1సెంటులో అద్భుతంగా నిర్మించిన మరో మోడల్ హౌస్ పక్కా కొలతలతో |East face|1cent model houses| Tadipatri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 190

  • @FayazBhai9
    @FayazBhai9 ปีที่แล้ว +6

    సూపర్ అండి సూపర్ చాలా చక్కగా వివరించారు వీడియో బాగా చక్కగా తీసినారు ముందుగా ఇల్లు కట్టిన వారు ఒక సెంటు లో బాగా కట్టిన రండి

  • @sayedsharfuddin6972
    @sayedsharfuddin6972 2 ปีที่แล้ว +28

    నమస్తే అమ్మ ఒక సెంటు స్థలంలో చాలా అద్భుతంగా కట్టినారు ఇల్లు మంచి ప్లానింగ్ తో టైల్స్ కలర్స్ చాలా చక్కగా కుదిరినాయి చాలా రిచ్ గా ఉంది ఇల్లు. 👌👌👌

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว +2

      నమస్తే అన్న
      Thanks for the compliment anna

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว +2

      3option vallaku kadatharu

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว +2

      Govt kattivvalannadi 3 option. Evaraithe 3 option nu enchukuntaro vallaku govt kattisthundi. Ekkada 3option ku sambhandinchi work jaruguthu vundi. E roju video upload chesthanu oka sari chudandi. Miku clarity vasthundi

  • @sanjeeda8805
    @sanjeeda8805 ปีที่แล้ว +3

    Super ga undi andi mee video first time chustunnanu house super

  • @dsrinivas2388
    @dsrinivas2388 2 ปีที่แล้ว +15

    టైల్స్, పెయింట్ కలర్ కంబునేషన్ సూపర్ గా చేశారు

  • @venkateswaraop1682
    @venkateswaraop1682 ปีที่แล้ว +3

    Nice house sister. మేము కట్టుకోవాలి ఇలా. Thank you

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +2

    అసలు ఇల్లు లేనివారికి సెంటు స్థలం లో ఇల్లు అయినా సంతోషమే,మోడల్ గా అయితే 10 లక్షలు అయితే కేవలం సిమెంట్,white సున్నం వేసుకుంటే 6 లక్షలు అవుతాయి,ఎవరి స్తోమత ను బట్టి వారు కట్టుకుంటారు.ఈ ఇల్లు చాలా బాగుంది.

  • @gshivakumar296
    @gshivakumar296 ปีที่แล้ว +2

    Nice ma chala kastapaduthunaru....

  • @jamesjjamesj2240
    @jamesjjamesj2240 2 ปีที่แล้ว +3

    Super ga vundhi
    Good planning
    Nice 👍

  • @user-ov4eb8lq1y
    @user-ov4eb8lq1y 9 หลายเดือนก่อน

    Super very nice and beautiful 👌

  • @ysrcpsocialmedia..7642
    @ysrcpsocialmedia..7642 2 ปีที่แล้ว +2

    house plan super. Memu kuda edey follow avatham..

  • @HAREKRISHNAr9
    @HAREKRISHNAr9 ปีที่แล้ว +2

    వీడియో ఓకే good but వీవిరణ అర్ధం కాలేదు సిరిగ్గా చెప్పాలి హెడ్ ఫోన్ use చేయాల్సింది

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      E sari baga chesthanu anna. Thanks for ur support

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว +1

    God. Bless. Sister

  • @ravikuchivaripalli770
    @ravikuchivaripalli770 ปีที่แล้ว +1

    Mind blowing explanation ,intiki sun shade vadilipettala vadda ,vadilithe akkuva amount avutundi.plz cheppandi

  • @k9channel807
    @k9channel807 2 ปีที่แล้ว +3

    జగన్నాన్న ఇచ్చిన 1.80 వేలు కట్టిన ఇళ్లు అధ్బుతంగా ఉంది

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Thanq

    • @sureshg4657
      @sureshg4657 2 ปีที่แล้ว

      Super. Amazing house nenu. Beludarine. 👍❤🙏🏾

  • @SkMastanvali-tl4oc
    @SkMastanvali-tl4oc 9 หลายเดือนก่อน

    Super madam❤❤❤❤❤❤❤❤❤

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 ปีที่แล้ว +1

    Superga undi

  • @rktho2020
    @rktho2020 2 ปีที่แล้ว +2

    Nice house 🏠 👌

  • @sitachilla7234
    @sitachilla7234 ปีที่แล้ว +1

    సూపర్ హిట్

  • @nisarbasha219
    @nisarbasha219 ปีที่แล้ว +1

    Super 👌👌👍👍👏👏👏JAI JAGAN JAI JAI JAGAN 💐💐💐💐💐💐💐

  • @chodavarapunagaapparao879
    @chodavarapunagaapparao879 2 ปีที่แล้ว +5

    మేడం పొడవు వెడల్పు చెప్పండి మేడం
    చాలా బాగా చేశారు వీడియో

  • @SMILEYGOWSYA786
    @SMILEYGOWSYA786 8 หลายเดือนก่อน

    👌👌👌

  • @Student___Success-15
    @Student___Success-15 2 ปีที่แล้ว +4

    Beautiful House

  • @orchubaji3355
    @orchubaji3355 ปีที่แล้ว +2

    Supar

  • @Swpna554
    @Swpna554 ปีที่แล้ว +3

    ఈ జగన్ ఉన్నోళ్ళకే ఇస్తాడమ్మా స్థలాలు లేని వాళ్ళకి ఇవ్వడా స్థలాలు ఇల్లులు అన్ని ఉన్నోళ్ళకే నిజంగా నిరుపేదలకు ఇవ్వట్లేదు గా మాకు ఉంటానికి ఇల్లు కూడా లేదు మాకు వచ్చే పదివేల జీవితంతో ఇంటి రేట్లు పట్టుకొని తిండి జరుపుకోవాలని మాది ఒంగోలు ఒంగోలులో ఇవాళ ఇంకా సరే ఒంగోలులో లేకపోయినా మాకు ఎక్కడ ఇచ్చినా గుంటూరు లేదా విజయవాడ మాకు ఏ ఆస్తులు లేవు మాకు అక్కడ ఇచ్చిన వెళ్తాము అమ్మ ఎప్పుడు ఇస్తాడో ఏమో మాకు ఏదో మేలు చేస్తారని ఓట్లు వేసాము లేదు ఇల్లు కూడా లేదు ఇల్లు లేదు జగన్ మాకు ఇస్తే బాగుండమ్మా మాకు తెలుగులో రిప్లై అలాగ గుంటూరులో గాని విజయవాడలో గాని ఇస్తారేమో జగన్ మా ఫ్రూప్లన్నీ ఒంగోలులోనే ఉన్నాయమ్మా కానీ మాకు గుంటూరు విజయవాడ ఇచ్చిన మేమంతా అమ్మమ్మ ఇక్కడ మాకు ఏమీ లేదు మాకు ఉంటానికి లేస్తే చాలా మరదలు కట్టలేకపోతున్నాం మేము. తెలుగులో రిప్లై ఇయ్యమ్మ ఇంగ్లీష్ లో ఇవ్వద్దు నీ లైఫ్ చేస్తాను ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు కదా నేను లైఫ్ చేస్తాను లైక్ చేస్తాను నేను టైపు తప్పు పడింది ఏమనుకోవద్దు అమ్మ మీ ఛానల్ కు నేను లైఫ్ చేస్తాను

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      అన్న బాధపడకండి. మీకు తప్పకుండ స్థలం ఇస్తారు. ఒకసారి మీరు మీ సచివాలయం కు వెళ్లి కలవండి. వారితో విషయం చెప్పండి. లేదా మీ వాలంటీర్ ను అడగండి. మీకు తప్పనిసరిగా స్థలం ఇవ్వాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. నా ఛానల్ ను లైక్ చేసినందుకు ధన్యవాదములు అన్న.

    • @godavarisurya939
      @godavarisurya939 ปีที่แล้ว

      మీరు చెప్పింది కరెక్ట్,ఇళ్ళు ఉన్నవారికే ఇళ్ళు,భూములు ఉన్నవారికే పింఛన్లు,🤔🤭
      మాకు కూడా ఏమీ లేవు, ఇల్లు లేదు,భూములు,స్థలాలు లేవు,పింఛను కి "2022 లో దరఖాస్తు చేసుకున్నా" రాలేదు మళ్లీ 2023 లో అప్లై చేసాము .ఇంకా రాలేదు.
      ఈ ప్రభుత్వం వచ్చాక స్థలం ఇచ్చారు,డబ్బు లేక కట్టుకోలేదు,3 వ ఆప్షన్ లో పెట్టాము,అంటే ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా?

  • @kanna5041
    @kanna5041 10 หลายเดือนก่อน

    Video. Baganea chupisthunaru medam kani mejarments video chupinchandi

    • @BharathiYagnam
      @BharathiYagnam  10 หลายเดือนก่อน

      Measurements video chivaralo enti owner chepparu chudandi.

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 ปีที่แล้ว +1

    Good house and your explanation is also nice.

  • @naseeram2891
    @naseeram2891 2 ปีที่แล้ว +1

    Supar💐💐💐💐

  • @poweroflivinggod6064
    @poweroflivinggod6064 ปีที่แล้ว +2

    డ్రైనేజీ కాలువలు గురించి చెప్పండి? Bro

  • @jayachandrareddybalapanur5480
    @jayachandrareddybalapanur5480 2 ปีที่แล้ว +2

    Super

  • @shaikmastanvali3167
    @shaikmastanvali3167 2 ปีที่แล้ว +1

    Super bro

  • @pundekuraju107
    @pundekuraju107 2 ปีที่แล้ว +4

    House super

  • @gundrapallimanjula3420
    @gundrapallimanjula3420 2 ปีที่แล้ว +1

    Chala manchiga undhi plan

  • @garlamanjula
    @garlamanjula ปีที่แล้ว +1

    Sister howare you tirupati jeepalyam gurnichi cheppandi

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Im fine, how are u sister. Tirupati gurinchi naku idea ledu sister. Thelisthe chepthanu

  • @banny7568
    @banny7568 2 ปีที่แล้ว +2

    👌👌👌❤️

  • @LakshmiDevi-xz2bp
    @LakshmiDevi-xz2bp ปีที่แล้ว

    ఇల్లు బాగుంది కానీ సెంటు జాగాలో. పొడవు ఎంత వెడల్పు ఎంత చెప్పండి.

  • @manuexpressions2301
    @manuexpressions2301 2 ปีที่แล้ว

    Chala bavundi

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 ปีที่แล้ว +1

    Super house 🏠

  • @Bhagyacreations
    @Bhagyacreations 2 ปีที่แล้ว +8

    Beautiful house Bharathi

  • @lavanyamandli594
    @lavanyamandli594 ปีที่แล้ว +1

    Chala chinna ga undi,

  • @sudha2777
    @sudha2777 2 ปีที่แล้ว +2

    Nice house

  • @banalakoteswararao6327
    @banalakoteswararao6327 ปีที่แล้ว +1

    House plane Yevarandi

  • @prasadreddy6887
    @prasadreddy6887 ปีที่แล้ว +1

    Anna gannevaripalli colony lo e house ekkada vundi

  • @yogeswararaopanthikolla9363
    @yogeswararaopanthikolla9363 ปีที่แล้ว +1

    North face planning please madam

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +1

    ఒక సెంటు లో తాపీ మేస్త్రి లు బాగా కడుతున్నారు కొందరు ఒక సెంటు స్థలం చాలదు 2 సెంట్ లు ఇవ్వచ్చు కదా! అంటున్నారు.

  • @navyayagnam
    @navyayagnam ปีที่แล้ว +1

    Hi😊

  • @kamidilaxmanraokamidilaxma6175
    @kamidilaxmanraokamidilaxma6175 2 ปีที่แล้ว +2

    West facing chupinchandi

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Chala houses vunnai west facing vi mana channel lo check cheyandi. Recent ga kuda upload chesanu

  • @thatilaxman2278
    @thatilaxman2278 ปีที่แล้ว +1

    Okka cent lo illukattadam asadyam

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว +1

      Andaru kattukunnaru ga edi sadyame. Kakapothe ellu chinnaga vuntundi

  • @sv3830
    @sv3830 ปีที่แล้ว +2

    Bills sachivalayam Engineer chestadu

  • @bommepallinarayanareddy8703
    @bommepallinarayanareddy8703 ปีที่แล้ว +1

    Jai jagan

  • @SKH4Rapur
    @SKH4Rapur ปีที่แล้ว

    House lengths చెబుతారా

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Video lo vundi oka sari check cheyandi

  • @urimitysandhya9595
    @urimitysandhya9595 2 ปีที่แล้ว +1

    House construction ki government loan sanction chesthundha

  • @mohithlakshmitirupati1878
    @mohithlakshmitirupati1878 2 ปีที่แล้ว +1

    1000000అయితే 1,80,000 కి అంత బాగా జగన్ ఇల్లు కట్టిచ్చినారా తెలివితేటలు ఉండాలి పెట్టే వారికి

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Amma govt nunchi vachindi 1.8k. Migathadi vallu kharchupetti kattukunnaru. Ade cheppamu, chupinchamu. Diniki thelivi thetalatho panemundamma

  • @pillapalemjeevana9248
    @pillapalemjeevana9248 ปีที่แล้ว +1

    Naaku plan kavali

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Nenu measurements cheppanu video lo oka sari chudandi

  • @mdsajid8605
    @mdsajid8605 ปีที่แล้ว +1

    Mundu aa RAAKSHASUDU Chemba gaadiki choopinchandi ee Intini, Vaadi samaadhiki ee cent bhoomi satipodanta, ee RAAKSHASUDU yemaina 100 Feetlunnaadaa .

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Avarini anna ala thiduthunnaru

    • @mdsajid8605
      @mdsajid8605 ปีที่แล้ว +1

      @@BharathiYagnam Mimmalni kaadu Tammudu cent Bhoomilo Illu chaalaa Baagaane kattaaru, Andariki aadarsanga Nilichaaru, Congratulation , ( Ninna CBN Vizag sabhalo cent bhoomi Savaani poodcha'daanikkooda saripodu annaadu , adi na kopam ) any how once again Congratulations .

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      @@mdsajid8605 ala annadu ante baga thittalsindele. Thanq for ur support anna.

  • @reddypedallaxmaiah1927
    @reddypedallaxmaiah1927 ปีที่แล้ว +1

    Kolathalu capandi

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Kolathalu cheppanu sir. Video full ga watch cheyandi. Kolathalu video lo inti yajamane cheppadam jarigindi

  • @jaisriram7289
    @jaisriram7289 2 ปีที่แล้ว +1

    Nice

  • @sknaziasultana2641
    @sknaziasultana2641 ปีที่แล้ว +1

    38.gajallu

  • @mohithlakshmitirupati1878
    @mohithlakshmitirupati1878 2 ปีที่แล้ว +1

    అన్న కాలనీతో 1,80,000 అంత బాగా ఎవరు కట్టలేరు మీరు ఎగస్ట్రాలు చెప్పకండి ఓకే నేను ఇస్తా రెండు లక్షలు ఇస్తాను ఒకటి చూపించు

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Miru pettina message naku artham kaledu. Miru em cheppalanukuntunnaro clear ga cheppandi

  • @ap-ry2br
    @ap-ry2br 2 ปีที่แล้ว +25

    ఇల్లు ఇలా కట్టాలి అంటే ఎంత ఖర్చు అయింది ముందు చెప్పండి మా మేము కట్టాలి గా

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว +2

      Video lo cheppanu kada anna

    • @CreativeThoughts.
      @CreativeThoughts. 2 ปีที่แล้ว +3

      10 lakhs

    • @godavarisurya939
      @godavarisurya939 ปีที่แล้ว +3

      ఇలా టైల్స్ వేసుకుని షో గా కట్టాలంటే 10 లక్షలు ,కేంద్రం ఇచ్చేది రూ. 180,000 ఇంకా 8 లక్షలు వేసుకోవాలి.
      లేదా plain గా టైల్స్ లేకుండా కట్టుకుంటే మరో 5 లక్షలు వేసుకుంటే చాలు .

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      @@godavarisurya939 avnu anna

  • @rameshtechintelugu...8179
    @rameshtechintelugu...8179 2 ปีที่แล้ว +1

    అన్న ఈ ఇల్లుకి మొత్తం 6000 ఇటుకలు సరిపోయిందా ప్లీజ్ reply

  • @FayazBhai9
    @FayazBhai9 ปีที่แล้ว +1

    ఇటికలు ధర ఎంత అండి

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Trip etukalu Rs.5000/-

    • @FayazBhai9
      @FayazBhai9 ปีที่แล้ว

      ఎక్కడ అడ్రస్

    • @FayazBhai9
      @FayazBhai9 ปีที่แล้ว

      మా పక్క ఏరియాలో ఇటుక 11 రూపాయల 10 అండి

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Tadipatri

    • @FayazBhai9
      @FayazBhai9 ปีที่แล้ว +1

      Ok Madam

  • @navyayagnam
    @navyayagnam ปีที่แล้ว

    Hi

  • @dudekulashareef7715
    @dudekulashareef7715 ปีที่แล้ว

    Guntur lo

  • @kandukurisunandalakshmi9221
    @kandukurisunandalakshmi9221 2 ปีที่แล้ว +1

    Cub bords kitchen lo inka vunte bagundedhi

  • @banurahaman7947
    @banurahaman7947 2 ปีที่แล้ว

    డబ్బు ఉన్న వాడు ఓకటి కాదు రెండు కడతాడు లేని వాడు ప్రదేయపడతాడు

  • @Balubalu-ob6ps
    @Balubalu-ob6ps 2 ปีที่แล้ว +1

    బాగుంది కానీ ప్రహరీ గోడ కరెక్ట్ కాదు 🤦

  • @chellikishorebabu8662
    @chellikishorebabu8662 2 ปีที่แล้ว

    ఈ ఇల్లు మొత్తము ఎన్ని యూనిట్లు వచ్చింది చెప్పగలరు

    • @ramanavgvenkata8467
      @ramanavgvenkata8467 ปีที่แล้ว

      ఒక్క సెంటు అంటే 4 37 అడుగులు ఉంటుంది

  • @mohammadrasheed2969
    @mohammadrasheed2969 2 ปีที่แล้ว +1

    Thafi mes3 No.petadi plz House super

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Kanukkoni chepthanu

    • @Varahi877
      @Varahi877 ปีที่แล้ว

      Civil building construction we undertake all kind of building work if ur interested reply me

  • @totalagentgaming
    @totalagentgaming 2 ปีที่แล้ว +2

    Naku ee house kavali

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Kani edi vallakosam kattikunnaru anna. Miru same plan tho kattukondi

  • @prasadtextureideas1490
    @prasadtextureideas1490 2 ปีที่แล้ว +3

    అదంతా అబద్ధం ఒక సెంటు భూములో కట్టింది కాదు .. ఎందుకు జనాలు కలగ మోసం చేసి పెడతారు వీడియోస్

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Miru nammina nammaka poina adi one cent place. Enti mundu vunna place kaluva vache varaku vallu bandalu paruchukunnaru. Kaluvalu vasthe thisestharu. This is fact

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว

      Janalanu mosam cheyalsina avasaram maku ledu. Vallaku vupayoga paduthayane chesthunnam videos

  • @filmvideo9537
    @filmvideo9537 2 ปีที่แล้ว +1

    A. Uru. Uncle

  • @PadmajaPaduu-bp7kz
    @PadmajaPaduu-bp7kz ปีที่แล้ว

    Endhuku ku.edee.chapamdee.evaruu

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      అర్థం కాలేదు మీరు ఏం చెప్తున్నారో

  • @tinkudada5553
    @tinkudada5553 2 ปีที่แล้ว

    Asalu bathroom sarigga ledhu wash basin ledhu

    • @BharathiYagnam
      @BharathiYagnam  2 ปีที่แล้ว +1

      Vallaku nachinattu vallu kattukunnaru anna, miru kattukone tappudu anni pettukoni neat ga kattukondi

  • @hymavathithanniru1060
    @hymavathithanniru1060 2 ปีที่แล้ว +3

    Stripes Kendal toilet undakudu

  • @sath826
    @sath826 2 ปีที่แล้ว +1

    Kitchen lo ventilation taggindi

  • @sunadhnalluri295
    @sunadhnalluri295 ปีที่แล้ว +1

    నా దగ్గర మూడు లక్షలు వున్నాయి ఇల్లు కట్టుకోవచ్చా

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว +1

      Rekula ellaithe vesukovachu. Slab aithe ekkuva karchu avthundi

    • @sunadhnalluri295
      @sunadhnalluri295 ปีที่แล้ว +1

      @@BharathiYagnam స్లాబ్ అయితే ఎంత అవుతుంది అండి

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Slab ke one lakh varaku avthundi andi. Adi one cent ku. Area nu batti rate konchem atu etu ga vundochu.

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      @@sunadhnalluri295 Option-3 kinda govt kagttiche ella laga aithe 3 lakhs lo aipothundi. Daniki sambandinchina video recent ga 2 days kindate pettanu. Oka sari chudandi miku idea vasthundi

  • @GaneshKumar-dt5od
    @GaneshKumar-dt5od 2 ปีที่แล้ว +1

    Vaastu correct gaa ledu...

  • @prasadreddy6887
    @prasadreddy6887 ปีที่แล้ว +1

    MI number ivvandi

    • @BharathiYagnam
      @BharathiYagnam  ปีที่แล้ว

      Mi no. Pettandi nene call chesthanu

  • @santhoshkumarmalisetty2321
    @santhoshkumarmalisetty2321 ปีที่แล้ว +1

    Super House

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 2 ปีที่แล้ว +1

    Super

  • @ahmadullahqadri1423
    @ahmadullahqadri1423 2 ปีที่แล้ว +1

    Good

  • @nallabothulasivaprasad2525
    @nallabothulasivaprasad2525 2 ปีที่แล้ว +2

    Super

  • @amsvlogs4295
    @amsvlogs4295 ปีที่แล้ว +3

    Super

  • @kanaparthivenkatesh4456
    @kanaparthivenkatesh4456 ปีที่แล้ว +1

    Super