hindu Kalash Tribe | Chitral Pakistan | Ravi Telugu Traveller
    kalash tribe in india, kalash tribe hindu, kalash tribe women in pakistan, kalash tribe pakistan in telugu, kalash tribe history, kalash tribe pakistan, kalash tribe in chitral, terrifying discoveries, hindi travel youtuber in pakistan, latest mountain discoveries, kalash tribe religion, kalash tribe marriage, kalash tribe girl, kalash tribe music, discoveries, chitral kalash valley history, kalash tribe lifestyle,ravi telugu traveller,telugu traveller,telugu vlogs.

ความคิดเห็น • 1.7K

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller  5 หลายเดือนก่อน +22

    Pakistan series very interesting videos click below:
    th-cam.com/video/C1VOJql0sRg/w-d-xo.html

    • @moviessports798
      @moviessports798 4 หลายเดือนก่อน

      రవి మిమ్మల్ని కూడా వాడు కాఫిర్ అని అన్నాడు. Only Hindus tappa secular evaru leru antha donga seculars le

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 6 หลายเดือนก่อน +112

    వీడియో చాలా బాగుంది మన హిందువులు అనగానే ఎక్కడో ఏదో మూల ప్రేమ సోదర భావం కలిగింది ఈ వీడియో తీసిన మీకు ధన్యవాదాలు

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi 6 หลายเดือนก่อน +92

    ప్రాణాలకు తెగించి మరీ చాలా మంచి video మాకు అందించినందుకు కృతజ్ఞతలు ❤

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 6 หลายเดือนก่อน +58

    💥🔥💥 Superb Video BR😍
    Kalash👌Hindu-Kush 🏔️⛰️🏔️Mountains👌
    ఆ కైలాశుడికి ఈ కలాష్కి ఏధో సంబంధం ఉంది అనిపిస్తోంది‼️

    • @pradeepboss786
      @pradeepboss786 6 หลายเดือนก่อน

      Hindu Kush asalu Peru" Uparisyena"
      Ee turka lanja kodukulu akkada unna Hindus ni champi
      Vaalla dead bodys ni aa mountain meeda padesi
      Inkaa avamaana karanga "Hindu Kush" Ani Peru pettaru 😡

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน

      Not sure brother

  • @RAVIKANAPARTHI-b6j
    @RAVIKANAPARTHI-b6j 6 หลายเดือนก่อน +66

    రవి గారూ కలాష్ కల్చర్ ను అద్భుతంగా తెరకెక్కించారు. మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +2

      Thanks a lot

    • @tippanachandu9928
      @tippanachandu9928 5 หลายเดือนก่อน

      జిహాదీ గాల్లు ఈ kalash తెగ ను చాలా వరకు నాశనం చేశారు

  • @jittu88
    @jittu88 6 หลายเดือนก่อน +37

    ధన్యవాదములు రవి గారు..
    మీనుంచి మరో అద్భుతమైన చిత్రరాజం.
    ప్రపంచం చెరిచిన మరియు మరిచిన ఓ సనాతన నాగరికతను మా కళ్ళముందుంచారు.
    ఋగ్వేదకాలం నాటి నుంచి కూడా వారు వారి ధర్మాన్ని ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకుని నిలబెట్టుకుని ఆచరిస్తూండడం అపూర్వం. మీ వల్ల ఓ సనాతన నాగరికత గురించి మాకు అందరికీ తెలిసింది. మీకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదములు.
    Another great and adventurous video in your Albums. Infact another Never before Ever After video.
    A big thanks and kudos to you.
    Pakistan, UNO should take some necessary actions to save and preserve them.

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 6 หลายเดือนก่อน +19

    ఇంత పురాతన మైన kalash peoples చూపించినందుకు చాలా కృతజ్ఞతలు, పాకిస్థాన్ లాంటి దేశములో ఎక్కడ వదలకుండా చూపించిారు, అది తెలుగోడి సతా, that's ravi telugu traveller

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 6 หลายเดือนก่อน +77

    రుక్కు వేద కాలం నాటి జీవనం అంటే మన సనాతన సాంప్రదాయానికి వాళ్లు కూడా వారసులే అని మనకి అర్థమవుతుంది. అంటే వాళ్లు మనకు దూరపు బంధువులు అయి ఉంటారు. వాళ్లని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +6

      Tappakunda 👍

    • @k.anirudhreddy2748
      @k.anirudhreddy2748 5 หลายเดือนก่อน +4

      Kalash vasulanu choosinanduku chala Ananda undi, kani vallani mana bharathku theesuku vachhi oka respect ichhi chala jagrathhaga choosukovalani undi. Idi 1 or 2 members tho kadu. Government tho mathrame ayye Pani. Manavallanu maname kapadukovali. Tq.

  • @Ramesh-qf6oy
    @Ramesh-qf6oy 6 หลายเดือนก่อน +68

    గ్రేట్ వీడియో బ్రో
    ఇది మన వారి చరిత్ర
    మన హిందువులు వాళ్ళను మన దేశానికి తీసుకొస్తే చాలా బాగుందే
    సేవ్ హిందు
    జై శ్రీరామ్

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +7

      Jai Hind 👍

    • @junaidhassan7091
      @junaidhassan7091 6 หลายเดือนก่อน +1

      They are not hindus they were the childerns of the army of Alexander the great their eye color and body shape and height is different from every pakistani and indians. They are from Europe and they are not ifol worshipers and they are roman gods worshipers...

    • @sahilsingh6048
      @sahilsingh6048 6 หลายเดือนก่อน +4

      @@junaidhassan7091 They arent Greek descent ,it is clear from there genes studies which found no Greek blood ,but they are sure descent from fair skinned indo aryans . and speaking about idol worship ,their community used to worship idols of Indra agni mahadeo , but as pakistan came into existance , there Religious practice is becoming less

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 6 หลายเดือนก่อน +21

    రవి ట్రావెలర్ గారు ఇటువంటి గొప్ప వీడియో తీసి మాకు అందరికీ చూపించినందుకు చాలా ధన్యవాదాలు ఇటువంటి ప్రాచీనమైన వేద కాలం నాటి జీవన విధానం కలిగిన మనుషులు ఇంకా ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఆనందంగా కూడా ఉన్నది. ఇటువంటి జీవన శైలి కలిగినటువంటి నాగరికత మళ్లీ పునరుద్ధరింప పడాలి అని మేము కోరుకుంటున్నాము. ఆ సీతారామ లు పార్వతీ పరమేశ్వరులు వీరికి రక్షణ కవచంగా ఉండాలని మేము. వీళ్ళ సంస్కృతి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము.

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 6 หลายเดือนก่อน +13

    మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇ టువంటి జీవన విధానాలే ఉండాలి. అత్యంత సహజసిద్ధమైన జీవన విధానము. మళ్లీ అభివృద్ధి టెక్నాలజీ పెంచితే అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది వాళ్ళ జీవన విధానం కలుషితమై పోతుంది. కాబట్టి టెక్నాలజీ ఇలాంటి అభివృద్ధి అక్కడ అవసరం లేదు

  • @yoganandgundoju
    @yoganandgundoju 5 หลายเดือนก่อน +7

    ఎంతో సాహసోపేతమైన పాకిస్తాన్ లో గల హిందువులను సనాతన ధర్మాన్ని చూపించడానికి మీ ప్రయత్నం అభినందిస్తున్నాము జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ తెలుగులో భారత్ మాతా కి

  • @maheshtalari8751
    @maheshtalari8751 6 หลายเดือนก่อน +30

    మన హిందు మూలాలు ఇంకా ఏ దేశం లో అయిన ఉంటే చూపించండి అన్న మన సంస్కృతి మన సంప్రదాయం పాకిస్తాన్ లో చూసి కళ్ళ లో నీళ్లు వచ్చాయి.వాళ్ళు చాలా అమాయకులు అనిపించింది. జై హింద్ జై భారత్

  • @Krishnaraibagpacker
    @Krishnaraibagpacker 6 หลายเดือนก่อน +12

    always waiting for indian to go and tell us kalash hindu ... nice video

  • @pallavik6857
    @pallavik6857 6 หลายเดือนก่อน +19

    గ్రేట్ వీడియో అండి, kalash ప్రజల ను చూయించ డానికి చాలా కష్ట పడ్డారు థాంక్ యూ 🙏🥰

  • @raghavakaruturi
    @raghavakaruturi 10 วันที่ผ่านมา +1

    రవీ… నువ్వు నిజంగా అద్భుతం ..,
    మంచి అభిరుచి , విజ్ఞత ఉంది నీకు.,
    Keep going Ravi..
    god bless you..💐

  • @gadaparamakrishnarao9819
    @gadaparamakrishnarao9819 5 หลายเดือนก่อน +6

    రవి గారు మీ సాహసానికి జోహార్లు
    kalaash ప్రజలని చూపించినందుకు ధన్యవాదాలు

  • @lavakumar8679
    @lavakumar8679 6 หลายเดือนก่อน +7

    చాలా గ్రెట్ మీరు అక్కడికి వెళ్లి మన హిందుస్ జీవన విధానాన్ని బాగా చూపించారు , But we want more information about kalash people , When u will give brother

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 6 หลายเดือนก่อน +8

    చాలా బాగుంది సోదరా ధన్యవాదాలు
    మీ వాయిస్ బాగుంది స్పష్టంగా

  • @vrljp
    @vrljp 6 หลายเดือนก่อน +9

    రవీ గారు మీ వీడియోలు చూస్తూన్నాను, Interesting గా ఉంటున్నాయి..ఈ కళాశ ప్రజల జీవనవిధానం పాకిస్థాన్ వారు జోక్యం చేసుకోకుండా,వారి మానాన వారిని మనుగడ సాగించే విధంగా మన భారత ప్రభుత్వం కూడా దౌత్య పరమైన చర్యలు చేపడితే బాగుంటుంది.... పదివేల మంది నుంచి నాలుగు వేల మంది కి వీరి జనాభా పడిపోయిందంటే ఎంతమంది మతమార్పిడులకు గురైంటారని అని భావించాలేమో.ఏమైనా Ethnic Minorities Groups కాపాడే బాధ్యత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ భారత్ ప్రభుత్వాలు తీసుకోవాలి..

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +2

      I agree with you sir … I am worried about their numbers as well

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 5 หลายเดือนก่อน +4

    Arunachala om
    Really మీ opika కు salaam bhayya
    మంచి సాహసోపేత మయిన journey
    ఎంతైనా ఆంధ్రా వాళ్ళు ఆంధ్రా వాళ్లే guts మన గుండెల్లో ఉన్నాయి ❤

  • @Kalyan458
    @Kalyan458 6 หลายเดือนก่อน +35

    Indo Greeks భారత దేశం లో చాలా భాగాలు పరిపాలించారు. అందులో మిలిందుడు అన్న రాజు ఉండేవాడు, అతను బౌధమతం స్వీకరించాడు. అతని సంస్తానం లో నాగ భట్టు అన్న పండితుడుండేవాడు. స్వతంత్రం రాక ముందు ఈ ప్రాంతమంతా మహ రాజా రంజిత్ సింగ్ ఆధినం లో ఉండేడి. తరువాత పాక్ ఆక్రమిత కాష్మీర్ లో కి వెళ్ళిపోయింది. చంద్ర గుప్త మౌర్యుడు Indo Greek లను జయించినట్లుగా చరిత్రలో ఉంది. చంద్రగుప్తుడి పట్టమహిషి కుడా గ్రీకు మహిళె. పాక్ ఆక్రిమత కాష్మీర్ లోని గిల్గిట్ బల్టిస్తాన్ కుడా ఇలాగే ఉంటుంది. అక్కడి ప్రజలు కుడా ఇలాగే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన భారత భూభాగమే

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน

      Okay bro ! Thanks for sharing this information

    • @ChidVanhi
      @ChidVanhi 5 หลายเดือนก่อน +2

      As per mtDNA studies, the Kalash people are Indigenous and not from Greek or European origins. Most likely they migrated from Trivishtapam (Tibet) to Gandhar (Afghanistan/Pak) several millenia ago. More studies need to be done.
      Greek king Selucus (was army chief of Alexander, 100% Greek) lost the war against Chandra Gupta Maurya & had to marry off his daughter.

    • @mmBharath2024
      @mmBharath2024 3 หลายเดือนก่อน +1

      Greek evaru lerandi!
      Vachi mana daggara settle ayyi untaru. But there is nothing called Aryans. Vedas, Upanishads and great civilisation, Anni mana own!

  • @rajshekarkothapelly6861
    @rajshekarkothapelly6861 6 หลายเดือนก่อน +3

    Good to see them .. sad to hear they are getting extinct..😶..we lost a treasure of culture..hope they will be prosperous and grow more

  • @shivachinnola2543
    @shivachinnola2543 6 หลายเดือนก่อน +8

    U r mesmerizing us.when u r showing these kalash people my heart feeling very sad . anyway thanks alot to you Ravi sir.

  • @lakshmiraniyelamanchili9748
    @lakshmiraniyelamanchili9748 5 หลายเดือนก่อน +3

    Andamyna prajalu, village, parisaralu, anni chupinchina meeku dhanyavadalu. Veellu manvallu ane bhavane adbhutam ga vundi

  • @balubajantri8709
    @balubajantri8709 6 หลายเดือนก่อน +8

    మా జీవతంలో చూడలేనివి చక్కగా చూపించారు..మా ఇళ్ళింటిపాది అందరమూ మీ ఈ పాకిస్థాన్ సీరీస్ చూసాను..చాలా చాలా ధన్యవాదాలు❤❤❤

  • @chandratalks8278
    @chandratalks8278 หลายเดือนก่อน +2

    Ravi గారు చాలా గ్రేట్ అండి.. Keep it up

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  หลายเดือนก่อน +1

      Thanks a lot

    • @chandratalks8278
      @chandratalks8278 หลายเดือนก่อน

      @@RaviTeluguTraveller మీరు మరిన్ని వీడియో లు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న... God bless you

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 6 หลายเดือนก่อน +11

    కలాశ్ వ్యలి కథా చిత్రం రవి భాయ్ ద్వారా.అతి ముఖ్యమైన అరుదైన కొండ కోణాల నుండి వచ్చిన మనము జీవితకాలంలో ఒక్కసారైనా చూడలేని మనకు తెలిని అపురూప అతిలోక సుందర దర్శనం దృశ్యలు అమోగం అనాన్యం. 🎉❤

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 6 หลายเดือนก่อน +5

    Wooooooow great salute to you sr.... Help them as much as possible....

  • @viswa_srustikartha
    @viswa_srustikartha 6 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు రవి గారు...
    మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించారు

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 6 หลายเดือนก่อน +3

    రవి గారు వీూ జీవితం ధన్యం అయింది వీూ వీడియో ద్వారా అద్బుతమైన ప్రదేశాలు చూపించారు వీూరు మళ్లీ ఒక సారి పాకిస్తాన్ పర్యటించి మన ఇండియా మన ఏ. పి లాంటి గ్రామీణ ప్రాంత ల లో పర్యటించి పాకిస్తాన్ కథ తేల్చాలి దానికి వీూరే సరైన మగాడు మళ్లీ పర్యటించాలని ఆశిస్తూ వీూకు కుృతఙతలు 💐🙏🙏🙏🙏👌👌👍👍👍🤝🤝🤝

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +1

      Okay sir 👍

    • @sureshkollepara1230
      @sureshkollepara1230 6 หลายเดือนก่อน

      మీరు పాకిస్తాన్ ఇలాంటి దేశంలో తిరగడమే ఒక గొప్పఅలాంటి దేశంలో చాలా క్లిష్టమైనప్రాణాలకు తెగించిమధురానుభూతి అందేలాగా వీడియో చేస్తున్నారునీకు హృదయపూర్వక ధన్యవాదములు

  • @pavithrar948
    @pavithrar948 6 หลายเดือนก่อน +14

    ಓ ದೇವರೇ ಈ ಕಲಶ ಜನರನ್ನು ಕಾಪಾಡು ಮತ್ತು ಉಳಿಸು, ಇದು ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 🙏

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +2

      Jai Shriram

    • @sanatan54839
      @sanatan54839 6 หลายเดือนก่อน

      ಈ ಸೆಕ್ಯುಲರ್ ಹಿಂದುಗಳ ಕೈಗೆ ಆ ಡಾಳಿತ ಕೊಟ್ಟರೆ ಕೈಲಾಸ ಜನಾಂಗ ಅದ ದುರ್ಗತಿ ನಮ್ಮಮುಂದಿನ ಪಿಳೆಗೆ ಬಳಿಯಗುವದಕ್ಕೆ ಹೆಚ್ಚೇನ ಸಮಯವಿಲ್ಲ ರವಿಯವರು ಏನೊ ಹೇಳಕೆ ಹೊರಟಿದಾರೊ ಅದನ್ನೂ ನಮ್ಮ ಜನತೆ ಆರ್ತ ಮಾಡಿ ಕೊಳಬೇಕು radicalise ತುಂಬಾ ಅಪಾಯ

  • @Vijayalaxmidevi381
    @Vijayalaxmidevi381 6 หลายเดือนก่อน +5

    Hi Ravi Nijamga dangerous journey very,very adventures Finally Kalash people ni kalavadam chala happy ga anipinchìndi Really you are Great Ravi chala chala Bramhandam ga vundi Nijamga Top 5 Supreb Vlog👌👌❤❤👍👍

  • @thirishvadranam9792
    @thirishvadranam9792 6 หลายเดือนก่อน +9

    No drama, no exaggerations....
    Pure content ❤

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 5 หลายเดือนก่อน +2

    రవి గారు మీకు ధన్యవాదాలు. బహుశా ఈ కాలశ్ ప్రజల జన్యు లో సింధు హారప్ప పొరస్ రాజు కాలం నాటి జీన్స్ కూడా ఉండి ఉంటాయి. ఒక విదంగా చెప్పాలి అంటే వీళ్లు ను మీరు చూపించి మన సనాతన ధర్మ పూర్వీకులను చూపించారు. మీకు మరోసారి ధన్యవాదాలు.

  • @balajig5613
    @balajig5613 6 หลายเดือนก่อน +7

    నువ్వు గ్రేట్ బ్రదర్. నువ్వు చాలా రిస్క్ తీసుకున్నావు. నువ్వు నా దేశానికి చెందినవాడివని గర్విస్తున్నాను 🎉🎉🎉

  • @sahasracutesparks2010
    @sahasracutesparks2010 5 หลายเดือนก่อน +2

    Panchabhutalani pradhistunnaru great 😃.......you explored a best place

  • @balajig5613
    @balajig5613 6 หลายเดือนก่อน +9

    మీరు పాకిస్థాన్‌లోని అరుదైన ప్రసిద్ధ ప్రదేశాలను చూపిస్తున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నా 🎉❤🎉

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 5 หลายเดือนก่อน +1

    Awesome exploration. Salute for your keen interest shown towards KALASH Tribes of Hindu Origin.

  • @NamanYadav-kj7yl
    @NamanYadav-kj7yl 6 หลายเดือนก่อน +7

    Our Hindu people is in kalash valley 🇮🇳

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 2 หลายเดือนก่อน

    Wonderful detailed presentation of these Dhaarmic Rigvedic Sanathan People!!! OM Namah SHivaya. OM Namo Narayanaya!!!

  • @prasadworld125
    @prasadworld125 6 หลายเดือนก่อน +5

    ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని చూపించిన మీకు కృతజ్ఞతలు

  • @anandambhoopathi7033
    @anandambhoopathi7033 2 หลายเดือนก่อน +1

    చాలా కష్టపడి మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నావ్ భాయ్. అదిరిపోయే సీనరీస్.

  • @laxmikanthreddygunna1033
    @laxmikanthreddygunna1033 6 หลายเดือนก่อน +3

    ఇంత మంచి సమాచారం ఈచినదుకు మీకు సెల్యూట్,మరియు ఐక్యరాజ్యసమితి ద్వారా వీరికి రక్షణ కల్పించి, సమాజంలోకి తీసుకురావాలి.

  • @pcharantej2467
    @pcharantej2467 9 วันที่ผ่านมา

    Super Ravi garu most beautiful places chupincharu prakruthi chala bagundi

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 6 หลายเดือนก่อน +13

    చాలా గొప్ప పని చేశారు.నీకు హృదయ పూర్వక అభనందనలు

  • @user-gg9sx9cz7h
    @user-gg9sx9cz7h 6 หลายเดือนก่อน +2

    Cant resist myself from subscribing. Superb 👏👏👏

  • @rajeshltv
    @rajeshltv 6 หลายเดือนก่อน +15

    మోడీ గారు kalash lo హిందువుల India కి తీసుకువస్తే బాగుంటుంది .

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +4

      Kaani vaaallla sacred land ela vastundi bro ?

    • @n.praveen3864
      @n.praveen3864 6 หลายเดือนก่อน +4

      ​@@RaviTeluguTravellervallani tisukurakapote, land to patu vallani poguttuntam brother 😢

    • @janardhanarao1483
      @janardhanarao1483 4 หลายเดือนก่อน +1

      Vallanu teesukurakudadu aa place ni india lo kalupukovali

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 5 หลายเดือนก่อน +1

    మీరు చాలా సాహసంతో తీశారు... వీళ్ళ సంస్కృతి ఆచారాలు, వీళ్ళ జీవన విధానం, చాలా బాగా చూపించారు.. వీళ్ళు, వీళ్ళ సంస్కృతి అంతరించపోగూడదు అని కోరుకుంటున్నాను.. మీ ఛానల్ ఫాలోయర్స్ లో నేను కూడా ఒకడిని.. Nice video.. Tq.. 👍👍

  • @ammuandu1988
    @ammuandu1988 6 หลายเดือนก่อน +1

    Ni kastam is most valuable and precious. Views raakapoyina, labhapeksha lekunda nuvv maakosam chestunavu. you are always my megastar anna

  • @prasanna9969
    @prasanna9969 2 หลายเดือนก่อน +1

    ఆర్యన్ సంస్కృతి....
    నది పాయలుగా విస్తరించింది...
    ప్రపంచమంతా....🎉🎉

  • @skngyanguru2164
    @skngyanguru2164 6 หลายเดือนก่อน +6

    "Your video showcasing the vanishing Hindu Kalash tribe in Pakistan must make you incredibly proud! It's evident how much effort and passion you put into sharing their culture with the world. Your dedication in uncovering their traditions and heritage is truly commendable. It's important to shed light on the Kalash tribe's significance in Pakistan's cultural landscape, preserving their unique identity for future generations. Keep up the amazing work!"
    I feel very proud.
    Jai Bharat
    Jai shree Ram

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +1

      Yes brother I agree . I am quite worried about their dwindling population of just 4000 and that culture may soon vanish off the face of this earth

    • @Muzicly7
      @Muzicly7 6 หลายเดือนก่อน +2

      not all pagans r hindu😂

    • @skngyanguru2164
      @skngyanguru2164 6 หลายเดือนก่อน +1

      It's heart-wrenching to see such a rich culture at risk of disappearing. Your efforts in raising awareness about the Kalash tribe's plight are truly admirable. Together, we can work towards preserving their heritage and ensuring their cultural legacy lives on. Keep spreading awareness and advocating for their preservation!​@@RaviTeluguTraveller

    • @Shourya899
      @Shourya899 4 หลายเดือนก่อน

      @@Muzicly7 Wikipedia has Whole page and they 3900+$ of them Worship Rigvedic Gods Mahdeo again Lord Shiva Indra etc idols worship against Abharamic religions and also Idol worship Rath yatra and Follows syncretism Animism shamanism Polytheism Old Iranaian Religion and Vedism mostly

    • @Muzicly7
      @Muzicly7 4 หลายเดือนก่อน

      @@Shourya899 Not every idol worshiper is a Hindu and the biggest difference between them is that they did not burn or bury their dead and Hindus do not leave their dead unburnt.if Christians have started making idols, it does not mean that the rest of the Abrahamic religions are also idolaters.

  • @ParashuramUppu
    @ParashuramUppu หลายเดือนก่อน +1

    👌👌👌సూపర్ వీడియో అన్న 👌👌🚩🚩

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 2 หลายเดือนก่อน

    Excellent Naayanaa. A rare wonderful presentation. Congratulation for ur efforts!!

  • @JhoomSingh-gr5xj
    @JhoomSingh-gr5xj 6 หลายเดือนก่อน +6

    Super ana first time oka Indian and telugu man super ravi ana

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 4 หลายเดือนก่อน +1

    Ravi Chala thanks yekkada chudalenidi chupinchav super

  • @amanipantam6449
    @amanipantam6449 16 วันที่ผ่านมา

    U really made exposed ,
    the vanished first generation humans on this earth ❤❤❤🎉🎉🎉🎉

  • @prasadarss7721
    @prasadarss7721 6 หลายเดือนก่อน +3

    Thanks for showing the culture of KALASI people.

  • @kanupurisekhar5605
    @kanupurisekhar5605 6 หลายเดือนก่อน +2

    It's amazing, I heard about kalash people, with ur video felt that very happy, no words to explain

  • @Godse487
    @Godse487 6 หลายเดือนก่อน +4

    కలాస్ ఆడవాళ్లు ఎంతో బాగా మాట్లాడుతారు పాకిస్తాన్ యూట్యూబుర్లు ఎంతో మంది ఆడవాళ్లను చూపించారు

  • @NarasingaraoMantri
    @NarasingaraoMantri 3 หลายเดือนก่อน +2

    A good experience for all our Indians.

  • @sureshbabu7377
    @sureshbabu7377 6 หลายเดือนก่อน +4

    Good
    Appreciate your efforts for showing us this video

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 16 วันที่ผ่านมา +1

    Beautiful people great culture. TH-camr did a great job. He covered their roti ( agriculture and food they eat he himself tasted). Kapada ( colourful female dresses hand made magnificent). Makhan ( their houses our walls with stones and inside houses) and their lifestyle.

  • @Godse487
    @Godse487 6 หลายเดือนก่อน +7

    రవి గారు అక్కడే దగ్గరలో Hunza community ఉంటది వారు అందరు 120 సవత్సరాలు బ్రతుకుతారు మీరు దగ్గలో ఉన్నారు కాబట్టీ అక్కడ కూడా వెళ్ళండి

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +2

      Already POK videos post cjesaaa sir .. Hunza vunnadi POK lo

  • @chennababua9659
    @chennababua9659 8 วันที่ผ่านมา

    We feel wonder n great luck enough to see such geat our people thanks a lot ravi jii

  • @govindarayarao8395
    @govindarayarao8395 3 หลายเดือนก่อน +1

    Thanks for showing Gandharis tribe culture. Maana people of Parvativalley of Himalaya has similar culture.

  • @nithishchandra4662
    @nithishchandra4662 6 หลายเดือนก่อน +7

    Hi anna, india lo CAA cancel chesaru. From Pakistan,Bangladesh nundi Hindus,Christians,Jainism vallu india ki ravachu

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +1

      Yes bro , but I don’t think Kalash will leave their sacred land and move

    • @nationfirst9527
      @nationfirst9527 6 หลายเดือนก่อน

      @@RaviTeluguTraveller brother adhi 2014 mata himsa edurkuni ippatike infia vachesina vallaki CAA

  • @Srinuvas.p
    @Srinuvas.p 6 หลายเดือนก่อน +1

    Im from Karimnagar but im staying in hyd for job purpose frm last few years, we like yr videos bhai..jai hind bhai🎉🎉🎉❤❤

  • @12040044
    @12040044 6 หลายเดือนก่อน +3

    Mr. Ravi, there is a small correction. KALASH are the descendants of Greeks/Macedonians who came with the Alexander's forces during his invasion of India and willingly remained back. Basically they were proto-Aryans

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน +1

      👍👍👍

    • @rtam7097
      @rtam7097 6 หลายเดือนก่อน +2

      Genetically it's already proved wrong that they have Greek ancestry

  • @madhurikasireddy
    @madhurikasireddy 6 หลายเดือนก่อน +1

    Ravi garu meeku hatsoff cheppali what a video sir...chala kalash civilization chupincharu atleast Pakistan vellam alantede akkada entha adventure heyadam great sir..mana telugodu veldam adurs

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 6 หลายเดือนก่อน +70

    హాయ్ రవి గారు మీ వీడియోస్ ఈ మధ్యన చూస్తున్నాను పాకిస్తాన్ సిరీస్ సూపర్ గా ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా

  • @hariandkrishnahari9475
    @hariandkrishnahari9475 6 หลายเดือนก่อน +2

    ❤ I love you so much ravi Garu Chalan చాలా చాలా బాగుంది బాగుంది మీ విడియో

  • @tharabainadakuduru7782
    @tharabainadakuduru7782 3 หลายเดือนก่อน +2

    Chala chala baga vedio chesa ru

  • @psangameshwar9863
    @psangameshwar9863 6 หลายเดือนก่อน +1

    Babu munddu neeku thanks . అసలు చూపడం సంగతి పక్కన పెట్టు వాళ్ల ఇళ్ల లోకి వెళ్లి చూపించే ది మామూలు విషయం కాదు. నిన్ను తీసు కు వెళ్లిన అతనికి కూడా థాంక్స్. యెన్నో years నుండి చూడాలని అనుకున్న సద్యము కాలేదు. అక్కడి విషయాల ను తెలిపి నందుకు మరోసారి థాంక్స్. ((( మిగతా వారి వీడియోలు అర్జునుడు లాంటి పద్దతి వీడియ లు ,___కాని నువ్వు చూపించే వీడియోలు నాకిష్టం అయిన గొప్ప కర్ణుడు ( Karnudu ) వీడియో లాగా వుంది thanks.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน

      Chaala thanks sir … santosham meeku nacchinanduku

  • @hemants5822
    @hemants5822 6 หลายเดือนก่อน +5

    One of the most beautiful places in the world is kalash..
    Thank you for showing us the place which was home for an ancient civilization..
    Thank you Ravi gaaru ..
    Rigveda period is between 1500 and 1000 BC

  • @pratapvankadaru5393
    @pratapvankadaru5393 4 หลายเดือนก่อน +1

    Great Video Ravi Garu. It's a Great Adventure. Keep it up

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 6 หลายเดือนก่อน +5

    What a great adventure . Hats off to you..

  • @shubh.garg48
    @shubh.garg48 5 หลายเดือนก่อน +1

    Thank you for this amazing video as well as documentary. Kindly dub or produce this particular video to English and/or Hindi. This would be very helpful for other Indians to know about the history and conditions of this ancient tribe
    Chala dhanyawadalu Ravi garu

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  5 หลายเดือนก่อน

      Sure I will. Thanks a lot for your feedback 👍

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 6 หลายเดือนก่อน +2

    తమ్ముడు చాలా బావుంది వీడియో. నిజంగా వాళ్ళు చేస్తూన్న బట్టలు చాలా అందంగా ఉన్నాయి. వాళ్లు ప్రకృతిని నమ్ముకోని బ్రతుకు తున్నారు. నిజంగానే కాపాడుకోవాలి వాళ్లను.పిల్లలు పెద్దలు ఆడవాళ్ళని కాపాడుకొంటున్నారు.మిమ్మల్ని ఏ భారతీయ చానల్ వాళ్ళు మీతో కలవాలేదా.మీరు పాకిస్థాన్ వెళ్ళినపుడు రేడియో టివి వాళ్ళు మాట్లాడటం జరిగింది మొన్న ప్రధానమంత్రి గారి నుంచి మీకు ఇన్విటేషన్ రాలేదా. మన తెలుగు చానల్ వాళ్ళు కూడా ఇంకా గమనించలేదా మీరు ఇంత మంచి వీడియోలు చేస్తే ‌.చాలా బావుంది వీడియో.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน

      Channel vipareetamaina suppression lo vundi …andukani reach ledu a idi

  • @Vijay-wj1eq
    @Vijay-wj1eq 6 หลายเดือนก่อน +3

    Super anna jai ravi anna🙏🙏🙏

  • @upendarbayya7994
    @upendarbayya7994 6 หลายเดือนก่อน +1

    Ravi gaaru meeru very very hard work chesthunnaru🙏🙏🙏
    Pak vaaru vellaleni pradeshalaku velli vaallani maaku choopisthunnaduku neeku danyavadalu Sir🎉🎉🎉
    Ante Rigweda kaalam naati mana Banduvulanu vethiki mari Bharat ki parichayam chesthunnaru vaaru
    Pancha bhoothalanu poojisthunnaru sanathana dharmanni patisthunnaru
    Meeku National media lo interview
    isthe veerini marinthaga Bharat ki parichayamcheyali🎉

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam 5 หลายเดือนก่อน +1

    Wonderful collection of the rarest culture relating to centuries back existed thank you

  • @sujatabml7399
    @sujatabml7399 5 หลายเดือนก่อน +1

    Thank you so much ravigaru valkani extunt kakunda kaoadatamlo modifaru chorva teesukovali really heaven anamata chaka bavundi

  • @prasadb1738
    @prasadb1738 6 หลายเดือนก่อน +1

    Good night Sir
    First Indian TH-cam Number One Chlannel
    Great Sir
    Great Ravi Telugu Traveller

  • @shobharanibai7891
    @shobharanibai7891 22 วันที่ผ่านมา +1

    V. Good. We not exact , emmegin ,can't go, seen in our life thanks brother 🙏

  • @rafi6401
    @rafi6401 5 หลายเดือนก่อน +2

    Chala manchi super video.

  • @madhuvm1956
    @madhuvm1956 6 หลายเดือนก่อน +3

    Ravi -- Sir,
    U... R...So..Great.....🌹🌹🌹...💯.....👍

  • @sharmapillalamarri3341
    @sharmapillalamarri3341 2 หลายเดือนก่อน

    Appreciate ur n Kalaash U R doing to RigvedicTimes Prajalu I ture Beta!! May God Bless U for all the good work successfully!1

  • @pradeepboss786
    @pradeepboss786 6 หลายเดือนก่อน +6

    Inkonni roju laki kanipistaro ledo telidu 😭
    Piccha kuntla Islam
    Andarni champudu matam maarchi Arab la uccha taagudu tuu

  • @PadmajaKuppili
    @PadmajaKuppili 6 หลายเดือนก่อน +1

    Nice Ravi garu, one yr nundi vlogs raledu. Pak series anni chustunna. Gajuwaka lo old vlogs anni chusanu.rply ichevaru. Ippudu vizianagarm vachasanu. House teesukunna. Venkatesh from VZM.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  6 หลายเดือนก่อน

      Very good and welcome back to RTT 👍👍

  • @narenderkalaboina7670
    @narenderkalaboina7670 6 หลายเดือนก่อน +3

    Hi bro
    Good morning 🌞

  • @skoteswararao2791
    @skoteswararao2791 4 หลายเดือนก่อน +1

    Thanks very very good god bless you horly congratulations ❤❤❤❤❤❤❤❤❤❤

  • @girijamanimarasanapalle5083
    @girijamanimarasanapalle5083 3 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది రవిగారు.ఒకప్పటి భారతదేశభాగమైనప్పటికీ ఇప్పుడు పాకిస్థాన్ లో ,మారుమూల మైనారిటీ తెగలాఉన్న ఈ కాలాష్ జాతి,వీరి సంప్రదాయం అంతరించి పోకూడదు.ఇరుప్రభుత్వాలు సహకరించుకుని ఈ జాతిని కాపాడాలి.జంతువులంతరించిపోతున్నాయని వాటిగురించి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న ప్రభుత్వాలు ఈ అరుదైన జీవనవిధానం ఉన్న మానవజాతి అంతరించి పోకుండా కాపాడాలి.మీరనుభవించిన ఈ సాహసోపేతమైన జర్నీలో ఈ అద్భుతమైన అనుభవాన్ని,మాకు పంచారు.చాలా ధన్యవాదాలు!దీనిని ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకువెళ్లాలి.

    • @RaviTeluguTraveller
      @RaviTeluguTraveller  3 หลายเดือนก่อน

      100% correct !! Baga chepparu 👍👍🏡🏡🏡

  • @SaradhaRaju-o5l
    @SaradhaRaju-o5l 6 หลายเดือนก่อน +2

    You did a fantastic work with zeal and passion even though it is challenging.
    Looks Pakistan is more beautiful with lots of natural resources and good climate.
    Because of your channel we are learning lot of things.
    God bless you for your efforts

  • @kishorekumar3216
    @kishorekumar3216 3 หลายเดือนก่อน +1

    Indian's ambassador ki thelisthe chala chala Happy Ga India Lo kalupukoni Hindhu Tradition kapadadanikina try chestharu.Next Bhthala Swargam ga Bhavistharu mana Indian's.🙏🙏🙏

  • @gowrisankarpuvvala907
    @gowrisankarpuvvala907 4 หลายเดือนก่อน +1

    Very nice and you identified vedic civilization.Godbles u

  • @SidduRishi-xm7oj
    @SidduRishi-xm7oj 6 หลายเดือนก่อน +3

    నీకు నువ్వే సాటి సోదర ❤❤❤

  • @bhagyan6856
    @bhagyan6856 6 หลายเดือนก่อน +1

    Super. Extraordinary video. Even small girls also turning back as soon as you turn camara. Much much much Appreciated for shooting this video.

  • @rajyalakshmiakina9835
    @rajyalakshmiakina9835 6 หลายเดือนก่อน +1

    Life lo chudalemu memu thank you so much ravi garu🙏🙏🙏

  • @s.snaidu
    @s.snaidu 6 หลายเดือนก่อน +3

    Nice exploring bro