హౌస్ ప్లాన్ | Modern Duplex House Design in Telugu Width Budget Estimation and 3D Elevation Design

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి సామాన్యుడి కల కాకపోతే కట్టుకొనే సమయంలో సరైన ప్లాన్ తీసుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం. ఈరోజు వీడియో లో మన ఛానల్ ద్వారా విజయ్ కుమార్ గారికి గీసి ఇచ్చిన 49 అడుగుల పొడవు మరియు 53 అడుగుల వెడల్పు కలిగిన మోడరన్ డుప్లెక్స్ హౌస్ ప్లాన్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది.
    ఈ ప్లాన్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు బెడ్ రూమ్ లు వాటికి అటాచ్ బత్రూమ్స్, లివింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ డైనింగ్ మరియు పూజగది డిజైన్ చేసాము.
    మొదటి ఫ్లోర్ లో మూడు బెడ్ రూమ్లు ఒక్క వర్క్ స్టేషన్ మరియు ఫ్యామిలీ సిట్ బయట వైపు ఒక బాల్కనీ ఏరియా తో కలిపి రూపొందించడం జరిగింది.
    ఈ ప్లాన్ లో ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ అన్ని కూడా మీకు హై క్వాలిటీ లో నిజమైన రూమ్ లలాగా చూపడం జరిగింది. ఇది మీ కొత్త ఇంటి నిర్మాణంలో కలర్ సెలక్షన్ లేదా ఫర్నిచర్ సెలక్షన్ లో కచ్చితంగా ఉపయోగపడుతుంది.
    సూర్యకాంతి కోసం ఇంటి మధ్యలో నుండి స్కై లైట్ కాన్సెప్ట్ ని ఈ ప్లాన్ లో ఉపయోగించడం జరిగింది.
    మీ ఇంటికి కూడా ప్లాన్ కావాలి అనుకొంటే WhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
    ____________________________________________
    మా నెంబర్ వాట్స్అప్ నెంబర్: 99666 34382
    (లేదా)
    ఈ లింక్ wa.me/message/NGJIGRRDER6OJ1 ద్వార నేరుగా మాకు WhatsApp మెసేజ్ చేయవచ్చు.
    ____________________________________________
    ప్లాన్ కి సంబంధించిన మిగతా కొలతలు మరియు PDF ప్లాన్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి housepointer.net/latest-duple...
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    _____________________________________
    FREE Interior Design Online sites
    1) tinyurl.com/y42mtdaa
    2) tinyurl.com/shivainterior
    _____________________________________
    Time Stamp:
    0:00 Intro
    2:20 Ground floor plan
    4:50 First floor plan
    6:27 Elevation Design
    8:05 House Plan PDF
    10:05 Home interior design
    11:05 Dining area
    13:00 bedroom interior ideas
    15:30 Measurements
    16:30 First floor interior
    20:02 Working room
    22:38 Construction Cost
    24:04 Conclusion
    Our Latest House Plan Videos
    1) Low budget Simple Duplex House Plan with Elevation • Modern Duplex House Pl...
    2) Small house design idea • AP Govt model house La...
    3) Single Floor House Design • 25 x 26 Small House Pl...
    4) Modern House Design • Low budget Small Duple...
    5) Precautions to Take Before Buying a Plot • Precautions to Take Be...
    6) Charan Duplex house Plan • Modern Duplex Home Tou...
    7) Modern G+1 house plan • G+1 House Plan with El...
    English Version:
    If building a house is not every common man's dream then it is equally important to have a proper plan at the time of construction. In today's video, we shared with you the 49 feet long and 53 feet wide modern duplex house plan drawn for Vijay Kumar through our channel.
    We have designed two bedrooms on the ground floor of this plan with attached bathrooms, a living area, an open kitchen dining, and car parking.
    The 3bhk on the first floor are combined with a single workstation and a balcony area on the outside of the family sit.
    In this plan, the interior and exterior are all made to look like real rooms of high quality. It is definitely useful in color selection or furniture selection in the construction of your new home.
    The skylight concept is used in this plan for sunlight from the center of the house.
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for more useful videos like this before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #NewHousePlan
    #HouseConstruction

ความคิดเห็น • 1.9K

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +136

    చాలా కష్టపడి చేసిన వీడియో ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు 🙏
    హౌస్ ప్లాన్ కోసం 99666 34382 కి వాట్సాప్ మెసేజ్ చేయండి.
    ప్లాన్ PDF ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ మీద క్లిక్ చేయండి housepointer.net/latest-duplex-house-plan/
    Our Latest House Plan Videos
    1) Low budget Simple Duplex House Plan with Elevation th-cam.com/video/1ha77lr6Rhg/w-d-xo.html
    2) AP Govt housing scheme plan th-cam.com/video/FEXzCQWpIKc/w-d-xo.html
    3) 25*26 Small House Plan th-cam.com/video/U4SP1vYNhY0/w-d-xo.html
    4) Modern Duplex House Plan th-cam.com/video/k9LFFDRRFAE/w-d-xo.html
    5) Precautions to Take Before Buying a Plot th-cam.com/video/6VoPGwyTM3U/w-d-xo.html
    6) Charan Duplex house Plan th-cam.com/video/V5Dsbp7DPvc/w-d-xo.html
    _____________________________
    FREE Interior Design Online
    1) tinyurl.com/y42mtdaa
    2) tinyurl.com/shivainterior
    ____________________________
    Waiting for your support 👍 #HouseConstruction

    • @sasidhar2515
      @sasidhar2515 2 ปีที่แล้ว +1

      Nice

    • @jashvantthakor1567
      @jashvantthakor1567 2 ปีที่แล้ว

      J

    • @majesty452
      @majesty452 2 ปีที่แล้ว

      Bro which software you use for doing this stuff

    • @kolliparamahesh2064
      @kolliparamahesh2064 2 ปีที่แล้ว

      Bhayya e vedio unna house area enni sentlu kinda kolustaru bhayya

    • @mounikapuppala5078
      @mounikapuppala5078 2 ปีที่แล้ว +4

      Plan Dimensions
      Length 48 and Width 53
      Square Feets - 2,544.00
      Gunta - 2.34
      Cents - 5.84
      Ankanalu - 35.33
      Square Yards - 282.67

  • @padmajam8143
    @padmajam8143 2 ปีที่แล้ว +39

    మీ హౌస్ ప్లాన్స్ చాల బావున్నాయి. ప్రతి పాయింట్ చాల క్లియర్ గా చెపుతున్నారు. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. మీ చెల్లెలు డిజైన్లు బాగున్నాయి. మీ ఇద్దరిలో చాలా సృజనాత్మకత ఉంది.

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว +5

    చాలా చక్కగా అత్యధికులు నచ్చే విధం గా డిజైన్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ కూడా బాగుంది. అమ్మాయికి ఆశీర్వచనాలు. కంటిన్యూ చెయ్యవచ్చు. మీరు చెప్పే తీరు చాలా బాగా ఉంది. అభినందనలు.

  • @dr.sumanjali7792
    @dr.sumanjali7792 2 ปีที่แล้ว +3

    చాలా మంచి vedio చేశారు శివ,..మీరు ,మీరు మాట్లాడే భాష అందరికీ అర్థమయ్యే రీతిలో వుంటుంది,మీరన్నట్టు తెలుగులో ఇంత సమాచారం ఇచ్చే ఛానెల్స్ లేవు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని ఆశను నిజం చేసుకోవడంలో మీరు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు,ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకునే సగటు వ్యక్తి నుండి మొదలు ఇలాంటి డూప్లెక్స్ ఇల్లు కట్టగలిగే శక్తి వున్న వ్యక్తుల వరకు మీరిచ్చే సమాచారం ఉపయోగపడుతుంది,ఇప్పటివరకు మీరు మాత్రమే vedio లు చేసేది,కానీ ఇప్పుడు మీ చెల్లెలి ని కూడా మీ team lo భాగస్వాములుగా చేసుకున్నందుకు తప్పకుండా మీరు ఇలాంటి క్వాలిటీ vedio లు చేస్తారు,శివాని గారు మీయొక్క ఆలోచనా సరళిని,మీ ప్లాన్ ను చాలా బాగా 3D లో చూపించారు,అన్నకు తగ్గ చెల్లెలు she done a great job,shiva గారు మీరు తప్పకుండా ఇలాంటి మంచి vedio లు చెయ్యాలి,మా support మీకు వుండటం కాదు, మాకే మీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి.ఈ బిల్డింగ్ ప్లాన్ మాత్రం సూపర్ గా వుంది,అందునా 3d ఎఫెక్ట్ లో ఒక రేంజ్ లో చక్కగా చూపించారు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +2

      మన ఛానల్ ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరి ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యం అవుతుంది. ధన్యవాదాలు

  • @Mr4321love
    @Mr4321love 2 ปีที่แล้ว +9

    సూపర్ 👌🏻👌🏻😍😍 తెలుగు లో ఇంతా క్లియర్ గా చెప్పే వాళ్ళు ఎవరు లేరు సూపర్ sir మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియో లు చేయండి చాలామంది కి use అయితది 👍🏻👍🏻♥️♥️

  • @prbulla3303
    @prbulla3303 2 ปีที่แล้ว +23

    చాలా బాగుంది bro. మీ చెల్లి excellent గా work చేశారు.కలర్స్ అద్భుతంగా ఉన్నాయి.ఒక పక్క builder and interior designer engineer చేసినట్టు ఉన్నాయి.keep going...all the best

  • @bsrao1969
    @bsrao1969 2 ปีที่แล้ว +16

    Excellent work done. Interiors, colors are nice. Keep going 👍

  • @ravinderreddydamma5276
    @ravinderreddydamma5276 ปีที่แล้ว

    చాలా బాగుంది... ఇల్లు కట్టుకొనే వారికి మంచి సమాచారం ఇచ్చారు... చాలా చాలా ధన్యవాదాలు

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 9 หลายเดือนก่อน

    వీడియో మొత్తం చాలా బాగుంది. Plan is excellent. Congratulations to your sister. సోది లేకుండా సుత్తి లేకుండా నిదానంగా హాయిగా మాట్లాడారు. వినడానికి బాగుంది. Hearty congratulations to your entire team....

  • @srinivasaraobatchu7657
    @srinivasaraobatchu7657 2 ปีที่แล้ว +10

    Looks very realistic. Great work guys

  • @r169que
    @r169que 2 ปีที่แล้ว +8

    Awesome creation Siva, Obviously you can let your sister continue her work. May God bless you all your team

  • @guggillapurushothamaachaar3851
    @guggillapurushothamaachaar3851 7 หลายเดือนก่อน

    హౌస్ చాలా బాగుందండి మరియు చాలచక్కగా వివరించారు కూడా
    అందుకు మీఇ ద్దరి నీ అభినందిస్తూ 🎉🎉🎉🎉🎉

  • @dileepkoppaka2648
    @dileepkoppaka2648 2 ปีที่แล้ว +1

    Super mind blowing., Mi Sister gariki kuda chala chala thanks., God bless you

  • @matlepriyanagesh7633
    @matlepriyanagesh7633 2 ปีที่แล้ว +5

    Interior design was very good and looks classy ,,,,I like it very much

  • @ShannuCherry_
    @ShannuCherry_ 2 ปีที่แล้ว +3

    It's beautiful planning... especially interior awesome...

  • @abhiram5341
    @abhiram5341 2 ปีที่แล้ว +1

    ఇలాంటి videos చెయ్యండి మీ వెంట మేముంటాం..all the best

  • @vinodkumargabbeta9665
    @vinodkumargabbeta9665 ปีที่แล้ว

    Interior design and House chaala baagundi. All the best Bro🤝💐

  • @SRISAITUTORIAL
    @SRISAITUTORIAL 2 ปีที่แล้ว +3

    Superb sister' keep rocking

  • @chollangibalasekhar7818
    @chollangibalasekhar7818 2 ปีที่แล้ว +3

    Everything well designed and well planned
    I like interior designing .......
    Keep going we are with you...

  • @anandreddy9936
    @anandreddy9936 9 หลายเดือนก่อน

    Perfect💯👍👏...super vundhi asal..
    Thanks ❤🌹

  • @SS-hm6es
    @SS-hm6es 2 ปีที่แล้ว +1

    Chala kothaga chudagane manchi feel ochindi.. Excellent

  • @praveenbhupathi7488
    @praveenbhupathi7488 2 ปีที่แล้ว +5

    Your team work is excellent. Sisters presentation is very good.

  • @glowsglows1327
    @glowsglows1327 2 ปีที่แล้ว +4

    Super design and plan. U will have great future ahead. I loved the house 😍

  • @suryachakradhargandham5650
    @suryachakradhargandham5650 ปีที่แล้ว

    చాలా బాగుంది బ్రో సూపర్

  • @josnisam4432
    @josnisam4432 2 ปีที่แล้ว

    చాలా బాగుంది ప్లాన్.మీ చెల్లి బాగా డిజైన్ చేసింది👌👌

  • @venkatarajun4033
    @venkatarajun4033 2 ปีที่แล้ว +3

    Thank you for your hard work 💜 valuable and clear content

  • @maahi6611
    @maahi6611 2 ปีที่แล้ว +24

    You guys are killing it day by day..kudos to your team👏

  • @tharuni4807
    @tharuni4807 2 ปีที่แล้ว +1

    perfect..chala class ga undhi...

  • @gharinarayana7055
    @gharinarayana7055 8 หลายเดือนก่อน

    Excellent.... Everything is fine. Really great job done by you and your sister. Hearty congratulations to both of you 🎉🎉🎉🎉

  • @simpledimplechannel7137
    @simpledimplechannel7137 2 ปีที่แล้ว +6

    Very impressive 👍

  • @chandrakanth978
    @chandrakanth978 2 ปีที่แล้ว +5

    I've been watching ur videos continuously, the way of ur explanation on each & everything is veryy clear and decent in every video... All the best for ur future goals bro. Keep rocking & do educate for all 💕💕

  • @nivaschowdary4850
    @nivaschowdary4850 2 ปีที่แล้ว +1

    Chala bagundhi
    3d super👌 beautiful

  • @rameshg2000
    @rameshg2000 ปีที่แล้ว +1

    Excellent design work

  • @c.b.venkhateshcbv9009
    @c.b.venkhateshcbv9009 2 ปีที่แล้ว +5

    Excellent work bro,
    All the best for your team

  • @jaswanth0803
    @jaswanth0803 2 ปีที่แล้ว +8

    I am proud to say your subscriber
    Seriously.. super hard work bro..🤩

  • @muralikrishnagadipelli8176
    @muralikrishnagadipelli8176 2 ปีที่แล้ว +1

    Chelli Design Awesome undh brother👌👌👌👌👌,
    3d View kuda Superb undhi 👌👌👌 .
    Design, 3d View and Planing Naku chal chala chala baga nacchesinai.
    Future lo nenu illu kattukunte idhr plan tho kattukunta. Full impressive.
    All the best👏👏👏👏🤞

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +1

      Thankyou so much for your feedback bro and all the best for your dream home

  • @sudhirkumargandham35
    @sudhirkumargandham35 2 ปีที่แล้ว +1

    Good plan bro, chala information ichav, ni kashtam kanipistundi

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 2 ปีที่แล้ว +4

    శివ గారు బాగున్నారా.... చాలా రోజుల కు మంచిది మంచి మంచి వీడియోలు చేయండి వీూ అభిమాని షేక్ అల్లాబక్షు, నెల్లూరు జిల్లా

  • @rakesh_g
    @rakesh_g 2 ปีที่แล้ว +4

    excellent work bro.
    keep going 🤝

  • @challachandrakala8177
    @challachandrakala8177 2 ปีที่แล้ว

    Chala bagundi కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది

  • @cvvsatyanarayana5962
    @cvvsatyanarayana5962 2 ปีที่แล้ว +1

    Good.super.chala bagundhi.

  • @prashanthdurki6458
    @prashanthdurki6458 2 ปีที่แล้ว +23

    Brother God bless you and your team. Your videos will definitely help any person who has zero knowledge on construction and I haven't seen such detailed video before..Your efforts will never fail...keep up the good work...lastly sister has done amazing job!!!

  • @manoharjohnson9292
    @manoharjohnson9292 2 ปีที่แล้ว +10

    very impressive and relevant info for future middle class people, thanks for sharing all these things here, keep rocking nice job and the best for your future projects…

  • @kishorekumaryaragani
    @kishorekumaryaragani ปีที่แล้ว

    Super vundi

  • @vamsikiranmutta3553
    @vamsikiranmutta3553 2 ปีที่แล้ว +1

    Super anna chala baga chesaru...interior design kuda chala baga chesaru me sister....tq anna chala baga anni...explain chesaru

  • @santhosh11yamaha
    @santhosh11yamaha 2 ปีที่แล้ว +4

    Civil engineering r rocking 👊
    It's beautiful 👍 keep going for next once 💐

  • @harishmk2334
    @harishmk2334 2 ปีที่แล้ว +17

    Shiva, Pillar cannot be placed infront of main entrance door which is against Vaasthu. Kindly correct accordingly.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +2

      Hi sir, thankyou for your feedback actually it is not full column designed for gate design

  • @jeevanduglas6162
    @jeevanduglas6162 2 ปีที่แล้ว +1

    Good work bro.. interior super గా డిజైన్ చేసారు

  • @sivakumarroyalg2160
    @sivakumarroyalg2160 2 ปีที่แล้ว

    Interior designing super ga vundi naku chala bagundi

  • @sriharim1596
    @sriharim1596 2 ปีที่แล้ว +6

    చాల చాల బాగుంది. మీ చెల్లిని కూడా అభినందిస్తున్న. ఇంటి వాతావరణం చాలా బాగుంది.
    Keep it the same and educate us 🙏
    Will your team construct the house as well? or only provide design?

  • @MahiMahi-gf9gn
    @MahiMahi-gf9gn 2 ปีที่แล้ว +6

    Hiii shiva how are you nee vdos anni just ipude chusanu very useful.congratulation manchi field ki vachav ne creativity bagundi.nenu kavitha cdc college class mate gurthochana.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +2

      Hi P. Kavitha, from RKP kadha gurthunnavu.
      Nenu bagunna, how is your family and daughter

  • @rajubejjaram619
    @rajubejjaram619 2 ปีที่แล้ว +1

    Chala bagundhi Bro Exlent

  • @hemavenkatrao4609
    @hemavenkatrao4609 ปีที่แล้ว

    Chaala baagundi bro

  • @upendargoud8340
    @upendargoud8340 2 ปีที่แล้ว +10

    Great work brother.. good details.. a few suggestions... 1. For the houses of this big size, it's better to have the dressing area separate along with washrooms in bedrooms. 2. pls try to include some OTS (open to the sky) cutouts for better lighting and ventilation. It will also add some aesthetic value to the house. 3. Double floor roof brings a grand look. 4. See if you can add Some rooftop sitting areas, gardening areas, workout places etc.. overall I would say excellent work and keep it up

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +2

      Thanks for the idea!
      Open to sky provided in this plan please find detailed pdf link in the description.
      Double floor roof Client didn't ask this we will try to make this type of video also thankyou for your valuable feedback sir

  • @abhilashgoudghatkesar6792
    @abhilashgoudghatkesar6792 2 ปีที่แล้ว +3

    The Perfect planning with perfect dimensions Great Job Brother and The Interior Designing work is Superb

  • @nimmarajus
    @nimmarajus ปีที่แล้ว

    Excellent Video. Brother and Sister both Technically qualified having same passion for work is the greatest blessing of God. I wish them very great future as the video is extraordinarily designed and I am sure every day they get more refinement with brilliant ideas and great economic success which they very richly deserve. Shortly I may hire their services.

  • @jayanthvundavalli
    @jayanthvundavalli 2 ปีที่แล้ว +1

    Video bagundi interiors chala super ga vundi

  • @chakrapanigudala704
    @chakrapanigudala704 2 ปีที่แล้ว +3

    hai, It's really fine, very much impressed. But this is for very rich people.. If possible make a video, which is useful to middle class people also. My blessings and encouragement to you and your sister.

  • @valliraju9721
    @valliraju9721 2 ปีที่แล้ว +3

    Good Job brother, God bless your team.
    You and your sister did the video very clear and innovative, each and every steps and comments anyone can understand easily.

  • @skmehataj139
    @skmehataj139 2 ปีที่แล้ว

    Super. Excellent. Marbles. Super colours combination sir. Super job. 👌👌👌

  • @shivakumarkurma8424
    @shivakumarkurma8424 5 หลายเดือนก่อน

    Chala bagundi 🎉 brother

  • @jagannadhitikyala
    @jagannadhitikyala 2 ปีที่แล้ว +5

    Hi Shiva,
    (Commenting in English to reach high viewers, bit lengthy)
    I'm watching your videos since long time. Your work is absolutely splendid. You'll explain the things very clearly that anyone can understand. You being practical is clever. I observe your dedication to provide quality service to customers. As you mentioned, few things cannot be for free especially information/data.
    I recommend your channel for those who need basic idea about construction. Also helpful for civil students. I personally know how tough it is to create all the 3D graphics.
    Few recommendations are,
    1) Though you have provided various videos regarding non-3D planning related information to construct a house, I fell you could give more information about them than house planning
    2) Do PR activities to get more reach to the channel
    3) I eagerly wait for the mobile app, it's easy to access than YT or other platforms, please help to launch at the earliest
    I'm proud from bottom of my heart being Telanganite😍. Katharnak chesthunnav thammi. Thaggedhe le ❤️
    Thank you

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว +1

      Hi Anna, Thankyou so much Meerumention chesina prathi point follow avthanu

  • @srikanth7T
    @srikanth7T ปีที่แล้ว

    Next level ❤

  • @balreddychitty1380
    @balreddychitty1380 ปีที่แล้ว

    Nicely worked out

  • @indiaonellp
    @indiaonellp 2 ปีที่แล้ว +14

    Good work 👍. నాకు కూడా ఇలా కావాలి. I Will contact you.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 ปีที่แล้ว

      sure we will provide better sir. Thankyou

    • @adiseshaiah8209
      @adiseshaiah8209 2 ปีที่แล้ว

      చాలా చాలా బాగుంది

    • @gkdesigns1
      @gkdesigns1 2 ปีที่แล้ว

      Will update, subcribe and watch my channel

  • @MrSudheerKumarM
    @MrSudheerKumarM 2 ปีที่แล้ว

    సోదరా..బ్రహ్మాండంగా చేశారు.మొత్తం టీం కి శుభంభవతు..
    👌💐👌

  • @spadmini7954
    @spadmini7954 ปีที่แล้ว

    Excellent Shiva garu..

  • @jyothilagishetti3130
    @jyothilagishetti3130 8 หลายเดือนก่อน

    Super ga undi. Your sister work so nice

  • @gangadhark4004
    @gangadhark4004 ปีที่แล้ว

    Super ga undhi anna house

  • @chiranjeeviparimi893
    @chiranjeeviparimi893 2 ปีที่แล้ว

    అద్భుతమైన వీడియో ఫ్రెండ్ చాలా బాగుంది అనతికాలంలోనే నేను మీకు ఫోన్ చేస్తాను థాంక్యూ

  • @jagadeeshkota2323
    @jagadeeshkota2323 ปีที่แล้ว

    Great work ...good luck

  • @bhupalreddy7239
    @bhupalreddy7239 2 ปีที่แล้ว +1

    Chala bagundi designing and 3D work. Previous graphic designing work experience to cheptunna chaala bagundi.

  • @eswarsanthoshdarling4944
    @eswarsanthoshdarling4944 2 ปีที่แล้ว

    Chala bagundii brother
    God bless you 🙏😇😇🙏

  • @thulasiramgogula9368
    @thulasiramgogula9368 ปีที่แล้ว

    Planning is awesome 👌..you have a better future..❤

  • @ramyareddy1968
    @ramyareddy1968 ปีที่แล้ว

    Great effort sir ,very informative thank you

  • @srinivasmorle6433
    @srinivasmorle6433 2 ปีที่แล้ว

    Excellent explanation bro. Superb design

  • @radhikarudra7466
    @radhikarudra7466 2 ปีที่แล้ว +1

    Super shiva….👍interior also 👌

  • @srinivasaraomuddana4295
    @srinivasaraomuddana4295 2 ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుంది... మీ చెల్లెలి కు, మీకు మంచి భవిష్యత్తు ఉంది... మాకు మీరిచ్చిన ప్లాన్ మా కుటుంబ సభ్యులకు కూడా ఎంతో నచ్చింది... దానికి కూడా స్ట్రక్చరల్ ప్లాన్, ఎలివేషన్ గురించి త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తాం...

  • @Ramesh-ys6xw
    @Ramesh-ys6xw ปีที่แล้ว

    Wow super 🎉❤

  • @tonyvinila9026
    @tonyvinila9026 ปีที่แล้ว

    Bro you sis is doing a great job. Pl continue

  • @arshharshad2024
    @arshharshad2024 2 ปีที่แล้ว +1

    Totally superb 1st floor bedroom no 1 design is simply beautiful 👌👌👌

  • @tanishvlogs6589
    @tanishvlogs6589 ปีที่แล้ว

    good video brother.informative video

  • @chintasudheerkumar579
    @chintasudheerkumar579 2 ปีที่แล้ว +2

    This is so amazing and keep up the great work. I used your information for my house construction.

  • @aryansaimothersoncreativit8218
    @aryansaimothersoncreativit8218 2 ปีที่แล้ว

    Super chala chala bagundi

  • @srihanvihan2220
    @srihanvihan2220 ปีที่แล้ว

    Superb plan n explanation 👌

  • @raaajendra1
    @raaajendra1 ปีที่แล้ว

    Very good work, keep it up

  • @dumparaju1501
    @dumparaju1501 ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @vijaypathifunnyvideos3662
    @vijaypathifunnyvideos3662 2 ปีที่แล้ว

    😱😱😱😱Super bro chalaa bagaa chesaru👌👌👌👌

  • @snowd973
    @snowd973 ปีที่แล้ว

    Very good design

  • @rupabodagala5938
    @rupabodagala5938 2 ปีที่แล้ว

    Super chala bagundi

  • @markendyulutanneru5757
    @markendyulutanneru5757 2 ปีที่แล้ว +1

    Chala baga chesarana

  • @samuelprasad7802
    @samuelprasad7802 2 ปีที่แล้ว

    Very happy to here and seeing , wonderful

  • @moulichandra5834
    @moulichandra5834 2 ปีที่แล้ว

    చాలా బాగుంది sir

  • @ArjunSingh-ud1fm
    @ArjunSingh-ud1fm 2 หลายเดือนก่อน

    Good one broo, excellent

  • @SriKanth-jo7cl
    @SriKanth-jo7cl 2 ปีที่แล้ว

    Super ga vundi brother.

  • @basavarajukn825
    @basavarajukn825 2 ปีที่แล้ว

    Really chala bagunddhi

  • @srilnsbrand
    @srilnsbrand 2 ปีที่แล้ว +1

    Ur sister done gud job

  • @arjuna0710
    @arjuna0710 ปีที่แล้ว

    Good
    Excellent

  • @battulasaikumari8675
    @battulasaikumari8675 2 ปีที่แล้ว +1

    Exlent gaa vundi anna

  • @dasariraju7218
    @dasariraju7218 2 ปีที่แล้ว

    Good, Nice Interior Explaination in Telugu