Petrified Forest | 260 Million years Old | Welwitschia mirabilis | Namibia | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.พ. 2021
  • Petrified Forest | Welwitschia mirabilis | Namibia | Uma Telugu Traveller
    Namibia 🇳🇦
    Professional Guide : Malia Mulunga ( Shaman )
    C no what's app : +264 813440085
    +264 814236770
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

ความคิดเห็น • 1K

  • @sjcreatives3121
    @sjcreatives3121 3 ปีที่แล้ว +318

    అభివృద్ధి చెందిన దేశాలను ఎవరైనా చూపిస్తారు. కానీ ఆఫ్రికా ఖండంలోని దేశాలను చూపించేవాడే మన ఉమ

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 ปีที่แล้ว +315

    మేము ఇంట్లో ఉండి ఎన్నో చూడలేని ప్రదేశాలు చూస్తున్నాము, ఆరోగ్యం జాగ్రత్తగాచూసుకోండి, God bless you bro.

  • @telanganablogs6850
    @telanganablogs6850 3 ปีที่แล้ว +31

    మన డ్రైవర్ అన్న. అల్ రౌండర్ లా ఉన్నాడు
    ఉమా గారికి. చాలా బాగా. సహాయం గా ఉన్నాడు

  • @LawMedia
    @LawMedia 3 ปีที่แล้ว +197

    Uma garu meeru leka pothe memu ivvi chudalemu. Love ❤️ bro

    • @Balakrishna_Advocate
      @Balakrishna_Advocate 3 ปีที่แล้ว +3

      Hello sai Krishna guruvu garu me video chala baguntai sir

    • @MrManyamSubbu
      @MrManyamSubbu 3 ปีที่แล้ว

      Sir me videos ani choosanu for legal knowledge thankyou sir

    • @noormohammed3097
      @noormohammed3097 3 ปีที่แล้ว

      Chudhachu.. Kani.. Telugu lo kadhu.. So.. Uma bro is best🔥🔥🔥🥰🥰🥰

    • @muraligowd8944
      @muraligowd8944 3 ปีที่แล้ว

      Dc

  • @rkcheguevara2704
    @rkcheguevara2704 3 ปีที่แล้ว +33

    దేవుడు ఈ భూమిని చాలా అద్భుతంగా సృష్టించాడు

  • @MrRaceles
    @MrRaceles 3 ปีที่แล้ว +28

    ఎప్పుడూ ఎక్కడా చూడని వింతలు మాకు చూపిస్తున్నావు
    మహానుభావా..👍👍👍👍👍

  • @viLasyoutubechannel468
    @viLasyoutubechannel468 3 ปีที่แล้ว +54

    ఇ వీడియో చాలా అద్భుతంగా ఉంది ఉమ.
    ఇటువంటి place వెళ్ళినప్పుడు అనిపిస్తుంది మనం భూమి పైన ఉన్నామా లేక వేరే గ్రహం మీద ఉన్నామా అనిపిస్తుంది....👍exlent video 📷

  • @jstrendsyt9505
    @jstrendsyt9505 3 ปีที่แล้ว +44

    చెట్లు రాయి గా మారిపోవడం మొదటిసారి చూడటం రియల్లీ అమేజింగ్ బ్రో

  • @meghanaprasad2588
    @meghanaprasad2588 3 ปีที่แล้ว +61

    Akadiki vellina baga kalisipothav annaya nuvu.....and andari comments chaduvuthav ....andarki likes kodthav😍

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 ปีที่แล้ว +38

    అత్యంత అద్భుతమైన విషయాలు తెలియచేసినందులకు చాలా ఆనందంగా ఉంది..👌👌👌👍👍👍

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 3 ปีที่แล้ว +2

    ఉమ గారు అంటే ఒక అద్భుతం. మీరు మాత్రం ఎప్పుడు మేము చూడలేని అద్భుతమైన అందాలను చూపిస్తున్నారు థాంక్యూ సో మచ్ ఉమ బ్రో I Love you ....

  • @ksunilr.p7494
    @ksunilr.p7494 3 ปีที่แล้ว +1

    Love you uma. You are a real hero with 6 edited songs

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว +14

    South Africa country namebia lo Petrified ఫారెస్ట్ చాలా అద్భుతంగా వుంది. రాయి లాగా మారిన చెట్టు trees చలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.మాకు తెలియని ఎన్నో విశేషాలు మీ వీడియో ద్వారా మాకు తెలియ చేసారు.అలాగే himba tribes వీడియోస్ చాలా అద్భుతంగా వున్నాయి. థాంక్యూ ఉమా బ్రదర్

  • @mirchifishing6190
    @mirchifishing6190 3 ปีที่แล้ว +60

    ప్రతి రోజు ఉదయం లేవగానే మీ నోటిఫికేషన్ ఉందా లేదా అని చూసిన తర్వాత నా పని సూపర్ బ్రో మీ విడియోలు

  • @rsupriyapriya7898
    @rsupriyapriya7898 3 ปีที่แล้ว +1

    హాయ్ ఉమా బ్రదర్ ఎలా ఉన్నారు మీరు తెలియని ప్రదేశాలను వారి అలవాట్లను చాలా చక్కగా వివరించి కల్లుకు కట్టినట్టు చూపిస్తూనారు . ఎంతో కష్టపడుతున్నారు తెలియని విషయాలను తెలుగు వారికి తెలియచెయ్యాలని ధన్యవాదాలు ఉమా బ్రదర్ మీకు ఎల్లప్పుడూ తెలుగు వారి ఆశీస్సులు ఉంటాయి జై ఉమా బ్రదర్ 🤩🤩🤩

  • @Karnasivaraj
    @Karnasivaraj 3 ปีที่แล้ว +2

    మన తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్తున్న నీకు ధన్యవాదములు ఉమ అన్న ❤️❤️🇮🇳🇮🇳🚩🚩🐅🐅.

  • @mahammadsharifuddin491
    @mahammadsharifuddin491 3 ปีที่แล้ว +47

    Last Sunday continue ga 2 to 3 hours chusanu Anna mi videos.... కొంచెం బిజీగా ఉండటం వలన చూడ లేదు అందుకే ఒకే సారి వీడియోస్ అన్నీ చూసా అన్న...... Love you ❤️

    • @kanakaraju6933
      @kanakaraju6933 3 ปีที่แล้ว +2

      వాటిని ఫాజిల్స్ అంటారు

  • @BOSSKARBRAND
    @BOSSKARBRAND 3 ปีที่แล้ว +5

    చెట్లు రాళ్ళుగా మారటం ...అద్బుతం...అలాగే సృష్టిలో ఎన్నో చూడలేని అద్భుతాలు వుండవచ్చు.

  • @rajeshg2634
    @rajeshg2634 3 ปีที่แล้ว +1

    హాయ్ ఉమా గారు, బాగున్నారా మీకు చాలా కృతజ్ఞతలు తెలియేస్తున్నాను ఎందుకంటే మీ వలన ఇంట్లో ఉండి ఎన్నో విసయాలు తెలుసుకుంటున్న నిజంగా చాల అద్భుతాలు ఉన్నవి ఆఫ్రికా దేశాల్లో, ఇన్ని దేశాలు తిరుగుతూ మాకు కూడా ఇన్ని విసయాలు తెలియజేస్తున్నదుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్న.

  • @totaeswar5886
    @totaeswar5886 2 ปีที่แล้ว +1

    ఉమ గారు మీకు many many థాంక్స్, మేము దగ్గర ఉండి చూచినంత ఫీలింగ్ కలుగుతుంది.

  • @kkpanoramavlogs1930
    @kkpanoramavlogs1930 3 ปีที่แล้ว +23

    Amazing video really enjoyed. I hope Himba tribe third part will be clear from TH-cam. Love from USA 🇺🇸. Love you all my friends have a fine day ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @manoharnaidu3774
    @manoharnaidu3774 3 ปีที่แล้ว +9

    చెట్టు రాయి గా మారడం ఆశ్చర్యం కాదు గానీ అది ఇంకా చెట్టు ఆకారంలో ఉండడం బలే ఉంది...

  • @srinivasvannala6498
    @srinivasvannala6498 3 ปีที่แล้ว +22

    Daily 20 minutes Africa lo unnattu undi Anna....

  • @awis8yadav306
    @awis8yadav306 3 ปีที่แล้ว

    మన పురాణాలలో మనుషులు రాళ్ళుగా మారిపోయి ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి ఈ చెట్టు రాళ్ళుగా మారిపోయి అంటే మన పురాణాల్లో ఎంతో విజ్ఞానం ఉందో అర్థమవుతుంది

  • @pamulapativenkateswararedd1446
    @pamulapativenkateswararedd1446 3 ปีที่แล้ว +3

    Superb guide with you.
    He is also like you, committed to his profession and ENERGETIC.

  • @mathesreenivasarao70
    @mathesreenivasarao70 3 ปีที่แล้ว +4

    అద్భుతంగా ఉంది ఉమా గారు. 🙏

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +1

    Mee videos venuka entha hardwork undo maaku kanapadutundi.oka video edit cheyadaniki chaala time padutundi Naku telusu....time to time health risk chesukuni edit chesi padukuntaru....upload ayyedaka tension meeku net problem valla...kani anintini smile tho accept chesthu Mee journey ni passionate ga continue chestunnaru ..really superb...andaru Mee videos lo em dorukutunda ,ekkada criticise chestama ani wait chestunnaru..kani Dani venuka Mee hardwork konthamandhike ardamoutundi...sorry uma garu meeru na msgs tho emanna disturb ayyunte...happy exploration...maa support eppudu meeke..happy ga undandi uma garu..navvuthu, navvisthu ,aarogyanga ,
    Santhoshanga, haayiga undandi..meeru happy ayithe Mee family members kooda happy ga untaru...urs true fan. ,Mee sreyobhilashi...Mee diehard fan..

  • @anjaneyulub1957
    @anjaneyulub1957 3 ปีที่แล้ว

    1) Thanks for showing beautiful Petrified Forest National Park in Namibia.
    2) Thanks also for explaining lot of technical details about trees.

  • @bhaskarasharmadieticianbs8282
    @bhaskarasharmadieticianbs8282 3 ปีที่แล้ว +8

    transforming stylish day by day. keep going.

  • @nishanthduvva4486
    @nishanthduvva4486 3 ปีที่แล้ว +20

    4:20 మేము కూడా మొదటి సారి.. మీ వల్ల

  • @manikalavacharla6672
    @manikalavacharla6672 3 ปีที่แล้ว +1

    Uma.....it shows if u are not going to Africa we may not see all these things Thankq verymuch for showing all videos.
    From Andhra Pradesh,West Godvari District,Tadepalligudem

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 3 ปีที่แล้ว

    miracles of nature..............great adaptations of plants millions years ago....................great .thank you uma garu

  • @sakeyogesh9560
    @sakeyogesh9560 3 ปีที่แล้ว +13

    నిత్య అన్వేషకుడు ఉమా అన్న 🙏🙏🙏🙏🙏

  • @anandsudha4648
    @anandsudha4648 3 ปีที่แล้ว +5

    Uma garuuuu, video pettina 18 min lo 700 👍 like lu vachina ganatha meede..inkevvariki ledemo...you are very very very great bro👍💐

  • @bellamsridevi2653
    @bellamsridevi2653 3 ปีที่แล้ว

    Wow..this was a beautiful one... keep rockng...stay safe brother... keep sharng more

  • @anilsiri25
    @anilsiri25 2 ปีที่แล้ว +1

    భగవంతుడి సృష్టిలో ఎన్ని వింతలో.... మీవల్ల కొన్ని చూడగలుగుతున్నాం

  • @paruchurivenu2167
    @paruchurivenu2167 3 ปีที่แล้ว +36

    Alampurlo బాలబ్రమెంద్ర స్వామి కూడా బయట స్టోన్ లాగా లోపల చేటు బెరదులాగా వుంటారు. మనలని ముట్టు కొనిచూడమంతరు.

    • @madhuthogata3163
      @madhuthogata3163 3 ปีที่แล้ว +3

      సంగమేశ్వర టెంపుల్ also same

    • @vijayakumari3135
      @vijayakumari3135 3 ปีที่แล้ว +3

      Avunu
      Jogulamba gudilo baalabramesvaraswami outside stone inner tree stem laga unaru menu touch chesi experience ayamu

  • @naveenkumardndn6629
    @naveenkumardndn6629 3 ปีที่แล้ว +6

    This kind of fossil park is found in THIRUVAKKARAI near pondicherry..
    This is sad thing many of Indians don't know..
    Thank you sir for great information..

  • @DRKrishna240
    @DRKrishna240 3 ปีที่แล้ว +1

    Bro...u will survive any where in the world and also u are strong enough to teach telugu to animals and they will speak also. Proud from india from Andhrapradesh aswell..All the best

  • @rsuk2000
    @rsuk2000 3 ปีที่แล้ว

    ఉమ గారు ఆనందంగా కష్టపడుతూ అని చూపిస్తున్నారు .... చాల థాంక్స్ అండి.

  • @LOKESHINTERIORS
    @LOKESHINTERIORS 3 ปีที่แล้ว +5

    1:39 😂 అసలు మర్చిపోవద్దు .. జాగ్రత్తలు కూడా చెప్పి మంచి పని చేస్తున్నారు bro ❤️👍👍

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 ปีที่แล้ว +16

    Good Morning Uma. It will be called as Fossil. You can find a tree trunk at Gudivada ANR college while constructing it was found . They determine the age according to carbon dating . The female plant seeds are called spores for spreading . Ha ve a nice journey

    • @urstruly1727
      @urstruly1727 3 ปีที่แล้ว

      Yes carbon dating method use to determine the age of fossils..

  • @naveenkondaveti5791
    @naveenkondaveti5791 3 ปีที่แล้ว +1

    Hi Uma, Okka roju me Video Chodakapoina pichi padthundi, Dayachesi Roju me Videos ekkadunna Pentandi, meeru maa inti sabyulu ayipoyaru.. God bless you and keep smiling, Love you always ❤️ meru maaku dorakadam mana teluguvaru Adrushtam, Challaga undandi

  • @rplboyz
    @rplboyz 3 ปีที่แล้ว +2

    eelanti places and eelanti videos india lo nv okkadive chestunnav anna naku telisi ,Thank u anna Love from Khammam District♥️🤩

  • @abhiramnemani1837
    @abhiramnemani1837 3 ปีที่แล้ว +4

    Good morning
    You are doing nice . Pl don't touch or break things. This I'm posting as you broke the leaf of a tree. Just imagine what happens to the heritage sites if every visitor touches or handles the objects there. Generally they object these type of activities. Even if they allow we should take care and should not touch and spoil.
    We love and enjoy yourposts.
    Pl don't think otherwise.
    Wish you all the best and God bless you.

  • @hobbygrapherstudio3783
    @hobbygrapherstudio3783 3 ปีที่แล้ว +12

    15:50 Africa continent impression on stone may be coinsidece or power of mother nature

  • @gopavarapunagesh7164
    @gopavarapunagesh7164 3 ปีที่แล้ว +1

    Uma garu chala chakkaga cheptunnadu, thank you somuch

  • @vrdasari3299
    @vrdasari3299 3 ปีที่แล้ว

    Very historical site is shown in Petrified Forest. Staff there are so nice and most of the misconceptions about African countries are being cleared by your visit. Nice video Uma.

  • @praveenreddy1055
    @praveenreddy1055 3 ปีที่แล้ว +8

    Love From HINDUPUR 🥰🥰

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +10

    నమస్కారం... ఉమాగారు...!🙏
    నమస్తే... నమీబియా...🌍

    • @saradhaakka
      @saradhaakka 3 ปีที่แล้ว +1

      Hi gm hari garu 💐👍

  • @069adhithyarao8
    @069adhithyarao8 3 ปีที่แล้ว +1

    Na prathi udayam mi video chudam tarwata start avudhi❤️❤️❤️
    Thanks Anna ❤️❤️

  • @venkatramanabachu3773
    @venkatramanabachu3773 3 ปีที่แล้ว

    Loved this video Uma gaaru Super

  • @Badriinath
    @Badriinath 3 ปีที่แล้ว +4

    Love from Kurnool ❤️

  • @venkyg5798
    @venkyg5798 3 ปีที่แล้ว +3

    Love from Anantapur

  • @be.motivated698
    @be.motivated698 3 ปีที่แล้ว +2

    🙂🇮🇳❤️... UMA ...❤️🇮🇳🙂
    Good to see this place .... Interesting...

  • @lakshminarasaya5328
    @lakshminarasaya5328 3 ปีที่แล้ว +2

    Elanti place kuda unnaya ani anipinchela chupistunnav bro tq so much

  • @vincentgolla9145
    @vincentgolla9145 3 ปีที่แล้ว +5

    There is saying in philosophy, " a thing can turn in to any thing" . Super Anna thank u.

  • @SRITV123
    @SRITV123 3 ปีที่แล้ว +3

    అద్భుతంగా ఉంది వండర్ఫుల్ మీరు జాగ్రత్త ఉమా అన్న

  • @srinaththirukachi3252
    @srinaththirukachi3252 3 ปีที่แล้ว

    Nice, u r great uma becoz you increases our indian nationaliy,you shell become magilon who was travel around world, he discovered some new country's,places👍👍👍

  • @elizabethrani2523
    @elizabethrani2523 3 ปีที่แล้ว

    Chaala Adbhutham uma babu......maaku intha manchi videos every day choopusthunnanduku.take care&love u fom Hyderabad.

  • @sofiabid
    @sofiabid 3 ปีที่แล้ว +3

    Love from NANDYAL ❤️

  • @truefriends3853
    @truefriends3853 3 ปีที่แล้ว +3

    Good morning brother 🙏 elavunnaru take care of yourself.meeru day & night khasta padutuu maku teliyani chala adbhutalanu maku chupistunnaru really awesome video brother have a nice day take care 👍👍🙏🙏❤️ brother

  • @dcsrao631
    @dcsrao631 3 ปีที่แล้ว

    First time I heard, first time I saw and first time I felt as unbelievable. Wonderful input, insight and inquisitive.

  • @hanishkumar4493
    @hanishkumar4493 3 ปีที่แล้ว

    Thrilling to see petrified rocks. Nice video.

  • @gpgrandgames85
    @gpgrandgames85 3 ปีที่แล้ว +8

    Brother that's true human first birth in Africa

  • @naveenkumaryejarla4129
    @naveenkumaryejarla4129 3 ปีที่แล้ว +3

    18: 55 నాకైతే యుగానికి ఒక్కడు సినిమా లో సీన్ గుర్తుకొచ్చింది

  • @archanaseshu6170
    @archanaseshu6170 3 ปีที่แล้ว

    It’s a lovely sweet video beautiful I never knew in the media is such a beautiful country thank you for showing this,

  • @vadiyala9
    @vadiyala9 3 ปีที่แล้ว

    Wonderful videos bro. You are sharing amazing information. Keep exploring and share 👍

  • @Shivu-CK
    @Shivu-CK 3 ปีที่แล้ว +4

    I think ur guide is very intelligent like me😭😭❤️❤️💐👍
    Thanx for sharing your knowledge 👍

  • @palnatitarunprasad566
    @palnatitarunprasad566 3 ปีที่แล้ว +4

    Anna stomach pain baa ochindi anta ga ela undi love you from Vijayawada ❤️day starts with your video

  • @devalakshmi9758
    @devalakshmi9758 3 ปีที่แล้ว

    Chala bagundi Uma garu I love it

  • @prasadyadavsaripalli1638
    @prasadyadavsaripalli1638 3 ปีที่แล้ว

    ఉమా అన్న చాలా అద్భుతంగా ఉంది భూమిలా కాకుండా వేరే ఁగహంలా అనిపించింది.

  • @siddunani7856
    @siddunani7856 3 ปีที่แล้ว +16

    Thambline:- రాయి లా మారిన చెట్టు ani pettu bro akkuva chustaru

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +6

      Sare change cheysthanu brother

    • @siddunani7856
      @siddunani7856 3 ปีที่แล้ว +1

      @@UmaTeluguTraveller 👍👍

    • @PrinceNavnkeshav
      @PrinceNavnkeshav 3 ปีที่แล้ว +6

      @@UmaTeluguTraveller Miru ela pettina mem andaram chustam but miru eppudu pettinatte pettandi mi viewers genuine so views kosam miru marakandi uma gaaru idi request..

  • @pswarupa8541
    @pswarupa8541 3 ปีที่แล้ว +4

    Annaya videos chusi like kotti download cheskoni alagee what's up status pettukondi all manaki subscriber's perugutharu so andaru status pettukondi

  • @teddyknowsit4425
    @teddyknowsit4425 3 ปีที่แล้ว

    Meru enta happy ga unnaro memu kuda antaa happy ga unnam video chustu. ..Uma Garu thank u very much .....

  • @srinugadde9706
    @srinugadde9706 3 ปีที่แล้ว

    ఉమా గారు మీ అమ్మ నాన్న మీ వీడియోలు లో కామెంట్స్ చదివి వినిపిస్తే చాలా ఆనందపడతారు, జాగర్తగా వున్నడి అన్న,ఆఫ్రికా చాలా అనఁదంగా ఉంది

  • @studywithvinodhyt7114
    @studywithvinodhyt7114 3 ปีที่แล้ว +7

    Nee video kosamey waiting anna notification 2 min late ga vachindi 😢

  • @krishnasmusicalvlogs6103
    @krishnasmusicalvlogs6103 3 ปีที่แล้ว +52

    ఆ రాయి గా మారిన చెట్టుని కాలితో తన్ని చూడు ఉమా అన్న .... నీకు కూడా అహల్య వస్తుందేమో😅😂😅😂

  • @anilazmeera8634
    @anilazmeera8634 3 ปีที่แล้ว

    uma garu totally addicted to ur videos mrng levagane ni videos chudakapothe ahh day incomplete

  • @chaitanya6996
    @chaitanya6996 3 ปีที่แล้ว +1

    Dadecation ki perfect meaning Uma garu, chala mandi traveling baga una country's ki valli videos chastaru like Us and Australia like that, but cmg to Uma garu asalu avariki taliyani chala kastam aeina places ki valthunaru, hatts off for ur dedication.....👍👍👍

  • @madhurana4634
    @madhurana4634 3 ปีที่แล้ว +4

    Love from Anantapur bro India 🇮🇳

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 3 ปีที่แล้ว +5

    హాయ్ ఉమా అన్న నమస్కారం
    మీరు ప్రతి ఒక్క వీడియో కి అడ్డిక్ట్ అయిపోయాను
    అన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని మరీ చూస్తునాను.

  • @kasyapvamsi9327
    @kasyapvamsi9327 3 ปีที่แล้ว +2

    Expecting heart from the famous TH-camr

  • @asayayouthassociationsocia1793
    @asayayouthassociationsocia1793 3 ปีที่แล้ว

    Great బ్రదర్ మంచి విషయాలను తెలియజేస్తున్నారు

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +3

    Seed dispersal uma garu akkada jarigedhi

  • @timepassmama6852
    @timepassmama6852 3 ปีที่แล้ว +24

    Uma adds chusi zomato, KFC, Pizza Hut mida virakti vachinavallu like kottandi...

    • @timepassmama6852
      @timepassmama6852 3 ปีที่แล้ว +2

      Yes bro 😂 😂

    • @reddyprasad2444
      @reddyprasad2444 3 ปีที่แล้ว +1

      Like kottakapote em chestav bro 🙄

    • @timepassmama6852
      @timepassmama6852 3 ปีที่แล้ว

      Zomato nundi pizza 🍕 order pettukunta bro..

    • @reddyprasad2444
      @reddyprasad2444 3 ปีที่แล้ว +2

      @@timepassmama6852 bro its his dream to explore countries and for fulfilling his dream he chooses youtube as income source . As of now he was successful in making his dreams into real. Once he visits every country he will ran out of content so he needs to plan something for future also once he gets married its hard to travel around the world for him as he needs to take care of his family hope he will save some bucks for his future . Also once he starts explore Europe and USA he needs lot of money

    • @srinivast4466
      @srinivast4466 3 ปีที่แล้ว

      I have yt premium 😁

  • @tararaj9827
    @tararaj9827 3 ปีที่แล้ว

    ప్రపంచంలో వున్న ఎన్నో వింతల్లో సగం ఆఫ్రికాలోనే ఉన్నాయి అన్న ఫీలింగ్ కలుగుతుంటే
    అలాగే నాకు ఒక ఒకటి గుర్తుకువస్తుంది మనం ఇతరులని ఘనపరిచినప్పుడు మనము గణపరచబడతము అనేది, నిజం నే నోరుకు ఊరే కాదు ఏకంగా దేశాలే మంచి అయ్యాయి చాలా ధన్యవాదాలు ఉమాగారు

  • @jagadeeshpv4227
    @jagadeeshpv4227 3 ปีที่แล้ว

    Uma garu, Am big fan of African countries and their culture, Big thanks to you for your awesome videos...

  • @chinnu_vlogs2939
    @chinnu_vlogs2939 3 ปีที่แล้ว +3

    Tulasi called as Holy basil in english

  • @Raju_Alpha_patriot
    @Raju_Alpha_patriot 3 ปีที่แล้ว +4

    Any one Geologists..explain breifly....about this video trees.. secret..Raju🇮🇳❤️👮

  • @poornak59
    @poornak59 3 ปีที่แล้ว

    Amazing video thankyou sir

  • @prasanthkumar9550
    @prasanthkumar9550 3 ปีที่แล้ว

    Love u brother really memu chusinatluga vundhi meeru explain chese vidhanam👌👌👌

  • @badgudurgaprasad9910
    @badgudurgaprasad9910 3 ปีที่แล้ว +11

    Uma anna fans like

  • @venkateshkaalla1608
    @venkateshkaalla1608 3 ปีที่แล้ว +3

    Uma fan's club ichapuram skl ap

  • @dheerajkumar-ue7su
    @dheerajkumar-ue7su 3 ปีที่แล้ว

    Beautiful video bro.. loved it.. especially your conversation with foreigners..👏👏👌👌

  • @malleshvattela4421
    @malleshvattela4421 3 ปีที่แล้ว +1

    Uma ''The Great'' 🔥🔥🔥

  • @AshokKumar-fu6ll
    @AshokKumar-fu6ll 3 ปีที่แล้ว +3

    4:16 oldest wood. Chala gattiga aindi 😮

  • @phaneendrap9952
    @phaneendrap9952 3 ปีที่แล้ว +3

    అన్న ఆత్రేయపురం.... 😂😂

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว

    Nature=Africa=India i feel, many such ways nature surprises us. Really happy and thanks brother for showing all virtually🙏👍

  • @wondersgod915
    @wondersgod915 3 ปีที่แล้ว

    Petrified forest interesting 👍👍👍👍